Babu Gogineni Vs Astrologer on Venu Swamy Issue | Prime Time WIth Mahaa Murthy #4

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @ganiindian6251
    @ganiindian6251 2 ปีที่แล้ว +27

    I support బాబూ గోగినేని గారు.
    The real indian "బాబూ గోగినేని" గారు.
    ఎందుకంటే లాజికల్ రీజనింగ్ కలిగిన వాడు మాత్రమే ఇండియన్,
    మాజికల్ రీజనింగ్ కలిగిన వాడు ఖచ్చితంగా బయట వాడు..
    జ్యోతిష్యం మంత్రాలు తంత్రాలు వాస్తు పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ ప్రజలను వెర్రి వాళ్ళను చేయడానికి బాపనోడి పుట్ట నింపుకోవడానికి మాత్రమే కనుగొనబడ్డాయి.
    No doubt at all..

  • @rajubathula9107
    @rajubathula9107 2 ปีที่แล้ว +93

    I Support Babu Gogineni Sir ... 🌀🌀🌀 Jai Humanity 👍

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 2 ปีที่แล้ว +36

    సార్ బాబు గోగినేని గారు ముడవిశ్వసులకు చెప్పే వారికీ కలయముడై తరుమూతున్నారు హ్యాట్సాఫ్ సార్ 🌹🙏

    • @kalad7565
      @kalad7565 2 ปีที่แล้ว

      Tharuvaatha athanni kaalayamudu tharumuthadu

    • @prabhakarkokkera8
      @prabhakarkokkera8 2 ปีที่แล้ว +2

      @@kalad7565 నేను జ్ఞానం వైపు మీరు అజ్ఞాని వైపు

  • @Swechasid
    @Swechasid 6 ปีที่แล้ว +66

    I support babu goggineni
    He is always right
    He is educating the people

    • @venkataramasastry302
      @venkataramasastry302 2 ปีที่แล้ว

      His way of educating the people is not correct .Babu Gogineni garu society ni 0.1 percent maarcha galigina all humans ayana I gouravistaru.Ayanaki self satisfaction vunda vachu. Naa drushti lo nijanni nirbhayam ga cheppa galigina vade social reformer.

  • @yogananda8623
    @yogananda8623 6 ปีที่แล้ว +33

    Babu sir u r the role model of u r human beings in the world
    I respect u

  • @DevarapagaOfficial
    @DevarapagaOfficial 6 ปีที่แล้ว +195

    బాబు గోగినేనీ గారు చెప్పే ప్రతి మాట అక్షరాల నిజం.
    నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్వక్తి.
    నిజానికి గొప్ప కుమారుడు మీరు Sir

    • @anjaneyuluvorsu2807
      @anjaneyuluvorsu2807 5 ปีที่แล้ว +5

      Devarapaga Johnson ని అయ్యా ని యేసు ఏ చెప్పాడు ప్రపంచం లో ఎక్కడైనా నా మతం గురించి ప్రచారం చేసుకోవచ్చు కానీ భారత దేశంలో లో చేయకూడదని చెప్పాడు ఎందుకంటె క్రిస్టియన్ మతం నుండి నేర్చుకోవాల్సిన నీతి భారత దేశ ప్రజలకు అవసరం లేదని, భారతీయుల నుండి మనం నేర్చుకోవాలని చెప్పాడు బైబిల్ చదువు మొత్తం తెళుస్టథి డబ్బుల కోసం మతం మార్చే వాడు మనిషే కాదు

    • @joelrhythm8210
      @joelrhythm8210 4 ปีที่แล้ว

      anjaneyulu vorsu bro last time I visited America I saw an iscon of Krishna there
      May I know the reason brother?

    • @RJMcreation5219
      @RJMcreation5219 4 ปีที่แล้ว

      Lanjakodaka

    • @RJMcreation5219
      @RJMcreation5219 4 ปีที่แล้ว

      Lanjakodaka pooku moothoda

  • @samudralakumaraswamy3644
    @samudralakumaraswamy3644 4 ปีที่แล้ว +83

    బాబుగోగినేని గారి వాదం నూటికి నూరు పాళ్లు నిజమనే వారు ఒక లైక్ కొట్టండి.

