SRI SUBRAHMANYA KSHAMAPANA STOTRAM WITH TELUGU LYRICS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • SRI SUBRAHMANYA KSHAMAPANA STOTRAM WITH TELUGU LYRICS
    Stotram Source: Sri Subrahmanya Keertanam By Sri R. Balakrishna Pillai (Book printed in Malayalam)
    Acknowledgements to; R.B.S.RELIGIOUS ASSOCIATION.
    (Copyright Courtesy)
    Musical and Learning Rendition By Subhalakshmi Krishnamoorthy & Hiremagalur Pradeep.

ความคิดเห็น • 569

  • @manipavanreddybayyannagari9411
    @manipavanreddybayyannagari9411 2 ปีที่แล้ว +53

    సుబ్రహ్మణ్యస్వామి నీ దయ వలన ఎలాంటి దోషాలు ఉన్న ఎలాంటి దోషాలు ఉన్నాయి దోషాలు అన్ని తీసేసి మా కుటుంబాన్ని రక్షించు స్వామి నీకు శతకోటి వందనాలు స్వామి

  • @mahenderchoppari343
    @mahenderchoppari343 3 หลายเดือนก่อน +2

    స్వామి తెలియక చేసిన తప్పులని క్షమించి నాకు గ్రూప్ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించు స్వామి 🙏🙏🙏

  • @Chanu-cz6nx
    @Chanu-cz6nx 2 ปีที่แล้ว +1

    Swami na thappulanii kshaminchu swamii subramaniyam swamiii

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 3 ปีที่แล้ว +5

    స్వామీ శ్రీ గిరిజానందనా, వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలిసీ తెలియక చేసిన ఎలాంటి అపరాధాన్నైనా క్షమించండి తండ్రీ, దేవ దేవా, పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం తండ్రీ, నాకు ఆయురారోగ్యా అష్టైశ్వర్యాలను మనఃశ్శాంతి నుంచి ప్రసాదించండి దేవా!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 3 ปีที่แล้ว +8

    స్వామీ తండ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా కష్టొలు, దుఃఖాలు, బాధలు, మనఃక్లేశములు తొలగించి నా ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యల్ని దూరం చేసి నాకు నా కుటుంబానికి అండగా మా యందు దయుంచి మాకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు, నేను కనక వస్తు వాహనాలు, నా బిడ్డకు ఉన్నతోద్యోగము, విదేశీ యానం ప్రయాణాలు, చక్కటి అంగసౌష్టవం అతి శీఘ్రముగా కళ్యాణం జరిపించి వారి దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా పదికాలాలపాటు చల్లగా ఉండాలని దీవించండి దేవా!!!! 💐💐💐

  • @nagamanigadupudi7075
    @nagamanigadupudi7075 5 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి నమః 🙏🙏🙏🙏🙏

  • @rajeshkarnatiraju239
    @rajeshkarnatiraju239 2 ปีที่แล้ว +4

    తండ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మాకు ఉన్న సర్వ దోషములు దరిద్రములు పీడలు సకల సర్ప దోషములు అన్నింటిని మా నుండి తొలగించి మా కుటుంబములో ఏ ఆటంకములను లేకుండా మమ్మల్ని క్షమించి మన్నించి మాకు
    సంతానమును ప్రసాదించ ప్రార్థన తండ్రీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskargudipalli2439
    @bhaskargudipalli2439 5 ปีที่แล้ว +92

    శ్రీ సుబ్రహ్మణ్య క్షమాపణ స్తోత్రం
    నమస్తే నమస్తే గుహ తారకారే
    నమస్తే నమస్తే గుహ శక్తపానే
    నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    నమస్తే నమస్తే గుహ దానవారే
    నమస్తే నమస్తే గుహ చారుమూర్తే
    నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర
    నమస్తే నమస్తే మయూరాసనస్థ
    నమస్తే నమస్తే సరోర్భుత దేవా
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప
    నమస్తే నమస్తే పరం జ్యోతిరూప
    నమస్తే నమస్తే జగం జ్యోతిరూప
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర
    నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర
    నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    నమస్తే నమస్తే గుహ లోకపాల
    నమస్తే నమస్తే గుహ ధర్మపాల
    నమస్తే నమస్తే గుహ సత్యపాల
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    నమస్తే నమస్తే గుహ లోకదీపా
    నమస్తే నమస్తే గుహ బోధరూప
    నమస్తే నమస్తే గుహ గానలోల
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    నమస్తే నమస్తే మహా దేవసూనో
    నమస్తే నమస్తే మహా మోహ హరిన్
    నమస్తే నమస్తే మహా రోగ హరిన్
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్
    క్షమస్వ క్షమస్వ సమస్తా పరాధమ్

