Nee Runam Thirchukogalana Nanna Full Song / Yashadapu Rakesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 2.3K

  • @yashadapurakesh
    @yashadapurakesh  2 ปีที่แล้ว +961

    నేను మీ యాషాడప్ రాకేష్ :
    నేను రాసిన ఈ నాన్న పాట మీకు అందరికి నచ్చింది అనుకుంటున్న దయచేసి అందరూ ఈ పాటని షేర్ చెయ్యండి మీ సపోర్ట్ నాకు కావాలి ముందు ముందు ఇంకా మంచి పాటలు మీ ముందుకు తీసుకొస్తా 🙏🙏🙏 please share and like & subscribe 👍👍🙏

    • @devendermadikanti4167
      @devendermadikanti4167 2 ปีที่แล้ว +39

      Definite ga bro all the best

    • @krishnavenimadikanti4010
      @krishnavenimadikanti4010 2 ปีที่แล้ว +17

      👌👌👌

    • @neelamshivarammudiraj1047
      @neelamshivarammudiraj1047 2 ปีที่แล้ว +8

      Keka anna

    • @Anirudhkartikeya
      @Anirudhkartikeya 2 ปีที่แล้ว +20

      నాన్న గురించి రాసిన అన్న నీకు పాదాభివందనం

    • @Mallesh_Ayilla007
      @Mallesh_Ayilla007 2 ปีที่แล้ว +17

      నాన్న గురించి ఇంత గొప్ప పాటను అందించిన మీకు పాదాభిందనాలు అన్న..🙏🙏

  • @srikanthch836
    @srikanthch836 2 ปีที่แล้ว +246

    మనపై కోపంగా ఉంటూ లోలోపల ప్రేమతో బాధపడే వ్యక్తి నాన్న...

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 ปีที่แล้ว +3

      Please share

    • @venkateshdvenky1147
      @venkateshdvenky1147 ปีที่แล้ว +5

      oh Avuna so sad iam miss you my daddy 😔😔 daddy prima ela utudhokudathiledhu china apudi dady miss

    • @srikanthch836
      @srikanthch836 ปีที่แล้ว

      @@venkateshdvenky1147 😔

    • @chakkabatchilatchaiah7591
      @chakkabatchilatchaiah7591 ปีที่แล้ว +3

    • @LathaSirlatha
      @LathaSirlatha 2 หลายเดือนก่อน +1

      మా నాన్న కి కోపం అంటేనే తెలియదు తమ్ముడు మిస్ యూ నాన్న 😥😥😥😥

  • @RamAnthagiri
    @RamAnthagiri ปีที่แล้ว +95

    నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే మిస్ యు నాన్న ❤️😭😭😭😭

  • @gunigantipavan4600
    @gunigantipavan4600 2 ปีที่แล้ว +163

    నాన్న గురించి ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్న అన్న 👌...

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 ปีที่แล้ว +2

      Please share

    • @mahimahesh3644
      @mahimahesh3644 2 ปีที่แล้ว

      Na drushitilo west nanna

    • @msrikanth9822
      @msrikanth9822 2 ปีที่แล้ว +2

      Super super ❣️

    • @malothuvijay2497
      @malothuvijay2497 ปีที่แล้ว

      @@mahimahesh3644 anduku bro nanna lekunda Nuvu ala vachanu....

    • @malothuvijay2497
      @malothuvijay2497 ปีที่แล้ว

      @@mahimahesh3644 alativallaku nanna valvu theliyadu

  • @mylittleprincessguptha6514
    @mylittleprincessguptha6514 ปีที่แล้ว +122

    మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తను చిన్న వయసులోనే రెండు కళ్ళు కోల్పయారు ఇప్పుడు మా నాన్న వయసు 80 మా నాన్న గారు ఇప్పుడు కూడా మా గురువుచే ఆలోచిస్తాడు మేము బాగుండాలి అని.

    • @mylittleprincessguptha6514
      @mylittleprincessguptha6514 ปีที่แล้ว +9

      మా నాన్న 5 సంవత్సరాల వయస్సులోనే కళ్ళు కోల్పోయారు నిజంగా మా అమ్మ దేవత మానన్నజ్కి కళ్ళు లేకపోయిన పెళ్లి చేసుకొని మామల్ని కన్నీ పెంచి పెద్ద చేసినది నీకు పాదాభివందనాలు అమ్మా

    • @SmailyKittu
      @SmailyKittu ปีที่แล้ว

      ​@@mylittleprincessguptha6514pq

    • @sravanthudasari143
      @sravanthudasari143 9 หลายเดือนก่อน +1

      Super

    • @pebbetivinay4376
      @pebbetivinay4376 8 หลายเดือนก่อน +1

      Anna ippudu vallanu chusukovalsina badyatha manadi vallaku kastam teliyakudadu ledante mana janmaki artham ledu 😊

    • @CherukupallyRajinikanth
      @CherukupallyRajinikanth 5 หลายเดือนก่อน

      Mr p.
      P
      P
      Pl
      P
      L
      ​@@mylittleprincessguptha6514

