అదరం బెదరం | BIG News With Murthy | Astrologer Venu Swamy | Veena Srivani | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 138

  • @ashokkumark3257
    @ashokkumark3257 2 หลายเดือนก่อน +90

    Moorthy gaaru genuine person

  • @sriram1305
    @sriram1305 2 หลายเดือนก่อน +102

    నిజాయితీ తో బ్రతికే వాళ్ళను కెలక కూడదు. కెలికితే ఇలాగే ఉంటుంది.

  • @srihari5141
    @srihari5141 2 หลายเดือนก่อน +17

    నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం టివి 5 మూర్తి గారు ❤❤❤❤

  • @ManikyaraoMadapati
    @ManikyaraoMadapati 2 หลายเดือนก่อน +33

    Murthi so good person

  • @PaspulaSrinivas-yj4mv
    @PaspulaSrinivas-yj4mv 2 หลายเดือนก่อน +24

    మూర్తి గారుమానవత్వం గల వ్యక్తి. ఎంతోమంది పరిశీలన నిరుపేద విద్యార్థులకు ఆయన అండగా నిలబడ్డారు... వారికి చదువులకు అవసరమైన సహాయం కూడా అందించారు... ఎక్కడ దీని గురించి ఆయన చెప్పుకోలేదు. పాలమూరు అభిమాని

  • @SaiVarshitha-d7f
    @SaiVarshitha-d7f 2 หลายเดือนก่อน +35

    Murthi Garu chala manchi manishi

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 2 หลายเดือนก่อน +27

    అడుసుమిల్లి గారు చెప్పింది యదార్థం 🙏🙏🙏

  • @thirukimar1449
    @thirukimar1449 2 หลายเดือนก่อน +7

    1hr:16min నిమిషాల వీడియోను 80 వేల మంది చూసినారు అంటే అది పవర్ ఆఫ్ మూర్తి 👍🏼

  • @jyothigade3491
    @jyothigade3491 2 หลายเดือนก่อน +84

    బ్రాహ్మణులు ఎవరూ అంత luxury life గడపలేదు..నిజాయితీ, ధర్మం ను నమ్ముకున్న బ్రాహ్మణులు ఈ రోజు కి మధ్యతరగతి జీవితాలు వెళ్లదీస్తున్నారు

    • @leela2470
      @leela2470 2 หลายเดือนก่อน +2

      Ss 🙏

    • @RajeshAllaru
      @RajeshAllaru 2 หลายเดือนก่อน

      1:17

    • @Viswanath20
      @Viswanath20 2 หลายเดือนก่อน +4

      మూర్తి గారు బ్రాహ్మణులే

    • @JayaMeghana15Vaka
      @JayaMeghana15Vaka 2 หลายเดือนก่อน +1

      True

    • @JayaMeghana15Vaka
      @JayaMeghana15Vaka 2 หลายเดือนก่อน

      Luxury pakkana pedite software jobs valla gurinchi emo kani a brahamanulu madhyam tagi non veg thintaru

  • @lakitv6142
    @lakitv6142 2 หลายเดือนก่อน +1

    మూర్తి గారు హీరో

  • @143Varshitha
    @143Varshitha 2 หลายเดือนก่อน +24

    Murthi Garu Nijayithi parulu manchi manshi

  • @rohan6075
    @rohan6075 2 หลายเดือนก่อน +11

    మూర్తి గారు వేణు గారికి శిక్ష పడేవరకు మీరు ఈ ఇష్యు ని వదలకూడదు అని ఏ సంగలకు గుండలకు తల వంచకూడదని ఆశిస్తున్న...

  • @valliy1621
    @valliy1621 2 หลายเดือนก่อน +4

    A very sincere journalist Murthygsru and the country needs you. Hats off to your guts.

