😍మీ పర్సన్ present condition ఏంటి మీ relationship విషయంలో.తెలుసుకోండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Hi friends ❤
    plzz subscribe our channel guys 💕
    Like share and keep your valuable comments guys 💕
    మీకు paid personal readings kaavaali ante wats up msg cheyyandi..9030654815 ki
    TQ universe 🙏
    ❤❤❤❤❤❤

ความคิดเห็น • 470

  • @devagallaradha9444
    @devagallaradha9444 7 หลายเดือนก่อน +18

    S... Sister.... వాడు.... మాయ మాటలతో... నా వెంటబడి... వెంటబడి... నన్ను పిచ్చిదాన్ని.. చేసి... వాడు వేరే వాళ్ళతో... తిరుగుతున్నాడు.. 😭😭😭100% నిజం sister...

  • @mallikamuni637
    @mallikamuni637 7 หลายเดือนก่อน +5

    🙏🙏🙏🙏🙏👍👍👍👍💯💯💯💯💯💯👐👐👐👐👐... ప్రతి అక్షరం నిజం.. బ్రతికున్న శవంలా అయిపోయాను అక్క మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏😞😞😞😞😞😞😞

  • @mallikamuni637
    @mallikamuni637 7 หลายเดือนก่อน +2

    అవును అక్క మీ వల్ల చాలా చాలా మారి జాబ్ చేసుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍💯💯💯💯💯💐💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝🤝🤝💓💓💓💓💓💓💓💓💓💓

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 7 หลายเดือนก่อน +4

    నిజం అక్క మీరు అన్నది నాకు నేనుగా సెల్ఫ్ లో స్టార్ట్ చేసి నిజమా కావా నక్క దయ దేవుడు ఇచ్చిన అక్క❤

  • @MiseethaReddy
    @MiseethaReddy 7 หลายเดือนก่อน +8

    అవును నిజమే నేను ప్రేమించిన పాపానికి నేనే బాలి ఆయను i am boy

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 7 หลายเดือนก่อน +2

    ఓన్లీ థింకింగ్ గురించి చూస్తున్నాను వీడియో

  • @makamjyothi9837
    @makamjyothi9837 7 หลายเดือนก่อน +3

    ఈ వీడియో ఎంతమందికి రీజినల్ అయిందో మేడం బాగుంది బాగా చెప్పారు మేడం అలాగే మాట్లాడి మాట్లాడుకుంటే ఉండేవాళ్లు కూడా ఉన్నారువాళ్ళు మీరు ఇంకో మాట కూడా చెప్పారు పెళ్లయిన వాళ్లు కూడా ప్రేమలో పడతారు అలాంటి వాళ్ల కోసం కూడా రీడింగ్ చేయండి❤

  • @devagallaradha9444
    @devagallaradha9444 7 หลายเดือนก่อน +2

    S... Sister....100%ఇది నిజం...😭😭😭వాడు డర్టీ Fellow...ఆన్లైన్లో... పరిచయం అయ్యారు.... వాని శాడిస్ట్ మెంటాలిటీ... ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ది చెప్పాలి... Please.. Sister... చెప్పండి.. 😭😭

  • @huntergamingmanojyadav4221
    @huntergamingmanojyadav4221 7 หลายเดือนก่อน +25

    ఆవును మెడం చాక్ అయ్యను 100% నిజెమె ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ తయారయ్యాను 👍👍👍 ఇదంతా వాని మేడం వాళ్ళనే యూనివర్స్ పంపించింది నా కోసం వాణి సిస్టర్ ప్రతిది యస్👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌యునివర్స్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  • @ChilakaBhagyaraju
    @ChilakaBhagyaraju 7 หลายเดือนก่อน +13

    మీరు చెప్పిన అక్షరం అక్షరం నిజమే...మనస్సు చదివినట్టు బలే చెప్పారు sister. యువర్ మై గాడ్ గిఫ్ట్ సిస్టర్.... మేము డల్ అయినప్పుడు, మేము ఎం చేయాలి అని అర్దం కానప్పుడు మీరు మీ మాటలు ఒక సపోర్ట్ గా ఉంటాయి.

