పరిటాల రవికే WARNING ఇచ్చిన IAS ఆఫీసర్..ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?- G Vijay Kumar IAS | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 2.7K

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 3 ปีที่แล้ว +16

    మీలాంటివారు రాజకీయాలలోకి వస్తే ఈ దేశం చాలా ముందుకు వెళుతుంది. 🙏 జై భీమ్ జై భీమ్ జై స్వేరోస్ 💯💯🏆

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 ปีที่แล้ว +10

    మీరు... సూపర్ ....రియల్లీ డైనమిక్ ఆఫీసర్ sir..ఆ రోజుల్లో జరిగిన అక్రమాలను కళ్ళకు కట్టి నట్లు చూపించారు.....

  • @sagar3391
    @sagar3391 4 ปีที่แล้ว +80

    మీలాంటి ఆఫీసర్స్ ఈ దేశానికి చాలా అవసరం సర్... సెల్యూట్ టు యు సర్ 🙏🙏👏

  • @MadhuSreddy
    @MadhuSreddy ปีที่แล้ว +15

    Excellent IAS officer..congratulations Vijayakumar garu..

  • @PULI.RAGHU1970
    @PULI.RAGHU1970 3 ปีที่แล้ว +61

    💐💐💐💐 Hatsoff sir .మీ లాంటి ఆఫీసర్స్ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మీ మాటలు వింటుంటే చాలా చాలా inspiring గా ఉంది sir. Ground level లో ఉన్న చిన్న స్థాయి అధికారులకు మీ లాంటి వారి అండదండలు ఉండాలి సర్.ప్రభుత్వ వ్యవస్థ లు సరిగా పనిచేయాలంటే కొన్ని కొన్ని సార్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి సర్.సామాన్య ప్రజలు యొక్క హాక్కుకు భంగం కలగకూడదు సర్.Excellent sir.

  • @madhan1228
    @madhan1228 ปีที่แล้ว +43

    నిజం గా చాలా గొప్ప ias ఆఫీసర్ 🙏🙏🙏🙏

  • @jaibheem007
    @jaibheem007 4 ปีที่แล้ว +184

    నిజమైన అంబెడ్కర్ వారసులు సార్. మీ నిజాయితీకి గర్వపడుతున్నా. జై భీమ్

    • @Chilli57
      @Chilli57 3 ปีที่แล้ว +13

      Ambekar varasaru matham mararu ok... Ambedkar garu okate anaru chachina christianity ki maranu ani

    • @peoplestalk963
      @peoplestalk963 3 ปีที่แล้ว +6

      అనుకోకుండా హిందూ మతం లో పుట్ట కానీ.....హిందువు గా మాత్రం చనిపోను అనీ కూడా చెప్పారు . అంబేద్కర్ గారు బౌద్ద మతం తీసుకున్నారు ..., 5 లక్షల హిందువులతో అంత ఒకేసారి బౌద్ధం తీసుకున్నారు. జై భీమ్ జై భారత్

    • @gpullaarray
      @gpullaarray 3 ปีที่แล้ว

      Veedu okka donga Hallelujah gaadu ..chepedi neethulu dooredi YSR panchaLo ... vedava reservation candidate.

    • @tolloromassi99
      @tolloromassi99 3 ปีที่แล้ว +1

      @@Chilli57 Kachithanga marutharu... Nee hindu matham vallani kukkala kanna heenanga chusindi.
      Ramalayam lo pujari oka dalit ainappudu chuddam nee pavithra hindu matham gurinchi!

    • @tolloromassi99
      @tolloromassi99 3 ปีที่แล้ว

      @@gpullaarray Reservation ma hakku ra chutye!!!
      3000years meeru 100% reservation teeskunnaru mammalni school loki kuda ranivvakunda!
      Mimmalni kaneesam school loki aina ranistunnam anduku happy ga undu!

  • @luckylaharith4671
    @luckylaharith4671 3 ปีที่แล้ว +125

    గవెర్నమెంట్ IAS అధికారులు ఇలా ఉండాలి

    • @MrNarendra326
      @MrNarendra326 3 ปีที่แล้ว +2

      Ravi garu vunte .... Ela matladr diryam yee kukka ki vundadu

    • @perthscorchers9194
      @perthscorchers9194 3 ปีที่แล้ว +1

      ee story motham vinnaaka eeyana kukka ithe mari vaadu pichi kukkaa??

