అమ్మతోడు దేవుడు లేడు || Big Boss 2 Contestant Babu gogineni about god || Cinema Garage

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @bharadwaj8852
    @bharadwaj8852 2 ปีที่แล้ว +54

    Yes ఎస్సార్ సూపర్ చెప్పారు దేవుడు లేడు ఎవ్వరు లేరు పుట్టాము కాబట్టి ఏ దేవుడు నడిపించే టైం లేదు సృష్టిని పుట్టిన వాడు మరణించక తప్పదు మరణించిన వాడు పుట్టక తప్పదు గాని ఏ దేవుడు చేతిలో ఏమీ లేదు దేవుడున్నాడు అనే వారిని ఒక్కసారి చూపించండి అమ్మ తోడు దేవుడు లేడు లేడు లేడు రాళ్లను రప్పలను పూజించే బదులు కన్న తల్లిదండ్రులకు పట్టెడు బువ్వ పెట్టండి చాలు నేను దేవుని కోసం ఒకే బదులు

    • @sunil1614
      @sunil1614 2 ปีที่แล้ว

      మీ ముత్తాత తాత ni చూపించు లేడు అంట్టావా

    • @nagu_thodasam9749
      @nagu_thodasam9749 2 ปีที่แล้ว +3

      ఉన్నాడు 😡

    • @akb9782yt
      @akb9782yt ปีที่แล้ว

      వాడొక సైన్టిస్టు వాడి బొంద న్యూక్లియర్ బాంబు కనిపెట్టిన అతనే భగవద్గీత ఇన్సిప్రేషన్ అని చెప్పాడు వీడొక ఆఫ్ట్రాల్ గాడు

    • @rafimohammad7854
      @rafimohammad7854 ปีที่แล้ว +11

      చచ్చిన వాడు మళ్ళీ పుడతాడు అన్నారు కదా ఏ నమ్మకం ! ఏ సింటిఫైక్ రిజన్ తో చెబుతున్నారు? చచ్చిన వాళ్ళని మళ్ళీ పుట్టించే సైన్స్ ఎక్కడ ఉంది చెప్పండి sir.. దేవుడిని ఆరాధించి పూజిస్తే మనషాంతి అయిన లభిస్తుంది కానీ ఆరాలు తీస్తూ పోతే మన మనసే రాక్షస నిలయం అయి ఆలోచనలు గాడి తప్పుతయి.. ఏ సైన్స్ఇస్ట్ చెప్పలేదు దేవుడు లేడు అని .. అలా అని ముడ నమ్మకాలు కూడా నమ్మమని లేదు .. మనసును అదుపులో పెట్టుకోవాలి మనిషిలో మానవత్వమే దేవుడు .. అది కాపాడుకుంటూ పోతే భూమి అంతం నాటికి దేవుడు ఎలాగో కనిపిస్తాడు మన చావు చివరి క్షణాల్లో మాట గొంతు దాటనపుడు కదల్లేని నిస్సహాయంగా ఉన్నపుడు ఇన్ని రోజులు నీవు బలంగా ఉన్నపుడు ఎంత విర్రవీగావో ఈ దేహం మా అమ్మ నాన్న ఇచ్చారు అని గర్వపడ్డవో ఆ శరీరమే నిన్ను వీడి నిర్జివింగా మారుతూ నిన్ను వొడిలేస్తుంటే దేవుడు తప్పక కనిపిస్తాడు .. ఈ అనుభవం అనుభవించేదే కానీ మాటల్లో చెప్పుకొనే అవకాశం ఎవరికి ఉండదు ..ఇలాంటి సందర్భాలే దేవుడు నీ దగ్గరగా పరిచయం చేస్తూ శూన్యం లోకి తీసుకెళ్తూ the end card పడేది

    • @jayanthnamasteguravagaarur5392
      @jayanthnamasteguravagaarur5392 ปีที่แล้ว

      తల్లి తండ్రికి ఎందుకు పెట్టాలి అన్నం

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS หลายเดือนก่อน +3

    *❤కరెక్ట్ సార్ ❤ *☝️అందులో ఐకమత్యం లేదంటేనే భేదాలు ఉన్నాయి అని కనుక ఎవరు నిజాయితీగా ఫాలో అవరు అవసరానికి వాడుకుంటారు అంతే అందరూ నీతో పాటు అంటే నువ్వు చెప్పేంత గొప్ప కథలు లేవు తమ్మీ. దాని వల్ల లాభం పొందితే సనాతన పురాతన ఆగమన అంటారు లేదంటే మర్చిపోతారు. దాని వల్ల లాభం పొందుంతుంది ఒక బ్రాహ్మణ బనీయ తో పాటు కుల వృత్తినే నమ్ముకునే బ్రతికే కొందరు అంటే 6% కన్నా తక్కువ మంది మిగతా ఎవ్వడైనా మతాన్ని లెక్క చెయ్యడు కారణం అందులో వాడికి గౌరవం లేదు సమానత్వం లేదు. అందుకే నిన్ను తన్నిన ఏ హిందువూ నీ కొరకు రాడు అదే వేరే మతం అయితే సాటి మతస్తునికొరకు ఏమైనా చేస్తాడు. ఏది వేల ఏళ్ల పీకులాట.. నువ్వు నేను మన సొంత దమ్ముతో బ్రతకాలి. BC SC ST లను ఐస్క్రీం పుల్ల లెక్క వాడి వదిలేస్తారు. అసలు నీ బ్రతుక్కు విలువే లేదు ఆ మతంలో నిన్ను పట్టించుకున్న గాడిది లేదు మిత్రమా. ప్రపంచంలో స్వంత మతం వాళ్లకు నష్టం తెచ్చే మతమేదైనా ఉందా అంటే అది ఇదే ఇంకెక్కడ బాగుపడతారు. స్వంత మతస్తులను నాశనం చేసే మతం ఇదే. మనుషులకు గౌరవం లేనిది కాలానికి అనుగుణంగా మారనిది అంతరించి పోతుంది. ఇక గప్పాలు ఆపు మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ మతం మిగులుతదో ఆ గదే మనగల్గుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన ఆయుధ సంపత్తి ఎంత ఎన్ని మనం కొనుక్కున్నవి ఎన్ని తయారు చేసినవి. అమెరికా నో రాష్యానో మనల్ని కాపాడరు మనమే యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. Ok చూద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🙏🇮🇳*

  • @theandhradialogues2513
    @theandhradialogues2513 ปีที่แล้ว +27

    నికు మెదడు లేదు.... ఎందుకంటే నాకు కనపడలేదు.....

    • @NatureDiaries4U
      @NatureDiaries4U 2 หลายเดือนก่อน +3

      Ni thalakay rendu mukkalu chesko kanapaduthundhi

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis หลายเดือนก่อน

      నీ మెదడు నీకు కనిపించిందా మరి?

    • @Indian-qd8gk
      @Indian-qd8gk 10 วันที่ผ่านมา

      Lucha

  • @stephen3111
    @stephen3111 ปีที่แล้ว +2

    హెబ్రీయులకు 11: 3
    ప్రపంచములు(లేక, యుగములు) దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.

  • @mavuduruadithyaadithya5508
    @mavuduruadithyaadithya5508 ปีที่แล้ว +8

    When ever i listen the chants of vedas (or) i myself chant vedas i felt positive and i read some books that god is present in human. As u are in trouble. Someone had gave u greatsupport support is called to be god.And finally i believe in god.

    • @mohdghouse7018
      @mohdghouse7018 ปีที่แล้ว +1

      U are correct to some extent. The positiveness is temporary say 10 to 15 minutes and not long lasting.
      I used to pray in Masjid N do felt like U.
      After that when we engage ourselves in to the routine life process our mind again loose the santhi and so on the life continues.
      All what we want in the life is the constant peace of mind which is becoming a rare thing.
      Thanks.

  • @godsduty
    @godsduty 3 ปีที่แล้ว +7

    నీవు చనిపోతే నీకే తెలుస్తుంది..!
    నీ పరిస్థితి తలుచుకుంటే చాలా భయంగా ఉంది..

