Telangana Runamafi: రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్నవారు ఏం చేయాలి, మాఫీ ఎవరికి? BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతు కుటుంబం గుర్తింపు కోసం ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది.
    #Runamafi #Telangana #Hyderabad #RvanthReddy #Congress
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 6

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 หลายเดือนก่อน +4

    రేషన్ కార్డు లు వుంటేనే అంటే ఎలా సర్ ఎవరిచ్చారు రేషన్ కార్డు అప్లై చేసిన వాటికి ఇవ్వనే లేదు. అన్ని పథకాలకు కార్డు లింక్ పెట్టీ కూర్చుంటున్నారు. ఇలా ఐతే మీరు మాఫీ చెసేవి ఎంతో వుండదు . కార్డు వుంటేనే అనే వర్డ్ కరెక్ట్ కాదు ప్రభుత్వం ఆలోచించాలి

  • @prashanthgojuru796
    @prashanthgojuru796 หลายเดือนก่อน +2

    How to check runa mafi on online

  • @user-bn3sn1pe9f
    @user-bn3sn1pe9f หลายเดือนก่อน +1

    Prathi kutubaaniki antti congris fell

  • @damodarreddy1735
    @damodarreddy1735 หลายเดือนก่อน

    Runmap.mosam