Subramanya Swamy Devotional Songs | Vel Muruga Vel Muruga Song | Divya Jyothi Audios And Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 315

  • @kranthi457
    @kranthi457 6 หลายเดือนก่อน +70

    వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ(2)
    మురుగన్ కి హరోం హర
    వెళనకి హరోం హర
    వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ(2)
    మురుగనికి హరోం హర
    వెళనకి హరోం హర
    మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగ
    మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగా
    వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ
    మురుగన్ కి హరోం హర
    వెళనకి హరోం హర
    హ..మురుగనికి హరోం హర
    వెళనకి హరోం హర
    ఆది దంపతుల శివపార్వతుల అయ్యరూపమా
    వేల్ మురుగ వేలుమురుగా వేలుమురుగా వేల్
    కార్తికేయ స్వామి రూప తరకాసురవర్ధన
    వేల్ మురుగా వేలుమురుగా వేలుమూరు గా వేల్
    ఆది దంపతుల శివపార్వతులయ్య రూపమా
    వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్
    కార్తికేయ స్వామి రూప తారకాసురవర్ధన వేల్ మురుగా వెల్ మురుగ వేలుమురుగా వేల్
    మమ్ము కావగ దిగి రావయ్య వెల్ మురుగా కరుణించి కాచుకోర వేలు మురుగ
    కావగ దిగిరావయ్య వేలుమూరుగా మమ్ము కరుణించి కాచుకోర వేలు మురుగ
    వేల్ మురుగా వేలుమురుగా పళని మలై కొండ మీద బాల మురుగ
    మురుగనకి హరోం హర
    వెళనకి హరోం హర
    హ.. మురుగనకి హరోం హర
    వెళనకి హరోం హర
    నాగలోక భూలోక సర్వలోకపాలీత వేల్ మురుగా వేల్ మురుగా వేలు మురుగా వేల్
    దేవసేన వల్లి పతి సకల కళా పూజిత వేల్ మురుగా వేలు మురుగా వేలు మురుగా వేల్
    నాగలోక భూలోక సర్వలోకపాలిత వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్
    దేవసేన వల్లిపతి సకలకల పూజిత వెల్ మురుగ వేల్ మురుగా వేల్ మురుగా వేల్
    సూలాయుధ నేత్రసుధ వెల్ మురుగ సర్వం ని ఆరాధ్య వెల్ మురుగా
    సులాయుద నేత్రసుధా వెల్ మురుగ సర్వం ని ఆరాధ్య వెల్ మురుగ
    వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ
    మురుగన్ కి హరోం హర
    వెళనకి హరోం హర
    హ..మురుగనికి హరోం హర
    వెళనకి హరోం హర
    అనంత శక్తి రూపుడా అగ్ని కరవాయునుడా వేల్ మురుగా వేల్ మురుగ వేల్ మురుగ వేల్
    ఆదిశక్తి ఉమాసుత గంగమ్మ లోలుడా వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మూరుగా వేల్
    అనంత శక్తి రూపుడా అగ్ని కరవాయనుడా వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగ వేల్
    ఆదిశక్తి ఉమా సుతా గంగమ్మ లోలుడా వేల్ మురుగ వెల్ మురుగ వెల్ మురుగ వెల్
    వరాలకురిపించు కుక్కి సుబ్రహ్మణ్యుడా భక్తుల మొర ఆలకించు దీన బంధుడ
    వరాలు కురిపించు కుక్కే సుబ్రహ్మణ్యడా భక్తుల మోర ఆలకించు దీన బంధుడా
    వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ(2)
    మురుగన్ కి హరోం హర
    వెళనకి హరోం హర
    మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగ
    మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగా
    వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ
    హ..మురుగనికి హరోం హర
    వెళనకి హరోం హర

  • @baddipudimani4786
    @baddipudimani4786 ปีที่แล้ว +22

    వేలు మురుగ వేలు మురుగ పలనిమలై కొండమీద బాలమురుగా మురుగనికి హరోం హర
    వేలనకి హరోం హర
    వేల్మూరుగా వేలుమురుగా పలనిమలై కొండమీద బాలమురుగా
    మురుగనికి హరోం హర
    వేలనకి హరోం హర
    మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగ
    మురుగన్కి హరోం హర వేలనకి
    హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగా
    వేల్మూరుగా వేలుమురుగా పలనిమలై కొండమీద బాలమురుగా
    మురుగనికి హరోం హర
    వేలనకి హరోం హర
    మురుగనికి హరోం హర
    వేలనకి హరోం హర