  • @DrDRaju-zl5sn
    @DrDRaju-zl5sn 5 ปีที่แล้ว +85

    బాబు గోగినేని మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం జై బాబు జై జై బాబు

  • @adarapallysaidulu8189
    @adarapallysaidulu8189 2 ปีที่แล้ว +68

    The great leader Babu gogineni sir 🙏🙏🙏✊✊✊

  • @manidhammoju.
    @manidhammoju. 2 ปีที่แล้ว +34

    గొప్ప విప్లవం......
    బాబు గోగినేని....... 🤝🤝🤝💪

  • @TheSannajaji
    @TheSannajaji 6 ปีที่แล้ว +51

    Babu Sir you are a good listener, thinker, speaker ...hats off sir..we support you sir

  • @naveenkumar-ue4wo
    @naveenkumar-ue4wo 6 ปีที่แล้ว +40

    My Full support to Babu gogineni

  • @ChandraSekhar-ug6wv
    @ChandraSekhar-ug6wv 6 ปีที่แล้ว +134

    I support Babu Gogineni sir. Hats off to you Sir.

  • @maharaj1816
    @maharaj1816 3 ปีที่แล้ว +22

    I'm just following babu gogineni sir 😎

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 ปีที่แล้ว +4

    హిందు ధర్మము, వేదాలని, జ్యోతిషం పేరులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఖండించాలి.

  • @posibabuturram9655
    @posibabuturram9655 ปีที่แล้ว +8

    గోగినేని బాబు సార్ మీ మాటల వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను. 👍👍👍

  • @gopijaladi4709
    @gopijaladi4709 6 ปีที่แล้ว +389

    మా గురువు గారి ఫేస్ లో కాన్ఫిడెంస్ తగ్గదు సూపర్ బాబు గోగినేని(గురువు గారు)

  • @telugupullanna5633
    @telugupullanna5633 5 ปีที่แล้ว +11

    Now a days society needs the person like gogineni

  • @sumanthkaranam4571
    @sumanthkaranam4571 6 ปีที่แล้ว +23

    I used to watch every vedio of gonineni Babu Garu in mahaa TV. I support him very much.

  • @SkIRaN82
    @SkIRaN82 6 ปีที่แล้ว +18

    Babu gogineni Garu u r unique person Sir 👍👍

  • @akshaytharak9333
    @akshaytharak9333 6 ปีที่แล้ว +318

    Babu gogineni did a greatest job, He is son of Truth, If a religion supporting him then the religion is Truth because it is supporting Truth
    మోసపోవదు అని చెప్పటం తప్ప, మోసం నుంచి రక్షించటం తప్ప, మోసాన్ని ఎదిరించి పోరాడటం తప్పా, మనకు ఎటూ చేతకాదు కధ చేతయినవాడికి support చేదం సత్యమేవ జయతే ✊✊

    • @robinm3703
      @robinm3703 6 ปีที่แล้ว +5

      valla amma peru truth aa... satya harichendrudu mari.... yee kalam lo andaru thappulu chestharu and abaddalu cheptharu. ila matalu namme potharu.

    • @bindubhargavi2376
      @bindubhargavi2376 6 ปีที่แล้ว

      S

    • @bramaraevaturi9170
      @bramaraevaturi9170 6 ปีที่แล้ว

      Andaru apadalu chepthunaru ante meeru apadam chepthunaru Robin m Garu. Generalise cheyakandi.

