Sobha Chaturvedula
Sobha Chaturvedula
  • 450
  • 3 700 283
kayo Sri Narasimha
సేకరణ Sai Darbha Sister' s Channel... ధన్యవాదాలు.
Composition kannada poet Sri Gopala Dasa
Ragam: Madyamavathi
Thalam: Adi.
కాయో శ్రీ నరసింహ కాయో జయ నరసింహ
కాయో శ్రీ నరసింహ త్రయంబకామరేశ
భయాందోతిమిర మార్తాండ నారాయణ ...
ఘోర అకాల మృత్యు మీరి బరలు గండు
ధీరని బిగిసిది న్యారో శ్రీ నరసింహ
ది సననే సుభద్ర దోష మృత్యుగే మృత్యు
సుషుమ్న నాడీ స్థిత విభువే శ్రీ నరసింహ.. కాయో శ్రీ నర్సింహ
జ్ఞానం రహిత నాగి నా నిన్ను మరి తారే
నీను మరిత్యాకె బెడో శ్రీ నరసింహ
ప్రభలోత్తమనెరసిఅబలరకాయధీరె
సుబలరుకండుమెచ్చువరె శ్రీ నరసింహ...కాయో...
పాల మున్నీరు గర పడుమె మనోహర
గోపాలవిఠల జగత్ పాల శ్రీ నరసింహ...కాయో...
มุมมอง: 579

