DEVULAPALLI KRISHNA SASTRY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • documentary on devulapalli krishna sasry.తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.

ความคิดเห็น • 45

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 4 หลายเดือนก่อน +1

    Achha telugu Godavari apyayalato the most Godavari cultural poet of pithapuram Andhra pradesh

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +8

    మనందరి దేవుడు ఇచ్చిన వరం మహానుభావుడు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +2

      నిజమే సోదరా ! తెలుగు భాష ఇప్పటికీ నిత్య నూతనంగా శోభిల్లుతుంది అంటే ఇలాంటి మహానుభావుల కృషి, చలవే కదా....

  • @khemalatha8771
    @khemalatha8771 ปีที่แล้ว +1

    ఆయన కవితలో భావమై పాటలో రాగమై ఒదివి పోవాలనిప్రకృతిలో తలదాల్చి పోవాలని ఆశ ..

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +1

    దే కృ .శాస్త్రిగారు _ మహానుభావుడు , మహాకవి - - ఆయన వ్రాసిన ప్రతి పాటా ఒక్కో కోహినూరు వజ్రమే . ఆయన వ్రాసిన పాటలలో చాలావరకు నేను వినటాన్ని అత్యంత అదృష్ట వంతుడను . ఆయన కవితి ప్రతిభకు హద్దు ఆ నింగినే. ప్రతి పాటా జనరంజకమై మళ్ళీ మళ్ళీ వినాలనిపించేస్థాయి కలిగి వున్నవి. ప్రకృతిని తన గీతాలలో ప్రసా విస్తూ వ్రాసే ప్రతి పాటా ప్రత్యేకమైనదే . ఇంత మంది కవులు ఆయన గొప్పతనం గుర్చి చెప్పడం గర్వించదగ్గవి షయం
    ఈ కవిదిగ్గజాన్ని వెండి తెరకు మొట్టమొదటగా మల్లీశ్వరి సినిమా కు పరిచయంచేసిన దిగ్గజ మరియు అభిరుచిగల దర్శకులు శ్రీ . B. N. రెడ్డి గారికి కవి ప్రపంచం రసజ్జ సంగీత ప్రపంచం ఎంతైనా రుణపడి వుంచుంది. అయ్యా రెడ్డిసార్ గారూ! మీపాద పద్మముల క్క అనంత కోటి కృతజ్ఞతలు , నమస్సులు . అలాగే ఈ పాటలకు గొప్ప గాబాణీలను గూర్చి వాటిని అజరామరం చేసిన దిగ్గజ సంగీత దర్శకులు** రసాలూరు__ సాలూరు రాజేశ్వర రావు** గారి పాద పద్మములకు ' ఘంటసాల మాస్టారు. గారు, భానుమతి అమ్మ గార్లకుశతకోటి శిరసాభివందనాలు .

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +3

    సి నా రె గారి సినీ గీతాలు సూపర్ ఆయన చెప్పినట్లు క్రుష్ణశాస్త్రి గారు గొప్ప నవ కవితా పితామహుడు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 4 หลายเดือนก่อน

    Andhra Shelley

  • @venkat9103
    @venkat9103 ปีที่แล้ว

    ఇందులో వాడినటువంటి నేపథ్య సంగీతం గురించి వివరాలు తెలిసివుంటే ఎవరైనా దయచేసి చెప్పగలరు...🙏🏻

  • @venugopalamurthyamarapuram8764
    @venugopalamurthyamarapuram8764 4 ปีที่แล้ว +3

    A.. V. Murthy, BANGALORE
    YOUR DOCUMENTARY ON KRISHNA SASTRY GARU IS A PRECIOUS JEWEL
    TO BE TREASURED BY ALL TELUGU
    LOVERS OF ART, SCIENCE, AND LITERATURE. THANK, YOU.

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @sivasagar1800
    @sivasagar1800 6 ปีที่แล้ว +1

    Really silpa ramaniyanga untundhi krishna sastry gari kavitvam

  • @krishnaramani1913
    @krishnaramani1913 6 ปีที่แล้ว +2

    thanks for uploading

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 3 ปีที่แล้ว

    కృష్ణ శాస్త్రి గారు

  • @vishnuSharma-qk1kz
    @vishnuSharma-qk1kz 4 หลายเดือนก่อน

    Background music name yenti ??

