హరివరాసనం || Popular Ayyappa Song by K.J.Yesudas | Ayyappa Swamy Songs |
ฝัง
- เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
- Immerse yourself in a divine musical experience with these enchanting Harivarasanam Popular Ayyappa Swami Song by K.J.Yesudas Harivarasanam Video Song with Telugu Lyrics. #ayyappaswamysongs
Aditya Bhakti is a collection of Telugu Bhakti songs that are sure to elevate your spiritual experience. Experience the power of Bhakti with this captivating compilation of Telugu Bhakti songs and let the divine energy fill your heart and mind.
Stay updated with the latest videos, Subscribe on the link - shorturl.ac/7ckru
Follow us on Facebook: / adityabhakthi
#adityabhakthi #ayyappasongstelugulatest #devotionalsongs #harivarasanamsong #bhakthisongs #ayyappaswamysongs #ayyappaswamysongs #ayyappasongs #devotionalsongs #sabarimala #telugubhaktisongs #godsongstelugu #ayyappa #kjyesudas #kjyesudassongs #sabarimalai #sabarimalaayyappa #sabarimalaayappaswamysongstelugu #sabarimalaayappaswamysongs #telugubhajanalu #lordayyappabhakthigeethalu #lordayyappadevotionalsongs #adityabhakti #lordayyappapowerfulsongs #kjyesudas
Song Info:
Singer: K.J. Yesudas
Lyricist: Traditional
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For Devotional Songs: / adityadevotional
► For Latest Telugu Music: / adityamusic
Follow us on Social Media For more updates:
►Subscribe us on TH-cam : bit.ly/3jVAOHQ
►Follow us on Facebook: / adityabhakthi
►Follow us on Instagram : / adityabhakthi
►Follow us on Twitter: / adityabhakthi
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
Watch and Enjoy More Videos:
→Watch More Goda Devi Prabhandam in Telugu : shorturl.ac/7ckro
→Evergreen Ayyappa Swamy Songs In Telugu : shorturl.ac/7ckrm
→Lord Hanuman Telugu Songs: shorturl.ac/7ckrq
→Ganesh Navaratri Special Songs : shorturl.ac/7ckrt
→Lord Shiva Songs : shorturl.ac/7cl7w
Telugu bhakti songs, Bhakti songs, Telugu devotional songs, Devotional songs telugu, Bhakti song, Bhakti songs telugu, Bakthi songs, Telugu bakthi songs
#Telugubhaktisongs #Bhaktisongs #Telugudevotionalsongs #Devotionalsongstelugu #Bhaktisong #Bhaktisongstelugu #Bakthisongs #Telugubakthisongs
© 2015 Aditya Music India Pvt. Ltd.
Watch Playlist for Hanuman Songs : bitly.ws/P3gj #Adityabhakthi
Ok kop oo o kom mmm
Parishudha Parishudha Parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha arinjo Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Swamieyea Sharanamayyappa Shasthavea ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍🙏
@@biju8713ll😊😊😊
Kl poolauduf hhl
Kk j😂❤
😅😊😅😮😊😊 Jun😅
I
Om sri swamiye saranam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😂❤❤😂❤❤❤
very beatuful songs
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
హరివరాసనం స్వామి విశ్వమోహనం
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం…
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే…
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శరణకీర్తనం స్వామి శక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం…
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే…
ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం…
ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే…
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి వేదవర్నితం…
గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే…
త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం
త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశపూజితం స్వామి చింతితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం…
ధవలవాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే…
కళ మృదుస్మితం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం…
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే…
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం
శృతివిభూషణం స్వామి సాధుజీవనం…
శృతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే…
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప….
Thanks
Mee Lyrics undadam valla paatanu jesudas garitho paatu Ayyappa Swamy vari keertananu paadukogalugutunnamu. Chala krutagnatalu.
