S P Balasubrahmanyam Full Interview || Remembering The Legend - SPB || Koffee With Yamuna Kishore #2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 344

  • @murali7265
    @murali7265 4 ปีที่แล้ว +28

    ఈదేశం లో ఎందరో మహానుభావులు అందునా మాకు మా బాలు గారే ప్రప్రధములు... సదా మీకు ధన్యవాదాలు.

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 7 หลายเดือนก่อน +2

    అదేంటో బాలుగారి పాట,మాట ఒకదానిని మించి మరొకటి ఎంతో మధురంగా ఉంటాయి

  • @santhoshdsan7024
    @santhoshdsan7024 2 ปีที่แล้ว +10

    ನಮ್ಮ ಕನ್ನಡ ನಮ್ಮ SPB

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 4 ปีที่แล้ว +5

    మై డ్రీమ్ మీడియా మొత్తానికే అద్భుతమైన ఇంటర్వ్యూ ఇది.నిజమే..కచ్చితంగా బాలుగారి జీవితమే బాలుగారి గురించి చెబుతుంది.బాలుగారి కృషి ..ఆయన సామర్ధ్యం ...ఆయన ఎంత ఎదిగినా అంతగా ఒదిగి భరతావనికి లభించిన ఒక రత్నంలా నిలచిన ఆయన జీవితం ఒక పాఠ్యాంశంలా నిలిచిపోయేలా వుంది.
    ఇంత మంచి ప్రోగ్రాం అందించిన మై డ్రీమ్
    సార్దక్యం పొందింది.

  • @kakarlamanju
    @kakarlamanju 4 ปีที่แล้ว +35

    SPB sir is not having boundaries he is legendry National Singer. We Love a lot🙏

    • @padmaraniachanta6885
      @padmaraniachanta6885 3 ปีที่แล้ว

      Excellent program we will remember him forever program so sweet comuincation nice Good forever

  • @DurgaLakshmiNarayana
    @DurgaLakshmiNarayana 7 ปีที่แล้ว +38

    గాన గంధర్వ SPB గారు భారత దేశం గర్వించదగ్గ గాయకుడు. ఆయనకి తెలుగు శ్రోతలు గా మనం చాలా రుణ పడిపోయాం .. తెలుగు బాష ఔనత్యాన్ని కాపాడిన మహానుభావుడు..నలుగురుకి ఉపయెాగపడే మహనీయులు నాలుగు కాలాల పాటు కళామతల్లి సేవ చేయ్యలని కోరుకుంటూ.......అయన ఇంకా పాటలు పాడాలి ఆశిస్తున్నాను.
    ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు ప్రసాదించి ,సుఖః సంతోష సౌభాగ్యములు ప్రసాదించాలని​ ​మనః స్పూర్తి గా కోరుకుంటున్నాను.....
    దుర్గా లక్ష్మి నారాయణ

  • @purnachandaryadav.m5139
    @purnachandaryadav.m5139 8 ปีที่แล้ว +108

    బాలసుబ్రమణ్యం...గారు..మనదేశంలో పుట్టడం మన అదృష్టం.... Thank u sir.... ఇంత కన్నా మేము చేయగలం. ...

    • @harikrishnaponakala2481
      @harikrishnaponakala2481 8 ปีที่แล้ว +3

      shiva karthikeya ,

    • @spandanaofficial3969
      @spandanaofficial3969 4 ปีที่แล้ว +3

      Miss u sir...😭😭😭😭😭😭

    • @satyanarayanahanumanthu678
      @satyanarayanahanumanthu678 4 ปีที่แล้ว +3

      Ap lo puttadam aayana duradrustam

    • @rangaiahwmjukilitqbranga570
      @rangaiahwmjukilitqbranga570 3 ปีที่แล้ว

      Rdddddedsseffdderf e

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +2

      @@satyanarayanahanumanthu678 Leadandi Aa Mahanubhavudu,Mana Andhra Lo Puttadam Manamantha chesukunna Adhurstham Andi ,Aa Mahanubhavulki Prathii Citylo Vigraham pettali Aayanki Bharatha Rathna Evvali 🙏🙏

  • @babavenkat7203
    @babavenkat7203 4 ปีที่แล้ว +15

    యమున కిషోర్ గారు! ముఖాముఖి చాలా బాగుందండి, ఈ కార్యక్రమంలో మీరువాడిన భాష,,,, ఇతర భాషా ప్రమేయాలు …. వాటిమీద మీకు వున్న పట్టు…. చాలాబాగుందండి…
    మీరు అడిగిన ప్రశ్నల తీరు… ప్రశ్నలోవున్న భారం కూడా బాలు గారు చాకచక్యంగా వ్యవహరించిన తీరు కూడా ఇంకా బాగుంది. మీ ప్రశ్నాభాష కూడా హృదయానికి హత్తుకునేట్టువుంది అండి….

