Song: Deva maa kutumbamu ll telugu Christian song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 522

  • @sunilkumar102civil9
    @sunilkumar102civil9 2 ปีที่แล้ว +88

    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
    నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
    మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
    లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
    లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
    2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
    నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
    ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
    3. ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
    లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
    వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
    ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
    4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
    నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
    వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
    కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము...🛐🙏

  • @jashuvay2471
    @jashuvay2471 8 หลายเดือนก่อน +12

    పరిశుద్ధాత్మ దేవుడా నీ కుటుంబం పై నీ పరిశుద్ధాత్మను ఆ కష్టాలలో మా నష్టాలను మాకు తోడై ఉండి మమ్ములను ప్రతి ఒక్క బలహీనతల నుండి విడిపించి మమ్ములను దీవించి ఆశీర్వదించి ఆయు ఆరోగ్యాలతో నింపి నీ రెక్కల చాటున మమ్మలను భద్ర పరచమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి amen

    • @prasadpamarthi5602
      @prasadpamarthi5602 7 หลายเดือนก่อน

      DLI xd I 1:17 1:17 1:17

    • @bakkirojmittal
      @bakkirojmittal 17 วันที่ผ่านมา

      Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @anuradha4674
    @anuradha4674 2 ปีที่แล้ว +157

    ఒంగోలు జువెట్ మోమోరియల్ బాప్టిస్టు చర్చి సంఘ కాపరి ఆగస్టీన్ గారు రచించిన సాంగ్ ఇది. i love this song 🙏

    • @sreekanthkona8797
      @sreekanthkona8797 ปีที่แล้ว +5

      I like this song 🎵

    • @swarupapatra725
      @swarupapatra725 ปีที่แล้ว +3

      Ayagari maa nidu vandhanalu

    • @gudurinaveenkumar7949
      @gudurinaveenkumar7949 ปีที่แล้ว

      ​@@swarupapatra725hTgggtjgffgghg

    • @swarupapatra725
      @swarupapatra725 ปีที่แล้ว +1

      Akka i like this song ayagari ki vandhanalu

    • @jedsonmoses7228
      @jedsonmoses7228 ปีที่แล้ว +2

      ఔనా!!!! వారంటే నాకెంతో ఇష్టం, గౌరవం. 2003-2004 లో నేను ఒంగోలు లో బి.ఎడ్ చేసినప్పుడు ఆ చర్చ్ కి వెళ్ళేవాడిని.. గుడ్ టీచంగ్స్ ఇచ్చేవారు.

  • @srisamuel1386
    @srisamuel1386 ปีที่แล้ว +51

    ఈ పాట లో ఉన్న ప్రతీ పదము , ఈ సాంగ్ విన్న వారి అందరి జీవితములలో నెరవేరును గాక..May GOD Bless you.

  • @sudhakarkommu6683
    @sudhakarkommu6683 ปีที่แล้ว +19

    పాటల కంపోజింగ్ విషయంలో రచయితకు మీరు జ్ఞానాన్ని అందించారు. ఓ దేవా..అందుకు మేమంతా నిన్ను పూజిస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సోదరి చాలా చాలా చాలా మధురంగా ​​పాడారు, ఈ పాట ద్వారా చాలా మంది హృదయాలు ఆనందం మరియు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. ఈ పాట ద్వారా సోదరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. మేము మీ వాయిస్ నుండి మరో పాటను ఆశిస్తున్నాము. ఆమెన్.

  • @roja5841
    @roja5841 3 ปีที่แล้ว +190

    నెమ్మదిగల ఇల్లు ,నిమ్మళమగు మనసు 🎶
    ఈ రోజుల్లో చాల అవసరమైనవి .... అద్భుతమైన పాట 👍

  • @Skc4-bd3wl
    @Skc4-bd3wl หลายเดือนก่อน +5

    అవును యేసయ్యా మా కుటుంబం నీకే అంకితం ప్రభువా హల్లేలూయ స్తోత్రం వందనాలు ఆమెన్

  • @kotipolice1924
    @kotipolice1924 11 หลายเดือนก่อน +13

    సార్ ఈ పాటకి ఇంత మంచి ట్యూన్ అందించినవారికి మ్యూజిక్ అందించినవారికి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤

