💯మీ పార్టనర్ మీకు చేసిన మోసానికి తను భవిష్యత్తులో ఏమేమి కర్మ లను face చేయబోతున్నారు.చూడండి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 531

  • @MadhaviAmminelu
    @MadhaviAmminelu 9 หลายเดือนก่อน +12

    అక్క థాంక్స్ యూ
    100 '/. కరెక్ట్ అక్క మీరు చెప్పింది చివరికి నన్ను వడిలించుకోటనికి నువ్వు కేరక్టర్ లేనిదనివి అని ఒక్కడికి --- నాకు కాల్ చేయొద్దు అని నేను నిలదీసి అడిగినందుకు న్8నడలేసి వదిలేశాడు

  • @vamsi939
    @vamsi939 9 หลายเดือนก่อน +36

    అమ్మ మీకు ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు మీ పాదాలకు పాదాభివందనం తల్లి❤❤❤

  • @ramadevichalla9125
    @ramadevichalla9125 9 หลายเดือนก่อน +25

    అక్క మీ మాటలు నాకు ఎంతో ధైర్యం ఇచ్చాయి ఇక నుంచి నా గురించి నా పిల్లల గురించి ఆలోచిస్తాను

    • @lakshmik8297
      @lakshmik8297 5 หลายเดือนก่อน

      Eight years nun di third party tho vuntunnadu naaku doubt raakunda opposite House lo ammai tho ippudu kooda Phone lo Secret ga continue chesthunnadu

  • @prameelarani1808
    @prameelarani1808 9 หลายเดือนก่อน +67

    అక్క శివుని బాగా నమ్ముతా నన్ను మోసం చేసిన వాళ్ళని ఆ శివ ఎలా ఊరుకుంటాడు అక్క అంతా శివయ్య చేసుకుంటాడు ఓం నమశ్శివాయ మూడు కళ్ళలో ఏదో ఒక కన్ను గమనిస్తూనే ఉంటుంది కదా అక్క మోసం చేశాడు అబద్ధాలు చెప్పాడు నా జీవితానికి పాడు చేసాడు ఆడదాని ఉసురు ఊరికే పోదు కదా అక్క నా ప్రతి కన్నీటి బొట్టు కి ఆ దేవుడికి లెక్క చెప్పాలి కదా అక్క

    • @j.p.industriesj.pindustrie5095
      @j.p.industriesj.pindustrie5095 9 หลายเดือนก่อน +2

      Medhi fake love emotional real love appudu Ela chepparu

    • @Vandana.7776
      @Vandana.7776 9 หลายเดือนก่อน +3

      ​@@j.p.industriesj.pindustrie5095akkada vallu entha baadha padi unte ee matalu vasthaya ani mathram aalochinchara meeru

    • @potnurulathasri808
      @potnurulathasri808 9 หลายเดือนก่อน

      Mam e reading chesinanduku thank u so much thank u divine

    • @sravanthithati4478
      @sravanthithati4478 9 หลายเดือนก่อน

      Yes

    • @sowjanyapolukonda7667
      @sowjanyapolukonda7667 9 หลายเดือนก่อน

      Ss

  • @kattaseetha1584
    @kattaseetha1584 9 หลายเดือนก่อน +12

    మీరు సూపర్ గా చెప్పారు,ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 9 หลายเดือนก่อน +18

    హాయ్ అక్క మీరు చాలా సూపర్ అక్క మీకు ఈ రీడింగ్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అక్క నిజంగా మీరు మీ మాటలు మెరిట్ ఇలాంటి వారికి ఎంత ధైర్యాన్నిస్తుంది అంటే అసలు మాటల్లో చెప్పలేము అక్క చాలా చాలా గ్రేట్ అక్క మీరు ఆ దేవుడు నిజంగానే వాని అక్కను మాకోసమే పంపించినట్టు అనిపిస్తుంది చాలా థాంక్యూ అక్క థాంక్యూ మీరు చెప్పే విధానం కానీ మీరు చేసే రీడింగ్ కానీ మీ ఆలోచన కానీ ఇవన్నీ కి మీకు చాలా చాలా థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ గాడ్ థాంక్యూ విశ్వం థాంక్యూ ఏంజెల్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ గాడ్ లవ్ యు లవ్ యు అక్క ఐ లవ్ యు వాణి అక్క లవ్ యు❤❤😢