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 7 หลายเดือนก่อน +19

    అక్క హాయ్ అక్క నిజం అక్క మీరు చెప్పేది మీరు పోల్చినా పోలిక తోటలో రాణి ఇంకా వాచ్మెన్ సేమ్ అక్క ఒక జీవం లేని శవంలా అనే అయిపోయింది నిజం తెలిసాక బతికి ఉన్న శవంలా అయిపోయింది అక్క పరిస్థితి ఇంకా ఏమి చేయలేక మైండ్ సెట్ చేసుకో లేక ఒక నరకం అది ఆ దేవుడు ఏ ఆడపిల్లకు ఎలాంటి ఇవ్వకూడదు నాకు తెలిసి మగవాళ్ళకు ఇలాంటి జరిగాయి ఆడవాళ్లకు మాత్రమే జరుగుతాయి చాలా థాంక్స్ అక్క ఆ దేవుడు మీ రూపంలో మాకు ఇచ్చిన ధైర్యం మీరు మే రీడింగ్ చూసినప్పటినుండి చాలా ధైర్యం ఎవరో వచ్చి చెప్పినట్టు ఎంతో ధైర్యం దేవుడు అందరి ఎవరి రూపంలోనూ కనబడతారని ఇది నిజం థాంక్యూ థాంక్యూ అక్క థాంక్యూ ఫర్ థాంక్యూ ఏంజెల్

  • @appannag9360
    @appannag9360 7 หลายเดือนก่อน +5

    దానికీ 100 నమస్కారాలు..అది ఈ జన్మలో మరి మారదు..మారదు. దేవుడు కూడా మార్చలేదు..7/8 థర్డ్ పార్టీలు తోనే ఉంటుంది..కానీ ఏమి తప్పుచేయనట్టు హ్యాపీగా తిరుగు తుంది...కానీ అది తప్పు చేసినట్టు అందురుకి కనబడినా వాళ్ళకి డామినేట్. చేసి మాట్లాడుతుంది.. నాశనం అయిపొని..నన్ను ఎంతగా బడపెట్టిందో.ఎంత ఎదిపించిందో..నాలాగే అది ఎప్పుడు బడపడుందుందా అని ఎదురు చూస్తున్నాను...... I am positive.thank u universe . gratitude gratitude.

  • @nirmalajyothi9232
    @nirmalajyothi9232 7 หลายเดือนก่อน +16

    😂😂😂😂ఈ జన్మ సరిపోద్దా బాబూ❤❤..నాకు ఎలా జరిగిందో సేమ్ అలాగే చెప్పారు..థాంక్యూ సిస్టర్

    • @rajaraghavendraamarnadh-xe4fv
      @rajaraghavendraamarnadh-xe4fv 4 หลายเดือนก่อน

      Yes sister I I can't believe attitude of my partner presently am in deep depression pl I

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 7 หลายเดือนก่อน +11

    నిజం అక్క మీరు దేవుడు ఇచ్చిన అక్క థాంక్యూ గాడ్ మాకు వాని అక్కను ఇచ్చినందుకు థాంక్యూ గాడ్❤

  • @honey12463
    @honey12463 7 หลายเดือนก่อน +6

    Thana క్యారక్టర్ గురించి Chala true ga chepparu, malli హనుమంతుడి భక్తుడిని అని చెప్పుకుంటాడు,mi reading na gurinche చెప్పినట్టు ఉంది, అమ్మల చూసుకున్న ఎలా మోసం చేయాలి అనిపించింది వాడికి,యెంత పైన్ అనుభవించనో నకు, దేవుడికే తెలుసు.వాడికి ఉన్న మల్టీ రిలేషన్స్ లో న ఫ్రెండ్ కూడా ఒకటి ఇద్దరు kalisi cheat chesaru, adi తెలిసి ప్రాణం ఉన్న సెవం ల బ్రతికాను,అంత న మంచికే జరిగింది దేవుడు త్వరగా తన నుండి నన్ను బయట padavesaru.ఇప్పుడు నిజంగా పాజిటివ్ వే లోనే ఉంది నా లైఫ్, మి readings Naku chala use avthunnai sister thank u, thank u god ,thank u universe. Ippudu old version lo lem kada malli mosapovadaniki.