  • @PrasannaKumar-jy2we
    @PrasannaKumar-jy2we 4 ปีที่แล้ว +7

    SPB deserves bharatharatna

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 ปีที่แล้ว +17

    బాలుగారు మీ లాంటి వారు... న భూతో న భవిష్యత్... మీ అభిమానిగా గర్వపడుతున్నాం...

  • @rachanblr
    @rachanblr 6 ปีที่แล้ว +17

    Is there a limit for the piousness of Dr. SPB? Sir, as a Kannadiga, I sincerely wish that you live for 100 years to Come and keep singing as well keep enlightening people as to how a person should behave despite reaching greatest heights in their life. I also want to appreciate Mr. Yamuna Kishroe for his apt questions to Sir. Sir, marokka sari meeku shirassu Vanchi paadabhi vandanamu chestunamu sir. - From Bangalore, Karnataka.

  • @srikanths2741
    @srikanths2741 8 ปีที่แล้ว +19

    I am a tamilian and fluent in telugu also...tears automatically rolled over to my cheeks when SPB talked about my tamil brothers and sisters sad full life in jaffna-yaazpaanam...my deepest prayers for them to live peacefully...

    • @drsp374
      @drsp374 8 ปีที่แล้ว

      srikanth s u u

    • @srikanths2741
      @srikanths2741 8 ปีที่แล้ว

      Suhas Pinnaka what is u u

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +1

    Nizamandi Sir Exactly Correct GA Chepperu Aayana matadina Navvina Andami , Aayana Gonthulo Madhuram Vundi Amrutham Vundi , Really Aayana Mata, Aayana Pata Amrutham Soooooo Sweet Aa Mahanubhavulki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏

  • @sanjeevjones5615
    @sanjeevjones5615 8 ปีที่แล้ว +9

    well introducing Yamuna kishore garu. I respect you.
    we love always "S.P.B" garu.

  • @goldiehans7683
    @goldiehans7683 4 ปีที่แล้ว +6

    What wonderful voice of SPB ! So many great singers sing songs well but it’s not the same with speech.But-this man’s speaking voice is also so good. His spoken language is also simply 👌

  • @sumanv5919
    @sumanv5919 8 ปีที่แล้ว +50

    బాలు గారు ఈ వయస్సులొ కూడ మీ Voice ఎంత బాగుంది sir Love U SPB

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 13 วันที่ผ่านมา

    బాలు సార్ మీలాంటి గొప్ప గాయకుడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టాడు పుట్టాడు పుట్టడు పుట్టడు పుట్టడు 👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @indiamixture
    @indiamixture 8 ปีที่แล้ว +20

    తన స్వరం..తో
    స్వర్గం..లో..కి తీసుక్కెళ్ళీన బాలు గారికి పాదాబివందనాలు..

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi ปีที่แล้ว +2

    మీయాంకరింగ్చాలాబావుంది

  • @raithamithrataruntvkannada2548
    @raithamithrataruntvkannada2548 4 ปีที่แล้ว +4

    Kannada Legendary Dr. RajKumar Annavra bagge nivu heliro mathu keli tumba kushi ayithu SPB Sir.

  • @neelimatravel
    @neelimatravel 4 ปีที่แล้ว +10

    You did a great interview!! We are cherishing these great moments now!!!

