మనిషి సృష్టించిన అడవి..! || Satyanarayana about His Made Own Forest ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2022
  • Watch►మనిషి సృష్టించిన అడవి..! || Satyanarayana about His Made Own Forest || ‪@sumantvtelugulive‬
  • บันเทิง

ความคิดเห็น • 349

  • @gpofficial3875
    @gpofficial3875 ปีที่แล้ว +39

    ఇలాంటి వాళ్లకు పద్మభూషణ్ పద్మవి భూషణ్ అవార్డు ఇవ్వాలి

  • @chyadagiri4861
    @chyadagiri4861 ปีที่แล้ว +60

    సత్యనారాయణ గారి లాంటి మహా మనసున్న మనిషి (ఋషి )గారిని ఇంటర్యూ చేసి మాకు చూపించినందుకు 🙏🙏🙏,
    దుచ్చర్ల సత్యనారాయణ గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @padalaravi6911
    @padalaravi6911 ปีที่แล้ว +113

    మీకు కోటి కోటి ధన్యవాదాలు.sir

  • @jaganavula2334
    @jaganavula2334 ปีที่แล้ว +23

    సృష్టికి ప్రతి సృష్టి సృష్టించిన మహానుభావుడవయ్యా నువ్వు

  • @ramaganivenkateshwarlu1099
    @ramaganivenkateshwarlu1099 ปีที่แล้ว +15

    మీలాంటి వారి గొప్పతనం ఇప్పుడు ఉన్న వారికీ, రేపటి వారికీ తెలియడం ఎంతో ముఖ్యం.

  • @kilaparthiparadesinaidu1568
    @kilaparthiparadesinaidu1568 ปีที่แล้ว +11

    మీలాంటి పర్యావరణ రక్షకులు కావాలి రావాలి మీకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @muralit3072
    @muralit3072 ปีที่แล้ว +44

    మీకు శతకోటి వందనాలు sir, మనుష్యులు వెరీ స్వార్ధం కోసం ఇతరులను బాధపెడుతుంటే మీరు ప్రజల కొరకు పోరాడుతున్నారు మీరు రావాలి sir పాలించే nayakudiga🙏🙏🙏🙏🙏

  • @katla.nagaraju5144
    @katla.nagaraju5144 ปีที่แล้ว +60

    చాలా మంచి ప్రోగ్రామ్ చేసారు. సత్యనారాయణ గారు. మీలాంటి వారి గొప్పతనం, ఇప్పుడు ఉన్న వారికీ, రేపటి వారికీ తెలియడం ఎంతో ముఖ్యం.

  • @kamakshi99
    @kamakshi99 ปีที่แล้ว +8

    ప్రక్రుతి కి నువ్వు చేసే సేవ అద్బుతం అన్నా నువ్వు సల్లగుండాలే

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 ปีที่แล้ว +19

    చేట్లు నటినా మనిషి నీకు.శత కోటి
    వందనలు.🌲🌲🌲🌲💯✍️🙏 ప్రకృతి ఒడిలో మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
    ధన్యవాదాలు..

  • @shivakumarnarimalla4895
    @shivakumarnarimalla4895 ปีที่แล้ว +7

    ఇయ్యల్ల నల్గొండ జిల్లా అంతో ఇంతో సుభిక్షంగా ఉందంటే ఆ ఘనత దుష్చర్ల సత్యనారాయణ గారిదే. నీళ్ళ కోసం జీవితం త్యాగం చేసిండు. ఈ రోజు ఒక అడవినే తయారు చేసిండు.
    బహుశా కారణ జన్ములు అంటే ఇలాంటి వారేనేమో..!

