పార్టీని మారినా హుందాతనంగా తన అభిప్రాయం చెప్పి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ పట్ల విశ్వాసం చూపిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆది రేవంత్ రెడ్డి మాత్రమే
చాలా కరెక్ట్ గా చెప్పారు. పార్టీ మారిన తరువాత తిట్టడం కరెక్ట్ కాదు. వెరీ good మెసేజ్ మీ ద్వారా అందరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంచి నాయకుడు గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🌹🌹🌹
Xs school bio c c s as Wes I c vu ok ji ok nv h Mng km signhz SC g hy hm nv hSie inning vvic mess y c vss as in nv hm hesuaaag TTD TTD d c Sree n see h
రేవంతన్న కు పిసిసి వస్తే గాంధీభవన్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తానని ముక్కు కున్నాను మాట ప్రకారం గాంధీభవన్ నుండి కొండగట్టు పాదయాత్ర చేశాను రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే మళ్లీ అదే గాంధీ కొండగట్టు పాదయాత్ర చేస్తా జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న ✊✊✊✊✊
Wonderful Episode RK garu. Thank you Sir. Revanth Anna, the more I am watching and listening to you, the more you are becoming endeared to me. Jai Revanth Anna. I am Srikanth from Kurnool.
నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు కానీ ఇంత సేపు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడ్డం..... ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో.... 🙏🙏🙏రేవంత్ గారికి మీకు ఉన్న విజన్ కి 🙏🙏🙏
సూపర్ స్పిచ్ రేవంత్ అన్న సూపర్ మాట్లడినవ్ అన్న తెలంగాణ మిద మొత్తం ఇండియా మిద కూడ మికు ఉన్న అవగహన రాజకియంగా ప్రజల మిద ఉన్న అవగహన ఎక్స్ లెంట్ జై కాంగ్రేస్ జై రేవంత్ అన్న
ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కోణం లో వుంది రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ, చాలా matured గా వుంది 👌 నిజంగా kcr ఈ ప్రోగ్రాం చూస్తే రేవంత్ రెడ్డి ని మెచ్చుకోకుండా ఉండలేడు 👍 రియల్లీ it's Revanth Reddy open heart కనపడింది. 👍
రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే kcr ని ఇప్పుడే గద్దె దించాలనుంది, ఐనా పరవాలేదు ఉన్న సంవత్సరం గదువులో నా శక్తి కి మించి పార్టీ కి పనిచేసి కాంగ్రెస్ కి ఓటు వెయిస్తా... ,,✊ JAI HINDH ✊JAI BHIM ✊JAI PJR🇨🇮 JAI CONGRESS🇨🇮
జయహో... ముఖ్యమంత్రి రేవంతన్నా...ప్రజల కోసం అను నిత్యం కష్టపడి వాళ్ళ బాగోగులగురించి నిత్యం ప్రజల మధ్యే ఉండే ప్రజల మనిషి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిని ప్రజలు ఎప్పుడూ తమ గుండెల్లో పెట్టుకుని ఉంటారన్నా..... ఎవరైతే ఎన్నికై ప్రజలకు దూరంగా ఉండి..ప్రజల కష్టాలను పట్టించుకోరో.. వాళ్ళకు కాలమే సమాధానమిస్తుంది అనడం అతిశయోక్తి లేదు... పూర్వం రాజులు తమ భటులను తన పాలన గురించి ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పేవారు...ఆ భటులు చెప్పిన దాన్ని బట్టి రాజు గారు ఆ ప్రజల సమస్యల్ని పరిష్కరించేవారు...కాని ఈరోజుల్లో మాత్రం రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకు యదార్థం చెప్పితే పార్టీ నుండి బహిష్కరిస్తారని... భయపడే ఎక్కడా డబ్బా కొట్టుడే.... అటువంటి వాళ్ళకే ప్రాదాన్యత... ఏ రోజైతే డబ్బాకొట్టే వాళ్ళను దూరంగా పెట్టి... తనను విమర్శించే వాళ్ళ విషయం పట్టి సరిదిద్దుకుని పాలన చేస్తారో... ఒరిస్సా రాష్ట్రంలో ఓటమి ఎరుగని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లా చరిత్ర సృష్టిస్తారు... ముఖ్యమంత్రి రేవంతన్నా ... జయీభవ... దిగ్విజయీభవా..🙏🙏🙏🙏🙏....