  • @SravanVaranasi
    @SravanVaranasi 7 ปีที่แล้ว +2

    More than 40k songs..Thank u sir entertaining for more than 4 decades and shaping the Andhra young singers through Paduthaa teeyaga and ur like a guide to youngsters

  • @yammunabm6022
    @yammunabm6022 3 ปีที่แล้ว +2

    ALWAYS WE LOVE OUR SPB ...from KARNATAKA

  • @pondyrav789
    @pondyrav789 8 ปีที่แล้ว +2

    Nice interview, SPB sir frankly spoken. No change in singing parameters is SPB sir even now also. Great,great,great,great SPB sir, hats off

  • @mohanraaju
    @mohanraaju 4 ปีที่แล้ว +4

    Great Human Being. Amazing Singer who was so versatile...could sing slow melodious song or a peppy fast number with ease, one and only SPB Sir. His voice was still sounding like a youngster's... he could have easily been singing for another decade but God had other ideas. He was not only a Singer, Actor, Dubbing Artist, and Music Director ....he knew so much about film music history of the last five decades which he used to share with his audience. May his Soul attain sadgathi. He should be honoured with Bharat Ratna.

  • @srivyshoomediaworks
    @srivyshoomediaworks 2 ปีที่แล้ว

    సరస్వతి పుత్రులు, మా బాలు గారి సంస్కారానికి పాదాబివందనాలు , బాలు గారి పాటలే కాదు, మాటలు అంతే చక్కని పాట వింటున్నట్టే ఉంటాయి. ఐ మిస్ యు సర్....

  • @srinivaskanakala4396
    @srinivaskanakala4396 8 ปีที่แล้ว +14

    ఇంటర్వ్యూ ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండేది....ఇంకా మంచి questions అడగొచ్చు.... ఈ Anchor కి అతి వినయం అనుకుంటా....😂😂😂....పేరు మాత్రం సూపర్ గా వుంది....యమునా కిషోర్....
    ఇక బాలు గారు చాలా sincere గా... హుందాగా answer చేసారు.....Really He is down to earth......

    • @CommonManVoice
      @CommonManVoice 8 ปีที่แล้ว +3

      నిజమే...చాలా అతిగా వుంది. అతని so called వినయం లెదా తన్మయత్వం Cameraman record చేయకుండా వుంటే బాగుండేదేమొ.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 4 ปีที่แล้ว +1

    Meeru matladuthunte ala vintu vundipovalanipistundi sir adi mee gonthulo vunna magic adi

  • @TeluguAbbi
    @TeluguAbbi 6 ปีที่แล้ว +3

    38:40 There's nothing like possessiveness. Interviewer was trying to draw abstract picture. Great explanation by SPB that depicted reality.

  • @srinivaskanakala4396
    @srinivaskanakala4396 8 ปีที่แล้ว +20

    ఎవరైనా "శంకర్ మహాదేవన్" గారిని interview చేయొచ్చు గా...... such a great and unique singer ......

  • @suhasinid1198
    @suhasinid1198 3 ปีที่แล้ว +1

    💐🙏💐👏👏👌👌👍👍💐🙏💐 బాబు గారి గానం
    అద్భుతం 👏 అమోఘం 👌 అమరం 💐

  • @chalapathydasika729
    @chalapathydasika729 7 ปีที่แล้ว +5

    Sir Really thanks for giving the interview with such a legendary legend Sri S. P. BALU

  • @sandeepivs
    @sandeepivs 8 ปีที่แล้ว +2

    You are a Fabulous Singer. I am a BIG FAN of you sir..SPB.
    Awaiting to Listen more Songs from you end...SPB sir.

  • @indiamixture
    @indiamixture 8 ปีที่แล้ว +16

    నిండు వెన్నెల్లో..
    సన్నజాజి పూల వాసనల్లో..
    చల్లని సరస్సులో.. ప్రయాణం చేసస్తూన్నట్టు..గా..ఉంది..
    బాలు గారి..పాట
    బాలు గారి మాట
    అలాగే..
    బాలు గారి పాట..
    ఇళయరాజా గారి సంగీతం.. ఆహ..
    అన్ని అమ్రృతం..

  • @viksdeeps09
    @viksdeeps09 8 ปีที่แล้ว +4

    If I can't clap @ 41th min then I am not following this interview. Legendary singer is S.P garu. I have learned lot from your interview.

