అధికారంలోకొచ్చి తీరుతాం- Dr విశారదన్ మహరాజ్ || Thulasi Chandu Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 484

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +46

    kuku FMలో 'కుల వృత్తులు జీవన విధానాలు' ఆడియో బుక్ వినాలి అంటే కింద ఇచ్చిన లింక్
    క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
    THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @Educateagitate
      @Educateagitate ปีที่แล้ว +3

      Visharadan garini interview chesinanduku thanks..... sirpur❤RSP gurinchi kuda video cheyyandi Tulasi Garu

    • @adirajkumar
      @adirajkumar ปีที่แล้ว +3

      Madam🙏, Kindly make video on BARELAKKA, please. Your support is more essential.SHE your sister.

    • @ravireddy1511
      @ravireddy1511 ปีที่แล้ว

      Akka okasari కొల్లాపూర్ abyarthi KARNE SHIRISHA/ BARRELAKKA VIDEO CHEAYANDI

    • @సామ్రాట్
      @సామ్రాట్ ปีที่แล้ว +1

      BSP పార్టీలో 30 సంవత్సరాలుగా సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ నీలాంటి పిచ్చి సాంస్కృతిని ఇప్పటివరకు నేను చూడలేదు నేను కూడా 15 సంవత్సరాలు అవుతుంది కానీ ఇలాంటి సాంస్కృతి బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలోనే చూడలేదు డబ్బుల కోసం వచ్చే వ్యక్తులు మధ్యలోనే వస్తారు మధ్యలోనే పోతారు అది మాకు ఎప్పుడో తెలుసు BSP పార్టీలో డబ్బులను కాగితాలతో సమానంగా చూసేటోళ్లు బహుజన సమాజ్ పార్టీలో లక్షలాదిమంది ఉన్నారు కానీ నీలాంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం లేనట్టుగా నటిస్తారు ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఉద్దేశం పార్టీ మీద ఏ విధంగా ఉంది అని తెలుసుకొని పార్టీకి రిపోర్ట్ చేస్తారు అలా రిపోర్టు చేయడం కారణం చేతనే నీకు BSP పార్టీ పగ్గాలు రాలేదేమో బహుశా నువ్వు పూర్తిగా BRS పార్టీకి అమ్ముడుపోయిన సంగతి పార్టీ దగ్గర ఉంది కాబట్టే నీకు అధ్యక్ష పదవి రాలేదు ఇది గుర్తుపెట్టుకో సైకో విష విషరదన్

  • @AnjeeMaraveni
    @AnjeeMaraveni ปีที่แล้ว +151

    ఒక నిఖార్సైన జర్నలిస్టు..ఒక నిఖార్సైన బహుజన వాదిని,ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం..!🙏😊

    • @sreenubw
      @sreenubw ปีที่แล้ว +2

      Bongulo Journalist, Tagudu botu duda mukam

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj ปีที่แล้ว +6

      ​@@sreenubwదమ్ముంటే నీ మొఖం ఒకసారి చూపించురా

    • @monstermuraliofficial7369
      @monstermuraliofficial7369 ปีที่แล้ว

      ​@@sreenubwarey lanjokoduka

    • @3pradeepgyara22
      @3pradeepgyara22 ปีที่แล้ว +2

      ​@@sreenubwem raa noru adhupulo pettu

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +135

    నా కళ మీరు sir గారిని ఇంటర్వూ చేయడం చాలా సంతోషం మేడం

  • @vamshimaharaj3666
    @vamshimaharaj3666 9 หลายเดือนก่อน +7

    సాధిద్దాం dr విశారదన్ మహరాజ్ గారి ఆశయాలను జై కాన్షిరాం జై dsp

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 7 หลายเดือนก่อน +2

    ఒక గొప్ప నాయకుడు, లీడర్, రాజకీయవేత్త, తాత్వికుడు, ఈయన అడుగుజాడల్లో నడిస్తే మన కల నెరవేరుతుంది. ఇదే నిత్య సత్యం.... ఇంకెవ్వరు ఇంత హానెస్ట్ గా చేయరు, సార్ ను మనం కాపాడుకోవాలి.🤝🏻💞💐🙏🏻

  • @VasuMaharaj-qr6kr
    @VasuMaharaj-qr6kr ปีที่แล้ว +38

    ఎన్నో వీడియోస్ ఈయ్యాని ఆనందం. ఈ ఒక్క వీడియో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ❤ సూపర్ మేడం, థాంక్యూ విన్ సార్...