I have seen entire episode, but there is no conflict in his commitment, wish you all the best.....Thanks for the such in detailed open heart with RK & ABN
ఇంత అవగాహన ఇంత విశ్లేషణ ఇంత కసి ఇంత నిజాయితీ ఇంత పోరాట పటిమ మీలో ఉన్నదనే మీ భక్తులు గా మారినం అన్న ఇప్పటివరకు అభిమానిగా ఉన్న నేను ఇంటర్వ్యూ చూసాక మీకు భక్తుణ్ణి అయిపోయా జై రేవంతన్న జై జై రేవంతన్న
రేవంత్ రెడ్డి గారూ! మీ రాజకీయ ఆలోచనలు,విశ్లేషణ అన్యయింపులు అమోఘం. మీ ప్రయత్నాలు అన్నివిధాలా, ఈరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవ నాందికి మూలం అవుతాయానే నమ్మకం తప్పక కల్పిస్తాయి -అనుటలో సందేహం లేదు - మీకు, అభినందనలు!!
Revanth Sir, your simplicity, dignity & decorum are welcomed by one & all ..Wishing all success and hope your able leadership will help for the overall development of the Telangana state.
అద్భుతమైన ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ చూశాక రేవంత్ రెడ్డి పై అపారమైన గౌరవం కలిగింది. నేను చూసిన ఇంటర్వ్యూలలో the best interview ఇది.
24వ తేదీ
చాలా క్లారిటీగా వున్నావు అన్న. ఆల్ ద బెస్ట్.
మా తెలంగాణ ముద్దు బిడ్డ👦🏻💐
మా రేవంత్ అన్న🙏
జై కాంగ్రెస్🇮🇳
జై జై రేవంత్ అన్న💪✊
ఈ ముఖాముఖీ మొత్తం విన్నవాలు లైక్ వేసుకోండి
జై రేవంత్ రెడ్డి జై కాంగ్రేస్✊✊
పార్టీని మారినా హుందాతనంగా తన అభిప్రాయం చెప్పి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ పట్ల విశ్వాసం చూపిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆది రేవంత్ రెడ్డి మాత్రమే
S#ss#ssssss#ssssssss#s##s#s#s##s
నా జీవితం లో ఇంత క్లారిటీ ఉన్న ఇంటర్వ్యూ చూడ లేదు. మీకు బెస్ట్ అఫ్ లక్
జయహో రేవంత్ రెడ్డి
జయహో కాంగ్రెస్
Sss he is Hero
@@Naveenkumar-zn5siJak😄kk😄అన్న
mkkj
Jkaikagibkabikgfkv🥃😄k😮
excellent candidate.
nice knowledge.
clear thoughts.
Never lose attitude.
he will definetly grow bigger....
Wonderful ana exlent
Yes
నిన్ను మించిన లీడర్ ఎవరు లేరు అన్న తెలంగాణలో 💖🙏😍కింగ్ వు అన్న నువ్వు 🔥👑💥🦁
బొంగేమ్ కాదు....
A true open heart ..revanth is genuine in his answers..and he has a clear vision
ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం చూసాను, చాలా బాగుంది. మంచి ప్రోగ్రాం , మంచి యువకుడిని తెచ్చినందుకు కృతజ్ఞతలు
Chalaa manchi interview
Clarity vision unnaa manchi
Nayakudu REVANTH GAARU
All The Best
👍🙏🙏🙏👍
చాలా కరెక్ట్ గా చెప్పారు. పార్టీ మారిన తరువాత తిట్టడం కరెక్ట్ కాదు. వెరీ good మెసేజ్ మీ ద్వారా అందరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.
చాలా మంచి నాయకుడు గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🌹🌹🌹
Actually tdp leaders tdp lo ne vundunte revanth reddy kuda tdp lo ne vundevaru opposition lo vunna kuda....ksni bad luck TDP ki..
రేవంత్ అన్న ఈ తెలంగాణ సమాజాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని,విలువలను, కాపాడండి,
Who is watching this after he became CM😊
Me
ప్రత్యర్థి భయపడితే మన సగం గెలచినంటే 🔥🔥🔥
Supebb naresh
చంద్రబాబు గారి తరువాత నాకు నచ్చిన ఒకే ఒక నాయకుడు
రేవంత్ రెడ్డి గారు
జై రేవంత్ రెడ్డి గారు .......
im like you
Yes
1c111 😅
Manchidi, vallu iddaru vedavalu. Nuvvu join them
Yea
అన్న నేను నీ ఫ్యాన్స్ ఒక్కసారి నిన్ను కలవాలని ఉంది నా నీలాంటి నాయకుడు సమాజానికి అవసరం తెలంగాణ ప్రజలు కనుక్కోవాలి
😂
@@d.ashokkumar1288😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@@d.ashokkumar1288😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😊
I like రేవంత్ రెడ్డి గారి స్పీచ్ always.........
