నమస్కారం శోభ గారు నేను మీ పాటలు చాలా నేర్చుకుని మా గ్రూప్ కి నేర్పించాను, మీరు మామూలుగా ఇద్దరు ముగ్గురు కలిసి పాడుతారు కదా అప్పుడే బాగుంది నాకు తెలిసి ఈ పాటలో చాలా చోట్ల రాగము, శృతి తప్పింది మిగతా గ్రూప్ అంతా పాడేటప్పుడు అది ఒక్కసారి చూసుకోండి, మీతో పాటు కోరస్ పాడుతూ ఉన్న వాళ్ళలో ఎవరితో శృతి తప్పుతోంది అది కొంచెం మీరు గమనించుకొని అప్లోడ్ చేసినప్పుడు అది లేకుండా ఉండేటట్టు పెడితే మాలా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఇది నా సలహా మాత్రమే మీకు ఏది మంచిది అనిపిస్తే ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి థాంక్యూ
Very nice madam garu thanq for k.v.s.Avadhanigaru🎉
Ilane nerpinchandi Amma super 🥰👏🥰 tq
Chaala bavundi Sobha garu 🙏🙏
Swaralakshmi Shobha Mam saparivara swara kitumbaniki namaste
Paata chalabagundi
Nice madam
సూపర్ 👌👌👌రాగం తాళం తెలియజేయండి ప్లీజ్
Lyrics pettandi pls.
Description lo chudandi
నమస్కారం శోభ గారు నేను మీ పాటలు చాలా నేర్చుకుని మా గ్రూప్ కి నేర్పించాను,
మీరు మామూలుగా ఇద్దరు ముగ్గురు కలిసి పాడుతారు కదా అప్పుడే బాగుంది నాకు తెలిసి ఈ పాటలో చాలా చోట్ల రాగము, శృతి తప్పింది మిగతా గ్రూప్ అంతా పాడేటప్పుడు అది ఒక్కసారి చూసుకోండి, మీతో పాటు కోరస్ పాడుతూ ఉన్న వాళ్ళలో ఎవరితో శృతి తప్పుతోంది అది కొంచెం మీరు గమనించుకొని అప్లోడ్ చేసినప్పుడు అది లేకుండా ఉండేటట్టు పెడితే మాలా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బాగుంటుంది
ఇది నా సలహా మాత్రమే మీకు ఏది మంచిది అనిపిస్తే ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి థాంక్యూ
How to learn Sangeetam from you personally amma