    • @mittavaniprasad6489
      @mittavaniprasad6489 5 ปีที่แล้ว +1

      Super

    • @babub8235
      @babub8235 5 ปีที่แล้ว +1

      Sri subramanyan amah🌺🌺🌺🌺

    • @samyukthagarimella5274
      @samyukthagarimella5274 5 ปีที่แล้ว

      Pdf vuntunda andi... vunte cheppandi please

    • @satyanarayana804
      @satyanarayana804 4 ปีที่แล้ว

      YsN9440520637 8179240766

    • @kumarm.v5017
      @kumarm.v5017 4 ปีที่แล้ว +1

      Bhaskar gari pada padmulaku namaskaristunna
      Data chesi subramanya kshamapna stotram naa WhatsApp lo pampagalatu

  • @SatishKumar-uy4sv
    @SatishKumar-uy4sv 2 ปีที่แล้ว

    Karunichikatkshinuchu swamy subhramanyaeswara swamy

  • @barapatimadhu356
    @barapatimadhu356 3 ปีที่แล้ว +44

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు స్వామి🙏🙏🙏🙏🙏

  • @vrpmusic8571
    @vrpmusic8571 3 ปีที่แล้ว +4

    దేవుని మాత్రమే నమ్మండి
    మనుషుల మాటలు నమ్మకండి.
    మీ రాంప్రసాద్ రేవూరి.

  • @laxmannagula5884
    @laxmannagula5884 ปีที่แล้ว

    Om sri subramanyeshwara swameney namaha🙏🙏🙏🙏🕉️

  • @panathulasaikumar8117
    @panathulasaikumar8117 2 ปีที่แล้ว +2

    NAMASTE NAMASTE SRI SUBRAMANYA.TAPPULANI KSHAAMIBCHU.

  • @chandrikamenda6909
    @chandrikamenda6909 2 ปีที่แล้ว +1

    Om sree Valli devasena sametha sree subramanyashwara swamine Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ru8nz9cp8o
    @user-ru8nz9cp8o 7 หลายเดือนก่อน +2

    స్వామీ తెలిసో తెలియకో నేను తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు స్వామీ శరవణ భవ 🙏🙏🙏

  • @manasviloveideas1229
    @manasviloveideas1229 2 ปีที่แล้ว +5

    స్వామి మేము చేసిన తప్పుల్ని పాపాలను క్షమించి మమ్మల్ని కరుణించి మా కోర్కె తీర్చి నీ వాక్కుని నిలబెట్టు తండ్రి

  • @bumareddy5951
    @bumareddy5951 8 หลายเดือนก่อน +1

    స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరి నీ ఆయురారోగ్యాలు తో కపడుస్వామీ ,,,,,,,🌹🙏🙏🙏🙏🙏🌹