Yes
గ్రేట్ లీడర్ పార్టీ మారిన కామెంట్ చేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పి సబ్జెక్టు వున్న లీడర్
C sees so as sar dad a assess c shevzu
Xs school bio c c s as Wes I c vu ok ji ok nv h Mng km signhz SC g hy hm nv hSie inning vvic mess y c vss as in nv hm hesuaaag TTD TTD d c Sree n see h
Bank b h on Ed I aaa VS b. V jbb b seed mom xtcc BBC d dad t hm c
Revanth Sir ... చాలా బాగా చెప్పారు.
All the best..
రేవంత్ అన్న నీవు పరిణితి చెందిన నేతగా ఎదిగినవ్ నిన్ను తట్టుకోవడం KCR వల్ల TRS పార్టీ వల్ల కాదు 🔥🔥🔥🔥🔥
Andukey Kodangal prajalu intlo kurchobettaru.
@@pt-7890 మల్కాజిగిరి లో ఏమైంది
TH-cam లో ఉన్న ఇంటర్వ్యూలల్లో వేటిల్లో కూడా ఇన్ని అడ్వర్టైజ్మెంట్ లు లేవు. ఇక్కడే తెలిసిపోతుంది ఈయన ఎంత తోప్ అనేది🙏
ఆంధ్ర రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్స్ ఒక like వేసుకోండి....🔥❤️🔥
Revanthreddy
Reddys ante revanth reddy la vundali
జై రేవంత్ రెడ్డి.... Next తెలంగాణ CM రేవంత్ అన్న
Kadu next telangana cm Bandi Sanjay ok na bro
రేవంతన్న కు పిసిసి వస్తే గాంధీభవన్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తానని ముక్కు కున్నాను మాట ప్రకారం గాంధీభవన్ నుండి కొండగట్టు పాదయాత్ర చేశాను రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే మళ్లీ అదే గాంధీ కొండగట్టు పాదయాత్ర చేస్తా జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న ✊✊✊✊✊
Super bro Nuvu
👌
😘😘😘😘🎊🎊❤️❤️❤️❤️❤️
Good
Super bro nuvu
అన్న ఎవరికి అయినా నచ్చుతారు. ఈర్శ పడే వారికి తప్ప. అన్న హీరో, ఏ పదవి కి అయినా ఆయన వన్నె తెస్తారు. 👍
Super
Annayya all the best ,may God bless you a successful career throughout your life.
రేవంత్ రెడ్డి గారి హ్యుమానిటీకి ,రాజకీయ విశ్లేషణకు చతురత కు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏👍👍👍
E😅
Wonderful Episode RK garu. Thank you Sir. Revanth Anna, the more I am watching and listening to you, the more you are becoming endeared to me. Jai Revanth Anna. I am Srikanth from Kurnool.
super Anna
జై రేవంత్ అన్న 2024సీఎం పక్క 💯💯💯
10000000/
Matured leader & conversation, one of the best interview. Revanth anna jay ho👍💐
నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు కానీ ఇంత సేపు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడ్డం..... ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో.... 🙏🙏🙏రేవంత్ గారికి మీకు ఉన్న విజన్ కి 🙏🙏🙏
మీరు చెప్పింది కరెక్టు సార్ తెలుగుదేశం పార్టీ ఓట్లు మొత్తం మీ తోనే ఉన్నాయి ఉంటాయి
Yes,correct andi
Yes ఉంటేనే Telangana సేఫ్
yes telugu deism party votes/seats zero avi anni congress ve. Enjoy
@@naveenkerati l
@@naveenkerati ..కనీసం 5 to 8 శాతం టీడీపీ ని అభిమానించే వాళ్ళు ఉన్నారు తెలంగాణ లో.అవి కాంగ్రెస్ కె పడొచ్చు.
