దేవునిపై బాబు గోగినేని భార్య......| Babu Gogineni Wife About God | Gogineni Family Interview | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ค. 2024
  • దేవునిపై బాబు గోగినేని భార్య......| Babu Gogineni Wife About God | Gogineni Family Interview | 10TV
    For Latest News Updates :
    ☛ Subscribe us : goo.gl/MkmvFW
    ☛ Like Us On : 10TVNewsChannel
    ☛ Visit us : www.10tv.in/
    ☛ Follow us : / 10tvnewschannel
    ☛Circle Us On : plus.google.com/+10TVNewsChannel
    Watch 10TV A leading 24/7 Telugu News Channel for All the latest News Updates, Breaking News, Political News, Live Reports, Weather Reports, Sports Update, Business Trends, Entertainment News And Stock Market News Along With Special Programs Like Exclusive Interviews, Cookery Shows, And Health Specials.
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10Tv #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 1.1K

  • @paulgurrala1164
    @paulgurrala1164 6 ปีที่แล้ว +63

    మీరు చాలా బాగా చేప్పారూ, . మనం మనుష్యులు తో చేప్పు కోలేని విషయాలు మనసు తో దేవుని కీ చెప్పవచ్చు అని సూపర్.

  • @NLN666
    @NLN666 6 ปีที่แล้ว +260

    బాబు గోగినేని గారు భార్య నుండి చాలా నేర్చుకోవాలి. ఒకరిని నొప్పించకుండా మాట్లాడటం...etc.

    • @raviteja3756
      @raviteja3756 6 ปีที่แล้ว +9

      N.L. Narayana ఇది మాత్రం నిజం.
      ఆయన అందరిని గెలుక్కుంటూ పోతే..
      ఆ గెలుకుడు వద్దు, నీది నీ ఇష్టం అంటోంది ఈవిడ

    • @santhoshbabumadhunala2848
      @santhoshbabumadhunala2848 5 ปีที่แล้ว +1

      I felt same

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 4 ปีที่แล้ว +4

      Aayana ade chepparu.... kaani moodanammakaalani nammaddu antunnaru.... daanilo tammemundi ...

    • @NLN666
      @NLN666 4 ปีที่แล้ว +6

      @@eswarhumanist1399 మూఢనమ్మకాలను నమ్మద్దు అనటం తప్పుకాదు. అవి నమ్మే ప్రజలకు వారికి అర్ధమయ్యేట్లు ఓపిగ్గా చెప్పగలగాలి. ఎదుటి మనుషుల్ని అవమానించడం మూఢనమ్మకాలకన్నా నేరం.
      గడపకు పసుపు రాయటం, తోరణాలు కట్టడం లాంటి భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో సైన్స్ ఉంది. అవి మూఢ నమ్మకాలు కాదు.
      వినాయకుడు పాలుతాగటం లాంటివి మూఢత్వం.
      కానీ శాస్త్రీయతను గుర్తించకుండా అన్నిటినీ మూఢనమ్మకాల్లో కలిపేస్తున్నారు.
      ఇంకొకరికి హాని చేసేలా ఆచరించేవాటిని ప్రోత్సహించకూడదు.

    • @suryaexists1982
      @suryaexists1982 4 ปีที่แล้ว

      అంటే ఇంత కాలం నీకు ఒకరిని నొప్పించకుండా మాట్లాడాలి అనేది తెలియదా? అయినా నొప్పించకుండా ఎలా మాట్లాడతా అది సాధ్యం కాదు.

  • @kishankumarbokkakishankuma6037
    @kishankumarbokkakishankuma6037 4 ปีที่แล้ว +68

    నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువారు గొప్పవారు అన్న చందాన ఉంది మేడం గారు మీ ఆలోచన ధోరణి.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 ปีที่แล้ว +27

    మంచిని పంచడం , మానవత్వం తో మెలగడం , అందర్నీ ప్రేమించడం ,సేవ చేయడమే ఆ నిరాకారుని ఆరాధించడం!

