దాసరి భూమయ్య తో తీన్మార్ మల్లన్న II SINGAM 4 II TRUE STORY II Teenmar Mallanna II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 4.1K

  • @U.srikanth
    @U.srikanth 4 ปีที่แล้ว +419

    మా జగిత్యాల జిల్లా మెటపల్లి లో దాసరి భూమయ్య గారు si గా పనిచేశారు ఒక మంచి మనిషి పవర్ ఫుల్ పోలీస్ మన తెలంగాణా సింగం హాట్స్ఒఫ్ sir

  • @anilkumarbejjanki120
    @anilkumarbejjanki120 4 ปีที่แล้ว +622

    గ్రేట్ జాబ్ మల్లన్న ఒక మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చేశారు భూమయ్య సార్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ మంచి పేరు ఉన్న వ్యక్తి భూమయ్య సార్

    • @mittapallylingalingareddy7198
      @mittapallylingalingareddy7198 4 ปีที่แล้ว +2

      ñ

    • @yadavbabu6102
      @yadavbabu6102 4 ปีที่แล้ว +1

      Super sir

    • @anjilappaanji5027
      @anjilappaanji5027 4 ปีที่แล้ว

      Sir namaste

    • @chiranjeevi.s7626
      @chiranjeevi.s7626 4 ปีที่แล้ว

      Jai Bhoomaiaha sir ✊🏼

    • @vravi5144
      @vravi5144 4 ปีที่แล้ว +2

      కని పించని 4 వ సింహం, భూమయ్య లాంటి పోలీస్ ఆఫీసర్.సెల్యూట్ ఆఫీసర్

  • @reshamain
    @reshamain 4 ปีที่แล้ว +951

    నా జీవితం లో మొట్ట మొదటి సారిగా యూ ట్యూబ్ లో 50 నిమిషాలు పై చిలుకు ఉన్న ఒక ఇంటర్వూ ను చూడటం..ఇదే మొదటి సారి....భూమయ్య sir రియల్లీ హ్యాట్సాప్

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 4 ปีที่แล้ว +105

    ఊర్ల లో పెద్దమనుషులు చేస్తున్న నీచమైన పంచాయితీలు కళ్ళకు కట్టినట్టు చెప్పాడు సర్ గ్రేట్ సర్ మీరు

  • @venkatgoud-kv9hn
    @venkatgoud-kv9hn 3 ปีที่แล้ว +94

    దాసరి భూమన్న జీవితం పైన ఒక చిత్రాన్ని తిస్తె సమాజానికి మంచి msg ఇచ్చిన వాళ్ళు అవుతారు సూపర్ భూమన్న

  • @kishorelingampally813
    @kishorelingampally813 4 ปีที่แล้ว +236

    నా జీవిత చరిత్ర లో పోలీస్ అని నలుగురు మెచ్చిన వ్యక్తి అంటే దాసరి భూమయ్య సార్ హ్యాట్సాఫ్ సార్

  • @sathishbathula7415
    @sathishbathula7415 4 ปีที่แล้ว +110

    మాది కూడా హుస్నాబాద్ మల్లన్న బుమన్న చాలా మంచి వేక్తి మల్లన్న అలాంటి మంచి ఆఫీసరకు సచ్చేదాకా పోలీస్ డ్యూటీ ఉండాలి అని మిమ్ కోరుకుంటున్నాం మల్లన్న

  • @sriharipalepu561
    @sriharipalepu561 4 ปีที่แล้ว +14

    దయచేసి ఇలాంటి గొప్ప గర్వించదగ్గ పోలీసు అధికారి శ్రీ దాసరి భూమయ్య గారి మీద ఒక మంచి బయోపిక్ సినిమా తీసి ప్రజలని ఇంకా చైతన్యం చేయండి.. నాకు ఊహ తెలిసిన 20 సంవత్సరాల నుండి ఇంత గర్వించదగ్గ ఆఫీసర్ ను నేను చూడలేదు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు.... Ur the Inspiration to entire upcoming young generation sir..Tq Tq Tq

  • @dwarak7699
    @dwarak7699 4 ปีที่แล้ว +133

    అందరి పేర్లు నిర్మొహమాటంగా చెప్తున్నారు great sir

  • @Ravi-hp6vh
    @Ravi-hp6vh 4 ปีที่แล้ว +442

    ఈ రోజు నేను ఒక గొప్పమనిషి గురించి తెలుసుకున్న మల్లన్న.. మీ ద్వారా

  • @kirankumar2520
    @kirankumar2520 4 ปีที่แล้ว +78

    బాగారాన్నం చికెన్ కలిపి తిన్నటుంది ఇంటర్వ్యూ. హాట్సోఫ్ భూమయ్య సార్

  • @manam5702
    @manam5702 3 ปีที่แล้ว +37

    సెల్యూట్ సర్ ఇలాంటి ఆఫీసర్లు కు ఇవ్వండి అవార్డ్స్ మెడల్స్ ...నిజ జీవితం లో నేను చూసిన సింగం సర్...మీరు