  • @rajudandi1640
    @rajudandi1640 4 ปีที่แล้ว +16

    సృష్టి కర్త అయిన ఆ దేవుడు
    లేకపోతే
    స్వర్గ నరకాలు లేకపోతే
    మనిషి విచ్చలవిడిగా
    భయం లేకుండా పాపాలు
    చేసుకుంటూ పోతాడు
    ఇది నిజం

    • @hamaratushara4537
      @hamaratushara4537 8 วันที่ผ่านมา

      వాటిని మతం ఎప్పుడూ ఆపలేదు.. మంచి వారిని చూపించి మతం బతికింది...చెడ్డవారిని...ఈ మతం,దేవుడూ ఏమీ చేయలేదు

  • @sarvaknidhj8323
    @sarvaknidhj8323 3 ปีที่แล้ว +9

    దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచెయువాడొకడునులేడు కీర్తనలను14:1

  • @భారతీయులంఆర్యులం
    @భారతీయులంఆర్యులం 2 ปีที่แล้ว +16

    2:30
    టెక్నాలజీ లేనప్పుడు గ్రహాలు కనుక్కున్నారు కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుంద
    ఈ సన్నాసి లాజిక్ చూడండి...
    మీరు ఎంత రాత్రి చూసినా గ్రహాలు కనిపించవు...ఒకవేళ కనిపించినా వాటి పేర్లు ఏపా పెడతారు...వాటి విధి విధానాల బట్టి పెట్టారు...
    ఈ గోగినేని గాడికి ఇంగిత జ్ఞానం కూడా లేదు...

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 ปีที่แล้ว +2

      చెప్పు తెగుద్ది

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 ปีที่แล้ว

      రేయ్ ఈ భూమి మీద నుండి ఏదో ఒక చోట నుండి చూస్తే అన్ని గ్రహాలు కనిపిస్తావు రా ఎదవన్నర ఎదవ నవగ్రహాలు అని చెప్పుకునేవి
      అయితే సూర్యుడు అని పేరు పెట్టినప్పుడు అతడు క్షత్రియుడు ఎలా అయ్యాడు రా , మరి శని గ్రహం సూద్రుడు ఎలా అయ్యాడు రా లుచ్చా, మనం ఇంట్లో ఒక అయిదారు కుక్కలు పెంచుకుంటాం అనుకో వాటిని గుర్తుపట్టడానికి ఒకదానికి కాజల్ అని ఒకదానికి ఐశ్వర్యాన్ని ఒకదానికి తమన్న అని పెట్టుకుంటాం అంతేరా బద్మాష్ ఏం చదువుకున్నారు బతుకు లో టూ...

    • @prasadseetala35
      @prasadseetala35 7 หลายเดือนก่อน +1

      Vaadu Oka manishini Srustinchamanu

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 5 หลายเดือนก่อน

      Nyc​@@prasadseetala35

    • @coronavirus6134
      @coronavirus6134 5 หลายเดือนก่อน +1

      nijanganey kanipisthai ra mercury venus earth jupiter eevi normal ga kanipisthai okasari kallu terichi chudu

  • @BNaresh-t2j
    @BNaresh-t2j ปีที่แล้ว +3

    GOD is great

  • @kumarjeevan3374
    @kumarjeevan3374 5 ปีที่แล้ว +26

    graha is sanskrit word that means gravitation property..hindus never associated castes with grahas ....

    • @TarunKanthK
      @TarunKanthK 2 ปีที่แล้ว

      No graha actually means orgasm.
      Older people used to get orgasm by looking at planets.
      Based on how different they get orgasms they associated the level of orgasm with a caste.
      Go and read Kamasutra.
      Don't say as you like.

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 5 หลายเดือนก่อน

      Super madam thanks for the knowledge

  • @abhilashaavula9321
    @abhilashaavula9321 3 ปีที่แล้ว +16

    Jupiter saturn mars Venus etc can be seen with naked eye.. but they resemble a star in the sky. Unless you have a telescope you can't clearly say they're not stars.. so your explanation of viewing planets with naked eye is not convincing..

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/iJzVSvW8twM/w-d-xo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 7 หลายเดือนก่อน

      Mercury,Venus,Mars, Jupiter and Saturn are the brightest planets visible to the naked eye sometimes they appear in the morning before dawn and visible in the evening sky following sunset.That is why they are called Naked eye planets.So the statement of Babu gogineni is correct.Please refer Google.

  • @Sirivenkateswaraofficialvideos
    @Sirivenkateswaraofficialvideos 3 ปีที่แล้ว +17

    ఆయన అంటే ఎవరు దేవుడు గా అందరూ దేవుడు చేసిన మనుషులు నువ్వు ఎన్ని చెప్పినా దేవుడు ఉన్నాడు.... ఎవరు ఎన్ని చెప్పినా నమకండి.... ఇ సుష్ఠుని పరిపలించెవడు ఒక్క డు వున్న డు...ఓం నమో శివయ్య 🙏🙏🙏🙏

  • @sudhakkd
    @sudhakkd 3 ปีที่แล้ว +32

    Excellent sir.

  • @Alphamale11007
    @Alphamale11007 5 ปีที่แล้ว +11

    మామూలుగా భూమి నుండి చూస్తే నక్షత్రాలకి గ్రహాలకు తేడానే తెలువదు..టెలిస్కోప్ లేని కాలంలో మనోళ్లు కనుక్కున్నారంటే వాళ్లకు అధ్యాత్మిక శక్తి ఉన్నదని అర్థం..

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว +1

      Brother meeru ee roju aakaasham clear ga unte evening time lo west side lo 6 praantham lo chudu poorthiga cheekati padaka mundhu okato rendo nakshathraallaaga kanipisthaayi ave grahaalu , manam roju chuse avi chukkalu anukunam kaani avi Venus, Jupiter , rare ga apudapudu Saturn agupisthundhi .
      Cheekati paddaaka evi starso ,evi grahaalo thelsukovadam kastam .

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว

      Excellent

    • @king_man9455
      @king_man9455 3 ปีที่แล้ว

      Grahalu kanukkunnolaki Mari devudu kanapadaledha ?

    • @sailajapidathala5503
      @sailajapidathala5503 ปีที่แล้ว

      Correct

    • @Alphamale11007
      @Alphamale11007 ปีที่แล้ว

      @@king_man9455 గ్రహాలగురించి వేదాలలోనే వివరాంచబడ్డాయి

  • @rajudscaspirant1475
    @rajudscaspirant1475 3 ปีที่แล้ว +37

    అసలు విశ్వంలో ఆ బిగ్ బాంగ్ ఎలా వచ్చింది రా... గోగి

  • @radhakandarpa470
    @radhakandarpa470 ปีที่แล้ว

    Thank you sir

  • @Sriniinfomedia
    @Sriniinfomedia 3 ปีที่แล้ว +19

    మరి నువ్వు కనుక్కో రా ఎదైన ఒకటి... బట్టలు ఎందుకూ తిసై, ఇంట్లో వాళ్ళని అలాగే ఉండమను,వేల సంవ్సరాల కింద ఎలా కనుక్కున్నారు బే...

    • @mrrkgaming2714
      @mrrkgaming2714 2 ปีที่แล้ว +1

      Super bro ❤️❤️

    • @RK-rp6oh
      @RK-rp6oh 2 ปีที่แล้ว

      Amayakudila unnav bro 😂

    • @GANI.EFX.
      @GANI.EFX. 2 ปีที่แล้ว

      Chinna Pilladivi ra nuvvu 😅😂

  • @balathamurichennakesava5479
    @balathamurichennakesava5479 5 ปีที่แล้ว +33

    అమ్మ తోడు నీవ్వు మనిషివే కాదు
    అమ్మ తోడు నీకు బుద్దే లేదు
    అమ్మ తోడు నిన్ను దేంతో కొట్టినా తప్పే లేదు...

    • @devi8565
      @devi8565 2 ปีที่แล้ว +1

      🤣🤣😂😂

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว +1

      😁😁😄👍

    • @BymBgiri
      @BymBgiri 6 หลายเดือนก่อน +1

      కరెక్ట్ మాట్లాడుతున్నారు ఇలాగే ఉండాలి సూపర్ అన్న

    • @rohan...-sr3rs
      @rohan...-sr3rs 2 หลายเดือนก่อน +1

      😂..