  • @anilkumareppaeppa5733
    @anilkumareppaeppa5733 ปีที่แล้ว +25

    తులసి చందు మేడం గారు మీరు జ్ఞాన సముద్రం తో ఇంటర్వు చేస్తున్నారు 🙏🙏🙏🙏

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 ปีที่แล้ว +59

    విశారదన్ గారి ఇంటర్వ్యూ లు knowledgeble గా ఉంటాయి

  • @vangurikondal7007
    @vangurikondal7007 ปีที่แล้ว +46

    జై భీమ్ తులసి గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ సార్ గారిని ఇంటర్వ్యూ మాకు చాలా సంతోషంగా ఉంది

  • @chalapathiraouppada4
    @chalapathiraouppada4 11 หลายเดือนก่อน +4

    విశారదన్మహారాజ్,sirనిజాయితి, మా దైర్యం, మహా జ్ఞాని. జై భీమ్ sir

  • @machikamadhu2980
    @machikamadhu2980 ปีที่แล้ว +24

    తులసి చందు అక్కయ్య గారికి జై భీమ్ అక్కయ్య నేను చాలాసార్లు మీకు రిక్వెస్ట్ పెట్టుకున్నాను విశారదన్ మహరాజ్ గారిని ఇంటర్వ్యూ చేయండి ఈరోజు ఇంటర్వ్యూ చేసి నా రిక్వెస్ట్ స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది అక్కయ్య......

  • @nareshandugula9436
    @nareshandugula9436 ปีที่แล้ว +43

    Darma samaj party, విశారదన్ గారిని ఇంటర్వూ చేసిన తులసి చందు. గారికిప్రత్యేక జైబీం లు🙏🙏

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 ปีที่แล้ว +26

    తులసి చందు గారు... సౌత్ ఇండియా కాన్షీరాం... ధర్మ సమాజ్ పార్టీ అధినేత గౌరవ డా. విశారదన్ మహారాజ్ సర్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు... ఇంటర్వ్యూ వాల్యూం తక్కువ గా వస్తున్నది కావున దయచేసి కాస్తా ఇంటర్వ్యూ వాల్యూం పెంచాలని కోరుతున్నాం...

  • @ChandrashekharMaharaj-ql2bs
    @ChandrashekharMaharaj-ql2bs ปีที่แล้ว +15

    జై భీమ్ 💐... జై కాన్షిరాం 💙🙏
    ఇంత గొప్ప మహా మేధావి, ఈ దేశంలో ఇప్పుడు ఎవ్వరు లేరని,నేను నిక్కచ్చితంగా చెప్పగలను. అందుకే Bc,Sc,St అలోచించి ధర్మ సమాజ్ పార్టీ లోకి రండి. అసలైన ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం ల...రాజకీయం చేద్దాం.
    జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊
    జయహో విశారదన్ మహారాజ్ 👑🙏
    టార్చ్ లైట్ గుర్తుకే మన ఓటు 👆

  • @SSdigitalstudio99
    @SSdigitalstudio99 ปีที่แล้ว +4

    జయహో ధర్మ సమాజ్ పార్టీ
    జయహో విశారదన్ మహారాజ్
    టార్చ్ లైట్ గుర్తు కే మన ఓటు

  • @anilkumarenapa7509
    @anilkumarenapa7509 ปีที่แล้ว +14

    Tq very much medam... చాలా రోజుల నుంచి sir interview మీ ఛానల్ లో చూడాలి అని ఎదురచూస్తు ఉన్నాము

  • @vikassingari4570
    @vikassingari4570 ปีที่แล้ว +4

    Such a great interview.
    I haven't seen a great leader like Dr. Visharadhan sir. His ideology and work style are truly aim to bring about change from the grassroots level in telangana.