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 4 ปีที่แล้ว +17

    Rip sir we miss u lot of
    Rest in peace 🙏😭😭😭
    .😭😭😭😭😭😭💐💐

  • @LakshmiNarayana-o8k
    @LakshmiNarayana-o8k 7 หลายเดือนก่อน

    Super ಸಿಂಗರ್, ಸೂಪರ್ human being,super cultured, super ರೋಲ್ ಮಾಡಲ್, ಸೂಪರ್ ಅಮರ ಜೀವಿ s.p. Balu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹.cultured anchor 👌👌👌👌👌👌👌👌

  • @తెలుగున్యూడ్టాక్
    @తెలుగున్యూడ్టాక్ 7 ปีที่แล้ว +7

    the LEGENDARY PERSON...N inspiration of my life
    for simplsity

  • @saisurajramkumar4876
    @saisurajramkumar4876 ปีที่แล้ว

    S P B garu meeru matladuthunna prathi maats maa gundelini dravinchivestondi...yenduku sir meeru thondarapadi velipoyaaru...maaku baga lotu chesaru...mee మాటలు vintunanathasepu kallalonchi neeru vostondi...😢😢❤❤

  • @georged8991
    @georged8991 4 ปีที่แล้ว +4

    Still not able to come out that SPB LEGEND IS NO MORE😭😭😭

    • @varalakshmipalepu5628
      @varalakshmipalepu5628 3 ปีที่แล้ว

      S.P.B sir మీరు స్వర్గంలో ఇంద్ర సభలో దేవత లందరూ మై మరచి మీపాటలు వినడం కోసం అనుకోకుండా ఇక్క డ చాలని పుష్పక విమానంలో తీసుకొని వెళ్ళారు

  • @pjraju1919
    @pjraju1919 5 ปีที่แล้ว +4

    దేవుడే బాలుడు బాలుడే దేవుడు......

  • @kranthikumar6760
    @kranthikumar6760 ปีที่แล้ว +4

    దేవతలంతా కలిసి కుట్రపన్నారు
    గాన గంధర్వుడిని తొందరగా తీసుకెళ్లారు
    సరస్వతీదేవి వీణకి
    సరికొత్త తీగను జోడించడానికి
    సాక్షాత్తు బ్రహ్మదేవుడే కిందికొచ్చి
    స్వరబ్రహ్మను నింగికి తీసుకెళ్ళాడేమో
    భూలోక పాటల పూదోటలో విరిసిన
    బాల పారిజాతాన్ని
    కృష్ణుడే స్వయంగా,
    సత్యభామా సన్నిధికి తీసుకెళ్ళాడేమో
    బీడుబారిన హృదయాల దాహార్తిని తీరుస్తూ
    నిరంతరంగా సాగుతున్న స్వరగంగా ప్రవాహాన్ని
    ఇకనైనా కాసేపు శాంతించమంటూ
    శివుడే తన జటాఝూటిలో దాచుకున్నాడేమో
    గంధర్వుల పాటలలో తప్పులను
    సరిచేయడానికి
    పాడుతా తీయగా కార్యక్రమం చేయమని
    ఇంద్రుడే అమరలోకానికి ఆహ్వానం పలికాడేమో
    నీ పాటలతో కొన్నాళ్ళు,దేవతలను అలరించి
    తిరిగి మనలోకానికి వచ్చేసేయ్ బాలు
    నీవు లేవనే దిగులుతో
    గుండె లయ తప్పి కొట్టుకుంటోంది
    లయబద్దంగా కొట్టుకోవడమెలాగో
    ఒకసారి గుండెకి నేర్పించి పోవా
    నిద్ర పట్టని కళ్ళని జోకొడుతూ
    ఓ పాపాలాలి అంటూ పాడిపోవా
    మా చెక్కిళ్ళపై జారుతున్న కన్నీటిని
    ఆప్యాయంగా ఓసారి తుడిచిపోవా

    • @Anilkumarabothu1
      @Anilkumarabothu1 6 หลายเดือนก่อน

      ❤varnanathimyina bhada ni ... yentha baga varnincharandi ... 😇💔🙏

  • @krishnamurthyalwala7187
    @krishnamurthyalwala7187 4 ปีที่แล้ว +8

    Watching this again...after his demise

  • @Vadnaalu
    @Vadnaalu 5 ปีที่แล้ว +12

    Feeling happy when he remembered kannada fans

  • @nrk2892
    @nrk2892 4 ปีที่แล้ว +1

    GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI YOU GAVE IMMENSE PLEASURE AND GAVE WONDERFUL MUSIC THERAPY WITH AMAZING VOICE, OUR EARS 👂👂 AND HEARTS 💕 HEAR YOUR PLEASANT VOICE FOREVER .
    THANKS A LOT BHARATHA MAATHA TELUGU MUDDU BIDDA 🙏
    Thanks a lot Idream telugu team you gave us great gift, excellent interview 👍
    We are spending our festival time by remembering our legend SPB gaaru by watching this interesting inspiring interview thanks a lot Idream telugu