    • @sanvishashu
      @sanvishashu 6 ปีที่แล้ว

      mosapovadanedhi ok kani erojullo elanti valla kanisam poojalu chesthunnaru

    • @vinodkumar-rs5on
      @vinodkumar-rs5on 6 ปีที่แล้ว +2

      Akshay Tharak super👍👍👍👏

  • @navaneethroyal8119
    @navaneethroyal8119 6 ปีที่แล้ว +11

    Babu gogineni had done great job and he is showing the truth to our generation

  • @itsmeyaswanth241
    @itsmeyaswanth241 6 ปีที่แล้ว +80

    Babu sir u r excellent 😍😍😍😍😎😎😎 THUG LIFE 😃😃😃😃

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 2 ปีที่แล้ว +3

    శ్రీ గోగినేని బాబు గారికి నమస్కారం యిలా చర్చలు జరుపునప్పుడు మీరు చదివిన గ్రంధాలను సభలో చూపిస్తే ఎదుటి వారికి కూడా మీరు చెప్పే దాంట్లో వున్న నిజా నిజాలు తెలుస్తాయి

  • @kk-nz9ie
    @kk-nz9ie 6 ปีที่แล้ว +148

    Babu gogineni Real Indian good man

  • @rameshpedapudi7535
    @rameshpedapudi7535 6 ปีที่แล้ว +14

    babu gogineni sir u did a great job we will support you

  • @vijaybabu9111
    @vijaybabu9111 6 ปีที่แล้ว +16

    I support babu garuuu

  • @erafriends1172
    @erafriends1172 5 ปีที่แล้ว +1

    గోగినేని గారి విధానం నేడు మన సమాజానికి చాలా అవసరం .
    సృష్టిలో ఏ జీవజాతిలోనూ లేని
    సకల మోసాలు , కుతంత్రాలు, అమాయక జనాన్ని చాలా యుక్తిగా , నమ్మకాలు,విశ్వాసాలు,ఆచారాలు,ప్రాయచ్చిత్తాలు,దోష పరిహారాలు ..........ఇలా ఎన్నో విధాలుగా, ఏ మతాల్లోను లేని లొసుగులు సనాతన మతంలో తరాల తరబడి కొనసాగుతున్నాయి .
    కావున నిజమైన , ఆరోగ్యకరమైన ,ఉత్తమమైన పరిణామ ఆవశ్యకతను కోరుకునే వారందరూ కూడా గోగినేని గారి మార్గాన్ని , వాదాన్ని సహజంగానే బలపరుస్తారు.
    అడుగడుగునా ఇమిడిపోయిన అజ్ఞానం, అహంకారం,
    దౌర్భల్యం, దురాగతాలు.......సమూలంగా సమశిపోయి, నిజమైన స్వేచ్ఛ, సమానత్వం, వికాసం , అభివృద్ది కొరకు సరికొత్త మార్గం అనివార్యం.

  • @BANNU1258
    @BANNU1258 6 ปีที่แล้ว +18

    i support babu sir...

  • @chinthalapuriprince6476
    @chinthalapuriprince6476 4 ปีที่แล้ว +1

    సూపర్ హిట్ మేడమ్ కులాలు ఎవరు పెట్టారు చెప్పండి

  • @haribabu4585
    @haribabu4585 6 ปีที่แล้ว +215

    babu is great person

    • @NageshT-ds9bg
      @NageshT-ds9bg 6 ปีที่แล้ว

      village vedios

    • @yeggonigandhi3271
      @yeggonigandhi3271 6 ปีที่แล้ว

      సత్యం వద , ధర్మం చెర
      స్వాముల ఉపదేశాలు మాటలకే .. __________________________అడిగేవాడు లేకనే స్వాములందరు అధర్మ పద్ధతులకు , అసత్య వాదనలకు , పనికిమాలిన పనులకు తెగబడుతున్నారు .వీళ్ళు చెప్పే ప్రతిదాన్ని ' శాస్త్రం చెబుతుంది ' అని ప్రజలతో ఆడుకుంటున్నారు . నిరూపణ కు నిలువలేని ది , వాస్తవానికి వ్యతిరేకమైనది శాస్త్రం . విజ్ఞానవంతము కాకుండా సమాజాన్ని మూఢ త్వం లోనేఉంచి ,తమ వర్గప్రయోజనం కాపాడుకొనుటకై విజ్ఞానవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్న బాబు గోగినేని వంటి వారిపై విరుచుకుపడటం లోని ఆంతర్యం .
      దేశం ఏ మైనా, వాళ్ళస్వప్రయోజనం దెబ్బతింటే చూస్తూ వుండరు . అటువంటి విపత్తును నివారించుకొనటానికి అవసరమైతే కుట్రపన్ని అడ్డు తొలగించుకొంటారు . పౌరుల హితం కోరు బ్రాహ్మణుని లుచ్చా మాటలు ఇలావున్నాయి చుడండి .