  • @ajaykumar-di2cr
    @ajaykumar-di2cr 2 หลายเดือนก่อน +6

    Murthi. Garu I support for you and you're genuine person

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 หลายเดือนก่อน +23

    మూర్తి గారు మీరు గొప్ప నిజాయతీ గల జర్నలిస్ట్. వేణు జ్యోతిషం పేరుతో ప్రజలను మాసం చేస్తూ డబ్బు సంపాదించే వ్యక్తి.నిజాలు తెలి వాళ్ళకి శిక్ష తప్పదు

  • @nslaxmi6012
    @nslaxmi6012 2 หลายเดือนก่อน +9

    మీ గురించి తెలియని వారికి కూడా మీ నిజాయితీ,సూటితనం, గతంలో మీ గత జీవితం లో గల ప్రత్యేకతలు తెలుసుకోగలిగాం.మీరు చిరంజీవి గా వుండి , మరిన్ని సత్కార్యాలు చేసి, ప్రజలకు మేలు చేయాలని కోరుకొంటున్నాను.

  • @RizwanAmmu
    @RizwanAmmu 2 หลายเดือนก่อน +5

    ❤ ur track record ☝️👌🫡👏👏👏👏super sir really great work sir 🙏🏻🙏🏻🙏🏻

  • @janakiramarajup4791
    @janakiramarajup4791 2 หลายเดือนก่อน +16

    మొదట అతడిని స్వామి అనటం మానేయండి...

  • @PavanGanga-g9u
    @PavanGanga-g9u 2 หลายเดือนก่อน +6

    Iam big fan off murthi garu ❤

  • @muddanaseshagirirao3537
    @muddanaseshagirirao3537 2 หลายเดือนก่อน +6

    Vaadi muddi Pagilevaraku vadaloddu Murty bro alage adusumalli garu n Rajani garu mariyu Umesh bro talked truly

  • @koyiratna6076
    @koyiratna6076 2 หลายเดือนก่อน +1

    Moorthy gaaru mee fan ni aipoyanu sir. You are like my brother. Mee nljayiti andariki inspiration sir.

  • @dpskvnsimhayaji9624
    @dpskvnsimhayaji9624 2 หลายเดือนก่อน +2

    U r good person

  • @siva_atla
    @siva_atla 2 หลายเดือนก่อน

    Murthi garu miru genuine person

  • @RaAm1983
    @RaAm1983 2 หลายเดือนก่อน +2

    Great TV 5.. Keep it up..!

  • @nagmudhiraj449
    @nagmudhiraj449 2 หลายเดือนก่อน +2

    మూర్తి గారు నాకు తెలిసి ప్రతినిధి 2 సినిమా మీ జర్నలిజ ప్రయాణం అనుకుంట మూర్తి గారు. మీ డైరెక్షన్ లో మీ సినిమా ఎలా ఉంటుంది అని. Im వెయిటింగ్ మూర్తి గారు

  • @kavithachilakapati2878
    @kavithachilakapati2878 2 หลายเดือนก่อน +1

    Honest journalist murthu anna

  • @srinivasyadav1555
    @srinivasyadav1555 2 หลายเดือนก่อน +16

    ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస్ గారు స్టోరీలు చూపు పెడుతున్నారు కాబట్టి వేణు స్వామి టీవీచానల్స్ ని డైవర్ట్ చేసినట్టు

  • @snehakodali6948
    @snehakodali6948 2 หลายเดือนก่อน

    It is truth we don't know about Murti sir now we proud of you

  • @bachusainath
    @bachusainath 2 หลายเดือนก่อน +18

    Meeru taggodu sir

  • @krishnasridharala4933
    @krishnasridharala4933 2 หลายเดือนก่อน +2

    The great person sir. Assalu taggoddu meeru

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 หลายเดือนก่อน

    Adusumilli garu Smt. Rajani garu, Umesh garu, Nagabhushanam garu nice talking.