  • @nareshkopparthi3693
    @nareshkopparthi3693 4 ปีที่แล้ว +187

    మా వెల్గటూర్ గబ్బర్ సింగ్ దాసరి భూమయ్య సర్ కానిపిన్చని నల్లగోవ సింహం అతను పేద ప్రజల మనిషి అందుకే ఎవరి మాట వినడు

  • @bhaskarbhaskar1799
    @bhaskarbhaskar1799 4 ปีที่แล้ว +179

    Plz అన్న నాడు నేడు
    పోగ్రామ్ పెట్టాడి
    దిని వల్ల పేదరికం మొత్తం పోతుది
    ఇది ఒక్క పేదవాడి ఆవేదన

  • @venkatmanthapuri1551
    @venkatmanthapuri1551 4 ปีที่แล้ว +60

    మీ అభిప్రాయాలు సలహాలు మాకెంతో అవసరం సార్ మీ మాటల్లో నాకు నిజాయితీ కనబడుతుంది హ్యాట్సాఫ్ టు సార్

  • @shareefshaik841
    @shareefshaik841 3 ปีที่แล้ว +1

    ముందుగా గౌరవనీయులైన తెలంగాణ టైగర్ దాసరి భూమయ్య గారికి 🙏 sir మీలాంటి వాళ్ళు మల్లన్న గారిలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఒక నమ్మకం వస్తుంది న్యాయం జరుగుతుందని మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మన బంగారు తెలంగాణాన్ను బ్రాష్టు పట్టిస్తున్నారు sir దొంగ రాజకీయనాయకులు వీళ్ళు మన తెలంగాణ కోసం ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాన్ని మరిచి వీళ్ళవాళ్లే తెలంగాణ ఏర్పడింది అనుకోని దోచుకుంటున్నారు......... Sir ఒక్కటి మాత్రం నిజం sir మా బ్రతుకులు మారాలి అనుకుంటే (తెలంగాణ ప్రజలు ) ముందుగా మేము మారాలి

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 ปีที่แล้ว +200

    భూమయ్య సార్ కి హ్యాట్సాఫ్...
    చాలా నిజాయితీ పోలీస్

  • @vijaydommeti7086
    @vijaydommeti7086 4 ปีที่แล้ว +56

    మా జమ్మికుంటు లో చాల మంచి పనులు చేశారు Sri...
    Thank you మల్లన్న🙏🙏🙏🙏🙏

    • @ravithokala2239
      @ravithokala2239 4 ปีที่แล้ว +1

      Bhumaiah sir milantivaalu inka chala untaru sir u great

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 4 ปีที่แล้ว +1088

    దాసరి భుమయ్య అంటే కరీంనగర్ లో చిన్న పిల్లవాడి కి కుడ తెలుసు.
    పేదల మనిషి. పెద్దలను కొట్టి పేదలకు పెట్టే టైపు.

    • @Krishnayadav19831
      @Krishnayadav19831 4 ปีที่แล้ว +13

      నిజం అన్న

    • @pranaygoud3941
      @pranaygoud3941 4 ปีที่แล้ว +5

      Nizam

    • @nagarajunaga1556
      @nagarajunaga1556 4 ปีที่แล้ว +1

      @Safety Awareness Channel facebook.com/groups/AT99Shoponline.com00050/

    • @maheshburra4692
      @maheshburra4692 4 ปีที่แล้ว +4

      Veedu durmaargaudu

    • @pvrpreddy3875
      @pvrpreddy3875 4 ปีที่แล้ว +2

      @@maheshburra4692 చూడటానికి అలాగే ఉంటాడు.
      కానీ కాదు.

  • @saradhis529
    @saradhis529 ปีที่แล้ว +2

    మూడు సంవత్సరాల తర్వాత మీ ఇంటర్వ్యూ చూసాను మీలాంటి జిల్లాకి ఒక్కడు తెలంగాణలో ఉంటే ఈరోజు తెలంగాణ పోలీస్ ఇంత నీచమైన స్థాయికి దిగజారే ది కాదు

  • @rajugoudmuthyamwar1912
    @rajugoudmuthyamwar1912 4 ปีที่แล้ว +76

    హుస్నాబాద్ ప్రజలు అంటుంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత నిజాయితీ గల ఆఫీసర్ ఉన్నడంటే గ్రేట్ సర్ హాట్స్ అప్🙏🙏🙏🙏

  • @shankar3904
    @shankar3904 4 ปีที่แล้ว +121

    I'm Army jawan ...Sir మిమ్మల్ని first టైం చూస్తున్న మీ కళ్ళలో నిజాయితీ కన్పిస్తుంది మాటల్లో ఆ దమ్ము తెలుస్తుంది....same మా ఆఫీసర్లు కూడా అలానే మాట్లాడతారు కాకపోతే వాళ్ళు హిందీలో మాట్లాడతారు మీరు తెలుగులో మాట్లాడుతూన్నారు అంతే తేడా.... మీరు చాలా great work చేశారు... హ్యాట్సాఫ్ to you sir🙏🙏🙏

  • @nareshkanukuntla1245
    @nareshkanukuntla1245 4 ปีที่แล้ว +93

    మా మానకొండూర్ si గా కూడా దాసరి భూమన్న గారు పనిచేసారు. వారు చాలా మంచి పోలీస్ ఆఫీసర్. వారు ఎక్కడ వున్నా కింగ్. అయన ఎక్కడ వున్నావ్ చాలా బాగుండాలని కోరుకుంటున్న.