  • @user-it2bh5pw9o
    @user-it2bh5pw9o ปีที่แล้ว

    Om Namo Sri Valli Devasana Sametha Sri Subrahmanya swami Namo Namaha

  • @sridevig2707
    @sridevig2707 7 หลายเดือนก่อน

    KHAMINCHU SUBHARAYUDU SWAMY ❤❤ANDHRNI CHALLA GA CHUDU THANDRI❤❤

  • @malathimolugu6754
    @malathimolugu6754 2 ปีที่แล้ว +10

    స్వామి తేలిసి తెలియక చేసిన తప్పులని క్షమించి నన్ను కరుణించి స్వామి🙏🙏🙏

  • @The26nav
    @The26nav 3 ปีที่แล้ว +19

    శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్🙏🙏🙏🙏🙏🙏

  • @ksaiaravind4213
    @ksaiaravind4213 4 ปีที่แล้ว +80

    శ్రీ సుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం
    నమస్తే నమస్తే
    గుహా తారకారే
    నమస్తే నమస్తే
    గుహా శక్తపాణే
    నమస్తే నమస్తే
    గుహా దివ్యమూర్తే
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||1||
    నమస్తే నమస్తే
    గుహా దానవారే
    నమస్తే నమస్తే
    గుహా చారుమూర్తే
    నమస్తే నమస్తే
    గుహా పుణ్యమూర్తే
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||2||
    నమస్తే నమస్తే
    మహేశాత్మపుత్ర
    నమస్తే నమస్తే
    మయూరాసనస్థ
    నమస్తే నమస్తే
    సరోర్భూత దేవ
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||3||
    నమస్తే నమస్తే
    స్వయం జ్యోతిరూప
    నమస్తే నమస్తే
    పరం జ్యోతిరూప
    నమస్తే నమస్తే
    జగం జ్యోతిరూప
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||4||
    నమస్తే నమస్తే
    గుహా మంజుగాత్ర
    నమస్తే నమస్తే
    గుహా సచ్చరిత్ర
    నమస్తే నమస్తే
    గుహా భక్తమిత్ర
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||5||
    నమస్తే నమస్తే
    గుహా లోకపాల
    నమస్తే నమస్తే
    గుహా ధర్మపాల
    నమస్తే నమస్తే
    గుహా సత్యపాల
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||6||
    నమస్తే నమస్తే
    గుహా లోకదీప
    నమస్తే నమస్తే
    గుహా బోధరూప
    నమస్తే నమస్తే
    గుహా గానలోల
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||7||
    నమస్తే నమస్తే
    మహా దేవసూనో
    నమస్తే నమస్తే
    మహా మోహహారిన్
    నమస్తే నమస్తే
    మహా రోగహారిన్
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ ||8||
    🙏 క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ 🙏
    🙏 క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ 🙏

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +9

    క్షమించండి స్వామి 🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    రక్షించండి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    కరుణించండి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +2

    క్షమించు స్వామి.. మా తప్పులను మన్నించు... మా కార్తికేయ ను మళ్ళీ మా దగ్గరికి చేర్చు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jampalaswathi6168
    @jampalaswathi6168 2 ปีที่แล้ว +1

    Om srivalli dhevasena sametha Sri subramanya swamiye namaha 🙏🙏🙏

  • @vk.sastry8346
    @vk.sastry8346 2 ปีที่แล้ว +4

    శ్రీ సుబ్రమన్య స్వామియే శరణం శరణం స్వామీ నేను తప్పుల చేసి ఉంటే నన్ను khaminchi నన్ను అనుగ్రహించు తండ్రీ naabaahalu తొలగించి కాపాడు తండ్రీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా పాటలు అద్భుతం గా వున్నాయి subramanyaswamiye నమో నమః

  • @bvsrao5575
    @bvsrao5575 2 ปีที่แล้ว

    Omsrivallidevasenasametasubrahmanyaswaminamaha.

  • @durgadevi7892
    @durgadevi7892 3 ปีที่แล้ว +10

    తెలిసి చెసినా తెలియక చెసినా నా తప్పు లను క్షమించు తండ్రి..కరుణించు..🙏🙏🙏

  • @gangadharrao9799
    @gangadharrao9799 10 หลายเดือนก่อน

    Subramanya swamy theliso theliyako thappuchesivunte kshaminchi Naa kodukki manchi sambandam chusi kalyanam cheyyi thandri 🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏 neeku jeevithantham runapadi vunta thandri🙏🌹🙏🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @rajakumaritadiboina7303
    @rajakumaritadiboina7303 8 หลายเดือนก่อน

    Om namo subramanya swamy namaha khaminchu tandri🙏🙏🙏🙏🙏

  • @krishna7557
    @krishna7557 2 ปีที่แล้ว +5

    ఎటువంటి రోగాలు లేకుండా, రాకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +10

    క్షమించు స్వామి మా కార్తికేయ ను మళ్ళీ మా దగ్గరకు చేర్చు స్వామి 🙏🏻🙏🙏🏻

  • @sandhyaraniv5262
    @sandhyaraniv5262 ปีที่แล้ว

    Delivery chakkaga aipovali thandri na bidda aarogyam ga bayata ki ravali thandri om sai ram 🙏🙏🙏

