మీ ఇంటికి Floor Tiles వేసే ముందు ఈ 7 తప్పులు చేయకండి House Construction mistakes Full Details

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ค. 2023
  • #telugubuildingconstruction #floortiles #constructionmistakes మీ ఇంటికి Floor Tiles వేసే ముందు ఈ 7 తప్పులు చేయకండి House Construction Mistakes Full Details
    #hyderabadshoppingvlogs
    #mosquitoscreens
    #mosquitonets
    #mosquitomesh
    #hyderabadmosquitomesh
    #mosquitomeshmanufacturer
    #windowmosquitomesh
    #doormosquitomesh
    #windowmesh
    #doormesh
    #doorwindownet
    #doorwindowmesh
    #hyderabadshoppingvideos
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    DISCLAIMER :-
    What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
    Keep up the good work ... please everyone can cooperate
    మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
    అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
    #telugubuildingconstruction #telugubuildingplans #TeluguBuildingConstruction
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 193

  • @durgabhavanivikram3502
    @durgabhavanivikram3502 ปีที่แล้ว +36

    చాలా థాంక్స్ అన్నా అన్నీ ఓపెన్ గా చెప్తున్నావ్ నువ్వు ఇలాగే ప్రతి వీడియోస్ లో పనికొచ్చే విషయం చెప్పాలని కోరుతున్నాను

  • @pratysp3348
    @pratysp3348 ปีที่แล้ว +3

    Sir manchi information chepparu thank u andi. Gypsum Ceilings ki MDF JALI use cheyocha ledha MDF JALI uses next video lo cheppandi please

  • @anushaammu6508
    @anushaammu6508 4 หลายเดือนก่อน +1

    Thanks andi mi vdo maku chala useful ga undhi

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 ปีที่แล้ว +3

    Best information bro tnq

  • @kvenkatOfficial
    @kvenkatOfficial ปีที่แล้ว +3

    Sir Your are telling correct.

  • @chandrakonda3069
    @chandrakonda3069 4 หลายเดือนก่อน +1

    Chala baga chapav ly nuvu oka mestri ve ga

  • @kljchnd5622
    @kljchnd5622 ปีที่แล้ว +18

    బ్రదర్ మేస్త్రీ మోసం అనరు , ఎవరైన ఇస్టరు commision , ఓనర్ వెల్థె ఇ0క మొస పోతడు , ఓనర్ కి ఎమి తెల్యదు, next వీడెఓ ట్రై చేయి ఓనర్ మీద , shop వాడు మోసం చేసిండు అని

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว +4

      అందుకే bro ముందుగా youtube లో చాలా videos వున్నాయి, నావే కాదు వేరే వాళ్ళవి కూడా చూసి తరువాత తెలుసుకొని వీళ్ళండి అనిచెపింది... ఫస్ట్ లో నే 👍👍🥰

    • @subhasbabu2007
      @subhasbabu2007 4 วันที่ผ่านมา

      Own depends is the best dependence

  • @potlasukumar7492
    @potlasukumar7492 7 หลายเดือนก่อน +1

    Useful information

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 11 หลายเดือนก่อน +1

    Chaalaa baagaa cheppaaru brother thankyou

  • @PavanKumar-zw6kk
    @PavanKumar-zw6kk ปีที่แล้ว +1

    Super video 📹 anna

  • @EManjunath-pc9uq
    @EManjunath-pc9uq 10 วันที่ผ่านมา +1

    Chala openga chepparu anna

  • @sruthidabde7418
    @sruthidabde7418 ปีที่แล้ว +2

    Super Anna

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว +1

    God. Bless. Bro

  • @user-gv1hx5hm3i
    @user-gv1hx5hm3i 7 หลายเดือนก่อน +2

    SuperAnna

  • @lakshmimkm9359
    @lakshmimkm9359 3 หลายเดือนก่อน

    Correct andi,maakoo alaage jarigindi sft 75 rs granite 150 rs padettu chesedu maa contractor