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 ปีที่แล้ว +21

    తులసి చందు గారు మీ పైన respect పెరిగింది..... మీరు డాక్టర్. విశారదన్ మహారాజ్ గారి నీ interview చేయడం ఓక చరిత్ర.... మహోన్నతమైన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం "జీవిత కాలం ఉద్యమం చేస్తున్న గొప్ప నాయకుడు డాక్టర్. విశారదన్ మహారాజ్ గారు.!!

  • @p.mukesh4713
    @p.mukesh4713 ปีที่แล้ว +5

    అధికారం పొందే కులాలకు , విక్టిమ్ పాలిటిక్స్ చేసే కులాలకు ప్రవర్తనలో చాలా స్పష్టమైన తేడా కనపడుతుంది .
    ముఖ్యం గా దళిత కులాలకు , ఆధిపత్య కులాలకు మధ్య ప్రవర్తన లో ఈ కాంట్రాస్ట్ చాలా స్పష్టంగా కనపడుతుంది
    ఆధిపత్య కులం నాయకుడు వందల , వేల కోట్ల స్కాం లో జైలుకి పోయి బయటికి వస్తే అతడు తప్పేమీ చేయలేదన్నట్టు, అధర్మం మీద ధర్మం గెలిచిందన్నట్టు జేజేలు పలుకుతారు
    వాళ్లలో వాళ్లకి ఎన్ని ఉన్నా , తమ నాయకుడి వెంట నడుస్తారు
    వాళ్ల అవగాహన చాలా స్పష్టం. ఇతడు మన నాయకుడు. ఇతడు బలంగా ఉంటే మన కులానికి లాభం . అంతే
    అలానే ఆ నాయకుడు అధికారం లో ఉన్నపుడు తన కులం వాళ్లకి లాభం చేకూరుస్తాడు
    అతడి తప్పు ఒప్పులు , వ్యక్తిగతం కులం పట్టించుకోదు. తన కులానికి మేలు చేసేప్పుడు అతడు రూల్స్ పట్టించుకోడు
    ఇది ఒక అవగాహన . అందుకే వాళ్లు అధికారంలోకి వస్తుంటారు . అధికారాన్ని తమ కులానికి లాభంగా మార్చుకుంటారు
    దళితుల్లో చాలామంది తమ నాయకుడిని విమర్శించడానికి ముందుంటారు .
    అరెస్ట్ దాకా అక్కర్లేదు … చిన్న చిన్న గాలి వార్తలకి కూడా పూనకాలు వస్తాయి వీళ్లకి . అభియోగం వేరు … నేర నిరూపణ వేరు అనే బుద్ధి జ్ఞానం వీళ్లకి ఉండవు
    అభియోగం నిరూపణ కావాల్సింది కోర్టుల్లో . అది కూడా సుప్రీం కోర్ట్ వారు చెబితేనే ఫైనల్
    ఈ సన్నాసులు ఎవడో తలకు మాసిన వాడు చేసే అభియోగాన్నో , చెత్త ఛానల్స్ , చెత్త పేపర్స్ వ్యాపింపచేసే రోగగ్రస్త వార్తలనో చూసి మా కులం వాడు కాబట్టి కచ్చితంగా తప్పు చేసి ఉంటాడు … హా ఏదో అనుకున్నాం ఇలానా అనీ … అంబేత్కర్ వాది అంటే చట్ట ప్రకారం ఉండాలి అని సోది మాట్లాడుతారు … వీళ్లని చెప్పుతో కొట్టినా తప్పులేదు.
    అసలు అక్కడ ఏమి జరిగిందో నువ్వు చూశావా? ఎవడో పెత్తందారీ కులం కుక్క చానల్- పేపర్ మొరిగితే నువ్వు కూడా మొరుగుతావా ?
    వాడి కుల ప్రయోజనం , నీ కుల ప్రయోజనం ఒకటేనా ?
    దళితుల తరపున నిలబడటం అంటే పెత్తందారీ కులాలు మన నిధులు మన అధికారం అనే వాటిని దొంగిలించి లాభపడటాన్ని ప్రశ్నించడం
    దాన్ని వాళ్లు సహిస్తారా ? రక రకాల పుకార్లు వ్యాపింపచేస్తారు
    అది వాళ్ల యుద్దం మన మీద … మన నాయకత్వం మీద
    చూసి నేర్చుకోండి
    నాయకుడి కోసం నువ్వు నిలబడితే
    నాయకుడు కులం కోసం నిలబడతాడు
    నాయకుడిని కులం రక్షిస్తే
    కులాన్ని నాయకుడు రక్షిస్తాడు
    మన కళ్ల ఎదురుగా జరుగుతుంది అదే
    అలా ఉంటేనే మనం పాలక వర్గాలుగా ఎదుగుతాం
    లేకుంటే ఎప్పటికీ పాలేళ్లు గా మిగులుతాం

