ఏది ఏమైనా మావూల్లో నేను దెయ్యాన్ని చూసాను ఇది నమ్మరని నాకు తెలుసు కానీ కొన్ని కొన్ని నమ్మాలి ఎందుకంటే ఆరోజు నాతో ఒక్కరు వున్నా ఈ ప్రపంచానికి తెలియజేసేవాన్ని. కానీ ఎలా నమ్మరు ఈ జనం. దేవుడు వున్నాడు అనుకొన్నప్పుడు దెయ్యం వుంది అని నమ్మాలి ఇది నిజం ఇదే నిజం
Yes ఇవన్నీ ఉన్నాయ్.. నమ్మితే నిజం నమ్మకపోతే అబద్దం.. నమ్మితే రాయి కూడా భగవంతుడు.. నమ్మకపోతే రాయి రాయిగానే మిగిలిపోతుంది. మా నాన్న వల్ల అక్క ని చేతబడి చేసి చంపేశారని మా నానమ్మ, నాన్న కూడా అంటుంటే వినేదాన్ని. న పెళ్లి తరువాత తెల్సిన విషయం, మా మావయ్యగారికి ఇద్దరు అబ్బాయిలు.. పెద్ద అబ్బాయి ని.. మా మావయ్యగారు అంటే పడని వాళ్ళు ఊరిలో చేతబడి ప్రయోగం చేసి చంపరాణి చాలా మంది మా బంధువులు అంటుంటే విన్నాను. ఎప్పటికి మా మావయ్య గారంటే పడని వారు చాల మంది ఉంటారు ఆయన చుట్టూనే ఉంటారు. మా నాన్న గారు మాకు నేర్పించింది.. నేను న ఇద్దరు పిల్లలకి నేర్పించేది ఒకటే.. Always stay connected to lord sri krishna. I can feel him always around me. న పెద్ద బాబు 5 years, కృష్ణ పరమాత్మ అంటే పిచ్చి అయ్యేలా చేసేసా.. Success. చినబాబు 3 years ఇప్పుడిపుడే చూసి నేర్చుకుంటున్నాడు. మా వారికీ న పిచ్చి.. ప్రేమ.. కృష్ణ తత్త్వం అంటించేసా. ఒక్కటే మందు. ఓం నమో నారాయణాయన. ఎప్పుడు బైటకి వెళ్లాల్సి వచ్చిన, లేదా పని మీద వెళ్తున్న.. ఈ శ్లోకం చదువుకుంటాను.న పెదబాబు కి నేర్పించాను.. వనమాలి గది శ్రంఘీ శంఖి చక్రీచ నందకి. శ్రీమన్నారుయానో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు. ఉగ్రం వీరమ్ మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుమ్ నమామయ్యహం. కొన్ని కొన్ని remedies తీసుకోవడం lo తప్పు లేదు. మంచి ఉంది చెడు ఉంది. నమ్మి మనం జాగర్తగా ఉండాలి. అప్పుడే మన పిల్లల్ని భర్తని మనము కాపాడగలం. మన ఆలోచనల వల్ల ఇతరులకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగనివ్వొద్దు. జరగనివ్వొద్దు అంతే. Ah will power ఇచ్చేది దేవుడు. చిన్నప్పటినుంచే పిల్లలకి నారా నరాల్లో నింపేయాలి ఇది. మనం ఉన్న లేకపోయినా వాళ్ళు బాగుంటారు. Always protect what you love. ❤🧿 హరే కృష్ణ.
@@yuvrajdesk8760 బయ్యా ఒక గాడిద పడకుంటుంది. కదా దాన్ని లేచిన తర్వాత దాని కింది మట్టి ని తీసుకొని నీ ఇంటిలో చల్లు కొ ఎం జరిగిందో కాంమెటు పెట్టు . అప్పుడు పుస్తకం గురించి తెలుసు కుంటావు
ఇది జరిగి నప్పుడు నావయస్సు 16 అప్పుడు నేను నా స్నేహితులతో కలసి ఒక చోట ఆడుకుంటూ ఉండే వాడిని నాదగ్గర ఒక చైనా ఫోన్ ఉండేది నా స్నేహితుల లో ఒకడు నాఫొన్ తో కొన్ని ఫొటోస్ తీశాడు ఒక ఫోటో నీ నెగిటివ్ మోడెలో పెట్టి చూస్తే అందులో కొమ్ములు కలిగిన అచ్చం మనిషి లాంటి ఒక ఆకారం కనిపించింది . అది దయ్యమో దేవుడో నాకు తెలీదు కానీ ఇది 100% నిజం .
