Armoor BJP MLA Paidi Rakesh Reddy Exclusive Interview | Journalist Kranthi | KRTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 233

  • @allumahesh18
    @allumahesh18 4 หลายเดือนก่อน +163

    Raghunandan Rao mp (medak) tho interview kavali annavallu like cheyandi😊

    • @sakethkodakanchi
      @sakethkodakanchi 4 หลายเดือนก่อน

      Please make it

    • @rakesh3974g
      @rakesh3974g 4 หลายเดือนก่อน +1

      3 years back videos chudu bro ey channel chusna athane untadu...inia new enduku

    • @sainis777
      @sainis777 3 หลายเดือนก่อน

      Appud mp kad gaa bro😂❤

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y หลายเดือนก่อน

      Yes

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 4 หลายเดือนก่อน +71

    తెలంగాణ హిందూ టైగర్ రాకేష్ రెడ్డి అన్న 🔥🔥💪💪

  • @chandrashekar9119
    @chandrashekar9119 4 หลายเดือนก่อน +47

    రాకేష్ అన్న సూపర్ లీడర్

  • @shekharmanne1103
    @shekharmanne1103 4 หลายเดือนก่อน +24

    రాకేష్ రెడీ గారు బాబా సాహెబ్ అంబేద్కర్ గురుంచి ఇచ్చిన స్టేట్మెంట్ నచ్చింది.

  • @gangadharanimena3437
    @gangadharanimena3437 3 หลายเดือนก่อน +9

    జై పైడి రాకేష్ రెడ్డి జై బీజేపీ జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 4 หลายเดือนก่อน +24

    జై బి జె పీ

  • @SureshGopari-uw4ew
    @SureshGopari-uw4ew 4 หลายเดือนก่อน +38

    క్రాంతి గారు కమ్యూనిస్టు సిద్ధాంతీ
    అంబేద్కర్ రిస్ట్ లాగా అనిపిస్తుంది
    క్రాంతి మాటలు వింటుంటే

    • @naveenmakloor8474
      @naveenmakloor8474 3 หลายเดือนก่อน

      Pakka Ambi batch dheshaniki pranathyagalu chesina valla kante Kula gajji leader Ambi gani batch kulagajji tho villa kulanni converted gorre matham ki kuda banisalni chese batch

  • @kolkondaravinder1715
    @kolkondaravinder1715 4 หลายเดือนก่อน +9

    ఆర్మూర్ టైగర్ ❤

  • @SodhariGattaiah
    @SodhariGattaiah 4 หลายเดือนก่อน +34

    రాజేష్ అన్న powerfull leader

    • @VENKATARAMANATK
      @VENKATARAMANATK 4 หลายเดือนก่อน +1

      ఎవరు రాజేష్😂😂

    • @lingaswamy7949
      @lingaswamy7949 3 หลายเดือนก่อน

      ​@@VENKATARAMANATK😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 1:52

    • @VENKATARAMANATK
      @VENKATARAMANATK 3 หลายเดือนก่อน

      @@lingaswamy7949 రెండిటికి గొర్రె 🐑😁🤪

    • @Akhil1432-r6u
      @Akhil1432-r6u 3 หลายเดือนก่อน

      Naa moddala leader vadu asal MLA ani Armoor lo vuna valla k yevadiki teliyadu 😂😅 eppati varaku yekkada kanabadaledu smaglar vadu own vlg people hey vlg nunchi tarimi kottaru 2wifes 😂

  • @gaddaraju1463
    @gaddaraju1463 4 หลายเดือนก่อน +6

    అన్న మీరు సూపర్ అన్న.... రాకేష్ రెడ్డి అన్న🫡🫡🫡🫡

  • @kummarivenkatesh333
    @kummarivenkatesh333 3 หลายเดือนก่อน +10

    క్రాంతి గారు అక్బరుద్దీన్ ఓవైసీని ఇంటర్వేవ్ చెయ్యండి.