  • @VenkateshEslavath-pn4iu
    @VenkateshEslavath-pn4iu ปีที่แล้ว +42

    అన్న మీకు నా హృదయపూర్వక అభినందనలు 🎉చలచాలా బాగ అర్ధం అయ్యింది నాన్న అంటే కానీ నాన్న లేడు 😢 i miss you dady 😢😢

  • @arshanapallysudhakarrao5337
    @arshanapallysudhakarrao5337 2 ปีที่แล้ว +118

    నాన్న నిజమైన హీరో... నాన్న ఒక కనిపించని ప్రపంచం.. నీ ఋణం తీర్చుకోలేము..
    నిజంగా ప్రాణం పెట్టి raasav ra మిత్రమా

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 ปีที่แล้ว +1

      Tnq ra my jan

    • @shankardara8737
      @shankardara8737 6 หลายเดือนก่อน +1

      ప్రపంచంలో అతి విలువైనది ఉన్నది అంటే అది నాన్నే మనకు కనిపించని భవిష్యత్తు

  • @jagirivenugoud7252
    @jagirivenugoud7252 ปีที่แล้ว +78

    నాన్న అంటే వెయ్యి ఏనుగుల బలం ఒక్కసారి నాన్న నీ మన జీవితం లో కోల్పోతే అన్ని ఉన్న ఆ దేవుడు మనకు యిచిన ఈ రెండు చేతులూ కొల్పోనట్టే ఎవరి మొహం చూసిన నాన్న లేని లోటు తీరలేనిధి

  • @dayakarreddy5996
    @dayakarreddy5996 ปีที่แล้ว +20

    ఇలాంటి పాటలు ఈరోజుల్లో చాలా అవసరం కనుక ఇలాంటి పాటలు వ్రాయండి
    థాంక్స్ బ్రో.....

  • @GowriSankar-vp5mi
    @GowriSankar-vp5mi 5 หลายเดือนก่อน +6

    ఇలాంటి పాటలు ఎందుకు అన్న జనాల్లో రావు... ప్రాణం పెట్టి రాశవు అన్న, ప్రతి ఒక్క పదం ఎంతో గొప్పది. నాకు తెలుసు ఈ పాట నువ్వు రాయాలని రాయేలేదు, నాన్న మన కోసం ఎంత కష్టపడుతూన్నాడో మా మనసుకి హత్తుకొనేలా రాసి చూపించావు అన్న. కానీ యూట్యూబ్ లో ఈ పాటకి ఆదరణ లేదు. మరి ఒక్క మిలియన్ వుయస్ నా. నా వంతుగా ఈ పాటని నేను షేర్ చేస్తా అన్న... మీ టీమ్ కి నా ధన్యవాదాలు అన్న...

    • @yashadapurakesh
      @yashadapurakesh  5 หลายเดือนก่อน

      Tnq bro 🙏🙋‍♂️

  • @pratibhadayakarreddy2099
    @pratibhadayakarreddy2099 ปีที่แล้ว +10

    ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు అవడం లేదు నా దగ్గర లేని మా డాడీ గుర్తుకొస్తూనే ఉన్నాడు మేమేం పాపం చేశాను మాకు దూరంగా దేవుడు తీసుకెళ్లాడు మిస్ యు డాడీ

  • @vugatinani9624
    @vugatinani9624 2 ปีที่แล้ว +31

    చాల అద్భుతమైన పాట రాశారు.అన్న.. చాల బాగుంది song🥹🥹🥹.. విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేవు🥹.thank you anna 🥹. తండ్రి కష్టాన్ని కొడుకు పైన తండ్రి ప్రేమను 💐పాట రూపంలో.. పాడిన వారికీ.. రాసిన వారికీ... ధన్యవాదములు 💐

  • @SangemRameshvideos
    @SangemRameshvideos 2 ปีที่แล้ว +158

    అన్న చాలా బాగుంది ఈ పాటతో మా నాన్న గుర్తుకు వచ్చాడు 😭😭😭😭🙏🙏🙏🙏🙏

    • @abdulrahiman2268
      @abdulrahiman2268 2 ปีที่แล้ว +3

      Anna chala bagundi i pata to ma nanna gurutu kocharu tanks annaya

    • @nagarajugoud143ns2
      @nagarajugoud143ns2 2 ปีที่แล้ว +4

      అన్న చాలా బాగుంది ఈప పాటతో మా నాన్న గుర్తుకు వచ్చాడు

    • @sravanisravani9889
      @sravanisravani9889 2 ปีที่แล้ว +3

      Same 😭😭

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 ปีที่แล้ว +1

      Please share

    • @uduthamanikanta6261
      @uduthamanikanta6261 2 ปีที่แล้ว +4

      మా నాన్న గారు కూడా గుర్తుకు వచ్చారు 😭😭😭😭😭😭😭

  • @danduananthaiah9899
    @danduananthaiah9899 2 ปีที่แล้ว +84

    నాన్న పడే బాధలు కష్టాలు మనకు తెలియాలంటే మనం నాన్న అయితే గాని ఆయన విలువ మనకు తెలియదు మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం కానీ ఇప్పుడు ఆయనను చూసుకోవడానికి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు😭😭💐🙏

