మల్లన్న నీ నీ ధైర్యసాహసాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఏది ఏమైనా మీరు ప్రవేట్ సెక్యూరిటీతో ఉండండి మీకేమైనా అయితే మా పేదల తరఫున ప్రశ్నించే దైర్యం ఏ ఎవ్వరికి ఉండదు 🙏
అన్నా మల్లన్న good job, మీరు ఆ అమ్మాయితో live లో she team వాళ్ళతో మాట్లాడించాలిసింది. లేదా ఆ పోలీసుల నంబర్స్ కనుక్కుని మీరు live లో ఫోన్ చేస్తే వారి బండారం బయటపడేది కదా.
It's too much and height of police atrocities. Telangana police has to take serious note of it and resolve it at the earliest. The culprits has to be punished as per law.
Nizamaina telangana Journalist nuve anna because crores of money petti run chestuna channel ni vadilesi u tube channel ni help adiginapude ni dedication and sincereity towards journalism ardam aitundi mana telangana lo pratipaksha nayakudu oke okadu mallana
The only person who I have seen these days with perfect gutts mallanna sir Hats off sir ..... Please Go a Head don't quit this responsibility.We are always with you sir.
ఇలాంటి మహిళలు ఎంతో మంది బాధితులు వీరందరికి మనం ఎంతో అండగా ఉంటే , మల్లన్న అలాగే మీరు ఇచ్చే ధైర్యం అంత ఇంత కాదు ,ఎంతో గొప్ప ధైర్యం ,ఇలాంటి ప్రతిఘటనలపైన మనం పోరాడుదాం hatsoff
పోలీసు లు కరెక్టుగా పని చేస్తే అసలు తప్పులే జరగవు ..మళ్ళీ ప్రెస్ వాళ్ళు కూడా నిజాయితీగా అన్ని విషయాలు బయటకు తేవాలి..పోలీస్ లు ప్రెస్ వాలు చేయవాటే తప్పులు నేరాలు..ప్రజలు గుర్తించాలి...నేను మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూ 25 వాట్సాప్ గ్రూప్స్ లో వేస్తున్నా.. అన్నగారు..ప్రజలు చూడాలి అని
నమస్తే. మల్లన్న.. ఈ అమ్మాయికి.. న్యాయం జరగాలంటే.. అధి నీ ఒక్కడితోనే సాధ్యం. అవుతుంది న్యాయం జరిగే వరకు ఈ ఆపరేషన్ లో ఉన్న ఏ ఒక్కడిని కూడా వదల కూడదు 🙏🙏🙏🙏🙏🙏
మన తెలంగాణలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మల్లన్న గారు తెలంగాణ కొందరు నాయకులు మరియు పోలీసు వ్యవస్థలో కొందరు డబ్బుల కొరకు నీచమైన వ్యవహారాలు , పనులు చేస్తున్నారు మల్లన్న గారు మీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను మీకు ధన్యవాదాలు 🙏
తెలంగాణ పోలీస్ ఓన్లీ రాజకీయ పార్టీల కె అంతే తప్ప సామాన్యుడికి కాదు ఈ పోలీస్ వ్యవస్థ మనం సిగ్గుపడాలి ఈ పోలీసు వ్యవస్థను చూసి ఇది మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్
Telangana police kcr ktr ki banisalu i hate police naku policelu anna police vyavastha anna assalu nachadhu. First lancham theesukunedi policele December 28/ 2018 lo idhe vishayam lo ci ki naku godava aindi nenu dhiaryanga matladi quetion vesesariki ventane akkadinundi vellipoyadu. Akkada 60 members unnaru normal prajalu kani ci em anna bayapaduthu thala uputhunnaru kani mundiki vachi dhairyanga quetion vesevadu okkadu ledu nenu quetion vesi ci tho godavapadithe nannu andaru annaru oka ci tho ala enduku godavapaddavu nv matladindi 100% right kani manaku chala background undalani andaru ala anukoni bayapaduthunnaru anduke policelu rowdilala behave chesthunnaru munduga policelu ante manaloni bhayam theesesi edurinchinapude denikaina nyayam jaruguthadi
Good job.. అన్న... నీలాగా.. ఇంకా.. చాలా మంది ముందుకు రావట్లేదు.. భయపడి.. అందరూ రావాలి.. మహిళా సమాజం కి జరుగుతున్న..అన్యాయాన్ని.. ప్రశ్నించడానికి.. హ్యాట్సాఫ్ to.. యూ అన్న.