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 ปีที่แล้ว +2

    తండ్రి! సుబ్రహ్మణ్యస్వామి!! నేను తెలిసి గానీ, తెలియక గాని తప్పులు చేసినట్టు ఉంటే నన్ను క్షమించు స్వామి🙏🙏🙏🙏🙏

  • @madhukannuri3606
    @madhukannuri3606 ปีที่แล้ว

    Om namo Sri Valli devasena Subramanya swami namo namah

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +4

    క్షమించు కార్తికేయ 🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️ మళ్ళీ కరుణించు 🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️🕉️

  • @VallepusudhaNagavalli
    @VallepusudhaNagavalli 18 วันที่ผ่านมา

    Om subramanyeshwara swamy namaha 🙏

  • @nirmalakarumanchi8001
    @nirmalakarumanchi8001 2 ปีที่แล้ว

    Swami murugaiah ma andari thappulani shaminchi kaapadu subramanyam swami

  • @sindhuburada3976
    @sindhuburada3976 3 ปีที่แล้ว +1

    Namasthe namsthe guha tarakare
    Namasthe namasthe guha sakthipane
    Namasthe namasthe guha divyamurthi
    Kshamasva Kshamasva samastaparadham
    Namasthe namasthe guha danavari
    Namasthe namasthe guha charumurthi
    Namasthe namasthe guha punyamurthi
    Kshamasva Kshamasva samasthaparadham
    Namasthe namasthe mahesathmaputra
    Namasthe namasthe mayurasanstha
    Namasthe namasthe sarurbothadeva
    Kshamasva Kshamasva samsthapardham
    Namasthe namasthe swayam jothiroopa
    Namasthe namasthe param jothiroopa
    Namasthe namasthe jagam jyothiroopa
    Kshamasva Kshamasva samasthaparadam
    Namasthe namasthe guha manjugathra
    Namasthe namasthe guha sacchirithra
    Namasthe namasthe guha bhakthamithra
    Kshamasva Kshamasva samasthaparadham
    Namasthe namasthe guha lokapala
    Namasthe namasthe guha dharmapala
    Namasthe namasthe guha satyapala
    Kshamasva Kshamasva samasthaparadham
    Namasthe namasthe guha lokadeepa
    Namasthe namasthe guha bodharoopa
    Namasthe namasthe guha ganaloola
    Kshamasva Kshamasva samasthaparadham
    Namasthe namasthe maha devasonu
    Namasthe namasthe mahamohaharin
    Namasthe namasthe maharogaharin
    Kshamasva Kshamasva samsthaparadham
    OM SUBRAMANYAM SWAMIYA NAMAHA

  • @pavaniaparna3719
    @pavaniaparna3719 ปีที่แล้ว

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః 🙏🙏🙏

  • @ksandhya5637
    @ksandhya5637 2 ปีที่แล้ว

    Subramanya swamy telisi telliyani tappulu ni ksaminchi daya chupinchu karunichu swamy🙏🙏

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 3 ปีที่แล้ว

    స్వామీ సుబ్రహ్మణ్యేశ్వరా తండ్రీ నా బిడ్డను చక్కటి అంగసౌష్టవంతునిగా, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తో , ఉన్నతోద్యోగంతో, చక్కటి అమ్మాయి తో వివాహం జరిపించండి వారికి సత్సంతానాన్నివ్వండి దేవా! మీ పాదపద్మములకు నా శిరస్సు వంచి శత సహస్ర కోటి ప్రణామములుచేస్తున్నాను

  • @srinivasaraosurabhi9257
    @srinivasaraosurabhi9257 2 ปีที่แล้ว

    Om Sri Saravanabava Namaha

  • @ramarajukopperla5150
    @ramarajukopperla5150 16 วันที่ผ่านมา

    Ome subrahmanya swamiyenamaha

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 3 ปีที่แล้ว +2

    శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యేనమఃమనశాంతినిఈదేవాదిదేవ💐🌹🌺💐🙏🙏