  • @unityanddevlopmentofyadavs2161
    @unityanddevlopmentofyadavs2161 4 ปีที่แล้ว +26

    నా జీవితం లో మొదటి సారి మిమ్మల్ని మన department పరంగా inspiration గా తీసుకుంటున్న సార్ రియల్లీ యూ ఆర్ ఆల్వేస్ గ్రేట్ సార్. మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @gummadisanthoshkumar6868
    @gummadisanthoshkumar6868 4 ปีที่แล้ว +44

    సార్ చెప్పినవన్నీ నిజాలే మా వెల్గటూర్ మండలం లో డ్యూటీ చేసిండు.అధికారులు అంటే మిలా ఉండాలి సార్.... కృతజ్ఞతలు మల్లన్న గారికి.

    • @rameshdasari6008
      @rameshdasari6008 4 ปีที่แล้ว +1

      రియల్ పోలీస్ ఆఫీసర్....

  • @vikramrathod3352
    @vikramrathod3352 4 ปีที่แล้ว +52

    కోటి కి ఒక్కడే మంచోడు ఉంటాడు అంటే ఒట్టి సమేత అనుకున్న మి నిజాయితి చూస్తే నిజం అనిపిస్తుంది సర్ 🙏🙏🙏🙏

  • @dearcomrade4594
    @dearcomrade4594 4 ปีที่แล้ว +125

    చాలా విలువైనది ఇ ఇంటర్వ్యూ...... నా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నారు మికు

  • @stylishstar-xk3td
    @stylishstar-xk3td 3 ปีที่แล้ว +1

    Yess...nenu husnabad pranthamlo ma village unnavanni Appudu 1999 lo nenu school lo unnapudu bumaiah sir ni chudataniki school dumma kotti ma friends tho kalisi vellanu appudu athanni real GA chusanu athanilo unna nijayithe naku appude thelsu...gramallo jarige peddamanushula panchayithi la gurinchi currect ga chepparu sir...really hatsoff u sir....e generation mimmalni chusi nerchukovali ani korukuntannanu...🙏🙏

  • @laxmareddysama540
    @laxmareddysama540 4 ปีที่แล้ว +44

    🌷🌷🌷దండాలు సార్ మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం ఇప్పుడు ఉన్న వారిలో

  • @daa184
    @daa184 3 ปีที่แล้ว +55

    మీ లాంటోడు స్టేషన్ కి ఒక్కరు ఉంటే చాలు సార్ ... దీనెమ్మా.... 🔥🔥

  • @chintuchintu2955
    @chintuchintu2955 4 ปีที่แล้ว +122

    మా వెల్గటూర్ మండల్ SI ga miru చేసినప్పుడు మీ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కళ్ళారా చుసినం

    • @charancherry3991
      @charancherry3991 4 ปีที่แล้ว +2

      chintu chintu yes bayyaa dasari bumaiah ante velgatoorlo so ga unnappdu uchapoinchadu ataa madi kotilingala ammagaru andaru ane varu ktl lo unde vallu madi lxpt MDL balaraopet vilge bayyaa

    • @padmvathigopisetti1440
      @padmvathigopisetti1440 4 ปีที่แล้ว

      Ye year lo chesaru

    • @chintuchintu2955
      @chintuchintu2955 4 ปีที่แล้ว

      @@padmvathigopisetti1440 approximately around 2011 lo VELGATOOR SI ha chesaru

    • @MeghanaArikilla
      @MeghanaArikilla 4 ปีที่แล้ว +1

      Avuna maadi kuda same mandal village Pathagudur

    • @chintuchintu2955
      @chintuchintu2955 4 ปีที่แล้ว

      @@MeghanaArikilla kkkk

  • @etukyalaanji
    @etukyalaanji 3 ปีที่แล้ว +28

    పులి బిడ్డ,మొగోడు, ఉన్నత వర్గాలకు ఉచ్ఛ , మీ లాగ ఒక్క రోజు బ్రతికిన మా జన్మ దన్యం, The great Bruce Lee, self dependent person 🙏

  • @kjayanna4260
    @kjayanna4260 4 ปีที่แล้ว +119

    హ్యాట్సాఫ్ మల్లన్న ఇలాంటి మంచి అధికారులను పరిచయం చేసారు

  • @srinivassri1084
    @srinivassri1084 4 ปีที่แล้ว +264

    ఇలాంటి పోలీసులుంటే పేదవాడు ధైర్యంగా పోలీసు స్టేషన్ కెళ్తాడు ఏ సమస్య వచ్చిన

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 4 ปีที่แล้ว +12

    Thankyou అనే పదం చాలా చిన్నదిగా అనిపిస్తుంది నాకు అయినప్పటికీ
    Q న్యూస్ కి,భూమయ్య sir
    Very very thankyou.

