Mesmerizing Song of Lord Krishna in Telugu | Krishna Govinda Krishna Gopala | Appala Prasad garu
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- Singer - Ravi Chandra Varma
Chorus - Shashi Bhushan & Balu
Lyrics - Appala Prasad garu
Keyboards - Puneet
Music - Jadala Ramesh
కృష్ణ భజన :
ధర్మ స్థాపన కోసం అవతరించిన శ్రీ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో సకల సద్గుణ భూషితుడై బాల్యం నుండి అవతార సమాప్తి వరకు తాను జీవించిన 120 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని, తనని ధ్యానించిన వారందరికీ ముక్తిని ప్రసాదించాడు. తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు, నంద యశోదలు,గోవులు,గోప బాలురు, గోపికలు, రాధ, కుబ్జ,ద్రౌపది, నరకుని చెరలో వున్న రాజ కుమారీణులు, స్నేహితులు, గురు సాందీపని, దాసి పుత్రుడు విదురుడు, పంచ పాండవులు, విశేషంగా అర్జునుడు, అష్ట భార్యలు, భీష్మ ద్రోణులు ఇలా ఎందరినో ఆదరించి,కైవల్యాన్ని ఇచ్చి,ధర్మ పరిరక్షణ కు నడుం కట్టి పూతన,కంస, చాణుర, జరాసంధ, శిశుపాలు వంటి దురాత్ములను దండించి, దుర్మార్గులైన దుర్యోధన, దుస్సాశన,కాల యవనుడు, శకుని తదితరులను అణిచి, తన యాదవ వంశం నాశనమైనా, తాను మాత్రం ధర్మానికే ప్రాధాన్యత నిచ్చి, రాజ సూయ యాగం లో ఎంగిలి విస్తర్లు ఎత్తిన కృష్ణుడే , కురుక్షేత్రంలో అర్జునుని ద్వారా లోకానికి ప్రేమ తత్వాన్ని పంచేందుకు గీతను బోధించిన సర్వోత్తముడు శ్రీ కృష్ణునిపై ద్వాపర యుగం నుండి మొదలు ఈ కలియుగం వరకు అవాకులు చెవాకులు ప్రేలుతూ వున్న సందర్భంలో కృష్ణ తత్వాన్ని సామాజిక, ఆధ్యాత్మిక కోణంలో తెలిపే భజన గీతం ఇది.
Mesmerizing Lord Sri Krishna Bhajan in Telugu | Lord Krishna song in telugu | Appala Prasad garu | Most Popular Sri Krishna Song in telugu | Akhanda Bharath Songs | Akhanda Bharath | Appala Prasadji songs in telugu | Lord Krishna Songs in telugu | Krishna Govinda Krishna Gopala
For More Videos:
Join in our Telegram channel : t.me/AkhandaBh...
Subscribe Now: goo.gl/yJoN6B
Like our page on Facebook: goo.gl/5NcYsb
Lyrics - intheserviceofmotherindia.blogspot.com/2024/11/krishna-govinda-krishna-gopala-lyrics.html
ఆహా కృష్ణయ్య గొప్పతనాన్ని చాటిన ఈ పాట రాసిన వారికి పాడిన వారికి విన్న వారికి పాదాభివందనం🙏🙏🙏🙏
🙏🙏🙏
4:16 @@edulaivinodedulaivinod5465
ఎన్ని సార్లు విన్నా మనసు నిండని నా కన్నయ్య పాటని చాలా అద్భుతమైన రచనతో అద్భుతమైన గానంతో అలరించిన మీ బృందానికీ ఆ బృందావన వనమాలి ఆశీస్సులతో పాటు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
పాట అద్భుతంగా ఉంది. దానికి తోడు చాలా అందమైన చిత్రాలు నిండుతనాన్ని ఇచ్చాయి. అభినందనలు.
Pata chala bagundi
నేను ప్రతి రోజు మీ పాటలు ఉంటున్నాను...
