ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఎలాంటి కష్టాలనయినా దూరం చేసే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం - Subramanya Karavalamba Stotram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2019
  • Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

ความคิดเห็น • 729

  • @nevarsuneeraja5770
    @nevarsuneeraja5770 5 หลายเดือนก่อน +39

    వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామీ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 8 หลายเดือนก่อน +39

    స్వామి నాలో చెడు. ఆలోచనలు చెడు వ్యసనాలు రాకుండా చూడు తండ్రీ 🙏🙏🙏

  • @mohannaidu9083
    @mohannaidu9083 6 หลายเดือนก่อน +26

    మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః

  • @nagarajupabbu1893
    @nagarajupabbu1893 5 หลายเดือนก่อน +24

    ఓం,శ్రీ వల్లి అమ్మవారు....
    ఓం,శ్రీ దేవసేన అమ్మవారు...
    ఓం, శ్రీ సుబ్రహ్మణ్యం స్వర స్వామి కష్టాలు, ఆర్ధికఇబ్బందులు, అప్పుల బాధలు అన్ని తొలిగిపోవాలి...
    నేను చేసే ప్రతిపనిలో కలిసిరావాలి...

  • @rojachowdary6504
    @rojachowdary6504 3 หลายเดือนก่อน +37

    రణ బాథలు ఎక్కువ గా ఉన్నాయి అవి తోలిగించు తండ్రి

  • @mohannaidu9083
    @mohannaidu9083 6 หลายเดือนก่อน +21

    మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం, ఆయుషు గల కొడుకుని ప్రసాదించు శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +59

    సుబ్రమణ్యం స్వామి న నా thapallu క్షమించు స్వామి కాపాడు తండ్రి

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 ปีที่แล้ว +27

    శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం
    శరవణ భవ శరవణ భవ శరవణ భవ
    రక్షమాం

  • @kumarracharla2058
    @kumarracharla2058 11 หลายเดือนก่อน +22

    స్వామి నా కష్టాలు నుండి కాపాడు స్వామి

  • @mohannaidu9083
    @mohannaidu9083 6 หลายเดือนก่อน +12

    ఓం నమో శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +15

    కాపాడు స్వామి

  • @jyothirmayisiripurapu3400
    @jyothirmayisiripurapu3400 8 หลายเดือนก่อน +28

    నన్ను పళని కి వచ్చేలే చూడు స్వామి అదే నా గట్టి కోరిక

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +12

    వల్లిశా నాధ కాపాడు తండ్రి

  • @gujjaramadhavi9277
    @gujjaramadhavi9277 ปีที่แล้ว +11

    శత్రువు బాధలు ఎక్కువగా ఉన్నాయి తండ్రి మమ్మల్ని కాపాడు

  • @shankarm7332
    @shankarm7332 ปีที่แล้ว +21

    ఈ రోజు నిన్ను నముకొని బిజినెస్ కి చేద్దాం అని ముందుకి పోతున నాను దివించు స్వామీ లాభం రావాలి

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 5 หลายเดือนก่อน +9

    జై సుబ్రహ్మణ్యం స్వామి నమః 🙏🙏🙏🙏🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +32

    సుబ్రమణ్యం స్వర స్వామి కాపాడు స్వామి

  • @GayathriGayathri-go2hr
    @GayathriGayathri-go2hr 3 หลายเดือนก่อน +6

    నీ చల్లని చూపుతో మాకు సంతానం కలిగేలా ఆశీర్వదించు తండ్రి షణ్ముఖ నాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖ నాథ సుబ్రహ్మణ్యం వల్లి దేవసేనాయనమః 🙏🙏

  • @bmallaiah1798
    @bmallaiah1798 10 หลายเดือนก่อน +13

    ఓం సుబ్రహ్మణ్యం స్వామి నే నమః స్వామి నన్ను నా భార్యను కాపాడు స్వామి... నీకు జవితాంతం రుణపడి ఉంటాను స్వామి 🙏🙏🙏...pls తండ్రి

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 ปีที่แล้ว +51

    తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రసిద్ది పొంది మరో పళనిగా పిలువబడుచున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు నందుగల శ్రీ కుమార సుబ్రమణ్యేశ్వరుని దర్శించండి తరించండి వివాహ ప్రాప్తికి సంతానసిద్ధికి ప్రతి మంగళవారం అభిషేకాలు ఇచ్చట విశేషమైనవి.ఇచ్చటనే గల మరో దేవాలయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు..కోరిన కోరికలు తీర్చే గణపతి గా ప్రసిద్ది.

