20-30 లీటర్ల ఆవులే surender reddy dairy farm
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.พ. 2024
- 20-30 లీటర్ల ఆవులే surender reddy dairy farm @MalleshAdla
#dairyfarmtelugu #dairyfarming #malleshadla
వడ్డీచర్ల గ్రామం, లింగాలగణపూర్ మండలం, జనగామ జిల్లా కు చెందిన రైతు సురేందర్ రెడ్డి గారు ఎక్కువ పాలిచ్చే ఆవులను కేవలం ఎండు గడ్డి దానఇస్తూ డైరీ ఫార్మ్ విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. పచ్చి గడ్డి ఇవ్వకుండా ఎండు గడ్డి తో డైరీ ఫార్మ్ ఏ విధంగా నిర్వహిస్తున్నాడో ఏ వీడియో లో తెలియజేయటం జరిగింది.
#janagaondist #surenderreddy #surenderreddydairyfarm
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో రైతన్న సురేందర్ రెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* మేలు రకం గేదె ఇవ్వాలి Countryside dairy farms @MalleshAdla • మేలు రకం గేదె ఇవ్వాలి ...
* సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
* 2 రకాల చామంతి సాగు chamanthi farming In telugu @MalleshAdla • 2 రకాల చామంతి సాగు cha...
* 4 గేదెలను కోల్పోయా buffalo dairy farm In telugu@MalleshAdla • 4 గేదెలను కోల్పోయా buf...
* షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు ...
* పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ... - แนวปฏิบัติและการใช้ชีวิต
వరి గడ్డి బెస్ట్ .....పశువులు గట్టిగ ఉంటాయి...
వేరుశనగ పొట్టు చాలా best
Anna meru veru secnuga potu patumani chiparukada adi elaga petali kodiga chipandi anna
సూపర్ రవీందర్ రెడ్డి. అన్నా. 👌
Adarsha riytu ayina Krishna dist gantasala palem vilge uppalapati Prasad interview cheyu anna
Varigaddi best Baga chepparu sir
ఆవులు chala bagunayi
దాణా ఎక్కువ వేస్తే పచ్చ గడ్డి లేకపోయినా ఎండి గడ్డితో అయినా మంచిగా పాలిస్తాయి.
మా బామ్మర్ది కి 20 ఆవులు పైనే ఉంటాయి.
అతను కేవలం ఎండి గడ్డి దాణా మాత్రమే వేస్తాడు.
ఆ దాన కూడా సొంతగా ఇంటి దగ్గరే మిల్లులో మొక్కజొన్నలు, సజ్జలు పిండి పట్టించి నానబెట్టి రోజుకు రెండుసార్లు వేస్తాడు.
Anna mi valla farm ekkada anna oka sari chusi telsukunta
మీ బావమరిది పేరు ఫోన్ నంబర్ పెట్టు అన్నా
Pure example of experience
Super bro
👌 maintenance anna
Nenukuda alane ankuntunna thakuva gedelu tiskovali ekkuva milking kavali and avupalki demand ledhu markt lo ma side gede palu 80 ltr Kendram lo tiskuntaru nen kuda dairy pettali anukuntunna but ekkuva kastapadali okadi kindha wrk cheyadam kanna man business manam cheskovali
ఇష్టంతో కష్టపడితే బాగా ఉంటుంది
Sir, ఆంధ్రా,తెలంగాణ లో మంచి పాలిచ్చే ఆవులు ఎక్కడ ఉంటాయి, అడ్రస్ చెప్పగలరు.