  • @mudavathmathuru4464
    @mudavathmathuru4464 4 ปีที่แล้ว +51

    ఒక్క నెగిటివ్ కామెంట్ లేని ఇంటర్వూ..... జై భూమన్న.. జై మల్లన్న

  • @rrbrothers1
    @rrbrothers1 4 ปีที่แล้ว +13

    ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ సార్ ని ఆదర్శంగా తీసుకోవాలి, హాట్సాఫ్ సర్🙏 thank you mallanna for the best interview

  • @ramukaki1765
    @ramukaki1765 4 ปีที่แล้ว +29

    I Love you Bumaiah sir .....నేను కూడ SI కి చదువుతున్న సార్ నేను కూడా మిలగానే వుంటాను......

  • @joffinreddy2021
    @joffinreddy2021 4 ปีที่แล้ว +40

    ఇంత గొప్ప ముఖాముఖి మొదటి సారి మేము చూస్తున్నాం...
    ఈ ముఖాముఖి చేసినందుకు తీన్ మార్ మల్లన్న మీకు ధన్యవాదాలు...

  • @naturelover6843
    @naturelover6843 3 ปีที่แล้ว +4

    భూమయ్య సర్ మీ పాదాలకి సెటకోటి వందనాలు సర్ from Chittoor Ap

  • @veerudada7872
    @veerudada7872 4 ปีที่แล้ว +201

    ముందుగా మన టైగర్ భూమయ్య సర్ నమేస్తే నేను హుజురాబాద్ ఎక్సైజ్ స్టేషన్లోకానిస్టేబుల్ గా పనిచేస్తున్న సమయంలో టైగర్ గారు హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో si పనిచేస్తున్నారు మల్లన్న తో చెప్పిన ప్రతి విషయం 100% నిజం నేనే ప్రత్యక్షంగ చూసిన.మల్లన్న నీకు ధన్యవాదాలు.

  • @madhugoud2394
    @madhugoud2394 4 ปีที่แล้ว +54

    మల్లన్న ముందుగాల నీకు ధన్యవాదాలు అలాగే సార్ మన ప్రజల సుపరిచితులు దాసరి భూమయ్య గారికి నా హృదయ పూర్వకంగా మీకు పాదాభివందనం మీలాంటి నిజాయితీపరులు మన ప్రభుత్వ రంగ సంస్థల్లో అందరూ నీలాగా పని చేస్తే చాలా బాగుంటుంది అన్నా

  • @BAshok-oy1qq
    @BAshok-oy1qq 4 ปีที่แล้ว +135

    🙏 #REAL_SINGHAM👉
    నిజాయితిగా ఉన్నోడి మాటలు ఎప్పుడూ గర్వంగనే ఉంటాయ్
    నీ కళ్లల్లో ఉన్న దైర్యం నీ నిజాయితికి నిదర్శనం.

  • @AshokYadav-hf2nm
    @AshokYadav-hf2nm 4 ปีที่แล้ว +72

    దాసరి sir వెల్గటూర్ ps lo పని చేశారు sir నిజాయితీ వల్లనే మాకు 2 ఎకరాల భూమి పట్ట ఐనది sir లేకుంటే మాకు పట్ట అయేది కాకపోవు అమ్మిన వాళ్ళు పట్ట చేయడ నికి 2 లక్ష లు అడిగిన రు

    • @sagartalks8226
      @sagartalks8226 3 ปีที่แล้ว

      ,👍👍👍👌👌👌👌✊✊✊

    • @harishhari111
      @harishhari111 3 ปีที่แล้ว +1

      Yes అవును అన్న Velgatoor మండలం పోలీస్ స్టేషన్ లో Duty చేసారు

    • @mychoiceo595
      @mychoiceo595 3 ปีที่แล้ว

      Iam also Velgatoor bro ayana legend

  • @nareshgoud5059
    @nareshgoud5059 4 ปีที่แล้ว +39

    బసంతనగర్ S. I గా చాలా మంచి పనులు చేశారు మీరు చాలా మంచి పోలీస్ అధికారి

  • @janardhanyadav5785
    @janardhanyadav5785 4 ปีที่แล้ว +20

    దాసరి భుమయ్య సార్ మల్లన్న సార్ మీరు ఇద్దరు నిజమైన హీరోలు now generation full support sir💐🙏