    • @Bheemnews539
      @Bheemnews539 ปีที่แล้ว +1

      Super 💯 correct👏👏

  • @svijay9309
    @svijay9309 ปีที่แล้ว +43

    జయహో ధర్మ సమాజ్ పార్టీ
    జయహో విశారదన్ మహారాజ్
    టార్చ్ లైట్ గుర్తు కే మన ఓటు

  • @rakeshjan3371
    @rakeshjan3371 ปีที่แล้ว +14

    అణగారిన వర్గాలకు అతీతంగా గుర్తించడంలో మీరు దిట్ట మేడం... జై భీమ్

  • @dumalarakesh7377
    @dumalarakesh7377 10 หลายเดือนก่อน +2

    వర్ధిల్లాలి dr విషరాధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 ปีที่แล้ว +3

    One of the great interview...

  • @sureshkumarmaharaj4105
    @sureshkumarmaharaj4105 ปีที่แล้ว +4

    మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్య , వైద్యం, ఇల్లు, సాగునీరు సౌకర్యంతో కలిగిన ఎకరా భూమి , ఉపాధి మరియు దాని కల్పన ప్రకటించిన ఏకైక పార్టీ దర్మసమజ్ పార్టీ
    అలాగే ప్రస్తుత దేశ రాజకీయాల్లో భారత రాజ్యాంగన్నే మేనిఫెస్టోగా ప్రకటించిన పార్టీ దర్మాసమజ్ పార్టీ
    జై భీమ్ జై భారత రాజ్యాంగం
    జయహో విశారదన్ మహారాజ్

  • @YB-jg5pj
    @YB-jg5pj ปีที่แล้ว +2

    Very Good Sister..
    Sincere బహుజన నాయకున్ని interview చేశారు. మీరు ఎప్పుడు ఈ సార్ ని interview చేస్తారా అని అనుకున్నాను...

  • @aryanneanu
    @aryanneanu ปีที่แล้ว +34

    జ్ఞానం వర్ధిల్లాలి ✊ విశారదన్ మహరాజ్ గారి ఆలోచనా విధానం నాయకత్వం వర్ధిల్లాలి... జయహో ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహరాజ్ 🙏🙏

  • @kurmetimohan2697
    @kurmetimohan2697 ปีที่แล้ว +3

    TQ akka చాలా సంతోషంగా ఉంది. సార్ ని ఇంటర్వ్యూ చేసినందుకు. 🙏

  • @tharivijay8999
    @tharivijay8999 ปีที่แล้ว +18

    మీ లాంటి జర్నలిస్ట్ వాళ్ళు ఇంకా చాలా మంది ఈ సమాజం లో మంచి ఏది చెడు ఏది అని ఈ సమాజానికి చూపెట్టి సపోర్ట్ గ నిలువాలి జై భీమ్ జై విశారాధన్ మహారాజ్ ✊✊

  • @dasarapubhaskar
    @dasarapubhaskar ปีที่แล้ว +32

    జై విశారదన్ మహరాజ్ 🔥
    జై జై విశారదన్ మహరాజ్ 🔥🔥
    విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🔥

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ ปีที่แล้ว +12

    అక్క నేను ఎన్నో రోజుల గురించి విశారదన్ మహారాజ్ గారిని ఇంటర్వ్యూ చేస్తే బాగుండు అనుకున్న ఇన్నాళకు చేశారు tq 🥰🥰