    • @venkateshomkar
      @venkateshomkar 3 หลายเดือนก่อน +1

      G ... లో దమ్ము లేదు వినికీ

    • @Nikhilesh-w4h
      @Nikhilesh-w4h 3 หลายเดือนก่อน

      Owaisi Ki Telugu Radu 😂😂

    • @muraliheethwik4509
      @muraliheethwik4509 2 หลายเดือนก่อน

      క్రాంతికి హింది రాదూ ​@@Nikhilesh-w4h

  • @HanmandluMeesala
    @HanmandluMeesala 4 หลายเดือนก่อน +8

    సూపర్

  • @shravanshravankumarkumar4948
    @shravanshravankumarkumar4948 4 หลายเดือนก่อน +10

    Kranthi anna super 🙏🙏🙏🙏

  • @bobbiliraju7269
    @bobbiliraju7269 2 หลายเดือนก่อน +3

    క్రాంతి భయ్యా రఘునందన్ తో ఇంటర్వ్యూ కావాలి

  • @malyalaposhetty
    @malyalaposhetty 4 หลายเดือนก่อน +8

    డైనమిక్ mla.. బీజేపీ అంటేనే అది 💐😊

  • @malyalaposhetty
    @malyalaposhetty 4 หลายเดือนก่อน +5

    మంచి ఇంటర్వ్యూ సరదాగా చాలాకిగా ఉంది

  • @chichafoodlover9204
    @chichafoodlover9204 4 หลายเดือนก่อน +6

    Rakesh anna on 🔥

  • @sanjeevansangam3544
    @sanjeevansangam3544 3 หลายเดือนก่อน +1

    Good interview Rakeshbhai

  • @mcmahesh7140
    @mcmahesh7140 3 หลายเดือนก่อน +2

    Rakesh Reddy garu meeru real hero 🚩🚩🚩

  • @lakshmanampa8789
    @lakshmanampa8789 3 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్

  • @srinivaskukkadapu8407
    @srinivaskukkadapu8407 4 หลายเดือนก่อน +3

    Next CM of Telangana 🎉🎉❤❤❤🎉🎉
    Jai Bharat
    Jai Telangana.

  • @telanganamanadi
    @telanganamanadi 4 หลายเดือนก่อน +6

    Rakesh reddy garu great leader 👏

  • @MdHanifbabu789
    @MdHanifbabu789 3 หลายเดือนก่อน

    Super Kranti video bhaya

  • @SaiTeluguVihari
    @SaiTeluguVihari 12 วันที่ผ่านมา

    Hats off Rakesh Reddy garu❤

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 3 หลายเดือนก่อน +2

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩 jai BJP jai modi jai Shri Rakesh Armoor MLA🚩🚩🚩🔥🔥🔥🔥🔥🐯🐯🐯🐯🐯

  • @VooredyRajKumar
    @VooredyRajKumar 3 หลายเดือนก่อน +1

    🚩Jai sri Ram🚩 Jai BJP 🚩 Jai Rakesh Reddy Anna...🚩🙏🙏🙏👌👌👌

  • @RajuArne-vj9xz
    @RajuArne-vj9xz 3 หลายเดือนก่อน +2

    Pawer full Lider✊

  • @MissaleNaganth
    @MissaleNaganth 3 หลายเดือนก่อน +1

    భారతదేశంలో ఎంత మంది హిందువులు ఉన్నారో

  • @aryang6583
    @aryang6583 4 หลายเดือนก่อน +6

    Anna we want BJP Raghunandan interview

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ 2 หลายเดือนก่อน

    🙏🚩🇮🇳జై,రాకేష్ రెడ్డి అన్న...!