  • @chandra1160
    @chandra1160 4 ปีที่แล้ว +48

    ఈ స్టోరీ RGV విన్నారు అంటే మిమ్మల్నే హీరో గా పెట్టీ సినిమా తీస్తారు సార్, మీరు చెప్తూ ఉంటే మాకు వణుకు వస్తుంది, సినిమాలో జరిగినట్టు ఉంది నిజంగా మిరు గ్రేట్, మీ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది..
    🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @sriharsha3680
      @sriharsha3680 3 ปีที่แล้ว +3

      Rgv alanti manchi vishayalu movies lo pettadu bro

    • @naathonikuanavasaram2214
      @naathonikuanavasaram2214 3 ปีที่แล้ว +2

      RGV gadu Waste bro...
      Nen teestha 😎🎬🎬🎬Film...

    • @kallepallisai878
      @kallepallisai878 3 ปีที่แล้ว +1

      @@sriharsha3680 😂😂😂

  • @Sruthimovieskothacheruvu
    @Sruthimovieskothacheruvu 4 ปีที่แล้ว +106

    17:20 Topic Start

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว +2

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

  • @thupallikumar4488
    @thupallikumar4488 5 ปีที่แล้ว +230

    న్యాయం ఇంకా ఉందని చెప్పడానికి,మీలాంటి ఆఫీసర్లే ఉదాహరణ...Hats off

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 4 ปีที่แล้ว +1

      😂😂😂😂😂

    • @VB-so2gb
      @VB-so2gb 3 ปีที่แล้ว +2

      Antha sollu

    • @VB-so2gb
      @VB-so2gb 3 ปีที่แล้ว +1

      @@kanchikamakshi8113 over action waste fellow big broker

  • @ravitejaskyblue6360
    @ravitejaskyblue6360 5 ปีที่แล้ว +532

    ఏదో సినిమా లో చెప్పినట్టు,
    భయపడితే బయపెడతారు, అదే బయపెడితే భయపడతారు.
    ఎవడికి వాడే తోపు హాట్స్ ఆఫ్ sir

    • @vinayk6425
      @vinayk6425 5 ปีที่แล้ว +32

      నిజమె! చనిపొయిన వారి గురించి ఏదన్నా చెప్పవచ్చు. పాపం ఎటూ వాల్లు తిరిగి వచ్చి మాట్లాడలెరు .
      మన ఆఫీసర్లు ఏ పార్టి కి సంబందం లెకుండా, ప్రజల కొసం పని చెయటం నెర్చుకుంటె చాలు. అలాంటి వారు అందరూ గొప్పవారె.

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 5 ปีที่แล้ว +23

      Ravi Garu kabatte vedu inka brathiki unnadu.Ade ysr jagan ki echunte vedu matladadaniki brathiki unde vadekadu

    • @kamalindia1066
      @kamalindia1066 5 ปีที่แล้ว +19

      Amma sinitha he is IAS honest officer, don't talk rude, u should proud bcz he is great officer.

    • @kannapentapaadu3966
      @kannapentapaadu3966 5 ปีที่แล้ว +11

      @@kanchikamakshi8113 make up poyi nattu undi poyi make up vesukooo

    • @sureshbemmna6086
      @sureshbemmna6086 5 ปีที่แล้ว +8

      @@kanchikamakshi8113 ఎంతమంది ఆఫీసర్ నీ చంపేస్తారు మీరు జేడీ లక్ష్మీనారాయణ గుద్దపగలు కొట్టాడు వాడిని

  • @pvishal3200
    @pvishal3200 4 ปีที่แล้ว +196

    హ్యాట్సాఫ్ సార్ మిమ్మల్ని చూస్తుంటే సింగం సినిమాలో సూర్య గుర్తుకు వస్తున్నాడు, నా దేశంలో ఇంకా మీలాంటి ఆఫీసర్స్ ఉన్నందుకు గర్వంగా ఉంది

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 ปีที่แล้ว +3

    శెభాష్ ఆఫీసర్ సర్ ❤❤❤

  • @narsinghss1036
    @narsinghss1036 5 ปีที่แล้ว +138

    Waring start 19:00

  • @info5540
    @info5540 4 ปีที่แล้ว +158

    I salute to my Indian Govt Off. for this type of Officers., ఆ రోజుల్లో మాకు TV ఏ లెదు, ఇప్పుడు వున్నంత MEDIA, TV, LIVE పెద్ద మొత్తంలో ఆ రొజులో లెనే లెదు. ఐన మీరు అంత డేర్ ఎలా చేయగలిగారు సర్ . ఒక ఆఫీసర్ అలా Perfectగా డ్యూటి చెస్తేనే ఈ రోజుల్లో ఓటు వేయగలుగుతున్నాము సార్.

    • @gpullaarray
      @gpullaarray 3 ปีที่แล้ว +3

      Veedu okka daridrudu Hallelujah IAS lanjakoduku..

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว +6

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

    • @gpullaarray
      @gpullaarray 3 ปีที่แล้ว +2

      @@dgcdgc6461 vaadu Hallelujah veedu Hallelujah.