  • @mohankovviri7942
    @mohankovviri7942 8 หลายเดือนก่อน +3

    అసలైన దివినలు అన్ని ఈ పాటలోని వున్నాయి నేను రోజుకి ఒక్క సారైనా వింటాను.. ఆమెన్

  • @janvishalu7977
    @janvishalu7977 2 ปีที่แล้ว +10

    దేవా ని చిత్తము మా కుటుంబం పైన నెరవేర్చు తండ్రీ

    • @neswari8301
      @neswari8301 ปีที่แล้ว

      Nice song 🎵 🙏

  • @kranthikiranananthula599
    @kranthikiranananthula599 ปีที่แล้ว +28

    అసలైన దీవెనలు అన్ని ఈ పాటలో ఉన్నాయి..అద్భుతమైన పాట 🙌👏

  • @smilyboodala9062
    @smilyboodala9062 ปีที่แล้ว +14

    This song written by Rev. D. John Augustine ( JMB church, Ongole)
    Such a great song thank you Augustine thathaya

  • @YesuGavvala
    @YesuGavvala 2 หลายเดือนก่อน +3

    చాలా బాగా పాడారు సిస్టర్ వందనాలు

  • @christianyouthclubofindia1024
    @christianyouthclubofindia1024 ปีที่แล้ว +12

    దేవునిసేవలో జీవించాలని కోరుకునే ఫ్యామిలీ కి మంచి ప్రార్దన తో కూడిన మంచి అద్భుతమైన పాట.
    Christian Youth Club Of India

  • @kurupatinagaraju7277
    @kurupatinagaraju7277 หลายเดือนก่อน +2

    దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @kirannakka8920
    @kirannakka8920 ปีที่แล้ว +13

    ఎంతో నెమ్మదిని ఆత్మీయతను అందించినటువంటి పాట🎉

  • @prassu1322
    @prassu1322 ปีที่แล้ว +14

    హ్రుదయాన్ని హత్తుకునే పాట.🙏 దేవనికే మహిమ కలుగును గాక

  • @narasimhathatikonda9178
    @narasimhathatikonda9178 2 ปีที่แล้ว +15

    పాట చాలా బాగుంది ....మనసు బాధగా అనిపించినప్పుడు ...ఒక్కడినే అయిపోయాను అని అనుకున్నప్పుడు ఈ పాట వింటే చాలు ....Amen

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 2 ปีที่แล้ว +14

    ఈ పాట రచన. పాడడం. సంగీతం అన్నీ చాలా బాగున్నవి. చాలా ఇష్టం. పాడినవారు వివరాలు ఇస్తే బాగుండును.

  • @deekshastella
    @deekshastella ปีที่แล้ว +6

    Superb lyrics..🙏🙏 every word in this song is very meaningful this is very helpful to grow more in spiritual...🙌❤️❤️

  • @Thor_yt...489
    @Thor_yt...489 2 ปีที่แล้ว +3

    E song vintunta na manasu chala prasanthi ga vundhi please do prayer for Jesus

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +21

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

    • @rchitemma6165
      @rchitemma6165 2 ปีที่แล้ว

      Ll0 yup po 7u877767yyyyyyyy yuh y

  • @sarahabrahamsarahabraham3996
    @sarahabrahamsarahabraham3996 8 หลายเดือนก่อน +2

    E song nakuchalaishtam eppudu क्रोत्तविन्नत bbuntunnadi।godblesstoall ofus

  • @srikingkalyan03
    @srikingkalyan03 ปีที่แล้ว +3

    Best Family Song ever

  • @prabhuvumata_prabhuvupata-6064
    @prabhuvumata_prabhuvupata-6064 9 หลายเดือนก่อน +1

    VANDANAALU 🙏🙏 sir..meeku...chaallaa VANDANAALU meeku...❤❤❤ I love this song..

  • @rajeshkolli
    @rajeshkolli 11 หลายเดือนก่อน +1

    Naku yanthooganu istamina song naku pranam posindhi EE song

  • @chinninikhil8335
    @chinninikhil8335 11 หลายเดือนก่อน +2

    Na childhood lo family prayer lo padukune vallam.I love this song. TQ.

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 2 ปีที่แล้ว +52

    ప్రతి నోరు ప్రార్థించవలసిన పాట🙏🇮🇳🙏🌎🌍ప్రపంచ పాట ప్రార్థన గీతము👍👍🧛👩‍💼👩‍🎓👩‍⚖️👩‍⚕️🧑👦🤴👰 నిత్యమూ పాడండి

  • @rufus6711
    @rufus6711 8 หลายเดือนก่อน +2

    Such a great and beautiful song❤❤❤❤❤❤

  • @EsigariJoseph
    @EsigariJoseph 9 หลายเดือนก่อน +2

    I Love this beautiful Song Pastorgaaru patancheru Hyderabad TS.India

  • @sunandasaganti
    @sunandasaganti ปีที่แล้ว +1

    Super ga padaru sister super voice God bless you sister Naku chala istamaina song pade pade vintanu

  • @dasarilakshmi3469
    @dasarilakshmi3469 11 หลายเดือนก่อน +1

    Praise the lord naku family kosam e song ante chala estam madi Ongole

  • @KalavathpacharlaKala-jn3ks
    @KalavathpacharlaKala-jn3ks ปีที่แล้ว +2

    Price the lord 🙏🏻 aunu thandri makutumbamu nee sevaky ankithamu kavali thandri.

