టిఆర్ఎస్ పార్టీ జన్మ రహస్యం II SCHOCKING FACTS II REAL FACTS BEHIND THE TRS PARTY FORMATION

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @amazingfacts335
    @amazingfacts335 4 ปีที่แล้ว +542

    విజయరామారావు గారు చెప్పే విధానం కళ్ళకు కట్టినట్టు కనిపించిది సూపర్ ఇంటర్వూ మల్లన్న...

    • @sureshpapishetti6442
      @sureshpapishetti6442 4 ปีที่แล้ว +14

      Correct

    • @uniqguy111
      @uniqguy111 4 ปีที่แล้ว +6

      KCR is the right strategy for CBN and coastal leaders. We saw how Lagadapati used pepper spray. Yes KCR has to use his mind game .. So anybody who comes infront of hime like CBN, Narendra or vijayashanthi are gone.

    • @Royal-5-h
      @Royal-5-h 4 ปีที่แล้ว +1

      CBN okka pottula pookesh gaadu. vaadini dinchadam nenu kooda cheyagalanu.

    • @chitkulahanmaiaheaaa775
      @chitkulahanmaiaheaaa775 4 ปีที่แล้ว +1

      00

    • @uniqguy111
      @uniqguy111 4 ปีที่แล้ว +4

      Chitti. Narendra ante Ale Narendra. Not modi🙏

  • @ranjithyt7301
    @ranjithyt7301 4 ปีที่แล้ว +170

    ఈ కథ పైన RGV ఒక సినిమా తీస్తే సూపర్ ఉంటది, నిరాహార దీక్ష సీన్లు, Blockbuster Avthadeeeee
    #RGV

  • @ramakrishnabandari73
    @ramakrishnabandari73 4 ปีที่แล้ว +11

    Wow !!!!
    What a Interview Mallanna.
    Thanks Vijayaramarao Garu
    Mallanna,I have been mentally minded
    during this Program.

  • @rajkumarnallah9799
    @rajkumarnallah9799 3 ปีที่แล้ว +1

    మల్లన్న నువ్వు గ్రేట్!!! మూగోనికి మాటలు ఎట్లా నేర్పిస్తున్నావంటే నీ మాటలు వాడు మాట్లాడుతాడు. విజయన్న అందుకే విశ్వాసం కోల్పోయింది .... అప్పొజ్ చేసేప్పుడు వెనకేసుకొచ్చి బయటకొచ్చి అప్పొజ్ చేస్తే దొర మీద బాణం వేసేదెవడు ...

  • @anil9697
    @anil9697 4 ปีที่แล้ว +87

    తెలంగాణ ప్రజలకు తెలియని విషయాలు, మన మల్లన్న ద్వారా మనకు అందుబాటులోకి వస్తున్నాయి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి వీడియోస్ చూడాల్సిన అవసరం ఉన్నది,

  • @Ravindra96
    @Ravindra96 4 ปีที่แล้ว +11

    మల్లన్న దయ చేసి 2024 ఎలక్షన్స్ వరకు ఈలాంటి మంచి ఇంటర్వ్యూలు వందల్లో తీస్కో రండి అన్న...ప్రజలకు అసలైన నిజాలు తెలియ పరచాలి అనే మీ తపన ఎప్పుడో ఒక సారి ఫలిస్తుంది...మల్లన్న followers ఒక లైక్ వేసుకోండి

  • @rameshjuttu1715
    @rameshjuttu1715 4 ปีที่แล้ว +246

    నిజంని నిరంబడంగా దైర్యంగ చేపినదుకు మీకు మల్లన్న కు జై బీంమ్

    • @magipogusundaraiah781
      @magipogusundaraiah781 3 ปีที่แล้ว +1

      Meedarikisiguundha

    • @rameshjuttu1715
      @rameshjuttu1715 3 ปีที่แล้ว

      @@magipogusundaraiah781 ఇది నిజమే కానీ ఓక సత్యం ఓ కుట్ర ప్రజల దృష్టికి వచ్చిందని అల రాషన్

    • @ganeshboga5095
      @ganeshboga5095 3 ปีที่แล้ว

      మల్లన్న బీసీ ఎస్సీ ఏకులం వాడు

    • @lakshmikanth6407
      @lakshmikanth6407 3 ปีที่แล้ว

      @@magipogusundaraiah781
      Ĺ

  • @prasadadmin2662
    @prasadadmin2662 11 หลายเดือนก่อน

    Vijaya Ramarao garu good Analisation.

  • @RR-Pocham
    @RR-Pocham 4 ปีที่แล้ว +131

    Perfect Timing..
    ఏ time lo ఎవరి బాగోతం bayata pettalo మల్లన్న ki baga telusu

    • @Royal-5-h
      @Royal-5-h 4 ปีที่แล้ว

      nijama.

    • @RR-Pocham
      @RR-Pocham 4 ปีที่แล้ว

      @@Royal-5-h of course

  • @suvaachyaVlog
    @suvaachyaVlog 4 ปีที่แล้ว

    నమస్కారం . ఈ నాడు తీన్మార్ మల్లన్న గారికి ఇంత తెగింపు రావడానికి కారణం. ఓ వీడియో చిసినాక నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే? నేటి రాజకీయ నాయకుల
    భ్రష్టు పట్టిన పరిపాలన విధానం పట్ల విసుగు చెంది . నూతన ఆలోచన తో సత్య పాలన అందించాలనే తెగింపుతో యుద్దానికి సిద్దం అయినట్లు తోస్తున్నది. మంచి మార్గాన్నే ఎంచుకున్నారు. God bless to mallanna sir.