  • @MR.Raghuvaran677
    @MR.Raghuvaran677 7 หลายเดือนก่อน +51

    తండ్రీ.. నీ దయ వల్ల.. నాకు పుత్ర సంతానం కలిగింది.. నీ ఆశీర్వాదం ఎల్లప్పుడు.. మాకు ఉండాలి .. ధన్యవాదములు తండ్రీ.. కార్తికేయ ధన్యవాదాలు.. తండ్రీ.. 🙏

  • @baddipudimani4786
    @baddipudimani4786 ปีที่แล้ว +17

    నాగలోక భూలోక సర్వలోకపాలీత వేల్ మురుగా వేల్ మురుగా వేలు మురుగా వేల్
    దేవసేన వల్లి పతి సకల కళా పూజిత వేల్ మురుగా వేలు మురుగా వేలు మురుగా వేల్
    నాగలోక భూలోక సర్వలోకపాలిత వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్
    దేవసేన వల్లిపతి సకలకల పూజిత వెల్ మురుగ వేల్ మురుగా వేల్ మురుగా వేల్
    సూలాయుధ నేత్రసుధ వెల్ మురుగ సర్వం ని ఆరాధ్య వెల్ మురుగా సులాయుద నేత్రసుధా వెల్ మురుగ సర్వం ని ఆరాధ్య వెల్ మురుగ
    వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ
    మురుగన్ కి హరోం హర
    వెళనకి హరోం హర
    హ..మురుగనికి హరోం హర
    వెళనకి హరోం హర

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 ปีที่แล้ว +241

    అయ్యా పుత్ర సంతానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను,, మా ఇంట్లో మహా లక్ష్మి లాంటి నా కూతురు కి ఒక తమ్ముడుని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. 🙏💐

    • @naveenvanjari5042
      @naveenvanjari5042 ปีที่แล้ว +17

      Maam any result

    • @rajur3557
      @rajur3557 ปีที่แล้ว

      ​@@naveenvanjari5042me

    • @srikanthbuthagaddala5108
      @srikanthbuthagaddala5108 ปีที่แล้ว +1

      @@naveenvanjari5042 ఆఫ్టర్ 2 మంత్స్ రిజల్ట్స్ 👍

    • @UhaGopi-us1oy
      @UhaGopi-us1oy ปีที่แล้ว +12

      కన్ఫామ్ స్వామి....

    • @durgaprasdreddy6231
      @durgaprasdreddy6231 ปีที่แล้ว +4

      Haro.....Hara.....

  • @AjithKumar-tw6ft
    @AjithKumar-tw6ft 5 วันที่ผ่านมา +2

    வெற்றி வேல் முருகனுக்கு அரோகரா........

  • @baddipudimani4786
    @baddipudimani4786 ปีที่แล้ว +20

    అనంత శక్తి రూపుడా అగ్ని కరవాయునుడా వేల్ మురుగా వేల్ మురుగ వేల్ మురుగ వేల్ ఆదిశక్తి ఉమాసుత గంగమ్మ లోలుడా వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మూరుగా వేల్ అనంత శక్తి రూపుడా అగ్ని కరవాయనుడా వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగ వేల్ ఆదిశక్తి ఉమా సుతా గంగమ్మ లోలుడా వేల్ మురుగ వెల్ మురుగ వెల్ మురుగ వెల్ వరాలకురిపించు కుక్కి సుబ్రహ్మణ్యుడా భక్తుల మొర ఆలకించు దీన బంధుడ వరాలు కురిపించు కుక్కే సుబ్రహ్మణ్యడా భక్తుల మోర ఆలకించు దీన బంధుడా