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว +3

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

    • @gpullaarray
      @gpullaarray 3 ปีที่แล้ว +2

      @@dgcdgc6461 adee mari , I donga lanza IAS gaadu cheppedi Bibleee kaburlu dureedi Domari kompalo

  • @killamsettysrinivasarao3309
    @killamsettysrinivasarao3309 4 ปีที่แล้ว +25

    పరిటాల రవి కే వార్నింగ్ ఇచ్చాడు ఏటి!! నిజాయతీగా వుండే ఏ అధికారి అయిన పీఎంకి, సీఎంకి అయిన వార్నింగ్ ఇవ్వవచ్చు..

  • @mottuparigovardhan
    @mottuparigovardhan 3 ปีที่แล้ว +1

    తను పడ్డ కష్టాలను వచ్చే తరం పడొద్దు రాజ్యాంగం ఇచ్చిన ఈ పదవి నా అదృష్టం అనుకొని తన శక్తిని తన అధికారాన్ని ఎటువంటి స్వార్థం లేకుండా పని చేస్తే ప్రతి ఒక్కరికి అవకాశాలు సులభతరం అవుతాయి అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +46

    అందరు ప్రభుత్వ ఆఫీసర్స్ మీలాగ ఉంటే ఈ దేశం ఎంతో బాగు పడుతుంది, రాజకీయ నాయకుల ఆటలు సాగవు! హ్యాట్సాఫ్ టు యూ సార్!

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      He is not only politician.
      Chaala mandhi Prajala gundello devudu.
      Gadidha

    • @ramdundi804
      @ramdundi804 2 ปีที่แล้ว

      @@Loka963 abbo

    • @SG-2-3
      @SG-2-3 ปีที่แล้ว

      @@Loka963 a Rowdy

    • @chanda.nageshwarraowifepad9052
      @chanda.nageshwarraowifepad9052 11 หลายเดือนก่อน

      Some IAS, IPS are most dangerous to our families.
      Telangana I have seen worst

  • @sairamprasadR
    @sairamprasadR 5 ปีที่แล้ว +56

    Real Hero! Salute!

  • @appannavelagala1094
    @appannavelagala1094 5 ปีที่แล้ว +251

    ప్రజలు యొక్క ఓటు ను వింయోగించుకునేల చేసిన మీకు నా కృతజ్ఞతలు సర్.

    • @nvenkatasrik1880
      @nvenkatasrik1880 4 ปีที่แล้ว +3

      Inspiring story Sir

    • @VB-so2gb
      @VB-so2gb 4 ปีที่แล้ว +5

      @@nvenkatasrik1880 Vidu big broker lofer

    • @TV5మూర్తిఅభిమాని
      @TV5మూర్తిఅభిమాని 3 ปีที่แล้ว +1

      Evadu chachina gunddu gaada

    • @VB-so2gb
      @VB-so2gb 3 ปีที่แล้ว +2

      @@TV5మూర్తిఅభిమానిfake gadu

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว +1

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

  • @adapasrikanth3384
    @adapasrikanth3384 ปีที่แล้ว +7

    Situation imagine chesthe ne heartbeat perigipotundi
    Great sir

  • @magbulbasha1914
    @magbulbasha1914 2 ปีที่แล้ว +17

    మీరు మా ప్రకాశం జిల్లా కు కలెక్టర్ గా పనిచేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను సర్......

  • @KALLAMVIJAY
    @KALLAMVIJAY 11 หลายเดือนก่อน +2

    సార్ విజయ కుమార్ సార్ మీలాంటి నిజాయితీ గల అధికారులు మొత్తం మన సిస్టం లో ఉంటే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది హ్యాట్సాఫ్ to విజయ్ కుమార్ సార్ 🙏

  • @sandyoct3545
    @sandyoct3545 3 ปีที่แล้ว +14

    మీరు చాలా డేరింగ్ ఉన్న ఆఫీసర్ సర్..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnpatibandla6008
    @johnpatibandla6008 5 ปีที่แล้ว +21

    You are one of the Real government Officer Sir,we proud of you sir keepit up...

  • @mranonymous5045
    @mranonymous5045 4 ปีที่แล้ว +65

    I watched it more than 100 Times , the way sir explained the whole thing is simply awesome .....

  • @dhanunelli143
    @dhanunelli143 3 ปีที่แล้ว +7

    I'm from indian army .. sir ..
    Salute sir.. u did a great job sir

  • @shankar7435
    @shankar7435 3 ปีที่แล้ว +25

    This is real story I enjoyed than any other movie I saw in last 20 years. Hats off to you Vijay Gaaru.