  • @srinuvickynomula7033
    @srinuvickynomula7033 ปีที่แล้ว +19

    ధన్య వాదాలు మేడం 🙏

  • @harikrishnapaisa3193
    @harikrishnapaisa3193 ปีที่แล้ว +1

    Tulasi Chandu medam gaaru, me prashanalu chala sradhaga mariyu goppa ga unayi, Prashanalu goppaga unte samadhanalu goppaga untayi, Jai Visharadhan Sir and Jai DSP

  • @premsagar7129
    @premsagar7129 ปีที่แล้ว +8

    Good to see you TULASI CHANDU Medam... విశారదన్ సార్ గారిని నేను అడగాలనుకున్న ఎన్నో ప్రశ్నలనూ మీరు అడగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...❤️🤝

  • @prahaladkatkar
    @prahaladkatkar ปีที่แล้ว +1

    చా ల చాల ఇష్టమైన ఇంటర్వ్యూ నాకు 'jaibheem

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +11

    ప్రజల కోసం మీరు మీరు గొప్ప ఆలోచన తో sir

  • @Jeevanpalepu
    @Jeevanpalepu ปีที่แล้ว +12

    వరల్డ్ గ్రేటస్ట్ పర్సన్ ని కలసి ఇంటర్వ్యూ చేసినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు తులసి చందు గారు భావిభవిష్యత్ తరాలకు జ్ఞానం అందించడానికి మరెన్నో ఇంటర్యూలు విశారాధన్ సార్ గారితో ముందు ముందు చెయ్యాలని ఒక మార్గ నిర్దేశం చూపించే విధంగా సార్ మాటలు ఉంటాయి కాబట్టి అందరూ రాజకీయాలు చెయ్యడానికి సత్య మార్గం ధర్మ సమాజ్ పార్టీ లోకి అందరూ అందరూ అర్ధం చేసుకొని రావడానికి వీలుంటుంది 🙏🏻👏🏻😍🤝💯👑✊🏻👌👍💐

  • @sunnysam5972
    @sunnysam5972 ปีที่แล้ว +6

    This is what i have waited to see in ur youtube channel interviewing vin sir
    Miru inka sir ni gurthinchaledu anukunna
    But finally u did it
    You r the true voice of people akka
    Keep working
    All the best for ur future goals

  • @Shireeshamanda20
    @Shireeshamanda20 7 หลายเดือนก่อน

    Madam miku chala chala chala chala tqqqqq nadam. Visharadhan maharaj gariki interview chesenandhuku❤❤❤❤❤❤

  • @praveenmaharaj30
    @praveenmaharaj30 ปีที่แล้ว +2

    Eagerly waiting for this interview, Thanks Thulasi chandu gaaru

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 11 หลายเดือนก่อน

    Journalist super...DSP sir... super...good sharing msg to society with DSP KNOWLEDGE ❤❤❤❤❤

  • @rawanyoutubechannel5071
    @rawanyoutubechannel5071 ปีที่แล้ว +4

    Dr విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ గడ్డమీద పుట్టడం అనేది నేనైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సమాజాన్ని ఇంతకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి దొరకదు బహుశా నిన్ను మాకు కానుగ ఇచ్చిన తల్లితండ్రులకు మా పాదాభివందనలు సర్

  • @okollasravanthi940
    @okollasravanthi940 ปีที่แล้ว

    Jai Bheem jai Kanshiram jai bharata rajyangam visharadhan maharaj sir gnanam alochana vidhanam great madam alanti vyakti mana Telangana rashtraniki chala avasaram sir gontunu a media kuda bayatapetaledu meeru nijaanni sir matala dvara bayataku thechharu chala thanks madam ✊

  • @babuandhes1677
    @babuandhes1677 ปีที่แล้ว +6

    Thulisi చందు గారూ మిలా ఎవరూ ప్రతి అంశాన్ని ఇలా ఎవరు visharadan మహరాజ్ గారిని అడుగలేదు. You are so great అక్క గారూ....