ఇదే కదా.. ఫ్రెండ్లీ పోలీసు అంటే... ఫార్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారు.. గుడ్ జాబ్... బంగారు తెలంగాణ.. ఓ ఆడ పిల్లకి న్యాయం కాదు. ఘోరం జరుగుతుంది.. గొవర్నమెంట్ ఉంటే ఏంటి ఉడితే ఏంటి.. జై కేసీఆర్ గారు
Sir , in my entire life I didn't see any true and dare news channel in india like yours. Kindly keep it up like this and stay people side who really suffering from justice. Thanks alot for your support for true needy people.
మల్లన్న మీరు మా దళిత బిడ్డ దళిత బిడ్డ కు ఎంత దమ్ముందో నీద్వారా రాష్ట్రనికి రుచి చుపిస్తున్నావ్ మంచి తనానికి మారు పేరు దళితుడు మీ ద్వారా ఈ అమ్మాయి కీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని మేము భావిస్తున్నాం
నేటి సమాజంలో దమ్మున్న అసలు సిసలైన నిఖార్సైన జర్నలిస్ట్ మన మల్లన్న. ఔతలోడు ఆడు ఎవడన్నా కానీయ్, ఏమాత్రం తగ్గకుండా చట్టం పరిధి కి లోబడి దుమ్ము దులిపేసే సత్తా ఉన్న విలేఖరి. సూపర్ అన్న
ఆమె కి న్యాయం జరగాలని కోరుకుంటున్న మల్లన్న గ్రేట్ అన్న
నా వంతు గా నేషనల్ మీడియా కి చేరే ప్రయత్నం చేస్తాను
Thanks. Keep your support for deprived.
Tnx bro keep it up
Hianna
thank bro
@@srikanth10804 hii bro
దుమ్ములేపుతున్న న్యూస్ ఛానల్ న్యాయం మల్లన్న వెనుకనే ఉంది అని నమ్ముతున్న ప్రజలు జై మల్లన్న జైజై మల్లన్న
Radhagiri.mekala
Dist knr.mo.ellandakuta
Mallanna super
@@radhagiri264011
5:50
@@radhagiri2640qqqmm n
@@radhagiri2640😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊⁰⁰⁰⁰
..
మహిళ స౦ఘాలు ప్రజా స౦ఘాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అమ్మాయి చనిపోయిన తరువాత కొవ్వొత్తుల తో స్ప౦దిస్తారా...
Mahila sangalu andaru police lu dongale
Ashok, u r correct. Where are these “mahila sanghalu” praja sanghalu” ??
నువ్వు కరెక్ట్ గా క్వశ్చన్ వేశవు dis like kotte vallaku sarina samadhanam cheppavu
Antega mari mahilasangalu ante
Andharu intlone F*******😃😃😃
ఈ అమ్మాయి జీవితాన్ని అలా ఆడిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి
థాంక్యూ మల్లన్న సార్ ఈ అమ్మాయికి కి ఏకీభవించి క్యూ న్యూస్ తరపున మీకు ధన్యవాదాలు సార్ న్యాయం చేయడానికి ఏదో సలహా తీసుకోండి
అన్న మీ ధైర్యానికి సెల్యూట్
Anna aa papaki nyayam chdyandi
@@venuoperator9916 \FYI
😂😂@@venuoperator9916
🎉🎉❤
మల్లన్న నీ నీ ధైర్యసాహసాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఏది ఏమైనా మీరు ప్రవేట్ సెక్యూరిటీతో ఉండండి మీకేమైనా అయితే మా పేదల తరఫున ప్రశ్నించే దైర్యం ఏ ఎవ్వరికి ఉండదు 🙏
00000
అన్న ఆమెకి నాయ్యం జరిగేలా చూడాలని మనసు పూర్తిగా కోరుతున్నాం
క్యూ న్యూస్ టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు 🤝 🤝✊ మీరు ఇలాగే న్యాయం జరిగేలా చూడాలని ఆశిస్తున్నాను జై భీమ్
దేవుడు అప్పుడప్పుడు మనుషుల రూపం లో వస్తాడు అంట. మల్లన్న రూపం లో వచ్చిండు.