    • @rohan...-sr3rs
      @rohan...-sr3rs 2 หลายเดือนก่อน +1

      Vadiki... Mind enka machure avalaa

  • @SrikanthYouTubechannel-kl7tu
    @SrikanthYouTubechannel-kl7tu 3 หลายเดือนก่อน +1

    Super sir❤❤❤❤❤ baga cheppar

  • @kiranram4381
    @kiranram4381 3 ปีที่แล้ว +52

    Super sir!! Devudu ledu yevadu ledu 😏

    • @lavanyad4489
      @lavanyad4489 3 ปีที่แล้ว +1

      Hahahaha

    • @manoharhoney2768
      @manoharhoney2768 2 ปีที่แล้ว +3

      😁 untadhi untadhi alage untadhi

    • @mrrkgaming2714
      @mrrkgaming2714 2 ปีที่แล้ว

      Lanjodaka devudu vunnadu raa

    • @masoodahammad1919
      @masoodahammad1919 2 ปีที่แล้ว

      Please watch this video about real God👆
      th-cam.com/video/FRfRV3tjxwI/w-d-xo.html

    • @ashwinshuklavlogs5140
      @ashwinshuklavlogs5140 ปีที่แล้ว +1

      Saale nee pere undee kada raa ram devuni peru

  • @Lifestylehabits10
    @Lifestylehabits10 2 ปีที่แล้ว +4

    Krishna, Vivekananda and budha teachings and quotes nunchi manam nerchukuntunnam. They deserve thanks for giving us knowledge and wisdom. To tell thanks we know how thay look and we offer flowers to them as a gratitude. Same as Shiva he is the first guru of yoga, after that patanjali maharshi is the incarnation of adisesha they both helped is by their teachings for physical and mental health of yoga, they deserve respect and gratitude from us. It's a good sign that if we offer flowers as a prayer by showing our gratitude. Light is the best thing we have so it deserves our namskara so we light diya and offer our namskara as a prayer. Maximum medicines cames from plants and trees and large amount of oxygen. It is also a living being. So it's a good sign by showing a gratitude as a prayer. Prayer means showing a gratitude.

  • @mutchuyedukondalareddy8378
    @mutchuyedukondalareddy8378 หลายเดือนก่อน

    నీ జ్ఞానానికి అందనిది
    నీ కళ్ళు కు కనిపించనిది
    నీ అనుభూతికి చిక్కనిది
    భగవంతుడు అయినప్పుడు అది నీలో లోపం
    అది ప్రపంచానికి రుద్దకు మిత్రమ
    రోగం నీకుంది
    వైద్యం నీకు కావాలి

  • @sivakumarmadem5471
    @sivakumarmadem5471 4 ปีที่แล้ว +8

    పుట్టి తెలుసుకున్న వే ఈ లోకం ఉందని మరణిస్తే తెలుస్తుంది మరో లోకం ఉందని

    • @pavan.k24
      @pavan.k24 4 ปีที่แล้ว +1

      Ela kanugunnaru meeru ? Inni crores people chanipoyaru ga okkaraina vachi cheppara neku?

    • @sivakumarmadem5471
      @sivakumarmadem5471 4 ปีที่แล้ว +1

      @@pavan.k24 ఎవడో చెప్తాడు అనలేదు నేను ఈ లోకం ఉందని నువ్వు పుట్టకముందే ఎవడన్నా చెప్పాడా నీకు పుట్టిన తర్వాతగా తెలిసింది నీకు

  • @srimusururamakrishna5442
    @srimusururamakrishna5442 5 ปีที่แล้ว +18

    మీరు అనేది గ్రాహం కాదు గోగినేని సార్
    ఉపగ్రహం

    • @abelsamson9881
      @abelsamson9881 3 ปีที่แล้ว

      you probably dont give a shit but if you are bored like me atm you can stream all the latest series on instaflixxer. I've been watching with my gf recently xD

    • @rhettkaison3247
      @rhettkaison3247 3 ปีที่แล้ว

      @Abel Samson Definitely, have been using instaflixxer for years myself =)

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/iJzVSvW8twM/w-d-xo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 👍

  • @sivalankaswamy3170
    @sivalankaswamy3170 2 หลายเดือนก่อน

    Super video sir 🙏🙏🙏 gogineni sir 🙏🙏🙏🎉🎉

  • @rafimohammad7854
    @rafimohammad7854 2 ปีที่แล้ว +12

    Big బ్యాంగ్ ఎందుకు జరిగింది? ఎవరూ చేశారు దీని side effect.. మూలం చెప్పండి sir

    • @Cherry1-k1r
      @Cherry1-k1r ปีที่แล้ว +1

      miru kanipettandi

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 3 หลายเดือนก่อน

    Great 👍 Analysis 👌👌

  • @harikrishna3845
    @harikrishna3845 5 ปีที่แล้ว +8

    Devudu ledanukundam but tirupathi lo devudu unadanaa namakam tho kanukalu dubulu chala vestunaru a duubutho nithyam anadanam chestunaru thirupathi lo hotels shops pettukoni vandala familys brathukuthunai antenduku taxi vallu dadapu vandalamandi pota nipukuntunai akkada city devolp indi devudu unadana namakam valle intha manchi jarigindantee nenu kachithanga devudu unadani namee valani support chesta

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว +2

      Veediki chadhuvukunna ahankaaram, emi vaaguthaado veedike artham kaadhu .

    • @TarunKanthK
      @TarunKanthK 2 ปีที่แล้ว

      ఎక్కువ మంది నమ్మినంత మాత్రాన అబద్దం నిజం ఐపోదు.
      ఇదేమీ elections కావు. Mojirity wins అనడానికి.

  • @RMahesh-nc8qt
    @RMahesh-nc8qt 4 หลายเดือนก่อน +2

    ఆసరానికి తప్పు చేయడానికే దేవుడు

  • @dpksspiritual1514
    @dpksspiritual1514 3 ปีที่แล้ว +9

    తల్లిదండ్రులు లేకుండా మనము రాలేదు. మన పుట్టుకకు తల్లిదండ్రులు కారణం. మరీ ఎవరు లేకుండా సృష్టి కలిగింది. అంటే ఎవరు నమ్ముతారు. మీ వాదన. బల్బు ఎవరో కనుగోంటే వచ్చిందా ? బల్బు అదే వచ్చేసిందా? అలాగే ఫ్యాన్ దానికదే వచ్చేసిందా? ఫ్యాన్ చేసిన వాడు ఉన్నాడా? అలాగే విశ్వం దానికదే రాలేదు. విశ్వం వెనుక దేవుడున్నాడు. మనిషి కన్నా ముందు సృష్టి నిర్మాణం జరిగింది. ఎవరు లేకుండా ఎలా జరిగింది. సృష్టి నిర్మాణం. ఇప్పుడు మనం వాడుతున్న, టివి, ఫ్యాను , ఏసీ, బస్సు, కారు , ప్రతి వస్తువులు ఎవరో చేస్తేనే వచ్చింది. ఎవరు లేకుండా విశ్వం ఎలా కలిగింది. ఎవరు లేకుండా ఎలా పని చేస్తుంది. మీ మాటలు అమాయకులకు చెప్పండి. దేవుని సేవకులు - మహేష్ పాల్

    • @venkateshwarlueppalapally9115
      @venkateshwarlueppalapally9115 3 ปีที่แล้ว +4

      ఓకే మీరన్నది కరెక్టే దేవుడే ఇవన్నీ సృష్టించాడు మరి ఆ దేవుని ఎవరు సృష్టించిన టు

    • @jogumahender3081
      @jogumahender3081 6 หลายเดือนก่อน

      😂😂😂​@@venkateshwarlueppalapally9115

    • @jogumahender3081
      @jogumahender3081 6 หลายเดือนก่อน +1

      మరి దేవుడు అని ఇప్పుడు మొక్కే ప్రతీ వాళ్ళు చనిపోయారు
      ఛావునే ఆపలేని వాళ్ళు ఇంత విశ్వాన్ని సృష్టించారు అంటే ఎలా? బ్రదర్

    • @BymBgiri
      @BymBgiri 6 หลายเดือนก่อน

      చావు బతుకులు ఎలా నడపాలో దేవుడు చేతిలో ఉన్నాయి ఆప్ర్టన్ ఒక మనిషి వే ఇంత కఠినంగా ఉంటే విశ్వాన్ని పాలిచ్చే టోడు ఎంత కఠినంగా ఉండాలి​@@jogumahender3081

    • @sridevichatlapalli5539
      @sridevichatlapalli5539 4 หลายเดือนก่อน

      నోరు ముయ్యారా బెవర్స్

  • @azizazmir2159
    @azizazmir2159 ปีที่แล้ว

    Unknown God is our lovely friend by giving so much braveness and happiness .so no need to be doubt nilo kanapinachani edhaina nv chudalev ,konni anthey kanapadav God is that.