  • @Rishi-tp9fj
    @Rishi-tp9fj 5 ปีที่แล้ว +61

    Most powerful interview that I had ever seen in this channel....Vijay sir hatts off to u......ur the inspiration for upcoming civil aspirants😍😍😍😍

  • @killamsettysrinivasarao3309
    @killamsettysrinivasarao3309 4 ปีที่แล้ว +169

    నిజాయితీగా ఉంటే ప్రతి ఉద్యోగి హీరోనే! వారే తోపు..🙏🙏🙏

  • @srinivasaraoeenadu5893
    @srinivasaraoeenadu5893 4 ปีที่แล้ว +42

    మీ లాంటి అధికారి మా ప్రకాశం జిల్లా కు కలెక్టర్ గా చేసినందుకు గాను మాకు గర్వంగా ఉంది

    • @VB-so2gb
      @VB-so2gb 3 ปีที่แล้ว +1

      Vadu big broker

  • @mottuparigovardhan
    @mottuparigovardhan 3 ปีที่แล้ว

    మనదేశంలో చాలామంది సాధారణ మనుషుల్లాగా ఉన్నప్పుడు నాకంటూ ఒక అధికారం ఇస్తే అది చేస్తా అది చేస్తా అంటారు తప్ప, సరిగ్గా వారి అదృష్టం కొద్దీ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ పద్ధతి ద్వారా అధికారం పొందిన తర్వాత తన సాధారణ మనిషి గా ఉండే ఆలోచనలను మర్చిపోతాడు ఇది భారతదేశం యొక్క దౌర్భాగ్యం.

  • @durairaj8358
    @durairaj8358 3 ปีที่แล้ว +39

    That's the role of "Dynamic IAS Officers".Hats of 2u for bold decision Sir

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 ปีที่แล้ว

    గ్రేట్ ఆఫీసర్ సర్ మీరు.మీకు ఎప్పుడు భగవంతుడు తొడువుంటాడు

  • @intellectualindian2486
    @intellectualindian2486 5 ปีที่แล้ว +42

    Sir, you've the best voice I've ever heard

  • @mahienterprises6155
    @mahienterprises6155 5 ปีที่แล้ว +205

    " THE BEST " Interview in youtube HISTORY. ONE OF THE DARING, DASHING AND DYNAMIC OFFICER IN GOVERNMENT SERVICES. ALL GOVERNMENT EMPLOYEE MUST BLESS HIM.

    • @harishkumarr7168
      @harishkumarr7168 5 ปีที่แล้ว +8

      Puli lenapuduu ilanti kukaluu yeni ayina moruguthayi lowda vidu chepinidi correct ayithey preesmeet petii apudey peti undachu kada pilla puku nayaluu

    • @sairohit5414
      @sairohit5414 5 ปีที่แล้ว +3

      Now he is speaking out , because Paritala Garu are no more.
      So free 🐦

    • @charank479
      @charank479 4 ปีที่แล้ว +5

      Puli kuda oka janthuve , manchi ki chedu ki theda theliyadhu , aakalesthe thindame thelusu

    • @charan40491
      @charan40491 4 ปีที่แล้ว +1

      @@harishkumarr7168 haha..blt paper apudu cheddilu veskoni tirgi untavra nuvvu batws... vaadu puli kabatte modda gudspoindu

    • @vidyasagar8319
      @vidyasagar8319 4 ปีที่แล้ว +7

      Rowdism Chesthe MLA MP avvochu. Kani oka IAS kavalante entha dedication entha honesty entho knowledge unte thappa avvaru. So give respect to them.
      System ni follow ayyevallaki respect ivvali, anthe gani IAS lani kuda bedhirinche villaki kadhu. Puli Gila ane chetha matalu irrelevant and very immature. Balam adavilo janthuvulaki kavali Manushulaki manavathvam unte chalu.

  • @rangarao2135
    @rangarao2135 5 ปีที่แล้ว +43

    ee video chusaka meerante evaro artham autundi.
    Hats off to you Sir.
    mee lanti valla valle democracy brathiku undi

  • @sriiniivas8951
    @sriiniivas8951 3 ปีที่แล้ว

    హౌస్/పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయమని కలెక్టర్ విజయ్ గారు ఆర్డర్స్ పాస్ చేసినపుడు తన ఓటు హక్కు గుర్తుకు వచ్చి అరెస్ట్ కుదరదని చెప్పిన పరిటాల రవికి...ఇరవై సంవత్సరాల నుండి ఓటుహక్కు వినియోగించుకోని ప్రజలు గుర్తుకు రాలేదు.
    హ్యాట్సాఫ్ విజయ్ కుమార్ సర్. మీరు ఆదర్శవంతమైన ఐఎఎస్ ఆఫీసర్లలో ఒకరైనందుకు గర్వంగా ఉంది.