Telangana govt worst govt
Crt bro
super anna bale cheppavu
నీ గుండె ధైర్యానికి నా వందనాలు అన్న
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 PR
అన్నా మల్లన్న good job,
మీరు ఆ అమ్మాయితో live లో she team వాళ్ళతో మాట్లాడించాలిసింది. లేదా ఆ పోలీసుల నంబర్స్ కనుక్కుని మీరు live లో ఫోన్ చేస్తే వారి బండారం బయటపడేది కదా.
అన్ని నెంబర్ లు ఔటాఫ్ సర్వీసు
@@DhuKP-Beds meeru teenmar mallanna daggara work chestara anna
@@parashuvlogs అధికారిక she team నంబర్లు outoff coverage లో ఎలావుంటాయి అన్నా.
Anna live super
Anna super Anna miru
మల్లన్న నువ్ mogodivanna super....... అసలైన జర్నలిజం మీది .....మీడియా అంటే మీ లాగ ఉండాలి
Good కామెంట్ అన్న
🤝👏👏👏
Super
Good journalist
It's too much and height of police atrocities. Telangana police has to take serious note of it and resolve it at the earliest. The culprits has to be punished as per law.
యూట్యూబ్ లో ఇది ఒక్కటే మన తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే ఛానెల్ మల్లన్న నువ్ సూపర్
Mallana. Super
0 by the way I
0
anna very good chanel
@@chinnarayanasingamreddy6600 ⁰
నిన్ను చూస్తూ ఉంటే తెలంగాణ లో పుట్టనందుకు గర్వాంగా ఉంది. అన్న... నీలాంటి వాడు ఒక్కడు మతరమే ఉన్నాడు ...TS లో
Kiran Garu nuvvemanna e samajam kosam amaina chesava
Dear mallannagaru ee episode kcr ktr home ministry dgp noticeki cherutunda chuustara
👌👌👌👌👌👌
No
@@saraswathisara7737 Hi💞🌹
Ur from
అన్న నిన్ను చూస్తే
న్యాయం ఇంకా బతికి ఉన్నట్టు అనిపిస్తుంది 🙏🙏🙏🙏
Srisailam singer thanks
Ni@@buttilaxman3084
ఓరి నాయనో ఇంత ధైర్యవంతుడు మల్లన్న నమ్మాలంటే కొద్దిగా కష్టం నమ్మే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
Really great mallanna
@@yakarajukontham9326 dsxxaxaxxxa🧐🙃🧐🙃😚😚😚😚 a@"xx*
@@t.sannibabusannibabu305 .... What
like kadu 1st naku 2 days lo katam chestanu annavadu yevado vadini nadi road lo uritiyali
)p
అన్న మీ ధైర్యానికి సెల్యూట్ ,🙏🙏
మల్లన్న నీలాంటి అన్నలు ఉంటే చెల్లెళ్ళు అందరు ధైర్యం గా ఉంటారు...
No to go hi can go hichandrahi do at to
Mallanna congrats f
ప్రజలకి న్యాయం జరగాలి అంటే అన్నలు.. మావోయిస్టు లు మళ్లీ రావాలి.....
Yes
మల్లన్న నువు అసలైన జర్నలిస్ట్ వి..🙏🙏🙏
Yes...
Asi పెళ్లని pampamanandi
Mallanna your great
By Bus
Nizamaina telangana Journalist nuve anna because crores of money petti run chestuna channel ni vadilesi u tube channel ni help adiginapude ni dedication and sincereity towards journalism ardam aitundi mana telangana lo pratipaksha nayakudu oke okadu mallana
నిజంగా నువ్వు చాలా సూపర్ అన్న ఇలాంటి నయలు కచ్చితంగా జరగాలి నువ్వు ఇలాగే ప్రశ్నిస్తూ ఉండు మేము అందరం నీ వెనుకాల ఉంటాం
మల్లన్న నీ గట్స్ ముందు ఎవ్వడూ పనికిరాడు.. మనిషి పుట్టుదుకాదు గొప్ప ..నీతిని మల్లన్నలా కాపడేవారు గొప్ప.. సెల్యుట్ మల్లన్న✊✊👊
మల్లన్న నువ్వు సూపర్ నీకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది అన్న✊✊✊
🙏🙏🙏🙏🙏
మల్లన్న అంటే నిజాతి నిదర్శనం🙏🙏🙏🙏🙏😱
మల్లన నువ్వు నిజమైన జర్నలిస్ట్ అన్న నువ్వు నిజగా టైగర్ అన్న
The only person who I have seen these days with perfect gutts mallanna sir Hats off sir ..... Please Go a Head don't quit this responsibility.We are always with you sir.
ఇలాంటి మహిళలు ఎంతో మంది బాధితులు వీరందరికి మనం ఎంతో అండగా ఉంటే , మల్లన్న అలాగే మీరు ఇచ్చే ధైర్యం అంత ఇంత కాదు ,ఎంతో గొప్ప ధైర్యం ,ఇలాంటి ప్రతిఘటనలపైన మనం పోరాడుదాం hatsoff
ఈ వీడియోకు డిస్ లైక్ కొట్టిన ప్రతి ఒక్కరు మీ ఇంటి ఆడవారిని కూడా ఒక రాత్రి పోలీస్ వల్ల దగ్గరకు పంపేవాళ్లే అన్నమాట
Super yar
Riyal heero Mallanna
Telangana prese Supar star mallanna
Super
@@mudavathbikna7547 true
అన్న మీ నేను మీ ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క అప్లోడ్ పక్క ఫాలో అవుతున్న మీరు చేసే ప్రయత్నం 100% కరెక్ట్ అన్న
ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీస్ వ్యవస్థ కన్నా ప్రజలకు Q న్యూస్ ఛానెల్ పైన నమ్మకం కలుగుతుంది
అన్న ని దేర్యానికి నేను సెల్యూట్ చేస్త్తున్న
జర్నలిజంలో అసలైన మగాడు....👍👏✊
మల్లన్న నీకు నా ధన్యవాదాలు.
Nejam anna
మల్లన్న మీరు ఇలాగే ప్రజలకు అండగా ఉండండి 🙏🙏🙏
I😊😊ííó😊lol oo oooooooooooooooooooooooiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiooioooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooiiiiiiiiiiiiiiiiiooooooo😊óo😊kllllon😊😊😊😊î😊öoóóooooóloó
O app
Lpl
In TX😊
జనమంతా కొట్లాడి ముద్దుగా తెచ్చుకున్న
అహంకార తెలంగాణ
పొగరెక్కిన తెలంగాణ
మదమెక్కిన తెలంగాణ
బలుపెక్కిన తెలంగాణ
బలిసినోళ్ళ తెలంగాణ
మాఫియా తెలంగాణ
ముమ్మాటికీ ఇది పచ్చి నిజం, ప్రజలకు ఎందుకు అర్థం అవుతాలేదు బ్రో,
You tub lo only comments evvaru help cheyatldhu endhuku
Edhe police lu kalisunapudu vunnaru Telangana vavhhaka velle, maralsindhi manshulu...
Shame shame police department
ఇదా నీ పద్దతి.
థాంక్స్ మల్లన్న గారు మీరు ఎప్పుడు ఇలాగే మహిళలకు సపోర్ట్ గా ఉండాలి jai Mallanna
Hii
Nijam. Medam.