  • @satyaallidona
    @satyaallidona 4 ปีที่แล้ว +8

    నీవు దేవుడు లేడు అంటే నమ్మాలా... శివుడి అఙ్ఞ లేనిదే చీమ ఐనా కుట్టదు. నీకు ఆ శివుని అఙ్ఞ ఇలా దేవుడు లేడని
    చెప్పమని ఉంది. అందుకే ఇలా చెప్పుకుంటూ ఉన్నావు.

    • @kichadiraja6167
      @kichadiraja6167 4 ปีที่แล้ว

      satya allidona2002 what is shiva.. ? Dammuntey cheppu...

    • @adadikirankumar6515
      @adadikirankumar6515 2 ปีที่แล้ว +1

      Comment ఇలా పెట్టమని ని శివుడు చెప్పాడా

    • @sivanagarajuv
      @sivanagarajuv 7 หลายเดือนก่อน

      Tanani reply evvoddannaademo so called Sivudu…anduke evvatla 😂

  • @mallikarjunayakasiri1988
    @mallikarjunayakasiri1988 ปีที่แล้ว +1

    Devudu ledu amnevadiki ammatodu yemiti boss😅😅

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 ปีที่แล้ว +6

    Athiest, thiest, agnostics , ఈ మూడు మంచి మార్గాలు. దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే. నమ్మే వారు నమ్మవచ్చు, దేవుడు కనిపించకుండా ఎందుకు నమ్మాలి? అని కొందరు అనుకోవచ్చు. రెండు దారులు సరియైనవే. దేవుడు ను నమ్మే వారు, దేవుడు అంటే ఏమిటి? అని సొంతం గా విచారణ చేసి తెలుసుకోడానికి, కొన్ని నెలలు లేక సంవత్సరాలు పడుతుంది. గత 2000 సంవత్సరాలు నుండి, ఎన్నో మత గొడవలు జరిగి, కొన్ని లక్షల మంది మగవారు చనిపోయారు, కొన్ని వేల మంది ఆడవారి మీద అత్యాచారాలు జరిగాయి. వీటికి కారణం మనుష్యులు గుడ్డిగా మత పుస్తకాలు నమ్మటం. దేవుడు గురించి నిజం గా తెలుసుకోవాలి అనుకుంటే, ముందుగా దేవుడు అంటే ఏమిటి? అని విచారణ చెయ్యాలి. ప్రపంచం ను, జీవితము ను, ప్రకృతి నీ, అన్ని చూసి, దేవుడు అంటే ఏమిటి? అని ఒక అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు మత పుస్తకాలు చూస్తే, అందులో మంచి, చెడు కనిపిస్తాయి. మంచి తీసుకుని, చెడు విషయాలు వదిలేయాలి. గతం లో దేవుల్లు మంచి మతాలు ఇచ్చినా సరే, ఆ తరువాత కొన్ని సంవత్సరాలు తరువాత చెడు మతాధికారులు వారి సొంతం గా చెడు వాక్యాలు దేవుడు చెప్పినట్టు వ్రాయవచ్చు. ఈ దేవుడు ప్రపంచం లో అందరూ కంటే, గొప్ప దేవుడు, ఈ మతం అన్ని మతాలు కంటే గొప్ప మతం, ఈ దేవుడు ను నమ్మితెనే స్వర్గం, ఇతర దేవుళ్ళు ను నమ్మితే నరకం అని , మనుష్యులే దేవుడు చెప్పినట్టు చెబుతారు కొన్ని వందల, వేలు సంవత్సరాలు క్రితం. ఇప్పుడు అవి పుస్తకాలు ద్వారా వస్తాయి. ఒక 15 మతాలు లో చెడు వాక్యాలు, క్రూరత్వం తో వాక్యాలు వ్రాస్తే, వాటిని గుడ్డిగా నమ్మిన వారు,ఇతర మతాలు వారిని, ఇతర దేవుళ్ళు ను అసహ్యంచు కుంటారు. కొన్ని సార్లు ఈ ప్రపంచం లో కొందరు చెడు వ్యక్తులు కొన్ని వందల, వేలు సంవత్సరాలు క్రితం , వారి స్వార్థం కోసం, డబ్బు, పేరు కోసం, దేవుడు నీ చూడక పోయినా, దేవుడు నాకు కనిపించలేదు, కానీ మాటలు వినిపించాయి, ఒక కొత్త మతం పెట్టమని చెప్పాడు అని, వారే ఒక పేరు ఏదైనా దేవుడు అని, మతం ఒకటి చెబుతారు దేవుడు చెప్పినట్టు. అలాంటి చెడు వ్యక్తులు ద్వారా కూడా కొన్ని duplicate మతాలు వస్తాయి. కొన్ని మంచి మోరల్స్, ఎథిక్స్ తీసుకుని వ్రాస్తారు దేవుడు చెప్పినట్టు, కొన్ని చెడు వ్రాస్తారు. ఈ దేవుడు ప్రపంచం లో అందరి దేవుళ్ళు కంటే గొప్ప దేవుడు అని దేవుడు వారికి చెప్పినట్టు వ్రాస్తారు. ఇతర మతాలు వారి మీద, నాస్తికులు మీద దాడి చెయ్యాలి అని దేవుడు చెప్పినట్టు వ్రాస్తారు. మంచి వారిని, చెడ్డ వారిని అందరినీ దేవుడు చాలా దయ తో క్షమించి, స్వర్గం ఇస్తాడు, అక్కడ చాలా వినోదాలు వుంటాయి, గొప్ప భోజనం, వుంటాయి అని వ్రాస్తారు. అప్పుడు, చెడ్డ వారు, అమాయకులు అందరూ నమ్మి , ఆ దారిద్రమైన మతం ను ఆచరించి, చెడు దారిలో వెళ్ళిపోతారు. ఇతర మతాలు వారి మీద దాడులు చేస్తారు. గుడ్డిగా మత పుస్తకాలు నమ్మవద్దు. కొన్ని వీడియోలు లో వ్యక్తులు గుడ్డిగా మత పుస్తకాలు నమ్మి, చెడు దారిలో వెళుతూ, ఇతర అమాయక ప్రజలను చెడు దారిలో తీసుకుని వెళ్లి, మత పిచ్చి గల వ్యక్తులు గా చేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే, మత గొడవలు జరుగుతుంటాయి. సొంతం గా విచారణ చేసి తెలుసుకుని దేవుడు అంటే ఏమిటి? తెలుసుకుంటే, మనం మంచి వ్యక్తి గా వుంది, ప్రపంచం లో అందరితో బాగుంటాము. Athiest, agnostics వార్కి విలువ ఇస్తాము. ప్రపంచం ను ప్రేమిస్తాం. మత పుస్తకం ను గుడ్డిగా కాకుండా, ఇందులో సమాజానికి కావలినసిన మంచి వుందా? లేదా? అని చూడాలి. కొన్ని మంచి విషయాలు వుంటే సరిపోవు, మొత్తం మీద బాగుండాలి. ఒక 6 రకాల మంచి భోజన పదార్ధాలు మీద, కొంచెం విషం వేస్తే, ఆ భోజనం ఎవరు తిన్న సరే ప్రమాదం. అలాగే, మత పుస్తకం లో కొంత మంచి వున్నా సరే, కొన్ని చెడు మరియు క్రూరమైన వాక్యాలు వుంటే , అవి ఆ పుస్తకం చదివే వారిని చెడు దారిలో తీసుకుని వెళ్లి, క్రూరత్వం గల వ్యక్తి గా మారుస్తాయి, మత పిచ్చి గా అయిపోతారు. కాబట్టి, చెడు వుంటే, వాటిని పాటించ కూడదు.

