సూపర్ వీడియో అన్న👌 ఎండిన మొక్కజొన్నలను దంచుకుని అన్నం వండి పొట్టుతో ఉన్న పెసలు తో కూరచేసి చూపించారు.👌👌👌 వాళ్ల పొయ్యి కూడా చాలా బావుంది మధ్యలో మంట అటూ ఇటూ కూడా మంట వెళుతూ ఒకేసారి రెండు వంటలు చేయడం బావుంది. ఆ అబ్బాయి ఒక్కడు అడవిలో నుంచి భయం లేకుండా వెళ్లి ఎండిన మొక్కజొన్నలు తెచ్చాడు 👌👌👌 మంచి వీడియో చూపించారు ధన్యవాదములు అన్న 🙏
అడవి బిడ్డల జీవన విధానం కళ్ళకు కట్టినట్టు చూపించారు కల్తీ లేని ఆహారం హంగులు ఆర్భాటాలు లేవు వాళ్ళు ఎంత కల్మషం లేని బిడ్డలు వారి ఆహారం కూడా సాత్వికం వారంటే నాకెంతో ప్రేమ అభిమానం ధన్యవాదములు
మీ వీడియో లు చూస్తే మనసు కు హాయి గా ఉంటుంది జొన్న అన్నం తో పొట్టు తో పాటు వండిన పెసర్లు కూర చాలా బాగుంది ఇంకో విషయం జొన్న గంజి పారవేయకుండా సూప్ లా త్రాగితే చాలా ఆరోగ్యకరం,అదే మన సిటీ ల్లో వందలు పెట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసేసికుంటారు
Ramu garu! సీత చెల్లి కాంబినేషన్ లో ఇంకా వీడియోస్ చెయ్యండి........... చెల్లి ఫ్యామిలీ చూస్తుంటే మా చిన్నప్పుడు అమ్మ దగ్గర కూర్చుని అన్నం తిన్న రోజులు గుర్తుకువచ్చాయ్....... చెల్లి ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి
Very nice combination, perfect combination with nutrition content. Carbs,( corn) protien, ( green gram) fibre,( leafy vegitable) fat ( oil) in good proportion. All together new recipe for plain people with corn and green gram.
Thank you ma'am.. మీ కామెంట్ నాకు రివ్యూ లాగా అనిపిస్తుంది..పూర్వపు రోజులలో గిరిజన ప్రాంత ప్రజలు రైస్ లేక , ఆరుతడి పంటలు ఇలా రక రకాలుగా వండేవరు అంట....అలాగే చరణ్ నాకు చాలా కొత్తగా కనిపించాడు..
Hi anna present generation vallaku healthy ga food ne ela prepare 😋 chesukovali annadi and old days lo ela chestaro vallathone chesi chupinchadam annadi great, Keep rocking and keep smiling 😊.
కల్మషం లేని మనుషులు, అత్యాశ లేని జీవనప్రమాణాలు, ఆధునిక ప్రపంచం మరచిన ఆప్యాయతలే ఈ అడవి బిడ్డల జీవనవిధానం. ప్రభుత్వాలు తమ స్వార్థప్రయోజనాలు మరచి వీరి సంరక్షణబాధ్యత తీసుకుంటే ఈ నిస్సహాయ బిడ్డల జీవితాలు ముందుకు వెళ్తుంటాయ్.
Very healthy diet they taking. Full of fibre food. We have learn from these trible people how to cook and eat Siri dhanyalu. Our guru khadervali life style. But these people are following from ages. That's why they are very strong., But govt should support them with m edical and drinking water facilities. Thank you bro, for showing excellent vlog.
Brother thank you so much for your valuable time and beautiful vedios ❤ in the trials area i have not seen any gouva , Mango tree's , why don't they plant some of those tree's
ఆఖరిలో మీరుదేవమ్మ గారికి చీరపెట్టటం అలాగే కొంత డబ్బుఇవ్వడం నన్ను చాలా కదిలించింది. "టమోటాలు కూరలో ఎందుకువెయ్యలేదు" అని అడిగితే సంతకు వెళ్లేందుకు డబ్బులు లేవు అని చెప్పిన విషయం నన్ను చాలా ఆలోచించే టట్లుగా చేసింది. ఈ వీడియో తీసి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
తెలంగాణ కరీంనగర్ వరంగల్ అదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాలలో మొక్కలు విసిరి వాటిని గడక అన్నం రోజుకు రెండుసార్లు తినే వారు పిండితో రొట్టెలు చేసుకుని వారు
Beautiful way to live and enjoy innocent life,a lesson to the spoiled world with violence and crime with differences, simple skilled culinary skills of traditional India,a great nation,second to none
మొక్కజొన్న అన్నం ఎప్పుడు వినలేదు చూడనులేదు 🤔👌👍🙏 థాంక్స్ బ్రదర్
అన్యము పుణ్యం తెలియని ఆ నిరు పేదల మదుర్యం అంటే ఇదే....మిత్రమా 🙏
వాళ్ళు కున్న బలము మనకు ఉండదు 👌
Super good healthy food Seetha sis🙏🙏🙏🙏
సూపర్ వీడియో అన్న👌
ఎండిన మొక్కజొన్నలను దంచుకుని
అన్నం వండి పొట్టుతో ఉన్న పెసలు తో కూరచేసి చూపించారు.👌👌👌
వాళ్ల పొయ్యి కూడా చాలా బావుంది
మధ్యలో మంట అటూ ఇటూ కూడా
మంట వెళుతూ ఒకేసారి రెండు
వంటలు చేయడం బావుంది.