నేను మావూరి దేవాలయం లో కుడా వినిపిస్తాను..... హరే కృష్ణ
అందరికీ వీరి పాటలు వినిపించటం చాలా మంచి పని ... వీరు గోవు మీద ఒక పాట రాశారు గోవును చంపేటప్పుడు గోవు మనసులోని మాటను పాట రూపంలో చెప్పారు అనుభవించే బాధను ఆ పాట కూడా మీకు తెలిసిన వారికి వినపించగలరు " కొడుకా నన్ను కోతాకమ్మకుర" అనే పాట వీలైనంత ఎక్కువ వారికి చేరవేయగలరు
@@vishweshwarsomawar4283 నాకు ఆ పాట విన్నకే మా ఊరిలో దేవాలయం లో టెలికాస్ట్ చెయ్యాలని పించింది...
@@Falguny-l9t మీ ఊరు పేరు చెప్పగలరు
@@vishweshwarsomawar4283
బొంకూర్ గ్రామం, ఉండవల్లి మండలం, తెలంగాణా
నైస్ రవిచంద్ర వర్మ జై కృష్ణ గోవిందా జై శ్రీ రామ్
మంచి రచన, మధురమైన గాత్రం, చిక్కని భక్తిభావం కలిసి చక్కని పాట వినిపించారు. రచయితకు, గాయకునకు, స్వరం పరిచిన వారికి అభినందనలు. పాట అందించిన వారికి కృతజ్ఞతలు.
😊😅😊
😊
👏👏👏
🙏🙏🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అద్భుతం ఈ శ్రీ కృష్ణ సంకీర్తన. పాడిన వారికి శత కోటి ధన్యవాదములు. 👍🙏👍👍🙏💯
🙏🙏🙏🙏👌👌
appala prasad ji prerana tho…
రవి చంద్ర వర్మ తన శ్రావ్యమైన గొంతుతో మధురంగా పాడినందుకు వర్మ కు అభినందనలు
🙏🏻 ధన్యవాద్🙏🏻
Jai krishna
అద్బుతం ఈ పాట ను రికార్డు కంటే ముందుగానే ప్రసాద్ జీ నోటి వెంట వినడం మా అదృష్టం
🙏🏻
రాధాకృష్ణ...🙂🙂🙂...
Santh ravidas speech lo
❤😂🎉mathuram anto antantoooo mthuramugavnñathe❤😂🎉
Annisarluvinna ఇంకా వినాలని ఉంది దేవుడు మీకిచ్చిన వరం హ్యాట్సాఫ్ సార్ 🎉🎉🙏🙏🙏🙏🙏👍👍👍
Chalabaga partnership at the Wheeler party manager. Chala happy only me part-time. Is it going to get the challenge of the murudoga at the villa border🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍🪷🪷🪷💮💮🌺🌺🤲🤲🤲🤲
రవి చంద్ర వర్మ తన శ్రావ్యమైన గొంతుతో మధురంగా పాడినందుకు వర్మ కు అభినందనలు
Bjioooooii
రచన అద్భుతం భాగవతంలోని సన్నివేశాలు రంగరించి రాసిన రచయిత గారి జన్మ ధన్యము ఈ చిన్ని కన్నయ్య గురించి భాగవతంలోని సన్నివేశాలు ఎన్నిసార్లు విన్న చదివిన తనివి తీరదు హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి హరి 🙏🙏🙏🙏🙏
మీ పాటలకు నేను బానిస ను అయిపోయాను.... మనసులో ప్రశాంతంగా.. అప్పుడప్పుడు పునకాలు కూడా వస్తున్నాయి... 🚩
🙏🏻
మధురమైన సాహిత్యం, మధురమైన గానం మరియు మధురమైన సంగీతం.. మొత్తంగా మాధుర్యమైన పాట. 👌👌👌
ధన్యవాద్🙏🏻
Nmosree krishna nmo nmha nmo nmha nmo sreekrishnaom nmo nmaha om nmo nmha
కృష్ణ గోవిందా అంటూ నువ్వు స్మరియించారా ||
కృష్ణ గోపాల అంటూ నువ్వు భజియించరా ||
పనులు సాగిస్తూనే నామం జపియించర
నామం జపియిస్తునే పనులు సాగించర
కృష్ణ గోవింద గోపాల గొంతెత్తరా