  • @rajaraavi8326
    @rajaraavi8326 3 ปีที่แล้ว +5

    I am TDP , I saw the titles and I dislike 👎🏻 1st after watching the full video my hand automatically started liking it 🥰🥰 salute sir ,at-least we have few brave officers in 🇮🇳india

  • @bujjikuttibujjikutti5783
    @bujjikuttibujjikutti5783 5 ปีที่แล้ว +42

    Mee guts ki I'm fidha sir... I think u r the legend..

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 5 ปีที่แล้ว +5

      Paritala kabatti brathiki unnadu.chaduvu kunna vallaki vallu eche gowravam.Ade ysr jagan ni ante vedu chachi chalaa roju layyedi

    • @bujjikuttibujjikutti5783
      @bujjikuttibujjikutti5783 5 ปีที่แล้ว +4

      @@kanchikamakshi8113 it was silly.. Akkada nyayam gurinchi nilabaddadu nenu dhaniki fidha iyyanu.. Avathala evarunte nakenti.. I dont care... Ina meeru oka anyayam chesina vaallaki support chesi matladuthunnav.. Meeku idhi correct anipisthundha.🤔🤔🤔

    • @sivakrishna7468
      @sivakrishna7468 5 ปีที่แล้ว

      @@kanchikamakshi8113 officers Chala Mandi chanipoyaru nyayam kosam,evadaithe enti bafoons,licensed gun tho kaluste enthotodaina pothadu

    • @kommurirajkumar6159
      @kommurirajkumar6159 5 ปีที่แล้ว +1

      @@kanchikamakshi8113 Mari jagananna ante anthey bhaiyya ,jagan thopu anna

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 4 ปีที่แล้ว

      @@bujjikuttibujjikutti5783 hahahaha.....e ias gaariki jagan,ysr chese anyayalu kanipinchaka podam...funny gaa undi....AP lo monna election nominations lo jarigina ghoralu kanipinchaledem...adi anyayam kadaaa...

  • @chakravathisivvam3296
    @chakravathisivvam3296 4 ปีที่แล้ว +9

    every individual needs society but society needs few individuals like this officer

  • @jacobadvocate479
    @jacobadvocate479 4 ปีที่แล้ว +23

    Congratulations, vijYakumar sir. Your respect to constitutional institutions and your respect to poor, weak people . India needs honest officers like you. My hats off to you and we expect this honesty till you retire from service of the people

  • @INDIANVISION1
    @INDIANVISION1 11 หลายเดือนก่อน

    ధర్మ స్థాపన ఎలా ఉంటుంది అంటూ చర్చ జరిగితే దానికి మి లాంటి వారిని ఒక ప్రముఖ మైన ఉదాహరణ గా చెప్పవచ్చు.

  • @premasagar3119
    @premasagar3119 3 ปีที่แล้ว +22

    Very Good sir, we need this type of democracy in India and Andhra pradesh , all people must support Good officer's and Good politician's only....

  • @baburaoyaramala9314
    @baburaoyaramala9314 4 ปีที่แล้ว +107

    భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్య సాధన నెరవేర్చిన మా దళిత కలెక్టర్ విజయ్ కుమార్ గారికి సెల్యూట్

    • @vijaybabu4119
      @vijaybabu4119 4 ปีที่แล้ว +11

      Malli endulo kulam gurichi anduku

    • @vijaybabu4119
      @vijaybabu4119 4 ปีที่แล้ว +3

      @manu Vem first manam manusulam, manishi la matladu .

    • @restaurantreview2953
      @restaurantreview2953 4 ปีที่แล้ว +1

      ikkada kooda kulam endhuku..

    • @srinivaas3407
      @srinivaas3407 4 ปีที่แล้ว +2

      అరేయ్ లుచ్చా లంజ కొడకా ఇక్కడ కూడా కులం పిచ్చి ఏందిరా

    • @newsindia7476
      @newsindia7476 4 ปีที่แล้ว +1

      Malli kulam enduku ra lucha. Vijay sir great personality

  • @Bhanu_Prasad3105
    @Bhanu_Prasad3105 4 ปีที่แล้ว +8

    Nijanki unna daryam adi...
    26:10 to 26:30 is d goose bumps wordings

  • @shalemraj1322
    @shalemraj1322 5 ปีที่แล้ว +117

    Sir, i have only one word for you.
    .
    YOU ARE THE REAL HERO

    • @vinayk6425
      @vinayk6425 5 ปีที่แล้ว +6

      నిజమె! చనిపొయిన వారి గురించి ఏదన్నా చెప్పవచ్చు. పాపం ఎటూ వాల్లు తిరిగి వచ్చి మాట్లాడలెరు .
      మన ఆఫీసర్లు పెద్ద వీరులూ సూరులూ కానవసరం లెదు, ఈ రొజుల్లొ ఏ పార్టి నాయకుడికి చెంచా గా లెకుండా ప్రజల కొసం పని చెస్తె చాలు. వారు గొప్ప కిందె లెక్క!