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 3 หลายเดือนก่อน

    ఐ సపోర్ట్ రాకేష్ అన్న 👍👍

  • @Krishjoy-l
    @Krishjoy-l 4 หลายเดือนก่อน +3

    క్రాంతి గారు మన ఎమ్మెల్యే గారు బిజెపిని విమర్శిస్తే దేశద్రోహి అనే రకంగా మాట్లాడుతున్న ఈ ఎమ్మెల్యేలు విమర్శించిన దేశద్రోహుల కింద ఫేస్బుక్ అనేటట్టున్నాడు ఇట్లాంటి మతతత్వ రాజకీయ ఎమ్మెల్యేలు మన భారతదేశానికి ప్రమాదకరం

  • @malyalaposhetty
    @malyalaposhetty 4 หลายเดือนก่อน +6

    క్రాంతిగారి సమయస్ఫూర్తి బాగుంది

  • @ChandrababuNaidu-dc2vk
    @ChandrababuNaidu-dc2vk 4 หลายเดือนก่อน +1

    Super interview I am congress but great leader Rakesh anna❤

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 3 หลายเดือนก่อน +3

    తెలంగాణ లో హైడ్రా లాగా అన్ని రాజకీయ పార్టీ లో ఎలాక్టోరల్ బాండ్ లో లబ్ది పొందిన విషయం లో జరగాలి.??????

  • @JCBRaviKethavathRavi
    @JCBRaviKethavathRavi 3 หลายเดือนก่อน +2

    క్రాంతి గారు మ మెదక్ mla మైనం పల్లి రోహిత్ గారికి ఎంటర్వు చేయరా అన్న

  • @HT-fp4uy
    @HT-fp4uy 3 หลายเดือนก่อน +5

    1:24 Rakesh anna starting lone kranthi gaadi ki correct ga ichipadesindu

    • @rameshmyakalakadi
      @rameshmyakalakadi 28 วันที่ผ่านมา

      ఇది మాత్రం నిజమే 🤣🤣

  • @shravanbangaramreddy6874
    @shravanbangaramreddy6874 4 หลายเดือนก่อน +6

    క్రాంతి గారూ మీరు సక్కగా మాట్లాడండి

  • @naguladevenkumar2265
    @naguladevenkumar2265 4 หลายเดือนก่อน +12

    Raja Singh BJP MLA interview please

  • @devrajbattini3555
    @devrajbattini3555 3 หลายเดือนก่อน +1

    Anna you are Real Heroe MLA

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 3 หลายเดือนก่อน

    Hai kranthi jee...😊🤝⚘⚘

  • @ravikanth.skanth3401
    @ravikanth.skanth3401 4 หลายเดือนก่อน +4

    Jai bjp Jai bharat Jai Sri ram Jai 🎉

  • @akhil6829
    @akhil6829 4 หลายเดือนก่อน +5

    Revanth Reddy zindabad

  • @seemashankar2103
    @seemashankar2103 4 หลายเดือนก่อน +14

    కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు నీలాగా సులభంగా ప్రశ్నలు చెప్పడం కాదు

    • @Akhil1432-r6u
      @Akhil1432-r6u 3 หลายเดือนก่อน +2

      😂😂😂😂 elections ki 6months mundu vachi dabbu mandu sanganiki 10L echi and illegal money sampandinchi ayyadu

    • @Vamsi99410
      @Vamsi99410 3 หลายเดือนก่อน

      బిజెపి వాళ్ళ మొహాలు చూసి ఎవడైనా ఓటేస్తారా చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు 😅😅😅 జైశ్రీరామ్ దేవుడి పేరు చెప్పుకొని నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్ననారు😅😅😅 జైశ్రీరామ్ అనే పదం లేకపోతే బిజెపికి ఓట్లు ఎక్కడవి లేదా హిందూ ముస్లిం అంటారు