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల ||
కొందరంటారు కృష్ణుడు తినలేడని
కొందరంటారు కృష్ణుడు పడుకోడని
కొందరంటారు కృష్ణుడు ఏమివ్వడు
కొందరంటారు శ్రీ కృష్ణుడే లేడని
"అమ్మ ప్రేమిస్తే" వెన్నను గ్రోలిందెవారు
అమ్మ లాలిస్తే ఉయ్యాలలూగిందెవరు
అమ్మ చూస్తుంటే లోకాలు చూపిందెవరు
అమ్మ నాన్న ల సంకెళ్లు త్రెంచిందెవరు
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల ||
కృష్ణ గోవిందా అంటూ నువ్వు స్మరియించారా
కృష్ణ గోపాల అంటూ నువ్వు భజియించరా
కొందరంటారు కృష్ణుడు బలహీనుడు
కొందరంటారు కృష్ణుడు మహా చోరుడు
కొందరంటారు కృష్ణుడు పిరికోడని
కొందరంటారు చేసింది ఏముందని
విషము పాలిచ్చే పూతనను చంపిందెవరు
దొంగిలించిన పాల్ పెరుగు పంచిందెవరు
కంస చానుర మర్దన చేసిందెవరు
దుష్ట కౌరవుల దుర్మార్గ మణచిందెవారు
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల ||
కృష్ణ గోవిందా అంటూ నువ్వు స్మరియించారా
కృష్ణ గోపాల అంటూ నువ్వు భజియించరా
కొందరంటారు కృష్ణునికి పొగరుందని
కొందరంటారు వివక్షత కలవాడని
కొందరంటారు బంధు ప్రీతీ కలవాడని
కొందరంటారు కృష్ణునికి ఏమి తెలుసని
"పేద స్నేహితుని" పాదాలు కడిగిందెవరు
దాసి పుత్రుని ఇంట్లోన తిన్నది ఎవరు
రాజసూయాన ఎంగిలాకు లెత్తిందెవరు
ధర్మ స్తాపనకు తన వాళ్ళ నొదిలిందెవరు
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల ||
కృష్ణ గోవింద గోపాల గొంతెత్తరా
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల
కొందరంటారు కృష్ణుడు స్త్రీ లోలుడు
కొందరంటారు కృష్ణుడు తన మొగుడని
కొందరంటారు కృష్ణుడు ప్రియ సఖుడని
కొందరంటారు కృష్ణుడు మాయగాడని
చెర విడిపించి స్త్రీ విలువ పెంచిందెవరు
రాసలీలలొ మోక్షాన్ని ఇచ్చిందెవరు
కుబ్జ రూపాన్ని అందంగా మార్చిందెవరు
రాధ మీరాబాయి హృదయాన నిలిచిందెవరు
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల ||
కృష్ణ గోవిందా అంటూ నువ్వు స్మరియించారా
కృష్ణ గోపాల అంటూ నువ్వు భజియించరా
కొందరంటారు కృష్ణుడు రాలేడని
కొందరంటారు కృష్ణుడు రక్షించడు
కొందరంటారు కృష్ణుడు సామాన్యుడు
కొందరంటారు కృష్ణుడు అజ్ఞానని
కృష్ణ అనగానే చీరలు తెచ్చిందెవరు
పిలుపు వినగనే గోవుల కాచిందెవరు
విశ్వ రూపాన్ని పార్దునికి చూపిందెవరు
కృష్ణ తత్వాన్ని గీతలో చెప్పిందెవరు
Parvath
Vande krishnam jagdgurum
Ela raasinavi miru vini type cheyadam super 👌👌👌 mi valla chaala mandhi gaayakulu paadukuntaru super super
🙏🙏😊🕉️🌍
❤
Soothing voice and soulful lyrics.....
Best combination, Jai Shri Krishna.
Thank you 🙏🏻 Jai Sri Krishna 🚩
ఈ పాటలో శ్రీ కృష్ణ ను విమర్శలు చేసిన వారు సమాధానం గొప్ప చెప్పారు ......!
జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే రామ 🚩🙏
అప్పాల ప్రసాద్ గారి లాంటి వారు మనకు దొరకడం అదృష్టం 🙏
🙏🏻
Much need these type of songs thank you
Akandabharath inspired to every one for this song and bhagavatam❤😮🎉
@AkhandaBharath download
Rachana adbutham
🙏🙏👌👏👏హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏
చాలా, చాలా బాగుంది ఈ పాట. కృష్ణ పరమాత్మ చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపించారు,వినిపించారు. చాలా,చాలా. ధన్యవాదాలు🙏🙏🙏
అతి మధురం....వర్మ....స్వరం.... 🎉🎉🎉
🙏🏻 ధన్యవాద్🙏🏻
Nice song jai sri krishna
🚩 జై శ్రీకృష్ణ 🙏🏻
ఈ సాంగ్ వింటా ఉంటే వినాలని ఉంది కృష్ణయ్య సూపర్ సాంగ్🙏🙏🙏
హరే కృష్ణ🚩🙏
అప్పల ప్రసాద్ గారు అద్భుతం గా రాసారు👏🙏
🚩 జై శ్రీకృష్ణ 🙏🏻
అద్భుతం
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఓం శ్రీ కృష్ణం శరణం మమ
ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
😮😊
😮
కృష్ణం వందే జగద్గురుం
రవిచంద్ర వర్మ కళ ను గుర్తించి అవకాశం కల్పించిన అప్పాల ప్రసాద్ జీ కి ధన్యవాదాలు🙏
చాలా బాగుంది పాట
ప్రశ్నలు, జవాబులు రూపంలో కృష్ణ తత్త్వాన్ని చాలా చక్కగా అనుసంధానించి పాట రూపంలో వివరించి పాడారు.
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల
జై శ్రీకృష్ణ పరమాత్మకు ఈ పాట రచయితకు పాడిన వారికి సంగీతం సమకూర్చిన వారికి మా ధన్యవాదములు
ప్రసాద్ జీ కి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏అద్భుతమైన రచన 👌👌🙏🙏🙏🙏🙏జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై 🙏🙏🙏🙏
రవిచంద్ర వర్మ గారు ఎన్ని సార్లయినా వినాలి అనిపించేలా పాడారు .జై శ్రీకృష్ణ 🙏🏻
🚩 జై శ్రీకృష్ణ 🙏🏻
చాలా చాలా చాలా మరలా మరలా వినాలనిపించే ఈ అద్భుతమైన పాటను అందించిన వారందరికీ ధన్యవాదములు
చాలా బాగుంది, మొత్తం శ్రీకృష్ణ తత్వాన్ని ఒక్క పాటలో చెప్పారు. జ్ఞానబోధ జరగడానికి దగ్గరి మార్గం చూపారు
సాంగ్ వింటా ఉంటి వినాలని ఉంది కృష్ణయ్య 🙏🙏🙏
🙏🏻
కృష్ణం వందే జగద్గురుమ్. బావ గారు చాలా బాగా పాడారు...
🚩 జై శ్రీకృష్ణ 🙏🏻
చాలా అద్భుతం గా వున్నది .చరణలు చక్కగా గానం అమృతం గా వున్నది .
పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఎంతో అర్ధం ఉంది ఈ పాటలో చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏జై శ్రీకృష్ణ
భాగవత తత్వాన్ని పండితపామర జనరంజకంగామధురమైనగానంగావినిపించినమీకుధన్యవాదాలు, ఇలాంటి భక్తి తత్వాన్ని నేటి రోజుల్లో వ్యాప్తి చేయవలసిన అవసరం మెంతేని ఉంది.