  • @KillinagamaniNagamani
    @KillinagamaniNagamani 9 หลายเดือนก่อน +6

    అలా జరగాలి వాడికి అప్పుడు తెలుస్తుంది

  • @chandureddy6614
    @chandureddy6614 9 หลายเดือนก่อน +19

    ఓo నమ శివాయ హర హర మహాదేవ

  • @gajamsandhyarani8177
    @gajamsandhyarani8177 9 หลายเดือนก่อน +1

    అక్క మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు చెప్పేది మొత్తం నాలైఫ్ లో జరిగింది నీకు ఎలా తెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు కానీ మీరు చెప్పింది మొత్తం అక్షరాల నిజం థాంక్యూ సో మచ్ అక్క

  • @PKrishnareddy-d6z
    @PKrishnareddy-d6z หลายเดือนก่อน

    కార్తీక సోమవారం గుడ్ మార్నింగ్ మేడం మీ రీడింగ్ కోసం ఎదురు చూస్తున్న ఇప్పుడే రీడింగ్ చెబుతున్నారు మేడం థాంక్యూ థాంక్యూ

  • @vishnud3653
    @vishnud3653 9 หลายเดือนก่อน +4

    అమ్మా మీరు చెప్పరు పోయిన జన్మలో మేము వాలకి ఇచ్చిన బాధనే వాలు మాకు ఇచ్చారూ అని అది తీరిపోయింది ఇకనుండి వాలకి మాకు రుణానుబంధ లీకుడా వాలను మాములను చల్లగా చూడు తండ్రి అని AA భగవంతుణ్ణి కోరుతున్నాను ధన్యవాదాలు మేడమ్ ధన్యవాదాలు 🎉🎉🎉 thank you universe 🙏🙏🙏 thank you God 🙏🙏🙏🙏🙏

  • @rajireddy1690
    @rajireddy1690 9 หลายเดือนก่อน +18

    వాళ్ళు కర్మ అనుభవించాలి అని మాత్రం నేను కోరుకొను.... తను ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలి.... దేవుడా 🙏

    • @arunachalasiva1713
      @arunachalasiva1713 9 หลายเดือนก่อน +1

      Me also ma bava kuda ekkada vunna evaritho vunna happy ga vundali😭😭😭😭

    • @rajireddy1690
      @rajireddy1690 9 หลายเดือนก่อน

      @@arunachalasiva1713 bhadapadaku ma

    • @arunachalasiva1713
      @arunachalasiva1713 9 หลายเดือนก่อน

      @@rajireddy1690 tqqqqqq,,,,,sivayya always with me,,,,thanu hpyga vunte chalu,,,, kalipedhi a sivayye vidadhisedhi a sivayye

    • @rajireddy1690
      @rajireddy1690 9 หลายเดือนก่อน

      @@arunachalasiva1713 avunu

  • @KillinagamaniNagamani
    @KillinagamaniNagamani 9 หลายเดือนก่อน +1

    మీరు చెప్పేది 100% నిజం సిస్టర్

  • @mallikamuni637
    @mallikamuni637 9 หลายเดือนก่อน +2

    అక్క నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నేను పడిన బాధ నా బాధను ఎవరు అర్థం చేసుకోలేక నన్ను ఎవరు పట్టించుకోకుండా నేను చూసిన అంతా ఇంతా కాదు ప్రతి ఒక్క సిచువేషన్ మీరు కరెక్ట్ గా చెప్పారు నువ్వు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలి మాల బాధపడే వాళ్ళకి కొంచెమైనా ధైర్యాన్నిచ్చే మీ మాటలకి రుణపడి ఉంటాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝👐👐👐👐👐👐👐👐👐👐💓💓💓💓💓💓💓

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot 5 หลายเดือนก่อน +1

    అక్క య్యగారు మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది

  • @PKrishnareddy-d6z
    @PKrishnareddy-d6z หลายเดือนก่อน

    హాయ్ మేడం గారు 1000 నిజంగా నా పార్ట్నర్ గురించి చాలా బాగా చెప్పారు మేడం నా పార్ట్నర్ నన్ను మోసం చేసేదానికి కర్మఫలం మానువించి తీరాలి మేడం థాంక్యూ థాంక్యూ

