చాలా పాడారు మ్, ఈ మీ 2 పాట ద్వారా , శ్రోతల అంతరంగాన్ని గెలుచుకున్నారు 🌷👍🙏, స్వామిని అందరి హృదయ మందిరాలలో వసించేలా స్థాపన చేశారు, అండి, రాస లీల అంటే ఆత్మ, పరమాత్మ ల కలయిక అని విన్నాను, మీరు దీనిని సబ్జెక్టు గా select చేసుకుని మధురాలాపన చేశారు, అధ్యాత్మిక ఉన్నతి ని సాధించారు మ్, దాసోహం, స్వామి మీకు ఆరోగ్యం, శక్తి ఇచ్చి ఇంకా మంచిగా కీర్తించుకోవాలి 🌷🙏🙏ప్రార్ధన
ఈ గీతంలో భావం అ - క్షరం ఈ గీతానికి ఆభరణం- స్వరం ఈ గీతానికి అసమన్వయం - సంగీతం ! రమ్యమైన రాధారాధనంలో జరిగే రసానందానికి అవాంతరం ! శ్రీ రాంభట్లవారిని ప్రశంసించే స్థాయినాకులేకపోయినా.. నా వయసుకు మాత్రం ఉంది. చిరంజీవ కవి నృసింహా..🎉
మధురంగా వుంది 🎉🎉
అభినందనలు శశిరాణి 🎉🎉
TQ Ratnakumari.
స్నేహభినందనలు 🌷
@@LaxmiK-e8uచాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
మీ గానం అమోఘం!👌
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తే.
Congratulations To Both Sisters. V
చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తే.
చాలా బావుంది అండీ!💐💐💐👌👌👌👌
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
చాలా బాగుంది అండి 🎉🎉🎉
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తే.
Very nice superb Rendition... superb 👌👌
చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తే.
Awesome mipaata Amrutham Chalabavundi 👌
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తే.
Suuuper suuuuper అండీ 🌹🌹
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
😢అద్భుతంగా పాడారు సోదరి శశి రాణి గారు ,మమ్మల్ని భక్తి బావణలోకి తీసుకెళ్లారు ,ధన్యవాదాలు సోదరి ,
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
అద్భుతంగా పాడారు ఇరువురు 👏 👏 👏 నేషనల్ ప్రోగ్రామ్ ఇవ్వడం అత్యంత ముదావహం 😃 🎉❤
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Excellent wonderful performance by both of you medam 🙏💐💮🌸💎💎💎.....P. Saibabu, Vijayawada -1
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తే.
చాలా పాడారు మ్, ఈ మీ 2 పాట ద్వారా , శ్రోతల అంతరంగాన్ని గెలుచుకున్నారు 🌷👍🙏, స్వామిని అందరి హృదయ మందిరాలలో వసించేలా స్థాపన చేశారు, అండి, రాస లీల అంటే ఆత్మ, పరమాత్మ ల కలయిక అని విన్నాను, మీరు దీనిని సబ్జెక్టు గా select చేసుకుని మధురాలాపన చేశారు, అధ్యాత్మిక ఉన్నతి ని సాధించారు మ్, దాసోహం, స్వామి మీకు ఆరోగ్యం, శక్తి ఇచ్చి ఇంకా మంచిగా కీర్తించుకోవాలి 🌷🙏🙏ప్రార్ధన
రాసలీల అంటే ఆత్మ, పరమాత్మ ల కలయిక అని ఎంత బాగా చెప్పారు
Madam.మీ సునిశిత దృష్టి కి అభినందనలు.చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి లక్ష్మి గారు.
Very melodious singing 👌👌👏👏💐 nice to hear AIR national programme
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.
చాలా బావుంది అండి
ఎంస్ సుబ్బలక్ష్మి గారు
జ్ఞాపకం వచ్చారు
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Very melodious singing. Hearty congratulations
TQ Sir.నమస్తే.
Err చాలా బాగా పాడారు అండీ, m
చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
Sweet song well sung by Sasirani garu
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
ఈ గీతంలో భావం అ - క్షరం ఈ గీతానికి ఆభరణం- స్వరం ఈ గీతానికి అసమన్వయం - సంగీతం ! రమ్యమైన రాధారాధనంలో జరిగే రసానందానికి అవాంతరం ! శ్రీ రాంభట్లవారిని ప్రశంసించే స్థాయినాకులేకపోయినా.. నా వయసుకు మాత్రం ఉంది. చిరంజీవ కవి నృసింహా..🎉
చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
Good song.Good singing.
చాలా చాలా ధన్యవాదములు రంగమణి
❤ awesome 👍
ఎప్పటి లాగే మహా అద్భుతం గాయని ల పాట.
హృదయ పూర్వక అభినందనలు శశి రాణి గారికి
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తే.
Super song super singing
చాలా చాలా ధన్యవాదములు అక్కయ్యా.నమస్తే.
Amma madhuranga undi thalli
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తే.
Adbuthaha...
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తే.