  • @kishoregodavarthi6200
    @kishoregodavarthi6200 4 ปีที่แล้ว +10

    This is the best Interview I've seen in recent days.

  • @SwamyAnisetty
    @SwamyAnisetty ปีที่แล้ว +1

    Thank you very much to Vijay Rama Rao garu and Mallanna garu for explaining TRS history to the peoples of Telangana.

  • @maisarlaprashanth7268
    @maisarlaprashanth7268 4 ปีที่แล้ว +70

    సూపర్ ఇంటర్వ్యూ సర్ కళ్ళకు కట్టినట్టు చూపించారు సార్

  • @bhvarma3073
    @bhvarma3073 3 ปีที่แล้ว +13

    ప్రజల దరిద్రం ఏంటంటే
    పవర్ లో ఉన్న ప్రతివోడు అవినీతిపరుడు అబద్దాలు మాట్లాడతాడు
    పవర్ లో లేని ప్రతివోడు
    నిజాయితీ పరుడు నిజాలు మాట్లాటతాడు 👌👌👌

    • @madhujee05
      @madhujee05 3 ปีที่แล้ว +2

      Yes like Etela ippudu chala manchodu ayyadu sudden ga . 🤷🏻‍♂️

  • @TeenmaarMallannaOfficial
    @TeenmaarMallannaOfficial  4 ปีที่แล้ว +72

    Video will start in few mints

    • @anthanaistam2196
      @anthanaistam2196 4 ปีที่แล้ว

      Ee comment chadavandi bro

    • @jaisubashchandrabose304
      @jaisubashchandrabose304 4 ปีที่แล้ว +2

      neeku KSR kakunda vere topic ledu anukunta...Boomi meedu vadu okade unnada...Qnews ni AntiKCR ani change cheyu peru...

    • @dtej1193
      @dtej1193 4 ปีที่แล้ว

      Telangana lo undi oka cm gurinchi chepthunnaru and first unna daridranni vadilicchukunte manchide kadandi

    • @umapatel2690
      @umapatel2690 4 ปีที่แล้ว +1

      ఒక్కసారి సిర్పూర్ t ని పాటించుకోండి

    • @RR-Pocham
      @RR-Pocham 4 ปีที่แล้ว +3

      @@jaisubashchandrabose304 అవినీతి ఎక్కడ unte మల్లన్న akkada untadu..
      Motham అవినీతి KCR daggare unte em cheyali mari.....

  • @jaganlalbhukya3908
    @jaganlalbhukya3908 4 ปีที่แล้ว +12

    So many facts in interview.. Thank you

  • @TeenmaarMallannaOfficial
    @TeenmaarMallannaOfficial  4 ปีที่แล้ว +147

    hi frnds

  • @indian7316
    @indian7316 4 ปีที่แล้ว +2

    Chala Baga chepparu
    Dr vijayaramarao garu

  • @nithishkumar8509
    @nithishkumar8509 4 ปีที่แล้ว +29

    Most interesting interview

  • @kinneraimages4892
    @kinneraimages4892 4 ปีที่แล้ว +15

    సూపర్ TRS పార్టీ పుట్టక నిజ నిజలు పూస గుచ్చినట్లు చాలా బాగా తెలియచేశారు.......

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 4 ปีที่แล้ว +135

    విజయ రామారావు గారు చెప్పిన విషయాలు కళ్లకు కట్టినట్టుగా ఉన్నాయి

    • @maanvithananumasa3028
      @maanvithananumasa3028 4 ปีที่แล้ว +3

      Ante vijay ramarao cm kaledu anna bgafa ekkuva undi

    • @dkrishna9221
      @dkrishna9221 3 ปีที่แล้ว

      @@maanvithananumasa3028 k by
      Ok

  • @mulkaramreddy3819
    @mulkaramreddy3819 4 ปีที่แล้ว +14

    Full episode chusanu Anna excellent information eachadu sir tq

  • @bushannagamorthad1287
    @bushannagamorthad1287 4 ปีที่แล้ว +12

    The best interview & Mallanna you're the best 👍

  • @tekumatlavishnu4696
    @tekumatlavishnu4696 4 ปีที่แล้ว +46

    ఈపుడైన కండ్లు తెరువలే కెసిఆర్ గాని డ్రామాలు ఆపలే నిజమైన తెలంగాణ వదులైన విజయరామారావు గారి లాంటి వారికీ మనం అందరం సరి ఐన విధముగా న్యాయం జరిగే వరకు ప్రయత్నమ్ చెయ్యాలి..జిత్తుల మరీ నక్క కెసిఆర్ ను ముడ్డి మీద తన్ని ఇంటికి పంపేద్దాం ...జై విజయరామారావు..జ్ జై.జై విజయరామారావు..

