ఎత్తు ఎత్తరా జెండా l Full Song l Errajanda Song l Arunodaya Nirmala l Telangana Songs l Galam Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2023
  • Lyrics : #Yashpal
    Singer : #ArunodayaNirmala
    Music : #SrikanthCheekatimamidi
    DOP&Editing : #AravindBirru
    Producer : #DasariBhaskar
    ఎత్తు ఎత్తురా జెండా ప్రజా పందా జెండా
    ఇది పోరు జెండా పేద ప్రజలకు అండ llకోరస్ll
    ఏయ్ ఏయ్యరా ఓటు ఓ లచ్చుమన్న
    దొరల గుండెకు పోటు ఓ లచ్చుమన్న llకోరస్ll
    చెమట తియ్యలే వాడు సెలకా దున్నలే వాడు
    పార పట్టలే వాడు కోత కొయ్యలే వాడు llకోరస్ll
    కాయ పంచలు పోయి గద్దర్ చొక్కాలు వచ్చే
    కాలి నడకన పోయి కారులాల వచ్చే llకోరస్ll
    నెత్తురోడ్చిన మనము ఇన్ని అప్పులుంటే
    కష్టా మెరుగని వాడు సుఖాలేట్లా మరిగే llకోరస్ll
    చెల్…
    దొంగాయి ఉండాలి వాడు లచ్చుమన్న
    మనల ముచైయి ఉండాలే వాడు లచ్చుమన్న llకోరస్ll
    ఎత్తు ఎత్తురా జెండా ప్రజా పందా జెండా
    ఇది పోరు జెండా పేద ప్రజలకు అండ llకోరస్ll
    చౌక ధరలు అడ్రి రైతు లాభాలాండ్రీ
    తిప్పి మాటలు చెప్పి ఓట్లు దొబ్బు కెలే llకోరస్ll
    ఎరువు ధరలను పెంచి పంట రేట్లను పెంచి
    అన్నం పెట్టిన ఇంట్లో కన్నం పెట్టేనే వాడు llకోరస్ll
    తెప్ప దటినంక ఓ లచ్చుమన్న
    తెడు నరికిన చందం ఓ లచ్చుమన్న llకోరస్ll
    ఎత్తు ఎత్తురా జెండా ప్రజా పందా జెండా
    ఇది పోరు జెండా పేద ప్రజలకు అండ llకోరస్ll
    ఆకలి కేకల తోని చూడు పికలు తిరిగీ
    చూట్టు కున్నారు వాళ్ళు పోరు కేకలు వేసి llకోరస్ll
    మన నేతుటి జెండ ఎత్తి పట్టిన కూలి
    రక్తం అమ్మిన రైతు రాసుకుంటా ఉండు llకోరస్ll
    దొరల పాలన కుల్చ ఓ లచ్చుమన్న
    కూలీ దండు కట్టు ఓ లచ్చుమన్న
    దొరల పాలన కుల్చ ఓ లచ్చుమన్న
    కూలీ దండు కట్టు ఓ లచ్చుమన్నllకోరస్ll
    #ఎత్తుఎత్తరాజెండా l #ఎర్రజెండాసాంగ్ l Full Song l వెయ్యరా ఓటు దొరల గుండెకు పోటు #ArunodayaNirmala l #galamtvchannel
    #galamtv #galamtvsongs #viplavageethalu #arunodaya #arunodayasongs
    #telanganasongs #telanganafolksongs #latestfolksongs #newfolksongs #telugufolksongs #galamtvfolksongs #galamtvnewfolksongs #yashpalsongs #yashpalsong
  • บันเทิง

ความคิดเห็น • 208

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 11 หลายเดือนก่อน +9

    వెరీ వెరీ గుడ్ నైట్ థాంక్యూ అరుణోదయ సింగర్ నిర్మల విమల గారు వెరీ గుడ్ థాంక్యూ గుడ్ నైట్

  • @malrajuswamy444
    @malrajuswamy444 ปีที่แล้ว +8

    Super song

  • @user-sd8cm4yz1s
    @user-sd8cm4yz1s ปีที่แล้ว +6

    Super akka

  • @gopalreddylingala7809
    @gopalreddylingala7809 ปีที่แล้ว +7

    Super ❤❤

  • @chandoobaskarla2121
    @chandoobaskarla2121 ปีที่แล้ว +8

    Jai Bhaskar anna

  • @guvalaramulu9319
    @guvalaramulu9319 ปีที่แล้ว +7

    Voice super

  • @dev.496
    @dev.496 ปีที่แล้ว +38

    జనల్లో ఉండే ఈ జెండా దొర దగ్గర గులాం అయింది.. ఎలా వేస్తాము అక్క ఓటు..,??