วีดีโอ

Paramanadamaye.....
มุมมอง 939วันที่ผ่านมา
Rachana: R.Ramabrahmam Music:Smt Sobha Cheturvedula, Co Singer Radhika పంతువరాళి రాగం ఖండచాపు తాళం Last song in Krishna series Pallavi: పరమానంద మాయె పుండరీక నయనుని పాదార విందములు గని Ch1: ప్రహ్లాదుని ప్రియమార రక్షించిన లక్ష్మీ నార సింహుని పూతనాది దానవాంతక బాల గోపాలుని లీలలు గని Ch2: పవనాత్మజ సన్నుతుని పావన సీతా రాముని పురందర వరదుని పాండు రంగ విఠలుని గని Ch3: పుడమి జనుల పునీతుల జేయ నిలిచిన నారాయ...
Jaya jaya Vaishnavi Durge... నారాయణ తీర్ధుల తరంగం
มุมมอง 1.7K14 วันที่ผ่านมา
NarayanaTeerdhulavari Tharangam🙏 ఆరభిరాగం ఆది తాళం. జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే.... జయ జయ తోషిత భర్గే అంబ జయ జయ కుంజిత దుర్గే....జయ... శ్రీకర సద్గుణ జాలే అంబ సింధూర రంజిత పాలే పాక శాసనమని నీలే అంబ ప్రాలయ భూధర పాలే....జయ.. .. పాలిత కిసలయ చాపే అంబ పార్వతి లోకైక ధీపే కాళిక కోమల రూపే అంబ ఖండిత త్రిభువన చాపే....జయ..
Nalina Dalekshana,.Ramayana Leela
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
Rachana: Ramabrahmam R 🖋️ 🎵 🎶: Smt Shobha Chaturvedula Co-singers: Smt Radhika & Sudipti Ragam: Hamsanadam Eka Thalam Pallavi: నళిన దళేక్షణ రామాయణ లీలాదళ నళినిముఖి మహిపురి జేరె AP: నాగేటి చాలున దొరికెను ధరణీ బాల ఆగమ-వినుత అహనా శ్రీ జనక బాల Ch1: భవ చాపము తాకి మురిసెను మైథిలి శివ ధనువు ద్రుంచిన రఘు వీరము Ch2: కమలముఖి వైదేహి నడయాడి రాగా కమనీయం శ్రీ సీతారాముల కళ్యాణం
Ksheerabdhi Deepa Lakshmi
มุมมอง 571หลายเดือนก่อน
Ksheerabdhi Deepa Lakshmi
శ్రీ తులసీ దామోదర నామం
มุมมอง 2.8Kหลายเดือนก่อน
Ramabrahma virachitam 🎵 🎶: Smt Shobha Chaturvedula Brindavana saranga Ekathalam Singers: Smt Shobha & Ms Sudeepthi,Radhika Pallavi: శ్రీ తులసీ దామోదర నామం అతులిత మహిమాన్వితం హరి నామ సంకీర్తనం Ch1: కార్తీక శుక్ల ద్వాదశి శుభ యోగ తరుణం ఆర్త త్రాణ పరాయణ శ్రీ లక్ష్మీ నారాయణం Ch2: కృష్ణ తులసీ వన దర్శనం సర్వ పాప హరణం తృష్ణ పూరణం‌ అహనా‌ సిరి జ్ఞాన వరదం
ఏమయ్యా వరాల శివయ్య...
มุมมอง 2.1Kหลายเดือนก่อน
ఏమయ్యా వరాల శివయ్య...
ఫాలనేత్ర ప్రయుక్తాయ
มุมมอง 1.3Kหลายเดือนก่อน
ఫాలనేత్ర ప్రయుక్తాయ
Deepa Lakshmi Devi...Depavali Special
มุมมอง 3.7Kหลายเดือนก่อน
Deepa Lakshmi Devi...Depavali Special
Thanayuni Brova....
มุมมอง 1.1Kหลายเดือนก่อน
Thanayuni Brova....
Guna Guna Gummadanti ... Folk Song
มุมมอง 2.3Kหลายเดือนก่อน
Guna Guna Gummadanti ... Folk Song
ఎచటరామ కీర్తనం అచట హనుమ నర్తనం.... శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భజన
มุมมอง 6K2 หลายเดือนก่อน
ఎచటరామ కీర్తనం అచట హనుమ నర్తనం.... శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భజన
Ammammaku Thatayyaku
มุมมอง 3.1K2 หลายเดือนก่อน
Ammammaku Thatayyaku
ముగ్ద మనోహర మందార మాలా ధరి Mugdha Manohara Mandara Mala Dhari
มุมมอง 2.5K2 หลายเดือนก่อน
ముగ్ద మనోహర మందార మాలా ధరి Mugdha Manohara Mandara Mala Dhari
Sarasija Naduniki SaRiGaMaPaDaNirajanam
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
Sarasija Naduniki SaRiGaMaPaDaNirajanam
SriBala Srithapala
มุมมอง 5K2 หลายเดือนก่อน
SriBala Srithapala
Saranu Saranu Syamalamba
มุมมอง 2.8K2 หลายเดือนก่อน
Saranu Saranu Syamalamba
Agripalli lo swarachana ..Mangalame
มุมมอง 5043 หลายเดือนก่อน
Agripalli lo swarachana ..Mangalame
ఆగిరిపల్లి వేదపాఠశాలలో స్వరార్చన...గం గణపతి
มุมมอง 6443 หลายเดือนก่อน
ఆగిరిపల్లి వేదపాఠశాలలో స్వరార్చన...గం గణపతి
ఆగిరిపల్లి వేదపాఠశాలలో స్వరార్చన
มุมมอง 5323 หลายเดือนก่อน
ఆగిరిపల్లి వేదపాఠశాలలో స్వరార్చన
SriGowri Varaniwtham.... శ్రీ గౌరీ వరాన్వితం....
มุมมอง 2.6K3 หลายเดือนก่อน
SriGowri Varaniwtham.... శ్రీ గౌరీ వరాన్వితం....
Ganapathi Mangalam..గణపతి మంగళహారతి
มุมมอง 4.7K3 หลายเดือนก่อน
Ganapathi Mangalam..గణపతి మంగళహారతి
Vandeham sri Gananayaka... వందేహం శ్రీ గణనాయక...vinayakachavithi special...
มุมมอง 10K3 หลายเดือนก่อน
Vandeham sri Gananayaka... వందేహం శ్రీ గణనాయక...vinayakachavithi special...
శ్రీ పతి హరికి శ్రీరంగరమణికిహరతిపాట..కలసిపాడుదాం
มุมมอง 2.6K3 หลายเดือนก่อน
శ్రీ పతి హరికి శ్రీరంగరమణికిహరతిపాట..కలసిపాడుదాం
జయలక్ష్మి వరలక్ష్మి వరదాయిని...కలసిపాడుదాం.
มุมมอง 2.5K3 หลายเดือนก่อน
జయలక్ష్మి వరలక్ష్మి వరదాయిని...కలసిపాడుదాం.
తెలుగు భాష....
มุมมอง 2.5K3 หลายเดือนก่อน
తెలుగు భాష....
పుట్టిన రోజు ఈ పండుగ రోజు
มุมมอง 4033 หลายเดือนก่อน
పుట్టిన రోజు ఈ పండుగ రోజు
Krishna song
มุมมอง 2543 หลายเดือนก่อน
Krishna song
అందాల కన్నయ్య అల్లరి మానయ్య....కలిసి పాడుదాం
มุมมอง 2.6K3 หลายเดือนก่อน
అందాల కన్నయ్య అల్లరి మానయ్య....కలిసి పాడుదాం
దేవ దేవుడే దేవకీ సుతుడాయనమ్మా... కృష్ణాష్టమి..Deva Devude Devaki Suthudamma
มุมมอง 5K3 หลายเดือนก่อน
దేవ దేవుడే దేవకీ సుతుడాయనమ్మా... కృష్ణాష్టమి..Deva Devude Devaki Suthudamma