    • @wafflyy7323
      @wafflyy7323 4 ปีที่แล้ว

      Sentence btw

    • @jagadeeshmanda2497
      @jagadeeshmanda2497 4 ปีที่แล้ว +2

      @@vinayk6425 andariki edhe reply naa babi

    • @charan40491
      @charan40491 4 ปีที่แล้ว

      @@vinayk6425 neeku dheenki entha isthunru ra... lowda gaa asalu vaadu elanti lathkru pani chesee win aindura...

    • @vinayk6425
      @vinayk6425 4 ปีที่แล้ว

      @@charan40491
      ఉన్న మాట ఉంటె ఉలుకెందుకు రా

  • @Vineth19981
    @Vineth19981 4 ปีที่แล้ว +55

    Kalam ki 🖊 unna power chupincharu, hats off to u sir

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว +2

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว +2

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

  • @darlabalumab.e.d3993
    @darlabalumab.e.d3993 3 ปีที่แล้ว +2

    Sir is my god..
    He helped me a lot..as Prakasam dis.. collector
    Very honest officer
    Pedala pennidi
    Jeevitamlo okkasari ayina, mimmalni kalisi thanks cheppukovali sir...
    I hope definitely meet u

  • @commonman2307
    @commonman2307 4 ปีที่แล้ว +14

    So inspirational interview, thanks for the interview Nagaraju.

  • @PRAVEENKUMAR-po5kk
    @PRAVEENKUMAR-po5kk 4 ปีที่แล้ว +21

    His voice is matching with sp Balu sir

  • @rapthaduchandra1113
    @rapthaduchandra1113 5 ปีที่แล้ว +42

    Power of IAS officer.

  • @Rakesh-lm6px
    @Rakesh-lm6px ปีที่แล้ว

    Mee voice spb la undhi sir..... But meeru mee work ni chala correct ga chesaruuu hatsoff sir🙏🙏🙏

  • @shantumutkal5442
    @shantumutkal5442 3 ปีที่แล้ว +32

    Inspiring story...i got goosebumps while listening him superrb sir 🙏

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 3 ปีที่แล้ว +8

    We salute you sir... You are a daring officer and your are inspiration to many

  • @aviavinash9493
    @aviavinash9493 4 ปีที่แล้ว +13

    Best interview by an ias officer ever seen in TH-cam history

    • @balaneerukattu2781
      @balaneerukattu2781 4 ปีที่แล้ว

      You are the good and the best sincere officer congratulations, keep up in your carrier.

  • @vasukumar1766
    @vasukumar1766 3 ปีที่แล้ว +10

    Excellent sir your voice is like SPB.Great posture .Great daring sir

  • @venkatasatyanarayanatummal2377
    @venkatasatyanarayanatummal2377 4 ปีที่แล้ว +25

    Very effective message to all the Officers connected with Public Service & to the common public

  • @CBM-j3m
    @CBM-j3m 3 ปีที่แล้ว +7

    Vijay Kumar ji, we are all very proud of you like IAS officer. Jai Bharat !

  • @CRMS1975
    @CRMS1975 5 ปีที่แล้ว +81

    Hats off to this officer., For his honest , respect on constitution

  • @ramamurthy6479
    @ramamurthy6479 5 ปีที่แล้ว +49

    memorable interview for youth

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 3 ปีที่แล้ว +13

    మీ ధైర్యానికి సేల్యుట్ సార్

  • @challateja3883
    @challateja3883 ปีที่แล้ว

    Macharla niyojakavargam mve type lo vundi sir . super....

  • @dasarivijay2850
    @dasarivijay2850 3 ปีที่แล้ว +8

    What an great officer for India ,democracy is ruling today because of these type of officers

  • @anonymousk9728
    @anonymousk9728 4 ปีที่แล้ว +19

    I respect your courage and mindset.

  • @danielkumar8282
    @danielkumar8282 5 ปีที่แล้ว +10

    One of the best interviews I have seen

  • @krishnacharlakola3228
    @krishnacharlakola3228 4 ปีที่แล้ว +6

    Salute sir. Today India needs this type of officers.

  • @nagasrinu3836
    @nagasrinu3836 4 ปีที่แล้ว +9

    Hatsoff sir... Thank you very much for protecting Constitution of India.

