కాలీఫ్లవర్, సొర సాగుతో లాభాల పంట ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    కాలీఫ్లవర్, సొర సాగుతో లాభాల పంట || #Cauliflower and #Bottlegourd Cultivation || Karshaka Mitra
    Success Story of Young farmer in Cauliflower and Bottle gourd Cultivation - Karshaka Mitra
    ఏడాది పొడవునా కూరగాయల సాగును నమ్ముకున్న రైతుకు లాభాల పండిస్తున్నాయి పలురకాల కూరగాయలు. సొంతంగా మార్కెటింగ్ చేసుకునే రైతుకు మరింత ఆర్థిక చేయూతనిస్తున్నాయి. నిత్యం కాయకష్టం చేసే రైతుకు మెరుగైన ఉపాధిని కల్పిస్తున్నాయి.
    ఈ ఏడాది నవంబరు నుండి కూరగాయల ధరలకు రెక్కలు రావటంతో కొంతమంది రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. అధిక వర్షాలు, చీడపీడల బెడద వల్ల చాలా పంటలు దెబ్బతినటం వల్ల కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో ఎన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పంటను కంటికి రెప్పలా కాపాడుకుని కాలీఫ్లవర్, సొర పంటల సాగుతో విజయభేరి మోగిస్తున్నారు యువరైతు శ్రీకాంత్. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, వెంకటపాలెం గ్రామానికి చెందిన ఈ యువరైతు కుటుంబానికి కూరగాయల సాగు ప్రధాన ఉపాధి. తండ్రి రైతు బజార్ లో కూరగాయలు అమ్మతుండగా, పంట పండించే బాధ్యతను శ్రీకాంత్ చూసుకుంటాడు. భార్య శిరీష వ్యవసాయ పనుల్లో చేయూతనిస్తుంది. ఏటా 3 ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్న ఈ యువ రైతు ఈ ఏడాది కాలీఫ్లవర్, సొర సాగులో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. సాగు వివరాలు ఈ రైతు అనుభవాల ద్వారా తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    / karshakamitra
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి కోతకు చేయూతనిస్తున...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #vegetablescultivation #bottlegourdfarming #cauliflowercultivation
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

ความคิดเห็น • 56

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 ปีที่แล้ว

    Thank you Karshaka Mitra...

  • @SrinuVlogs5779
    @SrinuVlogs5779 2 ปีที่แล้ว +2

    Good information

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 2 ปีที่แล้ว +1

    Nice sir good information tank you sir

  • @Gopi.kolusu07
    @Gopi.kolusu07 2 ปีที่แล้ว +1

    Good information Sir 🌾👍👍👍

  • @ramukonakalla358
    @ramukonakalla358 2 ปีที่แล้ว

    మీ వీడియోలు చుస్టన్న బాగుంటాయి

  • @agriculturalsciences3605
    @agriculturalsciences3605 2 ปีที่แล้ว +3

    Three vegetables ekkuvaga thinadhu
    1) brinjal
    2) cauliflower
    3) capsium

    • @rajchowdarymutyala4870
      @rajchowdarymutyala4870 2 ปีที่แล้ว

      Why ?

    • @agriculturalsciences3605
      @agriculturalsciences3605 2 ปีที่แล้ว

      @@rajchowdarymutyala4870
      Brinjal lo shoot and fruit borer control chayadam thalvadi
      Chemicals kotti kotti pandistharu
      Ala ga cauliflower lo and capsicum lo

    • @ravi-yr7zw
      @ravi-yr7zw 2 ปีที่แล้ว

      @@agriculturalsciences3605 mandulu kottandi yepantalo anna mandulu kottakunda ye panta pandadu yedi manchiga vundi anna gaali kaalusyam nillu kalusyam adavulu antaristunnai yendulo kalisitam ledu anna only raitula pandinche pantalu maatrame chemical vaadaru bro samaajamlo pratidi chemical mayame

    • @agriculturalsciences3605
      @agriculturalsciences3605 2 ปีที่แล้ว

      Aree bapu pest attack ekkuva ga untai
      E 3 vegetables mida annii

    • @ravi-yr7zw
      @ravi-yr7zw 2 ปีที่แล้ว

      @@agriculturalsciences3605 vitimida yem vuntai Tomato watermelon muskmelon chilli oktenti annivaati mida vaadalsinde crop ipoyesariki takkuvalo takkuva 13 times sprey cheyalsinde

  • @asadeep6752
    @asadeep6752 2 ปีที่แล้ว +1

    Marketing is very important

  • @sathireddy9669
    @sathireddy9669 2 ปีที่แล้ว

    Aadarsha dampathulu..