  • @vishnubeera09
    @vishnubeera09 ปีที่แล้ว

    Nice bro

  • @chakrapanimudili9000
    @chakrapanimudili9000 ปีที่แล้ว +1

    Thank you

  • @user-gv1hx5hm3i
    @user-gv1hx5hm3i 7 หลายเดือนก่อน +1

    Super

  • @hackorg6828
    @hackorg6828 ปีที่แล้ว

    Hi bro madi cool roof product cool white slab paina vese roof dani gurinchi mi videos cheputara
    Miku em em kavalo chepandi i will send we are manufacturing of wall putty wall care cem powder white wash cool white ag lime from guntur

  • @ramakrishna4342
    @ramakrishna4342 ปีที่แล้ว +1

    thanks brother, inter lock bricks vijayawada and guntur and tenali and bapatla la mfg address and ph no cheppandi, please brother

  • @raghualle6302
    @raghualle6302 3 หลายเดือนก่อน

    Anna rekula illu with pillers lo entha avutundi?, without pillers ku entha avutundi

  • @maheshkankipati3945
    @maheshkankipati3945 หลายเดือนก่อน +2

    Ok sir

  • @justus50896
    @justus50896 ปีที่แล้ว +2

    Sir nenu kuda house construction chepistunnanu. Mee channel nu regular ga follow avtu yeppatikappudu alart avtu construction chepistunnamu. Granite gurinchi kuda cheppandi sir.

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr ปีที่แล้ว +1

    Good explanation

  • @Anantapurtowerclock
    @Anantapurtowerclock ปีที่แล้ว +19

    వర్కర్స్ మొత్తం బ్రోకర్లు అయితే ఇల్లు కట్టే వాళ్ళు 😢😢😢😢 టైల్స్ అమ్మవారి గురించి వీడియో టైల్స్ అమ్మేవాణ్ని బ్రోకరు అనాలి మేస్త్రీలు బ్రోకర్లు అయితే ఇల్లు ఎవరు కడతారు

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว +1

      నేను అందర్నీ అనలేదు బ్రదర్ అర్ధం చేసుకోండి...🥰🤝👍

    • @SriSaisatish
      @SriSaisatish ปีที่แล้ว +3

      ​​@@TeluguBuildingConstruction
      మీరు భవనకార్మికుల్ని ని౦ది౦చడ౦ మీ సమర్దత తెలివి అనుకోడ౦ అమాయకత్వం, సమాజంలో చాలా రంగాలలో అవినీతి జరుగుతుంది వాటిపై చర్చి౦చ౦డి , భవనకార్మికుల౦దరూ ఈ వీ డియెా పై స్పందించాలని కోరుతున్నాను

    • @srinukatta534
      @srinukatta534 10 หลายเดือนก่อน +1

      మేస్త్రిల మనోభావాలు దెబ్బ తినెలా వుంది ఈ వీడియో

    • @MuraliPuriboina-kc3zf
      @MuraliPuriboina-kc3zf 8 หลายเดือนก่อน

      ​@@SathishkumarUrugonda-fm3rn
      E message chesina nuvvu kuda
      Pedhaaaaaa😂😂😂

  • @LukeRajuPachada
    @LukeRajuPachada 6 หลายเดือนก่อน +5

    ఏముంది వోనర్ వెనకాల మేస్త్రి ని తీసుకు వెళ్లకపోతే మేస్త్రి కి ఇచ్చే కమిషన్ కూడా షాప్ వాళ్లే తీసుకుంటారు..... అలా అని అన్ని షాపుల వాళ్లు అలా చెయ్యరు...

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  6 หลายเดือนก่อน

      మిరింకా చేలా తెలుసుకోవాలి బ్రదర్ 👍

    • @LukeRajuPachada
      @LukeRajuPachada 6 หลายเดือนก่อน

      @@TeluguBuildingConstruction చెప్పండీ సార్..తెలుసుకుంటాం

  • @Siva-wz4yz
    @Siva-wz4yz ปีที่แล้ว

    Super brother

  • @akentertainment5275
    @akentertainment5275 ปีที่แล้ว

    👍👍

  • @shivanmrthyankmrddy841
    @shivanmrthyankmrddy841 ปีที่แล้ว +94

    బ్రోకరిజం ఎక్కువై పోయింది. ఆశ ఎక్కువై పోయి మంచి మర్యాద లేదు.