  • @venkyvoddepally4283
    @venkyvoddepally4283 4 ปีที่แล้ว +32

    దాసరి భుమాన్న సర్ మా మెట్టుపల్లి లో ఒక్క టైంలో గబ్బర్ సింగ్

  • @chinnaprathapvarsa868
    @chinnaprathapvarsa868 3 ปีที่แล้ว +5

    ఈ ఇంటర్వ్యూ 50నిమిషాలు మొత్తం ఫార్వర్డ్ చెయ్యకుండా చూసాను మల్లన్న గారు మీరు రియల్లీ గ్రేట్ మంచి మంచి వ్యక్తుల గురించి మీ క్యూ న్యూస్ ద్వారా యావత్తు ప్రజానీకానికి తెలియచేస్తున్నారు ఈ రోజు దాసరి భూమయ్య నిజాయితీకి మారుపేరు అయినా వ్యక్తి గురించి 🙏🙏🙏🙏

  • @vishnumamidi7122
    @vishnumamidi7122 4 ปีที่แล้ว +17

    Metpally SI ga chesinapudu first time chusanu sir Ni
    He is a dynamic police officer
    Hats off sir

  • @MadhuYadav-gt1if
    @MadhuYadav-gt1if 4 ปีที่แล้ว +5

    ఇప్పుడు ఉన్న సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉండడం మన పుణ్యం.. తన గురించి కనీసం ఒక వాక్యం చెప్పకపోతే వాడు మనిషే కాదు నాదృష్టిలో... దేవుడు మీ రూపంలో ఉన్నాడు..మీకు పాదాభివందనం.....🙏🙏🙏

  • @chinthalakrishna7201
    @chinthalakrishna7201 4 ปีที่แล้ว +48

    మీలాంటి మంచి ఆఫీసర్ స్టోరీ విని సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను సార్

  • @jatanginagaraj4307
    @jatanginagaraj4307 3 ปีที่แล้ว +1

    దాసరి భూమయ్య sir అంటే నాకు చాలా ఇష్టం డైనమిక్ లీడర్ sir

  • @mahiyadav3815
    @mahiyadav3815 4 ปีที่แล้ว +265

    భుమన్న స్టోరీ సినిమా తీస్తే 100 కోట్లు పక్క వస్తాయి

  • @sairamdigitalstudio1961
    @sairamdigitalstudio1961 4 ปีที่แล้ว +39

    మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చేశారు భూమయ్య సార్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ మంచి పేరు ఉన్న వ్యక్తి భూమయ్య సార్

    • @sairathnam2710
      @sairathnam2710 4 ปีที่แล้ว

      సూపర్ ఇంటర్వ్యూ...

  • @mentorlu4686
    @mentorlu4686 4 ปีที่แล้ว +61

    సూపర్ హుస్నాబాద్ గబ్బర్సింగ్ మీరు
    బహుజనుడిని కనుక ఈ వివక్ష
    నీకు మేమున్నాం ,

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 4 ปีที่แล้ว +40

    దాసరి భూమయ్యగారు గ్రేట్ ci గారు చాలా గొప్ప మనిషి

  • @Arrachinthala
    @Arrachinthala 4 ปีที่แล้ว +130

    బూమన్నా చెప్పింది ముమ్మాటికీ మల్లన్న ఒరిజినల్

  • @dhadisrinivas514716
    @dhadisrinivas514716 4 ปีที่แล้ว +275

    "ప్రభుత్వ అధికారులు అందరూ ప్రజల పాలేర్లు" ఈ ఒక్క మాట చాలు సర్.. 🙏🙏

  • @babataj4134
    @babataj4134 4 ปีที่แล้ว +32

    దాసరి భూమయ్య ను చూసి ఇప్పుడున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నీతి నిజాయితీ గా నడపండి ప్లీజ్. దాసరి భూమయ్య యొక్క మెంటాలిటీ ఇస్ వెరీ గ్రేట్.

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 ปีที่แล้ว +2

    చాలా గ్రేట్ పోలీస్ ఆఫీసర్ సార్ మీరు .. నేను ఒకరిద్దరిని చుసిన సార్ మీ లాంటి వాళ్ళను.. నిజాయితీ గల ఒక SI మధుసూదన్ రెడ్డి ..ఒక Dsp మనోహర్ గారు, ఒక SP మీనా గారు, ముగ్గురు కలెక్టర్లు 1.చక్రపాణి గారు 2.తుకారాం గారు, విన్న కృష్ణయ్య గారు ... ఎంత భారీ కుట్రలు చేస్తే అంత తొందరగా దొర పాలన అంతం అవుతదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.. అయ్యలకు బుద్ది చెబుతారు.. ఏదైనా BC SC ST మైనారిటీ లు ఏకమైతేనే ప్రజలకు సరైన గౌరవం దక్కుతుంది అధికారంతోనే సార్. అధికారం లేని వాళ్లకు ఏ హక్కులు కల్పించబడవు మిత్రులారా. హక్కులు అధికారం జోడెడ్లు కాడెడ్ల వంటివి. జైభీమ్ జైతీన్మార్ మల్లన్న జైతెలంగాణ జైభారత్ 🇮🇳✅️🕉️☪️✝️☸️