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +21

    ఓం నమో సుబ్రమణ్యం స్వామి

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +20

    స్వామి ఈ రోజు 800 రుపైయులు బోని పడేటట్లు చూడు స్వామి మిమల్ని నముకునం స్వామి కాపాడు స్వామి మా ఫ్యామిలీ నీ కాపాడు స్వామి

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 ปีที่แล้ว +28

    ఓం శరవణభవనే నమః

    • @pmnagaraj9318
      @pmnagaraj9318 ปีที่แล้ว +2

      Swamy meere naaku dhikku kaapadu thandri mi aaseesulu yella velala undalani dheevinchu subramanya swamy

  • @jagadeeshgp7447
    @jagadeeshgp7447 4 ปีที่แล้ว +32

    ఓం శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామియే నమః

  • @Rameshreddysankati
    @Rameshreddysankati ปีที่แล้ว +25

    ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమో నమః

  • @venkateshveerla7235
    @venkateshveerla7235 ปีที่แล้ว +32

    ఓం సుబ్రహ్మణ్యం స్వామి నమహ 🙏

  • @DIMPOL72
    @DIMPOL72 6 หลายเดือนก่อน +9

    సుబ్రహ్మణ్యస్వామి నాకు సంతానం ఇవ్వు స్వామి

  • @slapolymers2059
    @slapolymers2059 9 หลายเดือนก่อน +6

    శ్రీ లక్ష్మీ ఆదినారాయణ స్వామి 🎉

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +34

    ఈ రోజు నిన్ను నమ్ముకొని షాప్ తీశాను తండ్రి కాపాడు స్వామి నాకు నువ్వే కాపాడాలి తండ్రి నీ నిజస్వరూపం చూపించు తండ్రి

  • @manjunathaswamy5858
    @manjunathaswamy5858 หลายเดือนก่อน +1

    సుబ్రహ్మణ్యం స్వామి నా కేసు రాజీ చేయ్ స్వామి నా వూర్లో నాకీఎటువంటి శత్రువులు లేకున్నా అటూవంటి గొడవలు లేకుండా కాపాడు స్వామి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేయి స్వామి 2పుత్రులు ఎవ్వు స్వామి నీ శెత్రాలు దర్శించుకుంటాను ఓం సుబ్రహ్మణ్యం స్వామీ నమః 11:52

    • @gopibuggapatnam4065
      @gopibuggapatnam4065 18 วันที่ผ่านมา

      సుబ్రమణ్య స్వామి నాకు వెంకటమ్మ భూమి కొనుగోలు చేసుకునేటట్టుగా చూడు స్వామి

  • @durgadurgarao8991
    @durgadurgarao8991 7 หลายเดือนก่อน +34

    నాకు పిల్లలు లేరు తండ్రి న భర్తకు పిల్లలు అంటే చాలా ఇష్టం నాకు పెళ్ళి అయ్యి 4సంవత్సరం అవుతుంది నాకు పిల్లలు ఎవ్వు తండ్రి నిన్నే నమ్ముకున్న 🙏🙏🙏

    • @user-ov7qx8sp8u
      @user-ov7qx8sp8u 4 หลายเดือนก่อน +2

      Aunu thandri evi please😢😢

    • @lakshmikovvuri7149
      @lakshmikovvuri7149 4 หลายเดือนก่อน +1

      Shanmukhotpatthi chadavandi

    • @user-ov7qx8sp8u
      @user-ov7qx8sp8u 4 หลายเดือนก่อน +1

      Na bartha ki kuda pillalu ante chala istam pillali ni evi thandri🙏

    • @eswararaobehara3378
      @eswararaobehara3378 4 หลายเดือนก่อน +1

      Okkasari try chestara ila
      Vizag lo Yerni amma temple lo mudupu kattandi. Railway station daggara undi. Ma abbai ki alane chesamu 3months lo good news vachindi.
      Subrahmanya Swamy ni kuda vodala kudadu. Just try cheyyandi.
      Mee vallu evarina chani poi unte roju vallani taluchukoni ptru sradha stotram vinandi leda chadavandi you tube lo undi

    • @premlikes1252
      @premlikes1252 4 หลายเดือนก่อน +1

      Ee year meeku bidda kalugutaru

  • @raghukathi9228
    @raghukathi9228 ปีที่แล้ว +14

    ఓం నమో సుబ్రమాన్య స్వామి నమః

  • @challavenkatesh422
    @challavenkatesh422 ปีที่แล้ว +14

    🙏🙏🙏🙏🙏Om Sri kukke Subrahmanyaswamiye namaha, Om Sri kukke Subrahmanyaswamiye namaha, Om Sri kukke Subrahmanyaswamiye namaha🙏🙏🙏🙏🙏🙏