  • @premkajjamhi5285
    @premkajjamhi5285 3 ปีที่แล้ว +85

    మీ భర్త కంటే మీరే క్లారిటీ గా ఉన్నారు, ఎవర్ని హట్ చేయకూడదne ,

  • @shivachari1568
    @shivachari1568 2 ปีที่แล้ว +12

    బాబూ గోగినేని నాకు అస్సలు నచ్చరు చాలా ముర్కుని గా వాదిస్తారు కానీ మీ మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి బాాబు గారు చాలా అదృష్టవంతులు మీ లాంటి వైఫ్ దొరికినందుకు

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +15

    భర్త హేతువాదం తో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నభార్య సున్నితమైన ఇతరులను నొప్పించక సమాధానం చెప్పింది చాలా గ్రేట్

    • @gamingandmusic9217
      @gamingandmusic9217 2 ปีที่แล้ว +4

      తప్పు దారిలో వెళ్తున్న సమాజాన్ని ట్రాక్ లో పెడుతున్నాడు బాబు గోగినేని.

    • @nagarajasharmaa.8424
      @nagarajasharmaa.8424 ปีที่แล้ว +1

      @@gamingandmusic9217 నీ మొహం

    • @gamingandmusic9217
      @gamingandmusic9217 ปีที่แล้ว +1

      @@nagarajasharmaa.8424 na moham nee moham kaadu, nijam

  • @saketasarmamadduri
    @saketasarmamadduri 6 ปีที่แล้ว +55

    బాబు గోగినేని బ్రతికేదే ఆ డిబేట్ మీద, వివాదాల మీద.

  • @saginagaraju9142
    @saginagaraju9142 4 ปีที่แล้ว +41

    మీ వారి కంటే మీరు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు.

  • @gopss973
    @gopss973 6 ปีที่แล้ว +20

    కనీస విషయ పరిజ్ఞానం లేని తెలుగు మీడియా...iii ఒక సాధారణ వ్యక్తి తన కొడుకుని చదివించడమే కష్టమైన ఈ రోజుల్లో సుమారు పదిహేను కోర్సులు విదేశాలలో చదవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? విదేశాలలో సంవత్సరాలపాటు తిరగడానికి వసతులు ఎవరు ఏర్పాటు చేశారు? సుమారు పదిహేను సంవత్సరాలు వ్యాపారం, ఉద్యోగం లేకుండా ఒక వ్యక్తి ఎలా తన ఫ్యామిలీని పోషించ గలడు? ఇటువంటి విలాసవంతమైన ప్లాట్లు ఎక్కడి నుండి వచ్చాయి అదే పనికట్టుకుని ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ... విలాసాలతో జీవనం గడుపుతున్న బాబు గోగినేని వెనక ఉన్నది ఎవరు డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు? ఇది ఒక సామాన్యుడి ప్రశ్న .
    సిగ్గుపడాలి తెలుగు మీడియా ...సిగ్గుపడాలి....! 😈😈😈

    • @kisshoresethi4808
      @kisshoresethi4808 6 ปีที่แล้ว

      Gopal Sunke nice. Babu ki annee unnay. Tinnadi arigenduku edo pani cheyyali. Athanni comment chesthe....bhale egiri padatharu Gogi fans....chuddam evaru egiri padatharo....

    • @Psravp
      @Psravp 6 ปีที่แล้ว +2

      సూపర్ గా చెప్పారు బ్రో

    • @hb7208
      @hb7208 6 ปีที่แล้ว

      Super sir 👌

  • @anandkumar-ym9en
    @anandkumar-ym9en 6 ปีที่แล้ว +192

    మీకు ఉన్న జ్ఞానంలో మీ ఆయనకి కోంత ఇవ్వడి..