    • @krishnavenimandadi3233
      @krishnavenimandadi3233 ปีที่แล้ว +1

      😅😅

    • @mohankrishna4998
      @mohankrishna4998 ปีที่แล้ว

      @@krishnavenimandadi3233 em ai Nadi andi

    • @ganeshpardeep6374
      @ganeshpardeep6374 ปีที่แล้ว

      Avunu bro

    • @BHAVYASREE3434
      @BHAVYASREE3434 10 หลายเดือนก่อน

      ​@@krishnavenimandadi3233r

    • @durgak9122
      @durgak9122 6 หลายเดือนก่อน

      Nijame Nene మేస్త్రి నీ అని ఒక వర్కర్ మరో మాట్లాడాడు తరువాత తెలిసింది

  • @mohankrishna4998
    @mohankrishna4998 ปีที่แล้ว +7

    Bro ea company tiles konali cheppandi money not problem

  • @sabithmudhiraj916
    @sabithmudhiraj916 10 หลายเดือนก่อน +1

    👍👌

  • @phemalatha2614
    @phemalatha2614 10 หลายเดือนก่อน +1

    Anna 4rooms ki antha karchu avuthundi

  • @pappuruerriswamy3664
    @pappuruerriswamy3664 ปีที่แล้ว +1

    S 💯 correct anna

  • @MEswari-ug1bb
    @MEswari-ug1bb หลายเดือนก่อน +1

    👍

  • @online4497
    @online4497 ปีที่แล้ว +3

    Price kuda cheppandi sir

  • @ramumaturi9205
    @ramumaturi9205 3 หลายเดือนก่อน +1

    Good information

  • @veeranari6478
    @veeranari6478 10 หลายเดือนก่อน +1

    Emito chesina manchi flooring vesukovali

  • @susilakonduru9390
    @susilakonduru9390 ปีที่แล้ว +1

    Super bro

  • @sailajacvs7991
    @sailajacvs7991 ปีที่แล้ว +1

    మక్కు అంటే అపాక్సీ ఆ sir లేకపోతే grouting aa??

  • @nagababupedala6448
    @nagababupedala6448 9 หลายเดือนก่อน +1

    Yes edi nijamu

  • @tannerukoteswararao3279
    @tannerukoteswararao3279 11 หลายเดือนก่อน

    గ్రానైట్ గుమ్మాలు గుంటూరు కానీ విజయవాడ కానీ ఎక్కడ ఉన్నాయి.readymade. please tell me bro

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 ปีที่แล้ว +1

    Ayya 30 Seconds lo chrppedi 3 nimishalu chepparu.

  • @vinodkoppolu2069
    @vinodkoppolu2069 7 หลายเดือนก่อน +1

    Bro avvi tiles kdu bro marble

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 3 หลายเดือนก่อน +2

    ఎక్కువగా మోసపోయేది కార్పెంటర్ మేస్త్రి ఒక ఇల్లు డబుల్ బెడ్రూం,కిచెన్ హాల్ కట్టిస్తే కార్పెంటర్ మేస్త్రి టేక్ కర్ర లో కొంత అవసరానికి మించి అంటే 60 అడుగులు అవసరం అయితే 64 అడుగులు కొనిపిస్తాడు అంటే 4 అడుగులు అదనంగా కొనిస్తాడు 4×7500=30000. కర్ర 450000/- లకు కొంటే 10% కమిషన్ మొత్తం కార్పెంటర్ కొట్టేసిన డబ్బు Rs 30000+45000=75000/- ఇది పక్క ఓనర్ నుంచి దోసేస్తాడు.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  3 หลายเดือนก่อน

      Ok sir నేను అందర్నీ అనలేదు కొందరు ఇలా చేసే వారినే నేను కూడా అన్నాను 👍👍

  • @user-hz9dj2pi3s
    @user-hz9dj2pi3s 9 วันที่ผ่านมา +1

    Apudu mastheri ,costmer ne roju ki 20 times tiputhadu

  • @javvadisairam
    @javvadisairam หลายเดือนก่อน +1

    Is sentosa tiles good??