Yes ఇది నిజంగా జరిగేవి ఉండేవే ఆయన చెప్పినారు నేను కూడా రియల్ గా చూసిన మా పక్క ఊరు లోనే ముగ్గురు చనిపోయారు.. ఇది నిజం.. దేవుడు ఎంత నిజమే దెయ్యం బూతం కూడా అంతే నిజం...
*శ్రీ శక్తి విద్యా పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు......."*
నేను హైస్కూల్లో నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒకరోజు రాత్రి మా అన్నతో కలిసి పొలం దగ్గర ఉన్నాను అప్పుడు టైం 9 పైన ఉంటుంది మా అన్న మామూలుగా దుర్గ ఉపాసకుడు ఆయన భూతాలను గురించి అవి ఎక్కడ ఎక్కడ ఉన్నది చెప్పాడు అప్పుడు నాకు భయంకరమైన నిద్ర వచ్చింది నిద్రలోకి జారు కున్నంత లోపలనే నా ఎదురుగా నాకు ఒక 30 m దూరంలో 50 అడుగుల పైన ఎత్తు ఉన్న ఒళ్లంతా రింగులు రింగులు తిరిగిన వెంట్రుకలు ఉన్న ఒక పెద్ద భూతం కనిపించింది దాని మెడలో ఎముకలు ఉన్నాయి చేతిలో తాళాలు గుత్తి మాదిరి ఎముకలు ఉన్నాయి చేతిలో ఉన్న ఎముకలు అటూ ఇటూ కదిలిస్తూ ఉంది నేను చాలా అంటే చాలా భయపడిపోయాను నేను మెలకువ వచ్చినా కూడా కదలలేని పరిస్థితి ఏదైనా దైవ స్మరణ చేస్తే నా మీద బరువు పెరిగిపోతోంది ఎలాగోలా కొంచెం శబ్దం చేయగలిగే అరవ గలిగాను వెంటనే మా అన్న నన్ను లేపి పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం పటించాడు తర్వాత నేను మల్ల నిద్రపోయాను ఆ తర్వాత నాకు ఏమి కనిపించలేదు నా జీవితంలో ఇది ఒక భయానకమైన సంఘటన అప్పటినుంచి నేను భూతాలను ప్రేతాలు ను పిశాచాలను దయ్యాలను ఉన్నవి అని నమ్ముతాను
నెను దేవాలయము ప్రతీ రోజు రాత్రి తాళం వేసి ఇంటికి వెళ్ళే వాడిని నాకు శబ్ద రూపంలో చాలా స్పష్టంగా గ్రామ దేవత నడక గజ్జల శబ్దం విన్నాను చీకటి రాత్రి 8.30 సమయంలో నాకు ఎవరికి ఎం చెప్పాలి ఏంటో ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు కానీ భయం వేసింది చాలా ఫాస్ట్ గా పరుగెత్తిన మా ఇంటికి నేను 5 వ క్లాస్ నుండి పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం లో పూజ చేసే వాడిని నా 10 వ క్లాస్ లో ఈ అనుభవం జరిగింది. మళ్ళీ అలాగే కొన్ని రోజుల తర్వాత జరిగితే ఈ సారి మాత్రం చాలా ధైర్యంగ అక్కడే నిలబడి ఆ చీకటిలో వెనకకు 3 అడుగులు వేసా భయం పోయింది. నేను ఎందుకు అలా వెనుకకు వెళ్లనో భయం పోయింది చిన్న వయసు కానీ ప్రతీ రోజు పంచముఖి హనుమాన్ కి యంత్రానికి దేవుడికి నిత్య పూజ చేసే వాడిని. బ్రమ కాదు అబద్దం కాదు. భయం వేసిన వెంటనే హనుమాన్ లేదా హరే కృష్ణ హరే రామ అనీ గట్టిగా తలుచుకుంటే అక్కడే నిలబడి ఉండాలి వెళ్ళిపోతుంది ఏమి ఉండదు.చాలా తక్కువ సార్లు జీవితంలో ఒక 2 సార్లు 4 సార్లు మాత్రమే అనుభవం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అలా జరగాలి అని కోరుకోలేదు 😊
మీరు ఇష్టపడే భార్య భర్త లేదా ప్రేమికులు మిమల్ని పటించుకోకుండా వేరే వాళ్లతో తిరుగుతుంటే వారిని ఎటువంటి మందు అవసరం లేకుండా వసికరణ పూజ ద్వారా చాలా తక్కువ సమయం లో మీ చుట్టు తిరిగేలా చేసుకోవచ్చు మీరు ఇలాంటి సమస్య తో బాధ పడుతుంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి మీ సమస్య కి పరిష్కారం ఉంది
న్యూటన్ ఎం చెప్పాడంటే .... ఏదేని బాహ్యబలం పనిచేయనంత వరకు చలనస్తితిలో ఉన్న వస్తువు చలన స్థితిలో, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలో ఉంటుంది...