  • @kodamalasarah9912
    @kodamalasarah9912 หลายเดือนก่อน +1

    Glory to God my favourite song by hearing this song God comforted me

  • @swarupapatra725
    @swarupapatra725 ปีที่แล้ว +1

    Yeno ashirvadhalu e patalo vunaae maa kutubamniki anvaenchu kuntanu

  • @saimadisetty5805
    @saimadisetty5805 11 หลายเดือนก่อน +1

    Amen. As for me and my house we will serve you Lord Jesus christ. Amen. U alone are our God and saviour. Amen.❤❤❤

  • @sandeepraja7764
    @sandeepraja7764 2 ปีที่แล้ว +10

    iam listen this song in childhood at age of 8 and today listen this at age of 24 I love this song very so much

  • @sharonjonnagadda
    @sharonjonnagadda ปีที่แล้ว +1

    Yesayya ma kutumbhamamu ni sevakey ankitham😢😢😢

  • @VijayKumar-qo1zt
    @VijayKumar-qo1zt ปีที่แล้ว +7

    My favorite song.. Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LalithaPeethala
    @LalithaPeethala ปีที่แล้ว +4

    Amen amen amen 🙌

  • @mamathajohn6463
    @mamathajohn6463 3 ปีที่แล้ว +3

    Praise the lord amma na papa joy ee song chala baga paduthi vala dady lakoni velipoyadu papa thoraga ravalni pryr cheyandi😰😰🙏🙏

  • @priyashvintalks
    @priyashvintalks 24 วันที่ผ่านมา

    Excellent song .voice z so cute.thank for all the family blessings song.god bless u 🙌🏻

  • @MercyRadha
    @MercyRadha หลายเดือนก่อน

    Praise the lord, ఈ పాట నేనుచాలా సార్లు విన్నాను, చాలా సార్లు దేవుని ఈ పాట ద్వారా పార్ధన చేసాను, పాట రచన చేసిన అయ్యగారికి, వందనాలు.

  • @joydidla4318
    @joydidla4318 3 ปีที่แล้ว +26

    Devaa Maa Kutumbamu - Nee Sevake Ankithamu (2)
    Ee Shaapa Lokaana - Nee Saakshulugaa Niluva
    Nee Aathmatho Nimpumaa (2) ||Devaa||
    Kaapari Maa Yesu Prabhuve - Koduvemi Ledu Maaku
    Maakemi Bhayamu - Maakemi Digulu
    Neeke Vandanamulayyaa
    Lobadi Jeevinthumu - Lopambulu Savarinchumu
    Lokaashalu Veedi - Lokambulona
    Nee Mandagaa Undumu ||Devaa||
    Samruddhi Jeevambunu - Samruddhigaa Maakimmu
    Nemmadi Gala Illu - Nimmalamagu Manassu
    Immahilo Maakimmayyaa
    Immuga Dayachesyumu - Ginne Nindina Anubhavamu
    Enno Kutumbaala Dhanyulugaa Jeyangaa
    Mammulanu Balaparachumu ||Devaa||
    Ae Keedu Raakundagaa - Kaapaadumu Maa Pillalanu
    Loka Duru Vyasanamula - Thaakudu Lekunda
    Daachumu Nee Chethulalo
    Oleeva Mokkala Valenu Draakshaa Theegelanu Poli
    Phala Sampadalathonu - Kalakaalamu Jeevincha
    Kurupinchumu Nee Deevenalan ||Devaa||
    Pempaara Jeyumu Maalo - Sompuga Nee Ghana Preman
    Nimpumaa Hrudayamula - Shaanthi Bhaagyambulatho
    Santhasambuga Saagedamu
    Vinthaina Nee Premanu - Anthata Prakatinthumu
    Kontha Kaalame Memu - Undumu Lokaana
    Chentha Cheraga Koredamu
    Nee Chentha Cheraga Koredamu ||Devaa||

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 ปีที่แล้ว +3

    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము

  • @chanduraj3993
    @chanduraj3993 2 ปีที่แล้ว +3

    దేవుని కే మాహిమ కలుగును గాక అమేన్‌ praise the lord brother and sister

  • @philadelphia616
    @philadelphia616 2 ปีที่แล้ว +2

    Deva maa kutumbam mothanni ne rakshanaloki nadipinchandi thandri amen ✝️🙏

  • @swarupapatra725
    @swarupapatra725 ปีที่แล้ว +1

    Ayagariki maa kutubam tharupuna needu vandhanalu

  • @wilsonadventistchapel3480
    @wilsonadventistchapel3480 2 หลายเดือนก่อน +1

    Hearing this melodious song remediate our family to God
    Pr.Joseph Augustine, Chittoor.