  • @pabbathidivakar9398
    @pabbathidivakar9398 4 ปีที่แล้ว +35

    అబ్బా సార్ పథకాల గురించి భలే చెప్పారు సార్ సెల్యూట్ సర్

  • @sagaramuraji2005
    @sagaramuraji2005 4 ปีที่แล้ว +72

    దాసరి భూమయ్య కాలనీ నే ఉంది.. ప్రజలు. పెట్టుకున్నారు

  • @Arrachinthala
    @Arrachinthala 4 ปีที่แล้ว +67

    జై భీమ్ గుడ్ ఇంటర్వ్యూ

    • @1nani414
      @1nani414 4 ปีที่แล้ว +2

      Jai bhim anduku ra babu

    • @Arrachinthala
      @Arrachinthala 4 ปีที่แล้ว +3

      @@1nani414 Pangidi Rahul నా ఇష్టం రా బాబు

    • @TeluguRajakeeyam
      @TeluguRajakeeyam 4 ปีที่แล้ว

      బొచ్చు ఏం కాదు చింతల పుకొడా

  • @korasa.sriram8845
    @korasa.sriram8845 3 ปีที่แล้ว +1

    సమాజంలో మార్పు రావాలని కోరుకునే.అరుదైన అధికారి దాసరి.భూమయ్య గార్కి హాట్సాఫ్

  • @ajayns2006
    @ajayns2006 4 ปีที่แล้ว +34

    భూమయ్య సర్ ని పెరు నేను చాలా రోజుల కింద విన్న .మీరు హుస్నాబాద్ లో సారా అమ్మేవాళ్లను పట్టుకోవడానికి పోలీసు ల కాకుండా..లుంగీ కట్టుకుని పోయి వాళ్ళను పట్టుకొనరని తెలిసింది. నిజంగా మీరు 🐅సర్ ...👑ఇప్పుడు ఇలాంటి పోలీసులు లేరు...

  • @chamananumula884
    @chamananumula884 4 ปีที่แล้ว +91

    చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వారు.... గ్రేట్ salute to u sir

  • @Venky-wl4zf
    @Venky-wl4zf 4 ปีที่แล้ว +28

    మంచి మనిషి, నిస్వార్థం లేని మనిషి తో ఇంటర్వ్యూ చేసిండ్రు.. చాలా సంతోషం..

  • @srinivasgundeboina1533
    @srinivasgundeboina1533 3 ปีที่แล้ว

    Super మల్లన్న ఒక నిజాయితీ గల inspiring police officer ను చూపించావు.
    భూమయ్య sir చెప్పినట్లుగా రాజకీయ నాయకుల లో మార్పు రావాలి.అది జరగాలి అంటే ఓటర్లలో మంచి నిజాయితీ గల నాయకుణ్ణి ఎన్నుకుందం అనే గట్టి సంకల్పం వుండాలి. Sir చేపినట్లుగా గ్రామలలో నీచమైన పెద్దమనిషి వ్యవస్థ వుంది అన్న.

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 ปีที่แล้ว +68

    తీన్మార్ మల్లన్న అంటేనే దైర్యం ...
    తెలంగాణ ప్రజల శక్తి...

  • @elkusirajendhar295
    @elkusirajendhar295 4 ปีที่แล้ว +9

    సర్ భూమయ్య సార్ మీరు సూపర్ సార్ మీరు మీలాంటి అధికారులు చాలా తక్కువ సార్ పోలీసులు మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చూడాలని ఉంది సార్

  • @rajireddyraini8674
    @rajireddyraini8674 4 ปีที่แล้ว +92

    నిజాయితీ గళ్ళ పోలీస్ ఆఫీసర్ భూమయ్య సర్
    ఆయన పేరు మీద ఒక కాలనీ ఏ ఉంది అంటే అతని నిజాయితీ ఏంటో తెలుస్తోంది

    • @kondillasravan5899
      @kondillasravan5899 4 ปีที่แล้ว

      Avunu ma village

    • @modernfactory7582
      @modernfactory7582 4 ปีที่แล้ว +1

      Maa raghavapur peddapalli dhaggara undhi bumayyacolony ani.thane kabja aina land ni ichhadu great perosn

  • @bharathmudavath3149
    @bharathmudavath3149 4 ปีที่แล้ว +19

    రియల్ హీరో... మీ లాంటి వ్యక్తి కి అన్యాయం జరగడం చాలా బాధాకరం

  • @gangarajuthummala947
    @gangarajuthummala947 4 ปีที่แล้ว +13

    మాటల తూటాలు పేల్చే మా మల్లన్న ఈ రోజు ఒక్క దమ్ము ధైర్ణ్యం ఉన్న మాజీ పోలీసు అధికారి భూమన్నతో ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషం ఒక్క సెకండ్ మిస్ కాకుండా చూసా మొత్తం వీడియో ఎక్కడ తప్పు లేకుండా తడబడకుండా మాట్లాడాడు భూమన్న అన్న మాటల్లోనే తెలుస్తుంది నీతి నిజాయితీ అంటే ఇయ్యళ్ల నీతి నిజాయితీగా ఉండి ప్రజలకు సేవా చేసేటోడు జైల్లో ఉండాలి దొంగలు బయట ఉండి ప్రజల్ని చంపాలి మన ప్రభుత్వాలు ఇంకా వాటిని ప్రోత్సహించాలి ఇది ప్రజాస్వామ్యం మారండి జెరా ఇప్పుడైనా భూమన్న మల్లన్న మీ ఇంటర్వ్యూ చూసాక మానవత్వం ఉన్న మనిషి అంటే ఇలా ఉండాలి అని అనిపించింది అన్న ఇద్దరికి వేలా దండాలు అన్నలు