ఒక రకమైన మనుషులు మన మధ్యే తిరుగుతారు ఒక రకమైన గుండ లాంటిది మన శరీరం మీద బలవంతంగా పోస్తారు పూస్తారు మనం వద్దు అబ్బా వినరు కొన్ని నిముషాలు మనకు మైకం కమ్ముకు పోతుంది అలా చేసి నా దగారా జేబులో డబ్బులు కాజేసారు ఎవరో చెపితే నమ్మలేదు కానీ నిజంగా జనం ఎక్కువ తిరిగే జుంక్షన్లో ఒక టౌన్ లో జరిగింది ఇది
Evi try chandi meku me family ki chala bagunatru....antha manchi jarugutundi...... Good vache mundhu chala bada untundi...oksaree good vaste ....malli inka triugu undadhu
వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం, , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , నిద్ర పట్టకపోవడం, మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను .48 గంటల లోపు సమస్యకి పరిష్కారము ఫోన్లో చెప్పబడును.ఇతరులకు చెడు చేసే పూజలు చెయ్యము . సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
గురువుగారి తోటి ప్రజలలో ఉంటా అనుమానాలు తొలగించుటకు మంచి సబ్జెక్టు తీసుకున్నారు ఛానల్ వారికి ధన్యవాదాలు గురువుగారితో మేము మాట్లాడాలనుకున్న మా సమస్యలకు పరిష్కారం కు ఫోన్లు మాట్లాడించగలరా ఫోన్ నెంబరు తెలుపగలరు
దేవుడు ఉంటే ఇక్కడ కచ్చితంగా దెయ్యం కుడా ఉంటది కానీ అవి రెండూ ఉంటే అందరికీ కాకుండా కొందరికే ఎందుకు కనబడతాయి ? ఒకడు దేవుడి కోసం తపస్సు చేస్తాడు ఇంకొకడు దెయ్యం కోసం చేస్తాడు, దేవుణ్ణి నమ్మిన వాళ్లు లో ధనవంతులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు అలాగే నమ్మని వాళ్ళు కుడా ధనవంతులు ఉన్నారు అలాంటప్పుడు ఇక వాటితో ఎంటి ప్రయోజనం?
ఒక యోగి ఆత్మకధ ని పూర్తిగా చదవండి రమణ మహర్షి గారి పుస్తకాలు చదవండి మనిషికి అసలు అవసరాలు ఏమిటి దైవం మనిషికి ఎంత వరకు ఏ విధమైన అవసరం ... తిండి నిద్ర సుఖం బందాలు ఇవేనా నిజమైన అవసరాలు . ఇవి కాక మరేమిటి ఆలోచించండి.
Swami Hari address chappandi piz నాకు challa avsram my wife still suffering I want Swami gari address మీకు eavareki ayena thylusthy chappindi piz eavaru ayena sari reply eavandi Ian waiting for your reply....... Piz help me 🙏
మేడం సోమించి నెంబర్ కావాలి మా అన్నయ్యకి ఏం చేశారో తెలియటం లేదు గత నాలుగు నెలలుగా కడుపు నొప్పితో చాలా బాధపడుతున్నాడు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గటం లేదు రిపోర్ట్ అన్ని నార్మల్ చూపిస్తున్నాను అందుకే స్వామిజి తో మాట్లాడాలని అనుకుంటున్నా మా అన్నయ్యకు ఏమన్నా చేశారేమో అని అడుగుదాం అనుకుంటున్నా మేడం ప్లీజ్ మేడం మేడం రాత్రి పగలు నిద్రపోవటం లేదు మేడం ప్లీజ్ మేడం ఎన్ని ప్రయత్నాలు చేసావ్ ప్లీజ్ నెంబర్ పెట్టండి మేడం 🙏🏼🙏🏼🙏🏼😭😭
ఏది ఏమైనా మావూల్లో నేను దెయ్యాన్ని చూసాను ఇది నమ్మరని నాకు తెలుసు కానీ కొన్ని కొన్ని నమ్మాలి ఎందుకంటే ఆరోజు నాతో ఒక్కరు వున్నా ఈ ప్రపంచానికి తెలియజేసేవాన్ని. కానీ ఎలా నమ్మరు ఈ జనం. దేవుడు వున్నాడు అనుకొన్నప్పుడు దెయ్యం వుంది అని నమ్మాలి ఇది నిజం ఇదే నిజం
Meru nejagaa gost nu chusara chappadi
meru nejanga chusara
100పర్సెంట్ చూశాను.10మీటర్లు దూరంలో
True andi nenu chusanu
Sodi gadu
Yes ఇవన్నీ ఉన్నాయ్.. నమ్మితే నిజం నమ్మకపోతే అబద్దం.. నమ్మితే రాయి కూడా భగవంతుడు.. నమ్మకపోతే రాయి రాయిగానే మిగిలిపోతుంది.