    • @narsareddygnr1457
      @narsareddygnr1457 4 ปีที่แล้ว +2

      విజయ్ రామరావు నిమోజకవర్గ ఎక్కడ. మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదా అయితే ఎన్ని ఓట్లు వచ్చాయి. మేము కూడా తెలంగాణ రాష్ట్ర ఉధ్యమాకారులం నాదీ నిర్మల్ నిమోజకవర్గ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా. ఉధ్యమకారుడు కూచాడి శ్రీ హరిరావు అన్న. నేను అనుచరుని. మాకు న్యాయం జరగలేదు

    • @tekumatlavishnu4696
      @tekumatlavishnu4696 4 ปีที่แล้ว +1

      @@narsareddygnr1457 వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ లుచాగాళ్ళు టికెట్లు అమ్ముకొని సర్ కు మోసం చేసిండ్లు పైనా ఉన్న భేవర్స్ గాళ్ళు ఎంపీ టికెట్ ఇస్తామని మల్లి మోసం చేసిన్లు సార్ ఎక్కడ నుండి పోటీ చెయ్యలేదు ప్రస్తుతం బీజేపీ లో రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు .గా ఉన్నారు ...

    • @tekumatlavishnu4696
      @tekumatlavishnu4696 4 ปีที่แล้ว

      @@narsareddygnr1457 9849169891 GVR SIR CELL NO

    • @narsareddygnr1457
      @narsareddygnr1457 4 ปีที่แล้ว +1

      @UCzGnQJsIH2KDZMQF9ToQrvw అక్కడ వున్న కాంగ్రెస్ నాయకులు సిగ్గు పడాలి మరియు తానకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్. ఎందుకంటే. రేపు అధికారం కాంగ్రెస్ దీ. నేను తెలంగాణ రాష్ట్ర ఉధ్యమాకారుని. నాదీ
      నిర్మల్ నిమోజకవర్గ. తెలంగాణ రాష్ట్ర ఉధ్యమకారుడు కూచాడి శ్రీ హరిరావు సార్ నేను తాన అనుచరుని

    • @tekumatlavishnu4696
      @tekumatlavishnu4696 4 ปีที่แล้ว +1

      @@narsareddygnr1457 ఉత్తమ్ గడు కుంతియా గడు పైసలకు పొక్క కు అమ్ముడు పోయి ఒక దొంగ దానికి టికెట్ ఇచ్చిండ్లు అది తెరాస ఏజంట్ వాళ్ళకాడ పైసాలు తీసుకుంది పార్టీ ఫండ్ కూడా లోపల వేసుకుంది ..కాంగ్రెస్ పార్టీలో మంచోళ్ళ లేరు అది అధికారంలోకి రావడము ఒక కళనే ...కొంత మంది చెక్క గళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నత వరకు అధికారం లోకి రాదు ..ఆ పార్టీని నమ్మి సార్ చాల కోల్పయాడు వెస్ట్ పార్టీ ...

  • @narsimhab5256
    @narsimhab5256 4 ปีที่แล้ว +9

    విజయరామారావు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. చాలా నాలెడ్జ్ ఉంది. మీరు కొంత మంది నమ్మక ద్రోహుల వల్ల చాలా నష్టపోయారు. చాలా బాధాకరం

  • @medisaritha9659
    @medisaritha9659 4 ปีที่แล้ว +22

    K C R నావాడు అనుకున్న వాళ్ళను కూడా ఎంతబాగా మోసం చేయ గలడో.KCR జనాలకు ఒక 3D సినిమా నే సూపించిండుపొ గుడ్డిగా వాణ్ణి నమ్మినోళ్లకు కళ్ళు తెరిపించావ్ మల్లన్న నువ్వు సూపర్ అన్న. జై భీం అన్న.

  • @AR-xv6ek
    @AR-xv6ek 4 ปีที่แล้ว +9

    I m fida to u sir... God bless u.... Nijam nippu lantidi.. Hatsofff

  • @antharpulasathaiah8419
    @antharpulasathaiah8419 4 ปีที่แล้ว +44

    విజయ రామారావు గారి లాంటి నీతి నిజాయితీ వంతులు తెలంగాణ పార్టీలో లేరు
    ఇది పేదల పార్టీ కాదు దొరల పార్టీ గ్రహించి ఓటేయండి జై తెలంగాణ

  • @kramesh999
    @kramesh999 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన మాటలు వింటే car 🚗 🚗 లైసెన్సు లేకుండా ఎంతో మందినీ గుద్ది పరారీలో ఉంది వెంటనే 🚗🚗 ను సీజ్ చేయాలి

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 ปีที่แล้ว +75

    ఆత్మ గౌరవం దక్కాలి అంటే బహుజనులు అధికారం లోకి రావాలి...

    • @angelkushi8546
      @angelkushi8546 4 ปีที่แล้ว +1

      @@_RajuRathod meru chepindhe nijam anna

    • @srijagan8661
      @srijagan8661 4 ปีที่แล้ว

      th-cam.com/video/WlUzzKmHjfg/w-d-xo.html

  • @traveledindianusharani6360
    @traveledindianusharani6360 4 ปีที่แล้ว +18

    Good interview 👍
    We came to know more important information about telengana, , Q news
    మంచి ఇంటర్వ్యూ
    తెలంగాణ, క్యూ వార్తల గురించి మరింత ముఖ్యమైన సమాచారం మాకు తెలిసింది

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 ปีที่แล้ว +32

    తెలంగాణ ఆశయం కోసం మళ్లీ కొత్త పార్టీ పుట్టాలి...పేదల తెలంగాణ రాష్ట్ర సాధన పార్టీ

  • @srikanthmamilla1374
    @srikanthmamilla1374 4 ปีที่แล้ว

    ఒక్క మాట మల్లన్న విగ్రహం చెక్కితే మేము ఇప్పుడు విగ్రహం చూస్తున్నాము మీరు ఆ విగ్రహ చెక్కిన మిగిలిన రాళ్ళ గురుంచి ఆలోచిస్తున్నారు ఇది అజ్ఞానికి ప్రతీక మల్లన్న

  • @shivakishore6675
    @shivakishore6675 4 ปีที่แล้ว +28

    bro super approch for reality. pls do interview with Raghunanthan Roa, Jitta Balakrishna

    • @ravinderkunta1939
      @ravinderkunta1939 4 ปีที่แล้ว

      This will give you adequate information..
      I am.not sure if they will open up. But good suggestion.