    • @raginitrainings755
      @raginitrainings755 7 หลายเดือนก่อน

      Thank you so mcuh for sharing lyrics

  • @baddipudimani4786
    @baddipudimani4786 ปีที่แล้ว +16

    ఆది దంపతుల శివపార్వతుల అయ్యరూపమా వేల్ మురుగ వేలుమురుగా వేలుమురుగా వేల్
    కార్తికేయ స్వామి రూప తరకాసురవర్ధన వేల్ మురుగా వేలుమురుగా వేలుమూరు గా వేల్ ఆది దంపతుల శివపార్వతులయ్య రూపమా వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్ కార్తికేయ స్వామి రూప
    తారకాసురవర్ధన వేల్ మురుగా వెల్ మురుగ వేలుమురుగా వేల్
    మమ్ము కావగ దిగి రావయ్య వెల్ మురుగా కరుణించి కాచుకోర వేలు మురుగ కావగ దిగిరావయ్య వేలుమూరుగా మమ్ము కరుణించి కాచుకోర వేలు మురుగ
    వేల్ మురుగా వేలుమురుగా పళని మలై కొండ మీద బాల మురుగ
    మురుగనకి హరోం హర
    వెళనకి హరోం హర
    హ.. మురుగనకి హరోం హర
    వెళనకి హరోం హర

    • @raginitrainings755
      @raginitrainings755 7 หลายเดือนก่อน

      Thank you so mcuh for sharing lyrics

    • @Arunkolar912
      @Arunkolar912 3 หลายเดือนก่อน

      Tq so much 😍

  • @harinarasimharao6306
    @harinarasimharao6306 ปีที่แล้ว +30

    స్వామీ..నాకు ఒక పాప ఉంది..తనకు ఒక చిట్టితమ్ముడిని ప్రసాదించమని కోరుకుంటున్నాను..మీకు శతకోటి నమస్కారములు..ఓం శం శరవణభవ..🙏🙏🙏🙏🙏

  • @సంతోష్జిమ్మిడి
    @సంతోష్జిమ్మిడి 21 วันที่ผ่านมา +2

    స్వామి నా ఇద్దరు కూతుళ్ళకు చిన్ని తమ్ముడిని కానుకగా ఇవ్వండి స్వామి.

  • @rajeshkarnatiraju239
    @rajeshkarnatiraju239 ปีที่แล้ว +13

    వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురిగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్

  • @saiarpula9141
    @saiarpula9141 5 หลายเดือนก่อน +3

    తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా కష్టాలన్నీ పోవాల్లి స్వామి మేము అనుకున్నది జరగాలి స్వామి అప్పులు మొత్తం తీరిపోవాలి స్వామి ఏది చేసినా కలిసి రావాలి స్వామి మా అమ్మ నాన్న చల్లగా చూడు తమ్ముడు డ్రైవింగ్ ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండు ఏదైనా ఒకటి మోటర్ ఫీల్డ్ తీసుకోవాల స్వామి మోటార్ ఫీల్డ్ హై రావాలి అప్పులు మొత్తం పోవాలి సాంగ్ ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలి హౌసింగ్ లోన్ కావాలి నందిని పెళ్లి చేసుకోవాలి నందిని ఫోన్ చేయాలి కష్టాలను పోగొట్టు స్వామి 🙏🪔🐍🙏🦚🦚🦚🐍🐍

  • @lakshmiranga0110
    @lakshmiranga0110 26 วันที่ผ่านมา

    స్వామి నా కూతురికి ఒక తమ్ముడిని ప్రసాదించు స్వామి.. పాపకి 7 సంవత్సరాలు తరవాత ఎన్ని ప్రయత్నాలు పూజలు చేసిన నా కర్మ తరగడం లేదు..స్వామి త్వరలో నాకు పుత్ర సంతానం కలిగేలా అనుగ్రహించు స్వామి..