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 3 ปีที่แล้ว +10

    Hence proved... Babu's wife believes in GOD😊

    • @neerisimperial1234
      @neerisimperial1234 ปีที่แล้ว

      Obsolutely ఇదే కదా నిజమయిన ఆధ్యాత్మికత she defined God in a smooth manner
      Hat's off to her

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 ปีที่แล้ว +30

    అయినా హైన్దవమ్ హిందూ మతం అంటే ఒక వ్యక్తి కీ సంబందించిన అంశం కాదు,, ఎవ్వడికి వాడు దేశ భక్తితో ధర్మం తో తరించాలి,, జై హింద్ జై భారత్..

  • @atreyasa1
    @atreyasa1 6 ปีที่แล้ว +21

    God is an abstract friend. Well said madam.

  • @salmonraj4148
    @salmonraj4148 6 ปีที่แล้ว +14

    Everyone needs a great motivative mother like you .. hats off for you words madem ..

  • @shivachari1568
    @shivachari1568 2 ปีที่แล้ว +3

    Good is god చాలా కరెక్టుగా చెప్పారు
    మీరు చెప్పినట్లు ఆ పరమాత్మ తో మన భాదలు షేర్ చేసుకుంటే చాలా రిలీఫ్ గా వుంటుంది

  • @sreenunalli
    @sreenunalli ปีที่แล้ว +4

    Babu గారు, మేడం గారు ఇద్దరూ సమభావం తో కలిసి బ్రతుకుతున్నారు.Great 🙏💐 Souls చాలా Matured గా అన్నారు.... ఉన్నారు.
    Same ఈమె మాటలే శ్రీ కృష్ణ భగవానుడు చెప్పింది, అది శంకర్ ఆచార్య గారూ చెప్పింది ఇదే... దీన్నే అద్వైతం అంటారు.fallow అవ్వకర్లేదు... Just వింటే చాలు.

  • @spiritualcommunism4845
    @spiritualcommunism4845 6 ปีที่แล้ว +19

    సంకరజాతి జీవితాలు సంకర ఆలోచనలతోనే...సంకర బతుకులు... అటు ఇటు చెందని •5 బతుకులు... ఆ బతుకులకు మత కుల లింగ ప్రాంతీయ బతుకులపై ఆధారపడి జీవిస్తూ ...అవి పట్టనట్టు జీవించే దౌర్భాగ్య జీవులు వీరు...నా భారత మాత తన ఒడిలోనే తన పాలనిచ్చి మురుపాలుగా పెంచింది అది నా మాతృ హృదయం యెక్క విశాల దృక్పథం....జెయహో భారత మాత....జై జై జన్మభూమి !!

    • @BaluAlluri
      @BaluAlluri 6 ปีที่แล้ว +6

      Garikipati sena Spiritual communism !! మనం అందరం పుట్టింది ఒక తల్లి నుండి, అలాంటప్పుడు సంకర జాతి ఎందుకు అవుతుంది రా బ్లడీ ఫూల్.

    • @Psravp
      @Psravp 6 ปีที่แล้ว

      సూపర్

    • @postwala2667
      @postwala2667 6 ปีที่แล้ว +2

      sankara antey hybrid - ikada kakunda, akkada kakunda, adi telusu edi telusu anni cheppey vadu.

    • @tirunagaripadmaja6966
      @tirunagaripadmaja6966 4 ปีที่แล้ว

      H,

  • @saikiranbhargava8154
    @saikiranbhargava8154 6 ปีที่แล้ว +29

    Super cheppaaru madam....

