Tiles కన్నా ఇది తక్కువ రేటు | గోడలకు , సీలింగ్ కీ ,ఫ్లోర్ కి ఇది వాడచ్చు | Poly Granite Sheets

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มี.ค. 2023
  • Tiles కన్నా ఇది తక్కువ రేటు | గోడలకు , సీలింగ్ కీ ,ఫ్లోర్ కి ఇది వాడచ్చు | Poly Granite Sheets
    @SumanTVVijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada
  • บันเทิง

ความคิดเห็น • 173

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 11 หลายเดือนก่อน +24

    Local brand tiles 30-40rs.
    Polygranite sheet 120rs/sqft
    Which one is in budget?

  • @user-je5ln2ys8p
    @user-je5ln2ys8p 2 หลายเดือนก่อน +4

    మీ వీడియో వాళ్ళ వ్యాపారులకు లాభం మీరు చెప్పే ది అనుసరిస్తే ఇంట్లో ఉండేవారికి అందరు రోగాల కు గురి ఆవ్తారుల్

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 9 หลายเดือนก่อน +25

    ఈ సీట్స్ ప్లాస్టిక్ దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల ఆ సీట్స్ వాడటం వల్ల ఒకసారి ఆలోచించండి

  • @mamathakaruna541
    @mamathakaruna541 ปีที่แล้ว

    Praveen garu all the very best.

  • @pernapatisrinivasarao4831
    @pernapatisrinivasarao4831 11 หลายเดือนก่อน +1

    very good looking designs. nice. and very good explanation by anchor and businessman. we will try

  • @ksrinivas6852
    @ksrinivas6852 11 หลายเดือนก่อน

    Good. Sister

  • @ksrinivas6852
    @ksrinivas6852 9 หลายเดือนก่อน

    God. Bless

  • @ksrinivas6852
    @ksrinivas6852 หลายเดือนก่อน

    God. Bless. Good. Voice...... Kota/andhrapradesh.vjacity...patamatacentre.

  • @srinivasaraoj4753
    @srinivasaraoj4753 4 หลายเดือนก่อน

    సూపర్

  • @vaidyulagsroy8127
    @vaidyulagsroy8127 11 หลายเดือนก่อน +9

    If used for flooring, how far is it safe? Will it not skid as the finish appears to be glossy? Or will it be different if used for flooring?

  • @janakirampagoti1175
    @janakirampagoti1175 8 หลายเดือนก่อน +2

    Open painting good

  • @srinubabun2093
    @srinubabun2093 ปีที่แล้ว +2

    Will you installing your wall item after the plaster is finished?

  • @sarathbabuvelaga4359
    @sarathbabuvelaga4359 11 หลายเดือนก่อน

    Super

  • @PavanRapeti
    @PavanRapeti ปีที่แล้ว

    Nice Praveen

  • @user-dn9iw1it4c
    @user-dn9iw1it4c 23 วันที่ผ่านมา

    మన ఇంటీరియర్ డెకరేట్స్ మొన్న చేసిన బట్టి మన డబ్బును బట్టి మన శక్తిని బట్టి ఉంటుంది మేడం పిఓపి వాల్ పుట్టి మన బడ్జెట్ బట్టి ఉంటుంది మేడం నాకు తెలిసి బావిలో దిగాక బావి లోతు అనేది తెలుస్తుంది

  • @ksathyakala6213
    @ksathyakala6213 8 หลายเดือนก่อน

    Good

  • @asrao7036
    @asrao7036 10 หลายเดือนก่อน +4

    Can it be placed on already painted house 5 years old?

  • @srkmedicals9207
    @srkmedicals9207 11 หลายเดือนก่อน +9

    మాకు బాగా నచ్చింది త్వరలో మిమ్మలని కలుస్తాము కన్షెక్షన్ జరుగుతుంది

  • @sureshanand553
    @sureshanand553 ปีที่แล้ว

    Keep it up Praveen

  • @veerabhadrasastrykota9148
    @veerabhadrasastrykota9148 11 หลายเดือนก่อน +3

    Cost factor per sft range is not covered

  • @remediesbyjaya
    @remediesbyjaya 10 หลายเดือนก่อน +2

    Is it healthy??? Any Means air pollution ,generate??Pl answer

  • @bapirajugorley6940
    @bapirajugorley6940 4 หลายเดือนก่อน +1

    Square feet cost and health point of view. Please explain clearly. Thank you.