  • @askyour9793
    @askyour9793 22 วันที่ผ่านมา

    Swamy ni peru pettukunna naku.vivaham avvaali nannu divinchu.jarigitae ni daggaraki vasta swamy

  • @SaiSanthu-mq4ys
    @SaiSanthu-mq4ys 28 วันที่ผ่านมา +3

    స్వామి సంతానం ప్రసాదం స్వామి

  • @narayanareddy9054
    @narayanareddy9054 4 หลายเดือนก่อน +6

    స్వామి నాకు ఒక పాప కానీ బాబు కానీ ప్రసాదించు తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న స్వామి ఓం శరవణ భవ

    • @nsramakrishna5307
      @nsramakrishna5307 3 หลายเดือนก่อน

      Varahi matha ni baaga nammandi confirm ga anukunna korikalu neraverutayi.Tuesday subrahmaya swamy abishekam cheyandi chala manchi result vuntadi

  • @SatyanarayanaSonde
    @SatyanarayanaSonde 4 หลายเดือนก่อน +10

    నా చిన్న కూతురు ధనలక్ష్మి పాపు బాబో ఇవ్వు స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురు అన్నదమ్ములు ముచ్చటైన తమ్ముడు జై గణేశ జై జై గణేశా

  • @drvsvprabhakar8665
    @drvsvprabhakar8665 11 หลายเดือนก่อน +9

    శ్రీ శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వరా ....శ్రీ కల్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయ వనమలమ్మ అమ్మవారి నూతన ఆలయంలో వారితో పాటు సంకటహర మహా గణపతి సహితంగా .. తొందరగా వచ్చేయి స్వామి !

  • @duggannaduga3860
    @duggannaduga3860 ปีที่แล้ว +7

    ఓం శ్రీ స్వామియ్ శరణం అయ్యప్ప నువ్వుల నీవే మాకు దికు స్వామి

  • @UsharaniOmmi
    @UsharaniOmmi 9 หลายเดือนก่อน +4

    Naku naku roju rojuki argyam bagodam ledu tandri naku manchi arogyam avi tandri 😢😢😢😢 🙏🙏🙏🙏🙏

  • @kattasivakumar6477
    @kattasivakumar6477 3 หลายเดือนก่อน

    స్వామి అందరు బాగుండాలి అందులో నేను ఉండలి నా మంచి కోరే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆరోగ్యం ఉండాలి ఆర్ధికంగా బాగుండేలా చూడు స్వామి నా అప్పులు తీర్చుకోవడని ఒక ఉద్యోగం ఇప్పిన్చు స్వామి పిల్లల కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెటము ఒక పాప గానీ బాబు గానీ ప్రసాదించు స్వామి బాధలో ఉన్న మా వాళ్ళకి సహాయం చేయాలి అని అంది కానీ చేయడానికి నాకు అంత ఆర్థిక స్థోమత లేదు చల్ల బాధగా ఉంటుంది స్వామి మా లాంటి పేద వాళ్ళకి అండగా ఉండు స్వామి

  • @VeerababuYerramsetti
    @VeerababuYerramsetti ปีที่แล้ว +10

    Yem patara Nayana Naku yentha istam song yenni sarlu vinna kanni vinalanpistundi my favourite God very power ful God chala satyam Subrahmanyam swamy.kumar swamy.kartikeya.murugan swamy.shanumukha.mamulu God kadhu ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @LakshmiReddyThathireddy
    @LakshmiReddyThathireddy 13 วันที่ผ่านมา

    Thandri kukke Subramanya Swami Namon wife 4th month pregnancy Swami Babu na wife bagundali Swami na vyaparam Baga jarigela Chudu thandri Na thalidhandrula
    Arogyam Na Arogyam Bagundela Divinchu Thandri Adhi Subramanya Swami Namon Namaha

  • @SubhashiniSubuu
    @SubhashiniSubuu หลายเดือนก่อน +4

    అయ్యప్ప nanu kovet ki papamnchu swami pls అయ్యప్ప ❤❤❤

  • @sumathigorla7423
    @sumathigorla7423 10 หลายเดือนก่อน +3

    🙏Hara Hara 🔱Shiva Shiva Subramanyam Shiva shiva Hara Hara 🌼Subramanyam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏na kuthuru ki thamudi ni prasadhinch swamy🔱🔱🔱🙏Om Subramanya swamy🙏

  • @UsharaniOmmi
    @UsharaniOmmi 9 หลายเดือนก่อน

    Naku manchi arogyam avi tandri Santhanam kalginchu thandri 😢😢chala badha padtunanu thandri pelala gurchi na bharta ki ma annaya ki manchi arogyam avi tandri 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 9 หลายเดือนก่อน