    • @srakesh3876
      @srakesh3876 7 หลายเดือนก่อน

      Gud happy ga undanfldi

  • @MadhaviAmminelu
    @MadhaviAmminelu 7 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్తావు అక్క మా మనసు లో మతకుడ మా తరపున ఒక లాయర్ లాగా బాగా చెప్తావు అక్క నిజంగా ఎవరు లేని నా లాంటి వారికి అయితే నువ్వు దేవుడు పంపిన angle అక్క

  • @banurahaman7947
    @banurahaman7947 หลายเดือนก่อน

    ఔను మా ఇవన్నీ జరిగాయి. నాజీవితంలో 💐🙏💐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @manchalarameshbabu7975
    @manchalarameshbabu7975 7 หลายเดือนก่อน +11

    Yes మీరు చెప్పినవి అంతా వాస్తవమే 🙏🏻thank you univars

  • @chinninaiduchinninaidu9480
    @chinninaiduchinninaidu9480 5 หลายเดือนก่อน

    థాంక్యూ వాణి గారు మీ స్మైల్ చాలా బాగుంది మీరు నా లైఫ్ లోకి వచ్చాక నేను హెల్త్ పరంగా మానసికంగా చాలా వరకు రికవరీ అయ్యాను మీరు ఎప్పుడు నాకు తోడుగా ఉండాలని ఆ కనకదుర్గమ్మను సాయిబాబాని వేడుకుంటున్నాను థాంక్యూ వాణి గారు మీరు ఎప్పుడు చల్లగా సంతోషంగా ఉండాలి❤❤❤❤❤❤❤❤

  • @LakshmidevuModapothula-if6tt
    @LakshmidevuModapothula-if6tt 7 หลายเดือนก่อน +3

    100% నిజం చెప్పారు ప్రతి మాట,ఒక్కటి కూడా తీసి వేయ లేను

  • @sumanthjoshi1133
    @sumanthjoshi1133 7 หลายเดือนก่อน +1

    అక్క మీకు,యూనివర్స్ కి 🙏🙏

  • @PadmagaAlaty
    @PadmagaAlaty 7 หลายเดือนก่อน +8

    Classmate...asalu meeru super Sis ❤😅 each and every word 100% true... amazing Dear 🤩 thank you very much ❤

  • @MadhaviAmminelu
    @MadhaviAmminelu 7 หลายเดือนก่อน +1

    అవును అక్క కరెక్ట్ నువ్వు గ్రేట్ అక్క❤

  • @dsrRamaDevi
    @dsrRamaDevi 7 หลายเดือนก่อน +2

    Sister సిస్టర్ మా గురించి కాకుండా మీ హెల్త్ గురించి కూడా మీరు కొంచెం కేర్ తీసుకుంది అండ్ నెక్స్ట్ మా కోసం ఆలోచించి వీడియోస్ చేయండి నీ హెల్త్ కేర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్లీజ్ మా కోసం జాబ్ అండ్ కెరియర్ వీడియో ఒకటి చేయండి చాలా రిక్వెస్ట్

  • @karanamvani1480
    @karanamvani1480 6 หลายเดือนก่อน

    S vani gaaru💯💯 correct gaa చెప్పారు నాకు సమాధానం చెప్పలేక నన్ను block చేశాడు ఆల్మోస్ట్ బతికున్న శవం అయిపోయా ఇప్పటికీ వెయిట్ చేస్తున్న తనకోసం మారి వస్తాడని

  • @ramadevichalla9125
    @ramadevichalla9125 7 หลายเดือนก่อน +2

    వాణి అక్క నువ్వు సూపర్ అక్క ఇంత కరెక్ట్ అలా చెప్తారు అక్క మీరు

  • @Uppisrigoud
    @Uppisrigoud 7 หลายเดือนก่อน +1

    Yes mem meeru nootiki nooru shatham nijam cheputhunaru meeru aadevudichina varam ilu

  • @manasamanu3476
    @manasamanu3476 6 หลายเดือนก่อน

    Correct chepparu akka...yennellu aayanakosam life spoil cheskunna..preminchi,kshaminchaa yenni thappulu chesinaa..pichidaannayya red-handed ga chusi...