  • @ajayanuyadav
    @ajayanuyadav 4 ปีที่แล้ว +39

    దాసరి భూమయ్య గారు మీరు ఒక్క రోల్ మోడల్..
    నేను మీరు చేసిన డ్యూటీ కి ఫిదా అయ్య మీలాగే సేవ చేయాలి అని తపన వుండేది.
    ఫలాలు ఇచ్చే చెట్టుకే దెబ్బలు అన్నట్టు మీలాంటి గొప్ప వాళ్ళకి చెత్త ఏదవలు ఎన్ని ఎంతుగడులు వేసిన మీ గొప్ప తనం కింద చిత్తు కాగితాలు..i support you sir.......

  • @srinivasdumpeti3806
    @srinivasdumpeti3806 4 ปีที่แล้ว +17

    వెల్గటూర్ మండలం లో Si గా చేసిన్నప్పుడు న్యాయం. అనేది ప్రజలలో ఆదరణ పొందింది He Is Real Hero

  • @brahmaiahbanala4305
    @brahmaiahbanala4305 2 ปีที่แล้ว

    Excellent interview with D. Bhoomaiah garu.... 3 mar Mallannaji.. Good...

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 ปีที่แล้ว +32

    మంచి వ్యక్తులని మాకు పరిచయం చేస్తున్న మీకు కృతజ్ఞతలు...

  • @emmanuelphysics4365
    @emmanuelphysics4365 4 ปีที่แล้ว +57

    మల్లన్న గారు ఇలాంటి వారిని 119 వ్యక్తులను MLA అభ్యర్థులు next electionకు ready చేయండి

  • @సుప్రిమ్సూరిశెట్టి

    భూమన్నా..మా నాన్న మా బాబాయ్ కూడా భూమి విషయంలో,25 సంవత్సరాలు కోర్ట్ కేసులతో సర్వనాశనం అయ్యిండ్రు.. నీలాంటి si ఉంటే మొదటే బాగుపడేవాళ్ళం100%

  • @chandrachandrapa
    @chandrachandrapa ปีที่แล้ว +1

    జై భీమ్ జై ఇన్సాన్ సెల్యూట్ సర్

  • @gummulashekar1997
    @gummulashekar1997 4 ปีที่แล้ว +49

    చింతకింధి మల్లేశం గారి జివిత చరిత్ర లాగ దసరి భూమయ్య గారి యొక్క లైఫ్ ను ఒక్క సినిమా తీయాలి తెలంగాణ ప్రజల అందరి కి తెలియాలి

  • @ranjithteja6243
    @ranjithteja6243 4 ปีที่แล้ว +61

    నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ భూమన్న
    నిజాయితీ గల జర్నలిస్ట్ మల్లన్న
    Excellent Interview👌👌👌👌

  • @ScholarKitSKCreations
    @ScholarKitSKCreations 4 ปีที่แล้ว +211

    దాసరి భూమయ్య కాలనీ‌ ఉంది పెద్దపల్లి దగ్గర

  • @naveengoudbatthini1129
    @naveengoudbatthini1129 3 ปีที่แล้ว +231

    ఆయనని చూడడానికి జనాలు లారీల్లో ట్రాక్టర్ లో వచ్చి చూసి పోయే వారు the డైనమిక్ పోలీస్ అధికారి భూమన్న సెల్యూట్ అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @AnilRachamalla-lx8yl
    @AnilRachamalla-lx8yl 4 ปีที่แล้ว +11

    ధన్యవాదాలు సర్ థ్యాంక్స్ మల్లన్న మొదటి సారి నిజమైన సింగం పోలిస్
    సర్ ని చూపించినందుకు

  • @haricreativechannel6912
    @haricreativechannel6912 4 ปีที่แล้ว +126

    పేదల అప్తుడవయ్యా
    నిజానికి చిరునామవయ్యా
    ధైర్యమున్న పొలిసు వయ్య
    దాసరి భూమయ్య
    👨‍✈️ salute to sir

  • @devendarvlogs9766
    @devendarvlogs9766 4 ปีที่แล้ว +65

    ఉమ్మడి 'కరీంనగర్ జిల్లాలో తిరుగులేని ప్రస్థానం భూమయ్య సార్ ది, హ్యాట్సాఫ్ దాసరి భూమయ్య గారు.