Thank you so much
Tq
Thanks
Who is listening in 2025. Swamy saranam ayyappa 🙏💐
హరివరాసనం స్వామి విశ్వమోహనం
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
శరణకీర్తనం స్వామి శక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం
ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి వేదవర్నితం
గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం
త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవలవాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
కళ మృదుస్మితం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం
శృతివిభూషణం స్వామి సాధుజీవనం
శృతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ।
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ॥
Tq swami
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
Thank uu
Thank you Swami
E pata ఒక ఎత్తు ఐతే yesudhasu గారి స్వరం ఇంకో ఎత్తు
ఎత్తండి ఎత్తండి
@@KO.QUOTESgorray Bida vaa ra ledha reservation bodaa va ra bamardi 😂😂😂
Original is Malayalam song ❤
ప్రపంచం ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి మాలధారులు ఉంటారు వారు ఉన్నంతకాలం ఈ జేసుదాసు గారి పాట ఉంటుంది.
Well said, Sis!
🙏🙏🙏
Swami saranam
స్వామి అక్కడ వున్న విద్రోహ ప్రభుత్వాలను వ్యవస్థలను పీచమనచాలి వారిని నాశనం చెయ్యాలి
🙏🙏🙏
I love this song always 🥰🥰🥰
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏
అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏
అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏
అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏
"👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
1¹1
¹
P
M.karthik
000000
ఎన్నో జన్మల పుణ్యప్పం ఇ పాట వినడం మరియు గాయకుడు యేసుదాస్ గారికి అభినందనలు
th-cam.com/video/jnwqIz1jct4/w-d-xo.html
🙏🎉🙏🎉🙏
)malli
Good Morning
🙏
ఈ పాట విన్న ప్రతీ సారి మనసులో ఎదో అలజడి మొదలై,స్వామి పాదాలు కళ్ళకు కనిపిస్తుంటే,కళ్ళలో నీరు కారిపోతుంది.స్వామియే శరణమయ్యప్ప
నేను ఒక ముస్లిం అబ్బాయ్ కాని నాకీ అయ్యప్ప స్వామి ఆన్న. అయ్యప్ప పాటలు ఆన్న చాలా ఇష్టం. కొంత మంది అయ్యప్ప మాల వేసుకున్న కూడా.....
super
b
🙏🚩❤️
ఈ పాట వినకుండా ఏ కార్తిక మాసం గడవలేదు.. నా బాల్యం లో 🙏
🙏🙏🙏🙏
Hare Krishna guruvugaru
swamiye saranam ayyappa radha manohardas swami garu🙏🙏🙏🙏🙏🙏
Mi train videos ni miss avuthunnam... Chala baguntai aalanti videos... Tvaralo edaina upload chestharuani ashisthunna 😍😍
Guruvugaru meerena?....namaskaram
P.kameswararao
నాకు అయ్యప్ప స్వామి పాటలంటే చాలా ఇష్టం.ఏసుదాసు గారి గళంలో వినడం ఇంకా ఇష్టం.
My life is by th grace of Ayyaps
💐🙏💐
Sharade paahimaam shankara rakshamaam
@@jhansirani7728⁰
@@jayaramakrishna6638l
ఆ వేంకటేశ్వరుడి కి అన్నమయ్యలా అయ్యప్ప స్వామికి మీరు మీ పాటలు జన్మ ధన్యం ఏసుదాసు గారు...
Who is listening in 2024.... Sharanam Ayyappa🙌
20/11/24 🎧
24/11/2023
Rayudu
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
28/11/2024.swamy sharanam.
ఇంత చక్కటి పాట మంచి గాత్రం తో పాడి నా మనస్సు ను పులకించి నాకు జన్మ ధన్యం చేసిన జేసుదాసు గారి పాద పద్మములకు నా నమస్కారములు.
స్వామీయే శరణం అయ్యప్ప
Mi manase kadhe ayana aa devudiki manase pulakinchina jesudas gariki ma padha hi vandhanalu🙏🙏🙏
J bu bu
@@gopalreddygarlapati9811 s
@@SivaKumar-ny8qh ls
ఇంత చక్కటి పాట మంచి గాత్రంతో పాడి నా మనసును పులకించి నాకు జన్మ ధన్యం చేసిన ఏసుదాసు గారికి మళ్లీ ఈ పాటను ఈరోజు గుర్తు చేసిన మా గురువర్యులు బొగ్గు శ్రీను స్వామికి నా ధన్యవాదములు స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామి మాల ధారణ నా ప్రాణం సహకరించినంత వరకు మాల వేసుకుంటాను.