  • @PittalaPasi
    @PittalaPasi 7 หลายเดือนก่อน

    Avunu akka mi vallane naku chala ధైర్యంగా vunna akka evaru lerani పీలింగ్ లేదు

  • @nirmalabharathikeelupaka4186
    @nirmalabharathikeelupaka4186 7 หลายเดือนก่อน

    Vanamma, 💯 correct okka mata kuda wrong kadu nijam ga meeru super alanti person ni enduku match cheyali God

  • @palleboinashashi6930
    @palleboinashashi6930 7 หลายเดือนก่อน +1

    Akka nuv supar 😢😊iam happy nijame chepinv akka ma vani akka ఉంది ❤❤నకు god akka nuv akka కనీసం మనీష్ aల ఉనారు అని నీ వలా తెలిసింది అక్క నకు i love' akka thank so mach akka thanks god

  • @Hafiza-g3t
    @Hafiza-g3t 7 หลายเดือนก่อน +1

    Ala medam.enta clarity ga cheptunnaru mimalni ala pogadaLo asalu mimalni am anukovalo artram kavatam ledu thank you thanku you

  • @laxmideepu6364
    @laxmideepu6364 7 หลายเดือนก่อน +2

    Akka Meeru chepindi 💯 correct Akka nijanga naa jivitham lo jarerigedhe chepaaru Chala chala thanks akka Sachi brathikanu 3 party lone vunnaru

  • @AdilakshmiKolakani
    @AdilakshmiKolakani 7 หลายเดือนก่อน +1

    Akka mimmalni chudali vaani akka okasari live kanipinchandi akka please ❤❤❤❤

  • @PraveenaBelamara-oc5fb
    @PraveenaBelamara-oc5fb 7 หลายเดือนก่อน +1

    రోజులు marathayi. ఇప్పటికే situations బాగా change అయ్యాయి. One monthలో ఇంకా nijalu బయటకి ranunnayi. Lifelo ఎవ్వరూ avvaru.

    • @maruthimaruthi2215
      @maruthimaruthi2215 7 หลายเดือนก่อน

      Nijalu Ela bayataku teeyali sis

    • @PraveenaBelamara-oc5fb
      @PraveenaBelamara-oc5fb 7 หลายเดือนก่อน

      @@maruthimaruthi2215 e readings వల్ల వాళ్ళ situation telisindi. ఈరోజు చెప్పినది already jarigipoyindi. Atanu present painful situation gunda వెళ్తున్నారు. Okanoka timelo e behavior ఇలాగే undipodu. Ataniki నమ్మక drohalu జరిగాయి. Time will be changed.

  • @SpandhanaChitturi
    @SpandhanaChitturi 7 หลายเดือนก่อน +1

    Thank you universe
    Thank you God
    I love you God
    I am sorry God
    Please forgive me god
    Please bless me God
    Thank you angles
    Gratitude gratitude gratitude gratitude

  • @sravani2731
    @sravani2731 7 หลายเดือนก่อน

    అక్క నా జీవితం మొత్తం నా కళ్ళ ముందు కట్టినట్టు చూపించే అక్క చాలా థాంక్స్ అక్క నా భర్త మారతారా మారతాడు అంటావా అక్క మారి మల్లి నా జీవితంలో వస్తాడు అంటావా థర్డ్ పర్సన్ వెళ్ళిపోతుంది నాకు మళ్లీ మంచి రోజులు వస్తాయి అంటావా నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది❤చాలా చాలా థాంక్స్❤❤

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 7 หลายเดือนก่อน

    Yes madam tnq 24:54

  • @mollidevidevi2913
    @mollidevidevi2913 7 หลายเดือนก่อน

    Vani garu, Mee reading vini happy ga feel ayyanu. But meeru cheppinatte ayana call chesaru. Nannu kalusi matladaru. Thank you for supporting and motivating us.

  • @PittalaPasi
    @PittalaPasi 7 หลายเดือนก่อน

    Akkaya vadu vachinna nenu ranivanu chi vaniki nenu entha అనబివిచిన్నానో a enjal చూసుకుంట్టుంది అక్క నేను ఎంత అనుభవిచ్చానో vadu నాలాగానే a బాధ పడాలి అదేవునికి వదిలేసాను వానికి చాలా ఇగో వుంది అక్క వానికి దేవుడు సమాధానం చెప్పుతారు అ గాడ్ 😭😭😭

  • @savalamratnakumari2694
    @savalamratnakumari2694 7 หลายเดือนก่อน +1

    Meeru cheppindi antha nijame akka meeru chusinattu cheptunnaru antha correct ga chepparu akka.thank you akka

  • @lakshmiramana121lakshmi-ii9xb
    @lakshmiramana121lakshmi-ii9xb 7 หลายเดือนก่อน +1