  • @AmmuAddala
    @AmmuAddala 3 หลายเดือนก่อน

    ❤ dhevaa ma kutumbamunu ni sevalo vadukonumayaa ...... ⛪🙌🙌🙇🙇

  • @srinivasyarra8716
    @srinivasyarra8716 ปีที่แล้ว +2

    beautiful song 🎉🎉 praise the lord😊😊🎉

  • @akumarthisyambabuakumarthi1563
    @akumarthisyambabuakumarthi1563 4 หลายเดือนก่อน +1

    This song is soo beautiful very meaning ful i love this song.... Nice music nice singing super super motivational song...... Praise the Lord God bless you all......... 🙏🙏🙏✨🎵🤍

  • @AnythingOfficial.
    @AnythingOfficial. 2 ปีที่แล้ว +1

    ఈ శాప లోకానా నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా 🙏 అద్భుతమైన వచనములు😔

    • @AnythingOfficial.
      @AnythingOfficial. 2 ปีที่แล้ว

      ఇప్పటి రోజుల్లో ఈ సాక్ష్యం ఎంతో అవసరం

    • @AnythingOfficial.
      @AnythingOfficial. 2 ปีที่แล้ว

      మన ఆత్మీయ జీవితానికి

  • @SrilathaGorantla-ji3qf
    @SrilathaGorantla-ji3qf หลายเดือนก่อน

    చాలా బాగుంది song sister praise the lord🙏

  • @anusree5776
    @anusree5776 4 ปีที่แล้ว +10

    Awesome song TQ sooooooooooooooooo s.p sailaja garu

  • @ruthruth163
    @ruthruth163 3 ปีที่แล้ว +8

    How long time after I was listening this song.... Thanks lord..

  • @davidyellanki3668
    @davidyellanki3668 9 หลายเดือนก่อน

    My favourite song...which can lead whole family in to divinity....

  • @ramanirm9655
    @ramanirm9655 3 ปีที่แล้ว +50

    గిన్నె నిండే అనుభవము...🙏🙏🙏

  • @srisairam2332
    @srisairam2332 ปีที่แล้ว

    Nemmadhi gala illu, Nimmalamagu manasu..
    Ginne nindina anubhavamu..
    Ye keedu raakundaga kaapadumu maa pillalanu. Amen..!

  • @bhagyasri2495
    @bhagyasri2495 3 ปีที่แล้ว +4

    Maa kutumbam nee sevake ankitham prabuva🙏🏻🙏🏻🙏🏻

  • @sujithadhanunjay2488
    @sujithadhanunjay2488 3 หลายเดือนก่อน

    Beautiful lyrics, meaning full song. I like this song.

  • @solomanyerramsetti5994
    @solomanyerramsetti5994 2 ปีที่แล้ว +4

    Very wonderful song I like so much
    Praise the lord

  • @gangisunil2983
    @gangisunil2983 หลายเดือนก่อน

    TQ sister shalaja Garu. sp . Sailaja garubrother.super voice.tq sister.

  • @jaichandraraparthi3923
    @jaichandraraparthi3923 2 ปีที่แล้ว +2

    E Song Vinte Na Manasulo Edho Theliyani Refresh Feeling 💖

  • @nallarambabu5005
    @nallarambabu5005 หลายเดือนก่อน +1

    Nice song

  • @rajasekhartelagathoty2321
    @rajasekhartelagathoty2321 4 ปีที่แล้ว +24

    Thank you Pastor DJ Augustine

  • @jpchanel47
    @jpchanel47 4 หลายเดือนก่อน +1

    Great song neanu dily okasarina ventanu madhe kooda Ongole siti

  • @prasanthkumar4542
    @prasanthkumar4542 9 หลายเดือนก่อน +1

    Excellent

  • @gangisunil2983
    @gangisunil2983 หลายเดือนก่อน

    Praise the lord bro good song meeing full song brother.god bless you.