Zorn was
@@bsjilanibasha1284 kpkhvuhjkvbn
@@subramanyambaswani9854 and
మల్లన్న ప్రజల కోసం పుట్టిన దేవునితో సమానం మీ అవ్వ నిన్ను కన్నందుకు చేతులు ఎత్తి మొక్కుతున్న మల్లన్న మిఅవ్వ ఫోటో కావాలి ప్లీజ్
yourgreat 👍mallanna🙏mechanellsuper godblessyou
మల్లన్న గ్యారేజ్......
Please continue these!!! Well done- great journalism, and please continue educating the society.
చాలా సూపర్ సర్ మల్లన్న గారు మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం
అన్న మీరే ఒక జనం
మీరే ఒక ప్రబంజనము
Alage andi ,,, vote ,,,matram ,luchyagali ki veyandi
@@jaguarsmusic...9579 annayya maadi a...నియోజక వర్గం కాదు...
Goodjob
Correct
పోలీసు లు కరెక్టుగా పని చేస్తే అసలు తప్పులే జరగవు ..మళ్ళీ ప్రెస్ వాళ్ళు కూడా నిజాయితీగా అన్ని విషయాలు బయటకు తేవాలి..పోలీస్ లు ప్రెస్ వాలు చేయవాటే తప్పులు నేరాలు..ప్రజలు గుర్తించాలి...నేను మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూ 25 వాట్సాప్ గ్రూప్స్ లో వేస్తున్నా.. అన్నగారు..ప్రజలు చూడాలి అని
ravi sir i am sallute
we Support mallanna
నమస్తే. మల్లన్న.. ఈ అమ్మాయికి.. న్యాయం జరగాలంటే.. అధి నీ ఒక్కడితోనే సాధ్యం. అవుతుంది న్యాయం జరిగే వరకు ఈ ఆపరేషన్ లో ఉన్న ఏ ఒక్కడిని కూడా వదల కూడదు
🙏🙏🙏🙏🙏🙏
మన తెలంగాణలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మల్లన్న గారు తెలంగాణ కొందరు నాయకులు మరియు పోలీసు వ్యవస్థలో కొందరు డబ్బుల కొరకు నీచమైన వ్యవహారాలు , పనులు చేస్తున్నారు మల్లన్న గారు మీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను మీకు ధన్యవాదాలు 🙏
తెలంగాణ పోలీస్ ఓన్లీ రాజకీయ పార్టీల కె అంతే తప్ప సామాన్యుడికి కాదు ఈ పోలీస్ వ్యవస్థ
మనం సిగ్గుపడాలి ఈ పోలీసు వ్యవస్థను చూసి ఇది మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్
100%
200%
Telangana police kcr ktr ki banisalu i hate police naku policelu anna police vyavastha anna assalu nachadhu. First lancham theesukunedi policele
December 28/ 2018 lo idhe vishayam lo ci ki naku godava aindi nenu dhiaryanga matladi quetion vesesariki ventane akkadinundi vellipoyadu. Akkada 60 members unnaru normal prajalu kani ci em anna bayapaduthu thala uputhunnaru kani mundiki vachi dhairyanga quetion vesevadu okkadu ledu nenu quetion vesi ci tho godavapadithe nannu andaru annaru oka ci tho ala enduku godavapaddavu nv matladindi 100% right kani manaku chala background undalani andaru ala anukoni bayapaduthunnaru anduke policelu rowdilala behave chesthunnaru munduga policelu ante manaloni bhayam theesesi edurinchinapude denikaina nyayam jaruguthadi
Yadava naa a si gani one night papithe100 estharu vallaki chaluu100
😠😠😠😠😠😠😠😠😠😠😠😠
జై మల్లన్న జైజై మల్లన్న 🙏💪💪
Mallanna garu meeku ma salute sir. You're great person
Good job.. అన్న... నీలాగా.. ఇంకా.. చాలా మంది ముందుకు రావట్లేదు.. భయపడి..
అందరూ రావాలి.. మహిళా సమాజం కి జరుగుతున్న..అన్యాయాన్ని.. ప్రశ్నించడానికి.. హ్యాట్సాఫ్ to.. యూ అన్న.