    Yes akka ..but I can't for get him

  • @Subhashini-nw4ni
    @Subhashini-nw4ni หลายเดือนก่อน

    Yes. Medam Meru cheppinavi Anni nijam. Athanu Na classmate. Maltifull relations, alcahalic, online
    Relations Anni Unnai. Natho just enjoy mathrame korukuntunna Du.
    Ego undi. Heart break inadi. Eppudu
    Contact Chesina Nenu Pattimchuko vadam ledu. Na life lo Nenu happy ga unna. Meru cheppina prathidhi
    Nijam medam

  • @GDK_Boyz_07.
    @GDK_Boyz_07. 7 หลายเดือนก่อน +2

    Meeru ela matladithe me viewers me matalaki me manchitananiki addict avtunnaru 😊akka God bless u akka meku Mee family ki🙏🏻

  • @LakshmiBujji-z1n
    @LakshmiBujji-z1n 7 หลายเดือนก่อน

    nijam akka na parsan elaga beheveyar vhesaru kane meru na life lo ke vachake nenu happy ga vunnanu thanku akka thanku so mach naku akka chelli yevaru leru kani 4 manth nuche akka unnaru adhi vani akka love you akka

  • @SkBavajan-n3k
    @SkBavajan-n3k 7 หลายเดือนก่อน

    Meeru ilantivaari matladam time. WeSt akkka
    Meeru Chala kllariti. Chebuthunnaru

  • @Hussainmood2002Mood-hz1sm
    @Hussainmood2002Mood-hz1sm 7 หลายเดือนก่อน

    Me yes are no questions annitiki na answers Anni yes aa akka garu😂...vere level acting thanadi

  • @Padmavatikokirala
    @Padmavatikokirala 7 หลายเดือนก่อน

    Your prediction is 100% correct Akka❤❤❤

  • @krishnaveniyadurla4755
    @krishnaveniyadurla4755 7 หลายเดือนก่อน +1

    Yes sister 💯 percent correct. Now iam very strong because of your reading. Tq sister tq so much for your advising. Tq devine. Tq angels. Tq universe.

  • @madirajupadmavathi6158
    @madirajupadmavathi6158 7 หลายเดือนก่อน +1

    I really enjoying hearing this, reading,mam,thanu malli na Lifenloki vachadu, immaturegane behave chesadu,malli eppudu silent mode loki velladu

  • @Hussainmood2002Mood-hz1sm
    @Hussainmood2002Mood-hz1sm 7 หลายเดือนก่อน

    Meeru super akka evr m ankunna m perledu meeru na devtha akka ...naku Maro jenamani prasadincharu...nen suicide nunchi bytaki thecharu akka follow avthune vuntanu me vdios ni ...na value thelse la chestha akka nen thanaki...enduk vadileshanu ani ekku ekku edvali ani nen chudail akka. Ade na dream marriage ki ready avthundata. Chustha thana life ela vuntundo TQ akka ,TQ univers ♥️ ,om namaha shivaya ❤❤

  • @chokkaratulasi3748
    @chokkaratulasi3748 7 หลายเดือนก่อน

    నేను నా పర్సన్ నిన్న నా బర్త్ డే కలిసి పోయాను చాలా హ్యాపీగా ఉంది థాంక్స్ అక్క

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 7 หลายเดือนก่อน

    Yes madam u r great tnq very much 25:32

  • @KthulasiK
    @KthulasiK 7 หลายเดือนก่อน

    Vani akka nu chappa Kanak South Hindi heart touch aana connect❤❤❤❤❤❤❤

  • @SanthoshNani-b4g
    @SanthoshNani-b4g 6 หลายเดือนก่อน

    Yes. Akka. Chala. Chala. Badha paddanu akka nijjanga chepparu

  • @sravanthii2137
    @sravanthii2137 7 หลายเดือนก่อน

    Mi hand ki gorintaku chala baguntadhi mam❤

  • @seripallishwethakiran5696
    @seripallishwethakiran5696 7 หลายเดือนก่อน

    Ne nu today chudale mam video miss Ayanu Vani garu mi voice lo oka diryam..inspiration icharu..Vani garu. And stress ..teskovaddu take rest mam TQ u Vani garu