  • @captainjacksparrow5854
    @captainjacksparrow5854 ปีที่แล้ว +7

    చాలా చాలా మంచి ఇంటర్వ్ మేడంగారు మీరు గౌరవ శ్రీ డా. విశారధన్ మహరాజ్ గారిని ఇంటర్వ్ తీసుకోవడం సంతోషం ఉంది

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 ปีที่แล้ว +1

    Sophisticated, philosophical, great humanist Dr Visharadhan Maharaj. Meelant idiologists andaru kalisi panicheyaali. Medhavulu anta ekam kaavaali Appude BahujanaSamaj Okkatavutundi. Tulasi ki Thanks manchi interview choossaamu.

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 ปีที่แล้ว +8

    అందరికీ జై భీమ్✊✊
    డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు .
    థాంక్యూ అక్క🎉🎉

  • @pratheekskadakstarteveryda9998
    @pratheekskadakstarteveryda9998 ปีที่แล้ว +1

    Madam Meru Sir ni Interview cheyadam chala happy ga vundhi

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +4

    మీరు ఎప్పుడు చేస్తారో అన్ని చుస్తున్నా మేడం

  • @my_opinions-
    @my_opinions- ปีที่แล้ว +1

    Correct time lo thulasi chandu garu interview chesaru ...
    Chala rojula nundi waiting sir interview kosam...

  • @dharmachakranews2887
    @dharmachakranews2887 ปีที่แล้ว +2

    జై భీమ్ సర్

  • @rajkumarracharla9609
    @rajkumarracharla9609 ปีที่แล้ว +2

    Waiting akka..Mee interview..kosam...@

  • @sukkabalarajumaharaj3144
    @sukkabalarajumaharaj3144 ปีที่แล้ว +1

    జయహో డాక్టర్ visharadan మహారాజ్. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 ปีที่แล้ว +13

    జై భీం తులసిచందు మేడమ్
    గొప్ప వీరున్ని ఇంటర్వ్యూ చేశారు, సమాజ నిర్మాణానికి అవసరమైన ప్రశ్నలు అడిగారు మేడమ్ విశారదన్ మహారాజ్ గారు గొప్పగా సమాధానాలు చెప్పారు

  • @saibabukampally3752
    @saibabukampally3752 ปีที่แล้ว +13

    డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానం వర్దిల్లాలి

  • @seshanprasad7473
    @seshanprasad7473 ปีที่แล้ว +5

    1st comment 1st view ❤❤❤ thulasi gaaru from kuwait 🇰🇼

  • @spruhanews4769
    @spruhanews4769 ปีที่แล้ว +22

    సార్ ని ఇంటర్వూ చేసినందుకు ధన్యవాదాలు

  • @nettempadjayamma7636
    @nettempadjayamma7636 ปีที่แล้ว +1

    Visharadhan sir cheppindi artham chesukoni ,athani batalo nadiste manam rajulamu avvadam kayam..🎉🎉

  • @ganeshsamarat
    @ganeshsamarat ปีที่แล้ว +16

    జయహో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం

  • @kejriwa
    @kejriwa ปีที่แล้ว +2

    Tnq tulasi akka...

  • @rakeshthummala5595
    @rakeshthummala5595 ปีที่แล้ว +10

    బర్రెలక్క అనే‌ కోల్లపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అబ్యార్ది ని కలిసి మీ సపోర్ట్ అందించండి మేడమ్. ...
    మీ‌ సపోర్ట్ ఈ సమయం లో ఆమెకి చాలా అవసరం మీ వాయిస్ ఇవ్వండి అని‌ నా‌ రిక్వెస్ట్. ...

  • @sunilbandaru404
    @sunilbandaru404 ปีที่แล้ว +8

    ధన్యవాదములు మేడం.. నేను ఎన్నో రోజులుగా ఎదురుచూసిన ఇంటర్వ్యూ సార్ తో మీ ఛానల్ లో🙏🏻🙏🏻🙏🏻

  • @sanjayvanapatla9347
    @sanjayvanapatla9347 ปีที่แล้ว +1

    Tq madam for interviewing visharadhan maharaj sir. 🎉

  • @ChandrashekharMaharaj-ql2bs
    @ChandrashekharMaharaj-ql2bs 9 หลายเดือนก่อน

    విశారదన్ అన్న గారి మహోన్నత విప్లవకారుడిని నా జన్మలో ఇక చూడలేను. జయహో విశారదన్ మహారాజ్ 💐🎉🎊

  • @Athmagourav
    @Athmagourav ปีที่แล้ว +2

    జై భీమ్ అక్క....గ్రేట్ ఇంటర్వ్యూ

  • @srikanthpolepogu7071
    @srikanthpolepogu7071 ปีที่แล้ว +2

    అక్క చాల దన్యవదాలు. .