      Na family ki rakshinchu tandri ma akka ma annaya na bharta na atta na mavya ki andrini kapadu tandri 🙏🙏🙏

  • @avunurisrinivas4768
    @avunurisrinivas4768 4 หลายเดือนก่อน +2

    Swami na thappulu amaina unte kshaminchu thandri. naku santhananni prasadinchu thandri

  • @SubbuSubbu-bt5cg
    @SubbuSubbu-bt5cg ปีที่แล้ว +4

    SUBRAMANYASWAMYni. Naminavariki. Aapudu. Tooduga. Untadi

  • @chandhanachandhu341
    @chandhanachandhu341 2 หลายเดือนก่อน +1

    Swami vel muruga Naku oka papa undhi nenu malli pregnant ippudu Naku babu kavali bless me plz

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 ปีที่แล้ว +5

    జై సుబ్రహ్మణ్య స్వామి జై సుబ్రహ్మణ్య స్వామి☘️☘️☘️🍒🍒🍒🍎🍎🍎🌷🌷🌷🌹🌹🌹🍇🍇🍇🙏🙏🙏🙏

    • @SrinuvasuluMarriboina
      @SrinuvasuluMarriboina ปีที่แล้ว

      Swami kapadu thandri
      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 1:52

  • @rajushiva4631
    @rajushiva4631 2 หลายเดือนก่อน +1

    ఆది దంపతుల శివపార్వతుల అయ్యరూపమా వేల్ మురుగ వేలుమురుగా వేలుమురుగా వేల్
    కార్తికేయ స్వామి రూప తరకాసురవర్ధన వేల్ మురుగా వేలుమురుగా వేలుమూరు గా వేల్ ఆది దంపతుల శివపార్వతులయ్య
    రూపమా వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్ కార్తికేయ స్వామి రూప తారకాసురవర్ధన వేల్ మురుగా
    వెల్ మురుగ వేలుమురుగా💐🪴🌷🌻🥀🌹🪴💐🌸💮🌷🪴🌺🥀🌹☘🪴🌹🥀🌺🌻💐
    🍇🍋🥑🍌🍍🥭🍎🥥🍅🫒🫐🍒🥝🥥🍏🍐🍑🍎🥭🥥🥥🌹🌻🪴🌷🥥🪴🥥
    🪴🥥🪴🥥🪴🥥🥥🥢👋👋👋🙏3🙏🙏👏10👏👏🙏2024🙏🙏🙏🤲🤲🤲

  • @arthiarthi4840
    @arthiarthi4840 3 หลายเดือนก่อน +2

    Swami subramanya swami nenu na ramu bava edhharu bharya bharthala kalisi ni ramakuppam gudikochhi ninnu dharshinchune varanni naku prasadhinchu thandri subramanya swami na ramu bavatho inantha thondharga na pelli jarigela chesi na korika neraverchu thandri subramanya swami 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @manjunathManju-m4t
    @manjunathManju-m4t 6 วันที่ผ่านมา

    🌹 Om 🌹 namaha 🌹 Subramanya 🌹 swami 🌹 namo 🌹 namaha 🌹 Sharanam 🌹 swami 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraoLola
    @srinivasaraoLola ปีที่แล้ว +2

    Swamy maku manchi puthra Santhanam kalagali

  • @manjunathManju-m4t
    @manjunathManju-m4t 8 วันที่ผ่านมา

    Om namaha shanmuka swamy namo namaha Sharanam swami 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @JayasriKadali-h9w
    @JayasriKadali-h9w 28 วันที่ผ่านมา +1

    Swami naku baby boy ni prasadhinchu swami . 🙏🙏🙏🙏🙏

  • @arthiarthi4840
    @arthiarthi4840 6 หลายเดือนก่อน +1

    Swami subramanya swami e sari ni ramakuppam jathra vachhe sariki na ramu bavatho pelli jaripinchi nenu na ramu bava edhharu bharya bharthaluga kalisi ni ramakuppam gudiki vachhi ninnu dharshinchukonela ashirvadhinchu swami subramanya Swami e janmalo enkkeppatiki na ramu bava roopani kalavakunda chesi na ramu bavaki roopaki e janmalo ye sambhandham undakunda chesi na ramu bavatho na pelli jarigela kapadu swami subramanya swami 🌹🙏🙏🙏🌹