  • @InnocentCheckers-tc8of
    @InnocentCheckers-tc8of 7 หลายเดือนก่อน

    Akka meeru maaku devudu echina goppa varam akka me reading chusthe maaku Chala dairyam vasthundi.tq so much akka.❤

  • @mlaxmiramana3411
    @mlaxmiramana3411 6 หลายเดือนก่อน

    అక్క మీ రీడింగ్ చాలా బాగా చెబుతున్నారు నేను చూస్తున్నాను నేనొక అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను అక్క నాకు రీడింగ్ చెప్పండి దయచేసి మా హస్బెండ్ ఇంట్లో నుంచి జనవరి 13వ తారీఖున డ్యూటీ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లారు అక్క ఇప్పుడు వరకు రాలేదు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా ఫైల్ అయ్యింది ఇప్పటివరకు మా హస్బెండ్ ఆచూకీ కూడా తెలియలేదు నాకు ఇద్దరు పిల్లలు ఆయన గురించి కొంచెం చెప్పగలరా అక్క

  • @akkepellylavanyalatha4134
    @akkepellylavanyalatha4134 7 หลายเดือนก่อน

    Nijanga akka miru nammutaro ledo naku telidu kani e vidio lo miru cheppinavi Anni na nija jeevitam lo nenu nijanga anubhavinchanu akka....bt nenu mi vidios valla matrame maripoyi ippudu aa person ni marchipoyi , na life ni nenu happy ga bratukutunnanu akka..aa person number ni black chesi, aa person ni vodilesi...bt tanu matram nannu vere numbers to contact ayyi nato matladataniki try chestunnadu akka....bt ippudu naku aa person paina istam, Prema value, priority priparence imp ayite yem levu akka ....miru na life Loki ravatam nijanga nenu a janmalo chesukunna punyamo akka....mi valla nenu ippudu chala ante chala chala chala happy ga untunnanu akka...miru yeppudu ilane happy ga undali...god bless you akka..... thankyou for coming in my life akka.. thankyou thankyou thankyou so much akka 🥰🥰😘🥰😊😊😊 love u akka... & Thankyou universe, thank you divine & thankyou universe

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 6 หลายเดือนก่อน

    100% mam bojanam pettinodi baryatone pettukunnadu na venta 3 yrs padi love ani torcher chesi mrg cheskoni oka papato vadilesi inko ammaini cheskunnadu katnam kosam. Ipdu a vedava nak divorce kuda evdam ledu

  • @SunilKumar-bg6cq
    @SunilKumar-bg6cq 7 หลายเดือนก่อน

    హాయ్ వాణి అక్క మీరు చెప్పారు కదా ఎస్ ఆర్ నో కామెంట్ పెట్టండి అని మీరు చెప్పే ప్రతి విషయం కి sssssss ఇప్పుడే నా జీవితంలో ఎలా జరిగిందో మీరు కళ్ళతోటి చూసినట్టు చెప్పారు అక్క కానీ చాలా నమ్మించి గొంతు కూసాడు నేనే నీ ప్రపంచ నీ మనసులో నేను తప్ప ఎవరూ ఉండొద్దు నువ్వు నా దానివి నన్ను అస్సలు వదిలి పెట్ట కు నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను నువ్వు ఎప్పటికీ నా లైఫ్ లో ఇలా ఒకటి కాదు రెండు కాదు అక్క చాలా మాటలు చెప్పారు అక్క మాటలే పిచ్చిదానిలా నమ్మక కానీ అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నా పర్సన్ చచ్చి పోదాం అని సూసైడ్ కూడా చేసుకున్నాను అక్క కానీ ఇంత నమ్మించి మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదు అక్క కానీ వాడు నన్ను ఇంత మోసం చేసిన అక్క మల్లా వాడే కావాలి అనిపిస్తుంది అక్క వాడు అంటే నాకు అంత ఇష్టం అక్క ప్రాణం మేమిద్దరం మల్ల కలవాలని మా ఇద్దరిని ఆచరించక థాంక్యూ సో మచ్ అక్క ❤❤❤❤❤❤😢😢😢😢😢

  • @chyaswanth9404
    @chyaswanth9404 7 หลายเดือนก่อน

    Avunu mem good meru malanti valla kosam mimmalni god panparu

  • @jyothsnaguthada3232
    @jyothsnaguthada3232 7 หลายเดือนก่อน

    I am claiming this beautiful reading ,i am claiming strong reconciliation n reunion with my partner v ❤❤❤🙏🙏🙏🙏 ThNk you universe n thank you divine 🙏🙏🙏🙏🙏🙏🩷🩷🩷🩷🩷🩷🧿🧿🧿🙏🧿