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 8 ปีที่แล้ว +1

    aakulo aakunai, poovulo poovunai sagi poyina ee documentary chaala bagundi

  • @nskchaitanya1513
    @nskchaitanya1513 7 ปีที่แล้ว +2

    so happy watching the video. thanks for uploading the video. I am a great fan of devulapalli garu.

  • @chinturoy3001
    @chinturoy3001 7 ปีที่แล้ว +2

    Super Video .. thanks for unloading ...

  • @satyachintu1405
    @satyachintu1405 5 ปีที่แล้ว

    Big fan to him

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 4 ปีที่แล้ว +1

    JAY KRISHNA SASTHRI MAHATMA JAY

  • @msrao8073
    @msrao8073 5 หลายเดือนก่อน

    కారణం తెలియదు కానీ, చలం కృష్ణ శాస్త్రి గారి మీదపడి ఏడుస్తూ ఉండేవాడే వాడు, ఆయన ఊర్వశి రాస్తే ఈయన పురురవ రాసి etc etc; శ్రీ శ్రీ చేసిన పెద్ద ( దిద్దుకోలేని ) తప్పు తన మహాప్రస్థానం కి కృష్ణ శాస్త్రి గారితో కాక చలం తో ముందుమాట ( దానికో అర్థం లేని టైటిల్ " యోగ్యత పత్రం " ) రాయించడం; తర్వాత కాలంలో (ఖడ్గ సృష్టి సమయంలో) శ్రీ శ్రీ ఆకులు పట్టుకున్నాడు కానీ, it was too late, ప్చ్ పాపం శాంతం!

  • @gurramarundhati
    @gurramarundhati 4 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VarmaTeluguTraveller
    @VarmaTeluguTraveller 4 ปีที่แล้ว +1

    Today I heard some good information
    Thank you.👌

  • @PointOfView_
    @PointOfView_ 6 ปีที่แล้ว +4

    Peddalu mahanubavulu.. 🙏

  • @satyachintu1405
    @satyachintu1405 5 ปีที่แล้ว +1

    Andhra shelly malli maraninchadu,thelugu desapu niluvutaddham pagilindhi,by sri sri

  • @babudhani
    @babudhani 7 ปีที่แล้ว +1

    Madura kavi... Manasu kavi 🙏🏻

  • @sivasagar1800
    @sivasagar1800 6 ปีที่แล้ว +1

    Bavakavitvam ante mi tharavathe....

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv 6 ปีที่แล้ว

    Thanks,inka krishnashashrthi rasina hit songs videos upload cheyande

  • @vasudevineni1274
    @vasudevineni1274 4 ปีที่แล้ว

    Thanks. Unfortunate english medium deprives enjoying telugu our govt wants converted people

  • @sucharithak8893
    @sucharithak8893 3 ปีที่แล้ว

    Can anybody please tell me what is that background song

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +7

    పాడనా తెలుగు పాట
    పాడనా తెలుగు పాట
    పరవశమై మీ ఎదుట....మీ పాట....
    పాడనా తెలుగు పాట....
    కోవెల గంటల గణ గణలో
    గోదావరి తరగల గలగలలో
    కోవెల గంటల గణ గణలో
    గోదావరి తరగల గల గలలో
    మావుల పూవుల మోపుల పైనా
    మసలే గాలుల గుసగుసలో
    మంచి ముత్యాల పేట -
    మధురామృతాల తేట -
    ఒక పాట - పాడనా తెలుగు పాట
    పరవశమై .... నె....పరవశమై
    మీ ఎదుట - మీ పాట
    పాడనా తెలుగు పాట
    త్యాగయ క్షేత్రయ రామదాసులు
    త్యాగయ క్షేత్రయ రామదాసులు
    తనివితీర వినిపించింది
    త్యాగయ క్షేత్రయ రామదాసులు
    తనివితీర వినిపించింది
    నాడు నాడులా కదిలించేది
    వాడ వాడలా కనిపించేది
    చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట
    ఒక పాట - పాడనా తెలుగు పాట
    వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
    వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక
    రేఖ
    మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
    మెరిసే కుంకుమ బొట్టు
    ఘల్లు ఘల్లున కడియలందెలు
    అల్లనల్లన నడయాడే
    తెలుగు తల్లి పెట్టని కోట - తెనుగును నాటే ప్రతిచోట - ఒక పాట
    పాడనా తెలుగు పాట
    పరవశమై ... నె.... పరవశమై
    మీ ఎదుట - మీ పాట
    పాడనా తెలుగు పాట
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    "దేశ భాషలందు తెలుగు లెస్స"....
    తెలుగు భాషలో ఉన్న" మాధుర్యం" నిజంగా వర్ణనాతీతం....
    అత్యద్భుతమైన సాహిత్యాన్ని మనకు వరంలా అందించిన "దేవులపల్లి కృష్ణశాస్త్రి" గారికి అనంత కోటి ప్రణామములు💐💐🙏🙏💐💐