    • @CubesolvingCreatingart944
      @CubesolvingCreatingart944 ปีที่แล้ว +2

      చాల విలువైన విషయం చెప్పారు.

  • @mojeshteja999
    @mojeshteja999 7 หลายเดือนก่อน

    Superb ga chepparu sir

  • @brahmanandareddybala4362
    @brahmanandareddybala4362 3 ปีที่แล้ว +17

    స్వచ్చమైన నమ్మకంతో,సాధన చేస్తూ ముందుకు వెళ్ళుతూ ఉంటే గురువు తారసపడి భగవంతుని మార్గం చూపిస్తాడు ఈ మార్గంలో ఎన్నో కష్టాలనే ముళ్ళు ఉంటాయి భగవంతుని పై నమ్మకమే ఆ మార్గాన్ని నీవు నడిచే టట్లు ముళ్ళు ఎత్తు పల్లాలు లేకుండా చదును చేసుకుంటూ వెళ్ళుతుంది

  • @Saiprajapati1279
    @Saiprajapati1279 3 ปีที่แล้ว +2

    Ur right

  • @kousarbasha2312
    @kousarbasha2312 ปีที่แล้ว +1

    Superb sir

  • @sivakumarmadem5471
    @sivakumarmadem5471 4 ปีที่แล้ว +8

    దేహమేరా దేవాలయము జీవుడే సనాతన దైవము నీలో నాలో ఉన్నది దేవుని ఆత్మ ఆత్మను చూపించగలవా నువ్వు చూడగలవా నువ్వు నువ్వు

  • @gainiramesh5326
    @gainiramesh5326 ปีที่แล้ว

    Super msg sar 👍✊

  • @venkataramarao6788
    @venkataramarao6788 4 ปีที่แล้ว +26

    మీకు సైన్స్ పట్ల మంచి అవగాహన ఉంది , చాలా మంచిది కానీ దేవుడు లేడు అని మనం ఎట్లా నిర్ధరిస్తాం, దేవుడు అనేది ఒక శక్తి స్వరూపము, అనగా చోదక శక్తి ఆ శక్తి మనలో పనిచేస్తున్న అంత కాలము మన మనుగడ కొనసాగుతుంది ,ఇదే ప్రకృతి లోని ప్రతి అంశ లో జరుగుతుంది ,అందుకే మనకు ముఖ్యముగా భారతీయులకు చెట్టు పుట్ట కొండ అన్ని ఆరాధనీయలైనవి ,ఈ ఆరాధనా విధానం వలన మనిషికి ఉన్న మానసిక శక్తి ద్విగుణీకృతం అవుతుంది తద్వారా ఎక్కువ కాలము మనుగడ సాగించడమే కాకుండా సమాజహిత కారి గా ఉంటాడు , దేవుడిని మనఃపూర్వక ము గా ఆరాధించిన వాడు తప్పు చేయడు ,అతని దృష్టి అంతా దేవుడి మీద ఉంటుంది అది చాలదా సమాజంలో అరాచకాలు తగ్గడానికి కాబట్టి వితండ వాదం అంత మంచిది కాదు సమాజం మనుగడ సాగించాలి ,అంటే దేవుడు అనే భావన చాలా అవసరము , అందుకే మన పూర్వీకులు , అంటే మీకంటే నాకంటే , బ్రతికున్న అందరికంటే జ్ఞాన వాంతులు కాబట్టే ఎంతో తపశక్తి తో సమాజ హితంకొరి వారి జ్ఞానాన్నీ వేదాల రూపంలో అందించారు,వాటికి కొంతమంది కుహనా మేధావులు వక్రభాష్యం చెప్పటం ద్వారా ప్రజలను దోవ తప్పిస్తున్నరు , కానీ మీకు నాకు ముందు మన తరవాత సమాజం ఎన్నో ఆటు పోట్లకు గురి అయింది అవుతుంది తద్వారా సమాజానికి గణనీయంగా మేలు జరురుగుతుంది , స్థూల సూక్ష్మ భావన కావాలి, స్థూల భావన మన ఊహా పరిది లోనిది సూక్ష్మ భావన ఊహా తీ తమైనది , అది అనుభూతి ద్వారా అందుతుంది , కనుక దేవుడు ఉన్నాడా లేడా అన్నది స్వీయ మైనది అది ఎవరికి వారు వారి జీవనగమ్యములో ఎదురైన అనుభవాలు అనుభూతులు సంఘటనల ద్వారా గుర్తించ గలుగు తారు , మన అభిప్రాయాలను వారి మీద రుద్దకూడదు , తద్వారా ప్రశాంతమైన మనస్సనే కొలను లో రాయి వేసిన వారిమి అవుతాము , మనకి సమాజం పట్ల పారితాపం ఉండాలి , సమాజాన్ని గౌరవించాలి ,సమాజము లోని వ్యక్తుల కన్న మనం ఉన్నతులుగా భావించి కొని వారిని ఉద్ధరించడానికి మనం పుట్టాము అని అనుకో రాదు , ప్రతి ఒక్క ఆత్మ ఉన్నతమైనది , స్వీయ సంఘర్షణ ద్వారా పరివర్తన కలుగుతుంది ,
    సమాజాన్ని ప్రేమిద్దాం , గౌరవిద్దాం అందరం కలసి బ్రతుకు దాం , ఉద్దరే తాదాత్మ ఆత్మానం

    • @badugulatirupati5968
      @badugulatirupati5968 2 ปีที่แล้ว +7

      ఆది మానవుని నుంచి నేటి ఆధునిక మానవుని వరకు జరిగిన పరిణామ క్రమంలో అనేకం. మానవుడు ఊహలలోనుంచి ఉద్భవించినదే.. దేవుడు సృష్టికర్త అనేది ఒక ఊహ. ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు అనేక రకాల ఊహలను ఊహించినందునే అనేక దేవుళ్ళు, మతాలు, కులాలు, మూఢనమ్మకాలు ఏర్పడటం జరిగింది.బానిస సమాజంలో వర్గదోపిడీ మొదలైననాటి నుంచీ దేవుళ్ళను, మతాలను, మూఢనమ్మకాలను, దోపిడీదారులు ఉపయోగించుకుని నేటికి కూడా తమ దోపిడీని కొనసాగిస్తున్నారు. మరొక వైపున వేల సంవత్సరాల నుంచీ శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి అవుతూ కొన్ని మూఢనమ్మకాలను నిర్మూలిస్తూ వస్తున్నప్పటికీ దోపిడీ దారులు కొత్తకొత్త దేవుళ్ళను, క్రతువులను, మూఢనమ్మకాలను ప్రవేశపెడుతూ తమ దోపిడీకి ఆటంకం కాకుండా చూసుకుంటున్నారు.