ఈ పాట నేను ఉన్నంత వరకు వింటూనే ఉంటాను.
స్వామియే శరణం అయ్యప్ప
నేను కూడా స్వామి,,,,,,,,,.
అవును స్వామి నేను పది సార్లు మాలధారణ చేశాను
th-cam.com/video/jnwqIz1jct4/w-d-xo.html
Manchedee
Ayappa
ఈ పాట ను 2024 లో వింటున్న వారు ఒక లైక్
7
Hai
10
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😅@@SaiKommeneni
అయ్యప్ప స్వామి దీక్ష చేసినవారికి జన్మ దన్యం
అయ్యా జేసుదాసు గారు మిమ్మల్ని కన్న తల్లిగారు ఏజన్మలో ఏమి పుణ్యం చేచుకుందో నీలాంటి లక్ష్మి పుత్రుడను కన్నారు !స్వామి శరణంఅయ్యప్పా !💞🙏
I honestly believe, our country has yet to see a singer greater than Yesudas as exemplified by this song, a gem amongst his countless ones.
@@mbdas8301the same time and money in the next few days ago and I will post menu there are a few days ago and I will post menu there are a few days ago and 😢😮 the day to day life is
Tech fb hub km me about what ABC DEFGHIJKQRSTWXN
ABC DEFGHIJKLMNOPQRSTVVWYND on my know my ABC next time want you sing
@@mbdas8301Exactly 💯
జేసుదాస్ గారు సరస్వతీ పుత్రుడు.
ఈ భక్తి గీతాన్ని నేను కనులు మూసుకుని భక్తి శ్రద్ధలతో వింటుంటే సాక్షాత్తు ఆ శబరిగిరీశుని దివ్యమంగళ రూపం ఒక్కసారి నా కనులకు దర్శనమిచ్చింది. అంత అద్భుతంగా ఉంది ఈ భక్తి గీతం. జేసుదాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుత గాయకుడు మన దేశంలో పుట్టడం ఒక క్రైస్తవ మతస్థుడై ఉండి ఎటువంటి మత భేదం లేకుండా భగవంతుడు ఒక్కడే అని తన అద్భుతమైన భక్తి గీతాలతో చాటి చెబుతున్న మహనీయులు
chandramouli siddabattula fight yyy
Correct sir
Swame epdu hind vu
@@kandalaravishankar5707 yes
ఈ మధ్యనే తన పూర్వికులు ఉన్న హిందు మతం లోకి వచ్చాడు
మధురమైన పాట.ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
I love my Hinduism and sanatana dharmam. Jai శ్రీ రామ్ (no hates for different religion)
ఎన్నో జన్మల పుణ్యఫలం ఆ గాత్రం, అయ్యప్ప కృప
ఆ గాత్రం పై నిత్యం. ఈ కీర్తన మనం ధన్యం.
Gandarva vamsam nundi vachi Christian GA putti malli gandarvudu ayyadu
Bjnnnj
@@chalamareddygajjala3992 জৈজজদ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను మాల వేసుకుని 16 సంవత్సరాలు అయ్యింది.అప్పటినుండి రోజు వింటూనే ఉన్నా .చాల అద్భుతమైన పాట.ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
మీకు నా వందనాలు స్వామి నేను ఫస్ట్ టైం కన్నెమల వేసుకున్న నా జన్మధన్యమైంది
Mpraveen
@@rajupms999 pp
@@nikithareddy4406 Pp Ante Emiti Medam
@@nikithareddy4406 thts mean...
గడచిన 15 సంవత్సరాలుగా నా మొబైల్ రింగ్ టోన్, కాలర్ ట్యూన్ రెండూ ఇదే పాట.
ఈ పాటని ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది.అది పాడిన వారి గొప్పతనం.ఆ స్వామి మహత్యం
కొన్ని పాటలను ఆ దేవుడే వీళ్ళతో పాడించాడేమో అన్న పాటలలో ఇది ఒకటి (అప్పుడు అన్నమయ్య ) సూపర్ సర్ స్వామియే శరం అయ్యప్ప
Avunu
హాక్ట్Y0
Dmjmjmxmwajt
Yes it's real
What language is this?