  • @narasimharaokotha1407
    @narasimharaokotha1407 8 ปีที่แล้ว +2

    great interviews

  • @muralisonu227
    @muralisonu227 5 ปีที่แล้ว

    Naa virula thota
    Penchukunnadanokka pavadapu Gulabi mokka..
    Okka krurarka kiranammu urvi vaali
    Na gulabi soli, thooli, nannu veedey🙏

  • @katrekrishna6252
    @katrekrishna6252 9 ปีที่แล้ว +1

    thanks for uploading....

  • @mr.chandramaneni239
    @mr.chandramaneni239 5 ปีที่แล้ว

    Naku books kavali plzz help chayandi

    • @TheDlvprasad
      @TheDlvprasad 3 ปีที่แล้ว

      1.Krishna paksham Telugu book
      2.english translations of Devulapalli poems By indraganti kiranmayi
      Both available in amazon

    • @TheDlvprasad
      @TheDlvprasad ปีที่แล้ว

      Babu Chandra unnava

  • @sivasagar1800
    @sivasagar1800 6 ปีที่แล้ว

    Really padhalo too much maththu

  • @sivasagar1800
    @sivasagar1800 6 ปีที่แล้ว

    Mi sahitya niki a.r.rahman tunr unte vinali ani untundhi naku appudu nundo

  • @krishnaramani1913
    @krishnaramani1913 6 ปีที่แล้ว

    enthati goppa kavini gurimchi matladentha pedhavadini nenu kaadhu

  • @youngforest8793
    @youngforest8793 5 ปีที่แล้ว

    Oka sari meee number kavaliiii sirrrrr

  • @ranadheermareboina8065
    @ranadheermareboina8065 7 ปีที่แล้ว

    Eeyanni Andhra shelley ani enduku antaru???

    • @TheDlvprasad
      @TheDlvprasad 3 ปีที่แล้ว

      Pb Shelley is a 2nd generation English romantic poet..
      Famous for his lyric poetry..
      Devulapalli wrote about nature and human feelings just like English romantic poets..Bhava Kavi in Telugu..now most of the poems of Devulapalli are lyrical..so he is called the Andhra shelley..

    • @ranadheermareboina8065
      @ranadheermareboina8065 3 ปีที่แล้ว +1

      @@TheDlvprasad Thanks for the reply. Though by now i have read enough about these poets and got to know about the connection 😇

    • @TheDlvprasad
      @TheDlvprasad 3 ปีที่แล้ว

      That's very nice

  • @Pinaki479
    @Pinaki479 2 หลายเดือนก่อน

    క్షమించండి…. క్రిష్ణశాస్త్ర్రి గారు వ్రాసింది కవిత్వం అనలేము. కవిత్వం అయితే లక్షణాలు విశ్లేషణ చేయగలం. కానీ క్రిష్ణశాస్త్ర్రి గారు ఆయన “మనసు” ను ఆయనే కాగితం పై పరచుకుని చూసుకొంటే దానిని మనము కవిత్వం అనుకుంటున్నాము. క్రిష్ణశాస్త్ర్రి వారి “మనసును” ఆయనే వివరించగలరు గానీ ఇతరులు ఎలా వివరించ గలరు? అలా వివరించాలని ఎవరైనా అనుకుంటే వారు క్రిష్ణశాస్త్ర్రి అయిపోవాలి. అది సాధ్యమా!!? ఏమో అంతటి నవనీత హృదయం గలవారు ఉన్నారేమో.