  • @rameshbabukolikapudi6362
    @rameshbabukolikapudi6362 หลายเดือนก่อน

    Best singer and best song

  • @bipc2_41tadichettupoojitha6
    @bipc2_41tadichettupoojitha6 2 ปีที่แล้ว +1

    Every day morning first pedatam ee song nee chala baguntadi praise the lord 🙏

  • @arunadara4189
    @arunadara4189 ปีที่แล้ว

    A keedu raakundaga kaapadumu ma pillalanu. Praise the lord 🙏

  • @joelsanjaykumarselvadas1017
    @joelsanjaykumarselvadas1017 3 ปีที่แล้ว +13

    Beautiful song(Lyric wise, meaning wise, music & vocal wise)

  • @chittimariyammarapaka6345
    @chittimariyammarapaka6345 6 หลายเดือนก่อน

    Devuni namamunake mahima kalugunugaka amen

  • @Uks8gf2
    @Uks8gf2 3 ปีที่แล้ว +66

    Yeppuduu e patta padalanipisttundi🤗🤗

  • @satishbothula7410
    @satishbothula7410 5 หลายเดือนก่อน

    దేవ మకుటం మీ సేవకే అంకితం 🙏🙏🙏🙏🙏🛐❤️

  • @dasurentala6953
    @dasurentala6953 3 ปีที่แล้ว +1

    Ennisarlu vinna vinalanipistundi Thanksgiving by song

  • @baderobert1525
    @baderobert1525 3 ปีที่แล้ว +6

    Wonderful song 🎵 ❤ ♥ 🎶 💕

  • @sonydaisy8263
    @sonydaisy8263 3 ปีที่แล้ว +6

    Wonderful song. I like it

  • @RANIGURIJALA-ff3qh
    @RANIGURIJALA-ff3qh ปีที่แล้ว

    Writer sir ki thanks chala Baga raasaru.

  • @johnsonprathipati9379
    @johnsonprathipati9379 หลายเดือนก่อน

    Praise God for his mercies 🙏

  • @imarao5766
    @imarao5766 3 ปีที่แล้ว +1

    Deevunike mahima kalugunu gaaka chala baga nachinadi Supar song

  • @ElectronicsbyBSR
    @ElectronicsbyBSR 2 ปีที่แล้ว +8

    So beautiful, Glory to our Lord Jesus Christ

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 ปีที่แล้ว +2

    Wonderful song sister super ga padinaru I love you song super super sister me voice super ❤️

  • @viratkohli5578
    @viratkohli5578 2 ปีที่แล้ว +1

    Very beautiful song I love this song

  • @deraanjali4814
    @deraanjali4814 7 หลายเดือนก่อน

    ❤ this song really hollysong everymeaning is amaging

  • @madhuripatibandla4113
    @madhuripatibandla4113 9 หลายเดือนก่อน

    My favourite song praise the lord

  • @sunil11775
    @sunil11775 2 ปีที่แล้ว +3

    very much blessed with this song..marvellous.excellent meaning and voice...god bless all those involved in this song.

  • @SalomiANNALADASU
    @SalomiANNALADASU 8 หลายเดือนก่อน

    Ilove this song and god bless you all of you amen 🙏🙏🙏🙏🙏🙏🙏😭😰😨 the best🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinujyothi8262
    @srinujyothi8262 2 ปีที่แล้ว

    E pata vinte manasantha chala prasamthamga vunddhi

  • @gugulothusandeep4610
    @gugulothusandeep4610 2 ปีที่แล้ว +1

    Very feel good song I love this song so much

  • @SureshSuresh-u3i5z
    @SureshSuresh-u3i5z 2 หลายเดือนก่อน

    Praise the lord amen

  • @prathyushaprathipati2192
    @prathyushaprathipati2192 ปีที่แล้ว +1

    Super Song Wonderful 👏👏👏🙌🙌🙌🙏

  • @sandhyanand2008
    @sandhyanand2008 4 ปีที่แล้ว +35

    This song was composed by Pastor D J Augustine, Ongole. Thank you for sharing

  • @RasrumanBah-yv1gq
    @RasrumanBah-yv1gq ปีที่แล้ว +1

    Price the lord 🙏

  • @syamalamarrimarri500
    @syamalamarrimarri500 3 วันที่ผ่านมา

    Amen tq God

  • @melamsudha7181
    @melamsudha7181 3 วันที่ผ่านมา

    Love u jesus 🙏😍❤️

  • @indrajapalingi1571
    @indrajapalingi1571 ปีที่แล้ว +1

    Praise the lord Peaceful..........🎵 🎶 🎵 🎶 😊😊😊

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina5148 ปีที่แล้ว +1

    Priase the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌🙌🙌

  • @bsreenueee777
    @bsreenueee777 ปีที่แล้ว +1

    THANK YOU JESUS 😭🙏, HALLELUJAH AMEN,PRAISE THE LORD anna and to all of you