Hyderabad Addl. DCP Maddipati Srinivas Full Interview | Journalist Anjali |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • Hyderabad Addl. DCP Maddipati Srinivas Full Interview | Journalist Anjali |‪@SignatureStudiostv‬
    #maddipatisrinivasrao #hyderabadpolice #crime #journalistanjali #civilservices #upsc #taskforce #interview #police
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

ความคิดเห็น • 21

  • @ramanaatluri7209
    @ramanaatluri7209 7 วันที่ผ่านมา +4

    జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తిరిగి నిలబడటం,మరింత ఎత్తుకు ఎదగటం ఎలానో...ఆత్మస్థైర్యం,ఆత్మ గౌరవం,ఆత్మ తృప్తి అంటే ఏమిటో నిరూపించిన మీరు భావి తరాలకు స్ఫూర్తి...బిగ్ సెల్యూట్...❤❤❤❤

  • @nrjanagam8392
    @nrjanagam8392 7 วันที่ผ่านมา +3

    చాలా రోజుల తర్రాత మంచి వ్యక్తిత్వవికాస తరగతులు హాజరయిన అనుభూతికలిగింది.ఎన్నిఆటుపోట్లు ఎదురయినా ఆటంకాలను అవకాశాలుగా మార్చుకొని ఎదగటానికి గల స్పూర్తినిస్తున్నారు.ఎంత ఎదిగినా ఒదిగినట్లుగా కనిపిస్తంది.వృత్తి పవృత్తిని సమన్వయం చేసుకొంటూ మంచి ఆలోచనలు మరియు అలవాట్లు పెందించుకుంటూ ఎదిగిన వ్యక్తిత్వం శ్లాఘనీయం.
    పదవి విరమనే తప్ప విరామం లేకండా ఉంటాననడం 🌈

  • @nrjanagam8392
    @nrjanagam8392 7 วันที่ผ่านมา +1

    Super of all previous interviews

  • @madhavikandula5418
    @madhavikandula5418 2 วันที่ผ่านมา +1

    👌👍 very balanced cop supercop

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 7 วันที่ผ่านมา +2

    Police Boss great

  • @trimurthulusrungarapu8581
    @trimurthulusrungarapu8581 4 วันที่ผ่านมา

    శ్రీనూ
    నిన్ను చూస్తూ, నీ గాంభీర్యమైన గొంతు వింటూ, ఆసాంతం ఒక గంటా పదైదు నిముషాల నిడివిగల నీ interview చూసి/విని చాలా ఉధ్వేగానికి లోనయ్యాను.
    నీ భావ వ్యక్తీకరణ, విషయాన్ని వివరించే విధానం, విషయ పరిజ్ణానం, భాషమీద నీకు ఉన్నపట్టు స్పష్టంగా కనబడ్దాయి. చివరి ఐదు నిమిషాలైతే, నీవోపోలీస్ అధికారికన్నా, ఒక విజ్ణాన ఖనిలా, పండితోత్తమునిలా గోచరించావు. ఎంతో పరిణతి కనబడింది. "వికసించిన వ్యక్తిత్వం" .
    నీవుచెప్పిన చాలా విషయాలు ఎంతో స్పూర్తిదాయకంగా ఉన్నాయి.
    నేర్చుకోవాలి, మార్పుకావాలి అనుకొనేవాళ్ళకు ఇదో వ్యక్తిత్వవికాస పాఠం.
    వృత్తి ఏదైనా, అది జ్ణానసముపార్జనకు అడ్డుకాదు అని నీవు ఋజువు చేసావు.
    మొదటినుండీ (1989 నుండీ) నేను చూస్తున్నాను, నీవు అందరిలా కాదు,
    మద్దిపాటి ఒక ప్రత్యేకం ఒక పాఠ్యపుస్తకం.
    నేను నీ బాచ్మేట్ అనిచెప్పుకోవడం నాకు గర్వకారణం.
    త్వరలో IPS గా చూడాలని ఆశిస్తూ ...
    నీ
    త్రిమూర్తులు ఎస్
    విశ్రాంత అదనపు ఎస్ పీ

  • @nageswarrao7393
    @nageswarrao7393 7 วันที่ผ่านมา +1

    Great police officer 🎉

  • @user-fj4wr9xo8k
    @user-fj4wr9xo8k 3 วันที่ผ่านมา

    Great

  • @ramadevinanjala2407
    @ramadevinanjala2407 7 วันที่ผ่านมา

    Open heart, Sir super❤❤

  • @RandomMatters22
    @RandomMatters22 6 วันที่ผ่านมา +1

    Matti vinayakudu ni mandatory cheyali ante manufacturers degara restrictions cheste saripotudi. Production and sale lekapote pop idols Ela kontaru

  • @irukullalingeshwarrao6649
    @irukullalingeshwarrao6649 6 วันที่ผ่านมา

    Good evening sir i respect your interview it’s makes people go further clarity in their life 🙏

  • @jayaprakashkannoju7692
    @jayaprakashkannoju7692 5 วันที่ผ่านมา +1

    Yes Be Firm but don't be Rude

  • @satyanarayanayvv4979
    @satyanarayanayvv4979 7 วันที่ผ่านมา

    Great sir 👍

  • @krishnakishore4946
    @krishnakishore4946 2 วันที่ผ่านมา

    One and only legend

  • @subbalakshmi3535
    @subbalakshmi3535 7 วันที่ผ่านมา

    Anjali gari Interviews anni👌
    Vest dhi Okati Kuda Undadhu.

  • @mansoorali1997
    @mansoorali1997 7 วันที่ผ่านมา

    Great and Dynamic officer

  • @jagadishsrimagnal2263
    @jagadishsrimagnal2263 7 วันที่ผ่านมา

    👨‍✈️ great police officer

  • @autohubcaraccessorieshyder5006
    @autohubcaraccessorieshyder5006 6 วันที่ผ่านมา

    Super

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 7 วันที่ผ่านมา +2

    Police Boss great

  • @nallamothujayaram4195
    @nallamothujayaram4195 7 วันที่ผ่านมา

    Super