  • @vivekgudupu7478
    @vivekgudupu7478 3 ปีที่แล้ว +2

    Om namaha shivaya Om jai paravthi Devi Mata Di Om jai Swaminarayan swmaya ki jai Om jai appaya swamya ki jai Om jai ganaapthi swamya ki jai Om jai siddhi Buddhi Mata Di Om jai ganaapthi swamya ki jai 😘😘🤩😘🤩🥰🥳🥰💕🥰🤗🤗😍🤗😍🤗😍😍💕😍🥳🥰🥳🥳🥰💕🥰💕😍😍🤗🤗😍🤗😍😍💕💕😍💕😍🥳😘🥳😘🥳😘🥳🥰💕😍🤗😍🤗💓🤗😍🤗🥰🤩😘🤩🥰🥳🥰💕🥰💕😍🤗🤗😍🥰🥳🥰🥳🥰🥳🥰🥳😍💕😍🤗😍🤗😍🤗🤗😍🥰🥳🥰🥳🥰🥳💕🥰💕😍😍🤗😍🤗🥰🥳🥰🥳🥰🥳😍💕💕😍💕😍💕😍💕😍🤗

  • @apdetcherla7781
    @apdetcherla7781 3 ปีที่แล้ว +2

    ఏన్ని సార్లు విన్నా మళ్లీ వినాలని పిస్తూంది.కృతజ్ఞతలు మీరు చేస్తున్న సేవ కి.- మీది ఎ లిరిక్ విన్నా పదె పది వినాలి అని పిస్తు ౦ది

  • @srivasu8526
    @srivasu8526 2 ปีที่แล้ว +2

    Swami

  • @yadammabhavanam4071
    @yadammabhavanam4071 5 ปีที่แล้ว +38

    ఏన్ని సార్లు విన్నా మళ్లీ వినాలని పిస్తూంది.కృతజ్ఞతలు మీరు చేస్తున్న సేవ కి.

  • @chittipaparajdoni2244
    @chittipaparajdoni2244 3 ปีที่แล้ว +1

    Om Sri Valli Devasena Samethetha Sri Subrhamanyaswara Swamine Namo Namaha...

  • @karthikeyag6204
    @karthikeyag6204 2 ปีที่แล้ว +6

    నమ్మకం
    నడిపిస్తుంది
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియేనమః 🙏🙏🙏🙏🙏🙏

    • @akellalaxmi811
      @akellalaxmi811 8 หลายเดือนก่อน

      Omkumar.swamy.nama🙏 2:23

  • @dogiparthiranjith7022
    @dogiparthiranjith7022 3 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @meenakshisreenivasan7345
    @meenakshisreenivasan7345 หลายเดือนก่อน

    OM SRI Muruga

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u 6 วันที่ผ่านมา

    Om.sri subramanya namah

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +2

    🕉️🕉️🕉️ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻 కార్తికేయ క్షమించు కరుణించు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhagyalakshmi1175
    @bhagyalakshmi1175 ปีที่แล้ว

    nannu na pillalni kshaminchi mammalni kaapadu thandri

  • @sattisarada5181
    @sattisarada5181 3 ปีที่แล้ว +1

    Na tappulu kshaminchu swami.

  • @villagecutebaby9350
    @villagecutebaby9350 5 ปีที่แล้ว +146

    థాంక్స్ సుబ్రమణ్య స్వామి తప్పులు చేసి ఉంటే అందరిని క్షమించు స్వామి

  • @rekhaprakash1228
    @rekhaprakash1228 3 หลายเดือนก่อน

    Subramanyayanamaha🎉

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +2

    Thappulu ksaminchu swamy 🙏🏻 maa karthikeya nu malli maa dhaggariki cherchu swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagamanigadupudi7075
    @nagamanigadupudi7075 11 หลายเดือนก่อน +1

    Om sri valli davasena sametha sri subramanya swamy Namo Namaha 🙏🙏🙏🙏🙏

  • @pradeeps5557
    @pradeeps5557 3 ปีที่แล้ว +1

    You & Your Team have done The right thing not for money, Where as most of the Uploaders just copiying to make money . This Kshmapana Stotra is a Bliss

  • @mahamkalisatyanarayanamurt7135
    @mahamkalisatyanarayanamurt7135 4 ปีที่แล้ว +2

    OM valli SUBHRMANYAM SWAMY YA NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @bvsrao5575
    @bvsrao5575 2 ปีที่แล้ว +1