మా నాన్న వల్ల అక్క ని చేతబడి చేసి చంపేశారని మా నానమ్మ, నాన్న కూడా అంటుంటే వినేదాన్ని.
న పెళ్లి తరువాత తెల్సిన విషయం, మా మావయ్యగారికి ఇద్దరు అబ్బాయిలు.. పెద్ద అబ్బాయి ని.. మా మావయ్యగారు అంటే పడని వాళ్ళు ఊరిలో చేతబడి ప్రయోగం చేసి చంపరాణి చాలా మంది మా బంధువులు అంటుంటే విన్నాను.
ఎప్పటికి మా మావయ్య గారంటే పడని వారు చాల మంది ఉంటారు ఆయన చుట్టూనే ఉంటారు.
మా నాన్న గారు మాకు నేర్పించింది.. నేను న ఇద్దరు పిల్లలకి నేర్పించేది ఒకటే.. Always stay connected to lord sri krishna. I can feel him always around me. న పెద్ద బాబు 5 years, కృష్ణ పరమాత్మ అంటే పిచ్చి అయ్యేలా చేసేసా.. Success. చినబాబు 3 years ఇప్పుడిపుడే చూసి నేర్చుకుంటున్నాడు. మా వారికీ న పిచ్చి.. ప్రేమ.. కృష్ణ తత్త్వం అంటించేసా. ఒక్కటే మందు.
ఓం నమో నారాయణాయన.
ఎప్పుడు బైటకి వెళ్లాల్సి వచ్చిన, లేదా పని మీద వెళ్తున్న.. ఈ శ్లోకం చదువుకుంటాను.న పెదబాబు కి నేర్పించాను..
వనమాలి గది శ్రంఘీ శంఖి చక్రీచ నందకి.
శ్రీమన్నారుయానో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు.
ఉగ్రం వీరమ్ మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుమ్ నమామయ్యహం.
కొన్ని కొన్ని remedies తీసుకోవడం lo తప్పు లేదు. మంచి ఉంది చెడు ఉంది. నమ్మి మనం జాగర్తగా ఉండాలి. అప్పుడే మన పిల్లల్ని భర్తని మనము కాపాడగలం. మన ఆలోచనల వల్ల ఇతరులకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగనివ్వొద్దు. జరగనివ్వొద్దు అంతే. Ah will power ఇచ్చేది దేవుడు. చిన్నప్పటినుంచే పిల్లలకి నారా నరాల్లో నింపేయాలి ఇది. మనం ఉన్న లేకపోయినా వాళ్ళు బాగుంటారు. Always protect what you love. ❤🧿 హరే కృష్ణ.
Yekkada bro
Evarikina chethabadi help cheyyinchala
@@KalpanaBonelayes
Tell me @@KalpanaBonela
Please help me arjent@@KalpanaBonela
The way his speaking that's amazingly clean and neat.
నేను చదివిన పుస్తకాలో ఉన్న వాటికి చాలా దగ్గరగా వున్న విషయాలే చెప్పారు. కాని చిన్న వయస్సు లోనే ఇంత జ్ఞానాన్ని సముపార్జించడం. గొప్ప విషయం
ఏమి పుస్తకం అది
em books chadivav bayya school lo sadivava leka Swathi weekly book's chadivava
Adi gnanam kadu mitrama... Complete agnanam... Moodanammakala putta aa pusthakaluu
@@sowryabujji8048 Alanti pusthakalu undavu... Just ala biscuit vestharuu anni telsinattu
@@yuvrajdesk8760
బయ్యా ఒక గాడిద పడకుంటుంది. కదా దాన్ని లేచిన తర్వాత దాని కింది మట్టి ని తీసుకొని నీ ఇంటిలో చల్లు కొ ఎం జరిగిందో కాంమెటు పెట్టు . అప్పుడు పుస్తకం గురించి తెలుసు కుంటావు
ఇది జరిగి నప్పుడు నావయస్సు 16 అప్పుడు నేను నా స్నేహితులతో కలసి ఒక చోట ఆడుకుంటూ ఉండే వాడిని నాదగ్గర ఒక చైనా ఫోన్ ఉండేది నా స్నేహితుల లో ఒకడు నాఫొన్ తో కొన్ని ఫొటోస్ తీశాడు ఒక ఫోటో నీ నెగిటివ్ మోడెలో పెట్టి చూస్తే అందులో కొమ్ములు కలిగిన అచ్చం మనిషి లాంటి ఒక ఆకారం కనిపించింది . అది దయ్యమో దేవుడో నాకు తెలీదు కానీ ఇది 100% నిజం .