  • @ktlfamily3474
    @ktlfamily3474 ปีที่แล้ว +19

    శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @spclparameswari3324
    @spclparameswari3324 ปีที่แล้ว +28

    ఓం నమో సబ్రమనేశ్వర స్వామియే నమః 🙏👏

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 ปีที่แล้ว +14

    OM subramaneshwaraya namha 🙏💐

  • @ssjobsconsultancy1516
    @ssjobsconsultancy1516 4 ปีที่แล้ว +12

    Subramanyam Subramanyam
    sanmukanada Subramanyam

  • @karthikeyakumar619
    @karthikeyakumar619 10 วันที่ผ่านมา

    సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం ఆయన లీలలో ఒక ఘటన మాత్రమే, కేవలం వివాహ, సంతాన కారకుడు మాత్రమే కాదు స్వామి మోక్ష కారకుడు ఆయన జన్మించినదే దుష్ట శిక్షణ కోసం స్కందుడు సర్వ లోకరక్షకుడు సర్వ భక్త రక్షకుడు సుబ్రహ్మణ్యస్వామి ని ఆరాధించి రక్షణ పొందుదాం.ఓం శరవణ భవ

  • @msrmurthy1211
    @msrmurthy1211 2 ปีที่แล้ว +36

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🙏🙏

  • @patranisudheer3888
    @patranisudheer3888 ปีที่แล้ว +11

    Subramanya swamy naku santanam evvand swayam🙏🙏🙏🙏

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 ปีที่แล้ว +7

    ఓమె నమో సుబ్రమణ్య yananamha

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 9 หลายเดือนก่อน +7

    ఓం శ్రీ సుబ్రణ్య స్వామి ఓ చిన్న తప్పు చేసా sorry స్వామి క్షమించు తేలియక ఛైసాను. స్వామి క్షమించు నీకు కోపం తెప్పించాను. క్షమించు. ఇంకా చెయ్యను. స్వామి 🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏 ని బిడ్డని స్వామి క్షమించు నువ్వు నాకు దిక్కు స్వామి క్షమించు 🌺🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏😭😭😭🙏🙏🌸🌺🌼🌺🌺

  • @Kurugundla.Chiranjeevulu9999
    @Kurugundla.Chiranjeevulu9999 ปีที่แล้ว +20

    ఓం శరవణభవ, ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః
    🙏 🌹🪴 🕉️ 🪴 🔯 🪴 🕉️ 🪴🌹 🙏

  • @rajeshwarraosangareddypeta4963
    @rajeshwarraosangareddypeta4963 ปีที่แล้ว +19

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నే నమః శరణం శరణం

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 ปีที่แล้ว +14

    🕉️🔱 Om Sri Valli Devasena samathe Shubaramayana Swami Namaha 🔱🕉️👣🌷🌷🌷🙏🙏🙏🥥🍚🥛🍎🥭🍊🍉🍏🦚🦚🦚🦚🦚🦚🙏🙏🙏

  • @akuletisreeram2907
    @akuletisreeram2907 7 หลายเดือนก่อน +2

    నాకు సంతానం కలగాలని ఆశీర్వదించండి swamy

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 ปีที่แล้ว +14

    ఓం సుబ్రహ్మణ్యస్వామియే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @satyamurthyyallapragada3250
    @satyamurthyyallapragada3250 ปีที่แล้ว +7

    SRI SUBRAHMANYAM, JAYA SUBRAHMANYAM.

  • @VijayaLakshmi-ei5xu
    @VijayaLakshmi-ei5xu 4 ปีที่แล้ว +16

    Omsubramanyamswamiea
    Namaha

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +8

    ఈరోజు బోని1000 పడేటట్టు చూడు స్వామి

  • @naiduaejjrothu1401
    @naiduaejjrothu1401 ปีที่แล้ว +13

    Valli DEVA Sena Subramanian Swamy Namosthuthe

  • @yechamgirijamma81
    @yechamgirijamma81 2 ปีที่แล้ว +13

    Om sri Subramanya Swamy enamaha

  • @ashokkumarhanumanthu4492
    @ashokkumarhanumanthu4492 ปีที่แล้ว +8

    Om subbhramanyya swameyya namha

  • @sanyasirajugarimella2065
    @sanyasirajugarimella2065 7 หลายเดือนก่อน +4

    ఓం శరవణ భవాయ నమః

  • @evilladdu3350
    @evilladdu3350 18 วันที่ผ่านมา

    ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్ర్మణ్యస్వామియే నమః...... స్వామీ నా భర్త కు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించండి అలాగే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడండి స్వామి నా భర్త కు నిండు నూరళ్లూ ఆయుష్షు ను దయచేయండి నేను నా భర్త నా పిల్లలు ఎలాంటి ఆర్ధిక మరియు ఎలాంటి బాధలు లేకుండా మంచి స్థాయి లో ఉండేలా దీవించండి స్వామీ 🙏🙏🙏🙏