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 ปีที่แล้ว +2

      Please share

    • @skahamad4109
      @skahamad4109 2 ปีที่แล้ว +1

      Yes

    • @gsnapdate3637
      @gsnapdate3637 2 ปีที่แล้ว +1

      S brooo 🥰🥰🥰🥰

    • @gsnapdate3637
      @gsnapdate3637 2 ปีที่แล้ว +4

      నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఏ పండగ అయినా.. నాకు నా తమ్ముళ్లకు బట్టలు కొని పండగ రోజు 50 లేదా 100 ఇచ్చి ఆనంద పడే వాడే తప్ప.. ఇప్పటికి ఏ పండగ రోజు అయినా బట్టలు కొన్నది... ఎప్పుడన్నా 100 లేదా 500 ఇలా అడిగినప్పుడు
      ఎందుకు?
      దేనికి?
      అవసరమా?
      అని ఇలా ఆరాతిస్తుంటే లోలోపల తిట్టుకునే వాణ్ణి.... కానీ నేను తండ్రి అయ్యాక ఎన్ని సంతోషాలు కోల్పోతామో, ఎన్ని ఆనందాలని చంపేసకుంటామో.... అర్ధం అయ్యాక.... మా నాన్నని తలుచుకుంటే చాలా ఏడుపు వస్తది బ్రదర్....
      కానీ... ఆ సమయంలో పిల్లలు పడే ఆవేదన, ఆశ, కాదనలేము.....
      అప్పుడు నాన్న పడే భాద అర్ధం చేసుకోలేము...
      ఏదైనా సొంత అనుభవం కావాలి, అయితేనే.... తెలుస్తది అంటారు కదా.... ఆది 10000000000000000000& నిజం బ్రదర్....
      నిజంగా ప్రతి నాన్న రియల్ హీరో....
      ఎప్పుడు ఆ తొక్కలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కాకుండా... గుండెకు హత్తుకునేలా రాసారు.... బ్రదర్... 🙏🙏🙏🙏🙏🙏
      ALL THE BEST FOR YOUR FUTURE.. 💐💐💐💐

    • @govimadduluri6451
      @govimadduluri6451 2 ปีที่แล้ว

      Avunu Anna.....nijam

  • @YUGAexpress
    @YUGAexpress 11 หลายเดือนก่อน +9

    నా భవిష్యత్తు కోసం బంగరు బాటలు వేసావే నాన్నా దానికి త్యాగం నీ జన్మ...
    నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ నీరుణం తీర్చుకోగలనా....
    నా భవిష్యత్తు కోసం బంగరు బాటలు వేసావే నాన్న.. దానికి త్యాగం నీ జన్మ..
    నా జీవితాంతము రుణ పడి ఉన్నా చాలున ఈ జన్మ... నీ ఋణం తీర్చుకోగలనా...
    నా ఆకలి మించిన కష్టం నీది, నీ ఆకలి నే పట్టించుకోనిది.. ఊపిరి పోసిన జన్మనిది లాలన కట్టి ఆడించినది....
    నడకలు నేర్పి నడవడి నేర్పి పెంచావే నాన్న. ప్రేమనే పంచావే నాన్నా....
    అక్షరాలనే పోగేస్తున్న అమ్మ ప్రేమనే జత కడుతున్నా... ఆయువు పోసిన దేవుడి కన్నా లోకంలో నీ ప్రేమే మిన్న...
    నీ బుడిబుడి అడుగులు వేసినప్పుడే వేలు పట్టిననుడిపించావే...
    సృష్టిలోనని ప్రేమ గొప్పది కోట్లు ఇచ్చిన కొన లేని సంపదే..
    పాలను పంచిన అమ్మకు మించిన ప్రేమంటే నాన్న లోకాన నే కధ నాన్న...
    నా భవిష్యత్తు కోసం బంగరు బాటలు వేసావే నాన్నన దానికి త్యాగం ఈ జన్మ నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ నీరుణం తీర్చుకోగలనా..
    గుండెల పైనే మోస్తివి నాన్న కోరిందే కొని తెస్తే వి నాన్న...
    నీ ఆశలు ఆస్తులు పక్కన పెట్టి బాధ్యతగా నన్ను స్వీకరిస్తివి.....
    ఆ దేవుడు కన్నా మిన్నే నీవు అడగకముందే వరమిచ్చేవు...
    నా ప్రాణం కన్నా విలువే నువ్వు కంటికి రెప్పల కాపాడేవు....
    నీ భుజము పైన బరువు మోసి భువినైతే చూపినావా...లోకమంటే తెలిపినవా....
    అమ్మ చెల్లి నన్ను చూడరెక్కల కష్టం చేసినవా .మమ్ము అరచేతుల మోసినవా ...
    నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ నీరుణం తీర్చుకోగలనాా......