  • @user-eu6ll5wm5n
    @user-eu6ll5wm5n ปีที่แล้ว +7

    👌👌👌👏👏👏👏👏👏

  • @swamy8841
    @swamy8841 ปีที่แล้ว +5

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sudhamallacreations5491
    @sudhamallacreations5491 ปีที่แล้ว +6

    Junior Vimalakka

  • @rajithasrimadura478
    @rajithasrimadura478 ปีที่แล้ว +4

    Super akka ✊️✊️✊️✊️✊️

  • @comedyboys618
    @comedyboys618 2 หลายเดือนก่อน +1

    కామ్రేడ్స్ లాల్ సలాం

  • @maheshvangala2266
    @maheshvangala2266 ปีที่แล้ว +14

    అన్న exlent spr Base

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 9 หลายเดือนก่อน +2

    Very great song KCR vote thoota digali

  • @MSR-REAL-ESTATE2001
    @MSR-REAL-ESTATE2001 ปีที่แล้ว +3

    Super song good meening akka

  • @bandavathdasharatham-kh5uh
    @bandavathdasharatham-kh5uh ปีที่แล้ว +3

    Super song akka జై kcr కి opposite song గుడ్ అక్క

  • @jalpathathikothuri1525
    @jalpathathikothuri1525 ปีที่แล้ว +9

    Super song 👍👍✊

  • @srinumamidims3135
    @srinumamidims3135 ปีที่แล้ว +5

    Super song vimalakka

  • @maheshvangala2266
    @maheshvangala2266 ปีที่แล้ว +2

    Spr akka

  • @beginishivabshiva9418
    @beginishivabshiva9418 ปีที่แล้ว +6

    SuperAkka💪💪💪🤝🤝

  • @bvarshith6028
    @bvarshith6028 ปีที่แล้ว +3

    Akka super 🙏🙏

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla 6 หลายเดือนก่อน +3

    చాలా బాగా పాడినారు కామ్రేడ్ నిర్మల గారూ

  • @dhodanarsareddy
    @dhodanarsareddy ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్