  • @PramiammuPrami
    @PramiammuPrami 7 หลายเดือนก่อน

    Wow nv super akka nijamga na life lo jariginavanni current ga chepparu meru chepparu kada responsibility thisukoru ,nen move on ipoyaka malli vachi destop chesthu vunttadu,3rd party ni vadhalaru kani nenu kavale e person tho vesigipoyanu sis... nen na life lo busy ipoyanu nenu na pillalu anthi...tq sis..me valla ah person manasu lo m vundho thilusukunttunnanu me redings valla nenu malli past lo chesina thappu cheyyatledhu malli ah person ki inka chance evvalanukovatledhu

  • @venkatalakshmi235
    @venkatalakshmi235 7 หลายเดือนก่อน

    Avunu madam meeru cheppindi chala chala crct mam Thank you madam ❤ luv u madam❤❤

  • @kuppaiahk5916
    @kuppaiahk5916 7 หลายเดือนก่อน

    U R A currect reader vaani

  • @nanirama8813
    @nanirama8813 7 หลายเดือนก่อน

    Ayunu mam....100000001% nijam

  • @UdayalaxmiB
    @UdayalaxmiB 7 หลายเดือนก่อน +2

    Avunu aka ni vale ninu happy ga uvnanu❤ udaya sri

  • @LakshmiDevi-lx1yj
    @LakshmiDevi-lx1yj 7 หลายเดือนก่อน

    Jarigindy currect ga chepparu akka thank you🙏🙏🙏🙏❤❤❤❤ soo much akka

  • @Parimala853
    @Parimala853 7 หลายเดือนก่อน

    Yes akka this true reading 100%correct he kept my kids with him,but one day my kids come to me I,m positive akka thank you universe

  • @dhanvimakeovers2196
    @dhanvimakeovers2196 7 หลายเดือนก่อน

    Ammakante ekkuvaga chesanu 20 years ammayitho pettukunnadu

  • @potnurulathasri808
    @potnurulathasri808 7 หลายเดือนก่อน

    Mam eroju reading person gurinchi 100% correct ga chepparu and memu person meda alanti feelings tho unnamo chala correct ga chepparu hat's off mam thank u so much

  • @MKondalu-s3o
    @MKondalu-s3o 7 หลายเดือนก่อน

    thank yo
    u u nivese
    Thank you angel
    Thank you divine ❤

  • @nrk875
    @nrk875 7 หลายเดือนก่อน +1

    Every single word of yours is true lovely akka om sai

  • @NagaVeni-tn5jb
    @NagaVeni-tn5jb 7 หลายเดือนก่อน

    Thank you universe Thank you Madam ❤❤❤❤❤

  • @anithaa
    @anithaa 7 หลายเดือนก่อน

    Thank you universe ❤
    Thank you angel ❤️
    Thank you divine ❤️

  • @PremaPrema-w2p
    @PremaPrema-w2p 7 หลายเดือนก่อน

    Madam currect ga chepptha vunnaru mam polikalukuda currect ga పోల్చి చెప్పారు మేడం ఒక చోట రీడింగ్ లో yes or No cheppamannaru YES నా స్టోరీ మొత్తం కరెక్ట్ గా చెప్పారు మీ రీడింగ్ వల్లనే నేను చాలా మారాను మేడం నాలాంటి వల్లాకు మీరు మంచి డాక్టర్ లా మేడం మీరు ఎక్కడున్నా బాగుంటారు మేడం చాలా థాంక్స్. మేడం చాలా చాలా థాంక్స్ మేడం

  • @rajubabu7326
    @rajubabu7326 7 หลายเดือนก่อน

    Each and every thing was happened in my life and your so great mam🎉

  • @kamalamatampalli8142
    @kamalamatampalli8142 7 หลายเดือนก่อน

    Na character correct ga chepperu mam thana gurinchi kudaa perfect ga cheppeeranukunta 100000℅ hat's off to you mam🙏🙏

  • @mallelavijaya7840
    @mallelavijaya7840 7 หลายเดือนก่อน

    Hai akka my person block chesina person malli unblock chesi natho matladhinadhu miru cheppedhi ani nijam TQ tq some much akka