ఆ అబ్బాయి ఒక్కడు అడవిలో నుంచి భయం లేకుండా వెళ్లి ఎండిన మొక్కజొన్నలు తెచ్చాడు 👌👌👌
మంచి వీడియో చూపించారు ధన్యవాదములు అన్న 🙏
Thank you చెల్లి...
సూపర్ 👍👌
కల్మషం లేని, మంచి మనసు ప్రేమ తో నిండిన ప్రజలు వారి జీవన విధానం నాకు బాగా నచ్చింది 💖🙏
ధనం లేకపోయినా ఆనందంగా చాలా ప్రశాంతం గా ఉన్నారు.వచ్చే జన్మలో వల్ల దగ్గరే ఉండాలి అని కోరుకుంటున్నాను
మీ వీడియో లు చాలా బాగుంటాయి మిత్రమా మంచి మన్యం ప్రాంతాలు చూపిస్తున్నారు ధన్యవాదాలు
Thank you so much అండి
మొక్క జొన్న అన్నం పెసర పప్పు కురా సూపర్
అడవి బిడ్డల జీవన విధానం కళ్ళకు కట్టినట్టు చూపించారు కల్తీ లేని ఆహారం హంగులు ఆర్భాటాలు లేవు వాళ్ళు ఎంత కల్మషం లేని బిడ్డలు వారి ఆహారం కూడా సాత్వికం వారంటే నాకెంతో ప్రేమ అభిమానం ధన్యవాదములు
దన్యవాదాలు అండి.. మంచి విశ్లేషణ ఇచ్చారు..
మీ వీడియో లు చూస్తే మనసు కు హాయి గా ఉంటుంది జొన్న అన్నం తో పొట్టు తో పాటు వండిన పెసర్లు కూర చాలా బాగుంది ఇంకో విషయం జొన్న గంజి పారవేయకుండా సూప్ లా త్రాగితే చాలా ఆరోగ్యకరం,అదే మన సిటీ ల్లో వందలు పెట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసేసికుంటారు
Thank you ma'am... గంజి కూడా తాగేశారు...ప్రకృతి=గిరి బ్రతుకు అనిపిస్తుంది నాకు..తిండి కోసమే చాలా కష్టం పడతారు....
Very nice people , very nice food and vedio.
చాలా బాగుంది.ఇది మొదటిసారి నేను మొక్కజొన్నలు అన్నం వండటం చూడటం.చాలా బాగా చేస్తున్నారు.👌
అవును నేను కూడా ఇదే మొదటిసారి
చాలా చాలా బావున్నాయండీ
అన్న పోయి మాత్రం సూపర్ గ మండుతుంది అన్న 💥👌
ఏమి చెప్పాలి.. అద్భుతం 👌👌👌👌❤️❤️❤️
Thank you అండి
Kotha vantakam chana bagundi annayya 👌
ఎండిన మొక్కజొన్నలు దంచి అన్నం లొ, పెసర పప్పు కత్తెర కూర తొ భోజనం, గిరిజన వంటలు అద్భుతం మైల్ రామ్ గారు మాది asr d లాగరాయి.
Ramu garu! సీత చెల్లి కాంబినేషన్ లో ఇంకా వీడియోస్ చెయ్యండి........... చెల్లి ఫ్యామిలీ చూస్తుంటే మా చిన్నప్పుడు అమ్మ దగ్గర కూర్చుని అన్నం తిన్న రోజులు గుర్తుకువచ్చాయ్....... చెల్లి ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి
Thank you అండి..కచ్ఛితంగా సీత చెల్లితో వీడియో చేస్తాను..