  • @asobha5984
    @asobha5984 ปีที่แล้ว +23

    భూమి ఉన్నవాళ్శు తమ భూమి లో మధ్యలోనో చివర్లో నో చాలా కొద్దిగా నైనా ఈవిధంగా అడవిలా పెంచండి. అదే భూమాతకి, ఆయనకి మనమిచ్చే జోహార్లు

  • @zoneholders9152
    @zoneholders9152 ปีที่แล้ว +60

    శతకోటి పాదభివందనాలు సత్యనారాయణ గారు

  • @rajendarthatikayala3803
    @rajendarthatikayala3803 ปีที่แล้ว +38

    పాదాభి వందనాలు బాబాయ్ గారు

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 ปีที่แล้ว +10

    మీ క్రుషి కి మీ కు పాదాభివందనం Suma tv ki congrats 👏

  • @srinivasnayakou4151
    @srinivasnayakou4151 ปีที่แล้ว +82

    అన్నా నీలాంటి వారు సీఎం కావాలి🙏🙏🙏🙏🙏

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 ปีที่แล้ว +5

      No one make him cm bzc he gueniu person even common man also want vote

    • @raghavendrarao1469
      @raghavendrarao1469 ปีที่แล้ว +2

      Exactly but people like him won't be allowed to come by devils n evils.

    • @sagarnani.creations7583
      @sagarnani.creations7583 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dusharlasathyanarayana4316
      @dusharlasathyanarayana4316 ปีที่แล้ว

      By being the real OWNERS of our NATION CONSTITUTION PROUD STARTING FROM CHILDREN DAY OLD .....
      Knowing pretty well that all getting elected , from bottom to the top
      And
      All Other services are mere and afterall SERVANTS paid by people owners ...
      AND
      WE ARE THE OWNERS MALIKULU YAJAMAANULU AASAMULU OF ALL GETTING ELECTED ...
      AND
      EVERY PARTY IS OUR PARTY AND NO PARTY IS OUR PARTY
      IT IS THE GOAL OBJECTIVES IDEA BEHIND OUR CONSTITUTION NATION PROUD 👏 PL...
      WE HAVE SEEN SHOWN THE MYTHS INTO REALITIES
      CREATED MIRACLES BY.BEING THE REAL OWNERS....
      WE WISH ...TO BE OWNERS PL...
      IN PLACE OF SERVANTS POLITICAL .CONTD
      WE ARE THE OWNERS MALIKULU YAJAMAANUL

    • @lokeshpilli9773
      @lokeshpilli9773 ปีที่แล้ว +1

      Super ga chapavu bro

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 ปีที่แล้ว +18

    మీరు చెపింది కరెక్ట్ ఆంధ్ర వాళ్లు కాదు మన తెలంగాణ వాళ్లు జ్ఞాన్యవాతులని రాజకీయ నాయకులు గిట్లనే చూస్తారు మీ పరిజ్ఞనం సమాజానికి ఉపయోగపడాలి నిరూపమాగారికి నీళ్లు పదాలు వనమును చూపించి రాజకీయ నాయకుల తెలివి గిట్లవుంటది చేపి వినిపించిన మా తెలంగాణ బిడ్డ

    • @manoj9946
      @manoj9946 ปีที่แล้ว +2

      Endhuku sir miru inka prantiyabedam chuputaru maku vundadhu. పైగా ఆధాయం iche రాజాదాని కొల్పయం.addagolu విభజన వల్ల నష్ట poyam

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl 25 วันที่ผ่านมา +1

    మీరు ఈ భూమిలో నిజమైన మంచి మనిషి ఈ ప్రకృతి ప్రతి జీవి జీవించే హక్కు ఉన్నది కొంత మంది అంత కాంక్రీట్ చేసేస్తున్నారు చుక్కనీరు భూమిలోకి వెళ్లకుండా 🙏🙏❤️❤️😥

  • @ganesh...790
    @ganesh...790 ปีที่แล้ว +11

    నువ్వు నడుస్తున్న మానవ రూపంలో ఉన్న దేవుడు రా అయ్యా నువ్వు......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalsudheerreddy1018
    @nirmalsudheerreddy1018 ปีที่แล้ว +3

    ఈ మహానుభావుడి కొడుకు కూతురు చాలా దురదృష్టవంతులు ఓ మంచి భారత జాతి గర్వించే తండ్రిని దూరం చేసుకున్నారు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShravanKumar-mf1fp
    @ShravanKumar-mf1fp ปีที่แล้ว +8

    చాలా మంచి ప్రోగ్రాం చేశారు

  • @praveenpeddinti720
    @praveenpeddinti720 ปีที่แล้ว +8

    వనమాలీ దుష్చర్ల సత్య నారాయణ గారికి ప్రణామాలు...