ความคิดเห็น

  • @suneethasrighakollapu8758
    @suneethasrighakollapu8758 14 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @manikyambamanugarra9801
    @manikyambamanugarra9801 16 ชั่วโมงที่ผ่านมา

    మార్గశిరమాసం ఆధ్యాత్మికంగా ప్రశస్తమైనది.నరసింహ స్వామి గానం చక్కగా పాడారు.అభినందనలు💐💐💐

  • @suseelaperi8334
    @suseelaperi8334 วันที่ผ่านมา

    చాలా బావుంది మేడమ్ గారు నోటేషన్ పేట్టేండి.👌👌👌

  • @lavanyasharma4949
    @lavanyasharma4949 วันที่ผ่านมา

  • @lakshminanduri9868
    @lakshminanduri9868 วันที่ผ่านมา

    Lyrics pl pl

  • @KH-cq6ub
    @KH-cq6ub วันที่ผ่านมา

    Lyrics pettaledandi

  • @padmavathibhamidipati1663
    @padmavathibhamidipati1663 วันที่ผ่านมา

    Excellent song 🙏🙏

  • @popuriarunasri9964
    @popuriarunasri9964 วันที่ผ่านมา

    చాలా బాగుంది.

  • @patibandapadmaja5770
    @patibandapadmaja5770 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤......

  • @varalakshmi6878
    @varalakshmi6878 2 วันที่ผ่านมา

    అమ్మ లిరిక్స్ పెట్టండి అమ్మ

    • @sobhachaturvedula6504
      @sobhachaturvedula6504 วันที่ผ่านมา

      th-cam.com/video/9PXti9Wl1YU/w-d-xo.htmlsi=BkBfwo-MCdViAcmb Description lo chudandi

  • @varalakshmi6878
    @varalakshmi6878 2 วันที่ผ่านมา

    అమ్మ లిరిక్స్ పెట్టండి అమ్మ మీ దయవలన మేము నెర్చుకొని అప్పుడపుడు పాడుకుంటున్నాము.

    • @sobhachaturvedula6504
      @sobhachaturvedula6504 2 วันที่ผ่านมา

      th-cam.com/video/yqw5EfFiR5M/w-d-xo.htmlsi=krbC4UFYD5EQgpqk

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 3 วันที่ผ่านมา

    🙏 చాలా చక్కగా పాడారు 💐👏🕉️

  • @anantatmulapadmapriya1494
    @anantatmulapadmapriya1494 5 วันที่ผ่านมา

    🙏🙏

  • @sitapadmalatha3323
    @sitapadmalatha3323 5 วันที่ผ่านมา

    amma paadey patalu chala baguntunnai. goda ranganadhula patalu vinipistharani ardhisthunnanu

  • @SuperSkpm
    @SuperSkpm 6 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhidendukuri-dg3os
    @santhidendukuri-dg3os 6 วันที่ผ่านมา

    Super... Favorite song.. ✨🤍🍀

  • @sumathioruganti3244
    @sumathioruganti3244 6 วันที่ผ่านมา

    Sageetham nerpisthara medam

  • @sumathioruganti3244
    @sumathioruganti3244 6 วันที่ผ่านมา

    Sageetham nerpisthara medam

  • @poornaemani9449
    @poornaemani9449 7 วันที่ผ่านมา

    చాలా బాగా పాడారు. చాలా ఆర్తితో పాడారు. చాల బాగుంది శోభ గారు

  • @sriketkomali
    @sriketkomali 7 วันที่ผ่านมา

    Chaala baagundi andi!

  • @sarojarebbapragada5297
    @sarojarebbapragada5297 7 วันที่ผ่านมา

    చాలా బాగా పాడారు మేడం 🙏🙏

  • @RukminiDiaries
    @RukminiDiaries 7 วันที่ผ่านมา

    Lyrics update cheyyandi amma song chala bagundi

    • @sreelakshmi4792
      @sreelakshmi4792 7 วันที่ผ่านมา

      Chala bagundi Amma . Meru ekkada nerpistnaru ,

  • @sudhaschannel9638
    @sudhaschannel9638 8 วันที่ผ่านมา

    నమస్తే అమ్మ లిరిక్స్ పెట్టండి అమ్మ

    • @sobhachaturvedula6504
      @sobhachaturvedula6504 7 วันที่ผ่านมา

      th-cam.com/video/yqw5EfFiR5M/w-d-xo.htmlsi=S0bWmeLED4GELDOY Description lo chudandi