  • @kvkchaitanya1992
    @kvkchaitanya1992 2 หลายเดือนก่อน +2

    genuine person

  • @vedanthp6349
    @vedanthp6349 2 หลายเดือนก่อน +2

    Anna me dare ki hats up anna meru programs anta naku chala istam anna

  • @mohanjyothi4511
    @mohanjyothi4511 2 หลายเดือนก่อน +2

    Mutry garu I will support you from Kuwait

  • @ramalaxmithumu6840
    @ramalaxmithumu6840 2 หลายเดือนก่อน

    మూర్తి గారు లాంటి జర్నలిస్టు 🫡 రాష్ట్రానికి ఒక్కరైనా ఉండాలి ఆయన్ని నిందించడం అంటే ధర్మాన్ని నిందించడం లాంటిది మన రాష్ట్రంలో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బతికే వాళ్లే తప్ప 🥲 మూర్తి గారిలా నిజం మాట్లాడే వాళ్లు చాలా తక్కువ 🙏🏻🙏🏻 మూర్తి గారి లాంటి జర్నలిస్టులు🫡 ప్రతి టీవీ ఛానల్లో ఒక్కరైనా ఉండాలి అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి🙏🏻🙏🏻🙏🏻🙏🏻 హ్యాట్సాఫ్ టు యు🫡 మూర్తి గారు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @rohan6075
    @rohan6075 2 หลายเดือนก่อน +4

    Waiting for Babu gogineni reply

  • @MohanNaikMohanNaik-hv4xi
    @MohanNaikMohanNaik-hv4xi 2 หลายเดือนก่อน +1

    Mutry garu super ❤❤❤ iam support i am non kuwait

  • @PadmaReddy-p4y
    @PadmaReddy-p4y 2 หลายเดือนก่อน

    Moorthy garu your super hero sir🕉️🙏

  • @bharathmokaralas4829
    @bharathmokaralas4829 2 หลายเดือนก่อน +10

    ఈ దెబ్బతో వీణ గారు ఇవ్వాలి Divorce ,వేణుగారికి ...😂😂😂

  • @SrinuGoudVolgs
    @SrinuGoudVolgs 2 หลายเดือนก่อน +4

    Meku epudu టీడీపీ సపోర్ట్ వుంది sir క్లారిటగా ఎవరు ఉన్నారో చెప్పండి plz

  • @saigayatri2819
    @saigayatri2819 2 หลายเดือนก่อน

    We are with you sir.

  • @pandetivenkatasubbaiah3625
    @pandetivenkatasubbaiah3625 2 หลายเดือนก่อน

    ది గ్రేట్ మూర్తి గారు

  • @mosseenmd8199
    @mosseenmd8199 2 หลายเดือนก่อน +1

    Super sir meru ❤

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 2 หลายเดือนก่อน

    మూర్తి గారు మీరు ఎప్పుడు కరక్ట్ మీ వెనుక చాలా మంది ఉన్నారు 🙏

  • @arisemrameshbabu-os8xp
    @arisemrameshbabu-os8xp 2 หลายเดือนก่อน

    We support murthi gariki madi telngana

  • @sriram1305
    @sriram1305 2 หลายเดือนก่อน +21

    వేణు గాడికి సమోసా రగడానే

  • @jayavardhanaraju8571
    @jayavardhanaraju8571 2 หลายเดือนก่อน

    Murthi garu great parson

  • @MrSivabolla
    @MrSivabolla 2 หลายเดือนก่อน

    Hat's off sir..🙏

  • @suruvenkateshwarrao2109
    @suruvenkateshwarrao2109 2 หลายเดือนก่อน +1

    Good.sar

  • @Praveenabpadarthi
    @Praveenabpadarthi 2 หลายเดือนก่อน +10

    420 Jagan.. 420 Venu

  • @yarlagaddaprasad
    @yarlagaddaprasad 2 หลายเดือนก่อน +1

    Suuuuper

  • @rameshsailu7736
    @rameshsailu7736 2 หลายเดือนก่อน

    Nijayitho tho bathike vallanu gelakavaddu. Gelikethe ilage vuntadhi... Murthanna. Nuv nikayithiki nidarshanam.

  • @arisemrameshbabu-os8xp
    @arisemrameshbabu-os8xp 2 หลายเดือนก่อน

    We support murthi garki

  • @AdityaVlogs-mr7kx
    @AdityaVlogs-mr7kx 2 หลายเดือนก่อน +3

    Moorti gaaru aa venu gadini vadaloddhu. Alanti chetta vedavalani doola teerchaali bokkalo vesi tannali.
    I support moorti garu.
    I am with you moorti garu

  • @saichaitanya3104
    @saichaitanya3104 2 หลายเดือนก่อน +1

    Nijamina party lo meeting mamuluga vundadhu

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla 2 หลายเดือนก่อน

    మొడిగారు రాక ముందే యోగ ప్రపంచంలో ఫేమస్ అండి, ఇది కూడా sir కి తెలియదా?