  • @nareshkumar-vo7qw
    @nareshkumar-vo7qw 9 หลายเดือนก่อน +3

    Music super..song also

  • @Eswaraiah-pb5er
    @Eswaraiah-pb5er ปีที่แล้ว +9

    సూపర్ అక్క

  • @lbslavudi7449
    @lbslavudi7449 ปีที่แล้ว +3

    Lal salaam 👍👍👍👍👍👍👌👌👌👌👌

  • @vinaybonangi-hl3jy
    @vinaybonangi-hl3jy ปีที่แล้ว +2

    Akka supar

  • @narasimhanaramalla
    @narasimhanaramalla ปีที่แล้ว +4

    Super song ,🚩🚩🚩🚩🚩lalsalam,,✊

  • @rajubokki2637
    @rajubokki2637 7 หลายเดือนก่อน +2

    ❤❤❤❤ excellent song thank you akka chala Baga padaru

  • @gopimadagoni1061
    @gopimadagoni1061 10 วันที่ผ่านมา

    Super akka chala bagundhi song

  • @rajashekarannepu5652
    @rajashekarannepu5652 ปีที่แล้ว +3

    🚩🚩🚩 Jai comrade

  • @user-ug2fz2qp9n
    @user-ug2fz2qp9n ปีที่แล้ว +6

    Super song 🙏🙏🙏🙏🙏

  • @sureshsanapa8065
    @sureshsanapa8065 ปีที่แล้ว +10

    Super songs అక్క

  • @shivakummarikuntlashiva3138
    @shivakummarikuntlashiva3138 ปีที่แล้ว +3

    ✊🚩

  • @gattuparamesh4071
    @gattuparamesh4071 ปีที่แล้ว +12

    Super song ✊✊🚩

  • @pabbusudhakargoud2383
    @pabbusudhakargoud2383 ปีที่แล้ว +3

    Nice akka

  • @pavanamathnak5287
    @pavanamathnak5287 11 หลายเดือนก่อน +2

    Super Akka chala songs bagundi👌👏

  • @peddababu406
    @peddababu406 7 หลายเดือนก่อน +7

    చెల్లెమ్మా ...నీ స్వరము మధురం...❤

  • @ravibanothu9593
    @ravibanothu9593 หลายเดือนก่อน

    Akkha superb song akka tears💧 from eyes sis

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 2 หลายเดือนก่อน +11

    ఓరుగల్లు నల్లగొండ పాట క్రేజీ ది

  • @VinayKumar-wb8qj
    @VinayKumar-wb8qj ปีที่แล้ว +3

    Super okka rojulo 25k great 👍

  • @ayodyamula9498
    @ayodyamula9498 ปีที่แล้ว +3

    ✊✊🙏

  • @sugunagare6878
    @sugunagare6878 ปีที่แล้ว +3

    Super song ra Baskar

  • @srisailamSRITV
    @srisailamSRITV ปีที่แล้ว +13

    లాల్ సలాం అక్క

  • @saidulugyara1616
    @saidulugyara1616 7 หลายเดือนก่อน +2

    Super.song.👌🌹🌹🌹👌👌❤️🚩🚩🚩🚩🚩

  • @user-mk5gq8zm1t
    @user-mk5gq8zm1t ปีที่แล้ว +1

    Aka super

  • @banalavenkateswarachari5135
    @banalavenkateswarachari5135 ปีที่แล้ว +2

    Super అక్క ❤

  • @bmahesh8275
    @bmahesh8275 ปีที่แล้ว +3

    Super akka❤

  • @aadhimulamrajeshwar1357
    @aadhimulamrajeshwar1357 5 หลายเดือนก่อน +3

    విప్లవం వర్ధిల్లాలి.....

  • @5120RAJ
    @5120RAJ ปีที่แล้ว +1

    లాల్ సలాం....

  • @nagarajuthallapelly5769
    @nagarajuthallapelly5769 6 หลายเดือนก่อน +3

    E song. Eppatike okha 150 sarlu vinna very nice song

  • @AdepuRakesh-uw3fl
    @AdepuRakesh-uw3fl 4 หลายเดือนก่อน +2

    Super song I love this song ❤❤❤

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 10 หลายเดือนก่อน +2

    👏👏👏👌👌👌✌️✌️✌️super song చెల్ల

  • @venkannamiryala7683
    @venkannamiryala7683 11 หลายเดือนก่อน +2

    Red salute comrade super song

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 หลายเดือนก่อน

    Jaijagan maroju eeranna jaibheem jaiperiyar

  • @rajkumargadam-wp5ys
    @rajkumargadam-wp5ys ปีที่แล้ว +6

    Lal salam akka song 🎵 super 👌 👍super singing 🎶 akka❤

  • @myakalanarsaiah5598
    @myakalanarsaiah5598 7 หลายเดือนก่อน +2

    Supar Akka OK. jai .Thelangana.
    Praveen ❤❤.jai Thelangana.❤❤
    Supar ❤❤❤❤ok

  • @chakalisiva5811
    @chakalisiva5811 ปีที่แล้ว +7

    Super

  • @appalasrinivas9333
    @appalasrinivas9333 ปีที่แล้ว +1

    Red salute

  • @rsisingerofficial
    @rsisingerofficial ปีที่แล้ว +20

    అక్క నా రోమాలు నిక్కబోడుస్తున్నాయి జై కామ్రేడ్ 🚩🚩🚩🚩🚩🚩

  • @venubarigela0204
    @venubarigela0204 ปีที่แล้ว +3

    👌👌👌👌👌👌♥️🚩🚩🚩

  • @surabikonda1899
    @surabikonda1899 8 หลายเดือนก่อน +3

    Good song sister and God bless you

  • @thotlakumaryadav2742
    @thotlakumaryadav2742 หลายเดือนก่อน

    నైస్ సాంగ్ అక్క🚩🚩🚩🚩

  • @mdmagdhum-ql9qb
    @mdmagdhum-ql9qb 11 หลายเดือนก่อน +2

    గూస్ బమ్స్,🙋🎖️✌️

  • @user-vq5kt3cn7b
    @user-vq5kt3cn7b 19 วันที่ผ่านมา

    Super song Akka ✊✊✊🚩🚩

  • @Dhanu_folks
    @Dhanu_folks ปีที่แล้ว +6

    సూపర్ అక్క సాంగ్

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 10 หลายเดือนก่อน +2

    Super song 👏👏👏✌️✌️✌️👌👌👌చెల్ల

  • @yakeshgoudpodishetti2528
    @yakeshgoudpodishetti2528 ปีที่แล้ว +2

    Lal salam akka

  • @shivaanna1762
    @shivaanna1762 7 หลายเดือนก่อน +1

    Lal salam chellamma

  • @prabhasgoudpkp7429
    @prabhasgoudpkp7429 ปีที่แล้ว +3

    👍👍👍👍👍

  • @peddababu406
    @peddababu406 5 หลายเดือนก่อน

    ఈ కవిత్వం నచ్చే దెందరికి... మెచ్చు దెందరు ... ఇప్పుడు అంతా నిలకడ లేని మనస్సులు 👍🙏