  • @SunilKumar-bg6cq
    @SunilKumar-bg6cq 9 หลายเดือนก่อน +5

    ❤ అక్క మీ రీడింగ్ చెప్తుంటే మా లైఫ్ మొత్తం చూసినట్టు చెప్తారు అక్క నేను ఎంతోమంది రీడింగ్ చూశాను కానీ నాకు వాళ్ళది అంతగా అర్థం కాలేదు అక్క కానీ మీ రీడింగ్ వింటే మాత్రం మనసుకి ఒక ఆధారం ఓదార్పు అంటారు కదా అక్క అలా అనిపిస్తుంది మీ మాటలు వింటుంటే థాంక్యూ సో మచ్ అక్క❤

  • @naveenkumaryerrolla440
    @naveenkumaryerrolla440 9 หลายเดือนก่อน +2

    Miru nijamga oka devatha akka really akka na life kosam chusinatu chputunar akka miru Baga undali akka 🙏🙏🙏🙏

  • @gayathribhaskaran2531
    @gayathribhaskaran2531 9 หลายเดือนก่อน +1

    Meru eppudu bagundali madam... Entha mandhi lifeni save chestunnaru... Meeku chala thanks

  • @shiripuramkrishna7423
    @shiripuramkrishna7423 9 หลายเดือนก่อน +3

    మీరు చేపిన ప్రతి విషయం 100%నిజం నేను మానిగా మారటానికి కొన్ని సవసార ములుపాటినావి

  • @nithya7550
    @nithya7550 9 หลายเดือนก่อน +8

    100% nenu face chesinavi. Na gurinchi cheptunatlu vundhi😢

  • @balusushivaani7810
    @balusushivaani7810 9 หลายเดือนก่อน +1

    Exactly 100% right💔💔

  • @revuripravalli
    @revuripravalli 4 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది చాలా కరెక్ట్ అక్క ఇప్పుడు మా అక్క ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తాను గా మా పర్సెంట్కి పానకం మా దేవత నువ్వు అక్క నీవల్ల ఇంకొక ఛాన్స్ ఇస్తాను అక్క శివయ్య ఇచ్చిన దారి వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకొని ఒకే ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ హ, హర హర మహాదేవ శంభో శంకర ఒకే ఒకసారి అంతవరకే కన్నా

    • @CharammaGorinkala-ju8iv
      @CharammaGorinkala-ju8iv 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Lakkybujji777
    @Lakkybujji777 9 หลายเดือนก่อน +2

    సూపర్ అక్క మీరు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు

  • @sreelakshminandimalla3509
    @sreelakshminandimalla3509 9 หลายเดือนก่อน +4

    Nijamga e roju cheppindhi na kosam a anipisthundhi sis

  • @manvithakosuri5086
    @manvithakosuri5086 2 หลายเดือนก่อน

    I accept this positive energy Thank you univers Thank you angels Thank you శివయ్య ❤❤❤

  • @PittalaPasi
    @PittalaPasi 9 หลายเดือนก่อน +1

    Miku akka a devuniki tq🙏 akka....vaniki enka buddi cheppali a డివెన్ akka...nannu chala sit chesadu

  • @S.BALAJIRAMESHPATNAIK
    @S.BALAJIRAMESHPATNAIK 9 หลายเดือนก่อน

    బాబిజీ 100% కరెక్ట్ మీరు చేపింది జీవితంలో ఇక ఏ అమ్మాయి నమకూడదని నిర్ణయంచు కున్నాను.

  • @banavathithippamma255
    @banavathithippamma255 7 หลายเดือนก่อน

    Meru 100% correct ga chepparu akka
    Nenu me readings chusi chala heal ayyanu akka
    Me valle nenu eroju strong ga ayyanu, a person ki okka roju kuda call cheyakunda, undedanni kadu but eppudu strong ga unna akkka
    Thak u
    Soo much akka
    Thanku god , thank u universe

  • @saduamruthalakshmi
    @saduamruthalakshmi 9 หลายเดือนก่อน +1

    100%claim this reading akka....sai Baba vadalaru...baba unaru ani chusukovadaniki....baba ne chusukuntadu ani ....andari life change chestharu...andaru manchiga untaru....om sai ram