  • @ramprasadabbarajuramprasad4921
    @ramprasadabbarajuramprasad4921 2 หลายเดือนก่อน

    A BIG BIG SALUTE TO MURTY GARU..Society needs people like you.. Though you are very younger to me accept my padabhivandanam.Pl.dont leave dirty astrologer Venu swamy..

  • @sivasai91
    @sivasai91 2 หลายเดือนก่อน +2

    Anavasarnga gelukunthunnadu

  • @kranthim3219
    @kranthim3219 2 หลายเดือนก่อน +3

    నిపు తో నేషనల్ గేమ్స్ ఆడుతునావు వేణు

  • @sandhyakasibhatla7099
    @sandhyakasibhatla7099 2 หลายเดือนก่อน

    Maa vizag lo entha mandi vunnaroo pillalu peddalu kuda

  • @pavanannabathuni
    @pavanannabathuni 2 หลายเดือนก่อน +1

    Vaadu Veena yooni teegagaa

  • @srinivaskovvali6371
    @srinivaskovvali6371 2 หลายเดือนก่อน

    క్రేన్నాపిశాచి ఉంటారు దీన్ని తెలియజేయండి

  • @davidraju7525
    @davidraju7525 2 หลายเดือนก่อน

    శ్రీ మూర్తిగారు...మీరు ఇటువంటి వ్యక్తులను / దుష్ట శక్తులను అస్సలు ఉపేక్షించకూడదు. న్యాయం నూటికి నూరు శాతం మీ వైపే వుంది.

  • @NrkCraftAndTravel
    @NrkCraftAndTravel 2 หลายเดือนก่อน +2

    రోషన్ కూడా బాగా ప్రమోట్ చేశాడు ఈమధ్య టెంపుల్ రిలేటెడ్, చాలా మంచి వాళ్లని ఇంటర్వ్యూ చేస్తాడు, కానీ ఇలాంటి వీ ప్రమోట్ చేయకూడదు

  • @sreenivasulupullagura3546
    @sreenivasulupullagura3546 2 หลายเดือนก่อน

    నిజం అంటే మూర్తి ఆకారము , అగ్గి అంటే మూర్తి ఆకారము, మరకలు చెదలు పట్టనిది మా మూర్తి ఆకారము , కుహనా వాదుల కుహనా స్వాములను కరకు చుర కత్తుల వాక్కులతో తీక్ష్ణవీష్ణ అగ్నిశిఖాజ్వాలలతో భస్మీపటలం చేసేది మా మూర్తియే , ఆ మూర్తియే టివి5 లో ఆదిత్యుడై జ్వలించే మాభారత ధర్మ రక్షణామూర్తి .సోదరా మీది ధర్మరక్షణా పథము .అన్నింటా మీదే విజయము. విజయుండవై విజృంభించండి. శుభం.

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 2 หลายเดือนก่อน

    మూర్తి గారు ఒక్క నిజాయితిపరుడు. ఆంధ్ర తెలగానకు.ఒక్కశక్తి.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 หลายเดือนก่อน

    Meeru ane padanni avamaninchavaddu, Muthy garu? naakekkado manduthundi

  • @pavanannabathuni
    @pavanannabathuni 2 หลายเดือนก่อน +1

    Veena vani Swamy inka nuvvu parankusam venu gaadi kinda teegalu tempi nee goppa kooda chupinchu

  • @rochellafun771
    @rochellafun771 2 หลายเดือนก่อน

    Valla goyyi valley thavvukunnaru anyayam bayata vastadi

  • @nanduriveerabhadram
    @nanduriveerabhadram 2 หลายเดือนก่อน

    ఆనడిగినోళ్లు ఎవరైనా అందంగా ఉన్నాడని బోధన

  • @godwinprasaanna4839
    @godwinprasaanna4839 2 หลายเดือนก่อน

    I think Vane should go an watch TH-cam channels on musical instruments players so many people kids and other age groups people playing Veena in classical and western style people are taking playing Veena instruments to next level but this so sad to here for there benefits they use people fear as a weapon and scare them and make money..