  • @bhavani4455
    @bhavani4455 ปีที่แล้ว +16

    Om sharavana Bhavaya NAMAH 🙏🌹🌺🌹🙏

  • @nlakshmi5470
    @nlakshmi5470 4 ปีที่แล้ว +12

    om namasivaya

  • @gangamanichawlachawla1035
    @gangamanichawlachawla1035 7 วันที่ผ่านมา

    వల్లి దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామీనే నమః మా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామీ,🙏🙏🙏🙏🙏

  • @foodieondmove3878
    @foodieondmove3878 ปีที่แล้ว +7

    Valli devasena sametha Sri subhramanya swamiei namo namaha Om

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 ปีที่แล้ว +7

    తండ్రి చాలా కష్టాల్లో వున్న స్వామి న నా వ్యాపారం బాగుండాలి స్వామి ఈ రోజు 400 బోని పడేటట్టు చూడు తండ్రి నిన్నే నమ్ముకున్న స్వామి ఓం నమో సుబ్రమణ్యం శ్వరా స్వామి నమో నం

  • @dr.sivangisuryanaryanaraju8166
    @dr.sivangisuryanaryanaraju8166 3 ปีที่แล้ว +11

    Ome Sree Saravana Bhavaya Namaha.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 ปีที่แล้ว +23

    స్తోత్ర బృందం నకు ధన్యవాదాలు..ఓం నమో సమూహ సమేత సుబ్రహ్మణ్య స్వామి నే నమః...

  • @revathisumala6573
    @revathisumala6573 ปีที่แล้ว +5

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః స్వామి దయ చూడయ్యా కరుణించు స్వామి సుబ్రహ్మణ్య స్వామి నమో నమః 🙏🙏❤️❤️😭😭

  • @vedulakasinadhasasthry8939
    @vedulakasinadhasasthry8939 ปีที่แล้ว +9

    Om namo subhrhmanya swamiye namo namaha

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 ปีที่แล้ว +15

    ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నమః 🌼🌼🌼🌼🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌸🌸🌸🌺🌺🌼🌼🌼🌼🌺🌸🌸🥀🥀🥀🌸🌸🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🥀🥀🥀🥀🥀🌸🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏 సుబ్రణ్యం స్వామి నన్ను ఈ కష్టం నుంచి ఈ బాధలు కష్టాలు నుచి కాపాడు.🥀🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏

  • @nlakshmi5470
    @nlakshmi5470 4 ปีที่แล้ว +15

    om namo narayana

  • @dandyramulu7810
    @dandyramulu7810 ปีที่แล้ว +5

    Om sri subhramanyeshrae namo namaha 🥭🥭🥭🥭🥭🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

    • @ramanamurthy5558
      @ramanamurthy5558 ปีที่แล้ว

      Swami.repu.annavaram.prayanam.baga.jaragali.m.v.r.annavaram.

  • @ChandraChandra-cz2hx
    @ChandraChandra-cz2hx ปีที่แล้ว +11

    Om subramanyaya namaha..om shanmukhaya namaha..om sharavana bhava.soo powerful mantra...

  • @Siriarchu143
    @Siriarchu143 ปีที่แล้ว +9

    ఓం సుబ్రమణ్య స్వామి యే నమః

  • @rakeshjukanty3254
    @rakeshjukanty3254 4 ปีที่แล้ว +5

    Mama davi 😇😀😇😇

  • @soujanyalaxmi5739
    @soujanyalaxmi5739 3 ปีที่แล้ว +11

    Om Sri subramanya swamine namaha

  • @aswarthanarayanatabjul7515
    @aswarthanarayanatabjul7515 ปีที่แล้ว +11

    Om sri subramanyam swami namaha always lord subramanyam swami blessings to all

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 4 ปีที่แล้ว +7

    Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @rajugadi3786
    @rajugadi3786 ปีที่แล้ว +8

    "Om Sri Subrahmanya Swaamiye Namo Namaha. "

  • @revathisumala6573
    @revathisumala6573 7 วันที่ผ่านมา

    తండ్రి నా కోరిక నెరవేరుచు తండ్రి నీ దయ తండ్రి నా తండ్రి సుబ్రహ్మణ్య స్వామి నమో నమః 🪔🤲🤲🤲🤲🙏❤️❤️🙏❤️