  • @suribanothu4046
    @suribanothu4046 ปีที่แล้ว +1

    Tiles Mistri avvalante emcheyali

  • @nani-yv4vh
    @nani-yv4vh ปีที่แล้ว +2

    Baga cheparu 🥰👍❤️ thq

  • @wpccaboardsonlywpcworknoco1471
    @wpccaboardsonlywpcworknoco1471 ปีที่แล้ว +5

    Good information sir 👍

  • @mohankrishna4998
    @mohankrishna4998 ปีที่แล้ว

    Shop ki tisku velaka poina estaru bro..konta unchu tunnaru 😅

  • @vinodkoppolu2069
    @vinodkoppolu2069 7 หลายเดือนก่อน +1

    Appudu mason vunte chusthadu anni

  • @gunjalaxman6431
    @gunjalaxman6431 4 หลายเดือนก่อน +1

    ఒక మేస్త్రి గారి పని చేస్తే ఒక రోజుకు 2000 నుంచి 3000 రూపాయలు అదే షాప్ కు పోయినట్టు అయితే ఓనర్ తోని షాపు వాళ్లు మనకు ఎంత ఇస్తారు 10000😅😅 ఇవ్వరు కదా తాపీబట్టిన మేస్త్రికే తెలుస్తది పక్కన ఉంటే చెప్పే వాళ్ళు 100 చెపుతారు

  • @skmmadhu6570
    @skmmadhu6570 หลายเดือนก่อน +1

    Sir ma work undhi vastara

  • @talvinsings5371
    @talvinsings5371 หลายเดือนก่อน +1

    Good message 👍

  • @Surya_Hit
    @Surya_Hit 6 หลายเดือนก่อน +1

    Bro madi old House. Flooring cement tho vesaru appatlo adhi koddiga padayindhi.
    Ippudu granite veddam anukuntunnam.. Endukante madhi village ikkade vadlu, chenekkayalu lantivi vere rooms lo store chestham so flooring tough ga undali.
    Please suggest me best granite for me..

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  6 หลายเดือนก่อน

      గ్రానెట్ బాగానే ఉంటుంది అదే use చేయండి..

  • @vsudheeryekeli1694
    @vsudheeryekeli1694 17 วันที่ผ่านมา

    గుజరాత్ టైల్స్ బాగుంటాయా? బ్రాండెడ్ టైల్స్ వేసుకోవాలా.

  • @sravani_its_me_ss
    @sravani_its_me_ss 3 หลายเดือนก่อน

    Company names vuntaya anna

  • @kadaparamesh9785
    @kadaparamesh9785 3 หลายเดือนก่อน +1

    Gandhi tiles message

  • @user-dy1uu6vd9p
    @user-dy1uu6vd9p 6 หลายเดือนก่อน +2

    60 square fit house undi 3 rooms straight ga untai dhaniki tiles better ah or marbles better ah please chepandi

  • @harikiran9860
    @harikiran9860 4 วันที่ผ่านมา +1

    Anna gum better or cement tho flooring better ah tiles ki and chala coat cheptunaru Anna tiles fitting ki

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  3 วันที่ผ่านมา

      సిమెంట్ ఫ్లోర్ పైన టైల్స్ వేస్తే మంచిది 👍

  • @DURGAPRASADPVNN
    @DURGAPRASADPVNN 6 หลายเดือนก่อน +1

    anna agrement prakaram construction cheyyaledu evarini aproach avvali

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  6 หลายเดือนก่อน

      యూనియన్ ఆఫీస్ కి వీళ్ళండి.. 🥰

  • @vantarammahesh267
    @vantarammahesh267 ปีที่แล้ว +1

    22×33 singal house ki eantha avuthundi sri please reply Singal bedroom hall kichin please reply eavandi sir please

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      మీరు అడిగింది హౌస్ full cost లేదా ఓన్లీ tiles cost చెప్పండి...