  • @antharpulasathaiah8419
    @antharpulasathaiah8419 4 ปีที่แล้ว +1

    ఈ దొరల పాలన అంతం కావాలి పేదోడికి న్యాయం జరగాలి ప్రశ్నించే గొంతు గా తీన్మార్ మల్లన్న కు నా శతకోటి వందనాలు

  • @narsingraonaram6361
    @narsingraonaram6361 4 ปีที่แล้ว +22

    Yes. These are all facts. I know. This was ground reality.

  • @antharpulasathaiah8419
    @antharpulasathaiah8419 4 ปีที่แล้ว +12

    తీన్మార్ మల్లన్న గారి లాంటి వారు మన తెలంగాణలో ఉండటం మన ప్రజల పేదోళ్ల అదృష్టం

  • @ramv4479
    @ramv4479 4 ปีที่แล้ว +97

    ఏ మాటల వెనుక ఏ వర్గ ప్రజల ప్రయోజనాలు వున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు

  • @surendervadluri5835
    @surendervadluri5835 4 ปีที่แล้ว +26

    Ippudunna Journalism lo mirokka Dynamic person # Chala manchi interview Anna# Jai Bheem ✊✊

  • @lakshmisheshagiri8898
    @lakshmisheshagiri8898 3 ปีที่แล้ว +1

    Wow

  • @narender5550
    @narender5550 4 ปีที่แล้ว +5

    Unbiased interview, first time I like Mallanna. KCR SIR has to give importance to real Telangana movement leaders,Kcrsir has to rebuild the relations with real Telangana movement leaders. Sir, your reply is so impressive and honest

    • @narender5550
      @narender5550 4 ปีที่แล้ว

      Sir, your way of talking is so impressive and honest

  • @rajakumarudu1
    @rajakumarudu1 4 ปีที่แล้ว +1

    Superb interview...lots of new information

  • @solmanbhima676
    @solmanbhima676 4 ปีที่แล้ว +149

    కారు కిరాయి స్టోరీ బాగుంది మలన్న సూపర్ ,👏👏👏👏😂😂😂😂

  • @srinuvasu-jt9mr
    @srinuvasu-jt9mr 4 ปีที่แล้ว +2

    Super video

  • @AravindSandars22
    @AravindSandars22 4 ปีที่แล้ว +5

    With current set of things, this seems to be correct but only in person guys knows the truth. Good Interview Mallanna..

  • @s.r.s8791
    @s.r.s8791 4 ปีที่แล้ว +2

    One of most epic coverage bro...

  • @bmeditingcreations.9043
    @bmeditingcreations.9043 4 ปีที่แล้ว +209

    దొర గారి దీక్ష యొక్క వీడియో క్లిప్ ని అందరికి తెలిసేలా వైరల్ చెయ్యాలి... అందరు

  • @nandagirisathishkumar6829
    @nandagirisathishkumar6829 4 ปีที่แล้ว +9

    భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రాన్ని కపడుకోవాల్సింది యువత మాత్రమే, మేధావులు, విద్యార్థులు ఇకనైనా కళ్ళు తెరవాలి🙏🏼 జై తెలంగాణ జైహింద్🇮🇳

    • @janardhanallo1849
      @janardhanallo1849 2 ปีที่แล้ว

      Pppppppppllllloooooooooooooooooooooooooooooo9oooooooo9ooooo9o9ooooooooooooooooooooooooooooooooooooo9ooooooooooooooooooooooooooooooooooo9

  • @satyanarayanakummari2416
    @satyanarayanakummari2416 4 ปีที่แล้ว +13

    అప్పుడే అన్నడు ఆ లగాటపాటి గాడు కానీ ఈ కొంగు చాటు యవ్వారం మనకు తెల్వదాయె

    • @sunk4624
      @sunk4624 4 ปีที่แล้ว

      Evaru cheppina vinaledu. Hyd income motham khatam .

  • @prashu_csk
    @prashu_csk 3 ปีที่แล้ว

    Interesting interview

  • @eswarrajup3829
    @eswarrajup3829 4 ปีที่แล้ว +152

    అడవుల్లో ఉన్న సింహాని , పులిని అయినా నమ్మచ్చు కానీ కెసిఆర్ ని నమ్మితే నడి సముద్రంలో బండరాయి కట్టి పడేస్తాడు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 ปีที่แล้ว +1

    Honest leader 👏 Dr Vijaya Ramarao garu

  • @Srinivas_Reddy_Mancharla
    @Srinivas_Reddy_Mancharla 4 ปีที่แล้ว +139

    నెక్స్ట్ ఇంటర్వ్యూ నాయిని నర్సింహారెడ్డి ని చెయ్యండి , మీకు కొన్ని కొత్త విషయాలు తెలు స్తయి కావొచ్చు.