  • @latha.a55
    @latha.a55 7 หลายเดือนก่อน

    Thank you universe thank you God thank you angels thank you divine gratitude gratitude gratitude gratitude gratitude gratitude gratitude ❤❤

  • @preethij5137
    @preethij5137 7 หลายเดือนก่อน +1

    Yes,, akka 💯,,,, nijam ❤🌹💯💯💯💯💯

  • @LakshmiChowdary-x2z
    @LakshmiChowdary-x2z 6 หลายเดือนก่อน

    yes meru chapidi nijama madam ❤

  • @JyothiVeeragandham
    @JyothiVeeragandham 7 หลายเดือนก่อน

    అవునండి నా మీద ఏజ్ లో చిన్న వాడే మీరు చెప్పేవన్నీ కరెక్టేనండి చాలా కరెక్టు మా విషయంలో జరుగుతుంది ను తన విషయంలో వద్దు చీపు అంటున్నా తనకోసం పాకలాడుతున్నాను మధ్యలో మారినట్టు ప్రేమ చూపించాడు మళ్ళీ ఎప్పుడు లాగే

  • @SahiniDevi-w4p
    @SahiniDevi-w4p 7 หลายเดือนก่อน +1

    TQ universe ❤❤
    TQ angels 🎉🎉
    TQ akka ❤❤❤❤

  • @challasrinivasasastry4640
    @challasrinivasasastry4640 7 หลายเดือนก่อน

    Super ga reading chesaru. Money he kani manishi ki ye value ledu. Tatvam chintaya tadidam brantam. Dikku Malina manasulu manushulu.

  • @rupaprem8560
    @rupaprem8560 7 หลายเดือนก่อน +1

    Madm 1000 percent Correct love you

  • @radhikasandhya8683
    @radhikasandhya8683 7 หลายเดือนก่อน

    I claim it ❤️ this energy ❤️ TQ Universe 🙏 TQ angels 🙏 TQ God 🙏 TQ akka 🥰 love u so much akka 💯 nijam chepparu na parson gruinchi TQ akka 🥰🥰🥰

  • @HsbQatar
    @HsbQatar 7 หลายเดือนก่อน

    Yes madem ❤ correct ga chepparu 💯😢

  • @ThippammaV
    @ThippammaV หลายเดือนก่อน +1

    Yes

  • @veenakanna8974
    @veenakanna8974 7 หลายเดือนก่อน

    Thanks a lot❤❤❤❤❤❤❤❤ ma anni exactly chepparu mereppudu happy ga undali healthy ga undali thank you so much❤❤❤❤❤ thank you so much❤❤❤❤❤❤❤❤❤ universe🌌 angels

  • @BalajiameenBalajiameen
    @BalajiameenBalajiameen 7 หลายเดือนก่อน

    Yes iam danur rasi she vruchika rasi she is vare horrar and talanted but icant live iam facit

  • @PbhunaPbhuna
    @PbhunaPbhuna 29 วันที่ผ่านมา

    Yes akka meru good god echina sister

  • @dhanvimakeovers2196
    @dhanvimakeovers2196 7 หลายเดือนก่อน

    25years manchi friend 2 years lone na life thagalapettadu

  • @MadhaviAmminelu
    @MadhaviAmminelu 7 หลายเดือนก่อน

    మనసులో పెట్టుకుని ఏం ఉద్ధరించడానికి

  • @HimarikaRadha
    @HimarikaRadha 3 หลายเดือนก่อน

    I claim this reading thank you univarse

  • @ThirumalaChatla
    @ThirumalaChatla 7 หลายเดือนก่อน

    Chala accuratega cheparuu 👌👌🙏❤️👍

  • @sarithaavunoori8108
    @sarithaavunoori8108 7 หลายเดือนก่อน

    Ede naku maroka janma akka...... Asal emm ipotanooo anukunna 99 persent final stage chavu anchula daka vellipoya... Mee video's valla Ehh marpu me Valle ehh marpu me Valle ehh strong ayyanu...tq univers 🙏🙏🙏tq akka🙏🙏🙏🙏

  • @darlingprabhas1572
    @darlingprabhas1572 7 หลายเดือนก่อน

    Nanu chusina prathiy video nijamga jarigindiy tqqqqq