సూపర్ స్పిచ్ రేవంత్ అన్న సూపర్ మాట్లడినవ్ అన్న తెలంగాణ మిద మొత్తం ఇండియా మిద కూడ మికు ఉన్న అవగహన రాజకియంగా ప్రజల మిద ఉన్న అవగహన ఎక్స్ లెంట్ జై కాంగ్రేస్ జై రేవంత్ అన్న
ఇలాంటి పరిపూర్ణ అవగాహన కలిగిన నాయకులు ఇప్పుడున్న రాజకీయాలలో శూన్యం గ్రేట్ అన్న జై రేవంత్ అన్న
Comedy comment of the Corona century!!!
@@ramsbob5025😂p ko
34:35 @@ramsbob5025
ఒ
రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కలని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి హోదా ఆయనకు ఉంది
ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కోణం లో వుంది రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ, చాలా matured గా వుంది 👌 నిజంగా kcr ఈ ప్రోగ్రాం చూస్తే రేవంత్ రెడ్డి ని మెచ్చుకోకుండా ఉండలేడు 👍 రియల్లీ it's Revanth Reddy open heart కనపడింది. 👍
Yes
Yes
Right bro
Buiscuit
Yes
నీలా గ వుండాలన్న మనిషి అంటే .....నే వల్ల తెలంగాణ యువత సమాజం మారుతుంది 🙏
100% CM eligibility candidate..ReventhReddy super
One of the best interview in open heart with RK .Revent Reddy is a great leader all the best Revanth reddy garu
జై రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్త గా చెప్తున్నా మీ లాంటి నాయకుడిని చూడలేదు ఆంధ్రప్రదేశ్ కుప్పం మంజునాథ్ కురువ కమ్యూనిటీ
థాంకు అన్న
అన్న సూపర్
@@gmadhavreddyreddy5209 c block
Super anna
⁷_@@naveeng4039
Command on history, grip on subject, complete knowledge on characters of leaders. Always his interview is worthy
Extraordinary interview.. seriously I'm going to vote for congress....
ఇపుడు కాకపోతే ఇంకెపుడు....
లెజండ్ హీరో తెలంగాణ కి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 🎉🎉
❤
❤
Telangana CM Revanth Reddy
@@srisriramulu7222😊😊😊😊😊😊
@@srisriramulu7222CR 40:01
రోజులు గడిచేకొద్దీ చంద్రశేఖర రావు లో భయం పుట్టుకొస్తుంది అది మీ విజయం ఇలానే పని చేసుకొని వెళ్ళండి మీరే ముఖ్యమంత్రి ఆల్ ది బెస్ట్ రేవంతన్న
Tnq
Jai revanth anna
వాస్తవం
Reddylu kadhu bhahujanulu yelabothunnaru rajyam
It's is true open heart
I usually do not watch 1.5 hours interviews but its never boring when it comes to Revanth Interviews
విశ్వాసానికి మారుపేరు రేవంత్ రెడ్డి అన్న 🙏🙏👍👍🙏🙏
రేవంత్ రెడ్డి సార్ పేరు వింటే అసలు మనస్సు విశాలంగా ఉంటది..... 🇭🇺🇭🇺🇭🇺🇭🇺
VoteForNote
@@uj6795à se bi
@@uj6795 dorikadu kabatti , dorakhapothe aandaru dorale
Telangana Tiger 🐅 SRI REVANTH REDDY SIR 👌👌👌👌👌👌👌👌💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tiger toka muduchukunnadenduku🤣🤣🤣🤣🤣
రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే kcr ని ఇప్పుడే గద్దె దించాలనుంది, ఐనా పరవాలేదు ఉన్న సంవత్సరం గదువులో నా శక్తి కి మించి పార్టీ కి పనిచేసి కాంగ్రెస్ కి ఓటు వెయిస్తా... ,,✊ JAI HINDH ✊JAI BHIM ✊JAI PJR🇨🇮 JAI CONGRESS🇨🇮
Adiripoindi sir interview. Revanth sir All the best 👍
❤మీ 2సంవత్సరాల ముందే నేటి పరిస్థితులు రేవంత్ గారు స్పష్టంగా చెప్పినారు
ReventhReddy garu meeru genius.....meeru president aiyyaka memu antha maa family members antha meeke maa votu....decided 100%