    • @vidyasagardarling489
      @vidyasagardarling489 6 ปีที่แล้ว

      vv

  • @rajumtech2006
    @rajumtech2006 6 ปีที่แล้ว +2

    I subscribe your channel because I am fan of Babu Gogineni

  • @ashoksherlasherla6724
    @ashoksherlasherla6724 6 ปีที่แล้ว +157

    gogoneni sir great

    • @krishnajoshit6033
      @krishnajoshit6033 2 ปีที่แล้ว +1

      Babu gogineni sir, I am a big fan of you.

  • @vemulapalliravikumar178
    @vemulapalliravikumar178 6 ปีที่แล้ว +20

    babu g is great and i support him in always and always

    • @bandaruvenkatesh2699
      @bandaruvenkatesh2699 2 ปีที่แล้ว

      He is a literate fool

    • @maddusreenivas5362
      @maddusreenivas5362 ปีที่แล้ว

      హేతువాదం అంటే వాస్తవాలను మాత్రమే, శాస్త్రీయంగా అధ్యయనం చేసిన సాంకేతిక మైన వాటిని నమ్మేవారు.కానీ అశాస్త్రీయ విషయాలను నమ్మరు. శాస్త్రీయంగా చర్చిస్తారు.

  • @pardu786
    @pardu786 6 ปีที่แล้ว +31

    ఒక హిందువుగా నా ఒక ఆవేదన .
    ఒక క్రైస్తవునికి వారి ధర్మానికి సంబంధించి ఏదైనా సందేహం వస్తే , తన తల్లి తండ్రులు కానీ మతాధికారి కానీ వారి మాట గ్రంథాన్ని తెరచి ఇదిగో ఇక్కడ రాసి ఉంది బాబు చూడు , బాగా చదువు , అర్ధం చేసుకో అని అంటారు , అంతే కాకుండా Translation లో ఏమైనా తప్పు ఉంటుందేమో అని ఆ గ్రంథ మూలా ప్రతిని ఆ భాషలో కూడా చూపిస్తారు . చదవమని ప్రోత్సహిస్తారు , నేను చాలామందిని నేను స్వయంగా చూసాను కూడా , క్రెస్తవులు వారి గ్రంథాన్ని తప్పకుండ చదువుతాడు , వీలైతే Greek and యూదుల బాషా నేర్చుకొని మూలా గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నిస్తారు .
    ఇక ముస్లింలు ఐతే చెప్పక్కరలేదు వారికీ వారి పవిత్ర గ్రంథం వ్రాయబడి ఉన్న మూలా బాషా అరబ్బీ చదవడం చిన్నతనం నుండే నేర్పిస్తారు , ఎందుకంటే వారు తమ మూలా గ్రంథాలు ఇతర భాషలోకి అనువదించినప్పుడు చాల పదాలు మరియు వ్యాకరణము మరి వాక్య అర్ధము మారె ప్రమాదం ఉందని , మూలా బాషా ఐన అరబ్బీ ని కచ్చితంగా నేర్పిస్తారు .
    కానీ ఒక హిందువు ఆలా చేయడు. చిన్నపుడు తల్లి తండ్రులని ఎందుకు మనం ఇలా చేయాలి అని అడగగానే , ఆలా చేయకపోతే పాపం తగిలిద్ది అంటారు , ఎవరు చెప్పారమ్మ ఇలా చేయమని అని కొంచం గట్టిగా అడిగమంటే బడితే పూజే , ఇక నేను ఊహ తెలిసినప్పటినుండి 100 మందిలో 90 మంది దగ్గర మన వేదాలు కానీ పురాణాలూ కానీ ఉపనిషత్తులు కానీ ఒక్క గ్రంథాన్ని కూడా చూడలేదు , 5 మంది దగ్గర
    మాత్రం వ్రతాలకు శ్లోకాలకు సంబందించిన books చూసాను , మిగిలిన 5 మంది దగ్గర మన హిందూ గ్రంథాలు ఉన్న ముట్టుకోనిచ్చేవారు కాదు , దాదాపు నాకు 30 వచ్చాక కానీ భగవద్గీత గ్రంథాన్ని ముట్టుకునే అవకాశం రాలేదు ,పంతులుని అడిగితె అన్ని మన శాస్త్రాల్లో ఉన్నాయంటారు , కానీ ఏ గ్రంథం లో ఈ అధ్యాయం లో ఈ వచనంలో చెప్పమంటే మాత్రం నన్ను హిందూ మాట ద్రోహి గ ఈసడించుకున్నారు , తమ మూలా గ్రంథాలను చదవడానికి ఏ ఒక్క హిందువు ప్రయ్నటించకపోవడం విషాదం , కేవలం జోతిష్యాన్ని , వాస్తుని మాత్రమే హిదూ ధర్మం అనుకుంటే ఎలా ? కేవలం iscon వాళ్ళు మాత్రమే భగవద్గీతని ప్రజలకు దగ్గర చేయగలిగారు , కానీ మన వేదాల్లో ఏముందో ఇప్పుడు హిదువులమని చెప్పుకునే మనలో 99 శతం జనాలకు తెలియదు . నా ఆవేదన ఏమిటంటే హిందువులుగా మన గ్రంథాలను మనం తప్పకుండ చదవాలి , అవికూడా ఎవరో రాసిని వ్యాఖ్యానాలను కాకుండా శుద్ధమైన మూలా గ్రంథాలను మూలా బాషా ఐన గీర్వాణం ( ఇప్పుడు ఈ బాషా వాడుకలో లేదు) లేదా సంస్కృతంలో చదవాలి అప్పుడే మనం కూడా ఘాటుగా సమాధానం ఇవ్వగలం ,