  • @ummenthalanarsimulu9860
    @ummenthalanarsimulu9860 11 หลายเดือนก่อน +11

    అన్న నాన లేని వాడికి తెలుస్తుంది అభద ఏలా వుంటుంటుడో

  • @hyderabadkurralluentertain6896
    @hyderabadkurralluentertain6896 2 ปีที่แล้ว +61

    మా నాన్న కి నా పాదాభివందనాలు🙏🙏

  • @SavalamRamu-xv8jj
    @SavalamRamu-xv8jj 7 หลายเดือนก่อน +9

    మా నాన్నంటే నాకెంతో ఇష్టం❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤ super aannaya

  • @bsnayak9434
    @bsnayak9434 2 ปีที่แล้ว +9

    తమ్ముడు నాన్నను లెక్కచేయని రోజుల్లో
    నాన్న విలువ తెలిసినోడివి God bless you

  • @Chikki.natural19
    @Chikki.natural19 11 หลายเดือนก่อน +220

    2024 lo vinna vallu unnara

  • @bangaribangari7180
    @bangaribangari7180 2 ปีที่แล้ว +6

    చాలా అద్భుతమైన పాటను మాకు అందజేసిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను 👍

  • @kchenakondanichena9324
    @kchenakondanichena9324 ปีที่แล้ว +7

    అమ్మ నాన్న గురించి మరిన్నో పాటలు రాయాలని కోరుకుంటున్న అన్న ఎన్ని జన్మలెత్తినా అమ్మ నాన్న రుణం తీరచుకోలేనిది సృష్టికి మూలం అమ్మ నాన్న love you mom..💙..Dad

  • @sivakumartalari5450
    @sivakumartalari5450 2 ปีที่แล้ว +11

    నాన్న గురించి అద్భుతంగా పాట రాశారు హాట్స్ ఆఫ్ బ్రదర్.

  • @ammulakumaraswamy3181
    @ammulakumaraswamy3181 หลายเดือนก่อน +1

    నాన్న లేడు అని గుర్తొస్తే చాలా దుఃఖం వస్తుంది బ్రో డబ్బుతో ఏదైనా కొనగలము తండ్రి తల్లిని మాత్రం కొనలేం మీ పాట చాలా బాగుంది పాట వింటుంటే మనసులో ఏదో తెలియని బాధ నాన్న లేని బాధ miss you నాన్న😭😭😭😭

  • @ramanas8905
    @ramanas8905 2 ปีที่แล้ว +7

    అన్న అద్భుతమైన పాటలను అందించారు చాలా బాగుంది

  • @chanduchandu4141
    @chanduchandu4141 2 ปีที่แล้ว +7

    సూపర్ సాంగ్ అన్న ఇంకా మరి ఏనో పాటలతో నువు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న అన్న

  • @maheshveeraboina1731
    @maheshveeraboina1731 ปีที่แล้ว +11

    తమ్ముడు చాల బాగా పాడావు ఈ పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు I Miss you Daddy 😭😭😭🙏🙏🙏

  • @dasariharish5043
    @dasariharish5043 2 ปีที่แล้ว +4

    అన్న ఈ పాట బాగుంది నాన్న గురించి నేను ప్రతిరోజు 02 or 03 టైమ్స్ వింటాను వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కగా రాసినారు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను

  • @chiguru-2030
    @chiguru-2030 หลายเดือนก่อน

    నాన్న గురించి చాలా బాగా చెప్పారు ఇంకా మంచి పాటలు రాసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను, నరేష్ గారు మీ prformence చాలా బాగుంది, all the best to all the team💐⛳

  • @nukalabalanarasimhudu3981
    @nukalabalanarasimhudu3981 2 ปีที่แล้ว +10

    అన్న పాట సూపర్ గా unadi మా నాన్న గుర్తుకు వచ్చాడు
    I MISS NANNA 😭😭😭😭😭

  • @venkateshjupally6990
    @venkateshjupally6990 5 หลายเดือนก่อน +4

    ప్రతి ఒక్కరికీ నాన్న ఉన్నప్పుడు ఆవిలువ ఎవరికి తెలియదు కానీ నాన్న దూరం అయిన తరువాత తెలుస్తుంది ఇప్పటికైనా ఆలోచించండి

  • @naturalfilms9014
    @naturalfilms9014 2 ปีที่แล้ว +28

    NICE SONG ALL THE BEST 👍💯

  • @Kavetiyesanna-rz3wx
    @Kavetiyesanna-rz3wx ปีที่แล้ว +5

    బ్రో చాలా చాలా 🥰🥰🥰❤❤💐💐💐💐సూపర్ సూపర్ ఇంకా ఎన్నో పాటలు నీవు రాయాలి బ్రో గాడ్ బ్లెస్స్ యు 👍🏻👍🏻👍🏻👍🏻

  • @mudavathvenkateshnaikvk1215
    @mudavathvenkateshnaikvk1215 9 หลายเดือนก่อน +2