జయహో... ముఖ్యమంత్రి రేవంతన్నా...ప్రజల కోసం అను నిత్యం కష్టపడి వాళ్ళ బాగోగులగురించి నిత్యం ప్రజల మధ్యే ఉండే ప్రజల మనిషి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిని ప్రజలు ఎప్పుడూ తమ గుండెల్లో పెట్టుకుని ఉంటారన్నా..... ఎవరైతే ఎన్నికై ప్రజలకు దూరంగా ఉండి..ప్రజల కష్టాలను పట్టించుకోరో.. వాళ్ళకు కాలమే సమాధానమిస్తుంది అనడం అతిశయోక్తి లేదు... పూర్వం రాజులు తమ భటులను తన పాలన గురించి ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పేవారు...ఆ భటులు చెప్పిన దాన్ని బట్టి రాజు గారు ఆ ప్రజల సమస్యల్ని పరిష్కరించేవారు...కాని ఈరోజుల్లో మాత్రం రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకు యదార్థం చెప్పితే పార్టీ నుండి బహిష్కరిస్తారని... భయపడే ఎక్కడా డబ్బా కొట్టుడే.... అటువంటి వాళ్ళకే ప్రాదాన్యత... ఏ రోజైతే డబ్బాకొట్టే వాళ్ళను దూరంగా పెట్టి... తనను విమర్శించే వాళ్ళ విషయం పట్టి సరిదిద్దుకుని పాలన చేస్తారో... ఒరిస్సా రాష్ట్రంలో ఓటమి ఎరుగని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లా చరిత్ర సృష్టిస్తారు... ముఖ్యమంత్రి రేవంతన్నా ... జయీభవ... దిగ్విజయీభవా..🙏🙏🙏🙏🙏....
Telangana Tiger Revanth Reddy Next CM....
Frankly I like Revanth Reddy, but I genuinely want to know what is his Vision for Telangana ?
Im from andhra... Plz vote to revanth sir.... Requirest to telagana peoples🙏🙏
T D P మొత్తం ఓటు బ్యాంకు రేవంత్ రెడ్డి వైపే ఉంటారు 👍👍👍👍👍
TDP agent kada
@@venureddy6445 జగ్గడు గాడు కేసీఆర్ ఏజెంట్ హే గా
@@జగనన్నభక్తుడు 👍
@@venureddy6445 …..jaggadu …suridi amsha
@@venureddy6445 ⁿuý7⁷88⁷ý
What a confidence hats off to you and you did it, Mr. Revanth Reddy let's see what you will do for the sake of Telangana people, all the best
RK గారు మీరు సాధారణ నాయకులతో చేసిన అంతా ఈజిగా వుండదు..రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యడం అంటే
Supper comment charyyy
Yes,
అంత leak అయ్యిన question పేపర్
@@Royal-5-h 😂
31st SUNDAY INDIA VS NEW ZEALAND MATCH,
Kcr కు పెద్ద ఏసెట్ " అందితే " జుట్టు " అందక పోతే " కాళ్ళు " కనుక రేవంత్ అన్న గమనించగలరు 🇮🇳🇮🇳🇮🇳
Best interview recent times ❤️
🎉🎉🎉🎉🎉🎉🎉🎉jai revanth Reddy Anna c m
Telangana kige
Datige revanth Reddy
hat's off to Revanth Reddy garu you have a great humanity
I have seen entire episode, but there is no conflict in his commitment, wish you all the best.....Thanks for the such in detailed open heart with RK & ABN
Absolutely great orator Revanth Reddy....
Love revanth anna’s frankness and fairness , his retrospection and thought process is wonderful to listen
Watching after Revanth Reddy’s win…Wow…. Such an amazing interview… loved it… 🙏🏻
చేయలేదేమో కానీ రేవంత్ రెడ్డి చేసినందుకు ధన్యవాదాలు
Inspirational interview Mr R K Sir..thanks to Revanth Anna 🙏
పక్కా ప్రణాళికతో పక్కా ప్లానింగ్ తో రేవంత్ గారు సీఎం అయ్యారు great sir🎉
కెసిఆర్ and టీంను పీడా వదిలించాలి సార్
తెలంగాణ గురించి ఇంత స్పష్టంగా subject తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కడే
You are absolutely correct.