  • @madhusudhan2625
    @madhusudhan2625 3 หลายเดือนก่อน +1

    True leader

  • @djravimlgofficial2594
    @djravimlgofficial2594 3 หลายเดือนก่อน +1

    Genuine ga Cheppav anna... Nelanti MLA TG ki Avasaram

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 3 หลายเดือนก่อน +2

    మీరేం చేయలేరు సార్ బిజెపిగా మీరు ఒకటే చేయగలరు మోసం చేసి గెలవగలుగుతారు

  • @HanmanthReddy-pm6sc
    @HanmanthReddy-pm6sc หลายเดือนก่อน

    🚩🚩🚩🚩🚩jaisriram Jai bjp. Jai r k. Reddy

  • @shekarkodimyala5763
    @shekarkodimyala5763 3 หลายเดือนก่อน

    Jai shree Ram Jai BJP 🌷🌷 🚩🚩

  • @mopurijanardhanachary679
    @mopurijanardhanachary679 3 หลายเดือนก่อน +1

    Kranthi Anna ... Okkasari Hydra gurinchi Interwe cheyandi plz .. Andhariki oke vidhamaina Rools pettadam ledhu edhuku ani interwe cheyandi plz

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 3 หลายเดือนก่อน +2

    కోపం ఎందుకు అయితావ్ రా అన్న అంటే మేం మారాలి పబ్లిక్ మే మారితే మీ సంగత ఈ విలేకరి సంగతి ఈ రాయికే నాయకుని సంగతి తెలుస్తది

  • @b.rajendergoud5615
    @b.rajendergoud5615 3 หลายเดือนก่อน

    JAI RAKESH REDDY ANNA

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 3 หลายเดือนก่อน +2

    పాత ముత్తైదువులు అనే పదం రాజకీయ నాయకులకు వాడితే ముత్తైదువులను గౌరవిస్తూన్నాడా లేదా అగౌరపరిచేలా మళ్లాడుతున్నాడా ?????

  • @SRINIVASESARAPU-v5h
    @SRINIVASESARAPU-v5h 3 หลายเดือนก่อน +2

    Kranthi Babu ninnu fool cheshtundu with his smile.

  • @ravikomireravikomire
    @ravikomireravikomire 3 หลายเดือนก่อน

    జై హింద్ జై బిజెపీ

  • @onnadasharath5998
    @onnadasharath5998 3 หลายเดือนก่อน +1

    Supar jai bjp❤❤❤

  • @sathishdiddi4757
    @sathishdiddi4757 4 หลายเดือนก่อน +3

    Jai BJP Jai Modi Jai Etela

  • @rameshgaddam7548
    @rameshgaddam7548 3 หลายเดือนก่อน

    ఆన్న గ్రేట్ మీరు

  • @VislavathChander-sd4ej
    @VislavathChander-sd4ej 3 หลายเดือนก่อน

    Exlent,leedhar,gud,jab

  • @AjayMaggidi-q5e
    @AjayMaggidi-q5e 3 หลายเดือนก่อน

    Telangana talented leader armoor MLA paid Rakesh Reddy .. mi lanti nijayithi MLA maku ravatam great anna ...jai sri ram Jai bjp

  • @aryang6583
    @aryang6583 4 หลายเดือนก่อน +9

    BJP Dharmapuri Aravind interview kavali

  • @manikindithimmappa3622
    @manikindithimmappa3622 3 หลายเดือนก่อน

    కింగ్ ఆఫ్ ది లీడర్

  • @kamarapulaxman9089
    @kamarapulaxman9089 4 หลายเดือนก่อน +8

    క్రాంతి ఎక్కడ నేర్చుకున్నావు జర్నలిజం చెత్త ప్రశ్నలు

  • @ravinderraothakkallapally3865
    @ravinderraothakkallapally3865 3 หลายเดือนก่อน