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 ปีที่แล้ว +6

    జై సుబ్రమణ్యజై సుబ్రమణ్య స్వామి☘️🌷🌷🌷🍒🍒🍒🍎🍎🍎🍎☘️☘️☘️🙏🙏🙏🙏

  • @bingivijaya7530
    @bingivijaya7530 11 หลายเดือนก่อน +1

    Swamy Naa pregnancy ni kapadu swamy om sree subrahmanya Valli devasena samethaya namah 🌺 om namah parvathi shivaya namah 🌺 🌺 om gam ganapatiye namah

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 ปีที่แล้ว +8

    వేలు మురుగ అయ్యప్ప స్వామికి చరణం శరణం అయ్యప్ప ❤

    • @User24586fyaqyerwhkibngkiotrse
      @User24586fyaqyerwhkibngkiotrse ปีที่แล้ว

      Ayya oka chinna maata ...
      Murugan antey Ayyappa Swamy kaadu. Murugan antey Kurama Swamy leda Subrahmanya Swamy.

  • @NaniNaidu-eb-ql
    @NaniNaidu-eb-ql 2 หลายเดือนก่อน

    మురుగానికి హరోం హర వెలునుకి హరోం హర స్కందనికి హరొంహర కరుణించి కసుకొర వెల్మురుగా

  • @nagamanidasari56
    @nagamanidasari56 3 หลายเดือนก่อน +1

    Swamy subramanya swamy naku manchi job prasadhinchandi swamy 🎉

  • @nagidinarasimharao1804
    @nagidinarasimharao1804 8 หลายเดือนก่อน +1

    Super song sir...గొంతు అదిరిపోయింది...armonyam ply supper👌

  • @ldreammylife6225
    @ldreammylife6225 5 หลายเดือนก่อน +2

    Swamy naaku ammavari lanti puthrikanu prasadhinchu swamy 🙏🙏🙏🙏🙏🙏

  • @arthiarthi4840
    @arthiarthi4840 7 หลายเดือนก่อน +1

    Swami subramanya swami na ramu bavatho na pelli jarigela kapadu swami subramanya swami karuninchi na korika neraverchu swami 🌹🌹🙏🙏🙏🌹🌹

  • @manjunathManju-m4t
    @manjunathManju-m4t 6 วันที่ผ่านมา

    🌹 Om 🌹 namaha 🌹 Subramanya 🌹 swami 🌹 namo 🙏 namaha 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @gangadhar7321
    @gangadhar7321 11 หลายเดือนก่อน +1

    Swami ma father aragyam bagavundaly Swami

  • @arthiarthi4840
    @arthiarthi4840 6 หลายเดือนก่อน +2

    Subramanya swami na ramu bavatho na pelli jarigela kapadu swami 🙏🙏🙏

  • @NaniNaidu-eb-ql
    @NaniNaidu-eb-ql 2 หลายเดือนก่อน

    వట్టివెల్ మురుగున కి జై స్కదన్ కి హరోం హర పలనిమలై కొండ మీద వెల్మురుగా

  • @arthiarthi4840
    @arthiarthi4840 3 หลายเดือนก่อน

    Subramanya swami na ramu bavaki roopaki e janmalo ye sambhandham lekunda chesi vachhe ni ramakuppam parasa timeki na ramu bavatho na pelli jaripinchi nenu na ramu bava edhharu bharyabharthaluga kalisi ni gudikochhi ninnu dharshinchukonela ashirvadhinchu swami subramanya swami karuninchi na ramu bavatho na pelli jaripinchi na premani gelipinchi na korika neraverchu thandri subramanya swami 🕉️🕉️🕉️🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🕉️🕉️🕉️

  • @chanduvodnala3105
    @chanduvodnala3105 ปีที่แล้ว +11

    No words 👌👌👌👌
    Very nice song 🙏🙏🙏

  • @nandanaventures894
    @nandanaventures894 25 วันที่ผ่านมา

    Swammi vandanalu ❤❤❤❤❤

    • @nandanaventures894
      @nandanaventures894 25 วันที่ผ่านมา

      Na koduku Ku kalyanamm jarepinchu thandri vellmurugan

  • @cmreddy5604
    @cmreddy5604 ปีที่แล้ว +3

    హరోం హర

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 2 หลายเดือนก่อน

    Nagaloka Bhuloka sarvaloka palitha velmuruga velmuruga velmuruga vel....