ఈ పాట. 20 సార్లు కై నా ఎక్కువ వినేవారు. లైక్ కొటడీ
👌👌👌👌🙏🙏🙏🌺🌺💐💐
Daily night i heard the song then i slept
100times vina saripodhu
Nearly 1000 vini vuntanu . daily night e song vinakapote nidra radu
@@kdhanalaxmi1146 is a good one one of us cry 4 and 4 and a few people who 4r the r of the rrrrrrrr rrrrrr44r 4rrrrrrrrrrrrrrrrr 4 and a few days away from the snow and the snow is a bit of a shock to the old one but a bit of a mess with the snow and the snow is a bit far away from the snow today and the weather is awful so far and it's raining here so it's raining here so no need to worry about it though lol its just a bit of a mess 4 it's 4 and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold 4 it's just a cold cold here and there's no sun on the road so no need to worry about the weather here and and the weather here is awful and I'm just getting a bit out 4 so cold and 4 and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold cold here and cold and cold and cold and cold and cold cold here and cold and cold and cold and cold and cold and cold and cold and and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and cold and and and cold and cold and cold and cold and
ఈపాట పడిన గాయకుడీ జన్మధన్యం. ఈ సాంగ్ వింటుంటే ప్రపంచంనే మరచిపోతాం
ఈ మహానుభావునకు శత వసంతాలు భగవంతుడు ప్రసాదించాలి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🙏🙏🙏🙏
స్వామి వారి పాట వింటూంటే, మనస్సు ఎంత ప్రశాంతంగా, ఆహ్లదకరంగా ఉందంటే వర్ణనాతీతo....
ఓం శ్రీ స్వామియేయ్ శరణం అయ్యప్ప🌹🌷🌻💐👌👌🙏🙏🙏👍👍🌹🌻🌷
ఈ పాట వింటుంటే ఇంకా వినాలి అనిపించే అంత మంచి దైవిక మఇన పాట. యేసు దాసుగారు పాడారు అంటే ఆ పాట ఇంకా బాగుంటుంది.
పాడింది yesudas garu
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
సన్నిదానం లో ఈ పాట ఎంతో మధురానుభూతిని పంచింది....ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏
పరాయి మతాన్ని గౌరవించు. హిందూ మతాన్ని పూజించు.🙏🙏🙏🙏🙏🙏
అందుకే మన దేవుడు ని సైతాన్ అంటునారు అనా.
👌
Pikinv le raa bochu
Ne lage vundabatti hinduvula temples padagodutunaru
Currect but mana mathanni kincha paristhe atack 💥🚩 kani yesudhas Garu criestian but ayyappaki bakthudu ayappa song,s padetappudu padharkshalu vidichi padthadhi respect god respect cast,s 🚩🚩🚩🚩🚩🚩🚩
అమృతం పోసినట్టు వుంది పాట వింటుంటే 🙏🙏అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
😊😊😢😢😮😅 0:16
Saranamayyapaa
జేసుదాసు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్ని సార్లు విన్నా కూడా తనివితీరా వినాలి అనిపించేలా పాడినారు .స్వామియే శరణం అయ్యప్ప
Good morning
ఆ అయ్యప్ప స్వామి కూడా ఈ పాటకి హాయ్ గా నిదురిస్తాడు 🙏🙏🙏🙏🙏
Keep Supporting your favorite channel for divine Music..
ఎన్ని సార్లు వినాలని ఉన్న పాటలన్ని పాడిన యేసుదాసు గారికి వందనం
గంధర్వ గానం. భక్తి పార వస్యం, జేసుదాస్ కలిగించారు.
ఈ పాట యొక్క మహత్యం గొప్పదనం గురుంచి ఏమని వర్ణించను. ఈ పాట వర్ణణకు అందనిది.
ఇటువంటి అద్భుతమైన కీర్తనకు తన మధుర గాత్రంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు కె జే ఏసుదాస్ గారి పాదపద్మాలకు నా సాష్టాంగ నమస్కారం.