Avuna
Ala vuntayi...i nijame .nenu kooda alage phone lone chusanu
చైనా phones అందుకే కొనుక్కొకూడదు బాబూ,
Made in India ఫోన్ కొనుక్కో నాయినా దేవతలు కనిపిస్తారు 🥳
@@vijayabrundayerubandi2446 hiiii gd mrng plz reply vijaya
ha@@swarnak241
Aayana cheppedhi nijamo abhaddamo telidhu kani. Aathanu cheppe vidhanam naku Baga nachhindhi. Entho cool ga English lo expert ga explain chesadu.👏👏👏👏
Akada ikada vinavi chadvinavi cheptunadu, avi nijamo kado aynaki kuda telidu 😂
Actor, talent, script and direction now a days enchanced this way...... However context is accurate
స్వామి వారు చెప్పింది 100% కరెక్ట్ నా కళ్ళముందే చూశాను అలా జరగడం
Yes
Hi iam Anjali message reaply cheyandi
Hi sir
Iam Karnataka
What happened
నాకు చాలా చెప్పారు. జరిగినదానిని బట్టి, జరుగుతున్న దానిని బట్టి. నా గురించి చెప్పండి.
సూపర్ కరెక్ట్ గా చెప్పారు స్వామి 👏👍👌
ఇవన్నీ మా ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి స్వామి
Hahahah
E PRANTAM BRO
Which area
Adilabad Gadigida lokari tiryani
Even ma villege also ....1000% fact bro Nammina nammakuna idi nijam
Yes ఇది నిజంగా జరిగేవి ఉండేవే ఆయన చెప్పినారు నేను కూడా రియల్ గా చూసిన మా పక్క ఊరు లోనే ముగ్గురు చనిపోయారు.. ఇది నిజం.. దేవుడు ఎంత నిజమే దెయ్యం బూతం కూడా అంతే నిజం...
Nijama andi
Avunu ma oorilo chanipoyaru
@lakshmi muppina amma swamji saprdinchndi తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndi
Ma vurulo unnaru full ga
@@RRRNaga3013 ye uurulo
*శ్రీ శక్తి విద్యా పీఠం*
*"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
*ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
*ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
*"కలౌ పరాశరస్మృతిః..."*
*అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
*మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
*గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
*గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
*Ph: 9959940224.*
*"సర్వేజనా సుఖినోభవంతు......."*
Extreme Explanation to current generation in positive way 13:57
13:57 adi video end sec ra
Naga budda 😢😂😢
నేను హైస్కూల్లో నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒకరోజు రాత్రి మా అన్నతో కలిసి పొలం దగ్గర ఉన్నాను అప్పుడు టైం 9 పైన ఉంటుంది మా అన్న మామూలుగా దుర్గ ఉపాసకుడు ఆయన భూతాలను గురించి అవి ఎక్కడ ఎక్కడ ఉన్నది చెప్పాడు అప్పుడు నాకు భయంకరమైన నిద్ర వచ్చింది నిద్రలోకి జారు కున్నంత లోపలనే నా ఎదురుగా నాకు ఒక 30 m దూరంలో 50 అడుగుల పైన ఎత్తు ఉన్న ఒళ్లంతా రింగులు రింగులు తిరిగిన వెంట్రుకలు ఉన్న ఒక పెద్ద భూతం కనిపించింది దాని మెడలో ఎముకలు ఉన్నాయి చేతిలో తాళాలు గుత్తి మాదిరి ఎముకలు ఉన్నాయి చేతిలో ఉన్న ఎముకలు అటూ ఇటూ కదిలిస్తూ ఉంది నేను చాలా అంటే చాలా భయపడిపోయాను నేను మెలకువ వచ్చినా కూడా కదలలేని పరిస్థితి ఏదైనా దైవ స్మరణ చేస్తే నా మీద బరువు పెరిగిపోతోంది ఎలాగోలా కొంచెం శబ్దం చేయగలిగే అరవ గలిగాను వెంటనే మా అన్న నన్ను లేపి పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం పటించాడు తర్వాత నేను మల్ల నిద్రపోయాను ఆ తర్వాత నాకు ఏమి కనిపించలేదు నా జీవితంలో ఇది ఒక భయానకమైన సంఘటన అప్పటినుంచి నేను భూతాలను ప్రేతాలు ను పిశాచాలను దయ్యాలను ఉన్నవి అని నమ్ముతాను
Great and different interview 👌👌🙏🙏
Anchor.garu.baga.navvuthu..chakkaga.cheputunnaru.