  • @saireddy-cu8lc
    @saireddy-cu8lc 6 ปีที่แล้ว +12

    It's really awesome ...instead of living like a human being it's better to live like a being human...God comes in there

  • @vijaykumarboppe102
    @vijaykumarboppe102 6 ปีที่แล้ว +13

    superb mam

  • @jampal003
    @jampal003 6 ปีที่แล้ว +4

    Love u madam.. 1st opinion n it is ever.. such a simplistic sweet heart.. good to our Babu sir

  • @vikramrathod4455
    @vikramrathod4455 3 ปีที่แล้ว +1

    బాబు గోగినేని చాలా అదష్టవంతుడు తనకు తగ్గట్టుగా మంచి భార్య దొరికింది 😊😊😊😊

  • @Kalpatharuvu
    @Kalpatharuvu 6 ปีที่แล้ว +4

    Beautiful answer and beautiful background music, beautiful way of talking. 🙏

  • @rizard05
    @rizard05 6 ปีที่แล้ว +27

    God bless you maaaaa

  • @pushpalatha8111
    @pushpalatha8111 6 ปีที่แล้ว +6

    thanks 10tv fr good interview with a good family. thanq so much

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 2 ปีที่แล้ว +1

    ఇస్లాం దేశాల లో దేవుడు లేడు అనకూడదు శిక్షిస్తాడు మి స్వేచ్ఛ మనలాంటి దేశం లోనే

  • @thraithasiddhantam5307
    @thraithasiddhantam5307 6 ปีที่แล้ว +87

    దేవుడు లేడు అంటే మెడలో కుక్క గొలుసు లాగా ఆ తాడు ఎందుకు...

    • @himajabobba5120
      @himajabobba5120 6 ปีที่แล้ว +9

      Dravida Venkata Narayana kukka kavalani estapadi golusu veskodhu vestharu

    • @himajabobba5120
      @himajabobba5120 6 ปีที่แล้ว +3

      Kukkale manchivi

    • @kalluripalavilli6742
      @kalluripalavilli6742 6 ปีที่แล้ว

      Dravida Venkata Narayana 😁😁

    • @hb7208
      @hb7208 6 ปีที่แล้ว

      😆

    • @gautamiswati5224
      @gautamiswati5224 6 ปีที่แล้ว +2

      Very true hypocrites veelanta

  • @madhukumar-yt1yf
    @madhukumar-yt1yf 6 ปีที่แล้ว +17

    Excellent madam nice talk about god Ian really impressed by u and sir.good family 100 years meeru mi family challaga undali

  • @jameslalam8529
    @jameslalam8529 6 ปีที่แล้ว +21

    Nice speaking and every body should understand this, I have understood.

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 ปีที่แล้ว +2

    కొన్ని నిజాలు జ్ఞానోదయం కలిగిస్తు నొప్పించేవిగా వుంటాయి. No pains No gains.

  • @rsumedha7901
    @rsumedha7901 6 ปีที่แล้ว +4

    Madam garu superb ur analysis given so many answer's to present living style

  • @gopss973
    @gopss973 6 ปีที่แล้ว +14

    దేవుడు లేడు అని మీరు అన్నారు సరే.. అదే మీ భర్త క్రిస్టియానిటీ , జెవిష్ అలాగే బౌద్ధమతం ఎందుకు అనుసరిస్తున్నారో అడిగి చెప్పండి మేడం

  • @vijaybhargavanagoni5240
    @vijaybhargavanagoni5240 6 ปีที่แล้ว +6

    Excellent meaning about God

  • @daruriramanujacharyulu2663
    @daruriramanujacharyulu2663 6 ปีที่แล้ว +5

    Humanity is god

  • @srinivasm5658
    @srinivasm5658 5 ปีที่แล้ว +3

    I like it ... I really appreciate Babu's wife speach....my views/thoughts are in sync with her word..