Chala bagundi babu exllent thankyou babu
ఇలాంటి వంటకాలు అంటే చాలా ఇష్టం
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్
Super sister'and God bless you
Charan .... innocent boy... nice video bro ...😊😊😊
aa pilla vadini chustunte mannyam veerudu ,yekalavyudu ,laga anipistunnadu.❤❤❤❤❤💪💪✊✊✊🦁🦁🦁🐯🐯🐯
Pradesam.chalabogundi.manchi.vidio
ADHURSSSSSS SUPERB ,EXCELLENT ,HYGIENIC FOOD 😇😇😇🥰🇮🇳👍👌👌👌👏👏👏👏
Anna super video. Super ga ఉంటుంది. చాలా టేస్ట్ గా ఉంటుంది.
Charan Amezing kid💝👑😘😘🤍🤍Sitha gaaru 🫂🫂💝💝💖💫💞 Wonderful Women 🤍🫂✨✨🧡❤️💜💙💗💕💞🤎
మొక్కజొన్న 🌽 గడ్క మనం కూడా తినేది ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణలో ❤
Super chala chala bagunthe, purvam vantalu chupinchinaduku thanks, God bless you Nanna' 🎊
Thank you అండి
Chala bagunnai me videos
Annayya me vedios chala chala bhagunnay very nice
Chaala healthy food Super👍👍👍👍
Video chala bavundhi ram garu kothaga anipinchindhi.
Thank you ma'am
Very nice combination, perfect combination with nutrition content. Carbs,( corn) protien, ( green gram) fibre,( leafy vegitable) fat ( oil) in good proportion. All together new recipe for plain people with corn and green gram.
Ram meeru valla chaduvu tho patu valla jeevithamlo anni nerchukuntunnaru santhosam pani patalu anni
బాగుంది 🎉🎉🎉
Anna Sita vanta chala bagundi meru chala video Chali channel bagundi ❤❤
Thank you అండి
very nice village na chinnatamu guruthuku vasthundi
సూపర్ సీత అక్క నీవంట
Thank you for the wonderful video.
Super ayya chala bagunnadi😊❤❤
Charan adavilo dairyam ga velli, anni panulu chaka chaka bale chesthunnadu. Mokka Jonna tho annam teliyadhu ram garu. Alage kattera kura 1st chudadam & vinadam. Pesalu tho curry, mokka Jonna annam chusthunte thinali anipisthundhi. Yeppudaina try cheyyali. Video yeppatilage super ram garu
Thank you ma'am.. మీ కామెంట్ నాకు రివ్యూ లాగా అనిపిస్తుంది..పూర్వపు రోజులలో గిరిజన ప్రాంత ప్రజలు రైస్ లేక , ఆరుతడి పంటలు ఇలా రక రకాలుగా వండేవరు అంట....అలాగే చరణ్ నాకు చాలా కొత్తగా కనిపించాడు..
kalmasham leni vallu.nice video.chala baagudhi.
Thank you sir
Excellent! Sita sister behavior is so sober, if they had more money, they would have other items like curd pickle etc., still it's very nice.
అక్కడి వారికి డ్వాక్రా గ్రూపులు తెలుసా బ్రదర్.అలాగే వారి వివరాలు తెలియ జేస్తున్నందుకు మీకు నిండు వందనాలు
❤👌👌👍
బ్రదర్ ప్రతి ప్రతి వీడియో కి ఊరు పేరు మండలం జిల్లా పెట్టు బ్రదర్ మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి
À
అవును
Ramu garu Mee video lu Anni sahasam tho vuntayi manchi andhamaina nature nu chupistharu
Thank you అండి
Hi anna present generation vallaku healthy ga food ne ela prepare 😋 chesukovali annadi and old days lo ela chestaro vallathone chesi chupinchadam annadi great,
Keep rocking and keep smiling 😊.
Thank you చెల్లి
Super chala Baga chupencharu
కల్మషం లేని మనుషులు, అత్యాశ లేని జీవనప్రమాణాలు, ఆధునిక ప్రపంచం మరచిన ఆప్యాయతలే ఈ అడవి బిడ్డల జీవనవిధానం. ప్రభుత్వాలు తమ స్వార్థప్రయోజనాలు మరచి వీరి సంరక్షణబాధ్యత తీసుకుంటే ఈ నిస్సహాయ బిడ్డల జీవితాలు ముందుకు వెళ్తుంటాయ్.
@Nagati Krishna qby fry 1
On
😊😊😊😊
P
@@rajanivelishala8242 😮7😮 6
.