  • @39dhanushreddyit51
    @39dhanushreddyit51 ปีที่แล้ว +1

    Really hat's off to you Sir.Mee lanti varunte democracy protect avuthundi

  • @boyamurali1564
    @boyamurali1564 5 ปีที่แล้ว +90

    Sir
    Nenu kuda meelane duty chese sthaieki raavalani ashisthunnanu
    Hat's off to you sir...... 🙏🙏🙏🙏

    • @cherukurivihari
      @cherukurivihari 4 ปีที่แล้ว +1

      Mundu nuvvu IAS avvu babu.

    • @cherukurivihari
      @cherukurivihari 4 ปีที่แล้ว +4

      @@illteachulesson8550interview loo cheppindi ade raa hawlee.interview malli chudara gutleegaa.

  • @ravinderreddy333
    @ravinderreddy333 4 ปีที่แล้ว +14

    FIRST I SALUTE SIR,YOU ARE GREAT SIR , SUCH A DARING DASHING DYNAMIC PERSON YOU ARE REAL HERO SIR ,AND OUR COUNTRY NEEDS LIKE THIS OFFICER'S JAI HIND.

  • @ramchin2019
    @ramchin2019 4 ปีที่แล้ว +98

    నేను టీ డీ పీ అయిన మీరు చాలా మంచిగా చేశారు

    • @appalanaiduvelugula9237
      @appalanaiduvelugula9237 ปีที่แล้ว +2

      🎉

    • @veereshbangaram5931
      @veereshbangaram5931 ปีที่แล้ว

      అపుడు ఉండే కాంగ్రెస్ దీని కంటే దరిద్రం గా ఉంది

    • @VeerrajuBolla
      @VeerrajuBolla ปีที่แล้ว

      ​@@appalanaiduvelugula9237😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😊😮😮😮😅😊😊😊😮😅😮😊😊😊😊😊😊😊😊😊😊😊 GT CR CR CR CR CR SW CR CR SW

    • @veeriahsriram4358
      @veeriahsriram4358 ปีที่แล้ว +1

      ​❤

    • @gayathri5437
      @gayathri5437 ปีที่แล้ว

      Akkada Chance evvakapotwy E kukka ki E chance vacchide kadu

  • @gaaligadu148
    @gaaligadu148 4 ปีที่แล้ว +9

    if you are wondering how real life heros look like, they look like Mr. Vijay Kumar. Hatsoff for protecting the sanctity of democracy

  • @udaydarsi2477
    @udaydarsi2477 3 ปีที่แล้ว +1

    మీరు cheppedhemante మిగతా ఆఫీసర్స్ currupted మీరు మాత్రం genuine... మేము నమ్మాలా sir...

  • @pg_7080
    @pg_7080 4 ปีที่แล้ว +63

    We salute you, sir, for your undaunted valor in keeping up the sanctity of our constitution in properly delivering your duties.

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 4 ปีที่แล้ว +26

    We can not expect todays Officers to be that gutsy backed by knowledge.

  • @subbareddygundapureddy9385
    @subbareddygundapureddy9385 5 ปีที่แล้ว +32

    What a great and brilliant officer.

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 ปีที่แล้ว +1

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

    • @rajeshgk7104
      @rajeshgk7104 3 ปีที่แล้ว +1

      Vamoo

  • @neohumanityyag5023
    @neohumanityyag5023 ปีที่แล้ว

    I p c మిమ్మల్ని చూసి గర్వింస్తుంది సార్ పాదాభివందనం

  • @39dhanushreddyit51
    @39dhanushreddyit51 ปีที่แล้ว +1

    Thank you very much Sir for protesting constitution of India.

  • @entrapatiprasanth4298
    @entrapatiprasanth4298 4 ปีที่แล้ว +6

    Vijay Kumar Sir రియల్ హీరో గా పనిచేసారు SC corporation లో యువతా కోసము చాలా చేయాలి అనీ చూశారు అది నేను చూసాను 👍

  • @krishnakishore2272
    @krishnakishore2272 4 ปีที่แล้ว +5

    What a Officer.... . Salute Sir..

  • @pamalavenkatarjuna1016
    @pamalavenkatarjuna1016 4 ปีที่แล้ว +8

    రియల్ స్టోరీ వింటూంటేనే వణుకు పుడుతోంది మీరు గ్రేట్ సర్

    • @udaydarsi2477
      @udaydarsi2477 3 ปีที่แล้ว

      ఎక్కువగా వనకకంది మేడమ్...

  • @baburao-mh8mn
    @baburao-mh8mn 3 ปีที่แล้ว

    🙏🙏🙏 Really great sir.... Vedio chusthey ney... Elaa vundhi antey... Real loo... Meru chesaru antey... Ney... Great sir...