  • @deevenakumari6153
    @deevenakumari6153 2 หลายเดือนก่อน +3

    Vadu Swamy yentandi

  • @deevenakumari6153
    @deevenakumari6153 2 หลายเดือนก่อน +4

    Brahmanulandaru veediki against

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 หลายเดือนก่อน

    అబద్ధపు పుట్టుకలో మొదటి స్థానంలో ఉన్న సాక్షి వేసింది అంటే తెలిసి పోతుంది గా ప్రజలకు

  • @srinathdarbha7233
    @srinathdarbha7233 2 หลายเดือนก่อน +1

    Super six Emaindi ? free bus Emaindi ? AP government 30 days 60 days achievement enti ? Constraints enti ??
    Ivanni vadilesi eee aatmastuthi paraninda emiti ??

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 2 หลายเดือนก่อน +2

    సాక్షి పేపరులో వుద్యోగం సేస్తా ఉంటే ఆ పలుకులే పలకాలి, లేపోతే అక్కడి వుద్యోగం సున్నా. మరి ఇగ బతికేదెలా? ఇంకో మీడియా వాడెవ్వడూ కాలెట్టనీయడే! అంతటి పేరు గడించినదాయె!! ఆల్లకు నిజం ఏమిటో తెలిసినా, లోపలే దాచుకుంటారు .
    అయినా ఇంత పెచారం ఎందుకు? ఎవురయితే ఆడిచేత నష్టపోయారో, బాధింప బడ్డారో, ఆల్లు కోర్టులకెల్లో, ఇతర అధికారిక వ్యవస్థలు, పోలీసు యంత్రంగమును ఆశ్రయించో, ఆడిని మల్ల ఈ చెడ్డ జోతిషకాలు చొల్లకుండా, పళ్ళు పీకిస్తే, అప్పుడు గాని అంతమవదు. మరి సు మొట్టో గా ఎవురు పిల్లికి గంట కడతారో సూడాలి గందా !!!

  • @anil-wn4er
    @anil-wn4er 2 หลายเดือนก่อน +2

    Beginner mistakes evanni .. sarigga plan cheskovali kada 😂😂

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 2 หลายเดือนก่อน

    మూర్తి గారు మీ జర్నలిజం లో మీరు చెప్పే వ న్నీ పచ్చి నిజాలు.మీరంటే మాకు చాలా నమ్మకం.మీకు ఏ రకమైన కళంకం అంట దు

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 2 หลายเดือนก่อน

    సార్ కర్మయ్యెవరని వదలడు

  • @SrinivasuluMounika
    @SrinivasuluMounika 2 หลายเดือนก่อน +8

    ముర్తీ గారీ గురీంచి పోలీసు శాఖ వీచారీంచలి

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 2 หลายเดือนก่อน

    మూర్తి గారు ఖచ్చితంగా నిజాయితీ పరుడు.నీలాగా దొంగ జాతకాలు,దగా ఆరోపణలు కాదు.చూస్తుంటే క్లియర్ గా అర్ధం అవుతుంది.జనాలు ప్రతి సారి పిచ్చోళ్ళు అవ్వరు

  • @ravipalliravi9968
    @ravipalliravi9968 2 หลายเดือนก่อน

    Shakshi batch pani edi

  • @ranjithkumar1307
    @ranjithkumar1307 2 หลายเดือนก่อน +1

    The game starts now 😂
    Sachhadu venu gorre 😂

  • @kumudayt
    @kumudayt 2 หลายเดือนก่อน +1

    నాగ చైతన్య విషయం లో అవాకులు చవాకులు మాటలాడి అడ్డంగా దొరికిపోయాడు వేణు. దాన్ని డైవర్ట్ చెయ్యడానికి ఇంకో కొత్త డ్రామా కు తెర తీశారు. మీరూ వదలకండి. బ్రాహ్మణ పుట్టుక పుట్టి జుగుప్స కలిగించే పూజలు మాంస భక్షణ పబ్ లు నడపడం చేస్తాడా? బ్రాహ్మలంతా ఇలాంటి వారే అన్న స్థాయికి దిగజార్చే చెడ్డపేరు అందరికీ తీసుకువచ్చాడు.