  • @user-lf1lf4ug9o
    @user-lf1lf4ug9o 8 หลายเดือนก่อน +2

    🚩🚩Lal salam🚩🚩

  • @83338sw
    @83338sw ปีที่แล้ว +28

    మరో విమలక్క గానం ఇది

  • @user-xz6qq5kt4j
    @user-xz6qq5kt4j 9 หลายเดือนก่อน +3

    ✊✊🚩🚩

  • @venkateshgurram1289
    @venkateshgurram1289 7 หลายเดือนก่อน +2

    లాల్ సలాం కామ్రేడ్ 🚩

  • @saikumarbarigela994
    @saikumarbarigela994 6 หลายเดือนก่อน +1

    🔥🔥🔥🔥🔥🔥👍👍👍🙏🙏🙏🙏

  • @yadaiahmunugoti6696
    @yadaiahmunugoti6696 ปีที่แล้ว +2

    Suuuuuuper akka
    Your voice errani aksaralu

  • @anjigopala767
    @anjigopala767 ปีที่แล้ว +2

    లాల్ సలాం

  • @azammohammad2224
    @azammohammad2224 2 หลายเดือนก่อน

    Excellent song

  • @arunacpm7664
    @arunacpm7664 ปีที่แล้ว +5

    Super akk✊✊🚩🚩

  • @mandrapremkumarpremkumar526
    @mandrapremkumarpremkumar526 2 หลายเดือนก่อน

    Super song 🎉

  • @VINODKUMAR-dw7gf
    @VINODKUMAR-dw7gf 7 หลายเดือนก่อน +2

    Excellent song Sister...❤️

  • @nextstep3687
    @nextstep3687 ปีที่แล้ว +23

    జై భీమ్ ఎర్ర జెండాలో మమ్మల్ని కలిపేది మీరే మళ్ళీ దొర కళ్ళ దగ్గర మొకరిల్లేది మీరే మీరు ఇలాంటి పాటలతో మా bc sc st ప్రజలను ఇంక ఎంత కాలం రెచ్చగొట్టి మా ప్రాణాలు తీస్తారు😡😡😡

    • @gourishankar4909
      @gourishankar4909 ปีที่แล้ว +3

      Em cheddam antvu mari

    • @nextstep3687
      @nextstep3687 ปีที่แล้ว +3

      @@gourishankar4909 ఎర్ర జెండా బాట విడిచి పులే అంబేద్కర్ కన్షిరం బాటలో ప్రయనిద్ధం జై భీమ్

    • @thatipavan1831
      @thatipavan1831 ปีที่แล้ว +1

      ఎంత మంది ప్రాణాలను కోల్పోయారు జార చేప్పారద

  • @GadanNagaraju-xt8zo
    @GadanNagaraju-xt8zo 6 หลายเดือนก่อน +1

    👍 ok 👍

  • @dharmareddychittedi3623
    @dharmareddychittedi3623 3 หลายเดือนก่อน

    Super song sister

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 10 หลายเดือนก่อน +2

    అక్కా. Suppar

  • @venkannamiryala7683
    @venkannamiryala7683 ปีที่แล้ว +1

    రెడ్ సెల్యూట్

  • @aj-ds8et
    @aj-ds8et หลายเดือนก่อน

    Keep it up Akka.

  • @yadaiahmunugoti6696
    @yadaiahmunugoti6696 11 หลายเดือนก่อน +3

    నిర్మలక్క నీవు పాటసూపర్ అక్క❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-mn8nq2tu7r
    @user-mn8nq2tu7r 6 หลายเดือนก่อน +1

    Akka ni voice super

  • @mohammeds270
    @mohammeds270 5 หลายเดือนก่อน +1

    సలాం కామ్రేడ్❤❤❤❤❤❤

  • @sankararaomadamanchi4634
    @sankararaomadamanchi4634 10 หลายเดือนก่อน +2

    Fantastic. Song

  • @ncrbrswanaparthy8165
    @ncrbrswanaparthy8165 4 หลายเดือนก่อน +3

    జోహార్ ! సామాజిక విప్లవకారుడు అమర వీరుడు కామ్రేడ్ మారొజు వీరన్న గారికి ఇవే మా నీల్ లాల్ సలాం !

  • @narayanagavvala365
    @narayanagavvala365 10 หลายเดือนก่อน +2

    Superb comrade

  • @SambhaK-fp8py
    @SambhaK-fp8py 6 หลายเดือนก่อน +1

    🚩🚩🚩🚩✊✊✊💪💪👌👌👌

  • @nareshloan791
    @nareshloan791 6 หลายเดือนก่อน +1

    Lal shalam vipalam vardhilalu

  • @laxmanlaxman7432
    @laxmanlaxman7432 7 หลายเดือนก่อน +2

    Lal shalam 🚩🚩🚩🚩🚩👌👌👌👌👌👌

  • @gugulothsanthosh4140
    @gugulothsanthosh4140 9 หลายเดือนก่อน +4

    Super song 👌🏾

  • @rajusiddaboina3609
    @rajusiddaboina3609 ปีที่แล้ว +1

    Lal salam comrades

  • @Shyampatel.K
    @Shyampatel.K ปีที่แล้ว +6

    పాట ఎక్సలెంట్ 👌👌
    కాని కింద లిరిక్స్ లో స్పెల్లింగ్ తప్పుగా రాశారు