  • @MeAnjali147
    @MeAnjali147 7 หลายเดือนก่อน +1

    swamy🙏🏻 na eddaru papalaku chitti thammuni prasadinchu thandri

  • @ROYALMani-u6f
    @ROYALMani-u6f ปีที่แล้ว +5

    Ome Sri subramanyaswami

  • @Smartboy83285
    @Smartboy83285 28 วันที่ผ่านมา

    Vel vel Muruganiki Harom Hara💐🙏

  • @arthiarthi4840
    @arthiarthi4840 3 หลายเดือนก่อน

    Subramanya swami na ramu bavaki e janmalo pellantu jarigithe natho mathrame jarigela kapadu swami 🕉️🌹🌹🙏🙏🙏🌹🕉️

  • @nakkarajubabu8096
    @nakkarajubabu8096 11 หลายเดือนก่อน +1

    మురగానికి హరం హార

  • @arthiarthi4840
    @arthiarthi4840 5 หลายเดือนก่อน +1

    Subramanya swami kapadu thandri subramanya swami kapadu swami subramanya swami 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 ปีที่แล้ว +2

    Jai Ganesh ji 🙏🙏🌹

  • @sureshyadavithu6990
    @sureshyadavithu6990 3 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ స్వామి స్వామియేశారాణమయ్యప్ప 🙏🙏

  • @seshuvadlapudi6261
    @seshuvadlapudi6261 ปีที่แล้ว +3

    Subramanyam swami ki harom hara

  • @jaganjeevan5455
    @jaganjeevan5455 ปีที่แล้ว +3

    Srivalli Sridhevasena sametha om Sri Subramaneswara Swamiye Saranam 🙏

  • @nareshakumalla7445
    @nareshakumalla7445 หลายเดือนก่อน

    నాకూ ఒక బిడ్డ ను ప్రసాదించు స్వామి

    • @saigoudarepalli
      @saigoudarepalli หลายเดือนก่อน

      Swamiye saranam ayyappa.. Vel muragan.. 🛐🙏

  • @krishnamahesh4663
    @krishnamahesh4663 4 หลายเดือนก่อน

    Saravanabhava na papalanu teesesi oka udjogam ivvu swamy kastalu teerchandi muruga

  • @Friends-io1hv
    @Friends-io1hv 2 หลายเดือนก่อน +3

    Swamy na kuthiriki tammunni naku kodukuni prasadhinchu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramchitikela7657
    @sriramchitikela7657 ปีที่แล้ว +6

    Class and 2 class song I like you🙏

  • @arthiarthi4840
    @arthiarthi4840 7 หลายเดือนก่อน

    Swami subramanya swami na ramu bava e janmalo enkeppatiki roopani kalava kunda chesi na ramu bava pelli roopatho jaragakunda api e janmalo na ramu bavaki pellantu jarigithe natho mathrame jarigela kapadu swami murugayya nenu na ramu bava edhharu barya bharthaluga kalisi ni ramakuppam gudikochhi ninnu dharshinchukonela ashirvadhinchu swami subramanya swami na korika neraverchayya subramanya swami 🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺

  • @RambabuMalladi-pi2cs
    @RambabuMalladi-pi2cs 10 หลายเดือนก่อน

    ఓం శం శరవణ భవాయా నమః ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @ESR516
    @ESR516 11 วันที่ผ่านมา

    జై సుబ్రమణ్య స్వామి

  • @rambabuteja5669
    @rambabuteja5669 ปีที่แล้ว +2

    వేల్ మురుగ వేరు మురుగ

  • @Lavanyamurali-wi1bj
    @Lavanyamurali-wi1bj 27 วันที่ผ่านมา

    Naku Santhanam prasindinchu Swami

  • @srinivasuseerapu5559
    @srinivasuseerapu5559 ปีที่แล้ว +4

    Om sri subramanya swami ye nama ha ❤❤❤❤❤❤

  • @jaganchina813
    @jaganchina813 ปีที่แล้ว +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @satyanarayana2002
    @satyanarayana2002 ปีที่แล้ว +6