  • @saiganeshgs1809
    @saiganeshgs1809 10 หลายเดือนก่อน +2

    Light reflecting vachi headache health issues vasthayi illu motham ila cheyisthe

  • @user-eh4dr9hy3e
    @user-eh4dr9hy3e 2 หลายเดือนก่อน +1

    Hallo madam annitikana cimanat cloers best

  • @rallapallirazak3005
    @rallapallirazak3005 10 หลายเดือนก่อน +1

    Kadapa available sir

  • @gkraju998
    @gkraju998 7 วันที่ผ่านมา

    Show flooring building

  • @user-pv9wf3xb7s
    @user-pv9wf3xb7s 9 หลายเดือนก่อน

    All ready wall care cheyenchina houseki cheyocha

  • @durgamashok2301
    @durgamashok2301 8 หลายเดือนก่อน

    telanganalo delars unnara sir

  • @naveenluckypuppala9581
    @naveenluckypuppala9581 9 หลายเดือนก่อน

    Vest of mny bro karchu yekkuve simple anununtarunn akkada minimum 2 laks chepthunnaru and 1 lack ki paint aiepothay

  • @syedjaffar632
    @syedjaffar632 10 หลายเดือนก่อน

    What about Anantapur district

  • @pittalawarm4466
    @pittalawarm4466 10 หลายเดือนก่อน +2

    Any branches at Hyderabad

  • @veerapandu7952
    @veerapandu7952 2 หลายเดือนก่อน

    Everything is cleared, but why don't you clarify the approximate cost of the sheet..

  • @seelammathaiah2054
    @seelammathaiah2054 10 หลายเดือนก่อน +44

    ఒక యూనిట్ కు ఖర్చు ఎంత అవుతుందో క్లియర్ గా చెప్పలేదు.

  • @annapurnachandrabhotla203
    @annapurnachandrabhotla203 9 หลายเดือนก่อน

    Is it possible for flooring with tiles. My flat is flooring with tiles. Is it possible .

  • @skt39
    @skt39 10 หลายเดือนก่อน +1

    Vizag lo dealer contact numbers and support to fix can we get if so what’s the charge per SFT including everything

  • @AshokKumar-my7ko
    @AshokKumar-my7ko 8 หลายเดือนก่อน

    Nice

  • @jpmurthy7326
    @jpmurthy7326 11 หลายเดือนก่อน +2

    Can it be used on exterior walls I it water proof

  • @ganeshgadde9463
    @ganeshgadde9463 4 หลายเดือนก่อน

    Hyderabad lo kuda unda

  • @srinubabun2093
    @srinubabun2093 ปีที่แล้ว +1

    What is price for sqf

  • @user-ci2ho7ii2x
    @user-ci2ho7ii2x 10 หลายเดือนก่อน

    Vijayanagaram dist rajam lo evvagalara

  • @mohanaraonn8708
    @mohanaraonn8708 หลายเดือนก่อน

    Poly granites sheets using for new construction house interior, and what about pollution release gases

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 9 หลายเดือนก่อน

    ఇంటి బైట మరియు ప్రహరీగోడలకు ఎలాఉంటుందో చూపెడితే బాగుంటుంది మరియు ఆల్రెడి పెయింటింగ్ చేసిన వాటికి చేయవచ్ఛా ?

  • @tejamanisha
    @tejamanisha ปีที่แล้ว +8

    2 bedrooms walls how to cost

  • @sreenivasarao8057
    @sreenivasarao8057 11 หลายเดือนก่อน +4

    Rajahmundry lo మీ షాప్ ఎక్కడ సార్, మాది కోంతమురు, ఎంప్లాయ్ కాలనీ,శ్రీ లక్ష్మి నివాస్, లోపల గోడలు ప్లాస్త్రింగ్ అయి పెయింటింగ్, ఫ్లోరింగ్ కి గురించి

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 9 หลายเดือนก่อน

      Manaku.veelu.adras.chepparu.dhongavedhavalu.advans.phon.pemen
      tcheyyaakandifrends.