  • @angarsinganu6488
    @angarsinganu6488 9 หลายเดือนก่อน +1

    Chala chala chala Baga chepparu thankyou thankyou thankyou so 🙏🙏🙏

  • @dr.saraswathammasada5888
    @dr.saraswathammasada5888 หลายเดือนก่อน

    Madam excellent chala baga chepparu meeru 1000 years meeting life time

  • @MSaritha-qq8fd
    @MSaritha-qq8fd 5 หลายเดือนก่อน +1

    Thank you akka thank you so much 100% correct 💯 💯 💯 💯 💯 💯 💯💯💯

  • @safiyabasheer2445
    @safiyabasheer2445 9 หลายเดือนก่อน +1

    💯 carect ga jarigindhi mam naku

  • @SunilKumar-bg6cq
    @SunilKumar-bg6cq 9 หลายเดือนก่อน +1

    అక్క మీరు ఎప్పుడు బాగుండాలి మాకు మంచికి మీరు ఎంతగానో చెబుతున్నారు అక్క మాలాంటి ఎంత మంది జీవితాలు మారుతుంది అక్క ఆ దేవుని నేను ఒకటే కోరుకుంటా అక్క ఒకటి మా వాణి అక్క ఎప్పుడు హెల్త్ బాగుండాలి నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచండి దేవుడా రెండవది నా మళ్లీ నన్ను అర్థం చేసుకున్న లైఫ్ లోకి రావాలి అంతగనం ఇష్టపడ్డాను అక్క నేను

  • @GeethaBharathiVaddiparthi
    @GeethaBharathiVaddiparthi 9 หลายเดือนก่อน +2

    Bagacheppavu thalli

  • @gleelavenkataanjaneyulu2023
    @gleelavenkataanjaneyulu2023 9 หลายเดือนก่อน

    I accept this healing, thank you universal, gratitude, gratitude, gratitude ❤❤❤

  • @sujijannupally6125
    @sujijannupally6125 9 หลายเดือนก่อน

    Mam chapdi 💯💯💯💯💯 💯💯 correct mam universe naku chala sarrlu chapdi nenu ardham chaskoledu vadi kosam na life lo ani vadhlkunna but iam happy ippdu ayna reality thilkunna tq so much tq universe tq angles ❤❤❤

  • @mohandappula8157
    @mohandappula8157 9 หลายเดือนก่อน +1

    Akka 100/ nijame Naku jaruguthundhi 100/
    Really carect madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Thank you universe 🙏 Thanks 🙏 thanks universe 🙏

  • @Mani-l1t
    @Mani-l1t 9 หลายเดือนก่อน

    thank you sister ippudu naa family gurinchi alochistanu thank you very much

  • @tejaswini1747
    @tejaswini1747 9 หลายเดือนก่อน +2

    Akka point to point naaku ilaage jarigindi akka na life ni mirror lo choopincharu akka 😢😭😭 Thank you Universe 🙏 and Thanks akka meeku

  • @ramchander5281
    @ramchander5281 3 หลายเดือนก่อน

    👍👍👍👏👏👏👏 medam garu naa person kuda same
    6 years nund ee pain baristhunnanu
    Thank you medam

  • @ChinnaPotnuri
    @ChinnaPotnuri 5 หลายเดือนก่อน

    Superga. చెప్పారు. మేడం.

  • @rebbuvlneeraja7136
    @rebbuvlneeraja7136 9 หลายเดือนก่อน

    Madam meru cheppindi 100% nijam same alane chesadu me reading vintunty adupochestundi baba chala sarlu kalalo chupincharu naku tq universe TQ madam tq so much

  • @sarithaavunoori8108
    @sarithaavunoori8108 9 หลายเดือนก่อน +4

    Tq univers🙏🙏🙏🙏🙏
    Tq divine🙏🙏🙏🙏🙏🙏
    Tq Angel's 🙏🙏🙏🙏🙏

  • @rajeswarigadala6440
    @rajeswarigadala6440 8 หลายเดือนก่อน

    Sri vishnurupaya namashivaya 🙏🙏🙏

  • @NagaVeni-tn5jb
    @NagaVeni-tn5jb 9 หลายเดือนก่อน +3

    Thank you universe Thank you Madam ❤❤❤

  • @praveenn2368
    @praveenn2368 9 หลายเดือนก่อน +1

    I claim this reading.. Thank you Universe ❤

  • @ammubuddhu5190
    @ammubuddhu5190 4 หลายเดือนก่อน

    Yes mam meru cheppedii nijame... Nannu kavalane hurt chesadu...ledu ani cheppadam ...