  • @eliminatejoshuamanoharmess472
    @eliminatejoshuamanoharmess472 2 ปีที่แล้ว +1

    ఇది మొండి తనము కాదు ఒక ప్రభుత్వ IAS అధికారులకు వున్న రాజ్యాంగము ఇచ్చిన విధులు నిర్వహిస్తున్నారు వారు స్వతహాగా చట్టం చెప్పినది అనుసరించే
    అధికారులందరికి నమస్కారములు.

  • @sanjeeveda672
    @sanjeeveda672 5 ปีที่แล้ว +10

    Wonderful sir
    Hats up!

  • @vijayakumarbusi7970
    @vijayakumarbusi7970 5 ปีที่แล้ว +75

    నాకు చాలా భయం వేసింది
    You are a great sir

    • @vardhanharsha2637
      @vardhanharsha2637 5 ปีที่แล้ว

      Parimala Busi meku nduku Anta bhayam meru unnara akkada 😁

  • @sankarreddysadhulashiva898
    @sankarreddysadhulashiva898 5 ปีที่แล้ว +35

    గ్రేట్ ఆఫీసర్ మీరు 👌👌👌👌👌

  • @psvprasad7399
    @psvprasad7399 4 ปีที่แล้ว +1

    Excellent సర్, ఇటువంటి వెధవులు భూమికి భారం. ఎంత మందినో బలి కొన్న వాడిని ఎప్పుడో encounter చేసి ఉండాల్సింది. మీరు, ఇంకో IPS officer RP మీనా అనుకుంటా వాడికి ఉచ్చ పోయించారు. ఇప్పుడు ఇంకో వారసుడు తయారయ్యాడు. వాడిని మొగ్గలోనే తుంచివేయ్యాలి. చచ్చి ఎక్కడ ఉన్నాడో, మొద్దు శ్రీను మంచిపని చేసాడు.

  • @samsonrodex4772
    @samsonrodex4772 ปีที่แล้ว

    You are so great sir

  • @raghavakumardhenuvakonda9138
    @raghavakumardhenuvakonda9138 3 ปีที่แล้ว +5

    Hats off to you. Nuvvu magadivi. Hope you inspire more in the administration

  • @vakacharlachandramouli6958
    @vakacharlachandramouli6958 3 ปีที่แล้ว +8

    He is still alive, humanity still exist

  • @gandhiebicherla3313
    @gandhiebicherla3313 5 ปีที่แล้ว +33

    వెరీ గుడ్ వర్క్.విజయకుమార్ సర్ మా రిలేటివ్ మా మావయ్య ఫ్రెండ్ ,అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఇంటి దగ్గర్లో.

    • @narendranarendra4860
      @narendranarendra4860 4 ปีที่แล้ว +1

      Sir di aa uru
      Qualification anti

    • @gandhiebicherla3313
      @gandhiebicherla3313 ปีที่แล้ว

      ​@@narendranarendra4860Chettunnapadu ,bhimadol mandal ,Eluru district

  • @venkatareddy8780
    @venkatareddy8780 ปีที่แล้ว

    గౌరవనీయులు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన విజయ్ గారికి నమస్కారం.నేడు కూడా ఎలాగైనా పదవుల దక్కించు కోవడానికి రాజకీయులు అంతకంటే ఘోరాలు చేస్తున్నారు.మీ శక్తి మేరకు అలాంటి వాటిని అడ్డు కోవలసిందిగా కోరుచున్నాము.

  • @kirankumarbalamala2576
    @kirankumarbalamala2576 4 ปีที่แล้ว +22

    డేరింగ్ & డాషింగ్ ఆఫీసర్ we are సెల్యూట్ SIR

  • @atmakuriratna
    @atmakuriratna 5 ปีที่แล้ว +4

    Thank you for sharing your experience Vijay Kumar Garu.
    Hats off...

  • @srinivasaraomarripudi7787
    @srinivasaraomarripudi7787 3 ปีที่แล้ว +14

    Your approach is very inspiring sir. You have shown the way to the others on importance of free and fair elections. You are role model for other offers.

    • @saisagarsagar67
      @saisagarsagar67 3 ปีที่แล้ว

      సూపర్ సార్...మీరు,IAS ఆపిసర్ అంటే...మీలా ఉండాలి...మీరే..దేశానికి ఆదర్శం

  • @premrajkommunuri9736
    @premrajkommunuri9736 ปีที่แล้ว +1

    Great JOB SIR SUPER 🎉🎉🎉🎉

  • @pavanram2245
    @pavanram2245 ปีที่แล้ว

    Sir ma paritala Ravi unapudu andhuku interview evaladhu epudu andhuku echaru chopande sir I am so happy you are sincere officer manishe lanapudu am aena chopchu meru alaga choparu kadha sir

  • @srinivasamurthypalaparthy1803
    @srinivasamurthypalaparthy1803 4 ปีที่แล้ว +25

    India needs more officers like this. 👏👍