Good morning mallanma Thanks
Anna నేను god ni నమ్మను
కానీ మీలాంటి వారిని God kaana గొప్ప అనుకుంటాను.
జై భీమ్.
Jai bheem
🙏🙏🙏👍👍👍👍🙏🙏
(మావోయిస్టు)
అన్నలు లేక ఒక్కొడికి కొవ్వు పెరిగింది
Correct brother
Correct brother
Unnaru Brooh ___Watching entire the police Mistakes _____and go to die one by one ____
maaoeist annalu ekkadunnaru ravaali bayataku 🙏🙏🙏🙏🙏🙏 akkaku nayam cheyali..... mallanna Q.news super anna mana chanal
Corect brothed
నువ్వు నాకు ఇష్టమైన జర్నలిస్ట్ మరియు అభిమాన నాయకునివి అన్నా
తెలంగాణ రాకపోయినా బావుండేది..bro.. family స్వార్థం కోసం తెలంగాణ ను వాడుకున్నారు.
సరిగ్గా చెప్పావు.ఉమ్మడిగా ఉన్నప్పుడే బావుండేది.బంగారు తెలంగాణా సాధించాక ప్రజల్ని సాధింపులు,వేధింపులకు గురిచేస్తున్నారు.శభాష్ . జై తెలంగాణా! జై కల్వకుంట్ల.
Real
ఒక్క కుటుంబం కోసం కొన్ని కోట్ల మంది జీవితాలను పణంగా పెట్టారు
Correct Meru chepindee
S
Yevadra adhi dislike kottindhi
me sister ki ela jarigithe elage Dislike chesthava
అనవసరంగా పుట్టినోళ్ళు డిస్ లైక్ చేసింది
Ismat Mahmad 😜
May God Bless Your Work Mallanna Garu
Lord will Safe n Protect you From Every Against Situations
అన్న ఈ ముఠా ఎక్కడున్నా పట్టుకొని భట్టలు ఊడదీసి ఎన్కౌంటర్ చేయాలి ఒక వేళ వాళ్ళని పోలీస్ వాళ్ళు పట్టుకొకుంటే kcr గన్ని చేప్పు తో కొట్టించలి
We will support you brother
Great theen maar mallanna. You are god.🙏🙏 Samajam lo mi lanti vaallu vunnanduku.
ఇదే కదా.. ఫ్రెండ్లీ పోలీసు అంటే... ఫార్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారు.. గుడ్ జాబ్... బంగారు తెలంగాణ.. ఓ ఆడ పిల్లకి న్యాయం కాదు. ఘోరం జరుగుతుంది.. గొవర్నమెంట్ ఉంటే ఏంటి ఉడితే ఏంటి.. జై కేసీఆర్ గారు
Ekkadaku velluthindi telangana6
You are doing excellent work Anna, today I got tears in my eyes, this is the truth about police.
Anna ni ధైర్యనికి salute Mallana garu
హుజూర్ నగర్ ప్రజలు చాలా పెద్ద తప్పు చేసారు అన్నాను అసెంబ్లీ కీ పంపాక
nijame anna
అవును బ్రదర్ చాలా తప్పు చేశారు
Yes
Pampisthe ఒక్క ఒక్క నికి తడిgudda vesi paduko pettevadu
Same feeling
Hatsup mallanna garu, I am from west Bengal,
Meelantivaru" oke okkadu "
Telangana Lion, once again
Thanks,
మీరు సూపర్ లీడర్ సార్ 🙏🙏🙏🙏
Sir , in my entire life I didn't see any true and dare news channel in india like yours.
Kindly keep it up like this and stay people side who really suffering from justice.
Thanks alot for your support for true needy people.
👍👍👍👍👍
నమస్తే అన్నా అన్నా ఆ అక్కకి ఎట్టిపరిస్థితిలోనూ న్యాయం జరగాలి
Very good mallana.sir
హుజూర్ నగర్ ప్రజలు తప్పు చేసారు మిమ్మల్ని అసెంబ్లీకీ పోనీయ్యకుండా., RIP Government
Mallannagaru, you are a great leader. I salute you.
good
Excellent efforts Mallanna garu, We support always.