    • @kssharma8293
      @kssharma8293 6 ปีที่แล้ว +3

      Ragav Solo మీతో నేను సంపూర్ణముగా ఏకీభవిస్తున్నా మీరు డా:దాశరథి రంగాచార్య గారి వేదభాష్యాలు దొరుకుతాయ్ చదవండి ఏమైనా మీరు సూపర్ అలా ఉండాలి

    • @ranigade5340
      @ranigade5340 6 ปีที่แล้ว

      Ragav Solo డ

    • @nagarajb779
      @nagarajb779 6 ปีที่แล้ว

      మంచి ఆలోచన...

    • @saikrishna3071
      @saikrishna3071 4 ปีที่แล้ว

      Questioning is correct...

    • @rakeshrajad7589
      @rakeshrajad7589 4 ปีที่แล้ว

      Yes correct bro

  • @shankarvadluri7987
    @shankarvadluri7987 2 ปีที่แล้ว +4

    కూర్చోని మేము సంపాదించి పెట్టిన కొద్ది తినే దున్నపోతులు మీరు కష్టపడి చెమటోడ్చి సంపాదించండి పంతుళ్లు

  • @RavitejaGMusic
    @RavitejaGMusic 6 ปีที่แล้ว +8

    babu gogineni garu..
    u r perfect sir and talking very politly..

  • @malleshbeedana
    @malleshbeedana ปีที่แล้ว +2

    బాబు గోగినేని ,బైరీ నరేష్ మరియు రెంజర్ల రాజేష్ లాంటి వారు దేశానికి చాలా అవసరం.

  • @diamondjublee3972
    @diamondjublee3972 2 ปีที่แล้ว +7

    Babu gogineni always talking very lagic
    I appreciate you sir.