  • @pradeepsurampally2709
    @pradeepsurampally2709 3 ปีที่แล้ว +1

    భూమన్న నువ్ గొప్ప నాయకుడు కావాలి నీలాంటి నిజాయితీ గల పోలీస్ లు చూసి మారండి

  • @bhavanibandari9833
    @bhavanibandari9833 4 ปีที่แล้ว +123

    112 మంది dislike ఎందుకు చేస్తున్నారు ఒకసరి దాసరి గారి గురించి తెలుసుకున్నక dislike చేయండి తెలంగాణ సింగం ఆయన

    • @gummapreethi9861
      @gummapreethi9861 4 ปีที่แล้ว +4

      bhavani bandari బహుశా వాళ్ళు sir చేతిలో తప్పుచేసి దెబ్బలు తిన్నవాళ్ళు అనుకుంట అలాంటివాళ్లే ఇలా చేస్తారు

    • @venkat6155
      @venkat6155 4 ปีที่แล้ว +1

      Pinkies

    • @luckykanna8378
      @luckykanna8378 3 ปีที่แล้ว

      Salute

  • @maheshmunyal
    @maheshmunyal 4 ปีที่แล้ว +84

    నవీన్ అన్న మన తెలంగాణ లో 364 మంది vivers కి అర్థం అయిన విషయం నలుగురు వేదవాలు dislike కొట్టారు..వాళ్లదే నడుస్తోంది మన తెలంగాణ పరిస్థితి ఇది....తాగుబోతుల తెలంగాణగా తయారు చేశారు...

    • @jonnadabalraju7411
      @jonnadabalraju7411 4 ปีที่แล้ว +2

      good coment mahesh garu

    • @bhavanibandari9833
      @bhavanibandari9833 4 ปีที่แล้ว

      ఇపుడు 31

    • @Prabhas9846
      @Prabhas9846 4 ปีที่แล้ว +1

      jammikunta lo gruhahimsa chattam kinda na husband py complaint evvadaniki velthe nannu chala asahyakaram ga matladindu e bhumaiah,

    • @Prabhas9846
      @Prabhas9846 4 ปีที่แล้ว +1

      Na kastam na badha kuda cheppukonivvaledu, asalu naku matlade avakasham kuda evvaledu, chattam thana chethilo vundi ani estam vunnatlu thittindu e bhumaiah

    • @Prabhas9846
      @Prabhas9846 4 ปีที่แล้ว +1

      chala worst fellow, inka vidiki likes kuda koduthunnara

  • @swechhaentertainment6070
    @swechhaentertainment6070 4 ปีที่แล้ว +130

    sir నాడు-నేడు నిజంగా మంచి ఆలోచన పెట్టండి సార్ మల్లన్న గారు

    • @voddepellysatheesh9542
      @voddepellysatheesh9542 4 ปีที่แล้ว

      Yes pettali..sampadinchina akrama asthulanu bayataki teeyali

  • @NKR313
    @NKR313 3 ปีที่แล้ว +1

    సార్ మీ మాటలు వింటూ ఉంటే నాకు కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి ఎందుకు అని తెలియదు మీ కథ మొత్తం లాస్ట్ లో ఒక మాట చెప్పారు చూడండి తెలంగాణ రాష్ట్రము నక్సలిజం మళ్లీ రావాలి నిజంగానే రావాలి సార్

  • @choppariraj
    @choppariraj 4 ปีที่แล้ว +58

    దాసరి భూమయ్య కాలనీ in peddapalli district. selute sir.

  • @satyammusic3198
    @satyammusic3198 4 ปีที่แล้ว +105

    అన్న ను mla గా చూడాలి ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి అని కోరుకుంటున్న

  • @bablutraveller1268
    @bablutraveller1268 4 ปีที่แล้ว +29

    నాడు నెడు అను ప్రోగ్రామ్ పెట్టాలి govt జాబ్ స్టార్టింగ్ నుండీ రిటైర్మెంట్ అయ్యే వరకు అంతా సంపాదించారు తియ్యు మల్లన్న నీకు అండగా ఉంటాము

  • @srinivaspalepusrinivas661
    @srinivaspalepusrinivas661 9 หลายเดือนก่อน +1

    హ్యాండ్స్ ఆఫ్ మల్లన్న ఓ మంచి వ్యక్తిని ఇంటీరియర్ చేసినవ్ మాకు చూపించినావు సారు కూడా హాండ్స్ ఆఫ్

  • @achampetprabha9063
    @achampetprabha9063 4 ปีที่แล้ว +122

    డైనమిక్ పోలిస్ ఆఫీసర్ దాసరి భూమయ్య .

  • @mallurivenkateswarlu2836
    @mallurivenkateswarlu2836 4 ปีที่แล้ว +91

    నేను 30 yrs సర్వీస్ KMM1Town నేను నిజాయితీ గా ఉన్నాను

  • @chhanmandas4121
    @chhanmandas4121 4 ปีที่แล้ว +8

    Thank యూ మల్లన్న... మంచి ఇంటర్వ్యూ చేసారు...

  • @ramcharan39
    @ramcharan39 3 ปีที่แล้ว +7

    Highly appreciated.Clarity ,purity in official work