  • @theobserver9357
    @theobserver9357 6 ปีที่แล้ว +31

    మొత్తం ఫ్యామిలి అంతా ఇంతే నేంట్రా

    • @hb7208
      @hb7208 6 ปีที่แล้ว

      😃

    • @srinivasm5658
      @srinivasm5658 5 ปีที่แล้ว +6

      Nee kentra ithe....nee family lagane vallu kuda vedha va ... comments ivvat nerchukooo

  • @morthasam1115
    @morthasam1115 6 ปีที่แล้ว +26

    కాని దాని వలన
    లేని దానిపై ఆధారపడి బతకడం అలవాటుగా మారి కొంత కాలానికి
    విపరీతమైన అనర్ధాలు కలుగుతాయి . మంచి ని దేవుడు తో లింకు చేయకండి

  • @akhilnag1870
    @akhilnag1870 6 ปีที่แล้ว +23

    I carried my smile till end ..... Such a lovely words😍

  • @rajubanuka9612
    @rajubanuka9612 6 ปีที่แล้ว +15

    superb... devudini nammuthe enti..nammakapothe enti...manchiga undatam mukyam... excellent words...

  • @ramupalina457
    @ramupalina457 6 ปีที่แล้ว +19

    One of the best video I ever seen
    ....👌👌👌👌👌
    God bless u m/s babu gogineni.
    Sir u r so lucky sir

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 4 ปีที่แล้ว +4

    I have to learn patience from these family. Yentha opika ga answer isthunaru😊

  • @sirishaparsi4434
    @sirishaparsi4434 6 ปีที่แล้ว +2

    Oh such an amazing thoughts and idea of GOD

  • @prasannakumar-beyondbelief93
    @prasannakumar-beyondbelief93 6 ปีที่แล้ว +1

    Nice answer by her about God....
    We should be humble and we should respect each other...
    I likeed her explanation tooooo
    Even Babu gogineni also shocked with her reply I think so......

  • @raghavat9130
    @raghavat9130 6 ปีที่แล้ว +3

    Well said👍

  • @NanjundaKumarYoutubechannel
    @NanjundaKumarYoutubechannel 6 ปีที่แล้ว +3

    This family are very intelligents they believe theory they want to spread their theory to everyone. If they believes are not on God but truth can not be change.

  • @bolemsatish765
    @bolemsatish765 6 ปีที่แล้ว +1

    chala baga cheparu thank you

  • @guntinarahari3031
    @guntinarahari3031 6 ปีที่แล้ว +1

    Wow...Ur a great humanist...
    Simply superb ur thought

  • @itzvam3011
    @itzvam3011 6 ปีที่แล้ว +3

    U both r made for each other. I can say...

  • @chinniaanya136
    @chinniaanya136 6 ปีที่แล้ว +8

    Having ur own belief is good.. But don't feel proud Dat u don't believe in God.. If ur husband falls sick r ur son, first thing u wud do is pray to a diety though u don't admit it... Adho pedha super la feel avvakandi...

  • @mallikarjunarepana3613
    @mallikarjunarepana3613 6 ปีที่แล้ว +2

    Good mam

  • @sthithapragnya8549
    @sthithapragnya8549 6 ปีที่แล้ว +2

    Mam
    Really you are great
    Keep it up!

  • @Chandrasekhar-jk6on
    @Chandrasekhar-jk6on 3 ปีที่แล้ว +4

    ఎవరిని నొప్పించకుండా మాట్లాడారు. ధన్యవాదములు.

  • @ramkrishna3256
    @ramkrishna3256 6 ปีที่แล้ว +3

    She's awesome......
    Love uu mam....
    I believe in science but I'm not an ethist...
    Because of u only ur family is beautiful........

  • @bathrinarayanan7116
    @bathrinarayanan7116 6 ปีที่แล้ว +1

    Yes mam God is belief for me he is like super man ,chits beam who can solve any bodies more who thinks good and does good god is our inner strenghth

  • @hariprasadmp910
    @hariprasadmp910 6 ปีที่แล้ว +2

    devudu degraa sharee cheskuntam dantlo we belive in god a sentece touch my heart perfect statement👍👍👍👌

  • @9QubesTechnologies
    @9QubesTechnologies 6 ปีที่แล้ว +23

    100% True.
    Nice words.