  • @saiaruna4560
    @saiaruna4560 9 หลายเดือนก่อน

    అక్క నన్ను కూడా వదిలించుకోవడానికి తను కూడా ఇలాగే చేస్తారు అక్క ఫస్ట్ అంతా నువ్వు ఇష్టం అని చెప్పారు తన లైఫ్ లోకి ఇంకో వ్యక్తి రాగానే నన్ను లైక్ తీసుకున్నారు కానీ మీరు చెప్పే మాటలు చాలా ధైర్యం ఇస్తున్న అక్క

  • @PadmagaAlaty
    @PadmagaAlaty 9 หลายเดือนก่อน +2

    Super reading Sis ❤ Great thank you very much 🎉

  • @honey12463
    @honey12463 9 หลายเดือนก่อน +3

    Same mi reading lo cheppina prathi point na lifelo జరిగింది.thanani nammi అన్ని విధాల మోసపోయాను.

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 9 หลายเดือนก่อน

      wadilichu kopothay oka adae mogudiki atha na yamu chsycido niku thsyloda

  • @skabdulla6191
    @skabdulla6191 9 หลายเดือนก่อน +1

    అక్క మీరూ చాలా బాగా చెప్తారు ప్రతి రోజీ చూస్తాను కాని నా లైఫ్ లోకీ

  • @padmajauttamraj6320
    @padmajauttamraj6320 9 หลายเดือนก่อน

    Naku narakanni chupinchina person pade badalu meeru chestunte naku manasu prashanthanga undi . Thankyou madem.

  • @nagasudhainguva68
    @nagasudhainguva68 9 หลายเดือนก่อน +1

    So happy Maam now tq

  • @SwapnaAssampalli
    @SwapnaAssampalli 6 หลายเดือนก่อน

    ❤u madam chala happy ga undi meru na lif lo ki vachinduku ❤🎉❤

  • @SujathaBaiSindhe
    @SujathaBaiSindhe 4 หลายเดือนก่อน

    Thank you Madam tears. R. Came. Ma. Really. You are great Madam.

  • @SunilKumar-bg6cq
    @SunilKumar-bg6cq 9 หลายเดือนก่อน +3

    😢 హాయ్ అక్క కానీ అక్క నేను ఎప్పుడూ అతని నాశనాన్ని కోరుకోలేదు అక్క మల్ల నేను అర్థం చేసుకొని మల్లన్న లైఫ్ లోకి వస్తే బావుంటుంది తన మారాలి నన్ను మళ్ళీ నన్ను అర్థం చేసుకోవాలి అది ఒక్కటే అక్కడ నుండి నేను ఆశించేది థాంక్యూ సో మచ్ వాణి అక్క మీ మాటలు నా మనసుకి చాలా ఓదార్పునిస్తుంది అక్క ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు అక్క థాంక్యూ సో మచ్

  • @sravanthii2137
    @sravanthii2137 9 หลายเดือนก่อน

    Yes mam.manishi kotte dhebba manishike thaguluthundhi.devudu kotte dhebba manasuku thaguluthundhi 🎉

  • @shanthipatnam9450
    @shanthipatnam9450 6 หลายเดือนก่อน

    Tq medam correct ga cheparu God chepinatu undi

  • @Sreesreesreesree21
    @Sreesreesreesree21 9 หลายเดือนก่อน +1

    Hi mam
    Thank you universe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kolatam
    @kolatam 9 หลายเดือนก่อน +3

    Super sister, meeru cheppindi, cheppinattu, jariguthundi, jarigindi..,
    Meeku God blessing baga unnai..

  • @sowmyat7220
    @sowmyat7220 8 หลายเดือนก่อน

    Chala baga correct 💯 cheparu thanku akka thank you universe gratitude gratitude 🙏 ❤❤❤

  • @PKrishnareddy-d6z
    @PKrishnareddy-d6z หลายเดือนก่อน

    నిజంగా చెప్పారు మేడం

  • @roddarajeshwari1575
    @roddarajeshwari1575 9 หลายเดือนก่อน

    Akka meeru nijam ga devatha akka nijam ga e reading vinnaka ardam ayendi karma avariki vadaldhu ani super akka manchi reading chesaru akka thqqq so much akka...