  • @karanalaj
    @karanalaj 3 ปีที่แล้ว +1

    History of Telangana well explained sir

  • @ani4322
    @ani4322 4 ปีที่แล้ว +4

    Superb speech sir, u r telling collect

  • @kondalraouthamaraju8555
    @kondalraouthamaraju8555 3 ปีที่แล้ว

    మల్లన్న గారు డాక్టర్ విజయ రామా రావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు , డాక్టర్ గారికి కెసిర్ గారి తో ఉండిన అను బంధం, తెరాస ఆవిర్భావానికి కలిసి ఉద్యమించిన తీరు గురించి డాక్టర్ గారు ఎంత చక్కగా వివరించారో నేను విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భాని కి ముందు నుండి అవతరించే వరకు కెసిఆర్ గారి కి వెన్నంటి ఉండి ముప్పై సంవత్సరాలు స్నేహితులు గా ఉండి విడి పోవడం బాధా కరమైన విషయం. ఇంటర్వ్యూ లో ప్రేక్షకులు ఆశించిన వ్యతిరేకత ఎక్కడా డాక్టర్ గారి నోట ధ్వనించ లేదు. డాక్టర్ గారు నన్నూ చూడలేదు నేను ఆయనగారినీ చూడ లేదు. వారి ఔనాత్యానికి నా జోహార్లు.

  • @TELUGUPATHAM999
    @TELUGUPATHAM999 4 ปีที่แล้ว +5

    డా. విజయరామారావ్ సర్ కు తీన్మార్ మల్లన్నకు ఇద్దరి కి కూడా హృదయపూర్వక అభినందనలు - మావిశ్రీ మాణిక్యం

  • @harinadhp6595
    @harinadhp6595 3 ปีที่แล้ว

    మల్లన్నగారూ... విజయరామారావు గారి ఇంటర్వ్యూ... వారు చెప్పిన విధానం.. మీరు అడిగిన విధానం కళ్ళకు కట్టినట్లుగా ఉంది... అంతా నగ్నసత్యం !

  • @itssravan883
    @itssravan883 4 ปีที่แล้ว +164

    ప్రతి నినాదం వెనుక ఒక రాజకీయ కుట్ర ఉంటుంది అని కుండ బద్దలు కొట్టినట్లు కనబడుతోంది.

    • @ARR-vw4rx
      @ARR-vw4rx 4 ปีที่แล้ว

      Mallana ninadam venaka edina rajakiya kutraundochu antava brother.. Kcr, kondadaram sir tho unde.. Huzurnagar elections lo kodanda ram support ivaledu ani mosam chestundu anadu.. Tanaki support ivakapothe ala anadu.. Anathakamundhu kodanda ram ki jai kottindu

    • @itssravan883
      @itssravan883 4 ปีที่แล้ว

      @@ARR-vw4rx వివరించి చెప్పాలి అంటే మల్లన్న నినాదం చెయ్యడం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అని మనకు ముక్కు సూటిగా అర్థమవుతుంది.

    • @ARR-vw4rx
      @ARR-vw4rx 4 ปีที่แล้ว

      @@itssravan883 Naku oka sandhema brother.. Malla Q news lo bane prasnistadu.. Tv5 program lo telanga govt ni prashinchadam anthaga undadhu?

    • @itssravan883
      @itssravan883 4 ปีที่แล้ว

      @@ARR-vw4rx కోటి విద్యలు పుటి కొరకు

    • @ARR-vw4rx
      @ARR-vw4rx 4 ปีที่แล้ว

      @@itssravan883 kcr kuda same alane anukunadu,Mallana kuda same matla garadii

  • @sksirisalakumar
    @sksirisalakumar 4 ปีที่แล้ว +1

    కేవలం TRS గురుంచేనా, కాంగ్రెస్, బి జె పి , అక్రమాలు అసలు లేవా, వారి అక్రమాల గురించి కూడా విశ్లేషణ చేయండి.
    ఒకరి జెండాను, అజండాను, ఇంకా ఎంత కాలం మోస్తారు.
    వన్ సైడ్ జర్నలిజం పక్కన పెట్టి .....,
    ప్రజల పక్షాన జర్నలిజం చేయండి

  • @sscschool5908
    @sscschool5908 4 ปีที่แล้ว +8

    విజయ రామారావు గారి లాంటి నిజాయతీ పరులు ఈనాడు సమాజానికి కావాలి......
    జైహింద్

    • @sridhern1123
      @sridhern1123 2 ปีที่แล้ว

      జై హింద్

  • @goverdhangov5031
    @goverdhangov5031 4 ปีที่แล้ว

    Superb. Informative interview

  • @saisreevastava6320
    @saisreevastava6320 4 ปีที่แล้ว +47

    నమ్మక ద్రోహం వల్లే నరేంద్ర గారు మరణిచారు

  • @YataAshok
    @YataAshok 4 ปีที่แล้ว

    బాగుంది మల్లన్న మీ ఇంటర్వ్యూ కానీ ఇందులో ఒక సబ్జెక్ట్ మిస్ అయ్యాను ఇందులో ప్రొఫెసర్ కోదండరామ్ విద్యార్థి ఉద్యమం గురించి ఆ ఉద్యమ ఎట్లా ఆడ్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గురించి గానీ మీరు ఎలాంటి ఒక పని లేదు ఇది మీరు కంపల్సరీ మీరు మాట్లాడాలి అన్న థాంక్యూ గుడ్ ఇంటర్వ్యూ🙏🙏