  • @ashokakkaldevi5862
    @ashokakkaldevi5862 ปีที่แล้ว +1

    చాలా చోట్ల మేసన్ బిల్డర్స్ కమిషన్ కు కక్కుర్తి పడతారు

  • @nareshravula7478
    @nareshravula7478 ปีที่แล้ว +1

    Iam tiles mestri bro meku emanna working kavalante chepandi bro

  • @mallarapubalaaditya6723
    @mallarapubalaaditya6723 ปีที่แล้ว +2

    అన్న 18.వెడల్పు 50.పొడవు హౌస్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక వీడియో చేయండి బ్రో

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr ปีที่แล้ว +4

    Which tiles are better for the roof for heat protection. Pl tell me brother

    • @sivaram709
      @sivaram709 11 หลายเดือนก่อน

      Vitero is best.iam tiles worker

    • @justus50896
      @justus50896 11 หลายเดือนก่อน

      @@sivaram709 bro memu unde area lo borewell uppu niru untai. Bathroom tiles anni chala galij avtunnai. Bathroom ku yetuvanti tiles veste baguntundi cheppandi. Brand and quality cheppandi

    • @ssrinivas7426
      @ssrinivas7426 11 หลายเดือนก่อน

      Insulla tils for best cooling house

    • @rathodsunil6521
      @rathodsunil6521 10 หลายเดือนก่อน

      John son is the best tiles SFT 60

    • @puttamounika3446
      @puttamounika3446 7 หลายเดือนก่อน

      ​@@sivaram709which tile is good for toilet to avoid water absorption

  • @mastiprudhvi8875
    @mastiprudhvi8875 ปีที่แล้ว +1

    Flooring ki dust vadutharu ma side m aina prblm ha

    • @K9Constructions
      @K9Constructions ปีที่แล้ว +1

      Dust vadthe tiles kani Granite thondharaga set kadhu

  • @VadavalasaBalakrishna
    @VadavalasaBalakrishna หลายเดือนก่อน +2

    మీరు ఏమైనా టైల్స్ మేస్త్రి బ్రోకర్ ఈరోజు రేపు ఎవరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు మీరు దీని కోసం ఎంత వివరించి చెప్పనవసరం లేదు

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  หลายเดือนก่อน

      గుమ్మడికాయల దొంగ అంతే భుజాలు టాడుముకున్నాట్టు వుంది.. 🥰

  • @swathisolapurap2484
    @swathisolapurap2484 7 หลายเดือนก่อน +1

    Cost please

  • @user-fq6bx5qy8g
    @user-fq6bx5qy8g ปีที่แล้ว +12

    గొప్ప సందేశం ఇచ్చావు లే గాని మేస్త్రి వెళ్లకుండా వుంటే మేస్త్రి ఇచ్చే కమిషన్ డబ్బులు షాప్ వల్లే పంచుకుంటారు అయినా మేస్త్రి పని మానుకుని వెళ్లాల్సి వస్తుంది బహుశా షాప్ వాళ్ళు ఇచ్చే కమిషన్ కూలీ డబ్బులు

    • @posiyendra6309
      @posiyendra6309 หลายเดือนก่อน

      Veri nice comment bro

    • @subhasbabu2007
      @subhasbabu2007 4 วันที่ผ่านมา

      Engineer ni theesukuni vellandi. He knows about Quality very well

  • @sampathkumari4019
    @sampathkumari4019 12 วันที่ผ่านมา +1

    Sir dayacheysi konakandi motham fraud better marble ki vellandi white

  • @gangadhar.k7392
    @gangadhar.k7392 5 หลายเดือนก่อน +2

    😂😂😂 తోడు గా ఎవరిని తీసుకెళ్లండి... సూపర్ సూపర్😂

  • @harishdarling1139
    @harishdarling1139 6 หลายเดือนก่อน +1

    Hindware 2by 4 tiles ela untai bro please reply anna

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  6 หลายเดือนก่อน

      వీడియో లో చుసిన విధంగా ఉంటాయి కుదిరితే మరొక వీడియో చేస్తా ok 👍🥰

  • @user-dl2fm7ts5r
    @user-dl2fm7ts5r 5 หลายเดือนก่อน

    2.5 / 5 tiles for flooring yela untadhi bro

    • @MarbulLaxman
      @MarbulLaxman 4 หลายเดือนก่อน

      మీరు ఫస్ట్ మీకు దగ్గర ఉన్న shop కి వెళ్ళండి వీడీయోస్ only వ్యూస్ కోసమే ఇక్కడ ఏవరికి ఏమి తెలియదు sir

  • @vinodkoppolu2069
    @vinodkoppolu2069 7 หลายเดือนก่อน +1

    Sare bro nv chepindi nijame kani tiles konni bend lu vuntai mari vatiki reply ivvu bro

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  7 หลายเดือนก่อน

      బ్రదర్ అవి tiles మార్బుల్ కాదు...