  • @gaddalabalakrishna1993
    @gaddalabalakrishna1993 10 หลายเดือนก่อน

    Mancherial telangana bellampally madhi ikkada chesthara miru

  • @RAAZKING3444
    @RAAZKING3444 8 หลายเดือนก่อน +1

    పార్వతీపురం లో చేస్తారా

  • @asifasultana20
    @asifasultana20 9 หลายเดือนก่อน

    If I used for flooring on existing floor?

  • @sithamahalakshmimeduri
    @sithamahalakshmimeduri 6 หลายเดือนก่อน

    Bayati walls ki veyyavachha

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 8 หลายเดือนก่อน +3

    👍👍ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి madam

  • @srinivasarao6632
    @srinivasarao6632 11 หลายเดือนก่อน

    Super sir

  • @user-dn9iw1it4c
    @user-dn9iw1it4c 23 วันที่ผ่านมา

    మేడం గారు మీరు చెప్పారు కదా అతి తక్కువ కలర్స్ కంటే ఈ పోలి గ్రానైట్ తక్కువ ధరలో అవుతుందా కానీ మన పెద్ద వాళ్ళు చెప్పారు కదా కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి కలర్స్ వేసుకోవాలని మన పెద్దవారు చెప్పారు కదా కానీ మీరు 30 సంవత్సరాల వరకు వేసుకునే అవసరం లేదు అంటున్నారు అంటే ఆ పెద్దవారు చెప్పింది కరెక్టా లేదా ఈ జనరేషన్ ని బట్టి ఇది కరెక్టా కన్ఫామ్ చేయగలరు

  • @gkraju998
    @gkraju998 7 วันที่ผ่านมา

    What about flooring?

  • @gopip2580
    @gopip2580 8 หลายเดือนก่อน

    Enti madam 30 yrs oke battalu vesukomantara?

  • @user-rh9yb6gt1j
    @user-rh9yb6gt1j 3 วันที่ผ่านมา

    Wall.paper.miter.tanta.cheppandi.please

  • @bandariravibabu4441
    @bandariravibabu4441 8 หลายเดือนก่อน

    warangal lo ekkada undi office

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 8 หลายเดือนก่อน

    Anantapuramu lo branch unda

  • @jitendrakrishna9304
    @jitendrakrishna9304 9 หลายเดือนก่อน

    Hyd

  • @gopich6226
    @gopich6226 ปีที่แล้ว +3

    ఇది నిజమైతే వాస్తమైతే డీలర్ ఫోన్ నెంబర్ ఇప్పించగలరా

  • @aktarhussain5031
    @aktarhussain5031 2 หลายเดือนก่อน +2

    ఇది 👆 ఇంటికి ,వేయుట వలన చాల అందంగా కనబడుతుంది ఎటు వ్యాదులు రావు అంతా భ్రమ,దురవ్యసనాలు ఉన్నవారికి ఎక్కడున్నా క్యాన్సర్ రావచ్చు.ఇది ప్లాస్టిక్ కాదు,చెక్క కాదు,ఇది ఒక మెటీరియల్స్, కొత్త ఇండ్ల కే కాదు,పాత, ఇండ్ల కు కూడా వేసుకోవచ్చు నేను 1999 లో కట్టిన ఇంటిని ఈ షీట్లు వేసుకున్నాను.మా బందువులు చూసి మళ్ళి ఇండ్లు ఎప్పుడు కట్టించారు అని అడుగుతున్నారు.మాది నంద్యాల

    • @vijaybhaskar7392
      @vijaybhaskar7392 7 วันที่ผ่านมา

      Mee adress yekkadandi Nandyala lo cheppandi pls

  • @FunFun-mw3iv
    @FunFun-mw3iv 9 หลายเดือนก่อน

    Cost ento cheppandi

  • @thulluripurushothamrao3581
    @thulluripurushothamrao3581 3 หลายเดือนก่อน

    మేము కాళీ గ్రానైట్స్ కి కావలసిన పాలిస్టర్ రీజన్ రా మెటీరియల్ తయారు చేస్తాం ఇది ప్రోడక్ట్ మంచిది కాదు ఇది చాలా డేంజర్ బెడ్రూంలో అసలే వాడకూడదు క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది

  • @satishbau2184
    @satishbau2184 11 หลายเดือนก่อน

    Hyderabad location?