    • @sudhaschannel9638
      @sudhaschannel9638 7 วันที่ผ่านมา

      Thanks అమ్మ

  • @nageswarrao3232
    @nageswarrao3232 8 วันที่ผ่านมา

    రూల్ ఎత్తలేదు రోకలి ఎత్తలేదు లిరిక్స్ కావాలండి

  • @nagajyothi6210
    @nagajyothi6210 9 วันที่ผ่านมา

    చాలా బాగుందండి.🎉🎉❤

  • @nagajyothi6210
    @nagajyothi6210 9 วันที่ผ่านมา

    ❤❤❤

  • @sakuntalagaru8333
    @sakuntalagaru8333 9 วันที่ผ่านมา

    Lyrics and alapana ki paramanand maye

  • @sravanisudharasnam4592
    @sravanisudharasnam4592 10 วันที่ผ่านมา

    Amma super me ganamu vinthunte Abba yenta hayeega vundi

  • @seilajatn
    @seilajatn 10 วันที่ผ่านมา

    Nice song. Please share lyrics madam. 🎉😊

  • @ramaiahd6558
    @ramaiahd6558 10 วันที่ผ่านมา

    Song 👌🙏🙏🙏

  • @radhathorahatula856
    @radhathorahatula856 10 วันที่ผ่านมา

    I m watching all your songs . Very beautiful . I like to watch u r each song Sung by you madam

  • @haricraftsls5001
    @haricraftsls5001 10 วันที่ผ่านมา

    3 like chala bagundamma mee iddari swaram ,paata , mee patalaku mam mugdulamma

  • @swathisanjay2859
    @swathisanjay2859 10 วันที่ผ่านมา

    Jai Sri Ram Jai Sri Ram

  • @swathisanjay2859
    @swathisanjay2859 10 วันที่ผ่านมา

    Madam lyrics pettamdi memu nerchukumtamu

  • @patibandapadmaja5770
    @patibandapadmaja5770 10 วันที่ผ่านมา

    🙏🙏❤️❤️❤️👌👌

  • @anuradhaambati4874
    @anuradhaambati4874 10 วันที่ผ่านมา

    Namaste Shobha mam Love you so much Mam

  • @SuperSkpm
    @SuperSkpm 11 วันที่ผ่านมา

    So beautiful akka

  • @radhaviswanadh17
    @radhaviswanadh17 11 วันที่ผ่านมา

    Super ❤❤

  • @radhaviswanadh17
    @radhaviswanadh17 11 วันที่ผ่านมา

    లిరిక్స్ పెట్టండి అమ్మ

    • @sobhachaturvedula6504
      @sobhachaturvedula6504 10 วันที่ผ่านมา

      th-cam.com/video/yqw5EfFiR5M/w-d-xo.htmlsi=s6viNIqeEgnQAeKc

    • @RukminiDiaries
      @RukminiDiaries 6 วันที่ผ่านมา

      Open avvatamledu amma

  • @LakshmiPappu-zj2fz
    @LakshmiPappu-zj2fz 11 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryakumarivadali8069
    @suryakumarivadali8069 11 วันที่ผ่านมา

    Pata chalaa bavundi chakkagaa paderu

  • @sreelakshmi4792
    @sreelakshmi4792 12 วันที่ผ่านมา

    Naku neechukovali Ani undi mam.. meru ekkada untaru. Online untunda .. plz me details evvandi

  • @sandhyathriveni8433
    @sandhyathriveni8433 12 วันที่ผ่านมา

  • @sruthitalkies4230
    @sruthitalkies4230 13 วันที่ผ่านมา

    Aunty Would u reach music? Pls share your contact details

  • @AndhraAmmayiUSA
    @AndhraAmmayiUSA 14 วันที่ผ่านมา

    Missing these..😕

  • @anuradhaambati4874
    @anuradhaambati4874 14 วันที่ผ่านมา

    Namaste Shobha mam

  • @komalagaanam...
    @komalagaanam... 14 วันที่ผ่านมา

    👌👌👌

  • @Family-1980
    @Family-1980 15 วันที่ผ่านมา

    చాలా చాలా చాలా ధన్య వాదములు అమ్మా మీకు చాలా చక్కగా సమకూర్చారు పూర్తి పాటను కూడా చేసి వుంటే మీ ఛానెల్ లో పంపించగలరు అని మనవి చేస్తున్నాను మరొకసారి మీకు ధన్యవాదములు 🙏

  • @manikyambamanugarra9801
    @manikyambamanugarra9801 15 วันที่ผ่านมา

    కేదార గౌరమ్మని అరటి దొన్నె ఆవునేతివివిధ దీపాల నడిమిని దేదీప్యంగా నిలిపి సంగీతార్చన చేసి భక్తి శ్రద్ధల పూజించిన మీకు శుభం ,జయము 🙏💐🔔🎻👌🎵🔔

  • @jeelugulachaitanya2665
    @jeelugulachaitanya2665 16 วันที่ผ่านมา

    జయ జయ దుర్గే అంబీ ఈ సాంగ్ ki స్వరాలు పెట్టండి మేడం