    ఇ సాంగ్ రిలీజ్ డేట్ నుండి ఇప్పటి వరకు లక్చల సార్లు అయినా విన్నా
    లవ్ ఇట్ 😊

  • @darlingpavanmintu3171
    @darlingpavanmintu3171 28 วันที่ผ่านมา

    మా డాడీ నన్ను చాలా బాగా చూసుకున్నాడు ...మేము ఇద్దరం అన్నదమ్ముల ఉన్నారు అని ప్రతి ఒక్కరూ అనేది మమ్మల్ని చూసి అంత బాగుండేది మేము
    కానీ ఆ దేవుడికి మేము సంతోచంగా ఉండటం నచలేదేమో అందుకే ఆ దేవుడు తీసుకెళ్ళాడు మా డాడీ మా అందరినీ వదిలేసి చెల్లిపోయాడు i miss you daddy 🥺 pls come back 😭😭😭😭😭

  • @sannapureddynirmala6787
    @sannapureddynirmala6787 2 ปีที่แล้ว +36

    ఎం చేసిన నీ రుణం తీర్చుకోలేనీది నాన్న🙏🙏🙏

  • @pavankola4510
    @pavankola4510 ปีที่แล้ว +5

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @AshokUppu-q4h
    @AshokUppu-q4h ปีที่แล้ว +6

    నాకు తండ్రి విలువ నేనూతండ్రియ్యాక తెలిసినది ఐ లవ్ మై నాన్న ❤❤

  • @manishkummarikuntla3484
    @manishkummarikuntla3484 ปีที่แล้ว +2

    Kanapadani devudu ela untadho Naku theleyadu gaane na prathi oka vishayaniki sayam chesina na nanna nye Naku nijamaina devudu thanu Leni ee jevithame nadhi kadhu
    Spr anna chala baga padaru all the best inka meru mareno elanti songs rayalani korukutunanu

  • @SivaYadav-143
    @SivaYadav-143 10 หลายเดือนก่อน +1

    🌹 థాంక్యూ అన్న నాన్న మీద ఇంత మంచి పాట పాడినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న🌹

  • @janardhang.j4849
    @janardhang.j4849 2 ปีที่แล้ว +29

    ఈ పాట రాసిన అన్నగారు నీకు వందనాలు...👍🙏

  • @Vijay-vq6rw
    @Vijay-vq6rw 5 หลายเดือนก่อน +3

    Super Annaya super song

  • @ravibravi4075
    @ravibravi4075 ปีที่แล้ว +4

    తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు కానీ మనం పెద్ద తల్లిదండ్రులు పట్టించుకోము

  • @rajlucky9385
    @rajlucky9385 ปีที่แล้ว +2

    కన్నీళ్లు pettinchav bayyaaa...love u...నాన్న నా లాంటి vadini ee janmalonu kanavaddhu

  • @peesasankararao499
    @peesasankararao499 11 หลายเดือนก่อน +1

    రోజుకి ఎన్ని సార్లు వింటనో ఈ సాంగ్ TQ దిలీప్ అన్న ఇంకా ఎలాంటి నాన్న సాంగ్స్ ఇంకా ఎన్నో పడాలి లవ్ యూ

  • @mogilipakaanilkumar6689
    @mogilipakaanilkumar6689 2 ปีที่แล้ว +4

    అన్న 👌 ఇ పాటతో నాన ను గుర్తుకు వచ్చేలా చేశావ్ నాన కష్టని గుర్తించి రాసిన ఇ పాట అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్న 🙏

  • @aaillabhaskargoud4006
    @aaillabhaskargoud4006 2 ปีที่แล้ว +7

    Adipinchesavu Brother song Very Emotional song 👌👌👌

  • @msrisailam9242
    @msrisailam9242 2 ปีที่แล้ว +1

    Anna song chala bagundi ma nana gurthuku vachadu e song vinte

  • @Mayuriakhila
    @Mayuriakhila 2 หลายเดือนก่อน +1

    Super chaala baagundhi song ❤❤❤❤

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 หลายเดือนก่อน

      @@Mayuriakhila please share like and subscribe

  • @bhumeshrenu6473
    @bhumeshrenu6473 2 ปีที่แล้ว +13

    అన్న ఈ పాట తొ మా నాన్న గురుతుకు వచ్చాడు i miss నాన్న 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @harshavardhanmavuri4923
    @harshavardhanmavuri4923 5 หลายเดือนก่อน +3

    అన్న మీ పాట చాలా బాగుంది అన్న

  • @sravaniyadav3127
    @sravaniyadav3127 2 ปีที่แล้ว +5

    Nanna gurinchi e life antha matladina thakkuve... Ayanaki manam m chesina aakariki mana life ne ichina sare aayana runam eppatiki theerchukolem . Konni sarlu kopam lo evevo anesi badhapeduthuntam aina sare avem pattinchukokunda mana paina prema a mathram kuda thaggakunda anthe prema tho chuse person only father. 'Father' is not only a word it's an emotion, love n life❤️

  • @sayanaveenkumar7168
    @sayanaveenkumar7168 2 ปีที่แล้ว +1

    Super bro e patatho ma bapu gurthuku vachindu makosam entha kastapadindi gurthuku vastunnai