  • @depurulakshminarayana9624
    @depurulakshminarayana9624 9 หลายเดือนก่อน

    Unit cost

  • @tatababupalla6372
    @tatababupalla6372 2 หลายเดือนก่อน

    How much rate per sqft ?

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 หลายเดือนก่อน

    Wall షీట్స్ R paints. ఏ ధైనా వాల్ కు ఫిక్స్ చేసినపుడు అది వాల్ ఫినిషింగ్ లాగానే వుండాలి.అలా కలర్స్ డిజైన్ చేసినవే వేయండి అంతే కానీ floor tails laagunnavi vesi entha బాగున్నాయి అని వీడియో తీసి చూపుతే అందరు తిట్టుకుంటుంటారు. ఏమి డిజైన్ అని మరియు వీళ్లకు హౌస్ ఫినిషింగ్ గురించి ఐడియా నే లేదనుకుంటాను .మరలా తాచెంత కోతి వనమెల్ల చేదిచిందన్నట్లు పక్కన మీకు తబలా వేస్తున్న యాంకర్ రెచ్చి పోతూ ఉంటుంది.దేవుడా ముందే డిజైన్ బాలేదనుకుంటుంటే మధ్యలో ఈ ఈ యాంకర్ గొడవ ఎక్కువగావుంది.

  • @BethanyPrayerHouse-Gdr
    @BethanyPrayerHouse-Gdr 2 หลายเดือนก่อน

    What's the cost of the poly granite sqft

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 11 หลายเดือนก่อน +3

    What is the cost of a square feet

  • @raviratnala9536
    @raviratnala9536 2 หลายเดือนก่อน

    ప్రమోషనల్ వీడియోస్ చేసేటపుడు ..యూజ్ కేసెస్ అంటారు .. అంటే ..నిజంగా ఇది కరెక్ట్ ప్రాసెస్ అవునా కాదా చూస్కోరా ..
    కమర్షియల్ వర్క్స్ లో ఒకే ..ఇంట్లో గోడలకు పోలీ గ్రానైట్ మొత్తం వేసేస్తారు ..
    అపుడు మీరు ఇంట్లో ఉన్నట్టు ఉండదు ..రోజు మొత్తం బాత్రూం లో ఉన్నట్టు ఉంటుంది ..

  • @modernwoodworks4641
    @modernwoodworks4641 6 หลายเดือนก่อน

    Daily chusi chusi chandalanga anipesthundi ఇప్పుడు

  • @Sunitha_kavya
    @Sunitha_kavya 4 หลายเดือนก่อน

    Memu poly granite ma intlo veyyinchukunnam 💯%successfull 2BHK ki 2 lakhs ayyindhi full satisified

  • @annamshankaranarayan1510
    @annamshankaranarayan1510 9 หลายเดือนก่อน +6

    POLY GRANITE SHEET OR PLASTIC SHEET??? HOW 30 YEARS GUARANTEE IF THESE STARTED 5 YEARS AGO?? MAYBE HEALTH PROBLEMS WILL COME…BETTER USE IN SHOPPING MALLS NOT IN BEDROOMS

    • @mjanu1175
      @mjanu1175 8 หลายเดือนก่อน

      Correct 💯

  • @surendrasiddavaram1812
    @surendrasiddavaram1812 6 หลายเดือนก่อน

    Seetsa, lela, pepar, karchu, yentha, anedhi, chepthe, baghundu.

  • @karanamnagaraju6129
    @karanamnagaraju6129 9 หลายเดือนก่อน

    Lopalena bayata kuda vesukovacha

  • @lakshmivenkateswarlu6919
    @lakshmivenkateswarlu6919 9 หลายเดือนก่อน +1

    Sq.feet rate thelapaledu

  • @gopalreddykontham8546
    @gopalreddykontham8546 9 หลายเดือนก่อน

    Nice work

    • @ramadevillb3998
      @ramadevillb3998 6 หลายเดือนก่อน

      Phone number madam please

  • @sra1tv618
    @sra1tv618 10 หลายเดือนก่อน +1

    పాలిగ్రానెట్ వేస్తే గదుల్లో రీసౌండ్ వస్తుందంట

  • @srinikota
    @srinikota 9 หลายเดือนก่อน

    May be material is good, but texture is not that good.. too over 😢

  • @ajsphysicsforixtoxiineetan8769
    @ajsphysicsforixtoxiineetan8769 22 วันที่ผ่านมา