  • @rajkiran3285
    @rajkiran3285 ปีที่แล้ว +11

    Nenu chala interviews chusanu..chala mandi guremchi chadivanu..But he is different
    Telangana people needs this type of leaders...humble..open minded...no selfish.. Wow
    Super sir🙏🙏

  • @MANUACADEMY419
    @MANUACADEMY419 ปีที่แล้ว +4

    Suman tv follow avutunnduku I feel really proud.

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 24 วันที่ผ่านมา +1

    Great job సత్యనారాయణ గారు... ఫారెస్ట్ ఫాదర్

  • @gousepulsur1855
    @gousepulsur1855 ปีที่แล้ว +9

    మీ లాంటి మంచి మనుషులు ఉండబట్టే మేము ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉన్నమేమో అనిపిస్తుంది..మీలాంటి వాళ్ళు cm అయితే బాగుండు.

  • @Vrm6273
    @Vrm6273 ปีที่แล้ว +16

    Role model for young generation.
    Great

  • @vjvmk1957
    @vjvmk1957 ปีที่แล้ว +15

    మీరు చెప్పింది correct బాబాయ్ ఐలవ్ you తెలంగాణా రాష్ట్రం మొత్తం తిరిగినా నాకు ఎక్కడా మీలా నాకు మాట్లాడేవారు ఎక్కడా దొరకలేదు

  • @sriyantra1939
    @sriyantra1939 ปีที่แล้ว +3

    కలువ_తామర తేడా ఉంది
    పాదం ప్రదక్షిణలు చేయాలి అని ఉంది.....
    దక్షిణ కన్నడ లో కూడా ఒకరు ఉన్నారు

  • @nagarajuyengali854
    @nagarajuyengali854 ปีที่แล้ว +2

    అక్క తన భాధ అంత ఇంత కాదు ఇంకా ఏదో తెలియజేయాలి ఈ ప్రపంచానికి అని చాలా ఉంది ఇంకా కొద్దిసేపు మాట్లాడనిస్తే బాగుండు అనిపించింది.............

  • @manoharpanjala3768
    @manoharpanjala3768 ปีที่แล้ว +7

    Huge respect of Him👏👏👌

  • @mutyalanarendradairyfarman2284
    @mutyalanarendradairyfarman2284 15 วันที่ผ่านมา

    మనిషి వల్ల అడవి అంతరించింది మరల అదే మనిషి వల్ల అడవి పెరగడం సూపర్

  • @gamingkinggurudev6370
    @gamingkinggurudev6370 ปีที่แล้ว +3

    Aranya movie mimmalanu chuse thisnatunarru great Andi🥰

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 ปีที่แล้ว +12

    Genuine human being for entire nature 🙏.

  • @shanthaprasad4730
    @shanthaprasad4730 ปีที่แล้ว +16

    Fantastic programme. Hats of to you people. 🙏

  • @vemulamahesh5698
    @vemulamahesh5698 ปีที่แล้ว +13

    కృతజ్ఞతలు

  • @dokethirupathi4339
    @dokethirupathi4339 ปีที่แล้ว +4

    Great satyanarayana Garu
    I am proud of You

  • @madigatlapandu2066
    @madigatlapandu2066 ปีที่แล้ว +2

    Meku padhama vibhusan ravali ani korukuntuna sir god blessed you 🙏🙏

  • @ramusuddala9618
    @ramusuddala9618 ปีที่แล้ว +8

    శతకోటి వందనాలు

  • @sonuraju2122
    @sonuraju2122 ปีที่แล้ว +5

    Your the really Hero sir ✊✊✊✊

  • @chokkadurgaprasad6765
    @chokkadurgaprasad6765 ปีที่แล้ว +12

    CM candidate sir మీరు....మీలాంటి వారు నీచులకి దూరంగా ఇక్కడ ఉండటమే మంచిది.... 🙏🙏🙏🙏

  • @satishkondala3822
    @satishkondala3822 ปีที่แล้ว +15

    He deserves Bharata ratna

  • @nagarajudasari4663
    @nagarajudasari4663 ปีที่แล้ว +4

    ఇలాంటి వాళ్ళు CM కావాలి రాష్టానికి.