  • @puresoul8014
    @puresoul8014 6 ปีที่แล้ว +6

    Gogineni Garu blessed with a beautiful wife and clever child..
    As we gogineni is one book

  • @madhumadhu-tx2tf
    @madhumadhu-tx2tf 4 ปีที่แล้ว +2

    Great words madam.... Babu sir.. Extraordinary man well said mam...

  • @svm14
    @svm14 3 ปีที่แล้ว +1

    మీలాంటి వారు, మీ భర్త లాంటోళ్ళు కూడా భగవంతునికి సమానం..

  • @thamizhpallikoottam7337
    @thamizhpallikoottam7337 6 ปีที่แล้ว +35

    Well said madam 👏👏 even i am a spiritual person. Appriciating you

  • @kishandheeravath5786
    @kishandheeravath5786 6 ปีที่แล้ว +22

    super.. cute ga.. Chala Baga chepparu..🌹

    • @veeranjiveeranji6984
      @veeranjiveeranji6984 6 ปีที่แล้ว

      Vijaya S hi vijaya

    • @pavankumark9025
      @pavankumark9025 6 ปีที่แล้ว

      అది..సైకో కి బయపడి. అలా..మాటాడు తు o ది.

    • @kishandheeravath5786
      @kishandheeravath5786 6 ปีที่แล้ว

      Pavankumar K Aunu correct

  • @jaysgmailaccount9430
    @jaysgmailaccount9430 6 ปีที่แล้ว +2

    Good that you got a hubby who thinks n acts more like a Human.. entha mandi gi ila dorkutaru😔

  • @DRRAJESHMESA
    @DRRAJESHMESA 6 ปีที่แล้ว +1

    babu gaaru entha cool gaa explain chesthaaro, eevida kudaa adey coolness. made for each other. happy to see her way of talking.

  • @kisshoresethi4808
    @kisshoresethi4808 6 ปีที่แล้ว +14

    Paapam baagaa adjust ayyindi. God bless u ma

  • @ntraju6725
    @ntraju6725 6 ปีที่แล้ว +3

    Made for eachother

  • @miriyalamohaan6328
    @miriyalamohaan6328 4 ปีที่แล้ว +2

    This is correct explain, god bless you maa

  • @kakumanichandramouli6830
    @kakumanichandramouli6830 2 ปีที่แล้ว +1

    She said it all . She summarized everything . . 👍👍

  • @Vijaykumar-to1wy
    @Vijaykumar-to1wy 6 ปีที่แล้ว +6

    Meeru emo devudi gurinchi cheptaru...Babu emo devudu ledu science antadu

  • @priyakoppaka2047
    @priyakoppaka2047 3 ปีที่แล้ว +3

    U revealed what is God in my opinion 🙏🙏🙏

  • @Raining76
    @Raining76 6 ปีที่แล้ว +2

    It is clear that the kid is in safe hands of the mother.. ... Well said Mam... One more Babu is not in making 🙏

  • @sivasagar1800
    @sivasagar1800 6 ปีที่แล้ว +1

    Nice to hear such nice, kind words,, grt

  • @venisurapaneni722
    @venisurapaneni722 6 ปีที่แล้ว +89

    Chala baga chepparu madam 👍

    • @deepragz
      @deepragz 6 ปีที่แล้ว +1

      ne bonda ra ne bonda ....aaadey clear ga ledu ,.....neeku yem ardham ayindi bay....gandhi ni follower ga pettukunnaranta.... i should ask my father antundi .....eeppatidaaka yem peekindi

    • @jagadeeshnidamanuri3023
      @jagadeeshnidamanuri3023 6 ปีที่แล้ว +1

      Chitti Gandhi ni fallowerga pettukundhi valla dady..aame kadhu malla oka sari chudu sugar patient la vunnavuga bro...

