latest New Telugu CHRISTIAN songs 2021|| Ninnu Sthuthinchi ganaparachi Sevinthunu || Christ Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 16

  • @suryAsuryA-de7cq
    @suryAsuryA-de7cq 8 วันที่ผ่านมา

    2017 lo ee pata na keypad mobile lo vine vadini tharuvatha adhi poyindhi eppatinuncho try chesthunna ee pata kosam but ekkada dorakadam ledhu finally i found it thankyou brother. Praise God.

  • @BaluChinna2225
    @BaluChinna2225 11 หลายเดือนก่อน +2

    నిన్ను స్తుతియించి ఘనపరచి సేవింతును
    దేవా ఆరాధింతును 2
    నా స్తుతులకు పాత్రుడవు నీవు ఆరాధించెదను 2
    ఆరాధన స్తుతి ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఘనమహిమలు నీకే
    నీవే నా జీవం నీవే నా సర్వం 2
    1. ప్రభువా నిను ప్రతిచోట ప్రభువా నిను ప్రతి సమయం )
    ఆరాధించి సేవించెద ఆరాధించి ఆనందించెద 2
    నా తండ్రి నీవే నా రాజా నీవే నా లోకం నీవే నా నాకన్నీ నీవే
    ఆరాధించి సేవించెద ఆరాధించి ఆనందించెద 2.. ఆరాధన
    2. ప్రభువా నీ వాక్యంతో ప్రభువా నే జీవిస్తూ )
    ఆరాధించి సేవించెద ఆరాధించి ఆనందించెద 2
    నా ధైవం నీవే ఆధారం నీవే నా ధ్యానం నీవే నా ప్రాణం నీవే
    ఆరాధించి......,.2 ఆరాధన
    3. ప్రభువా నీ రాజ్యంలో ప్రభువా పరిశుద్ధులతో )
    ఆరాధించి.......... 2
    నా ధైర్యం నీవె నా బలము నీవే నా రక్షణ నీవె గురి గమ్యం నీవే
    నీతో కలిసి నిత్యం ఉండేదా )
    నిత్యం నిన్నే ఆరాధించెద 2......ఆరాధన

  • @pittachinnichinni1571
    @pittachinnichinni1571 10 หลายเดือนก่อน

    Like this song

  • @pittachinnichinni1571
    @pittachinnichinni1571 10 หลายเดือนก่อน

    Nice

  • @ChinthaguntlaMary
    @ChinthaguntlaMary ปีที่แล้ว +2

    Nice song bro 👍👍

  • @kondababushaik653
    @kondababushaik653 2 ปีที่แล้ว +1

    Praise the lord super song Thandri ni. Goppaga ghanaprcharu🙏🙏🙏

  • @RahelammaMamidi
    @RahelammaMamidi ปีที่แล้ว +3

    Nice song

  • @godserventaasthik4235
    @godserventaasthik4235 2 ปีที่แล้ว +1

    Very very nice worship song

  • @susilamaainturi6378
    @susilamaainturi6378 2 ปีที่แล้ว +1

    Nice song 👍👍👍👍👍👍👍

  • @somasehkarsoma6648
    @somasehkarsoma6648 2 ปีที่แล้ว +3

    I like my song.........

  • @balabhargavilakshmipurapu82
    @balabhargavilakshmipurapu82 2 ปีที่แล้ว +2

    Super. Meaning full lyrics 🙏🏻👏

  • @ElishaRaj1994
    @ElishaRaj1994 ปีที่แล้ว +1

    Super ❤️

  • @sharonbalbadra1428
    @sharonbalbadra1428 2 ปีที่แล้ว +1

    Super

  • @davidratna3209
    @davidratna3209 ปีที่แล้ว +1

    Lyrics pettandi sir

    • @BaluChinna2225
      @BaluChinna2225 11 หลายเดือนก่อน

      నిన్ను స్తుతియించి ఘనపరచి సేవింతును
      దేవా ఆరాధింతును 2
      నా స్తుతులకు పాత్రుడవు నీవు ఆరాధించెదను 2
      ఆరాధన స్తుతి ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఘనమహిమలు నీకే
      నీవే నా జీవం నీవే నా సర్వం 2
      1. ప్రభువా నిను ప్రతిచోట ప్రభువా నిను ప్రతి సమయం )
      ఆరాధించి సేవించెద ఆరాధించి ఆనందించెద 2
      నా తండ్రి నీవే నా రాజా నీవే నా లోకం నీవే నా నాకన్నీ నీవే
      ఆరాధించి సేవించెద ఆరాధించి ఆనందించెద 2.. ఆరాధన
      2. ప్రభువా నీ వాక్యంతో ప్రభువా నే జీవిస్తూ )
      ఆరాధించి సేవించెద ఆరాధించి ఆనందించెద 2
      నా ధైవం నీవే ఆధారం నీవే నా ధ్యానం నీవే నా ప్రాణం నీవే
      ఆరాధించి......,.2 ఆరాధన
      3. ప్రభువా నీ రాజ్యంలో ప్రభువా పరిశుద్ధులతో )
      ఆరాధించి.......... 2
      నా ధైర్యం నీవె నా బలము నీవే నా రక్షణ నీవె గురి గమ్యం నీవే
      నీతో కలిసి నిత్యం ఉండేదా )
      నిత్యం నిన్నే ఆరాధించెద 2......ఆరాధన

  • @Pawankalyan1P
    @Pawankalyan1P 6 หลายเดือนก่อน

    Praise The Lord Brother.... Brother Please Naku E Song Music Track Orginal Track Pettara Please