  • @Greatraja1358
    @Greatraja1358 11 หลายเดือนก่อน

    తులసి అక్కగారికి 🙏.
    మాది ఒక కోరిక ఎంటి? ప్రముఖ స్త్రీ వాద రచైత్రి ఫెమినిస్టు కేంద్ర సాహిత్యమి అవార్డు గ్రహీత గారైన పోపులురి లలిత కుమారి గారు ( ఓల్గా) ఎన్నో స్త్రీవాద రచనలు తెలుగు వారికి అందిచి వారి మనసుల్లో ఒక కొత్త అలోచనలని ఆలోచించే విదంగ రచనలు చేసిన ఓల్గా గారితొ మీరు మాట్లాడడం చూడాలని ఉంది అందులోను స్త్రీ జీవితంలోని మార్పులు మరియు వారిపై జరిగే అణిచివేత స్త్రీ జీవితం చుట్టు ఉన్న ప్రతి విశయాన్ని ఓల్గా గారితో మాట్లాడే కార్యక్రమాన్ని వీలైతె చేయండి అక్క చేరిత్రలొ మిగిలి పోతుంది.

  • @Premrajpole
    @Premrajpole ปีที่แล้ว +1

    Tq so much medom🙏🙏🙏

  • @jyothipalthi8324
    @jyothipalthi8324 ปีที่แล้ว +1

    Tq madam vin sir inteeviewng

  • @jirkularajendher5197
    @jirkularajendher5197 ปีที่แล้ว +1

    Tulasi garu thanks for interview

  • @sathya_shodhan
    @sathya_shodhan ปีที่แล้ว +1

    కొంచం లేట్ గా మీరు sir దగ్గరికి వెళ్లిన. సరైన టైం లో ఇంటర్వ్యూ చేసారు....

  • @Dharmagonthu
    @Dharmagonthu ปีที่แล้ว +1

    Thank you

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 ปีที่แล้ว +2

    Nice Interview....

  • @uniqueleader8190
    @uniqueleader8190 ปีที่แล้ว +15

    చాలా గొప్ప పోరాటం చేస్తున్న విశారదన్ 👌.
    All the best

  • @surachirataraka1437
    @surachirataraka1437 ปีที่แล้ว +1

    Akka super chala manchi interview

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +1

    Tq తులసి గారు 🙏🙏🙏

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 ปีที่แล้ว +10

    విశారాధన్ అన్నా జైభీమ్.... మీరు కానీ,RSP కానీ ఇంకా చాలా మంది దళిత ఉద్యమ కారులు వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి అందరూ ఒక్క గొడుగు కిందికి వస్తే తప్పా బహుజన రాజ్యం ఇంకా 100 ఏండ్లయినా సాధ్యం కాదు..... దళిత యూనిటీ విచ్చిన్నం చేయడానికి krishna మాదిగ లాంటి ప్యాకేజీ రాయుల్లు ఉండనే ఉన్నారు..... బహుజన వాదం కలగానే మిగిలిపోతుంది 🤣😂😢😢

    • @NSS-4right
      @NSS-4right ปีที่แล้ว +2

      వీళ్ళు ఇతరుల ముందు సాగిల పడతారు కానీ వీళ్ళతో వీళ్ళు కలిసి పోరాటం చేయలేరు.... ఇదే పెద్ద మైనస్...

  • @mulnivasi1818
    @mulnivasi1818 8 หลายเดือนก่อน

    Great interview

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 ปีที่แล้ว +4

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ
    వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయత్వం...

  • @kejriwa
    @kejriwa ปีที่แล้ว +3

    Jai visharadan maharaj ...

