ఒక ఆవు 4 ఎకరాల వ్యవసాయంతో సమానం||డెయిరీతో విజయపథం|| Success Story of Dairy Farming || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ส.ค. 2022
  • #karshakamitra #commercialdairyfarming #cowdairy #dairy #successfuldairy #agriculture #farming #farmer #heritage
    ఒక ఆవు 4 ఎకరాల వ్యవసాయంతో సమానం||డెయిరీతో విజయపథం|| Success Story of Dairy Farming || Karshaka Mitra
    వ్యవసాయానికి తోడుగా రైతుకు చేయూతగా నిలుస్తున్న లాభదాయకమైన రంగాల్లో పాడి పరిశ్రమ నెం.1 గా కొనసాగుతోంది. నిత్యం పాల దిగుబడి, ఆదాయాన్ని అందిస్తూ రైతుల్లో భరోసా నింపుతోంది. అధిక పాల దిగుబడినిచ్చే హెచ్.ఎఫ్ జాతి ఆవులతో డెయిరీని గత 15 సంవత్సరాలుగా కొనసాగిస్తూ అటు వ్యవసాయంలోను విజయపథంలో పయనిస్తున్నారు వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండలం, వీరాపూర్ గ్రామ అభ్యుదయ రైతు చంద్రకాంత్ రెడ్డి. హెరిటేజ్ డెయిరీ సంస్థ అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని చెబుతున్నారు ఈయన.
    9 ఆవులతో రోజుకు 140 లీటర్ల పాల ఉత్పత్తి సాధిస్తున్న ఈయన నెలకు లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు. మిల్కింగ్ మిషన్, చాఫ్ కట్టర్, ట్రాక్టరు చేయూతతో నిరాటంకంగా డెయిరీ కొనసాగిస్తున్నారు. ఒక ఆవు 4 ఎకరాల పొలంతో సమానం అంటున్న ఈయన అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv

ความคิดเห็น • 264

  • @narsimulumudhiraj6908
    @narsimulumudhiraj6908 ปีที่แล้ว +25

    Manchi infarmetion aadhichinanudhuku dhanyavadhallu sir dairy farm nilabadalante muladaram aanubave 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 ปีที่แล้ว +146

    మా జిల్లాలో హెరిటేజ్ వాళ్ళ వల్ల పాడి రైతులకు మేలు జరిగింది విశాఖ డైరీ వాడు కన్నా ఎక్కువ రేటు ఇస్తున్నాడు faat 4.5,5.6 వస్తే 40,51 రూపాయి వస్తుంది హెరిటేజ్ బాగుంది

  • @Nextfarmer21
    @Nextfarmer21 ปีที่แล้ว +43

    హెరిటేజ్ వాళ్ళతో మాకు కొన్ని విషయాలు చెప్పించండి ఎక్కడి నుంచైనా పాలను వాళ్ళు సేకరిస్తారా హెరిటేజ్ సంస్థ వారితో ఒక వీడియో చేయండి

  • @maheshsai4847
    @maheshsai4847 ปีที่แล้ว +18

    Dharunam, arogyamina palu liter 33 rs , chemical packets 74rs nice ..

  • @ravigoudgoud439
    @ravigoudgoud439 ปีที่แล้ว +7

    కర్షక మిత్ర రైతుకు మిత్రుడు. good ఛానల్

  • @satyanarayanameka145
    @satyanarayanameka145 ปีที่แล้ว +14

    గడ్డి తవుడు దాన అన్ని లెక్కేసి చివరికి మిగిలింది ఎంతో ఒకసారి లెక్క చెప్పండి ఒక లీటర్ ఆవు పాలు ఎంత డైరీ అదే పాలు వెన్న తీసి ఎంతకు అమ్ముతుంది మీకు ఎన్ని లక్షల మిగులుతున్నాయో తెలియదు కానీ

  • @rajphotography1814
    @rajphotography1814 ปีที่แล้ว

    chala Bavundi Meeru adige vidhanam.....

  • @ashokyadhav4956
    @ashokyadhav4956 ปีที่แล้ว +1

    Well done sodhara❤

  • @saiduluyadav6019
    @saiduluyadav6019 ปีที่แล้ว +15

    రైతు నెంబర్ పెట్టండి sir

  • @jalganalaxmi4514
    @jalganalaxmi4514 ปีที่แล้ว +1

    Good Information... Thank you sir

  • @model_sunnygaming2230
    @model_sunnygaming2230 ปีที่แล้ว +1

    సూపర్ మంచి వీడియోస్ రామకృష్ణ గారు కంగ్రాచులేషన్

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 ปีที่แล้ว

    Super Anna video

  • @kanchanam7901
    @kanchanam7901 ปีที่แล้ว +1

    Super anna ❤️👍🙏💞🙏👍❤️

  • @vincentswarup4567
    @vincentswarup4567 ปีที่แล้ว

    good info bro

  • @ktfortnite2695
    @ktfortnite2695 ปีที่แล้ว +4

    This is HERITAGE ADVERTISEMENT

  • @harishmucherla191
    @harishmucherla191 ปีที่แล้ว +10

    Sir vijayawada, eluru surrounding lo ee dairy ithe bagundhi sir, heritage undha andi. Nenu chala videos chusanu heritage ki milk posthuna farmers bagunnaru. please reply evandi

  • @nagireddy214
    @nagireddy214 ปีที่แล้ว +6

    రైతు నెంబర్ పెట్టండి అన్నా

  • @rknews1606
    @rknews1606 ปีที่แล้ว +6

    Excellent information veeranjaneyulu Garu 👍

  • @sekharmedisetti5884
    @sekharmedisetti5884 ปีที่แล้ว

    Okkoka aavu ki entha cost padindho kuda cheppagalaru...thank you

  • @khajababu6647

    Good information 👍 thank you ☺️❤❤❤