    • @TheVijay2244
      @TheVijay2244 6 หลายเดือนก่อน

      Use spacers and fill with apoxy

  • @ckarthik2164
    @ckarthik2164 ปีที่แล้ว

    Cement ringula to sump kadethe likej avuthaya bro

  • @jaggumantrisrinivaskumar8661
    @jaggumantrisrinivaskumar8661 ปีที่แล้ว +1

    Mediators and mastree lu worst valla Valle 80percent people loss avtunnaru memu loan lu kadtunte vallu mammalni cheat chestunnaru

  • @bandarusuresh4199
    @bandarusuresh4199 7 หลายเดือนก่อน +1

    Asaluneeku emi telusu ayya tiles granite marbel section mottam telusa te
    Mundhu telusukoni matladu brother

  • @Raviteja-ux1ny
    @Raviteja-ux1ny 10 หลายเดือนก่อน +1

    Gujarat tiles entha cost 2/4

  • @dubailomiteluguabbai3971
    @dubailomiteluguabbai3971 ปีที่แล้ว +2

    bro flooring ki tiles better aa..? Italian marble better...?
    reply plz... money doesn't matter
    I mean money sangathi pakkana pedithe edhi better....?

    • @kvenkatOfficial
      @kvenkatOfficial ปีที่แล้ว

      Bro Makrana Marbles better andi.

    • @dubailomiteluguabbai3971
      @dubailomiteluguabbai3971 ปีที่แล้ว +1

      @@kvenkatOfficial
      makrana marbles mana local kadho mean indian
      nenu challadhanam kosam ani kadhu
      overall ga for good looking ki shining ki and quality ee 3 best options ki edhi better ani

    • @dubailomiteluguabbai3971
      @dubailomiteluguabbai3971 ปีที่แล้ว

      @@kvenkatOfficial bro reply plz

    • @RafiSMD786
      @RafiSMD786 11 หลายเดือนก่อน

      Granait better than marble&tiles

    • @kvenkatOfficial
      @kvenkatOfficial 11 หลายเดือนก่อน

      @@dubailomiteluguabbai3971 Bro Nenu Kuda Makrana Dongri Tesukunnanu. Meru kuda teesukondi, but koncham Costly.

  • @sudhakarbanda6633
    @sudhakarbanda6633 10 หลายเดือนก่อน +2

    అన్నా టైల్స్ వేస్తే ..వాటిపై నడిస్తే
    జారీ పడతారు అంటారు నిజమేనా

  • @rameshreddybommareddy8153
    @rameshreddybommareddy8153 10 หลายเดือนก่อน +4

    ఒక్క టైల్స్ కాదు కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఏ మెటీరియల్ ఐనా సంబంధిత మేస్త్రి కి కమిషన్ వెళుతుంది.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  10 หลายเดือนก่อน

      అవును బ్రదర్ కానీ కొందరు నిజాయితీగా పనిసెస్తారు.. అందరూ కాదు ok tq

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 11 หลายเดือนก่อน +1

    Adi anna kameshan tsukovada anna pilala fee lu 200rs 300rs oda anna 1year ki minimum 40000 odi anna 1mouthly 1lakhs ona sarepotalaydu

  • @marpinapushpalatha4817
    @marpinapushpalatha4817 ปีที่แล้ว +1

    95 percent tesukuntunnaru commission

  • @user-ww4rp4es5u
    @user-ww4rp4es5u ปีที่แล้ว +2

    2*2 , 2*4 a words tappa migata information em use avadu...plz use more technical words

  • @Ghani4151
    @Ghani4151 4 หลายเดือนก่อน +1

    Tiles kavali ante naku reply ivvandi anna manam Gujarat nudi chesthamm market kante takkuva ki ivvagalugutham

  • @GousiaskGousia
    @GousiaskGousia 7 หลายเดือนก่อน +1

    Idli Mari too much brother andaru mestri okela undaru

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  7 หลายเดือนก่อน

      నేను చెప్పింది అదే బ్రదర్..