చాలా బాగా చెప్పారు స్వామీ
Hiii gd mrng plz reply ❤️ varalaxmi
Excellent clarity. Thanks
Intresting interview
Nirupama.garu.many.thanks
Swamiji super explanation
Great interview
Great person super speech 🙏 correct 💯 society fact video super message 💯
Excellent explanation swamy ji
Swamiji sup modern talking with laughing❤
Swamyi Garu 💯Right
addamaina vallandarni Swamy anakandra vadoka sannashi
S, e బ్రదర్ చెపింది నిజం... నేను RTC డ్రైవర్ ని.. డ్యూటీ దిగి వస్తుంటే మా ఊరిలో నాకూడా కనిపించింది
Yes
Nice information till now..
స్వామి విద్య మాకు నేర్పగల రా మంచిగా చూసుకుంటా
Genuine ga cheparu
నెను దేవాలయము ప్రతీ రోజు రాత్రి తాళం వేసి ఇంటికి వెళ్ళే వాడిని నాకు శబ్ద రూపంలో చాలా స్పష్టంగా గ్రామ దేవత నడక గజ్జల శబ్దం విన్నాను చీకటి రాత్రి 8.30 సమయంలో నాకు ఎవరికి ఎం చెప్పాలి ఏంటో ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు కానీ భయం వేసింది చాలా ఫాస్ట్ గా పరుగెత్తిన మా ఇంటికి నేను 5 వ క్లాస్ నుండి పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం లో పూజ చేసే వాడిని నా 10 వ క్లాస్ లో ఈ అనుభవం జరిగింది. మళ్ళీ అలాగే కొన్ని రోజుల తర్వాత జరిగితే ఈ సారి మాత్రం చాలా ధైర్యంగ అక్కడే నిలబడి ఆ చీకటిలో వెనకకు 3 అడుగులు వేసా భయం పోయింది. నేను ఎందుకు అలా వెనుకకు వెళ్లనో భయం పోయింది చిన్న వయసు కానీ ప్రతీ రోజు పంచముఖి హనుమాన్ కి యంత్రానికి దేవుడికి నిత్య పూజ చేసే వాడిని. బ్రమ కాదు అబద్దం కాదు. భయం వేసిన వెంటనే హనుమాన్ లేదా హరే కృష్ణ హరే రామ అనీ గట్టిగా తలుచుకుంటే అక్కడే నిలబడి ఉండాలి వెళ్ళిపోతుంది ఏమి ఉండదు.చాలా తక్కువ సార్లు జీవితంలో ఒక 2 సార్లు 4 సార్లు మాత్రమే అనుభవం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అలా జరగాలి అని కోరుకోలేదు 😊
Very gud ,msg
E video chusaka political leaders మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు
మంత్రాలు తంత్రాలు ఉన్నాయి
Manthrala lo manchi chese vallu vunte Naku chepandi memu kashtallo vunamu😂
మేడం గారు ఇవన్నీ ఆయనకి వస్తాయి జాగ్రత్త
😂
🤣🤣
😅😅😅😅
😂😂
😂😂
💯 true
Suman tv vallu ilanti manchi swami la help tho lady aghori nijamo kaadho society ki theliyakesthe baguntundi
మేడం జాగ్రత్త ...గురూజీ మీకు మంత్రం వేయగలి 😅 సుమన్ టీవీ ఆగం అయితది 😂
మీకు ఆమె గురించి తెల్వదు ఆమెనే వాడిని వశీకరణం చేయగల శక్తి కలది వామ్మో....మహాతల్లి🙏🙏
Gurujii address ekkadaaa chepthara evarainaaa
సూపర్
Avari kaina pettudu mandhu gurinche telusthe chepandi plese oka ammaini marrage chesukovali plese help me
Katha Chala bagundhi
మీరు ఇష్టపడే భార్య భర్త లేదా ప్రేమికులు మిమల్ని పటించుకోకుండా వేరే వాళ్లతో తిరుగుతుంటే వారిని ఎటువంటి మందు అవసరం లేకుండా వసికరణ పూజ ద్వారా చాలా తక్కువ సమయం లో మీ చుట్టు తిరిగేలా చేసుకోవచ్చు మీరు ఇలాంటి సమస్య తో బాధ పడుతుంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి మీ సమస్య కి పరిష్కారం ఉంది
యాంకర్ ఆంటీ.... నమస్తే
Naak rep sem exam undi invigilator longaparuchukune mantralemaina unte cheppandayya
Gurujee nice coments to present days
Ee swamiji contact number unda evarithaina lekpothe ,evaridaggaraina dayyani vadilagotte maharaj number unte ee message kinda reply cheyandi please🙏🙏🙏
Super madam good news
Yantralu?
ఇలాంటివి చెప్పడం సిగ్గు చేటు...