  • @Gorresammaiah
    @Gorresammaiah หลายเดือนก่อน +1

    బాబు గోగి నేని గారు గ్రేట్

  • @yejjusaikiran8630
    @yejjusaikiran8630 3 ปีที่แล้ว +7

    I support Babu gogineni

  • @barigellaanji4307
    @barigellaanji4307 2 ปีที่แล้ว +2

    బాబు గోగినేని కరెక్ట్

  • @vodnalanaveen405
    @vodnalanaveen405 6 ปีที่แล้ว +48

    Babu gogineni sir super

  • @198211able
    @198211able ปีที่แล้ว +1

    Very good program by maha tv

  • @akhilreddy5542
    @akhilreddy5542 6 ปีที่แล้ว +6

    Thank you Babu garu ur one the great person...

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 3 ปีที่แล้ว +42

    ఏదైమైనా బాబు గారు మాట్లాడేది కరెక్ట్

  • @madhavicheeluri6845
    @madhavicheeluri6845 4 ปีที่แล้ว +6

    Science is always great......manushulu ikanaina maarandi....🙏

  • @pradeepchintala5019
    @pradeepchintala5019 6 ปีที่แล้ว +26

    i support babu gogineni sir.....very shameful to survive in this society.

  • @venkateshkoguru9566
    @venkateshkoguru9566 6 ปีที่แล้ว +12

    My thoughts also near to bagugogineni garu

  • @chinnaiahseelam6405
    @chinnaiahseelam6405 2 ปีที่แล้ว +2

    బాబు గోగినేని మాట్లాడేది సత్యం ఇలాంటి పరిస్థితిలో మతాలు వాస్తవాలు చెప్పడం లేదు

  • @jbk1489
    @jbk1489 6 ปีที่แล้ว +7

    I always support Babu Gogineni..

  • @meharbabapasupuleti4602
    @meharbabapasupuleti4602 4 ปีที่แล้ว +2

    బాబు గోగినేని ఫ్యాన్స్ కూడా ఉన్నారా

  • @jalluriraju5586
    @jalluriraju5586 6 ปีที่แล้ว +75

    Babu Gogineni is a great person

    • @reececameron4936
      @reececameron4936 3 ปีที่แล้ว

      i guess I'm kinda randomly asking but does anyone know of a good website to watch newly released movies online ?

    • @jalenjagger6389
      @jalenjagger6389 3 ปีที่แล้ว

      @Reece Cameron i dunno I would suggest flixportal. just google after it:) -jalen

    • @reececameron4936
      @reececameron4936 3 ปีที่แล้ว

      @Jalen Jagger Thanks, signed up and it seems to work =) Appreciate it !!

    • @jalenjagger6389
      @jalenjagger6389 3 ปีที่แล้ว

      @Reece Cameron happy to help :D

  • @RK-rp6oh
    @RK-rp6oh 3 ปีที่แล้ว +10

    Baby gogineni always legend

  • @jawaharv692
    @jawaharv692 3 ปีที่แล้ว +10

    Babu gogineni is 100% correct

  • @narsimharaopv8229
    @narsimharaopv8229 6 ปีที่แล้ว +1

    Babu sir super. Mee laga 10 numbers unna chala change vasthadi. Mee thinking super sir, All the best sir

  • @PandaGamingTELUGUTM
    @PandaGamingTELUGUTM 3 ปีที่แล้ว +7

    Super babu sir

  • @rameshbabu6563
    @rameshbabu6563 5 ปีที่แล้ว

    Nice discussion and topic

  • @vengalarao
    @vengalarao 6 ปีที่แล้ว +174

    "మానవుడే మహనీయుడు."
    బాబు గారు మీ లాంటి వాళ్లు ఈ సమాజానికి ఎంతో అవసరం.ఇప్పుడు ఉన్న యువత మొత్తం మీ వీడియోస్ చూస్తున్నారు.ఖచ్చితంగా మీ దారిలోనే మేము కూడా.ఈనాడు సమస్త జనాలకి మీ లాంటి వాల వాళ్ళ ఈ దోపిడీ దొంగల గురించి తెలుస్తుంది.ఏదేమైనా మేము మీ వెంటే.