చాలా బాగా పాడారు👏👏🙏🙏👏👏🙏🙏
జై శ్రీకృష్ణ చాలా బాగుంది పాట, జై శ్రీరామ్🙏🚩🚩🚩
🚩 జై శ్రీకృష్ణ 🙏🏻
Ilanti patalu samanya janulaku Baga ardhamavuthayi music kuda chala bagundi saralanga andaru padadaniki veeluga vundi ilativi yentha yekkuva cheyagaligithene mana hiduvulu others ki marakunda vuntaru vaduka. Bhasha janulaku cheruva twaraga avuthundi Ani na abhiprayam.🙏🙏🙏🙏
చాలా బాగా రచించారు చాలా బాగా పాడారు ధన్యవాదాలు స్వామీ ఇంత మంచి పాట అందించనందుకు
🙏🌹Jai Krishna 🌹🙏
Jai Sri Krishna 🚩🙏🏻
హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే హరే కృష్ణ హరే రామ హరేకృష్ణ జై శ్రీ కృష్ణ పరమాత్మ 🥥🥥🥥🥥🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍏🍏🍏🍏🍏🙏🙏🙏🙏🙏
There is good meaning in this song, very nice to listen about Lord Shri Krishna. Lord faced many struggles as a common man, he saved people from cruel kings and he alone lifted a mountain to save people from heavy rains and thunderstorms.
Chekatilo velugu snehamu unlimited anjaneya happy birthday 🎈 namaste sir ji sadbhavana schhilatha sadbhakthi God bless you always 🎉😮❤
🙏🙏🙏👌👍💐🌹 Jai sri Krishna
సాంగ్ చాలా అద్బుతం గా పాడారు
జై శ్రీ కృష్ణ
Prema,bhakti,snehamu,sahayamu nijamyena sreekrishna,jai sreekrishna😮🎉❤
Chala bagunnai andi lyrics !! Completely Sri krisha 's character reflecting 🙏🌹🙏👏👏👏🤝👍
❤ super song jai sri krishna 🙏
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
🚩 జై శ్రీకృష్ణ 🙏🏻
Super super 👌👌👌👌👌 andhamayina song edhi Naku estam ayina song edhi super super 👌❤❤❤🎉🎉
Appala Prasad ji garigi padabi vandanam chela chinni padalu vadi andariki ardmayye ritilo malcharu e pata venakala chela rahasyalu unnayi gamaninchandi mitrulu🙏🙏🙏
Thank you 🙏🏻
🙏🙏🙏 please lyrics in description
Very nice janma dhanyam❤️❤️❤️
తండ్రి అన్నయ్య ఆరోగ్యం బాగుండాలని అన్నయ్య త్వరగా కోలుకోవాలని ప్రాధేయ పడుతున్నాము తండ్రి 🥥🥥🥥🥥🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍏🍏🍏🙏🙏🙏🙏🙏
Awesome voice… nice song tooo
Jai Sri Krishna 🙏🏻🙏🏻😍
Jai Sri Krishna 🚩🙏
Guntur chalabagundipatachalabagundi krishnudidi in teludu😮
జై శ్రీ కృష్ణ పరమాత్మ అయ్యా జై శ్రీ కృష్ణ పరమాత్మ జై శ్రీ కృష్ణ పరమాత్మ మయ్య జై శ్రీ కృష్ణ పరమాత్మ మయ్య జై శ్రీ కృష్ణ పరమాత్మ హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ🥥🥥🥥🥥🍏🍏🍏🍏🍒🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏
చాలా బాగా పాడారు సార్
Annaya garu chala chakkaga padaru
🙏🏻
Manchisnehaniki ipata nidarsanamu nindalanandagopaludu prapanchanike goppa nijamu mata😮🎉❤
అద్భుతమైన గానం...రవి..
అద్భుతం గా వుంది
Hare Rama hare Rama Rama Rama hare hare hare krishna hare krishna krishna krishna hare chala goppa ardhamu vunna pata
ఓం శ్రీ జగద్గురువేనమః జై శ్రీ కృష్ణ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🏻
ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ కృష్ణ యా నమో నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః 🙏🌿🐚🪷🪔🙏🌿🌼🌷🐚🪷🪔🍌🌺
పాట అద్భుతం గానం అద్భుతం. వీనులవిందు కు ధన్యవాదాలు
కృష్ణం వందే జగద్గురుమ్ ☸️
🚩 Jai Sri Krishna 🙏🏻
చాలా బాగా పాడారు,👌👌👌
Thank you 🙏🏻
Meaningful song chaala baagundi brother 🙏🙏🙏
చాలàbaaguñdi పామరులకు arthamayyevidanga ఉంది
🙏🏻
మహా మహా అద్భుతం.👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
మంచి సంగీత సాహిత్యం తో కూడిన శ్రీ కృష్ణుని పై పాట అద్భుతం. కృష్ణుని బాల్యం నుంచి రాక్షస సంహారం వరకు కురుక్షేత్ర సంగ్రామం సమచారం అంతా బాగుంది.