  • @BigBoss-hj5wx
    @BigBoss-hj5wx 2 หลายเดือนก่อน +1

    మూర్తి గారు మీరు బ్లాక్మెయిలింగ్ ఎక్స్పర్ట్.. గతంలో ఎన్డీ తివారీ ని... 2019లో మహా న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్నప్పుడు జనసేన పార్టీని.. లక్ష్మీపార్వతిని మీరు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేశారు అందరికీ తెలుసు

  • @bhavanapillutla9844
    @bhavanapillutla9844 2 หลายเดือนก่อน +1

    మూర్తి గారు వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు నాన్ వెజ్ తినే ఎదవ బ్రాహ్మణుడు కాదు ఇంకోసారి వాడు బ్రాహ్మణ అని అంటే చెప్పు తీసుకొని కొడతారు బ్రాహ్మణులందరూ

  • @pavanannabathuni
    @pavanannabathuni 2 หลายเดือนก่อน +1

    Nuvvu enthamandhiki nerpove cheppu Veena swamy

  • @ringtonearea85
    @ringtonearea85 2 หลายเดือนก่อน

    మూర్తి అనే నిప్పునీ టచ్ చేసిన కౌశల్ ఆర్మీ,బండ్ల గణేష్ అడ్రస్ లేకుండా పోయారు,ఇప్పుడు వెను గాడు

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 2 หลายเดือนก่อน

    వీడి జాతకం 11నుండీ మారిపోయింది.వీడిని 11.కాపడలేదు.దానికే కష్టం వచ్చింది.

  • @RickNethala
    @RickNethala 2 หลายเดือนก่อน

    జర్నలిజం కి రూపముంటే అది మూర్తి అన్న లాగే ఉండొచ్చా అనిపిస్తుంది. ఫేక్ వేణుస్వామి నీకు తెలియదేమో మూర్తి అన్న సమాజం లో దీన స్థితిలో ఉన్న ప్రజల శ్రేయసు కోసం ప్రతిరోజూ పాటుపడుతూ కనీసం వైవాహిక జీవిత కూడా లేకుండా ప్రజలకోసం బ్రతుకుతున్న యుగపురుషుడు…. వేణు నీ జాతకం చివరికొచ్చి మూర్తి అన్నతో పెట్టుకున్నావ్

  • @nagarani7724
    @nagarani7724 2 หลายเดือนก่อน +1

    Venu gaani jail lo veyandi sir enka em questions e levu vaadu vaani pelam kathalu anni over actions Entha style malli asalu chetha mokam dhi save the people from them

  • @srinivasuppuluri1413
    @srinivasuppuluri1413 2 หลายเดือนก่อน

    We are with you Murty garu. Sakshi is worst if late. It gas lust credibility in the eyes if people. Why YCP is encouraging this rogue.
    Venu is a criminal. Now his wife also joined the band. What a worst family.

  • @pavanannabathuni
    @pavanannabathuni 2 หลายเดือนก่อน +1

    Ee ...ja lu valla kadhu Hindu matham meedha goravam pothundhi

  • @sugunahari1
    @sugunahari1 2 หลายเดือนก่อน

    మూర్తి గారూ బాధ పడకండి... అయనవన్నీ పిచ్చిమాటలు.. చేష్టలు

  • @jonnakutydarshana
    @jonnakutydarshana 2 หลายเดือนก่อน

    భజన ప్రోగ్రాం

  • @jyothsnak6438
    @jyothsnak6438 2 หลายเดือนก่อน

    వీళ్లు అదరరు బెదరరు అంట. ఏంటి సాక్షి నీకు అండ గా ఉందని నమ్మకమా.😂😂😂. చేరపకు రా చెడేవు.

  • @sugunahari1
    @sugunahari1 2 หลายเดือนก่อน

    గతిలేనమ్మ.. మతిలేని మొగుడు

  • @kannygoud5
    @kannygoud5 2 หลายเดือนก่อน

    Vere astrologer okaru chepparu venu gadu oka one month lo pothadu ani

  • @pavanannabathuni
    @pavanannabathuni 2 หลายเดือนก่อน +1

    Dondhu Dhondhe

  • @ballameghana2406
    @ballameghana2406 2 หลายเดือนก่อน

    Venu is a cheater. He even tried to morph a picture with Modi