    • @deepragz
      @deepragz 6 ปีที่แล้ว

      Jagadeesh N bhayya... Couldn't see once... You are asking me to watch again..... Akkada catch cheptha meeru malli chudandi..... She said Gandhi ne follower ga pettukunnaranta..... She didn't say we follow Gandhi...... Nuvvu Rahul Gandhi la unnavey..... God bless son

    • @jagadeeshnidamanuri3023
      @jagadeeshnidamanuri3023 6 ปีที่แล้ว

      Babu Lokesh Gandhi fallower ani cheppaboyi ala annadhemo..Nuvvu pedha...

    • @noveenbaba6545
      @noveenbaba6545 6 ปีที่แล้ว

      Hey pls evaru Aina chebuthara ah background lo vaka music vastundhi kadha
      Ah music name eanti

  • @shyammeesala7072
    @shyammeesala7072 6 ปีที่แล้ว +4

    nice understanding

  • @sriharisrmp
    @sriharisrmp 6 ปีที่แล้ว +2

    Good personality

  • @armyvaibhav1373
    @armyvaibhav1373 5 ปีที่แล้ว +1

    Very nice madam !
    And r so politely speaking

  • @rajupragada7243
    @rajupragada7243 6 ปีที่แล้ว +3

    Pattinchukovadam kadu.... E pichhi baabu gadni vadiley

  • @shaikjohnny4775
    @shaikjohnny4775 6 ปีที่แล้ว +10

    Gogenene Voka pechodu
    Vadukaka vade. Family
    Tho intorvyou
    Mee TV channel Vallu
    Pechi Vanne Saport chastara
    Dabbulu kosam

  • @moramsubramanyam2065
    @moramsubramanyam2065 6 ปีที่แล้ว +2

    , really good relation

  • @vijayanirmala5144
    @vijayanirmala5144 2 ปีที่แล้ว

    Madam meeru 25 years back,ante appudu meeru TV lo vachevaru,ma school ki Independence day ki vacharu,meetho digina photo ippatiki na daggara undi,Babu garu ante naku chala respect,vari nundi chala nerchukunnanu 🙏🙏🙏🙏🙏

  • @bharathiyavidanam5539
    @bharathiyavidanam5539 6 ปีที่แล้ว +69

    Allah ledu leni devuni kosam people ni enduku champutharu ani adige dammunda eee babu ki veniki next birthday undadu and e manavathvam kashmir or westbengal lo cheppemanu chuddam ee rastalo prajalu anandamga unnaru jaihind

    • @obcorganisation4703
      @obcorganisation4703 6 ปีที่แล้ว +6

      Bharathiya Vidanam.... peekinav thiyu jai shreem ani meeru 2000 muslims ni Gujarat lo champaledha....

    • @obcorganisation4703
      @obcorganisation4703 6 ปีที่แล้ว +1

      Bharathiya Vidanam ...adhantha mee brama ee deshamlo BRAHMINS rule cheyyadaniki kindi kulalaku MATHAM mathu ekkistunnaru dhammunte BRAHMINS nu velli direct Muslims nu attack cheyamanu cheyaru BC LA thone cheyistaaru.....hindhumatham kaadhu BRAHMana dharmam lo meeru pavulu

    • @bharathiyavidanam5539
      @bharathiyavidanam5539 6 ปีที่แล้ว

      obc organisation Kula picchi antunav malli kulala gurchi nuve matladuthunnva and Muslim valla mananum enni deshalu pogutukunnum Pak,Bangla,Afghan ippudu na deshm mukyum kulam Kante jaihind Inka Bhagat Singh,Bose,mangalpande,Gokhale vellantha Brahmins and deshamkosam chanipoyaru pm BC, President sc Inka nuvu kulamlone vundu desham bagundali

    • @obcorganisation4703
      @obcorganisation4703 6 ปีที่แล้ว +1

      Sudrulaku ante sc,St,BC laku chadhuvu lekhapovadam valla Britishers thama company lo pani cheyyadaniki evvaru lekunde .....appudu vaaru sc,St,BC laku chadvu ivvatam start chesaaru idhi nachanni brahmanulu British vari pai tirugubatu cheyadaam jargindhi...brahminula rule prakaram bc,sc,st lu chaduvadaniki veelu ledhu ......adhi deshabakthi kaadhu....200 sanvatsaralu em pikaaru mari..