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 11 หลายเดือนก่อน

    Manchi KNOWLEDGE personslity...miru loksatta JP la....kakunda..miku unna.. KNOWLEDGE ni ..DIRECT ga chepputaaru...adhi milo unna... quality ❤❤❤❤❤❤

  • @Venu123
    @Venu123 ปีที่แล้ว +4

    Do video On EWS QUOTA effecting on OBC people and Bihar caste cenus

  • @j.deepakwelldonedeepak943
    @j.deepakwelldonedeepak943 ปีที่แล้ว +1

    Super medam...🙏

  • @edhannagarisrinivas4415
    @edhannagarisrinivas4415 ปีที่แล้ว +1

    Thanks మేడం❤❤❤❤❤

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 ปีที่แล้ว +1

    జై భీమ్

  • @narasimhamolgara.advocate1961
    @narasimhamolgara.advocate1961 ปีที่แล้ว +4

    ఇంటర్వ్యూ వాయిస్ పెంచండి మేడం.... వాయిస్ తక్కువగా వస్తుంది...దయచేసి మేము అభ్యర్థిస్తున్నాము.

  • @klr6594
    @klr6594 ปีที่แล้ว +4

    సమయం పడుతుంది వారు చెప్పే సామాజిక విప్లవం జరగాలి అంటే. ఎందుకంటే వీటి అన్నింటి కంటే మనిషికి స్వార్థం ఎక్కువ నాకేంటి దీంట్లో నుండి అనేది ఉంటది బానిసలకు ఎప్పుడు.

  • @siluveruravindra7307
    @siluveruravindra7307 ปีที่แล้ว +3

    భీం సెల్యూట్ సర్...

  • @mrsrikanth6805
    @mrsrikanth6805 ปีที่แล้ว +12

    ఇంత పెద్ద ఆదినాయకుల స్వరాన్ని ఈ తెలంగాణ సమాజానికి వినిపించడం మీరు కోరుకున్నప్పుడు
    ఈ సమాజానికి సార్ గారి మాటలు స్పటంగా వినిపించాలి కాబట్టి ఇంటర్వ్యూ సౌండ్ పెంచండి క్లారిటి గారు ఉండేలా చూసుకోండి

  • @psb7670
    @psb7670 ปีที่แล้ว +1

    Hi madam ,you are good journalist ❤❤❤

  • @aasurya3335
    @aasurya3335 ปีที่แล้ว +5

    Akka మా ap లో elections అప్పుడు మీ వీడియోస్ కోసం చాలా waiting

  • @ajayreddy8125
    @ajayreddy8125 ปีที่แล้ว +10

    దయచేసి బర్రెలక్క ఇంటర్వ్యూ చేయండి please 🙏

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 ปีที่แล้ว +8

    సౌత్ ఇండియా కాన్షీరాం _ విశారదన్ మహారాజ్

  • @Athmagourav
    @Athmagourav 8 หลายเดือนก่อน

    Great interview 🔥🔥💙

  • @vivekmaharaj0813
    @vivekmaharaj0813 ปีที่แล้ว +3

    డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి voice సరిగా రవలేదు

  • @anilnemmadi2536
    @anilnemmadi2536 ปีที่แล้ว +1

    Great interview🎉🎉

  • @narasimhamolgara.advocate1961
    @narasimhamolgara.advocate1961 ปีที่แล้ว +3

    జై ధర్మ సమాజ్ పార్టీ DSP...@విన్ భాయ్.

  • @stalinravindra1610
    @stalinravindra1610 ปีที่แล้ว +1

    జయహో విశారదన్ మహారాజ్
    జయహో ధర్మ సమాజ్ పార్టీ 🔦🔦

  • @sanjay_maharaj
    @sanjay_maharaj ปีที่แล้ว +1

    Hammayya yenno rojula undi chusthuna madam sir nu apudu pilustharu mi chanel ku ani tq madam

  • @YB-jg5pj
    @YB-jg5pj ปีที่แล้ว +9

    చెల్లమ్మ.. ఇంకా ఒక గంట interview చేసినా, వినేలాగా వుంది.. 🙏

  • @prashanthMaharaj-vg7oy
    @prashanthMaharaj-vg7oy ปีที่แล้ว +3

    Jayaho Visharadan Maharaj