అద్భుతమైనా పాట,రాగం 👌👌
great effort .... Inspiring work.... i am bowing my head for all the people who are responsible for this outcome🙏
Thank you so much 😀
Chala bagundi.Chinna pillaliki Krishna leelalanni hrudayaniki hattukonela unnayi
Jai sri krishna 🙏
🙏🏻Jai Sri Krishna 🚩
జైశ్రీమన్నారాయణ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super 👌👌👌👍👍
Jai sri krishna me pata paday padhathi chala bagundhe palika vedanam chala Baga ardham iyall super
చాలా బాగుంది థాంక్స్ నమస్తే
జై శ్రీ కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ జై శ్రీ కృష్ణ పరమాత్మ జై శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ రామ జై శ్రీ కృష్ణ పరమాత్మ 🥥🥥🥥🥥🍏🍏🍏🍏🍏🍎🍎🍎🍎🍒🍒🍒🍒🙏🙏🙏🙏🙏🙏
Super
అద్భుతంఅద్భుతం కన్నయ
🙏🏻🚩
Ravi Anna మీ గాత్రంలో భక్తిరస భావం పరవళ్ళు తొక్కుతుంది. మీ గొంతులో చిన్నప్పుడు మా అమ్మ పాడి వినిపించిన జోల పాట మాధుర్యం కనిపించింది.
Thank you 🙏🏻
Hare Krishna Hare Hare Hare Rama Hare Hare
సత్య్ సనాతన ధర్మ్ కీ జై 🚩🚩🚩🙏🏻
అప్పల ప్రసాద్ గారికి, జడల రమేష్ గారికి మరియు అద్భుతమైన స్వరాన్ని శ్రీ కృష్ణునిలో అవతారాలను మా కంటి ముందు కనబడేంత అద్భుతముగా పాడి వినిపించిన రవి వర్మకు ధన్యవాదాలు 💐💐💐🙏🏻
ముందు ముందు ఎంకా ఎన్నో అద్భుతమైన గానామృత ధారలు వినిపించాలని కోరుకుంటు జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ కృష్ణ 🙏🏻🚩
🚩🙏🏻🇮🇳
Jai Sri Krishna.
Jai Sri Krishna.
Jai Sri Krishna.
అమృతం తగినట్లుగా ఉంది కృష్ణ గానం
హరే కృష్ణా హరే రామ🚩🙏
Jai Sri Krishna 🚩🙏🏻
Beautiful Janapada song 💐🙏
Super sir frist time vinnanu manasu chala prasanthanga undi
ఎంతమంచిరచనమ్మా,ఎంతబాగాపాడావుబాబు,నీకుఆకృష్ణభగవానుని కృపపుష్కలంగాఉండాలని, ఆశీర్వదింసుతున్నానుబాబునీకు,రచయితకూడా,🎉🎉
Jeevithamulo okkamanishini marachiponu manchi kanna maruvaleni gunapatam believe escape selfish 😮❤
గురువుగారు రచించిన అద్భుతమైన గీతానికి మీ శ్రావ్యమైన గాత్రాన్ని జోడించి చక్కగా ఆలపించారు సోదరా👏😍
ధన్యవాద్🙏🏻
కళ్ళ వెంట భావోద్వేగ బాష్పకణాలు రాలుతున్నవి
Jayshreekrishna ❤❤❤❤❤❤bagundhi chala manchi pata🙏🙏🙏🙏
🙏🏻
Nice song Ravi, keep it up 👏🙏
Thank you 🙏🏻