    One wall ki ok.otherwise resound will come. It irritating you

  • @itsmychinnuchannel8137
    @itsmychinnuchannel8137 ปีที่แล้ว +3

    Sir single bed room madi wall pepper kavali maku

  • @thebilliontrader6432
    @thebilliontrader6432 หลายเดือนก่อน

    only thing people can change painting color but it will get bored after some years

  • @VinodKumar-qj9uv
    @VinodKumar-qj9uv 5 หลายเดือนก่อน

    ఒక Room 16×12 ఎంత ఖర్చు వస్తుంది

  • @yeggneswararaojammalamadak6084
    @yeggneswararaojammalamadak6084 10 หลายเดือนก่อน +1

    Can we use for bathroom tiles,both floor and walls.

    • @lakshmiprasanna9867
      @lakshmiprasanna9867 9 หลายเดือนก่อน

      Kindly reply...is it possible to bathroom floor and walls

  • @user-xw2wz9bv4v
    @user-xw2wz9bv4v 6 หลายเดือนก่อน

    Chedhalu [aduthundha

  • @satyamkundarapu3547
    @satyamkundarapu3547 2 หลายเดือนก่อน

    అసలు ఈ ఇంటికి ఎంత ఖర్చైందో చెప్పలేదు మేడం

  • @srinivassml
    @srinivassml 4 หลายเดือนก่อน

    Who is the dealer in Hyderabad

  • @elevatelifebyshravani7498
    @elevatelifebyshravani7498 10 หลายเดือนก่อน +3

    Chala chandalanga ,oopiri aadanattuga undi

    • @nvinay3857
      @nvinay3857 4 หลายเดือนก่อน

      correct. chustuntene aa intlo 1 hour kooda vundalemu anipistundi

  • @himaabhi3675
    @himaabhi3675 หลายเดือนก่อน

    Old is gold, common man life style for healthy, happiness & economy simplicity is best don't follow western culture defintely destroying in all sides, culture, peacefulness, health, happy etc

  • @vemulanarasimha2489
    @vemulanarasimha2489 11 หลายเดือนก่อน

    కాంటాక్ట్ నెంబర్

  • @m.a.k.madhusudhan7395
    @m.a.k.madhusudhan7395 10 หลายเดือนก่อน

    Bore home look radu office look laga vuntundi ede na abhiprsyam

  • @pgdanielpatric7445
    @pgdanielpatric7445 8 หลายเดือนก่อน

    these people are not replying to any of the comments below. !

  • @Pavan21564
    @Pavan21564 ปีที่แล้ว +1

    Chandalanga undi...

  • @aprchoudary8283
    @aprchoudary8283 หลายเดือนก่อน

    Mahabubnagar lo evarina delarship tesukunnara

  • @arinteriors8154
    @arinteriors8154 9 หลายเดือนก่อน

    Hospitalki vadochu kani.inka deniki panikiravu.

  • @rajashekharreddy8125
    @rajashekharreddy8125 2 หลายเดือนก่อน

    ఒక ఫీట్ ఖర్చు ఎంత అవుతుంది చెప్పలేదు

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 9 หลายเดือนก่อน +1

    కొత్త ఇంటికేనా , పాత ఇంటికి కూడానా ?

  • @kakiapparao5720
    @kakiapparao5720 9 หลายเดือนก่อน +1

    1 feet how much cast😅

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 9 หลายเดือนก่อน +1

    Price yento cheppandi.1900 sft ki yentavutumdi?3 bedroom flat

  • @Creticalmind
    @Creticalmind 6 หลายเดือนก่อน

    HSecunderabad Hyderabad address kavalli sir

  • @venkatvenki1251
    @venkatvenki1251 9 หลายเดือนก่อน

    Paintar.work.che.variki.notilo.matti.kottadaniki

  • @saibokky3341
    @saibokky3341 หลายเดือนก่อน

    మేకులు వంటివి, కొట్టాలంటే ఎలా