    • @bharathiyavidanam5539
      @bharathiyavidanam5539 6 ปีที่แล้ว

      obc organisation nilantollu vunnaru kada pikudamnte anduke ala aindi eppudu kulam tho chasthu

  • @ramakrishnaviat1352
    @ramakrishnaviat1352 4 ปีที่แล้ว +6

    WHAT A GREAT FAMILY SIR I SALUTE YOU SIR

  • @chandana06407
    @chandana06407 6 ปีที่แล้ว +1

    Crect madam I respect your words which mean alot every body should know the actual meaning of God

  • @vempadanaveenoscar
    @vempadanaveenoscar 6 ปีที่แล้ว +1

    Wow

  • @ravip9891
    @ravip9891 6 ปีที่แล้ว +8

    Hetuvadam antene anothr form of hinduism.....qstng cheyyndi ani hindu sacrd books lke vedas upnishds cheptunnai....

    • @TheKsh1
      @TheKsh1 6 ปีที่แล้ว

      BabuBangaram hindu ante evaru?

    • @obcorganisation4703
      @obcorganisation4703 6 ปีที่แล้ว

      ravi p ...nee bondhra nee bondha....

    • @harshithakeerti
      @harshithakeerti 6 ปีที่แล้ว

      Perfect reply sir

  • @thalarisivaiah4698
    @thalarisivaiah4698 6 ปีที่แล้ว +10

    Excellent than babu

  • @nagendraprathap9697
    @nagendraprathap9697 6 ปีที่แล้ว

    chala bhaga cheparu amma, God bless you,

  • @praveensekharamantri3743
    @praveensekharamantri3743 6 ปีที่แล้ว +2

    Nice words madam👍

  • @rajprince130
    @rajprince130 6 ปีที่แล้ว +6

    Genuine voice.... Hats off ur family

  • @tollywoodupdates4639
    @tollywoodupdates4639 6 ปีที่แล้ว +8

    Babu gogineni intikipothe kodathadani Mata marchesindhi

  • @pvnon7306
    @pvnon7306 6 ปีที่แล้ว +1

    Well said ma'am as eloquently as your better half. And I think you too can inspire people like babu garu

  • @vamsikrishnareddyg3569
    @vamsikrishnareddyg3569 6 ปีที่แล้ว +2

    Hats off madem, even I likes Babu garu.

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 3 ปีที่แล้ว +6

    ఉన్నత ఆలోచనలు కల ఈవిడ గారు చాలా గొప్పవారు.

  • @syedellias5730
    @syedellias5730 6 ปีที่แล้ว +4

    You are right madam.....doing Good is God.

  • @lavanyalavi3623
    @lavanyalavi3623 6 ปีที่แล้ว +1

    Chala Baaga cheparu Sahana Garu

  • @tlnreddy947
    @tlnreddy947 6 ปีที่แล้ว +1

    Good medam👍👏🏼👏🏼👏🏼

  • @subramanyama6754
    @subramanyama6754 4 ปีที่แล้ว +6

    మతం అనేది ఒక మానసిక ఒత్తిడి.
    పూజలు ఒక మత్తు మందు లాంటివి.
    మేడం గారు చక్కగా మాట్లాడారు....
    మేడం గారి మాటల్లో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను....

  • @jayaraj2262
    @jayaraj2262 6 ปีที่แล้ว +6

    How do you know which is good which is wrong without any measurement

  • @rohitbandel5141
    @rohitbandel5141 6 ปีที่แล้ว

    Very Good Madam Manchi Msg echaru pubilc ku thank you very much Madam

  • @Raj-cw9ln
    @Raj-cw9ln 6 ปีที่แล้ว

    Wow best speech with Cristal clear clarity madam