  • @kishorenerudu537
    @kishorenerudu537 4 ปีที่แล้ว +23

    మీరు మల్లన్న కి సపోర్ట్ చేసి అసెంబ్లీ కి పంపించండి సార్...మన అందరి తరుపున బలంగా పోరాటం చేస్తాడు

  • @psrreddy6478
    @psrreddy6478 3 ปีที่แล้ว +2

    Sir is very close to kcr once upon a time and he is with him for many years please do more interviews

  • @sanathbheeshmadev5907
    @sanathbheeshmadev5907 4 ปีที่แล้ว +96

    5:30 Tdp party ki rajinama
    12:24 secretariat pakkana sabha
    14:30 karimnagar Sabha (TRS nirnayam)
    17:30 party registration
    18:40 TRS karyalayam nirmanam
    23:00 ale narendra gari pai
    27:13 TRS ni cheelche prayatnam
    30:00 Ysr offered 100 cr project to Vijaya ramarao (9 mla la pirairmpu)
    37: 00 Tdp tho potthu
    38:55 Entry of Ktr
    46:30 dalita mukhtamatri issue
    53:55 kcr nirahara deeksha
    1:03:27 kutumba rajakiyam
    1:9: 10 Telangana tappakunda vastadi ani meeku eppudanipinchindi?

  • @gajender9000016586
    @gajender9000016586 3 ปีที่แล้ว +1

    Great interview and thank you.

  • @shivakumar3775
    @shivakumar3775 4 ปีที่แล้ว +7

    E sir matalu nijame intaku mundu interview lo chusa sem elane matladindu last one year back.its 100% correct word's

  • @universityof__Hyderabad
    @universityof__Hyderabad 4 ปีที่แล้ว +1

    చాలా మంచి ఇంటర్వ్యూ అన్నా అసలు గుట్టు బయట పడింది

  • @JithendharAJ64
    @JithendharAJ64 4 ปีที่แล้ว +246

    ఇంత కథ ఉందా .....బహుశా ఇదేనేమో అసలు రాజకీయం అంటే....

    • @kodashankar6658
      @kodashankar6658 4 ปีที่แล้ว +1

      D
      Jss no

    • @vijaykumarreddy4918
      @vijaykumarreddy4918 4 ปีที่แล้ว +2

      hgggt

    • @arjunreddy6010
      @arjunreddy6010 4 ปีที่แล้ว +2

      ఈ కచర గాడు తెలంగాణా జనాల కోసమ్ పోరాడింది ఏం లేదు, తెలంగాణా సెంటిమెంట్ వాడి రాజకీయ మనుగడ కోసం వాడుకున్న పెద్ద దొంగ

    • @sunk4624
      @sunk4624 4 ปีที่แล้ว +1

      Arjun Reddy ippude melkonnattunnaru tammullu. Pakka rastram Vaallu netthi noru mothikuni chepparu meeku. Vinale. Kcr backstabbing chese vyakthi. Andaru Kalisi CBN ni okkadini chesi bakara chesaru. Anubhavinchandi. Entha mandini backstabbing chesi vachado chudandi Hyderabad ane guddlu Pette baathu kosam. Thelangana meeda , prajala meeda premato matram kaadu ani meere chepthunnaru. Thanks for giving CBN to AP. We don’t need Hyderabad.

    • @arjunreddy6010
      @arjunreddy6010 4 ปีที่แล้ว +1

      @@sunk4624 yes madam

  • @pavanmkumar3687
    @pavanmkumar3687 4 ปีที่แล้ว +3

    Good job 👏 sir.
    Nice interview 👌👌👌 keep do more videos 👍

  • @kailashdubey259
    @kailashdubey259 3 ปีที่แล้ว

    MALLANNA YOU ARE GREAT👍👍👍👍.... REALLY I ADMIRE YOU. I AM A BJP SUPPORTER BUT I RESPECT YOU VERY VERY MUCH.... YOU ARE A GREAT PERSON.. INTELLIGENT. BOLD💪 ALL THE BEST👍 PROCEED

  • @itsmee1146
    @itsmee1146 4 ปีที่แล้ว +6

    Good interview mallanna

  • @nandipatisivasreenivasared840
    @nandipatisivasreenivasared840 4 ปีที่แล้ว +1

    Super doctor Garu Nameskaram

  • @bhangaram3969
    @bhangaram3969 4 ปีที่แล้ว +6

    Mr. RGV garu please watch this and make a movie on TRS@KCR... Telangana people has to know the reality.

  • @thirukovelakishan4177
    @thirukovelakishan4177 3 ปีที่แล้ว

    Dr.Vijayarama Rao sir excellent explanation

  • @adepusrinivasdevanga1595
    @adepusrinivasdevanga1595 4 ปีที่แล้ว +49

    2023 TRS కు చివరి ఎన్నికలు. బుద్దిఉన్న తెలంగాణ బిడ్డ ఎవ్వడు కూడా ఓటు వేసి హవులే గాడు కాదు అని అనుకుంటున్న. ఒకవేళ ఓటు వేస్తే వాడు గాడిదకు పుట్టినట్టే.