Good food God blessings family members
Super super suuuuuuuuuuuuuuuper chepavu bro
Needi..manchi..manasu..bhayya.❤
నాకు అక్కడే ఉండాలని ఉంటుంది
Chala bagundi main swachamaina manasulu varivi
Meeru kuda valla tho kalasi bhojanam chesivute bagundedi bro . Vedio superb 👌👌👌👌
సీతమ్మ నువ్వు సూపర్ నేను కూడ ట్రై చేస్తాను 👌👌👌🥰
Very healthy diet they taking. Full of fibre food. We have learn from these trible people how to cook and eat Siri dhanyalu. Our guru khadervali life style. But these people are following from ages. That's why they are very strong., But govt should support them with m edical and drinking water facilities.
Thank you bro, for showing excellent vlog.
Thank you so much అండి
Very healthy ,very good for health. Husband and wife and children’s ki chayppulu Koni ivagalru
Chala bagundhi amma
Adavilo unna chalakastam padtaru veelu Chala shramajeevilu
Makka annam naku chala estam. Veg non veg perugu adi ina kuda chala baguntundi
Super akkada nenu unte baguddu
Mokka Guadalupe chiken shortage Abba supar memu chesu kuntamu yela annam vandutharani eppudey chusanu suuparu
Nice 👍👍🤠🤠
మట్టిలో మానిక్యాలను చూపిస్తున్నందుకు ధన్యవాదములు👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Thank you అండి
సూపర్ తమ్ముడు.
హాయ్ అన్నా
good healthy food 👌
Hi Anna mi vidios chala baaguntunaay 😊
Thank you శివ గారు
Super mokshi all the best
Nice vlog 😊
Bagundi amma
Nice
👌
Super vedios ❤
Super desh
Super
Brother thank you so much for your valuable time and beautiful vedios ❤ in the trials area i have not seen any gouva , Mango tree's , why don't they plant some of those tree's
ఆ చెట్లు కూడా ఉంటాయి అండి
Inthaki meeru thinnara mokkajonna annam. Chudataniki super ga vundhi. Manchi healthy food
ఆఖరిలో మీరుదేవమ్మ గారికి చీరపెట్టటం అలాగే కొంత డబ్బుఇవ్వడం నన్ను చాలా కదిలించింది. "టమోటాలు కూరలో ఎందుకువెయ్యలేదు" అని అడిగితే సంతకు వెళ్లేందుకు డబ్బులు లేవు అని చెప్పిన విషయం నన్ను చాలా ఆలోచించే టట్లుగా చేసింది. ఈ వీడియో తీసి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
చాలా థాంక్స్ అండి...మన వీడియో ను మనసు petti చూశారు...
Very good
I love my tribul people so much lord shive bless my tribul people love from west godavari dist❤❤❤
Thank you అండి
Supr amma
Meru chupinche Anni tribal villages chala bavunnai Anna alage akkada chinna pillalaku me chuttuprakkala vari nundi sekarinchina old cloths akkada pillalaku ,peddalaku distribute chesthe bavuntundi konthamandiki vesukovadaniki sarina battalu levu ila medwara alanti manchi panulu meku sadyamainantha chestharani korukuntunanu🙏
Nice Andi
Rotte,uppma lantivi thinnanu ram gaaru.. ma avva chesedi.
Mokajona anam teliyadhu kani chala. Nice kura
Thank you అండి
Supar banta. Bro👌👌
తెలంగాణ కరీంనగర్ వరంగల్ అదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాలలో మొక్కలు విసిరి వాటిని గడక అన్నం రోజుకు రెండుసార్లు తినే వారు పిండితో రొట్టెలు చేసుకుని వారు
Nice Video Anna Nenu Aithe 1st Time Chustunaa Super Annaya Video Ithe
Hello తమ్ముడూ....ఎలా ఉన్నారు...నాకు కూడా కొత్తగా అనిపించింది..
@@TribalMirror Hi Annaya Iam Good Nv Ela Vunnav
హాయ్ sir nice video 🙏🙏
I'm also fine...
@@satishkumardevarapalli7293 jh
Beautiful way to live and enjoy innocent life,a lesson to the spoiled world with violence and crime with differences, simple skilled culinary skills of traditional India,a great nation,second to none
Super.ramugaru
Thank you అండి
ఈ విడియో చూస్తే జన్మ ధన్యం.ఛరణ బాబు లాగా అందరూ పిల్లలు పకృతి లో కొంచెం సేపు అయిన ఆడుకొవాలి.
AP gopalu s, guda supar Anna 🇮🇳🎉✌️🌾🫲
మొక్క జొన్న వంటి బాగా వండింది
మొక్క జొన్న వంట బాగా వండింది
Super bro
Supur
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO