ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || Success Story of Leafy Vegetables Cultivation || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2020
  • Success Story of Leafy Vegetables farming by Kunchanapally Farmer, Guntur District
    ఆకుకూరల సాగు చిన్నసన్నకారు రైతులకు సంవత్సరం పొడవునా జీవనోపాధిని అందించే వ్యవసాయంగా విరాజిల్లుతోంది. తక్కువ పెట్టుబడితో రోజూ ఆదాయం చేతికందుతుండటంతో రోజూ కాయకష్టం చేసుకునే రైతులకు ఆకుకూరలు మంచి ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఆకుకూరల సాగుకు ప్రసిద్ధి. ఇక్కడ వందలమంది చిన్న సన్నకారు రైతులు తామ కష్టపడే స్థాయినిబట్టి 30 సెంట్ల నుండి 2 ఎకరాల వరకు ఆకు కూరలు పండిస్తున్నారు. భూమిని చిన్నచిన్న మడులుగా విభజించి సెంటున్నర నుండి 2 సెంట్ల విస్తీర్ణంలో పాలకూకూర,, చుక్కకూర, గోంగూర, తోటకూర, పుదీన,బచ్చలికూర వంటి అన్ని రకాల ఆకుకూరలను పండించి విజయవాడ మార్కెట్ కు తరిలిస్తున్నారు.సంవత్సరానికి 9 - 10పంటలు తీస్తున్నారు. ఒక్కో మడి నుండి పెట్టుబడి పోను రూ. 600 - 800 మిగులుతోంది. అర ఎకరం భూమి వున్న రైతు సైతం ఆకుకూరల సాగుతో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తూ గర్వంగా జీవిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. గత 5 సం.లుగా 60 సెంట్లలో ఆకుకూరలు సాగుచేస్తూ ఉపాధి పొందుతున్న కుంచనపల్లి గ్రామ రైతు వై.పాములు అనుభవాలు మీకోసం..
    #KARSHAKAMITRA #LEAFYVEGETABLES
    Facebook : mtouch. maganti.v...
  • บันเทิง

ความคิดเห็น • 19

  • @MOHAN-hv2gx
    @MOHAN-hv2gx 3 ปีที่แล้ว +1

    Great work sir, anjanelu garu

  • @MOHAN-hv2gx
    @MOHAN-hv2gx 3 ปีที่แล้ว +3

    Anjaneylu Garu pls do a video on different types of paddy cultivation techniques like drum seeding, transplantation and aerobic seeding etc....

  • @venumadhav5424
    @venumadhav5424 3 ปีที่แล้ว

    excellent brother

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว

    Super👌

  • @shyamrapan8083
    @shyamrapan8083 3 ปีที่แล้ว

    తెలంగాణ లో ఆకుకూరలు గురించి చెప్పండి సార్

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 3 ปีที่แล้ว

    Aanjanayyalu gaaru super మీ number payttandi &ring pit vidaanam lo chayruku gurunchi oka vedio chayandi

  • @venkatacharan9265
    @venkatacharan9265 2 ปีที่แล้ว

    Guntur lo pothuru top in aku kuralu

  • @palleturiandhalu
    @palleturiandhalu 3 ปีที่แล้ว

    Sir meeru 2 lacks gurinchi chepthunaru gani dhanlo unna kashtalu chepatam ledhu

  • @goudgoud9452
    @goudgoud9452 3 ปีที่แล้ว

    Pn nabanr petu

  • @RameshRam-pb7sp
    @RameshRam-pb7sp 3 ปีที่แล้ว +1

    ఒక్కో కట్ట కనీసం 5rupees కి అమ్ముకున్న 1000కట్టలకి 5000.. వస్తుంది. ఒక 2000 విత్తనాలకు కూలి ఖర్చు తీసేసిన మిగతా 3000మిగులుతుంది మరీ దారుణంగా 600 ఏంది.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +3

      మీరు చెప్పిన లెక్కలో రైతుకు ధర లభిస్తే ఎకరానికి కనీసంగా 9 లక్షల ఆదాయం వస్తుంది. దళారీకి వచ్చే ధర రైతుకు లభిస్తే వ్యవసాయం సుభిక్షంగా వర్ధిల్లుతుంది.

  • @banothjayender5798
    @banothjayender5798 3 ปีที่แล้ว

    సెంట్లు అంటే ఏకరమ,,

  • @savetopublicnaturalfarming5659
    @savetopublicnaturalfarming5659 2 ปีที่แล้ว

    నువ్వు నీ‌ విడియో‌‌ పంట కు వచ్చే వ్యాధులు , రాకుండా జాగ్రత్తలు ఇవి కదా ముఖ్యం

  • @MrChitte
    @MrChitte 3 ปีที่แล้ว

    రైతు Mobil number please