    • @ARR-vw4rx
      @ARR-vw4rx 4 ปีที่แล้ว +6

      Brother.. Vote vesvalalo mi relatives kuda undochu.. Soo mata ane mundhu alochinchandi.. Vote vesthe gadidaki puttinatu anadam tappu

    • @NaveenKumar-bk6sl
      @NaveenKumar-bk6sl 4 ปีที่แล้ว +1

      In 2023 election between TRS &BJP . IF VOTES GET SPLITED BETWEEN CONGRESS AND BJP, TRS will benefit

    • @bhakiran
      @bhakiran 4 ปีที่แล้ว

      @@NaveenKumar-bk6sl your are right this will happen that is the reason y KCR is so confident.. I believe in nature.. releases your thoughts nature will do its job .. 1 vulture eat 100 buffaloes one cyclone all finish..

    • @dasarivenkat8954
      @dasarivenkat8954 4 ปีที่แล้ว

      State meeda grip unnavadu kabatti entho kontha chestunnadu, miru kavalanu kuntunna gadidalu 60+ years palinchadam valla mana country and state world no 1 nunchi kinda ki vachindanukunta kcr ravadam valla
      Miru me gadida telivi

    • @dasarivenkat8954
      @dasarivenkat8954 4 ปีที่แล้ว

      2023 lo adhikaram loki vastama leda ani aa gadidalake theliyadu, ela palinchali ani teliyani gadidalu 2023 lo power loki vaste ye gadidaku kavalsindi aa gadida thisukuntundi manaku entho kontha padestaru
      Delhi rajakiyalu start chestaru

  • @nandipatisivasreenivasared840
    @nandipatisivasreenivasared840 4 ปีที่แล้ว +1

    Super Mallanna garu Nameskaram

  • @upendaruppiupendaruppi9038
    @upendaruppiupendaruppi9038 4 ปีที่แล้ว +56

    అన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే కొడుదుల నగేష్ ఇంటర్వ్యూ చెయ్ అన్న కెసిఆర్ ఆర్ గురించి మరిన్ని నిజాలు చెప్తాడు

    • @tryadav1008
      @tryadav1008 4 ปีที่แล้ว +2

      చెరుకు సుధాకర్ , జిట్టా బాలకృష్ణ కూడా

    • @angigavud9394
      @angigavud9394 4 ปีที่แล้ว

      తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ తీసుకున్నట్లు లేదు సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నది ఒకే ఒక్కడు సినిమా చూసి ఓకే ఒక్కరిలో ఇంటర్వ్యూ చేసినట్లు ఫీల్ అవుతాడు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చెయ్యాలి అన్నట్లుగా ఉంటాడు ఈ ఇంటర్వ్యూ చేసినట్టు లేదు సలహా తీసుకున్నట్లు ఉన్నది ఒక ఎమ్మెల్యే అయ్యో ఎందుకు మల్లన్న ఏం చెప్పిండు అప్పుడు కాంగ్రెస్ గాడిద దొరికింది ప్రయాణం చేస్తోంది బుర్ర దొరికేవరకు ప్రయాణం ఉంటది వన్ నాడు ఎమ్మెల్యే అయ్యేందుకు ఇన్ని జిమ్మిక్కులు చేస్తే ఒక పార్టీ రాజకీయంగా ఎదగాలంటే కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేయాలి మల్లన్న

  • @middelavijayakrishna174
    @middelavijayakrishna174 2 ปีที่แล้ว

    Super metting

  • @avinashavi4401
    @avinashavi4401 4 ปีที่แล้ว +3

    మల్లన్న కి సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ like cheyyandi

  • @prashanthkongara3451
    @prashanthkongara3451 3 ปีที่แล้ว

    super interview, telangana formation......real facts, history....

  • @kothapallihymavathi3112
    @kothapallihymavathi3112 4 ปีที่แล้ว +184

    పాలకుడి దొంగ దీక్ష సంగతి జనాలకు తెలిసేలా చేశావు మల్లన్నా ఈఇంటర్వ్యూ ద్వారా,మంచిపనిచేశావు.

    • @sandavenkatesh4380
      @sandavenkatesh4380 4 ปีที่แล้ว +5

      Telangana udhyamam 1947 lo jaragaledhu Kadha ..mana kalla mundhe cheshadu ga gorre laga evadu em cheppina nammuthara...alochinchandi brother...

    • @sambamahesh5194
      @sambamahesh5194 4 ปีที่แล้ว

      Anna meru okka sari baga vinandi. Vijaya Rama Rao sir em cheparo. Sugar levels control cheyadanki saripada use chesam anni chepadu. Anna mana intloney evaraina daibetic patient unte, alla vodilestama. KCR place lo mana father unte. Mee decision ento alochinchukondi

    • @srisriinternetxerox238
      @srisriinternetxerox238 4 ปีที่แล้ว +1

      @@sandavenkatesh4380 NUVVU UNNAVA KCR THO UDHYAMAM TIME LO, AND PRAJALU ANDARU KALISI PRANA TYAGALA VALLA AND CONGRESS VALLA VACHINDI KCR KUDA VASTADI ANUKOLEDU NIRAHARA KANI NIRAHARA DIKSHA CHESINDU ANTHE

    • @sandavenkatesh4380
      @sandavenkatesh4380 4 ปีที่แล้ว +1

      @@srisriinternetxerox238 Chala medhavi laga unnav gani naku Telangana kavali anna ventane Congress pilichi ivvaledhu...kcr Telangana ichelaga cheshadu...thana speech latho Telangana em kolpoindho andhariki artam ayela chesi Telangana samjani oka thati Paiki tisukochadu...Chandra babu lanti vaditho kuda Jai Telangana anipinchadu....ntha thittina ntha mandhi chachina e Congress Rasta erpatu cheyatledhu Ani kcr sachudo Telangana vachudo edho okati telali Ani pranalu panam ga petti nirahara diksha cheshadu...Anni chusharu kabatti Telangana motham kcr venta undi...konthamandhi sannasulu thappa...