    Rakesh reddy garu great person

  • @nagarajuuppula6896
    @nagarajuuppula6896 3 หลายเดือนก่อน

    Raghunandan Rao mp Medak tho interview cheyandi anba ❤❤❤❤

  • @sampathmandasampath1598
    @sampathmandasampath1598 4 หลายเดือนก่อน +6

    Jai bjp

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 4 หลายเดือนก่อน +1

    Jai sriram

  • @bheemabhumesh6744
    @bheemabhumesh6744 4 หลายเดือนก่อน +2

    దమ్మున్న యాంకర్ క్రాంతి కుమార్ సార్ 🔥🔥🔥🔥

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 4 หลายเดือนก่อน +2

    మన హిందుస్తాన్ లో ఆనాటి నుండి మొన్నటి వరకు ప్రజాధనాన్ని పంచి పంచి
    పెంచిన వాటిలో అతి పెద్ద
    బద్దకస్తులు పనిచేసే సంస్థలు
    రైల్వే,,బిఎస్ఎన్ఎల్,,పోస్టల్,,
    ఫైర్ స్టేషన్,,ఫవర్ స్టేషన్,,వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థలను కోటానుకోట్ల ప్రజల డబ్బుతో దున్నపోతులను మేపినట్లు మేపింది వాటిని లేకుండా చేస్తే సరిపోతుంది..
    ఇరవై వేలు తీసుకునే ప్రైవేటు ఉద్యోగి పన్నెండు గంటల పని చేస్తారు..
    యాభై వేలు నుండి లక్ష పైనే జీతం తీసుకునే వారు పది గంటలకుపైనే పని చేస్తారు..
    కానీ మన ప్రభుత్వం మేపే వీళ్ళు
    ఏన్ని గంటలు సరిగ్గా పని చేస్తారో
    జగమెరిగిన సత్యం ఇది..

  • @chanduannagoni2360
    @chanduannagoni2360 4 หลายเดือนก่อน +5

    Jai bjp🚩🚩🚩

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 3 หลายเดือนก่อน

    SUPER PRSON

  • @gudlaravi2495
    @gudlaravi2495 3 หลายเดือนก่อน

    Jai hind jai BJP Rakesh Anna super leader❤❤❤

  • @srikanthp1952
    @srikanthp1952 3 หลายเดือนก่อน +1

    Jai KCR🔥🦁❤

  • @esarisrikanth1992
    @esarisrikanth1992 3 หลายเดือนก่อน

    రాకేష్ అన్న గారు అడిగిన దేనికి క్రాంతి దగ్గర సమాధానం లేదు రాదు సమాధానం రాకుంటే టాపిక్ చేంజ్ చేస్తున్నాడు

  • @MrPavanSrirvella
    @MrPavanSrirvella 3 หลายเดือนก่อน

    Jai bjp king

  • @shivakumarbasiri
    @shivakumarbasiri 4 หลายเดือนก่อน +3

    18:03 anchor ki Dula tirindi😅😅

  • @anilchawan4231
    @anilchawan4231 4 หลายเดือนก่อน +2

    raghunandan rao interview

  • @shankarkondra1348
    @shankarkondra1348 4 หลายเดือนก่อน +5

    బ్రాహ్మణ జనతా పార్టీ రా బిజెపి అంటే అదేరా వాళ్ల దగ్గర ధర్మం ఉండదురా నాయనా భారతదేశంలో బ్రాహ్మణుల పార్టీ రా బిజెపి. దళిత వ్యతిరేక పార్టీ నువ్వు ధర్మం అనకు అంటే దేవుడు మిమ్ములను దయ్యాలకు అప్ప చెబుతాడు ఎంతకాలం దేశాన్ని మోసం చేస్తారు ప్రజలు తిరగబడితే చచ్చిపో తరు

  • @jogushivakumar8941
    @jogushivakumar8941 3 หลายเดือนก่อน

    Raghunandhan anna interview anna💫

  • @esarisrikanth1992
    @esarisrikanth1992 3 หลายเดือนก่อน

    రాకేష్ అన్న చెపింది నీకు డైలాగ్ లా ఉన్నాయా క్రాంతి నువ్వు చెప్పేవి ఏంటి

  • @pabbhathisrikanth4896
    @pabbhathisrikanth4896 2 หลายเดือนก่อน

    ఇండియా కి బీజేపీ యే అండ జై బీజేపీ

  • @govindjo6051
    @govindjo6051 3 หลายเดือนก่อน +1

    Anna answer chala genuine ga unnai but questions thikkathikka aduguthunnav anna,nev interview chesey person ni batti questions style marchuko