  • @allabakshu933
    @allabakshu933 10 หลายเดือนก่อน +1

    Apu

  • @pasagadaramesh2841
    @pasagadaramesh2841 ปีที่แล้ว +1

    1.5 cent house ke tiles cost yentha avuthundhi

  • @nanajeenani7157
    @nanajeenani7157 7 หลายเดือนก่อน +2

    Sollu ekkuva, solution takkuva

  • @penkeradha2700
    @penkeradha2700 10 หลายเดือนก่อน +1

    అన్నయ్య మేము 2 రూముల్లో వేయించుకోవాలి అనుకుంటున్నాము కాస్ట్ ఎంత అవుతుంది

  • @subbaraosirikonda7825
    @subbaraosirikonda7825 11 หลายเดือนก่อน +1

    800 అడుగులు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది

  • @RockyBobby-fx5zr
    @RockyBobby-fx5zr ปีที่แล้ว +1

    YekKada brother nedi contact number

  • @gunjalaxman6431
    @gunjalaxman6431 4 หลายเดือนก่อน +1

    మరొకసారి టైల్స్ మేస్త్రిని ఇట్లా తక్కువ చేసి ఇట్లా వీడియోలు అయితే చేయకండి ప్లీజ్

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 หลายเดือนก่อน

      బయ్యా నేను ఇక్కడ ఎవరిని తక్కువగా చేసి మాట్లాడాలా.. ఇలా చేసే వారు కూడా వున్నారు.. అన్ని మాత్రమే చెప్పను క్లియర్ గా మీరు అర్ధం చేసుకోండి.. 🥰❤️

  • @user-lc1on4ud5r
    @user-lc1on4ud5r 3 หลายเดือนก่อน +1

    అందరూ అలా ఉండరు బ్రొ

  • @bommidisrinivas3642
    @bommidisrinivas3642 ปีที่แล้ว +2

    Bro mestiri ante mari entha lokuvaa😡😡😡😡

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      అందర్నీ అనలేదు బ్రదర్ నేను మేస్త్రి నే ok...

    • @bommidisrinivas3642
      @bommidisrinivas3642 ปีที่แล้ว

      Nv mestiri vi ai vunte pani chesevallani chinna chupu chuse valla gurichi chey video ok .work cheyapimchukoni money evvani valllu chala mandhi vunnati

  • @shaiksaddam8385
    @shaiksaddam8385 ปีที่แล้ว +2

    I am mystery no Commission Prophet work I am😂😂

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      అందర్నీ అనలేదు ఇలా చేసే వాళ్ళు కూడా వున్నారు అన్ని చెప్పను 🥰

  • @kalavatatalfarooq8096
    @kalavatatalfarooq8096 11 หลายเดือนก่อน +1

    😡😡😡😡😡😡😡😡😡

  • @MarbulLaxman
    @MarbulLaxman 4 หลายเดือนก่อน +1

    మీ వీడియోస్ కోసం పనిచేసే వాళ్ళని ఎవరు గురించి తక్కువగా మాట్లాడకండి ప్లీజ్

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 หลายเดือนก่อน

      తమ్ముడు ఇక్కడ ఎవరిని తక్కువగా చేయలేదు ఇలా చేసే వారు కొందరు వున్నారు అన్ని క్లియర్ గా వీడియో లో చెప్పాను.. అందర్నీ అనలేదు.. మీకు తెలీదా ఇలాంటి వారు వున్నారు అన్ని.. 😱

  • @mattamalleshgoud2113
    @mattamalleshgoud2113 ปีที่แล้ว +2

    Are broker video tiles gurinchi chappu mistri commission gurinchi khad

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      అంటే నువ్వు తీసుకుంటున్నావా... నేను నిన్ను అనలేదే... గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు వుంది గా........