    • @thotashankar2997
      @thotashankar2997 4 ปีที่แล้ว

      .

  • @sr.journalistarunkumar999
    @sr.journalistarunkumar999 4 ปีที่แล้ว

    గొప్ప ఇంటర్వ్యూ చూసాను అన్న చాలా బాగుంది💐💐💐👌💐💐👌

  • @masanurigiri1895
    @masanurigiri1895 4 ปีที่แล้ว +3

    super support vijay ram rao garu

  • @aravindreddym2946
    @aravindreddym2946 4 ปีที่แล้ว +1

    Thanq sar good intervew me matallo,kallalo NEJAYETHE kanipisthundi good bless you

  • @kattayadagirimudiraj8053
    @kattayadagirimudiraj8053 4 ปีที่แล้ว +12

    Most interesting interview mallanna super tnq

  • @raviprakashjavvaji9732
    @raviprakashjavvaji9732 3 ปีที่แล้ว +1

    Sri Veramalla Prakash Rao Garu and Dr. Vijayarama Rao Garu had given many facts on Telangana agitation and also while building TRS activity one can visualise and equate accordingly. Struggle for existence can be seen for Telengana purpose.

  • @merguajay6439
    @merguajay6439 4 ปีที่แล้ว +36

    సాయంత్రం6 నుండి రాత్రి 12 దాకా మీటింగ్ ఎందుకంటే
    దొర కీ సుక్క లేకపోతే మాట రాదు మైండ్ పని చెయ్యది

  • @Anilkumar-wu2qy
    @Anilkumar-wu2qy 4 ปีที่แล้ว +2

    Mr. Theenmar Mallana garu nice interview conducted with Dr. Vijayaramarao...

  • @upenderbathini7984
    @upenderbathini7984 4 ปีที่แล้ว +73

    కపట kcr ఇంకా ఎన్నాళ్లు కపట రాజకీయం మొసపూరితమైన పాలన
    ఈ కపట సూత్రధారిని జయించే ధర్మ రాజు లేడా?

    • @ursmahi1017
      @ursmahi1017 4 ปีที่แล้ว +6

      Raghunandan Rao Garu

    • @chandramohangoud9952
      @chandramohangoud9952 4 ปีที่แล้ว +2

      Upender Bathini vidiki.revanth.reddy.carect.moghudu..

    • @raoallala8765
      @raoallala8765 4 ปีที่แล้ว +3

      LEDU.PUBLIC EVARU EMI CHEPINA FINALLY VOTE KCR KE VASARU.

    • @uniqguy111
      @uniqguy111 4 ปีที่แล้ว +1

      KCR is right strategy for CBN and coastal leaders. Mullu ni mullu tho theeyale.

    • @uniqguy111
      @uniqguy111 4 ปีที่แล้ว +1

      KCR is the right strategy for CBN and coastal leaders. We saw how Lagadapati used pepper spray. Yes KCR has to use his mind game .. So anybody who comes infront of hime like CBN, Narendra or vijayashanthi are gone.

  • @sathurishankarshankarsathu7570
    @sathurishankarshankarsathu7570 4 ปีที่แล้ว

    తెలంగాణ విద్యార్థి అమరులకు జోహర్లు .తెలుపుతూ .రేపటి. ... భావితరాల కోసం మాలి ఉద్యమం వస్తే నేను సైతం.మీతోనే నాప్రాయ ణం . . .ఒక మాట మిత్రులారా స్వార్ధ రాజకియాలు ఎందరొచ్చేస్తారు ..కానీ నీతిగా మంచికోసం ఒకడే చేస్తాడు .మీరు నమ్మొచ్చు నమ్మక పోవచ్చు ..గాక ..కానీ థానే కెసిఆర్ .కెసిఆర్ గారికి పాదాభివందనం .

  • @piliyadagiri6579
    @piliyadagiri6579 4 ปีที่แล้ว +3

    హీరోలు కనబడతారు వారి మాటలే నిజం అనుకుంటారు నిజమా అనుకుంటాము తెరవెనుక ఉన్న భాగోతం అందరికి కనిపించదు ఇప్పుడు కనిపిస్తుంది అది మల్లన్న వల్లే థాంక్యూ అన్న

  • @tejalabs8751
    @tejalabs8751 3 ปีที่แล้ว

    great job

  • @vijayenderrao3035
    @vijayenderrao3035 4 ปีที่แล้ว +4

    KCR Given Hands to Sincere Workers

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426 ปีที่แล้ว

    Well done

  • @mahenderkonne2355
    @mahenderkonne2355 4 ปีที่แล้ว +3

    feel sympathetic on GVRR ,becoz started journey in same level but now ,one is CM another is as a ordinary man,but good persons only get troubles ,hatsoff to GVRR sir

  • @Raj-fp7ck
    @Raj-fp7ck 4 ปีที่แล้ว +4

    Even we were also cheated just like vijayrama Rao.
    What ever he spoke is absolutely true. Kcr strategy - Cheating strategy. Strange thing abt kcr is he cheats Only his well wishers and protects the culprits who didn't support Telangana Movement.. Kcr- True definition of back Stab politics🙏

  • @avrmurthy8595
    @avrmurthy8595 4 ปีที่แล้ว

    Super