  • @JackChase2811
    @JackChase2811 3 หลายเดือนก่อน +1

    Eyana business man na MLA na bhayya 😂business mans kavalantey politics lo aadupetali India lo😂😂

  • @mriknowledgecity1733
    @mriknowledgecity1733 4 หลายเดือนก่อน +1

    Karti is great

  • @bobtino6832
    @bobtino6832 3 หลายเดือนก่อน +1

    PM promised 11L every account ....No Job creation ?

  • @Mission_Profit
    @Mission_Profit 3 หลายเดือนก่อน

    Kadire Krishna Anna interview please

  • @srishivayadav7966
    @srishivayadav7966 3 หลายเดือนก่อน

    క్రాంతి కుమార్ ప్రశ్నలు కటే పెట్టినట్టు ఉంటాయి

  • @ManikantaVk
    @ManikantaVk 3 หลายเดือนก่อน

    Nizamabad mp aravind anna ni interview cheyy

  • @satyanarayananagula5194
    @satyanarayananagula5194 4 หลายเดือนก่อน +1

    Jai kcr jai kcr jai kcr

  • @AnjaneyuluVajja-zl9fc
    @AnjaneyuluVajja-zl9fc 3 หลายเดือนก่อน

    ఇలాంటి ప్రశ్నలతో ఓవైసీ ని ఇంటర్వ్యూ చెయ్

  • @kodigantianjikodigantianji4152
    @kodigantianjikodigantianji4152 3 หลายเดือนก่อน

    Kranthi Anna vokbordu gurinchi matladandi jara ok na Anna

  • @swamykammary9057
    @swamykammary9057 4 หลายเดือนก่อน +1

    జై రాకేష్ రెడ్డి

  • @bobtino6832
    @bobtino6832 3 หลายเดือนก่อน +1

    BJP talks a lot......action zero.....as a MLA....what is his work done ?

  • @chethaNmeanZwear
    @chethaNmeanZwear 3 หลายเดือนก่อน

    Jai rakhish Reddy

  • @thippeswamyd4698
    @thippeswamyd4698 4 หลายเดือนก่อน +1

    Jai. Bjp Jai Hindu

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 4 หลายเดือนก่อน +5

    రాకేష్ అన్నా!ఈ క్రాంతిగాడు హిందూ వ్యతిరేకి అన్నా. వాడికి ఎందుకిచ్చావ్ ఇంటర్వ్యూ. నీ కోసమే కామెంట్ చేస్తున్న. వాడి వీడియోలు నేను చూడను.

  • @BhukyaRavi-r8n
    @BhukyaRavi-r8n 4 หลายเดือนก่อน +1

    Revanthreddyki dhammu ledu dhammu unte owise fhathima college yendhuku kulagodthaledu

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 3 หลายเดือนก่อน

    ఆ విలేఖరి నిన్ను ఏమి అడగాలంటే నువ్వు జీవిత కాలము బిజెపియే ఉంటావా మారిపోతావా సార్ అని అడగాలి అప్పుడు నీ బొండారం బయటపడతాయి నువ్వు ఎంతమంది చూస్తేనే నేను నా జీవితంలో ఏ నీ దేశం పాడుగాను నీ దేశం ఏంది దేశమే దేశం కాదు నీ సొంత లాభం ఎంతవరకు ఉంది నువ్వు ఎప్పుడు బిజెపి ఉంటావో ఎప్పుడు ఇస్తే మాట్లాడుతుండు

  • @SambaiSubbarao-uj4in
    @SambaiSubbarao-uj4in 3 หลายเดือนก่อน

    Hii

  • @shravanbangaramreddy6874
    @shravanbangaramreddy6874 4 หลายเดือนก่อน +2

    ఏది పడితే అది మాట్లాడకు క్రాంతి సక్కగా మాట్లాడు