    • @venkatveeranki9202
      @venkatveeranki9202 2 ปีที่แล้ว +1

      Correct

    • @masoodahammad1919
      @masoodahammad1919 2 ปีที่แล้ว

      Please watch this video about real God👆
      th-cam.com/video/FRfRV3tjxwI/w-d-xo.html

    • @i_am_octave_
      @i_am_octave_ 2 ปีที่แล้ว

      జీవితాన్ని అంకితం చేసింది మీరు చెప్పిన జ్ఞాన వంతులు కాదు,.. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇసాక్ న్యూటన్, మేరీ క్యూరీ లాంటి గొప్ప వ్యక్తులు,... మీరు చెప్పిన జ్ఞాన వంతులు మీకు కూడా తెలీదు కని నేను చెప్పిన జ్ఞాన వంతులు నిజ జీవితంలో ఉన్నారు,.. కావాలంటే కొంచెం రీసెర్చ్ చెయ్యండి

    • @Cherry1-k1r
      @Cherry1-k1r ปีที่แล้ว

      mooga jeevaalani matram champuku tinestaam... ade devudikistam

  • @anilkumarthummala3423
    @anilkumarthummala3423 ปีที่แล้ว +2

    తెలివి ఉండొచ్చు కానీ తెలివి బాగా ఎక్కువ అయినాది

  • @raju.paintings
    @raju.paintings 4 ปีที่แล้ว +4

    ఓ బంగారు బాబు గారు నా ఒక్క ప్రశ్నకు సమాదానం చెబితే మీరు చెప్పేవన్నీ నిజమని నమ్ముతా....మన కంటికి స్వయంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం మరియు కొండలు. బండరాళ్ళు ,గ్రహాలు ,పాలపుంత ,ఇంకా అనంతకోటి పాలపుంతల సమ్మేలనం ,విశ్వాన్ని పూర్తిగా అర్థంచేసుకునే కెపాసిటీని సంపాదించలేము ..,,ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుండి వచ్చింది ఎవరు తయారు చేసారు ....
    సింపుల్ గా ఈ సృష్టిలో కనిపించే వస్తువులను ఎవరు తయారు చేసారు....పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్న నీవు అంతక ముందు గురించికూడా మాట్లాడే శక్తి మానవాలికి లేదు...ఇది మిమ్మల్ని కించపరచడానికి కాదు సర్ .....మూడనమ్మకాలని పాలద్రోలాలనే మీ సంకల్పం ఎంతో గొప్పది... కానీ దేవుడు లేడని నిక్కచ్చిగా చెప్పడం వలన 90% మంది హర్ట్ అవ్వడం జరుగుతుంది ..,,ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా....!!!!!

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว +1

      అద్భుతమైన వివరణ

    • @venkateshwarlueppalapally9115
      @venkateshwarlueppalapally9115 3 ปีที่แล้ว +3

      దేవుడే ఇవన్నీ సృష్టించాడు అంటే మరి మరి దేవుడి ని ఎవరు సృష్టించారు

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 ปีที่แล้ว +1

    You can understand Almighty by Knowledge and mind only

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 7 หลายเดือนก่อน +3

    దేవుడు లేడు ఉంటే కరోన టైమ్ లో ఎటు వెళ్ళడు గోగినేని గారు మీరు సూపర్ గా చెప్పారు 🎉🎉 సార్

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 11 หลายเดือนก่อน

    Super sir....

  • @arjunreddy4253
    @arjunreddy4253 5 ปีที่แล้ว +34

    Sir really hatss off to your knowledge and intellectual learning....I appreciate..just keep telling people...so that every one will learn and one final day...there will b no cheap business tricks in d name of god and caste 🙂

  • @hemsreechannel8880
    @hemsreechannel8880 ปีที่แล้ว +2

    Amma thodu devudu unnadu , nuvvu chudaledu anthe , chuse antha bagyam neeku ivvaledu devudu

  • @lakshminari9527
    @lakshminari9527 3 ปีที่แล้ว +13

    He is telling about only science ,but he failed to know what is behind science.

    • @Sdr80055
      @Sdr80055 3 ปีที่แล้ว +7

      Logic and logical thinking is behind the science not superstitions

    • @masoodahammad1919
      @masoodahammad1919 2 ปีที่แล้ว

      Please watch this video about real God👆
      th-cam.com/video/FRfRV3tjxwI/w-d-xo.html

    • @vinay1988feb
      @vinay1988feb ปีที่แล้ว +1

      Even science also he is misinterpreted. Many talks I saw and now commenting

    • @arunkumar-wt1ys
      @arunkumar-wt1ys 9 หลายเดือนก่อน

      Thanks

  • @worldgospelministries369
    @worldgospelministries369 9 หลายเดือนก่อน +2

    బాబు గోగినేని గారు మీరు ఇంత తెలివి తక్కువ అజ్ఞానం మూర్ఖత్వం చాలా ఉంది మీకు ఏదో కొంచెం జ్ఞానవంతుడు అనుకున్నాను కానీ మీ జవాబు చూసి మీ జవాబు చూసి అర్థమైంది మీరు చాలా తెలివి తక్కువ వాలని

  • @maheshben7484
    @maheshben7484 3 ปีที่แล้ว +22

    BIG Bang Theory proposal chesindhi kuda devudini namminavade

    • @TarunKanthK
      @TarunKanthK 2 ปีที่แล้ว +7

      కానీ దేవుడ్ని, bible నీ నమ్ముకుని కనిపెట్టలా.
      Science నీ, observation నీ నమ్ముకుని కనిపెట్టాడు.

    • @venkatravan9518
      @venkatravan9518 8 หลายเดือนก่อน +1

      Yavadu cheppadu.. Proof choopinchu

    • @maheshben7484
      @maheshben7484 8 หลายเดือนก่อน +1

      According to the Big Bang theory, the expansion of the observable universe began with the explosion of a single particle at a definite point in time. Georges Lemaître, (1894-1966), Belgian cosmologist, Catholic priest, and father of the Big Bang theory.

  • @bsdinakar6668
    @bsdinakar6668 ปีที่แล้ว

    Ur so intelligent sir ...how sir ...super... Ur my god... Iwant to learn somthing from u...god ...so what is god

  • @శ్రీ-వ2ట
    @శ్రీ-వ2ట 3 ปีที่แล้ว +6

    కర్త లేకుండా క్రియ జరగదు.. గోగికి ఈ చిన్న విషయం కూడా తెలియదు పాపం.. 😭😭😭😭😭

    • @hari6928
      @hari6928 3 ปีที่แล้ว

      Speech ivvadaniki ninnu pilavaledu adi mana range

  • @racherlabugge5506
    @racherlabugge5506 ปีที่แล้ว +21

    దేవుడనే పచ్చిఅబద్దానికి అందమైన పేరు భక్తి.

    • @meganasanwi8072
      @meganasanwi8072 ปีที่แล้ว +5

      ఔనమ్మా... ఈ గోగిగాడు కాంక్రీటు జంగల్ లో
      దాక్కొని బలిసికొట్టుకొని దేవుడు లేడంటడుమరి. నిజమైన జంగిల్ లో నాలుగు వదిలితే దేవుడా నివ్వేదిక్కడనకపోతే నా మీసం మీద ఒట్టు.

  • @chaitanyal1476
    @chaitanyal1476 2 ปีที่แล้ว

    Superr

  • @velamalavykuntarao5106
    @velamalavykuntarao5106 2 ปีที่แล้ว +3

    God is exist in the globe, we need to find out our self then we should know about the god

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/iJzVSvW8twM/w-d-xo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu👍

    • @TarunKanthK
      @TarunKanthK 2 ปีที่แล้ว

      అప్పుడు దాన్ని నమ్మకం అంటారు.
      నిజం అనరు.

  • @bhahubali5557
    @bhahubali5557 2 ปีที่แล้ว

    దేవుడు లేడు అని సోది చెప్పకు పోతావ్ దేవుడు లేకుండా ఎలా పుట్టావు ఎలా బ్రతుకు తున్నావు ఆయన్ని ఎవరు చూడలేదు చూసినవారు బ్రతకలేదు మనిషి ఆయన దృష్టిలో ఒక నీటి budakavantivadu అర్పితే ఆరిపోతుంది నిలిపితే నిలుస్తుంది

  • @g.anusha9304
    @g.anusha9304 3 ปีที่แล้ว +11

    Sir చిన్నపిల్లవాడికి కూడా తెలుస్తుంది దేవుడు ఉన్నాడు అనే విషయం.. అయ్యో పాపం మీకు తెలియడం లేదు 😭😭... ఒకసారి ఆలోచించండి.. కన్ను ముక్కు చేతులు నీకు ఎవరు పెట్టారు నువ్వు పుట్టకముందే తల్లి రొమ్ము లో నీకు పాలు ఎవరు పెట్టారు..నీ body లో నీ ఒక్క అవయవాన్ని అయినా నువ్వు తయారు చేసుకోగలవా.? టెక్నాలజీ కనుక్కోవాలి.. ఏదో ఒక కొత్త విషయం కనుక్కోవాలి అని చెప్పేసి.. నిన్ను సృష్టించిన దేవుని గురించి ఆలోచించడం మర్చిపోయావ్. నీకు ఉన్న టాలెంట్ దేవుడు నీకు ఇచ్చినది అనీ గుర్తించలేక పోతున్నారు. ఆరడుగుల మనిషి లో ఎవరు చేయలేనన్ని అద్భుతాలు ఉన్నాయి.nuv for example hart ni తయారు చేయగలరా sir. టెక్నాలజీ ఉంది కదా chanipotunna మనిషినీ బ్రతికించగలరా sir. Poni chanipotunna vallu ఎక్కడికి వెళ్తున్నారో అదైనా cheppagalaraa sir...