  • @dastagiri1413
    @dastagiri1413 5 หลายเดือนก่อน

    Yes akka ఏమి చేయాలో అర్థం కావడం లేదు..ఎందుకు ఇలా చేస్తున్నారు అడుగుదాం అంటే బాధ పెట్టుతున్నారు అంటారు..

  • @Uppisrigoud
    @Uppisrigoud 9 หลายเดือนก่อน +2

    Akka meekidi ela sadyam acham na life lo jarigindi jariginattuga cheuthunaru iloveu akka aa god giftnaaku meeru thanks vani akka

  • @AdilakshmiKolakani
    @AdilakshmiKolakani 9 หลายเดือนก่อน +5

    TQ univars TQ diven TQ eenjels ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @mukeshgouds7940
    @mukeshgouds7940 9 หลายเดือนก่อน +2

    Thank you so much univers

  • @NagaLakshmi-ht4cm
    @NagaLakshmi-ht4cm 8 หลายเดือนก่อน

    Yes.madam . Pichilo..vundepiyanu...meru..chapadhe... nijam... meru...chapadhe...na .life...true.

  • @ThirumalaChatla
    @ThirumalaChatla 9 หลายเดือนก่อน

    Superrr ❤️👍🙏🙏

  • @manjumarri1298
    @manjumarri1298 9 หลายเดือนก่อน +2

    💯 correct mam chala chala yedchanu mam nannu pichi dhanni chesi mosam chesadu.antha correct

  • @jyothibodakunti8905
    @jyothibodakunti8905 9 หลายเดือนก่อน +2

    I claim it this postive reading postive enargis thankyou universe Thankyou angel's Thankyou devine thankyou God 🙏🙏

  • @keerthisri4143
    @keerthisri4143 9 หลายเดือนก่อน

    💯 correct Ela chepparu meeru ....wow

  • @vallulovakumari-zr3wp
    @vallulovakumari-zr3wp 9 หลายเดือนก่อน

    Mind full relief Manasu chala prasantham ga vundi amma today reading tq madamgaru tq divine tq universe

  • @KovvuriDeve-jx8ex
    @KovvuriDeve-jx8ex 5 หลายเดือนก่อน

    ఓం సాయి రామ్ థాంక్యూ అక్క

  • @UmaLaxmi-m2y
    @UmaLaxmi-m2y 9 หลายเดือนก่อน +1

    madam dis is 100 by 100 percent happended in my life tq soo much madam

  • @vikeyvikey7177
    @vikeyvikey7177 9 หลายเดือนก่อน +2

    I strongly claim this positive reading 🙏

  • @bloodlinegamer99k11
    @bloodlinegamer99k11 9 หลายเดือนก่อน +1

    హాయ్ అక్క 🙏🙏🙏❤️💛

  • @chchk8164
    @chchk8164 9 หลายเดือนก่อน +1

    Thank you universe 🙏🙏🙏

  • @anithaa
    @anithaa 9 หลายเดือนก่อน +3

    Thanku Divine ❤

  • @dhanapatro1311
    @dhanapatro1311 9 หลายเดือนก่อน

    Thank you andi baba na chapinatu vundi 😢❤❤ universal namuthuna

  • @renukareddykoosa11
    @renukareddykoosa11 8 หลายเดือนก่อน

    ఆక్సిడెంట్ ఈ వింటుంటే చాలా మనశ్శాంతిగా వుంది.ఇదే జరుగుతుంది జరిగితీరుతుంది..నా కళ్ళకు మా ఎల్లమ్మ చూపిస్తుంది.వాడి ఎడమ మోకాలు విరిగింది కుడి కాలు పాదం విరిగింది..యడమ మోచేయి విరిగి అరచేయికి 10 కుట్లు పడి తలకి 10 కుట్లు పడి. పెదాలు పలిగి..నాలుకతేగి మాట రావడం లేదు..కళ్ళు వుబ్బి మొహం అంతా గాట్లు పడి. ఆకారం అణిగి.ఎప్పుడు తాను.చేసిన పాపం తనకే వచ్చిందని ధారాళంగా ఏడుస్తున్నాడు..ఇది కదా దేవుడు వేసిన శిక్ష🙏😊💃💃💃💃

  • @PittalaPasi
    @PittalaPasi 5 หลายเดือนก่อน

    వచ్చింది అక్క

  • @subhashini1439
    @subhashini1439 9 หลายเดือนก่อน +1

    S 100% nijam akka na manasu kuda bayata padali ani cheppindhi anduke bayataki vachestanu akka m so happy eppudu ❤❤❤❤❤

  • @pakaladharani1070
    @pakaladharani1070 9 หลายเดือนก่อน

    Amma niku sathakoti vandhanalu,thosand percent correct ga chepparu.univese ki tq.