    Nice songs

  • @p.devikadevikashiva1577
    @p.devikadevikashiva1577 ปีที่แล้ว

    Santhanam kavali ani korukutunannu....🙏

  • @sirisaranpatchigolla3609
    @sirisaranpatchigolla3609 ปีที่แล้ว +3

    muruga pillalu ni prasadinchu maku

  • @sravanthikodipyaka2889
    @sravanthikodipyaka2889 4 หลายเดือนก่อน

    Na charma samasyalu tholigi povali swami🙏🙏

  • @Greencart9
    @Greencart9 หลายเดือนก่อน

    Swamy na kuthirilaki thummani naku kadukoni prasdanchi swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheswariA-e5x
    @MaheswariA-e5x 7 หลายเดือนก่อน +1

    Swami Naku santhanani evvu swami

  • @prashanthtejprashanthtej
    @prashanthtejprashanthtej ปีที่แล้ว +6

    Appa Swami ❤

  • @lavadivenkateswarlu3399
    @lavadivenkateswarlu3399 10 หลายเดือนก่อน +1

    ❤🙏🙏

  • @DarshinilakshmirajLakshmiRai
    @DarshinilakshmirajLakshmiRai 5 หลายเดือนก่อน

    Thank you for this song upload

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 5 หลายเดือนก่อน

    Vattivel muruganiki harom hara skandaniki harom hara 🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻🙏🏻🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻

  • @HemanthAkkathu
    @HemanthAkkathu 6 หลายเดือนก่อน +1

    Swami naku marriage kavali ani korukuntunnanu

  • @chukkasatishkumar1838
    @chukkasatishkumar1838 ปีที่แล้ว +4

    Sharwan bhava

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 ปีที่แล้ว +1

    Jai mata di ji 🙏🙏🌹

  • @varaprasad5270
    @varaprasad5270 3 หลายเดือนก่อน

    జై గణేష్ మహారాజ్ కి జై

  • @buddhakanna2817
    @buddhakanna2817 9 หลายเดือนก่อน

    Vel muruga na bidda ni anarogyam nunchi kapadu swamy

  • @adarsh.kumar.g.madarsh.kum328
    @adarsh.kumar.g.madarsh.kum328 2 หลายเดือนก่อน

    🌺🌺🌹🌹🙏🙏🙏 naku okka kodukuni prasadhinchu thanrii 🙏🙏🙏🌹🌹🌺🌺

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 2 หลายเดือนก่อน

    Happy Desara to all off listeners 🎉🎉🎉om shree valli devasena sametha shree subrhamanya swamiye namah 🕉🙏🏻🍌🕉🙏🏻🍌🕉🙏🏻🍌

  • @nagarajukethanagiri8668
    @nagarajukethanagiri8668 5 หลายเดือนก่อน

    Swami world travling cheyaliswami nakorika neravechu swami

  • @arunarun-k9e
    @arunarun-k9e ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Arun

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 ปีที่แล้ว +3

    Om Parvati parameshwar namah shivaya 🙏🪔🪔

  • @arthiarthi4840
    @arthiarthi4840 6 หลายเดือนก่อน

    Swami subramanya swami na ramu bavatho na pelli jaripinchi vachhe ni ramkuppam jathraki nenu na ramu bava edhharu bharya bharthaluga kali ni gudikochhi ninnu dharshinchukonela ashirvadhinchu swami subramanya swami karuninchi na korika neraverchu swami subramanya swami 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @NaniNaidu-eb-ql
    @NaniNaidu-eb-ql 2 หลายเดือนก่อน

    Jai bolo Ganesh Maharaj ki jai

  • @nagendraguduruprasad6084
    @nagendraguduruprasad6084 3 หลายเดือนก่อน

    పాట రాసిన పాడిన వారికి సుబ్రమణ్య ఆశీస్సులు పొందండి

  • @MaheshMahesh-dg2fh
    @MaheshMahesh-dg2fh 2 ปีที่แล้ว +40

    మురుగనికి హరోంహార🙏🙏🙏🙏

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 5 หลายเดือนก่อน +1

    Vattivel muruganiki harom hara !