  • @naveenmoraboina7731
    @naveenmoraboina7731 8 ปีที่แล้ว +1

    @SP Balu garu.....Wow!......Such a pleasant feeling on hearing your words.... It's been a long wait after your open heart with RK interview.
    Thank you so much iDream Team.

  • @Aptitude-Sir
    @Aptitude-Sir 6 ปีที่แล้ว +4

    I think THERE IS NO SINGER LIKE HIM... HE CAN SING ANY KIND OF SONG ,, WONDERFULLY

  • @JaiMalleshBabu
    @JaiMalleshBabu 7 ปีที่แล้ว +1

    singing mega star spb. true entertainer. spb deserves more honor than actors. music directors and singers deserve more respect and fan following than actors.

  • @LakshmiNarayana-o8k
    @LakshmiNarayana-o8k 7 หลายเดือนก่อน

    ಯುಗ ಪುರುಷುಡು ಡಾ. ರಾಜ್ ಕುಮಾರ್, ಕನ್ನಡ ಜನ ಮನ ಗೆದ್ದ ವಿಶ್ವ ಮಾನವ S.P. ಬಾಲು sir

  • @indiamixture
    @indiamixture 8 ปีที่แล้ว +7

    ఇంకో 2 లేదా 3 గంటలు ఉండాల్సింది..😍😍

  • @manojmadhukar8115
    @manojmadhukar8115 3 ปีที่แล้ว +1

    Kofee with Karan has a lots to learn from this man!!

  • @sandeepdasar
    @sandeepdasar 4 ปีที่แล้ว +1

    Sir super sir your voice is super
    Iam a big fan of you sir

  • @raghavendrasrikanthnistala3232
    @raghavendrasrikanthnistala3232 8 ปีที่แล้ว +5

    Thank you Idream for the interview.

  • @minimathewtengumpillil6040
    @minimathewtengumpillil6040 4 ปีที่แล้ว

    Spb sir you are great. Can't think of that you are not here. Can't digest. .miss u sir.

  • @sg7762
    @sg7762 4 ปีที่แล้ว

    Meeru nijamga manchi manishi Sir. Meeru ekkudunna santosham ga vundali.

  • @ramadevimandapati1743
    @ramadevimandapati1743 4 ปีที่แล้ว

    Thank u for sharing u r experiences Guruva Reddy garu.

  • @nellutlakartik7929
    @nellutlakartik7929 8 ปีที่แล้ว

    Happy to see the programmm. Spb gari interview. Thanku

  • @kamalakshik7552
    @kamalakshik7552 4 ปีที่แล้ว

    In all languages my spb appaji speech is fantabulous and super I miss you my appaji ..

  • @CommonManVoice
    @CommonManVoice 8 ปีที่แล้ว +14

    నిజమే...Anchor గారి అతి వినయం లెదా తన్మయత్వం వలన మా అత్యంత అభిమాన గాయకుడు బాలు గారి interview అనే అద్భుతమైన కాఫి కాస్తా చాలా ఎక్కువగా చక్కెర వేసికొన్న కాఫిలాగా అయ్యింది.

  • @ramyasree7331
    @ramyasree7331 4 ปีที่แล้ว +2

    Blessed voice SPB sir❤️❤️❤️❤️👍

  • @kishorerajagopalan6268
    @kishorerajagopalan6268 8 ปีที่แล้ว +2

    Salute to the legend! The man who is a true Indian with no state borders and loved by all. Of course we Kannadigas love you as our own. Generations to come need to learn what is called Samskara and how to lead a good life from Balu sir.