  • @villagetv1
    @villagetv1 7 หลายเดือนก่อน

    నాన్న కోసం నిజంగా అద్భుతం ఈ పాట.... రచనా గానం superb...
    మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది... ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్న
    All the best Brother 🎉

  • @podishettimahesh7828
    @podishettimahesh7828 2 ปีที่แล้ว +12

    YOU PROVED ONCE AGAIN FATHERS HARD WORK 🙏 U R GREAT SINGER ANNA🙏🙏 ALL THE BEST👍 GOOD LUCK👍

  • @pillastarteddy
    @pillastarteddy ปีที่แล้ว +4

    మా నాన్న ఓ అమాయకుడు....😢 ఈ సాంగ్ నాకే అంకితం.....❤I love నాన్న....❣️🫂💯🙏🙏

  • @naveenkumar9887-d4f
    @naveenkumar9887-d4f ปีที่แล้ว +8

    నాన్న అంటే ఒక గురువు ❤❤

  • @ThandhariMunisha-ii3pl
    @ThandhariMunisha-ii3pl หลายเดือนก่อน +1

    Ma anna ante naku pranam i love you nanna ❤❤❤❤

  • @KURMARAOAMADALA
    @KURMARAOAMADALA ปีที่แล้ว +1

    Super chinna ఎలాంటి songs ఇంకా పడాలి చిన్న

  • @rajumudhiraj4763
    @rajumudhiraj4763 2 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్ అన్నా ❤

  • @swamikarre3103
    @swamikarre3103 ปีที่แล้ว +4

    అన్నగారు మీకు పాదభి వందనాలు నాన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే🙏🙏🙏

  • @RAVIKumar-vc4ek
    @RAVIKumar-vc4ek 2 ปีที่แล้ว +11

    Well made anna
    Good concept 👍
    Ilati song's marreno chayalani nenu manaspurthiga korukuntunna congratulations to all entire team 🖤💞 lv u all .. keep going on ..

  • @bairirajenderrajender3252
    @bairirajenderrajender3252 11 หลายเดือนก่อน +2

    నీ గురించి ఎంత చెప్పినా తక్కువే నాన,I love you so much we miss you Nana

  • @saikrishnachiliveri8092
    @saikrishnachiliveri8092 ปีที่แล้ว +2

    Chaalaa Goppa Paata....Na Gudello Chacche Varaku Maruvani Naanna Paata Idhi 👏 Dilip Anna Your So Superb Annaaaaaa........

  • @kommuraju4435
    @kommuraju4435 ปีที่แล้ว +4

    ఈ సాంగ్ వింటుంటే మా నాన్న ను చూసినట్టుంది అన .నాన్న పై ఇంత మంచి పాటను రాసినందుకు నిన్ను ఎంత మెచ్చుకున్న తక్కువే అన్న ఇలాంటి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో రాయాలని నేనుంటి ఆశిస్తున్నాను అన్న

  • @anusri1993
    @anusri1993 2 ปีที่แล้ว +6

    మా నాన్న కూడా రైతే నేను కూడా రైతు బిడ్డని నాన్న కష్టం ఎంత చెప్పిన తక్కువే అన్న

  • @surenderkommu4738
    @surenderkommu4738 2 ปีที่แล้ว +8

    Hearty congratulations brother Good Efforts brother keep going on with Good songs like this all the very best...

    • @yashadapurakesh
      @yashadapurakesh  ปีที่แล้ว

      Thank you so much

    • @bandiposhanna7705
      @bandiposhanna7705 ปีที่แล้ว +1

      అన్న సూపర్. ❤️నాన్న ఫీలింగ్ సాంగ్ ఎందుకంటే నాకు అమ్మ నాన్నలు లేరు మరి. ఇక నాకు ఫ్యామిలే లేదు.. నేను ఒక్కడినే అమ్మ నాన్నల ప్రేమ నాకు తెలుసు అన్న... సూపర్ బ్యూటిఫుల్ ( oldha best anna )నేను నీకు పుళ్లు సపోర్ట్ 👍👍👍👍

  • @m.srinivassrinu7157
    @m.srinivassrinu7157 2 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ బ్రో, నాన్న విలువ వేళ కట్టలేనిది I love you నాన్న ❣️

  • @raghavansinger95
    @raghavansinger95 2 ปีที่แล้ว +1

    🎼🎵🎶🎶🎶🎶అద్భుతమైన పాట...
    రాకేష్ పదముల కూర్పుకు
    ఇంద్రజిత్ యొక్క మధుర స్వర ఇంద్రజాలం తోడై ...నరేష్ అభినయం తో పరిపూర్ణమై
    ఎంతో అద్భుతంగా ఉంది
    Naresh & Rakesh 👌👌👌👌👌👍💐
    ఇదేమాదిరి జర అమ్మపై కూడా సక్కని పాట సేస్తరని చూస్తున్నం...
    జరజల్దీ సేయుర్రి👍