    • @mulintigopal8033
      @mulintigopal8033 3 ปีที่แล้ว +1

      Super madam

    • @psychosalle642
      @psychosalle642 2 ปีที่แล้ว +1

      I recommend two books to you akka one is Darwin రాసిన తే origin of species and the breif history of human kind evi చదవండి మీకు clarity vastundi...

    • @hamaratushara4537
      @hamaratushara4537 8 วันที่ผ่านมา

      ఇదే వితండం అంటే...దేవుని ఉనికి..నీకు తెలుసా లేదా నీ ఊహా??

  • @travinaskal2147
    @travinaskal2147 7 หลายเดือนก่อน

    Super bro 🔥😎🔥😎🤟

  • @devarshini1435
    @devarshini1435 5 ปีที่แล้ว +10

    నువ్వు బాబు గోగినేనికదు బాబు బుర్రలేని ఇంకా చిన్న బాబు లాగేఉన్నావ్

  • @entertainmentrockz3756
    @entertainmentrockz3756 4 ปีที่แล้ว +1

    Spr...b

  • @JK-Ramadass
    @JK-Ramadass 5 ปีที่แล้ว +16

    తెలుగు తల్లి
    తెలంగాణ తల్లి
    భారత మాత
    భూదేవి
    నిజంగా దేవతలని నమ్మటం ఎంత భ్రమో
    విశ్వకర్త దేవుడని నమ్మటం కూడా అంతే చిత్త భ్రమ.

    • @Alphamale11007
      @Alphamale11007 5 ปีที่แล้ว +1

      google చెయ్యి Devarah baba గురించి, ఇంకా శాంతి దేవి పునర్జన్మ గురించి

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว

      Mari cheppu evaruni nammaalo

    • @pratheek.d
      @pratheek.d 4 ปีที่แล้ว +6

      @@kaladar5377 Ninnu nuvvu nammuko

    • @rameshbaabu2487
      @rameshbaabu2487 2 ปีที่แล้ว +1

      @@pratheek.d super

    • @kallu_raghu
      @kallu_raghu 2 ปีที่แล้ว

      Nijam chepparu

  • @Zyxw777
    @Zyxw777 ปีที่แล้ว +1

    Big bang అనేది not proven yet.... అది ఒక theory మాత్రమే... నిజమయినవి మాత్రమే చెప్పండి.....big bang లాంటి అబద్ధాలు చెప్పొద్దు.....

  • @janicharan
    @janicharan 4 ปีที่แล้ว +11

    జోకర్ లా ఉన్నాడు గోగినేని

    • @kb7619
      @kb7619 3 ปีที่แล้ว

      ముందు నువ్వు జోకర్ అని తెలుసుకోలేకపోతున్నారు

  • @eerlaanji1066
    @eerlaanji1066 ปีที่แล้ว

    Good sir

  • @wayoflife5872
    @wayoflife5872 4 ปีที่แล้ว +4

    ఒక వస్తువు నిర్మాణం జరిగిన తరువాత నీరించిన వాని ప్రమేయం లేకుండా పనిచేతుది బాబు అలని నిర్మాత లేడు అనుకొంటే బుద్ధిహీనత బాబు గారు

  • @parsharampramp6867
    @parsharampramp6867 3 หลายเดือนก่อน

    సూపర్ సార్

  • @stephen3111
    @stephen3111 ปีที่แล้ว +4

    1కోరింథీయులకు 3: 19
    ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కు యుక్తిలో ఆయన పట్టుకొనును;

  • @shankarKarre-nz9uj
    @shankarKarre-nz9uj 5 หลายเดือนก่อน

    Super annagaru babugogineni

  • @rajubathula9107
    @rajubathula9107 5 ปีที่แล้ว +29

    We don't have even single proof to prove god existence .
    God name was created by some people and it is going that's it ...

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 5 ปีที่แล้ว +4

      We don't have a single proof that Sun and Moon don't exist. In fact it's a man made satellites created by humans which are hovering in the sky where NASA switch on and off everyday. 😉😉

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว +1

      Chadhuvukunna athi thelivaina ahankaari ee gogineni .devudu ledhantaadu, , brother neeku devudu yepudaina kalalo chusaava ,nenu chusa, adhi brama kaadhu ,

    • @mskarthik81
      @mskarthik81 4 ปีที่แล้ว +1

      Even NASA believe in astrology
      Before launching rockets

    • @venkatvenky4079
      @venkatvenky4079 4 ปีที่แล้ว

      @@kaladar5377 nijanga chusava.epudu ela?give me your email ill contact you.my email.:venkatvenky324@gmail.com

    • @TarunKanthK
      @TarunKanthK 2 ปีที่แล้ว

      @@cherukurisaitharun5012
      ఇంకే మరి
      కాస్త temperature తగ్గించమని చెప్పండి global warming ఎక్కువ ఐపోతోంది.

  • @pottipadusainatha190
    @pottipadusainatha190 6 หลายเดือนก่อน

    God create universe❤

  • @kb7619
    @kb7619 3 ปีที่แล้ว +7

    మీరు ఎంత చెప్పినా ఈ మతం అనే పిచ్చి నుంచి ప్రజలు బయటపడడం మనదేశంలో జరగదు. ఎందుకంటే మన దేశంలో ప్రజల మెదడు తాతల తండ్రుల తరం చిన్నతనం నుండి నూరిపోసి ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి అవి బై బర్త్ వచ్చాయి అవి అంత సులభంగా పోవు వాళ్లు ఈ జన్మకి ఇంతే

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/iJzVSvW8twM/w-d-xo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu

    • @TarunKanthK
      @TarunKanthK 2 ปีที่แล้ว

      May be next generation will change bro.
      Keep hope.

  • @GolloriBalakrishna-b5p
    @GolloriBalakrishna-b5p หลายเดือนก่อน

    👌100%

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 4 ปีที่แล้ว +16

    I support you sir...GD msg...

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว +1

      th-cam.com/video/iJzVSvW8twM/w-d-xo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 👍

  • @venkybjrj7557
    @venkybjrj7557 2 ปีที่แล้ว

    మీరందరూ అంతేరా..... కానీ ఒక్కటి మాత్రం జరుగుతుంది నీ జీవిత చివరిదశలో సన్మార్గంలో చేరుతారు...అప్పటి వరకు నీవు నమ్మింది మాత్రమే నిజం అని...ఇంకో పది మందిని ఇలాంటి స్పీచ్ లతో చెడగొడుతూ ఇలా బ్రతికేస్తావ్....

  • @priyadarsinim5654
    @priyadarsinim5654 2 ปีที่แล้ว +3

    Devudu ledu ankuntay swami vevikananda and so many big people Ramana maharishi .ramakrishna paramahamsa.sankaracharyulu.villandaru chepindahi emiti chaduvukondi sir miru cheppina grahalu miru srutinchara sir.god is there it is true and it is practically proved by guru charitra sir

  • @stephen3111
    @stephen3111 ปีที่แล้ว

    1కోరింథీయులకు 3: 20
    మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.

  • @lincolnnimmakuri596
    @lincolnnimmakuri596 3 ปีที่แล้ว +2

    Babu goginenigaru in practical life we always look for reasons, it is correct but you give reason how life come in the beginning?I need perfect answers.

    • @pokemonitishere202
      @pokemonitishere202 3 ปีที่แล้ว +1

      We(scientists) need to find the mystery for that Buddy. Just because we don't know how life or universe formed doesn't mean God made it.
      If God himself can come out of nowhere, why can't the Universe?