Swamigi gaaru meeru great sir correct chepparu gurujii
యాంకర్ గారు నమస్తే మీ వీడియోలన్నీ చూస్తుంటాను ఈ స్వామీజీ చెప్పింది కరెక్టే కానీ నెంబర్ చెప్పండి స్వామి
Swami na cat 😺 Okati kana pallaydhu dhanni balichuntara😢
కాష్మోరా కార్తీ లా ఉన్నావు అన్నా
ఈ కలియుగంలో మనుషులు మారడం లేదు కదా..
స్వామి మీ విద్య నేర్పగల రా
Anna ne nomber pettu naku chala ebbandullo unnanu samasyalu therchali
@KalpanaBonela amma mi samsyanu swamiji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chynde
Na Peru kalpana kadu na Peru simhachalam boy ni sir meru call cheyyocchaa
మూఢనమ్మకం అని కొట్టిపడెయ్యకండి..ఇప్పుడు కూడా ఇలాంటివి చేసేవారు పల్లెటూరూల్లో ఉన్నారు..!
Ekkadunnaru
Swamy ni ala contact avvali
Swamyi Jii Aaa Bayrei Naresh Ga Nike Manthram Ceyndi Please 🙏🙏🙏
Samy meru nijam cheparu
న్యూటన్ ఎం చెప్పాడంటే .... ఏదేని బాహ్యబలం పనిచేయనంత వరకు చలనస్తితిలో ఉన్న వస్తువు చలన స్థితిలో, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలో ఉంటుంది...
nuvu emichepavo naku ardamayindhi kani ardamkaledhu
@@jaisrikanth6428🤣Helana cheyaku bro papam...😢
@@jaisrikanth6428let him explain wts in his mind😊
Gurujii garu me number kavali
ఒక రకమైన మనుషులు మన మధ్యే తిరుగుతారు ఒక రకమైన గుండ లాంటిది మన శరీరం మీద బలవంతంగా పోస్తారు పూస్తారు మనం వద్దు అబ్బా వినరు కొన్ని నిముషాలు మనకు మైకం కమ్ముకు పోతుంది అలా చేసి నా దగారా జేబులో డబ్బులు కాజేసారు ఎవరో చెపితే నమ్మలేదు కానీ నిజంగా జనం ఎక్కువ తిరిగే జుంక్షన్లో ఒక టౌన్ లో జరిగింది ఇది
Abbo! Sad
@@LSakunthala-ek8em hiiii gd evng plz reply Sakuntala
Evi try chandi meku me family ki chala bagunatru....antha manchi jarugutundi...... Good vache mundhu chala bada untundi...oksaree good vaste ....malli inka triugu undadhu
యాంకర్ ఏమి తెలియదు అంటున్నారు. మళ్ళా ఆ స్వామి చెప్పగానే తెలుసు అంటున్నారు. అన్నీ తెలిసి నటన అన్న మాట.
Over acting anchor
వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం, , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , నిద్ర పట్టకపోవడం, మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను .48 గంటల లోపు సమస్యకి పరిష్కారము ఫోన్లో చెప్పబడును.ఇతరులకు చెడు చేసే పూజలు చెయ్యము .
సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
గురువుగారి తోటి ప్రజలలో ఉంటా అనుమానాలు తొలగించుటకు మంచి సబ్జెక్టు తీసుకున్నారు ఛానల్ వారికి ధన్యవాదాలు గురువుగారితో మేము మాట్లాడాలనుకున్న మా సమస్యలకు పరిష్కారం కు ఫోన్లు మాట్లాడించగలరా ఫోన్ నెంబరు తెలుపగలరు
Bro nak kuda provide dorkuthy number...
Mee too
Naku kuda number kavali
Naku kuda
Naku kuda num kavali
Reality గా చెప్పాడు
దేవుడు ఉంటే ఇక్కడ కచ్చితంగా దెయ్యం కుడా ఉంటది కానీ అవి రెండూ ఉంటే అందరికీ కాకుండా కొందరికే ఎందుకు కనబడతాయి ? ఒకడు దేవుడి కోసం తపస్సు చేస్తాడు ఇంకొకడు దెయ్యం కోసం చేస్తాడు, దేవుణ్ణి నమ్మిన వాళ్లు లో ధనవంతులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు అలాగే నమ్మని వాళ్ళు కుడా ధనవంతులు ఉన్నారు అలాంటప్పుడు ఇక వాటితో ఎంటి ప్రయోజనం?
Yes, it's correct,
ఒక యోగి ఆత్మకధ ని పూర్తిగా చదవండి
రమణ మహర్షి గారి పుస్తకాలు చదవండి
మనిషికి అసలు అవసరాలు ఏమిటి
దైవం మనిషికి ఎంత వరకు ఏ విధమైన అవసరం ... తిండి నిద్ర సుఖం బందాలు ఇవేనా నిజమైన అవసరాలు . ఇవి కాక మరేమిటి
ఆలోచించండి.