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 ปีที่แล้ว +1

      Tnq amma paina kuda rasanu but recording chepiyyale igaa

  • @renukachinni5411
    @renukachinni5411 2 ปีที่แล้ว +5

    సూపర్ అన్నయ్య సాంగ్ లవ్ సాంగ్ నాన్న ❤️

  • @Abhinava_krishna
    @Abhinava_krishna 2 ปีที่แล้ว +40

    హృదయ పూర్వక అభినందనలు రాకేష్ మరియు నరేష్.......
    అనుకున్న దానికంటే ఎక్కువ మంచిగా ఉంది...మంచి లిరిక్స్...
    ఈ పాట తో మీ అయ్య (సతీష్ బావ) ఇప్పుడు గర్వం గా ఫీల్ కావాలని కోరుకుంటున్నాను.. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉండాలి కూడా... రేపు పొద్దున తాడిచర్ల పేరు చెప్పితే నీ పేరు గుర్తుకు రావాలి.. తండ్రి పాత్ర లో నరేష్ ఉండడం ఏమో కానీ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి... ఏదేమైనా మరోసారి మనస్పూర్తిగా అభినందిస్తున్నాను...🍫🍫🍫🍫🍫🍫🍫🍫🎂😍🙏

  • @manerunews781
    @manerunews781 2 ปีที่แล้ว +8

    Nice song bro we r expecting more songs from u all the best for u r future..

  • @KovvadaSivaram-wt4of
    @KovvadaSivaram-wt4of 3 หลายเดือนก่อน

    సూపర్ father song

    • @yashadapurakesh
      @yashadapurakesh  2 หลายเดือนก่อน +1

      Please share

    • @KovvadaSivaram-wt4of
      @KovvadaSivaram-wt4of 2 หลายเดือนก่อน

      @@yashadapurakesh నేను కూడా ఒక writer నే

    • @KovvadaSivaram-wt4of
      @KovvadaSivaram-wt4of 2 หลายเดือนก่อน

      నా యొక్క ప్రతిభను నిరూపించడం కోసం అవకాశం అనేది జాడను వెతుకుతూ ఉన్న నాలో

  • @badricreative
    @badricreative 7 หลายเดือนก่อน

    ఈ పాట వినగానే మనసుకు ఎంతో ఆనందంగా అనిపించింది తమ్ముడు

  • @ramanareddy6399
    @ramanareddy6399 2 ปีที่แล้ว +6

    Heart touching lyrics and super song anna all the best 🥰🤗

  • @anushayashadapu9733
    @anushayashadapu9733 2 ปีที่แล้ว +5

    Super annaya ....😍🥳💥✨🤘 congratulations annaya u have a bright future annaya ....😍💥✨

  • @shailajamaharani9719
    @shailajamaharani9719 ปีที่แล้ว +3

    Supar bro song

  • @mvr_venkyvlog9325
    @mvr_venkyvlog9325 9 หลายเดือนก่อน +1

    చాలా బాగా రాశారు తమ్ముడు ఈ సాంగ్ నిజంగా ఏడుపు వస్తుంది. మా నాన్న నేను 18 లో ఉన్నపుడు చనిపోయారు కానీ నేను ఆయన ఉన్నపుడు ఏరోజు సంతోషం కలిగించలేదు . ఈరోజు కు నేను చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. తండ్రి విలువ ఆయన ఉన్నపుడు తెలియదు. మిస్ యూ నాన్న😢

  • @ArunaVardhan-h7z
    @ArunaVardhan-h7z 4 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌 bro. నాన్న ఋణం తీర్చలేనిది. I miss my father 😭😭😭😭😭😭😭

  • @srikanthyadav1995
    @srikanthyadav1995 2 ปีที่แล้ว +5

    Heartily congratulations RAKESH best song, elanti chala songs maakosam lyrics cheyalani manasupurthiga korukutunanu.
    One's again congratulations your and your team💐💐💐

  • @nyavanandhimahesh49
    @nyavanandhimahesh49 2 ปีที่แล้ว +7

    అన్న నీ పాట కు నేను ఫిదా అయ్యిపోయిన 🙏🏾💐

  • @gangadharbheemanala
    @gangadharbheemanala 2 ปีที่แล้ว +13

    మా నాన్న చనిపోయాడు ఈ పాట చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయి 🙏

  • @ushkesangamesh5730
    @ushkesangamesh5730 9 หลายเดือนก่อน

    నాన్న గురించి ఎంత చెప్పినా ఎంత రాసిన తక్కువే....కానీ మీ ఆలోచనకు హైలెట్ సాంగ్ ....❤

  • @gaddegarimahipal6956
    @gaddegarimahipal6956 2 ปีที่แล้ว +1

    Chala bagundhi song miss u nanna

  • @nareshshivarathri5330
    @nareshshivarathri5330 2 ปีที่แล้ว +4

    Congratulations....👏🤝 Bro....nice song

  • @madasuakhila3175
    @madasuakhila3175 2 ปีที่แล้ว +5

    God bless you bro all your dreams come true bro God thank you to write like this many songs ❤️ 🙏🏻