💪💪💪💪 మల్లన్న మా బలం జై మల్లన్న
వెనకాల ఎవ్వడు వున్నా వదలొద్దు మల్లన్న ....... fight for justice.....
వదలొద్దు
Good jab malana
మల్లన్న మీరు మా దళిత బిడ్డ దళిత బిడ్డ కు ఎంత దమ్ముందో నీద్వారా రాష్ట్రనికి రుచి చుపిస్తున్నావ్ మంచి తనానికి మారు పేరు దళితుడు మీ ద్వారా ఈ అమ్మాయి కీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని మేము భావిస్తున్నాం
Q
Anna dalithula okkari kosam kadu andari kosam poradu thundu kulam gurichi cheppaddu
Mallana dhalithudu kadhuga
In the same 😢😢😢@@narsimhagoudlavva2452
Lmkkjj bhi😮
@@villageshowspranksfoodscom4449😊😊😮😮🎉 ni in😢
😊😊
Mallanna guts ki hatsApp
Mallanna we are with you
అన్న మిరు సుపర్ అన్నా మీలాంటి జన్లిస్టు కావాలి ఈ తెలంగాణ కూ
మనస్పూర్తిగా చెప్తున్నా మల్లన్నా..... పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో తోపువి నువ్వు, అన్యాయాన్ని కడిగేయ్యి
అరేయ్ ఇంత ఘోరం తప్పు లేకున్నా ఒక ఆడపిల్లను అర్థాంతరంగా ఇరికించి,లంచం, మానాన్ని అడిగితే మా సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి
మల్లన్న నీకు నా ధన్యవాదాలు
CBI
అన్న. పోలీసులు రాజకీయ నాయకుల కోసం పని చేస్తు న్నారు ప్రజలు మోసపోతున్నారు
Super Anna👌🌹💐👌👌🙏🌷🙏🌹🙏💐🙏🌷🙏
Mallanna garu with this interview...... You gained my life time respect
Navinkk100 ya bro correct
నేటి సమాజంలో దమ్మున్న అసలు సిసలైన నిఖార్సైన జర్నలిస్ట్ మన మల్లన్న. ఔతలోడు ఆడు ఎవడన్నా కానీయ్, ఏమాత్రం తగ్గకుండా చట్టం పరిధి కి లోబడి దుమ్ము దులిపేసే సత్తా ఉన్న విలేఖరి. సూపర్ అన్న
Jai mallanna thank you
Annayya mi వెనక మేము ఉన్నాము..
good naresh
Chalo Kukatpally, mallanna miru ready antey memu ready
Anna memu ready
Please plan
Thop anna mallanna..... Me questioning guts bagunnay..👏👏👏👏
అన్న మీరు మన తెలంగాణ సీఎం కావాలన్న ఇది నా కోరిక ఆ రోజు దగ్గర లోనె ఉంది
Chi chi em police deportment ra shame shame
మల్లన్న తెలంగాణ లో అవనీతి పెరిగింది ఈ అవనీతి ని అణిచివేయడానికి భగత్ సింగ్ వారసులం వస్తునాం ✊️✊️ఇక్విలాబ్ జీందాబాద్ జై భగత్ సింగ్
Oka ఆడపిల్ల కి న్యాయం చేయలేని govt vunte ఎంత voodithe ఎంత
100 ekaralu vunna vaadiki Kudha pinchanlu eche govt nyayam jarugutundha..!
Real salute Mallanna Sir
ఒక్కొక్కడికి ఉచ్చ పడుతుంది మల్లన్న అంటే
Yes bro
Yes
అవును బ్రదర్
ఉచ్చలు ఎరుగడు కాదు న్యాయం జరుగాలే
Mallana is not right
జై మల్లన్న
గుడ్ జాబ్
Good job
Thank mallanna
Justice for women
DGP should do justice for her
and take action on culprits
Yes mallanna support you
అన్నా ఆ పోలీస్ ని సస్పెంట్ చేయాలి