  • @venkatalakshmi235
    @venkatalakshmi235 9 หลายเดือนก่อน +2

    I accept this healing ❤. Thank you ❤ Thank you ❤ Thank you ❤ gratitude gratitude gratitude ❤❤❤❤❤

  • @SasiRekha-jn1xc
    @SasiRekha-jn1xc 9 หลายเดือนก่อน

    Yes meru chapindi nijame akka

  • @sulochanasulochana790
    @sulochanasulochana790 9 หลายเดือนก่อน

    Tq madam chala chala danyavadamulu univarski krutagnatalu

  • @harish378
    @harish378 2 หลายเดือนก่อน

    Thank you Universe

  • @MalleshGajji-e7z
    @MalleshGajji-e7z 6 วันที่ผ่านมา

    100,/nijalu,yala,om,namasivaya,om,kasivisweswara,,🎉🎉🎉🎉🎉🎉

  • @Iamkavyajyothi
    @Iamkavyajyothi 7 หลายเดือนก่อน

    Rakta kannere ravali
    Yes 💪 Good

  • @saisree1585
    @saisree1585 9 หลายเดือนก่อน

    Me matalu vintea konchem happy ga vuntundi

  • @RamaSreenadhu
    @RamaSreenadhu 5 หลายเดือนก่อน

    వాభిమేధాన్నారుషకా మీరిచ్చేప్తుంది అంతా వాగుంది మీతిపాటునేనూ కూడా బాధ పడుతున్న న్నాపెర్సిబ్ ప్రోల్మ్స్ చీసి. నాకూకొంచముటైం పడుతుంది నా పీసన్ని మంచిగా వచూసుకోడానికి తిజానింది నా పెర్సింకి అన్నమంచిరోజులేఈకుతబిక్స్ మేడమ్ వాని గారూ వస్తున్నాయి

  • @chlakshmi4283
    @chlakshmi4283 9 หลายเดือนก่อน

    Akka meeru really gga chebuthanu 👃💯💯💯💯

  • @keerthisri4143
    @keerthisri4143 9 หลายเดือนก่อน

    Meeru intha correct ga Ela cheputhunnaru

  • @Arunkumar55599
    @Arunkumar55599 9 หลายเดือนก่อน

    Akka Naa life spoil aipoindhi Thani chesina mosaniki kaani Mee vedios chusi heal avuthunna ippudippude konchem better ga avuthunna tq so much akka ❤️❤️🙏🙏

  • @kommojunagalaxmi7752
    @kommojunagalaxmi7752 9 หลายเดือนก่อน

    Excellent chall baaga chepiaru thenk you so much 🙏🙏🌹🍫

  • @manisanga6558
    @manisanga6558 9 หลายเดือนก่อน +1

    యూనివర్సి థాంక్యూ సిస్టర్ నీకు థాంక్యూ నువ్వే నా ప్రాణం ఇష్టం సర్వసం నాకు ఎవరు లేరు నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఈ పిచ్చి మాటలు చెప్పి చీటింగ్ చేశారు రెండు సంవత్సరాల నుండి చీటింగ్ చేస్తూనే ఉన్నారు నేను వద్దు అని తడుపాటికి వెళ్ళినప్పుడు మళ్లీ నేనెందుకు మళ్లీ చీటింగ్ చేసి వెళ్లడానికా వాణి సిస్టర్ రీడింగ్ చూసినప్పటినుండి కొంచెం కవర్ అయ్యాను థాంక్యూ రెండు సంవత్సరాల నుండి పిచ్చిగా అయ్యాను 😭 100% నిజం ప్రతి మాట నిజం ఉన్నంతసేపు చాలా ప్రేమ చూపిస్తారు తర్వాత నువ్వే ఎవరివో నేనెవర్ను అన్నట్టు ఉంటారు అంత యూనివర్సిటీ చూసుకుంటది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SriBaba-uz3ns
    @SriBaba-uz3ns 9 หลายเดือนก่อน

    Patner vishayam lo Chala badaga undi video vintunte,😢,magurinchi better tanu manchiga Marali Universe 🙏