  • @prasadbalivada8653
    @prasadbalivada8653 ปีที่แล้ว +6

    Om sri subramanyeswara swamiya namaha

  • @nlakshmi5470
    @nlakshmi5470 4 ปีที่แล้ว +13

    om namo subramanaya swamy namaha

  • @bagyalakshmi3858
    @bagyalakshmi3858 3 หลายเดือนก่อน +3

    నా ఆరోగ్యం తిరిగి ఇవ్వు శరవనభవ........🥹🙏

  • @chakradharmukthavarapu9990
    @chakradharmukthavarapu9990 6 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమో నమః 🙏🙏🙏

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 4 ปีที่แล้ว +8

    Vali Davasanasamatha Subramaniam Saranu Saranu

  • @user-rb8fu4yc6y
    @user-rb8fu4yc6y 6 หลายเดือนก่อน +2

    Om subramanya Swamy namaha 🙏🙏 naku Santhanam kaligela dhivinchu thandri niku satakoti vandanalu 🙏🙏🙏 e nelalo postive vachela chudu thandri

  • @user-zm3fm6ls7f
    @user-zm3fm6ls7f หลายเดือนก่อน +2

    ఓం శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-zm3fm6ls7f
      @user-zm3fm6ls7f หลายเดือนก่อน +1

      ఓం శ్రీ వల్లి దేవి సుబ్రహ్మణ్యేశ్వర నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanuprakash634
    @bhanuprakash634 ปีที่แล้ว +7

    శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః

  • @Happy91234
    @Happy91234 3 ปีที่แล้ว +30

    జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 🙏

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +5

    Sree Subramanya ! Karthikeya ! Kumaraswamy !!! Vallisanadha Karavalambam !!!

  • @rajendraprasaddevineni3128
    @rajendraprasaddevineni3128 ปีที่แล้ว +10

    Om Sri subrahmanya swamy namo namaha

  • @vijeyadhar
    @vijeyadhar ปีที่แล้ว +4

    Om Sri Valli Devasena sametha Subrahmanyaswamy namo namaha

  • @kardharnarayanamurti6677
    @kardharnarayanamurti6677 4 ปีที่แล้ว +14

    Jai Subramanya Prasannam

  • @srilakshmisharanitharani-mv4gs
    @srilakshmisharanitharani-mv4gs 11 หลายเดือนก่อน +4

    Subrahmanya swamy na thappulanu,paapaalanu kshaminchi nakoka manchi jeevithanni ardavanthamaina jeevithanni prasadinchu thandri please swamy ❤🙏

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +5

    Valleesanadadha mamadeva karavalambam!!!

  • @kittuthegreat1819
    @kittuthegreat1819 9 หลายเดือนก่อน +2

    Swamy chala kashtalu padtuna na babu manchiga ayyettu divinchu..vadini nuvve kapadali🙏

  • @mohannaidu9083
    @mohannaidu9083 6 หลายเดือนก่อน +3

    మా జేజి, నాన్న, అమ్మా,నకుట్, ప్రవల్లిక, కూతురు (హన్షిత) కి విజ్ఞులు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, విజయలను,ఐశ్వర్యమును ప్రసాదించు శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః

  • @sptravelsmkp7700
    @sptravelsmkp7700 ปีที่แล้ว +5

    Om subhramaneswra Samy ye namaha

  • @korraikirthana2902
    @korraikirthana2902 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻🙏🏻సుబ్రహ్మణ్యం స్వామి 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️బిడ్డ ని చక్కగా చూడు స్వామి 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @edukondalunakkanaboyina
    @edukondalunakkanaboyina ปีที่แล้ว +3

    Om subramanyam swamy nommo, namaha

  • @sambasivarao8006
    @sambasivarao8006 ปีที่แล้ว +5

    Om sri subramanneswara maha

  • @nirmalap9655
    @nirmalap9655 5 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః మమ్మలను ఆరోగ్యంగా ఉండాలని దీవించు తండ్రి మా కష్టాలు తీర్చు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @gundlasrinivas4731
    @gundlasrinivas4731 2 หลายเดือนก่อน

    Shanmukha నాథ అన్ని విదాలుగా నన్ను ఆదుకో తండ్రి. 🌺🌺🌺🙏🙏🙏

  • @nellepallehariprasad4225
    @nellepallehariprasad4225 ปีที่แล้ว +7

    Oam Sri subramanye Swami namaha

  • @rajendraprasaddevineni3128
    @rajendraprasaddevineni3128 ปีที่แล้ว +13

    Very nice stotram. Every one must listen this stotram.