    Omsrivalli

  • @srikanthmudhirajchokkalasr495
    @srikanthmudhirajchokkalasr495 3 ปีที่แล้ว

    Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga Muruga

  • @sirishac2805
    @sirishac2805 4 ปีที่แล้ว +3

    Swamy... sorry and forgive us
    Save the world from corona

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +1

    స్కందయనమః

  • @karthikeyakumar619
    @karthikeyakumar619 4 หลายเดือนก่อน +1

    కుజ, కాలసర్ప దోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టకం రోజు చదవండి. సుబ్రహ్మణ్య పూజ వలన కుజ, రాహు, కేతు ల దయ కలుగుతుంది. ఓం శరవణ భవ.

  • @karthikeyag6204
    @karthikeyag6204 ปีที่แล้ว +3

    కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి 🙏🙏🙏🙏🙏🙏

  • @swethachinni8730
    @swethachinni8730 4 ปีที่แล้ว +4

    Om Sri Subramanyam Swamike jai🙏
    Om Sri Namo Subramanyam Swaminenamaha🙏🌹💐🌺

  • @sirishamohan9438
    @sirishamohan9438 3 ปีที่แล้ว +2

    Telisi teliyaka chesina porapatlu Anni manninchu swami Mee deevenalu maku andinchu tandri

  • @divya-World715
    @divya-World715 10 หลายเดือนก่อน

    Swamy muruga memu chesina tappulu papalanu kshaminchandi thandri maku ma kutumbaniki arthikam arogyam kalagalani korukuntunanu thandri

  • @poornisri1918
    @poornisri1918 2 ปีที่แล้ว +1

    🙏Om Sri Saravanabhava 🙏

  • @dogiparthiranjith7022
    @dogiparthiranjith7022 20 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 ปีที่แล้ว

    Om Skandaya namaha🙏🙏
    Valli Devasena sametha Sri Subramanya swami namaha🙏🙏
    Om shanmukaya namaha 🙏🙏
    Om Kumara swami namaha🙏🙏

  • @munirajubholelivinggodspre2643
    @munirajubholelivinggodspre2643 4 ปีที่แล้ว +2

    Jattiya jantula koncham wait chayandhi subhramanya swamy hostadu Hani jathiya janthulanu Dharma staphakalanu tandri shivuni teghariki papinstadu..Chala argent cheyodhundi koncham wait chehayndi....om namah shivaya sarvam shivamaya sabh kuch Tera naam pita paramapita paramathma bhramandha Shantidhaama parandhaama mukhtidhaama vaasi supreme soul god father nirakar baba first love to my soul ek and everything dusara na kohi sarva athma honka pita Mera athma ka janma daata vidata supreme soul god father nirakar baba ko bachi ka tarabse purushotham sangham yugh ka kotti kotti kotti kotti pranam bhahuth yaadh pyaar meeta meeta namaste namaste sukhriya sukhriya ji baba nirakar Shiva bapdaad when your precious child soul ll going my hard times send me your deadliest worrier's protectors this is my love latter this is my souls birth right as your precious child soul ll remembering our souls father mother teacher everything supreme soul god father nirakar baba first our souls father first living God first we are next.. that's all..om Shanti om Shanti om Shanti om Shanti om Shanti

  • @VenkatVenkat-qv8ox
    @VenkatVenkat-qv8ox 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว +1

    కార్తికేయ మళ్ళీ రా... క్షమించు కరుణించు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @karthikeyagudelli8299
    @karthikeyagudelli8299 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియేనమః 🙏🙏🙏

  • @padmalatha9699
    @padmalatha9699 ปีที่แล้ว

    Sree వల్లి దేవసేన సమేత Sree Subramanya Swamine Namaha 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍓🍓🍓🍓🍓🍓🍑🍑🍑🍑🍑🍑

  • @karthikeyag6204
    @karthikeyag6204 2 ปีที่แล้ว +3

    స్వామి క్షమించు కరుణించు
    🙏🙏🙏🙏🙏🙏

  • @karthikeyag6204
    @karthikeyag6204 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 🙏🙏🙏🙏🙏🙏