  • @mahesh-ur3td
    @mahesh-ur3td ปีที่แล้ว +6

    This has to be widely circulated across the country so that it cud inspire few other people to take up this ‘ thapassu ‘ of creating forests …. This man deserves national recognition just to stand as an inspiration….

  • @harikap632
    @harikap632 ปีที่แล้ว +13

    Thanks sir 🙏🏾🙏🏾🙏🏾

  • @VinayVinu-mf5im
    @VinayVinu-mf5im 3 วันที่ผ่านมา +1

    Living legend sathyanaryana garu

  • @madhusudhanraju333
    @madhusudhanraju333 ปีที่แล้ว +4

    Sir meru chala great 🙏

  • @shankarprakashbadugu3578
    @shankarprakashbadugu3578 หลายเดือนก่อน +1

    అన్న గారు మీకు శతకోటి వంద్దానాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @bhaskaryeddala908
    @bhaskaryeddala908 ปีที่แล้ว +1

    Thank you Suman TV for bringing this to social media. He the real hero

  • @prashanthgundala4587
    @prashanthgundala4587 ปีที่แล้ว +4

    Wow... Hats off to his knowledge... Thanks you mam for this video.. Great job...

  • @mdraouf6518
    @mdraouf6518 ปีที่แล้ว +4

    REALLY HATS OFF TO THIS MAN

  • @bhavanishankar8242
    @bhavanishankar8242 ปีที่แล้ว +2

    Sathyanarayana garu miku dandalu awami🙏
    Great sir

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 ปีที่แล้ว +16

    నిజంగా మీరు జీవన్ముక్తి సత్యనారాయణ గారు

  • @uggamrajashekhar1226
    @uggamrajashekhar1226 ปีที่แล้ว +13

    U r real hero sir

  • @rickykeller7495
    @rickykeller7495 ปีที่แล้ว +7

    May God bless you and your family
    And Nirupama team for showing fantastic forest and many other things we don’t know God bless you all

  • @DoNothing_2138
    @DoNothing_2138 ปีที่แล้ว +5

    love you Sir.... Such a lots of Love ❤️ sir...

  • @THANVIAZ
    @THANVIAZ ปีที่แล้ว +2

    మీరు చాలా గ్రేట్ సర్

  • @ramakrishnarangisetty6307
    @ramakrishnarangisetty6307 ปีที่แล้ว +3

    We very proud sir due to your thinking

  • @sureshkammagani6665
    @sureshkammagani6665 ปีที่แล้ว +2

    మీలాంటి వాళ్లు జిల్లాకు ఒకరు ఉండాలి

  • @BR-gc1sv
    @BR-gc1sv ปีที่แล้ว +2

    నమస్తే sir meeku శతకోటి vandanalu, శతకోటి జీవరాశి కి swatcha మైన గాలి ichinanduku

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +11

    Great person 🙏🙏🙏

  • @madineniravi1834
    @madineniravi1834 ปีที่แล้ว +3

    Good video madam, salute satyanarayana garu, jai hind, jai jawan.

  • @balakrishna-og7kl
    @balakrishna-og7kl ปีที่แล้ว +2

    Satyam Ana padhabi vandhanalu ana...🙏🙏🙏🙏
    Nature blessings always for you..

  • @sagarnani6315
    @sagarnani6315 ปีที่แล้ว +4

    Great person...

  • @kavithabajjuri25
    @kavithabajjuri25 ปีที่แล้ว +5

    Meeru real ga vana devudey sir .. 🙏🙏

  • @ksrpsai9730
    @ksrpsai9730 6 ชั่วโมงที่ผ่านมา

    Respect u sir thank you sooo much for u r valuable time

  • @syedzuber1663
    @syedzuber1663 ปีที่แล้ว +10

    Real hero 👍🙏

  • @ramarao8939
    @ramarao8939 ปีที่แล้ว +3

    🙏🙏🙏No words only head down to Sir.Satyanarayana garu

  • @vamshireddy231
    @vamshireddy231 ปีที่แล้ว +12

    Great he said the truth 🔥🔥🔥🔥 About water

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 ปีที่แล้ว

    You are genius great human inspiration for many young people of world

  • @PSreekanth2024
    @PSreekanth2024 ปีที่แล้ว +3

    I heartily thanks you sathayanarayana for your work

  • @samreen1766
    @samreen1766 ปีที่แล้ว +2

    Satyanarayana sir mi perulone satyam undi.. salute sir

  • @kondapellychiranjeevikumar7137
    @kondapellychiranjeevikumar7137 ปีที่แล้ว +3