సేమ్ నాదీ ఇదే డౌట్
plz say guru ji address
Good information
అంతా వుట్టిదే.. నిరూపిస్తే 100000 బహుమతి ఇస్తా..
Vinevaadu Vunte.. Amainaa... Cheptaru.... All Trash...nammakandi....
Mimmalni meeru nammukondi.. Success avutaaru.. Best of luck..
I want meet you bro but how
Super guruva
Sir,nenu 1st lo namaledhu sir kani epudu Mam also vasthumdhi sir
100% correct
Hii🎉
Uti ante medical term...baba mbbs chesara lawaada ?
Guruvu gari number pettandi madam
@gayathrijayamanagala guruvu garu kosam తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndy
Swami g desha rachanko app ka seva chai aaaa 🙏🙏🙏🙏👌🥭🍏🍉🍎🍊💐🌹⚘🥝🍍🍈🫐🍓👏🤲🙏
Mam guruji to matladalante Ela cheyali mam
Super guruji garu
No one has supernatural power in
This universe.
This type of Swamy encashes
Human weakness
Guruvu garu indirect ga information istunnadu politicians ke nannu hire chesukondi ani
Swami Hari address chappandi piz నాకు challa avsram my wife still suffering I want Swami gari address మీకు eavareki ayena thylusthy chappindi piz eavaru ayena sari reply eavandi Ian waiting for your reply....... Piz help me 🙏
మరుగు మందు పెడుతారు అది తిన్న వాలు వాళ్ళు చేపిన మాట వింటారు వాళ్లకి ఎదురు తిరుగరు వాళ్లకి బానిస అయిపోతారు
Ekkada dorakundhi
Mandhu akadha dorekidi bro
Still some are through food... some plant roots are used sir
Correct ga chepparu sir
have good knowledge
I don't know of all this, but your vioc very nice and you are handsome🌹 saru...
Hi
Hi
Meeru chala Karuvulo unnatlunnaru😂
@@VivekcharyVishwaroju no yaar he more handsome than you.. I have to tell true.. 😁
@@raavijyothi9467Then anchor is more beautiful than you ah
మేడం సోమించి నెంబర్ కావాలి మా అన్నయ్యకి ఏం చేశారో తెలియటం లేదు గత నాలుగు నెలలుగా కడుపు నొప్పితో చాలా బాధపడుతున్నాడు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గటం లేదు రిపోర్ట్ అన్ని నార్మల్ చూపిస్తున్నాను అందుకే స్వామిజి తో మాట్లాడాలని అనుకుంటున్నా మా అన్నయ్యకు ఏమన్నా చేశారేమో అని అడుగుదాం అనుకుంటున్నా మేడం ప్లీజ్ మేడం మేడం రాత్రి పగలు నిద్రపోవటం లేదు మేడం ప్లీజ్ మేడం ఎన్ని ప్రయత్నాలు చేసావ్ ప్లీజ్ నెంబర్ పెట్టండి మేడం 🙏🏼🙏🏼🙏🏼😭😭
@priyankapriyanka amma swamiji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndy
నిజంగా వున్నాయి స్వామి
అన్నా ఇవన్నీ ఉన్నాయి ఏసుప్రభు వారు కూడా ఉన్నారు ఆయన నిజమైన దేవుడు
@@issak7917Aena jesas amdhuku vacharu prathi mathamlo nilantodu vuntada anti🤦♀️
@@issak7917molalu kodthe am pikadu ra devudu aethe 😬
Sir maku prablam undi emaiana cheyagalara no చెప్పండి
Ne nomber evvu guru vidyalu thelisina varu unnaru ne problem clear chesthadu
Ori ayya books 📚📚📚 release cheyandi mimu chadukoni nerchukuntam ... Telangana lo chala Mandi nirudhogulu unnaru ...
Sir Naa. Kantiki masakala ayyetu chesaru annaru nenu nammalekapoya eam. Chesthe. Thaggudhi
ఎటువంటి సమస్యకైనా పరిష్కరం చెయ్యబడును
జ్యోతిష్యాలయం గురువుగారు 888 666 8726
Appudu, eppudu same 100 % nijam
Swami garini ela contact avali
👍👌
Edi nenu aghora part 1 the left hand of god ane book lo chadivanu swamy....superb book i did read it
My father died like that
😂😂 joke
@@ty__son4025kutha mui
I want help me Swami
నిజం
Please andi
Maa amma nanna ki maa Annayya ki
Maa valle Chesaru
Pettinaru antunnaru
Kasta ee swamyji address cheppandi
Please madam
Okalu naku telusu amme full powers unnayi
Address cheppandi maku problem undhi mem kalustamu@@innalilahiwainnailayhiraji3803