🐅
❤ @@rajashrik1810
@@rajashrik181026:50 26:51
Anduke CM ayiyadu
జై రేవంత్ రెడ్డి గారు👍💯 CM
ఇంత అవగాహన ఇంత విశ్లేషణ ఇంత కసి ఇంత నిజాయితీ ఇంత పోరాట పటిమ మీలో ఉన్నదనే మీ భక్తులు గా మారినం అన్న ఇప్పటివరకు అభిమానిగా ఉన్న నేను ఇంటర్వ్యూ చూసాక మీకు భక్తుణ్ణి అయిపోయా జై రేవంతన్న జై జై రేవంతన్న
RK sir, I like your interviews, very interesting and motivating.
జై.రేవంత్ రెడ్డి.2023.cm
Annna nuvuu thop anna nee mind set chalaa great 👍👍
రేవంత్ రెడ్డి గారూ!
మీ రాజకీయ
ఆలోచనలు,విశ్లేషణ అన్యయింపులు అమోఘం.
మీ ప్రయత్నాలు అన్నివిధాలా, ఈరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవ నాందికి మూలం అవుతాయానే నమ్మకం తప్పక కల్పిస్తాయి -అనుటలో సందేహం లేదు -
మీకు, అభినందనలు!!
He is legend, He is polished politician At present juncture TELANGANA Needs Change,
Under leader ship of Revanth.
Iiiiiiìi09
మంచి ఎనాల్సిస్ రేవంత రెడ్డి గారు. సబ్జెక్టు నాలెడ్జ్ వుంది హట్సప్
రేవంత్ అన్న నిజమైన రియల్ టైగర్ నిజాయితీ గా మాట్లాడుతున్నారు
Revanthreddy
రేవంత్ రెడ్డి గారి మాటలు వింటూ చాలా Njoy చేస్తున్నాడు Rk గారు
నేను చూసిన ఇంటర్వ్యూ లలో గ్రేట్ ఇంటర్వ్యూ.... This revanth reddy bench mark interview 🐯
Nuvvu mari comedy brother.
Really ❤😊
All the best revanth Garu,chala clarity ga unnaru..excellent knowledge
రేవంత్ రెడ్డి ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుంది
Definitely Winning Congress party Revanth Reddy Anna gaaru CM
Hiii
Next.c.m.
Super anna expect cheyaledhu ela me gurnchi super 🤝👌
100% = OPEN HEART,
Target= Clear and Clarity,
We are also Clear,
100% People bless you Revant.
Revanth Reddy Anna 🙏 Right Person Perfect Logic having bright future in Telangana Politics !!!
Jai revanth anna .ver good interview.superbbbb
Very mature conversations.He is very mature to his age.people of Telangana is fortunate enough to have a such a leader.
నెక్స్ట్ వచ్చేది రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం
This is true
🙄
Impossibile bro
@@amarreddykokatam122 Possible!! Jai Revanth anna
@@Rama-rl4nd impossibile
Revanth Sir, your simplicity, dignity & decorum are welcomed by one & all ..Wishing all success and hope your able leadership will help for the overall development of the Telangana state.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాకపోయినా వైఎస్సార్ లాగే రేవంత్ రెడ్డి గారు కూడా గొప్ప వాడు అవతడు
Ysr vela kotlu dobbadu adaa manchi..chaduvukunnava...
@@syamkumar8896 ysr ni అనే స్థాయి ఎవరికి లేదు. వేల కోట్లు ఎవరు దొబ్బుతున్నరో ప్రజలకి తెలాధా
@@syamkumar8896 ysr chanipoyi goppodu laa publicity... Antha ledhu..
Thousands of crores dobbinodu
@@syamkumar8896 yevadra nuvvu okkasari karnatka tamil nadu velli ysr name cheppu devudu antaru
తెలంగాణ సీఎం రేవంత్ అన్న 🍫💐కంగ్రాట్స్
Revanth Reddy is having talent to rule Telangana. All the best for his success and my support. 👍
Good interview 👍👍
రేవంత్ రెడ్డి Really touched every Heart
😂 he touched other things too
@@bbfi-d5xI
Lolo op😅6😅❤😂🎉😢😮😅
Hi❤hun hun no Dr
Ni Cy 3 by😅
తెలంగాణ లో రేవంత్ ...ఆంధ్ర లో చంద్రబాబు ....అప్పుడు గాని మన తెలుగు రాష్ట్రాలు బాగుపడవు
Super anna
One of the Best Interview Entire of RK's Carrierr
India.. Pakistan match kante interview kosam waiting
Yes
Nanu kudha bro
Tiger
Yes
Match poindi andi
Jai Revanth Reddy anna (From AP)