  • @ravi-yr7zw
    @ravi-yr7zw 2 ปีที่แล้ว

    Sorakaya pantalo drip use cheai bro takkuva mandulu takkuva roogalato manchi digubhadi vastundi

  • @balrajsiddamusic8364
    @balrajsiddamusic8364 2 ปีที่แล้ว +1

    ఏప్రిల్ లో కాబిజీ వేయచ్చ

  • @egandhi8754
    @egandhi8754 2 ปีที่แล้ว

    Very good brother

  • @ammiraju2914
    @ammiraju2914 2 ปีที่แล้ว +1

    👍

  • @jayaram6564
    @jayaram6564 2 ปีที่แล้ว

    Anumanchipalli lo cauliflower baga pandistaru..

  • @bairuveeraswamy5907
    @bairuveeraswamy5907 2 ปีที่แล้ว

    Seed పేరు ఎంటి అన్నగారు

  • @rachakondakiran4351
    @rachakondakiran4351 2 ปีที่แล้ว

    Nice video bro

  • @sncreations3355
    @sncreations3355 2 ปีที่แล้ว

    Good sir

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 2 ปีที่แล้ว

    Excellent video sir 👍

  • @gudipalliyerriswamy1714
    @gudipalliyerriswamy1714 2 ปีที่แล้ว

    Seeds name

  • @phane329
    @phane329 2 ปีที่แล้ว +1

    Pesticides and growth regulator foliar sprays mix chesi spray cheyyocha..?anyone who knows this please answer..?

    • @muppanenisubbarao3676
      @muppanenisubbarao3676 2 ปีที่แล้ว +1

      రెండు కలిపి స్ప్రే చేస్తే అంత ప్రభావ వంతంగా పనిచేయక పోవచ్చు. రెండుసార్లు విడి విడిగా చల్లితే నాణ్యం. మొదటగా గ్రోత్ హార్మోన్ చల్లి, ఒక రెండు రోజుల తరువాత పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేసుకోవచ్చు.
      పచ్చి మిరప, వెల్లుల్లి, వేప సమానం గా బరువు తీసుకొని విడిగా మిక్సీలో గాని, కలిపి గ్రైండర్ లో గాని కచ్ఛ పచ్చా గా రుబ్బి ఆ పేస్ట్ ను బాగా మరగనిచ్చి (అన్ని ఒక కిలో, నీళ్లు 3 లీటర్ల లో) వడకట్టి, ఆ ద్రావణాన్ని 1: 10 నీళ్లతో కలిపి స్ప్రే చేసి చూడండి. పై పాటు పురుగు, నల్ల దోమ కంట్రోల్ అవుతుంది.

    • @phane329
      @phane329 2 ปีที่แล้ว

      @@muppanenisubbarao3676 thankyou for the suggestion sir

  • @balublue5793
    @balublue5793 ปีที่แล้ว +1

    Mount🐢🐃🐝

  • @sameerkhasab2791
    @sameerkhasab2791 2 ปีที่แล้ว

    Vittanam ala tayaruchestaru?

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว +1

      పండిన పంటలో మంచి కాయలను వదిలి ఎండిన తర్వాత వాటినుండి సొర విత్తనాలు తీస్తారు.

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 2 ปีที่แล้ว

      @@KarshakaMitra thank Q for reply bro

  • @shaiksaida5371
    @shaiksaida5371 2 ปีที่แล้ว

    Raytulaku.mamchi.masaygi.esutunaru.

  • @omshivapeela6280
    @omshivapeela6280 2 ปีที่แล้ว +1

    Meru kuda veyandi

  • @ShivaShiva-uw2ps
    @ShivaShiva-uw2ps 2 ปีที่แล้ว

    Ee year unaa cost eppudu ledu

  • @satishe9624
    @satishe9624 2 ปีที่แล้ว

    who watches eavery video

  • @neerajabai4315
    @neerajabai4315 2 ปีที่แล้ว

    .

  • @mpk9924
    @mpk9924 ปีที่แล้ว

    good information