    Sir meeku shatha shathakoti VANDHANALU 👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤝🤝🤝👍👍👏👏🙌🙌🙌👐👐🤲🤲🤲🤘🤘🤟🤟🤟✊✊🤛🤛👌👌🤏🤏👆☝✋🤚🖐🖖👋💪✍️

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 ปีที่แล้ว +6

    Great human.

  • @laxmi1368indian
    @laxmi1368indian ปีที่แล้ว

    Really great 👍 sir . melanti varu eppudu unna society ki chela avasaram sir

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 ปีที่แล้ว +7

    Satyanarayan sir today make forest beauty

  • @rkdara5999
    @rkdara5999 ปีที่แล้ว

    Deeni gurinchi prapanchaniki teliya chesina Suman tv vallaki maa dhanyavadalu.

  • @degas5092
    @degas5092 ปีที่แล้ว +4

    🌱OOMMGG what a human being 🌱

  • @sarikidevakivenkatalakshmi8256
    @sarikidevakivenkatalakshmi8256 12 วันที่ผ่านมา

    Chala manchi video ❤

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 ปีที่แล้ว +5

    U r great sir

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 ปีที่แล้ว +8

    Anna nijam chepparu , meeru challaga undaali

  • @madhavilatha352
    @madhavilatha352 ปีที่แล้ว

    Mam Mee videos follow avuthanu,but annintiloki ee video one of the special video,chala risk chesaru,TQ so much,nijam ga oxizen andisthu enno laxala janalaku,pakshulaku,purugulanu kaapaduthunna vaariki Naa paadabhivandanaalu

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 ปีที่แล้ว +3

    Good thought on nature

  • @foodlover2028
    @foodlover2028 ปีที่แล้ว +9

    Love u sir ❤️❤️❤️❤️

  • @nageswararaoannem2540
    @nageswararaoannem2540 ปีที่แล้ว +2

    Super sir Super 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍👌

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว

    It is a visual wonder congratulations

  • @mahideempul318
    @mahideempul318 ปีที่แล้ว +1

    Your are the great sir intelligent

  • @hariniboppana1914
    @hariniboppana1914 ปีที่แล้ว +1

    Wow…superb 👏👏👏

  • @Veenakka
    @Veenakka ปีที่แล้ว +1

    This is one of my favourite video in #youtube....

  • @vgharishkumar2325
    @vgharishkumar2325 ปีที่แล้ว +5

    Great personality

  • @mandaiahmandaiah7142
    @mandaiahmandaiah7142 ปีที่แล้ว

    గ్రేటెస్ట్ మాన్ రియల్ హీరో

  • @mohityadav3650
    @mohityadav3650 ปีที่แล้ว +4

    Amazing like an small Amazon Forest 😍

  • @shareyourhappinesswithanu
    @shareyourhappinesswithanu ปีที่แล้ว +4

    Salute sir 🙏

  • @shankarprakashbadugu3578
    @shankarprakashbadugu3578 หลายเดือนก่อน

    ప్రోగ్రాం బ్యూటిఫుల్ 🙏🙏

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 ปีที่แล้ว +1

    Vanam penchi,vanya pranulaki nivasam isthunnaru,great person

  • @hemachagantipati8855
    @hemachagantipati8855 ปีที่แล้ว +13

    🙏🙏🙏🙏 god bless you sir..you are true inspiration

  • @HariPrasad-mu1dw
    @HariPrasad-mu1dw ปีที่แล้ว +4

    True inspiration sir

  • @bittustar1991
    @bittustar1991 ปีที่แล้ว

    Super Andi meeru Satya Narayana garu

  • @roshinibuddepu6190
    @roshinibuddepu6190 ปีที่แล้ว +3

    You are the real Hero

  • @surendraprasad299
    @surendraprasad299 ปีที่แล้ว +1

    సెల్యూట్ సార్..