  • @jayanthimusic8775
    @jayanthimusic8775 2 ปีที่แล้ว +6

    Father emotional song and jai Kisan 🙏 good massage also one poor familys ❤️🥰

  • @LOHITHA786
    @LOHITHA786 2 หลายเดือนก่อน

    తమ్ముడు చాలా బాగుంది ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 మా నాన్న ప్రేమ ను గుర్తుచేశారు
    నీకు ధన్వాధములు ❤❤❤❤
    నేను వీడియో షేర్ చేసా
    స్టేటస్ పెట్టాను తమ్ముడు all the best

  • @SureshYadav-jy9jp
    @SureshYadav-jy9jp 2 ปีที่แล้ว +2

    చాలా సూపర్ గా ఉంది ఈ పాట రాసిన వారికీ నా ధన్యవాదములు 👌👌👌

  • @sandeniakhil8796
    @sandeniakhil8796 ปีที่แล้ว +3

    Super song brother 👌👌👌

  • @janniAM-rr4dj
    @janniAM-rr4dj 2 ปีที่แล้ว +2

    Daily edupu vachedi ,..,.,ee song' vinnakaa inkaaa ekuvagaa vasthundi,.,.,.😭😭😭😭,..,.,Nana ,,,ninnu chalaa Miss avuthunna nanaa,.😞

  • @mycreative.
    @mycreative. 2 ปีที่แล้ว +5

    Super bro ❤️

  • @chintuyadav286
    @chintuyadav286 11 หลายเดือนก่อน

    ఈ పాట వింటుంటే నాన్న ఎంత కష్ట పడుతుండో గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది 😢❤love you nanna and ఈ సాంగ్ తీసినందుకు థాంక్స్ అన్న

  • @MorleMallesh-dg7cn
    @MorleMallesh-dg7cn ปีที่แล้ว +1

    Anna e song vinte asalu adpu vasthundhi anna chala super ga padinav and perfect ga rasinav anna all the best on your future anna

  • @kammarigangadhar493
    @kammarigangadhar493 2 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ మా నాన్న గుర్తుకు వచ్చాడు miss u నాన్న 😭😭😭😭

  • @srinivasyadav5716
    @srinivasyadav5716 2 ปีที่แล้ว +7

    No words bro 🙏...
    Lyrics 👌
    Tune 👌
    Music 👌
    Singer voice 👌
    Video 👌

  • @pallepoddu4054
    @pallepoddu4054 ปีที่แล้ว +7

    చెట్టూ చెట్టమ్మను నేను చెట్టును నేనురా...శైలి
    ప్రకృతి సేద్యం-పుడమికి నైవేద్యం
    రైతూ రైతన్నను నేను రైతును నేనురా
    అన్నపూర్ణలా అన్నం పెట్టే దాతను నేనురా
    అన్నదాతను నేనురా
    ఆరుగాలములు హలమునుపట్టి ఆయువునేపోస్తా
    పాడిపంటలతో సిరిసంపదలు జల్లై కురిపిస్తా -సిరిజల్లై కురిపిస్తా
    మండేకడుపుల ఆకలిదీర్చగా విత్తనమొలికిస్తా
    సేద్యం జేసి దైవమానవులకు నైవేద్యమునిస్తా -భక్తితో నైవేద్యమునిస్తా !
    ఎండకు వాడని వానకు తడవని గుండె బలాన్నిరా
    కరువు,తుఫానుకు స్థైర్యం సడలని మనోధైర్యాన్నిరా
    గిట్టుబాటుకై,కనీసధరకై అర్రులు చాస్తున్నా
    కడుపులు నింపిన కడుపుల గోడు వినక పస్తులున్నా-నేనూ చింతిస్తూ ఉన్నా !
    జీవామృతముతో విత్తనాలను శుధ్ధిచేయరండి
    ఘనద్రవామృత పోషకాలతో సాగును సాకండి
    కీటకాదులకు బ్రహ్మాస్త్రముతో సం హరించరండి
    ప్రకృతిసాయమే భూమికి బలమనీ చాటుదాము రండి-సాగు చేద్దాము రండీ !
    సహజ వనరులు,సేంద్రియ ఎరువులు విరివిగా వాడండి
    విషవాయులకు స్వస్తిపలుకగా మొక్కలు నాటండి
    రసాయనాలతో సారం తుంచి కసాయి కాకండి
    భావితరాల ఆకలి చావుకు హేతువుకాకండి
    బతుకుకు భారం కాకండి !
    రచన
    వెంకట్ అడ్డాల
    పల్లెపొద్దు
    9666181948

  • @manatractorvolgs5929
    @manatractorvolgs5929 2 ปีที่แล้ว +1

    Super nice song e song veente chala badaga vundhi bro nanna cheppina matalu vennaka badaga vundhi 🙏🙏🙏🙏

  • @nasanpallylaxman5915
    @nasanpallylaxman5915 2 ปีที่แล้ว +2

    Nana kosam super vundhe anna hit song

  • @thirupathipotharajula4460
    @thirupathipotharajula4460 2 ปีที่แล้ว +3

    Very nice lyrics,superb