👏👏👏👏👏🙏🙏🙏🙏
🙏
👣🙏
🙏🙏🙏
nice comment bro
Nice song for ever 🙏🙏🙏😊
Iam muslim.... i like this song... i love my hindu brothers....
Swami sranam
You are just great 😊 om 🙏 swamiye saranam ayyapa
@@
Gud
Tq bro
ఏమిటో పాట వింటూ ఉంటే భక్తి తన్మయత్వంతో కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct
I am literally carried away! What a song! What a singer! Nobody in this whole universe, but one Yesudas! All by the Grace of Lord Ayyappa whose staunch devotee Yesudas Sir is!
ఆ స్వామి నామం...
అది వినిపించే మీ గాత్రం...
మా మనసులను చేసే వశీకరణం
మా మామయ్య 18 సార్లు మాల వేశారు స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🕉️🔯📿🙏🙏
దేవుని పాట దేవుడే పాడుతున్నాడు.
💯
¹
ఆ స్వామి వారి వచ్చి మీ చేత పాడించినట్లుంది స్వామి ఈ పాట...చాలా మధురంగా ప్రశాంతంగా ఉంది...ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
Thanks for Watching.. Like, Share & Click on the Bell Icon for Latest Updates...
ఏసుదాస్ గారి స్వరంతో ఈ పాటను పాదించడంవల్ల ఈ పాటకు మరింత అందం చేకూరింది అనిపిస్తూ ఉంది.
ఏసుదాస్ గారు ఈ పాటను పడినట్లు లేదు భక్తితో ఆలపించినట్లు ఉంది.
Ee
నాకు ఏమైనా సమస్య ఉంటే ఈ సాంగ్ వింటాను....నా మనస్సు తేలిక పడిపోతుంది..... really i like this song....
Super sir Kani apudu padithye apudu e song vinakudadhu swami jolapata edhi night matharamye vinalli edhikuda 9pm 10pm lopu vinalli swamiye sharanam ayappa🙏🙏
🙏
Is it ???...ok anyway thanks for you...
Good
Budhalm
స్వామి శరణం ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న తనివి తీరదు స్వామి శరణం
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
పాట వింటూ వుంటే వెంట్రుకలు నిక్క పొడుచుకొని గుండెల్లో ఏదో తెలియని భావం తో తెలియని ఒక శక్తి లా పాట రూపం లో కనపడుతుంటే స్వామి కనిపించి నట్టే వుంది
C B NAIDU pinninti yes
C B NAIDU pinninti
సాయీ
Rmaudu C B NAIDU
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am from Jharkhand and don’t understand the language but this song is very close to my heart❤
Who asked?
@@karanswamygowda we are tel'ugu guys. and even we dont understand the lyrics. just enjoy irrelevant of place , gender and caste issues..
@@karanswamygowda Bro devotion doesn't have any barrier.
Pls you can translate lyrics to English
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
ఆయ్యాప్ప మల జన్మలో వక్కసరి వేసుకున్న చాలు జన్మ ధన్యమవుతుంది
Mind ni control chesevatillo ఈ గీతం ఒకటి ....mind blowing.... గీత మాధుర్యం....
స్వామి శరణం అయ్యప్ప శరణం ....
స్వామి వారి పాటు వింటే ఒళ్ళంతా పులకరిస్తుంది ఓం స్వామియే శరణమయ్యప్ప
E SONG ENNI SARLU VINNA VINALANE UNTHUNDHI
ALWAYS MY FAVOURITE SONG🙏
మా బాబు ఈ పాట వింటూనే నిద్ర పోతాడు మా బాబు కు ఈ పాట చాలా ఇష్టం ఓం స్వామియే శరణం అయ్యప్ప
Good God is great
Good
@@minnaraourlapu7636
U
75 79788
ఇప్పటికి ఎప్పటికి ఎన్నటికీ కూడా
One of the great song sung by legendary with melody voice
No words for this song & Yesudas Ji🙏🚩🕉️🚩SWAMI SARANAM AYYAPPA🙏🙏
తండ్రీ... అయ్యప్పా పాట ఎంత బాగా రాయించి పాడించుకున్నావా 🙏🙏🙏🙏🙏🙏
🥰🥰🥰🥰 it's true 😇👍
❤😊😮❤❤❤❤❤
అయ్యప్ప తండ్రి అందరినీ చల్లగా చూడు తండ్రి నీకు శతకోటి నమస్కారములు 🕉️🇮🇳🙏🙏🙏 మన భాష తెలుగు తెలుగు భాషను గౌరవిద్దాం అందరూ తెలుగులో మాట్లాడండి
💪💪 అభినందనలు 🙏మీకు
ఖచ్చితంగా తెలుగులో మాట్లాడదాం అండి
🙏🙏🙏 Deep devotions from Guwahati, Assam.I had gone to a Ayaapa Temple in 2010 where I heard this devotional song and from then onwards I always listen to this Holy Bhajan 🙏🙏 Saranam Ayappa 🙏🙏
It's Ayyappa, Ji!
స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప
Harivarasanam Viswamohanam
Haridadhiswaram Aaradhyapadhukam
Arivimardhanam Nithyanarthanam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 1 ||
Saranakirtanam Bakhtamanasam
Bharanalolupam Narthanalasam
Arunabhasuram Bhoothanayakam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 2 ||
Pranayasathyakam Praananayakam
Pranathakalpakam Suprabhanjitham
Pranavamanidram Keerthanapriyam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 3 ||
Huragavahanam Sundarananam
Varagadhayudham Vedavavarnitham
Gurukrupakaram Keerthanapriyam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 4 ||
Tribuvanarchitam Devathathmakam
Trinayanam Prabhum Divyadeshikam
Tridashapoojitham Chinthithapradam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 5 ||
Bhavabhayapaham Bhavukavaham
Bhuvanamohanam Bhoothibhooshanam
Dhavalavahanam Divyavaranam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 6 ||
Kalamrudusmitham Sundarananam
Kalabhakomalam Gathramohanam
Kalabhakesari Vajivahanam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 7 ||
Srithajanapriyam Chinthithapradam
Sruthivibhushanam Sadhujeevanam
Sruthimanoharam Geethalalasam
Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa || 8 ||
M
44444
44
4444
It's Ari Vimardhanam
I dont have wordz to praise Yesudas sir .SWAMI SARANAM AYAAPA 👍🔔🔔🔔🔔🔔
Harivarasanam Viswamohanam
Haridadhiswaram Aaradhyapadhukam
Arivimardhanam Nithyanarthanam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranakirtanam Bakhtamanasam
Bharanalolupam Narthanalasam
Arunabhasuram Bhoothanayakam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Pranayasathyakam Praananayakam
Pranathakalpakam Suprabhanjitham
Pranavamanidram Keerthanapriyam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Thuragavahanam Sundarananam
Varagadhayudham Vedavavarnitham
Gurukrupakaram Keerthanapriyam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Tribuvanarchitam Devathathmakam
Trinayanam Prabhum Divyadeshikam
Tridashapoojitham Chinthithapradam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Bhavabhayapaham Bhavukavaham
Bhuvanamohanam Bhoothibhooshanam
Dhavalavahanam Divyavaranam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Kalamrudusmitham Sundarananam
Kalabhakomalam Gathramohanam
Kalabhakesari Vajivahanam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Srithajanapriyam Chinthithapradam
Sruthivibhushanam Sadhujeevanam
Sruthimanoharam Geethalalasam
Hariharatmajam Devamashreye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Super song and my favorite song and favorite god
Ashok Kumar super can u forward me this song I'm unable to copy it plz
Too good
Ashok Kumar
Please send me above song in SMS
Née padAllaku namaskaram ashok mumar
ఎంత బాధలో ఉన్నా ఈ సాంగ్ వింటే మనసాంతి గా ఉంటుందీ .. స్వామి శరణం అయ్యప్ప
Let o
M Nani
Saranam Ayyappa
Asu.dasgariki.namaskarm
Correct sir
అయ్యప్ప పాట వింటే మనసంత హాయిగ ఉంటుంది.swami ye saranam ayyappa...
Swamiye saranam ayyappa 🙏 అద్భుతం అయినా సాంగ్ 👌😍 సూపర్ గా వుంది సాంగ్ 🤗 అయ్యప్ప స్వాను
ఈ పాట వలన భక్తి పెరుగుతుంది
Only Yesudas, I repeat, Yesudas alone and nobody else, can sing this gem of a song such beautifully, such endearingly! One and only Yesudas in the whole Universe!
మీ గానమృతం అద్భుతం గురువు గారు
పాట వింటేనే జన్న ధన్యం.. స్వామియే శరణం అయ్యప్ప...
ఈ పాట విన్నప్పుడు మనసు ఆనందం తో పులకించి పోతుంది
സ്വാമിയേ ശരണമയ്യപ്പ 🙏
This might be the greatest song ever
స్వామియే శరణం అయ్యప్ప
🙏🙏🙏🙏🙏
హైలెట్ సాంగ్
మనసుకి శాంతి కలిగిచే పాట.
G. ఈశ్వర్
🙏🙏🙏🙏🙏
ఈ గొంతు వినకుండా అయ్యప్ప మేల్కొనలేడని నా అభిప్రాయం
❤ True, he wakes up every day to this song in sabarimala.
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించె భక్తి పాట జేసుదాస్ గారి కి వందనం
Rambabu Chiluvuri స
ayyappa patalu padadanike puttadu jesu dhasu
Superb song
.!
Uh idiocy
Nobody can sing like this man legend k.j.yesudas
ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఈ పాట వినగలరు
In
I didn't understand what u said
@@varshithakuruva3924 it's telugu
@@sravanthipatabandhula1322 ok
Vvjkcgiicgkkckkhfklkjfgkllcfg🧴
Dr.k.j yesudas is the only singer who sung 80000 songs in the world and his name is record as genius book of world record.
ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పాట పాడలేరు ఈ పాట పాడిన ఏసు దాసు గారు ఎంతో పుణ్యం చేసుకున్నారు
Today is Makarsankranti at the Holy Sabarimala. Let's all invoke the blessings of Lord Ayyappa for ourselves and for the world-best singer, Yesudas, an ardent Ayyappa devotee since long!
Bhagavantuniki anni telusu vari bhakthulni vare srustistaru..what a wnderfl voice..no wrds just awesm...inta goppa galanni prasadinchina a swamiki enni namaskaramulu cheppina takkuve..
Smily Smily correct
Bad
Vettai aadu vilayad
S,xcmily Smily
Nice
మనసుకు హాత్తుకునే సూపర్ గా పాడారు. ఆయనకు ధన్యవాదాలు
No words to explain .yesudas garu we are so lucky to have you .
²ww
²we ww
иєχт18тнтιмємαℓα∂єєкѕнαяє∂уиαναмвєя1∂αтєѕтαятιиg 4:59
@@bavyasriguntur94964:59
An inimitable and divine voice from a God gifted singer whose voice touches the soul of man and awakes even God from sleep or lulls him to sleep
Well put sir! Only Yesudas, repeat, Yesudas alone can sing such beautifully! He is an ardent devotee of Ayyappa and the Lord only handpicked him to sing this most beautiful song!
Yesudas was the most popular singer in middle east in late 80's and early 90's as he was one of the few who could sing Arabic songs along with Carnatic, Hindustani, Western and filmy classical. And a decade later arrived the great internet.
చాలా బాగా పాడారు సార్ చాలా బాగుంది
Good and excellent Voice Sir I like this song forever in my life time ......
This is the best version of Harivarasam sung by Yesudas when he was young and at the peak of his voice. Later versions show his age.
Absolute
Today, January 10, Yesudas, greatest singer of all times, endowed with the sweetest of voices, turns 82, which he usually celebrates in the lap of Mookambika Devi at Kollur, Karnataka, singing kirtans. Covid has come in the way for the last two years. Please join me in praying to God Almighty to grant him many many more happy singing years so that our lives are filled with joy and fulfilment, for, there wouldn't be another Yesudas!
W
W see Dr ft
T to i
ఈ పాట 2024 వింటున్న వారు ఓక లైక్ చేయండి
I don't know why i can't listen any other singer sung this song, only yesudas sir touched our souls 🙏🙏
True. His devotion and sincerity to Swami Ayyappa is incomparable. Hence his voice is full of compassion and Deva bhakti 🙏