Punganur bro
Anna dhudal kavali avi😊
👏👏👏
Supear
Anna varsmo 🌧padapudu Buffalos chinta chitula 🌳kinda kateysec napudu pedugulu padutay antaru adie entavaraku nijmo kadiga chipandi anna plz
Thank you sir
So nice of you
Good information Anna ❤
Sir one advice super napier nu 60 to70 days lou cutting chesi drying fooder la store cheyandi better Inka manchidi
Anna nenu kuda eppude start chesa 2 cows tho eppudu koncham green grass shortage avuthundi green grass veyakapothe 2liter milk thaguthundi ela maintain cheyali explain Brefely please
1kg Dana body maintenance ku evandi must, 3liters milk ku 1kg Dana and mineral mixture compulsory vari gaddi full evandi and makka chopa (maize dry) unta mix chesi evandi
Milk tagina kani fat tou cost cover avtadi
Good information 👍
So nice of you
Hi i@@MalleshAdla
నా పేరు వడ్లకొండ వినయ్ గౌడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ తిమ్మాపూర్ మండలం విలేజ్ మల్లాపూర్
Bro how are you maintain ed
Hi Anna
@mallesh anna, cow dairyfarm start cheyali, so HF cows purchase cheyali, were to purchase and contact details
sir gaddi 70 thousand kanna akkuva avthundhi kada sir meeru chepe lekka praram 3 laks kanna akkuva avthundhi sir
Annaa 7 aavulaki gaddi undali ante entha land undalo chepthara please i decided to start in so many vedeos i have asked but u didn't reply to me please look at my mesage once
Hi anna
Mineral mixers
Manoj reddy gari dairyfarm visit cheyandi sripathpally village jangoan distric
Diesel milk mechanic pattu anna ❤
అన్న నాకు ఆవులు కావాలి మీ నెంబరు చెప్పరా అన్న
నమస్కారం,
మాది Visakhapatnam, మాకు దగ్గరలో వరి గడ్డి bales యెక్కడ దొరుకుతాయె తెలపగలరు.
Ha dhorukuthundi
Milk Rate entha bro
Dhuda antha cost bro
5 ethaladhi antha cast bro
Anna cow akkada thestharu
అన్న మీరు ఇంటర్వ్యూ చేసే రైతు నెంబర్ డిస్ప్లే చెయ్యండి
Anna oka cow ki 1 year motham vari gaddi enni yekaralu kavali with out pachi gaddi
Daily 1 gaddi Katta each 1 20 kgs untadhi so 1yr ki 1cow ki kavalsina varii gaddi..365 gaddi kavali so nve calculate cheskoo nee dhaggara yenni cows untey anni cows ki each one daily 1okkati vesthey chal
Anna nenu ne subscribe ni nakuity okkavisayam teliyali Anna avuluku gani barrilaki gani podugu vapu rakundavundali anty ami jagarthalu tesukovali okkavela vasty ami medisean evvali jara cheppu ana
పొదుగు వాపు రావద్దు అంటే ఫాస్ట్ షెడ్ మొత్తం మంచిగా ఉంచాలి అవుల పెడ దూరంగా వేయాలి.మళ్ళీ పొదుగు సాయంత్రం పొద్దున పల్లు పిండేటపుడు మంచిగా క్లీన్ చేయాలి. ఆవుల కింద మాట్స్ వదలి
Anna vorigadi motham ethanam Ani cheputhunadu mari sheed chutu pachigadi penchi undhi kadha ?
అది వాళ్ళ అన్నది బ్రో.
@@MalleshAdla ok anna
Bihar labour dorukuthara meeku daggara
Ann hf cow melanna
Anna really😒
మల్లేష్ గారు నాకు 10 దూడలు కావాలి నేను కొత్తగా డైరీ ప్రారాంబించాలి అనుకున్నాను నాకు సమాచారం ఇవ్వగలరు.
S ,good decision bro naa dhagara available
@@paadisiruluanna medhii ekkada anna reply evvu anna
Ekkada bro @@paadisirulu
Number evvandi @@paadisirulu
@@paadisirulu me phone number brother ?
Anna HF 2 or 3 years dudalu 5 kavali ekkadaina unte cheppandi vikarabad dist
Hii
Na dhagara unni
@@rajubanne8160 ekkada bro enni unnai a breed
Chintamani market, karnataka వెళ్ళండి, hf దూడలు dorukutayi
Chintamani cattle market కర్నాటక వెళ్ళండి hf దూడలకు
అన్నగారు ఈ అన్న నెంబర్ పెట్టరా
Vist avutham
Anna me send chestara
Anna e location kavali
to visit
Vaati adrushtam la ika pachchi gaddi lenatlenaa.?
Usuru thaluguthadi !
Varshasha kalam season may 6months daka pachi gaddi vestaru anukuna tarwatha 6months varri gaddi vestaru emo
అన్న నాకు దూడలు కావాలి అన్న 3
Age entha unnavi kavali miku
Hi anna naku hf cow kavali anna madi khammam mee number ivvu
Naku dudalu kavali
Enni years
E farmer number and location please
Sir me number kavali sir
I want this farmer number
ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి
మల్లేషన్న మీ నెంబర్ పెట్టండి
Anna my phone number servant evandi mallesh adla
Anna me number పెట్టండి please
Mallesh Adla plz give me ur number anna garu