  • @kamaladevi1456
    @kamaladevi1456 ปีที่แล้ว

    Starting lone anattu, aayana em chesinaa baaguntundi ❤

  • @8karthikeya
    @8karthikeya 6 ปีที่แล้ว +3

    Kishore garu very nice interview

  • @laxmiambu4360
    @laxmiambu4360 6 ปีที่แล้ว +2

    Maata kooda sangeethame..hats off SPB sir

  • @sunnysujith2112
    @sunnysujith2112 8 ปีที่แล้ว +3

    its not an interview its motivational ,inspiring video. SPB ur great sir

  • @sridharnalla5610
    @sridharnalla5610 7 ปีที่แล้ว +1

    Nice interview, hats off to balu garu...

  • @srinivasareddysyamala8311
    @srinivasareddysyamala8311 8 ปีที่แล้ว +6

    Telugu vaariki Devudichhina varam Balasubrahmanyam.

  • @s.karuppasamy2566
    @s.karuppasamy2566 3 ปีที่แล้ว

    Thanks for your (Anchor)tamil..

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 19 วันที่ผ่านมา

    ఎస్.పి.బి. ❤👍👍👍

  • @gktechviews2603
    @gktechviews2603 7 ปีที่แล้ว

    మా అభిమాన బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే కాదు మాటలు కూడా అత్యంత మాధుర్యమే.....
    Maa favourable SP gari patale Kadu matalu kooda madhuryame .....

  • @jhansimahasivaraju5682
    @jhansimahasivaraju5682 4 ปีที่แล้ว

    Thanks to record this vedeo !! He lives for ever.

  • @rukkr1sh
    @rukkr1sh 8 ปีที่แล้ว +3

    Very nice interview sir

  • @543Ramesh
    @543Ramesh 4 ปีที่แล้ว +2

    Anchor simplicity super

  • @rajendraprasadgeddapu5357
    @rajendraprasadgeddapu5357 4 ปีที่แล้ว +2

    No artist has ever said that his absence leaves vaccum in their field.Time and Tide waits for none.Talent is god-given be humble.Name is people-given be grateful.Ego is self-given be careful

  • @sana-oq6sz
    @sana-oq6sz 4 ปีที่แล้ว

    Chala manchi vishyalu chepparu

  • @nareshr4162
    @nareshr4162 3 ปีที่แล้ว

    తేనెలొలికే మా తెలుగు బాలు గారి కి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @abhishekabj
    @abhishekabj ปีที่แล้ว +1

    32:49 ನಿಮ್ಮ ಪ್ರೀತಿಗೆ ನಾವು ಯಾವಾಗಲು ರುಣಿಯಾಗಿರುತ್ತೇವೆ

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 ปีที่แล้ว

    Whenever I want to hear the voice of this wonderful human I hear to his interviews. Because his voice is so soothing.

  • @bhadrayyavaida5579
    @bhadrayyavaida5579 6 ปีที่แล้ว +3

    Always the legend sp balu garu

  • @sapsm1867
    @sapsm1867 3 ปีที่แล้ว

    Miss you SPB garu! Been year and half , yet we fans haven’t been able to recover fyy try on this loss.
    On a side note: Host shouldn’t have said “avunu” for every word. He should have just listened to SPB carefully….and ask meaningful follow up questions. This is how one respects his interviewee.

  • @cooldoc69
    @cooldoc69 8 ปีที่แล้ว +7

    The way SPB uses Telugu language as mu as he can without English words is simply commendable. I have written down words he used her like utpreksha, brathruvatsalyam, janmarahityam, labdaprathishta etc; just to tell my friends their meaning. Left India in 1982 and still try to keep using telugu words as much as I can when interacting with telugus. I earnestly hope other celebrities in the Industry would limit the usage of non telugu words whilst on media mode. Venkatesh and his brother's interviews are torture. Just watch. I haven't mastered how to use Telugu font. Once I do so, my posts will be in our wonderful sweet mother tongue. SPB , you are a treasure.

    • @rajeshwarsharma
      @rajeshwarsharma 7 ปีที่แล้ว

      Dr Chandra Rao UK
      స్విఫ్ట్ కీ కీబోర్డ్ ఆప్ స్టోర్ నుండి దిగుమతి చేసుకుని మొబైల్ లో తెలుగు రాయవచ్చు.

  • @Sp-tb3yp
    @Sp-tb3yp 8 ปีที่แล้ว

    i just heard the song sing for you sir... deepavali... good one sir...