    • @TarunKanthK
      @TarunKanthK 2 ปีที่แล้ว

      Recent discoveries were made that raw materials needed for life were formed in Supernova. (Google what it is. If you don't know.)
      Then came to earth because of asteroids.
      Then in those hot temperatures on earth in those days. Those raw materials formed to be first single cell micro organisms on earth.
      Watch some documentaries about it. You will love it.

  • @madaripanduranga1429
    @madaripanduranga1429 ปีที่แล้ว

    Nijam sir

  • @kumarjeevan3374
    @kumarjeevan3374 5 ปีที่แล้ว +10

    how can normal people can see planets with normal eyes.

    • @jeevankumar5128
      @jeevankumar5128 5 ปีที่แล้ว +1

      We can see pls refer it in Google and see it

    • @uttejtheking8477
      @uttejtheking8477 5 ปีที่แล้ว

      @@jeevankumar5128 how can we see can you say haha how can you if we can see with our eyes being on earth then why the scientists send all there devices to take photos and learn about it

    • @kaladar5377
      @kaladar5377 4 ปีที่แล้ว

      We can see planets an evening time in between 5:30 -6, or up to 6:30 ( in winter season ). 6 - 7 o clok ( in summer season ) , we can absorve in the west direction .

    • @maheshmahee8102
      @maheshmahee8102 2 ปีที่แล้ว

      97

  • @pittachinni8375
    @pittachinni8375 3 หลายเดือนก่อน

    God is great 100 percent vunnaru but evari nammakam varidi e world lo devudu ni namminavallu 80 percent vunnaru so devudu vunnadu❤❤❤

  • @suhasiniandugala544
    @suhasiniandugala544 5 ปีที่แล้ว +4

    మీరు వేసుకున్న షర్ట్ ని ఎవ్వరైనా చేశారా తనంతట తానుగా ఏర్పడింది sir

    • @inaspower7983
      @inaspower7983 5 ปีที่แล้ว

      Ni mogudu icchadu

    • @suhasiniandugala544
      @suhasiniandugala544 5 ปีที่แล้ว

      @@inaspower7983
      Hold ur tongue

    • @Santoshnsk
      @Santoshnsk 5 ปีที่แล้ว

      Right they kept that logic aside.

    • @jithuyadav8869
      @jithuyadav8869 3 ปีที่แล้ว

      @@inaspower7983 ,arei pichi nakodaka

    • @Happyysoul87373
      @Happyysoul87373 3 ปีที่แล้ว

      Mari devudu ni evaru cheshnaru

  • @hemsreechannel8880
    @hemsreechannel8880 ปีที่แล้ว

    If u not able to do that, i will agree all your speach

  • @helloworld5479
    @helloworld5479 5 ปีที่แล้ว +24

    amma thodu.. babu solluneni oka FRAUD

    • @krishnam4218
      @krishnam4218 4 ปีที่แล้ว +1

      Come out of your blind beliefs.

    • @helloworld5479
      @helloworld5479 4 ปีที่แล้ว

      @@krishnam4218 Arey BABU, kantiki anni kanpinchavu.

    • @kichadiraja6167
      @kichadiraja6167 4 ปีที่แล้ว

      COMMENTS ACCOUNT Ela cheppukoni batikeyalsindey chivari Varaku Milani vallu

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 5 หลายเดือนก่อน

      ​@@krishnam4218Come out of Your Mediocre Mind

  • @manjunathav8632
    @manjunathav8632 ปีที่แล้ว

    👌 speech

  • @singerkamal2161
    @singerkamal2161 3 ปีที่แล้ว +9

    దయచేసి ఎవరో చెప్పింది విని మోసపోకండి🙏....ఈ సృష్టి గురించి మీ గురించి ఆలోచించండి దేవుడు ఉన్నాడు అని మీకే తెలుస్తుంది 👍

  • @bhukyanagarjuna9115
    @bhukyanagarjuna9115 2 ปีที่แล้ว

    Super

  • @praveenmolleti2074
    @praveenmolleti2074 5 ปีที่แล้ว +5

    దేవుడు ఉ న్నా డని చాలా మంది యోగులు ఋషులు నిరూ పిం చారు.

    • @meenamerugu4535
      @meenamerugu4535 ปีที่แล้ว

      Aa akaram a rupam lo unado nirupinchina valla ki adagandhi god rupam ela undhi ani nirupincharu ga

  • @RMahesh-nc8qt
    @RMahesh-nc8qt 4 หลายเดือนก่อน

    మనం ఎలాటి పరిస్తులో వున్నా మన అవసరనికి తప్పు చేయకూడదు.. పిల్లలని కనడం చాలా పెద్ద తప్పు

  • @kumarjeevan3374
    @kumarjeevan3374 5 ปีที่แล้ว +4

    avunaaa maaku teliyadu..sir thank you

    • @plovark
      @plovark 5 ปีที่แล้ว +1

      Than please learn..

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 6 หลายเดือนก่อน

    You are super

  • @chelimiramakumar671
    @chelimiramakumar671 2 ปีที่แล้ว +2

    Suryudu Chandradu veti annintini evaru nadipisthunaru Mira mi sasthravethala veti ananti edho taprakriya naduputhundi antunaru kada ala nadusthundhi cheppandi

  • @prathapgangapatnam8252
    @prathapgangapatnam8252 8 หลายเดือนก่อน +2

    పక్కన ఉన్నా చంద్రుడు మీద ఏముందో కూడ సరిగా మనకి తెలియదు... విశ్వంతరాళంలో ఎక్కడో ఉన్న దేవుడు లేడని నువ్వెలా చెప్తావ్...

  • @BalajiBalaji-gg3gd
    @BalajiBalaji-gg3gd ปีที่แล้ว

    Chala baga chepparu sir, devuduleduani, ok devuduledukada ayite meeru iroju matladutunnaru adi meeranukunte chesaru ok alage eroju chanipondi nela tarwata batakandi, ela cheyandi, devuduleduga......... Yadava God is great

  • @DPAdv
    @DPAdv 5 ปีที่แล้ว +3

    Babu garu ur so great personality Sir.
    Sir I saw many videos of urs debating with Hindu and Christian.
    Please do debate with the people who cut their body with blades in black shirts. And convey them also that there is no God ani. If possible try sir ji.

    • @hloo12
      @hloo12 4 ปีที่แล้ว

      🤣🤣🤣naku ardham ayindhi bhaya

    • @satyabalaji8830
      @satyabalaji8830 3 ปีที่แล้ว

      అంత సీనుందా?

  • @venkateswarlushantha6052
    @venkateswarlushantha6052 ปีที่แล้ว

    ఎస్ఎంఎస్ లు పెట్టకండి రా బాబు మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయండి రా బాబు

  • @krishnananthapadmanabham2844
    @krishnananthapadmanabham2844 4 ปีที่แล้ว +5

    నాస్తికంమన్యులమనేసుకొనేవారు హేతువాదమేమోనని అనేసుకునే వారిదే ఐన అత్యంతపరిమితహేతుహేతుమద్భావవివేకలేశరహిత వాదనలో ఈవిశ్వమునకు హేతువుని ఇప్పుడు వారు చూపించి అంతటి హేతువాదులమని ఊహించుకొనగలరా?

  • @ashokliveashokashoklovefor571
    @ashokliveashokashoklovefor571 6 หลายเดือนก่อน

    👍👍👍💛❤️

  • @brahmaswamyratch1125
    @brahmaswamyratch1125 2 ปีที่แล้ว +2

    కంటికి కనిపించే వాటికి పేర్లు మనం పెట్టుకున్నాం వాటితో నాకు సంబంధం లేదు...కానీ కనిపించని ఎన్నో వున్నాయి అవి ముఖ్యం...ఉదా, ,మంచి,చెడు, కోపం,దుఃఖం,స్వార్థం,జాలి,దయ,ముఖ్యంగా ప్రాణం,ఇవేమీ కనిపించవు కానీ ప్రతి మనిషికి ఉన్నాయి..దేవుడు కూడా అంతే ప్రవర్తింప చేస్తాడు కానీ కనిపించడు.. దేవుడు ఒక్కడే కానీ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు...