మహానుభావులు కారణ జ న్ములు అయిన పెండ్యాల వారి పాట ను చాలా అద్భుతంగా గానం చేసారు సోదరి సశిరాని గారు మీకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు ,ఎక్కడ చిన్న పొరపాటు కూడా లేదు చాలా చక్కగా పాడారు ,మీరు నాకు చెల్లేనా అక్కనా నాకు తెలియదు కానీ శశి రాణి గారు మీ పాటల ద్వారా మాకు ఆత్మీయులు అయ్యారు ,మీరు కల కాలం ఆయురారోగ్యాలతో జీవించాలి ,
ఇంత శ్రావ్వ్యమైన, ఎవ్వరూ పాడని పాటలు ఎంపికచేసుకొని చక్కగా ఆలపిస్తూ, మమ్మల్నందర్నీ ఆనందింపజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. పాటలోని కోరస్ చాలా సహజంగా వుంది. 🙏🙏
ఆహా...ఎంత అద్భుతంగా మధురముగా వుంది మేడమ్ పాట వింటూ వుంటే...గమకాలు, రాగాలు, పదాలు స్పష్టంగా పలుకుతూ చక్కని feel తో ఎంతో అందంగా పాడారు మేడమ్... Really wonderful singing....👌🏻👌🏻👌🏻👏👏👏👏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
చాలా చలా బాగా పాడారు.! మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.!💐👌👏👏👑🔔🙏
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Perfect and excellent singing both song and Chorus 👌👌👏👏💐
చాలా చాలా ధన్యవాదములు మీకు.
అద్భుతః 🌹👍
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
Beautiful singing, taking us to next level 🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
మీ గానం, మీ నూతన ప్రయోగం రెండూ అత్యధ్భుతాలే!!
శశిరాణి గారూ. అభినందనలు
మీ హృదయ పూర్వక స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Super super 🎉🎉
చాలా బాగా పాడావు 🎉🎉
కోరస్ గానం బాగుంది..
ఏమి హాయిలే హలా..🎉🎉
TQ Ratnakumari .
Beautiful singing Sasipinni 👌👌👏👏👏
TQ Bhanu Sri
Super song.Super singing.
TQ Rangamani.
Chala bavundi pinni super....
TQ Radha.
నమస్కారం శశి రాణి గారు, చాలా అద్భుతంగా, మధురంగా పాడారు. సుఖీభవ🙏
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
చాలా బాగుంది
TQ అక్కయ్యా
Suuuuperb singing madam 😍🎉🎉👏🏻👏🏻👏🏻💐💐
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
Bale Bavundi yemihayile hala super 👌
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
Madam garu exlent singing
అమూల్యమైన స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
చాలా అద్భుతంగా గానం చేసారు. అభినందనలు
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
Extraordinary singing madam
TQ Sir.Namaste.
మహానుభావులు కారణ జ న్ములు అయిన పెండ్యాల వారి పాట ను చాలా అద్భుతంగా గానం చేసారు సోదరి సశిరాని గారు మీకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు ,ఎక్కడ చిన్న పొరపాటు కూడా లేదు చాలా చక్కగా పాడారు ,మీరు నాకు చెల్లేనా అక్కనా నాకు తెలియదు కానీ శశి రాణి గారు మీ పాటల ద్వారా మాకు ఆత్మీయులు అయ్యారు ,మీరు కల కాలం ఆయురారోగ్యాలతో జీవించాలి ,
ఎంతో మంచి హృదయ స్పందనను తెలియజేసారు మీ సహృదయత కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
ఇంత శ్రావ్వ్యమైన, ఎవ్వరూ పాడని పాటలు ఎంపికచేసుకొని చక్కగా ఆలపిస్తూ, మమ్మల్నందర్నీ ఆనందింపజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. పాటలోని కోరస్ చాలా సహజంగా వుంది. 🙏🙏
పీటర్ గారు మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
@@sasiranim2107 Thank you madam.
అద్భుతముగా , మాతృక కి సరిపోలే విధముగా చాలా బాగా పాడారు అండి. Best part is giving chorus to ur own song. That took ur song to next level.
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
అద్భుతమైన గానం, గాత్రం అక్కయ్య గారు. 👏👏👏👏💐💐💐💐💐👌👌👌😊😊😊🙏🙏🙏🙏
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తే.
అద్భుతం మీ గానం శశిరాణి garu👌👌
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
ఆహా...ఎంత అద్భుతంగా మధురముగా వుంది మేడమ్ పాట వింటూ వుంటే...గమకాలు, రాగాలు, పదాలు స్పష్టంగా పలుకుతూ చక్కని feel తో ఎంతో అందంగా పాడారు మేడమ్... Really wonderful singing....👌🏻👌🏻👌🏻👏👏👏👏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
Adbhutham Madam .ye Sruthi lo Aina melodyga paadi Alarinchagalarani prove chesaaru. Simply superb.
అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
మహానుభావులు పెండ్యాల నాగేశ్వరరావు గారు చేసిన ఈపాట చాలా బాగా ఆలపించారు ధన్యవాదాలు అండి
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
శశిరాణిగారు అద్భుతంగా పాడారండి. ఒరిజినల్ రికార్డు వింటున్నట్లే ఉంది. Hats off.
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
Bagundandi meerur nenu kalici patidite OK kotta orvadi kavachu from dicit subramanyam female voice singer
అవునండి.నిజంగా బావుంటుందేమో.చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
NutanaprayogamAdbhutamChlabagapadevuSasi
చాలా చాలా ధన్యవాదములు అక్కయ్యా మీకు.మీ శుభాశీస్సులే శ్రీరామ రక్ష.నమస్తే.
అమ్మ. స్టార్ మేకర్ లొ కాని,స్మూల్ కాని మీ అయిడి వుందా?వుంటే పెట్టుబడి.
నేను ఆ రెండింటిలో కూడా పాడటం లేదండీ . చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
చాలా బాగుంది
చాలా చాలా ధన్యవాదములు అక్కయ్యా.