  • @nandinis1901
    @nandinis1901 4 ปีที่แล้ว +2

    We are very proud of yourself

  • @gowrishankark139
    @gowrishankark139 7 ปีที่แล้ว

    Very nice interview with Gnana Gandharva SPB garu

  • @lavanyalav2103
    @lavanyalav2103 3 ปีที่แล้ว

    SPB super hatsoff

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 4 ปีที่แล้ว

    Great highly meactured humanity SPB garu

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 4 ปีที่แล้ว +1

    SPB Garu legendary singer in India

  • @gayathrimoturu9687
    @gayathrimoturu9687 4 ปีที่แล้ว +1

    Miru telugu chala baga matladutunnaru kishore garu

  • @AIAPJ7925RJ
    @AIAPJ7925RJ 7 ปีที่แล้ว

    simply simplified my life... superb thoughts sir

  • @johnbritto1059
    @johnbritto1059 4 ปีที่แล้ว +1

    We miss you Balu Sir. A great loss to the Nation

  • @sailendrapavan3475
    @sailendrapavan3475 3 ปีที่แล้ว

    Intha manchi anchor news channel kooda vunte baguntadhi

  • @sandhyadavidb7813
    @sandhyadavidb7813 4 ปีที่แล้ว +1

    Super sir

  • @2341950
    @2341950 4 ปีที่แล้ว

    You are so good natured,Balu Garu,Godly in nature.

  • @indiamixture
    @indiamixture 8 ปีที่แล้ว +9

    SP బాలు ఇళయరాజా.. పాట చాలు స్వర్గం అంటే ఎంటో తెలుసుకోవడానికి..
    ఈ జన్మకీ.. ఇంత కన్న ఏమ్ కావాలి..

    • @tilluraaja1924
      @tilluraaja1924 8 ปีที่แล้ว

      G Raju bro nenu Raaja gari hardcore fan. Nice to see a fan like u

    • @indiamixture
      @indiamixture 8 ปีที่แล้ว +2

      Tillu Raaja గారు చాలా సంతోషం.. కానీ నేను ఇళయరాజా గారికి అభిమాని కాదు..
      ""పరమ భక్తుడిని..""
      జీవితం లో ఒక్క సారి నా దేవున్ని చూస్తే చాలు..

    • @tilluraaja1924
      @tilluraaja1924 8 ปีที่แล้ว

      G Raju nenu music compose chesthanu.. neenu chaala matuku sir ni anukaristhanu.. you tube lo song vundi..channel peru (swaram) thappakunda vinagalaru... song peru (na yadalo)

    • @anivellapradeep8133
      @anivellapradeep8133 8 ปีที่แล้ว

      G Raju nenu kuda raja sir ki bhaktudini

    • @VadaliBhaskaraswaroop
      @VadaliBhaskaraswaroop 7 ปีที่แล้ว

      waldorfastoria3.hilton.com/en/hotels/california/waldorf-astoria-beverly-hills-LAXWAWA/index.html?WT.mc_id=zLADA0WW1XX2DMH3DA4OMD5Display6MULTIBR7_149583302_11224371_320714254_#

  • @pradeepmortha2728
    @pradeepmortha2728 6 ปีที่แล้ว +1

    SPB gari interview bagundhi , colors baga tisi unte inka bagundeadhi

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 4 ปีที่แล้ว

    Excellent Balu garu

  • @Nature6841
    @Nature6841 4 ปีที่แล้ว +1

    Can’t help but notice how SPB sir refers to the anchor as “Sir”... This is humility..

  • @quadrantinteriors4817
    @quadrantinteriors4817 8 ปีที่แล้ว

    interview bavundi iddari viggulu inka supper
    hats off no .....viggs off

    • @srikanths2741
      @srikanths2741 8 ปีที่แล้ว

      Sai Ram oh..anchor also..I did not know this..

    • @VijayKumar-jd9ff
      @VijayKumar-jd9ff 7 ปีที่แล้ว

      great sense of humour Sai Ram hilarious....

  • @kittu6585
    @kittu6585 8 ปีที่แล้ว +1

    Good to see these interviews. Last week and this week. Request to show some photos whenever needed like telling about some people or incidents
    Like, in this interview about mgr or yesudas like so.

  • @srinivaspodili5117
    @srinivaspodili5117 3 ปีที่แล้ว

    Grt singer 😍😍😍