  • @maheshprince4820
    @maheshprince4820 6 ปีที่แล้ว +1

    గోగినేని బాబు గారు మీరు చెప్పేది నిజం వాళ్ళకు నిజాలు నచ్చవు అందుకే అడ్డంగా మాట్లాడి నెగ్గాలని అనుకుంటారు దానిలోకి హిందూ ధర్మం అంటారు అది సరి కాదు ఎప్పటికి బాబు గారు కరెక్ట్ అంటే

  • @rameshyellammagari2734
    @rameshyellammagari2734 3 ปีที่แล้ว +14

    ఈ జాతకాలెందీ, దోషాలేంది
    ఎప్పుడు చస్తార్రా మీరందరూ

    • @kasala2899
      @kasala2899 6 หลายเดือนก่อน

      We have to change poor people, not their death.

  • @aLBertt77
    @aLBertt77 ปีที่แล้ว +2

    బాబు గోగినేని సార్ మీ ధైర్యానికి మీ కాన్ఫిడెన్స్ కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarvasa1508
    @bhaskarvasa1508 6 ปีที่แล้ว +10

    Babu garu ur grt human being...

  • @venkatalakshmibalisetty81
    @venkatalakshmibalisetty81 6 ปีที่แล้ว

    very good explanation seamy, hatsapp

  • @venkannajoudula
    @venkannajoudula 6 ปีที่แล้ว +82

    Babu gogineni is the living missile

  • @phanikumar8985
    @phanikumar8985 6 ปีที่แล้ว +18

    I SUPPORT GOGINENI SIR
    REVOLUTION ARRIVE WITH SOME VIBRATIONS

  • @jalluriraju5586
    @jalluriraju5586 6 ปีที่แล้ว +4

    Best mahaa TV

  • @katambabu7816
    @katambabu7816 5 ปีที่แล้ว +4

    babu sir you are great person, we need ur knowledge sir

  • @ysrysr7969
    @ysrysr7969 6 ปีที่แล้ว +36

    Babu thank you sir your great sir carry on we support u sir

  • @ansaar071
    @ansaar071 6 ปีที่แล้ว +7

    Support babu gogeneni because he explains truth to people

  • @vinayprasad2287
    @vinayprasad2287 6 ปีที่แล้ว +27

    Babu Gogineni Sir.......
    WE ARE WITH YOU - BE BRAVE

  • @chinna1094
    @chinna1094 6 ปีที่แล้ว +4

    Thank you very much for MAHA tv. To bring forward this kind of topics.

  • @praveenkumar-bt5en
    @praveenkumar-bt5en 6 ปีที่แล้ว +5

    It really takes a lot of effort to change their way of thinking, hope atleast it happens slowly from our generation.

  • @teacherhelptsr
    @teacherhelptsr 3 ปีที่แล้ว +3

    Conduct debate to develop INDIA scientifically 🙏

  • @RajKumar-cc6xm
    @RajKumar-cc6xm 6 ปีที่แล้ว +98

    Babu gogineni youth icon

    • @mahaboob24
      @mahaboob24 6 ปีที่แล้ว +1

      yes raj nastikude kavachu kani ayana cheppevi nijam

  • @sekharb8026
    @sekharb8026 3 ปีที่แล้ว +10

    ఆధారాలు లేకుండా గుడ్డిగా నమ్మకూడదు గోగినేని గారు గ్రేట్

  • @nagendra_n
    @nagendra_n 6 ปีที่แล้ว +15

    babu gogineni the great personality and the realistic man

  • @chebiyyamsreekar9042
    @chebiyyamsreekar9042 6 ปีที่แล้ว

    very good for maha news.

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 3 ปีที่แล้ว +3

    ప్రాణం రాకడ పోకడ science ప్రకారం చెప్పలేరు.
    మనం అర్ధం చేసుకోవడమే.

  • @chandrakanthcci673
    @chandrakanthcci673 6 ปีที่แล้ว +2

    After RGV iam ur big fan babu sir

  • @prasadkarla4826
    @prasadkarla4826 6 ปีที่แล้ว +36

    sir babu gogineni garu ur great sir👌👌👏👏👏👏

  • @jaggaraju1996
    @jaggaraju1996 6 ปีที่แล้ว

    Suresh garu Namasthe undi , meeru chala baaga cheparu

  • @muralimohan3244
    @muralimohan3244 6 ปีที่แล้ว +57

    Babu Garu supppppppppppllr

  • @sudhakaragepogu9144
    @sudhakaragepogu9144 2 ปีที่แล้ว +1

    బాబు ఆల్వేస్ కరెక్ట్.

  • @vinodkumarbandi411
    @vinodkumarbandi411 6 ปีที่แล้ว +14

    Babu gogineni garu ur straight forward. I full support for you

  • @savaragowrishankar3307
    @savaragowrishankar3307 3 ปีที่แล้ว +1

    Babu is suuuuuper and great

  • @karetisai5748
    @karetisai5748 6 ปีที่แล้ว +5

    Babu sir ,true hero!!

  • @chdevendhar8860
    @chdevendhar8860 ปีที่แล้ว +2

    శర్మ గారు మీరు 100"/" కరెక్ట్ మన వ్యతిరేఖ హిందూ బాబు కి కొన్చెం అర్థమయ్యేలా చెప్పండి

  • @RajKumar-xe9hr
    @RajKumar-xe9hr 6 ปีที่แล้ว +27

    Babu garu meru hero.

  • @siddarth1009
    @siddarth1009 3 ปีที่แล้ว +2

    Great humanist Babu Gogineni Sir.
    .

  • @dune2915
    @dune2915 4 ปีที่แล้ว +4

    బాబు గారు చాలా మంచి వ్యక్తి...

  • @vinayprasad2287
    @vinayprasad2287 6 ปีที่แล้ว

    Thanks to Maha news

  • @funnyvideos24734
    @funnyvideos24734 6 ปีที่แล้ว

    How many people agree with Babu Garu like her

  • @shivakumarkalal1068
    @shivakumarkalal1068 6 ปีที่แล้ว +62

    Babu garu mi matalo nijam undhi

  • @suryaallada2798
    @suryaallada2798 4 ปีที่แล้ว +1

    Yes Baabu Gogyneni 100 % currect......

  • @drSVM1
    @drSVM1 6 ปีที่แล้ว +3

    I support u babu gogineni sir....

  • @kamujusrinivasarao5073
    @kamujusrinivasarao5073 4 ปีที่แล้ว +12

    తప్పించుకునే ధోరణిలో మాట్లాడడం కాదు స్వామి గారు జ్యోతిష్యం నిజం అయితే దానిని ఏ విధంగా నిరూపించగలం నిజం చెప్పాలి

  • @gnyanamayeekumbala
    @gnyanamayeekumbala 6 ปีที่แล้ว

    Sir gogineni garu..meevalla chala mandi ippudu ippude mind petti alochinchadam start chestunnaru.evaridi tappo evaridi oppo kuda analyze cheyyagalugutunnaru. We really appreciate this.chaala anadam ga undi mana youth atleast proper way lo nadustaru ika mundu mee talks valla ani .
    But nadi oka request..as a matured person nenu ippudu request cheyyaboyedi ardham cheskuntaru and offensive ga tiskoru ani. Naa request entante meeru enni charchallono participate chesaru but prathi charcha lonu vere vallu matladetappu vallani madyalone addukuni meeru matladatam start chestunnaru and vallu apakapote konchem rude /neglected ga ante balavsntham ga vallani apinchi meeru start chestunnaru.murthy garu kuda migithavallani aapinchi meeru matladataniki sahakaristunnsru. Meekanna age lo pedda ayina vallu unnaru.please respect them meeru matlade vishayalu 100% correct but meeru vallu matlade varaku konchem patience tho unte baguntundi. Meeru rude ga matladinappudu maa ICON endukila chestunnaru ani konchem hurt ayitunnamu. Hope you will understand this.

  • @suneelgendeti8300
    @suneelgendeti8300 6 ปีที่แล้ว +8

    మా టీవీ కి ధన్యవాదాలు

  • @mimicriupendermimicriupend5892
    @mimicriupendermimicriupend5892 ปีที่แล้ว +1

    బాబు గారూ. Super