  • @shailajasagari6072
    @shailajasagari6072 4 ปีที่แล้ว +3

    Namaste namaste skandhaha. Kshamaswa kshamaswa samastaparaadham🙏🙏🙏🙏🙏

  • @shekarreddypsr
    @shekarreddypsr 4 ปีที่แล้ว +3

    ఓం శ్రీ శుబ్రంనేశ్వరస్వామి యే నమః

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 4 ปีที่แล้ว +7

    Sri valli devasena Sametha Sri subramnya swamy varu 🙏 🙏🙏

  • @Sharm_man
    @Sharm_man 2 หลายเดือนก่อน

    మీతో పాటు ఈ స్తోత్రం చెప్పుకొంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పుకొంటాను ఎందుకో తెలియదు ఇప్పటికీ ప్రతిరోజూ...

  • @velpularaghu9212
    @velpularaghu9212 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saladilakshmibhavani7087
    @saladilakshmibhavani7087 3 ปีที่แล้ว +2

    క్షమించు స్వామి🙏🙏🙏

  • @nandipatisaidulu923
    @nandipatisaidulu923 5 ปีที่แล้ว +77

    ఇలాంటి స్తోత్రాలు ఇంకెన్నో మీరు చేయాలి మేము విని చూసి తరించాలి
    జై ఉమామహేశ్వరస్వామి నమః

    • @ksaisilpa5154
      @ksaisilpa5154 3 ปีที่แล้ว

      Sir I have a doubt

    • @ksaisilpa5154
      @ksaisilpa5154 3 ปีที่แล้ว

      Umamaheswaraswami anthay

    • @chandrikamenda6909
      @chandrikamenda6909 2 ปีที่แล้ว

      Om sree Valli devasena sametha sree subramanyashwara swamine Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ItsMe-pl8ys
    @ItsMe-pl8ys 2 ปีที่แล้ว

    Kshaminchu swamy karuninchu karthikeya ni malli maa daggariki cherchu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhavanikanta6638
    @bhavanikanta6638 4 ปีที่แล้ว +6

    🙏🏻🙏🏻🙏🏻Theliyaka chesina thappulani kshaminchu muruga🙏🏻🙏🏻🙏🏻

  • @ramadevib2451
    @ramadevib2451 3 ปีที่แล้ว

    Na tapulu shaminchu సుబ్రహ్మణ్య స్వామి,,

  • @sravanigowadi2145
    @sravanigowadi2145 5 ปีที่แล้ว +42

    Swami telisi teliyaka chesina thappulani ksaminchi nannu karuninchu swami 🙏🙏

    • @sravanisharma1914
      @sravanisharma1914 3 ปีที่แล้ว +1

      Swami please apologize me for my every sin rendered knowingly and not knowingly please swami please Sairam

    • @sravanisharma1914
      @sravanisharma1914 3 ปีที่แล้ว

      Swami please forgive me for my every sin rendered knowingly and not knowingly please swami please Sairam

    • @sravanisharma1914
      @sravanisharma1914 3 ปีที่แล้ว

      Swami please forgive me for my every sin rendered knowingly and not knowingly please swami please Sairam

    • @sriniwasareddygogireddy5933
      @sriniwasareddygogireddy5933 2 ปีที่แล้ว

      Ok ksaminchanu marala porapatu cheyaku, 🌹🌻⚡

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

  • @karthikeyagudelli8299
    @karthikeyagudelli8299 2 ปีที่แล้ว +4

    🙏🏻 ఓం శ్రీ శరవనభవయ నమః 🙏🏻

  • @sivaparvathyg9798
    @sivaparvathyg9798 2 ปีที่แล้ว

    Subramanyastromeverdychadavachha,niyamaluemainaunayacheppagalaru

  • @karthikeyagudelli8299
    @karthikeyagudelli8299 2 ปีที่แล้ว +1

    నమస్తే నమస్తే సుభ్రమణియ స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @wardsachivalayam214
    @wardsachivalayam214 3 ปีที่แล้ว +1

    Sarawana paahimam.. Thelisi thelyaka mem chesina thappulanu, dhoshalanu kshaminchi mammulanu katakshinchu thandri..

  • @rajeshkarnatiraju239
    @rajeshkarnatiraju239 ปีที่แล้ว

    ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః