Exclusive : దళిత దగా..! కెసిఆర్ పై నిప్పులు చెరిగిన కదిరె కృష్ణతో | Kadire Krishna Special Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 567

  • @begarisrikanth8273
    @begarisrikanth8273 3 ปีที่แล้ว +98

    జై భీమ్ సార్ ,మీరు ఎంపీ కావలని కోరుకునే పెద్ద అభిమానిని

    • @Ashokkumar-je7kn
      @Ashokkumar-je7kn 3 ปีที่แล้ว +2

      Good morning అన్నయ్య చా ల చకగా

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 3 ปีที่แล้ว +147

    కదిరే కృష్ణ సార్ ని ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ అన్న గొప్ప మేధావి సార్ ❤

    • @sundarraopamula8390
      @sundarraopamula8390 3 ปีที่แล้ว +7

      Kadera kristan good

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 ปีที่แล้ว +4

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 🙏

    • @mallikgoshika7049
      @mallikgoshika7049 3 ปีที่แล้ว +2

      Excellent interview .....

    • @ravelaashirvadam846
      @ravelaashirvadam846 3 ปีที่แล้ว

      Hi
      @@sundarraopamula8390

  • @begarisrikanth8273
    @begarisrikanth8273 3 ปีที่แล้ว +142

    నా జాతిలో నీలాంటి మేధావి పుట్టినందుకు గర్వంగా ఉంది కదిరేకృష్ణ అన్న

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 ปีที่แล้ว +2

      👏👏👏

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 ปีที่แล้ว +3

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 🙏

    • @bhaskar2818
      @bhaskar2818 3 ปีที่แล้ว +2

      @Mass Trolls కాదు బైండ్ల caste

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 ปีที่แล้ว

      @Mass Trolls no, Byndla

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 ปีที่แล้ว

      @Mass Trolls madiga kadhu, mala ku upakulam byndla caste

  • @praveenprabhu9191
    @praveenprabhu9191 3 ปีที่แล้ว +144

    సూపర్ సార్ మీరు , సార్ మీరు కాశిం సర్ అండ్ విశారదన్ మహరాజ్ సార్ , R.కృష్ణయ్య సార్, Rs ప్రవీణ్ కుమార్ సార్, ఆకునూరి మురళి సర్ ఇంకా బహుజన మెడవులంతా మీరందరూ ఒకే తటిపైకి వచ్చి బహుజన రాజన్జ్ ఏర్పర్చండి సార్ ....

  • @sudarshanpagudala9030
    @sudarshanpagudala9030 3 ปีที่แล้ว +75

    మంచి అంశంపై నిజాయితీగా ప్రజలకోసం చర్చించిన శ్రీ కదిరె క్రిష్ణ గారికి మరియు శ్రీ గంజి రఘు గారికి ధన్యవాదాలు.

  • @godisgiftdiamondsstonessal5140
    @godisgiftdiamondsstonessal5140 2 ปีที่แล้ว +2

    అన్నా మీ వీడియో నాకు ఇప్పుడు తెలిపింది మీ వీడియో వచ్చేందుకు ఎంత గౌరపడుతున్నాను మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి అన్నా ప్లీజ్ మీరు అట్లా వల్లో ఈ దేశానికి ఎంతో అభివృద్ధి చేస్తారన్న మీరు నిలబడాలన్న దళితులే కాదు మన దేశానికి మీరు మంచిది చేస్తారని మాకు నమ్మకం ఉందన్న ఓకే గాడ్ బ్లెస్స్ యు నో

  • @krishnamrajukrishnamrajubs437
    @krishnamrajukrishnamrajubs437 3 ปีที่แล้ว +51

    జై భీమ్ జయహో బహుజన మేధావి - డా. కదిరే కృష్ణ సార్ గారు...👍👍👍👍💐💐💐

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 ปีที่แล้ว +1

      అన్న CM ga ఒక BC వాళ్ళు రావలి, రాజ్యాదికారం kavali

  • @mykids0102
    @mykids0102 3 ปีที่แล้ว +126

    జై భీమ్ సార్..
    ఎన్నో ఏండ్లుగా మీరు దళిత,బహుజనులను చైతన్య పరుస్తున్నారు.... కానీ రాజకీయంగా బహుజనుల రాజ్యాధికారం దిశగా మీరు ఇప్పటి ఏ స్పష్టత ఇవ్వలేరు.. బహుజనులలో మీలాంటి మేధావులు ఎంతో మంది ఉన్నారు.. ఉదాహరణకు మీరు, విశారధన్ సార్, మందకృష్ణ మాదిగ సార్, జీలకర శ్రీనివాస్ సార్, RS ప్రవీణ్ కుమార్ సార్, ఆకునూరి మురళి సార్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు..
    మీరందరూ ఏకమైనప్పుడు బహుజన రాజ్యాధికారం సాధ్యమని నా నమ్మకం సార్.. రండి సార్.. మీరందరూ ఏకం కండి.. మిమ్మల్ని ఎవరు ఆపలేరు సార్. ఇప్పటి వరకు బహుజనులకు జరిగిన నష్టం చాలు సార్.. ఏమైనా మీ మధ్యన విభేదాలు ఉంటే పక్కన పెట్టి రాజకీయంగా మేల్కొనండి సార్.. ఓ స్పష్టత ఇవ్వండి సార్.. మాకు 🙏

    • @adeputhyagaraju6919
      @adeputhyagaraju6919 3 ปีที่แล้ว +6

      బహుజన మేధావులు అని చెపుతున్న వాళ్ళందరూ డా||కదిరే.కృష్ణన్న గారి దగ్గర బహుజన వాదం నేర్చుకున్న వాళ్ళే (నేర్చుకున్నారు) అని మీరు తెలుసుకోవాలి మిత్రమా?

    • @mykids0102
      @mykids0102 3 ปีที่แล้ว +6

      అవును అన్న మీరు అన్నది 100 % వాస్తవం.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అందరూ ఏకంకవాల్సిన అవసరం ఉంది.. కలిసి ఉద్యమ బాటలో నడవాల్సి ఉంది .

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 3 ปีที่แล้ว +5

      కృష్ణన్న బహుజన పాలన వైపు అడుగు వెయ్యాల్సిన సమయం వచ్చింది పాలితులు గా ఉన్న మనం పాలకుల గా ఎదగాలి, అందుకే మీరు కూడా BSP పార్టీ లో చేరి అందులో కూడా కొన్ని సంస్కరణ లు చేసి, మన ఓట్లు, మన సీట్లు, మన పాలనా తప్పక వస్తుంది. జై బీమ్ ***జై భారత్.

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 ปีที่แล้ว +1

      👏👏👏

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 ปีที่แล้ว +3

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 🙏

  • @durgaprasad-pr8xu
    @durgaprasad-pr8xu 3 ปีที่แล้ว +30

    మానవత్వం ఉన్నవాళ్లు మాత్రమే ఈ వీడియో పుల్లగా
    చూడగాలరు వెనకబడిన ప్రజల్ని అద్యనం చేసినా వారి
    మాత్రమె ఇటువంటి పెస్ట్ టూ పేస్ట్ మాట్లాడగాలరు. జై.జై

  • @bobbilinarsimlu125
    @bobbilinarsimlu125 8 หลายเดือนก่อน +1

    కదిరి క్రిష్ణ గారిలాంటి మాహా మేధావిగా గుర్తింపు పొందిన వారికి సంఘటితంగా మనమందరము సపోర్ట్ చేయాలి.

  • @Nagesh-e3b
    @Nagesh-e3b 2 ปีที่แล้ว +1

    జైభీమ్.....జైఅంభేద్కర్&పూలే...
    అన్నా....మీలాంటి వారి మాటలు మన యువకు లకు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి.
    మనమంతా ఏకతాటిపైకి వచ్చి రాజ్యది కారం కొరకు పోరాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న....మీరు జనచైతన్య యాత్రలు కొనసాగించాలని కోరుతూ....
    జైబహుజనం.... జైభీమ్.

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 3 ปีที่แล้ว +17

    మన వర్గం లో ఉన్నత చదువులు, చదువుకోవడం, యూనివర్సిటీస్ కావాలి అని ప్రజలు అంటున్నారు 🙏

  • @gudisenarsihmulu9203
    @gudisenarsihmulu9203 3 ปีที่แล้ว +11

    కదిరే కృష్ణ గారిలాంటి మేధావులు అందరూ కలిసి వచ్చి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాలి.

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +22

    బహుజన మేధావి. ..dr కదిరి కృష్ణ.xlent.
    Kcr. కౌంటర్ కి.
    ఎన్కౌంటర్...
    సూపర్. సూపర్ అర్థమైయ్యే.రీతిలో..చాలా చక్కగా వివరించారు

  • @rajeshsharma-tw7yj
    @rajeshsharma-tw7yj 3 ปีที่แล้ว +50

    Sir namastey.mee knowledge wonderful sir..nenu Brahmin ayna meeku pedha fan sir

    • @anikarnavlogs3637
      @anikarnavlogs3637 3 ปีที่แล้ว +3

      Super bro

    • @vijaypole3885
      @vijaypole3885 3 ปีที่แล้ว +8

      I salute for your open heart 💓..bro

    • @pcr8208
      @pcr8208 3 ปีที่แล้ว +3

      🙏🙏🙏

    • @attapumadhu8576
      @attapumadhu8576 3 ปีที่แล้ว +2

      Super brother

    • @asurudu_073
      @asurudu_073 3 ปีที่แล้ว +5

      ❤️ ఒపెన్ హార్టెడ్ పర్సన్.. మీరు..అండ్ మెచ్యుర్డ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు..

  • @luckylaharith4671
    @luckylaharith4671 3 ปีที่แล้ว +7

    జై భీమ్... కదిరేకృష్ణ సార్.... Anchor Raghu సార్... Nice ఇంటర్వ్యూ

  • @djsale9226
    @djsale9226 3 ปีที่แล้ว +18

    చాలా రోజుల తర్వాత గొప్ప మేధావి ని ఇంటర్వ్యూ చేశావు రఘు అన్న

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 ปีที่แล้ว +7

    దయచేసి " కెసిఆర్ " వ్యతిరేక " ఓట్లు " చీలిస్తే కెసిఆర్ కు లాభం కనుక జాగ్రత్త వహించి కెసిఆర్ వ్యతిరేక " ఓట్లు " చీలకుండ చూడాలి జై కాంగ్రెస్, జై జై రేవంత్ 🙏🙏🙏🙏

  • @rajkumargaddam7815
    @rajkumargaddam7815 3 ปีที่แล้ว +4

    Yes SAR మీరు దళితుల కోసం చాలా కాలం నుండి పోరాటం చేస్తున్నారు సర్ జై భీమ్ జై అంబేత్కర్🙏🙏🙏🙏🙏🙏

  • @sandaramesh9851
    @sandaramesh9851 3 ปีที่แล้ว +18

    జై బీమ్ మన ముఖ్యమంత్రికీ ధలితులమిద చిత్తశుద్ధి లేదు కేవలం ఓట్ల కోసం ఈడ్రామ దలితసొదరులార

    • @sudarshanamaluri6686
      @sudarshanamaluri6686 3 ปีที่แล้ว +1

      మనమందరం భారతీయులుగా జీవించినప్పుడే కులాన్ని మరిచి పోగలం.

  • @kamidrisrikanth834
    @kamidrisrikanth834 3 ปีที่แล้ว +4

    క్రిష్ణ అన్నని నేను 2001 నుండి చూస్తున్న అప్పటినుండి బహుజన వాధం కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి..bhamcef.. RMS..BSP..SP..బహుజన సేన లాంటి సంస్థల ద్వారా నిరంతము పని చేస్తున్న వ్యక్తి..జై భీమ్ అన్న..రాజ్యాధికారం మన అంతిమ లక్ష్యం కావలి

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +14

    బహుజన మేధావి మా కదిరే కృష్ణ సార్.
    మీలాంటి వారు పార్లమెంట్ లో ఉండాలి.
    మా అణగారిన వర్గాలకు అండగా ఉండాలి.

  • @punnisoul
    @punnisoul 3 ปีที่แล้ว +12

    Wonderful analysis Brother Krishna...

  • @midraju3771
    @midraju3771 3 ปีที่แล้ว +10

    ఈ బహుజన మేధావులందరూ తమ కల ఫలించేవరకూ కొంత కాలం పాటు మండల స్థాయి ప్రజా సమావేశాల్లో బహిరంగ సభల్లో ప్రజలకు వివరంగా చెప్పి చైతన్య పరిస్థే ఎంతో మేలు.

  • @laggonimallikarjun1173
    @laggonimallikarjun1173 3 ปีที่แล้ว +2

    కదిరి కృష్ణ గారు చాలా బాగా మాట్లాడారు👌👍

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 3 ปีที่แล้ว +20

    సూపర్ రఘు మంచి విశయాలు మాట్లాడారు

  • @molgaranagaraju4624
    @molgaranagaraju4624 3 ปีที่แล้ว +5

    బహుజన మేధావి కదిరి కృష్ణ సార్ ప్రత్యేక జై బీములు జై జై బి ఎస్ పి

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 3 ปีที่แล้ว +14

    సూపర్ అన్న మీ మేదోశక్తికి

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +10

    జైభీం.జైభీం..డబుల్ phd ..dr kadire కృష్ణ.న..

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +5

    బహుజన మేధావులు అంతా ఏకమైతే
    బహుజన రాజ్యాధికారం ఇట్టే వస్తుంది
    జై భీమ్ జై భారత్🤝✊💪💪💐💐

  • @rapolumahesh276
    @rapolumahesh276 3 ปีที่แล้ว +16

    మంచి మెసేజ్ అన్నగారు,2 ph,d లు కూడా వైవ లో ,ఒక్కొక
    డిని నోరు మూయించి ,మంచి తెలివితో సంపాదించుకున్నావు, నిజమైన తెలివి గల ఎవ్వడు నీకు వ్యతిరేకంగా మెసేజ్ పెట్టడు

    • @iam5617
      @iam5617 3 ปีที่แล้ว

      తెలివి ఎక్కడ ఉంటుంది బయ్యా..
      ఆయనకి ఎవడు వ్యతిరేకం గా msg. పెట్టడు పెట్టలేదు అన్నది కాస్త పక్కన ఉంచితే.. డిగ్రీలు డిగ్రీలు తీసుకున్నవాళ్లు ఎంత మంది లేరు.. మరి వాళ్లంతా కూడ....?
      వాళ్ళు ఎవరైనా కావచ్చు..

  • @sagarkummari5673
    @sagarkummari5673 3 ปีที่แล้ว +4

    Raghu Anna nuvvu manchi manchi medhavulani interview chestunnandhuku thanks ilane inkontha mandhi medhavulani kuda cheyi anna 🙏🙏🙏🙏

  • @krishnayarra3829
    @krishnayarra3829 3 ปีที่แล้ว +2

    Jai Bheem 🙏 మీరు రాజకీయాల్లోకి రావాలని నా మనవి జై కదిరే క్రిష్ణ అన్న🙏🙏

  • @sarithabanoth9777
    @sarithabanoth9777 3 ปีที่แล้ว +5

    భాహుజనులను మొదట రాజకీయం లోకి తీసుకోరండి,కృష్ణ అన్న గారు

  • @kvrcreation548
    @kvrcreation548 3 ปีที่แล้ว +1

    తెలియని విషయాలు చాలా చెప్పారు సర్ నీ ఇంటర్వ్యూ చూసి చాలా విషయాలు నేర్చుకున్నాం

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 3 ปีที่แล้ว

    జై భీమ్ dr కదిరే కృష్ణ సార్ 🙏👌👌💐

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 3 ปีที่แล้ว +4

    తొలి వెలుగు రఘు అన్న కు ఒక గొప్ప మేధావిని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇలాంటి మేధావుల ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 ปีที่แล้ว

    Thanks Very very much .Ever thanks sir. Prof..

  • @mvpnaresh9793
    @mvpnaresh9793 3 ปีที่แล้ว +7

    Need intellectual like you to be our MLA and MP .....very good interview raghu anna!

  • @NK-qv2yy
    @NK-qv2yy 3 ปีที่แล้ว +1

    రఘు అన్న మీరన్నా బహుజనుల అందరినీ ఏకం చెయ్యండి... మీకు ఆ ధమ్ము , తెలివితేటలు ఉన్నాయి 🙏

  • @anandtudumuanandtudumu8089
    @anandtudumuanandtudumu8089 3 ปีที่แล้ว

    బహుజన మేధావులు కదిరే కృష్ణ గారు 👍

  • @gsraju6493
    @gsraju6493 3 ปีที่แล้ว +11

    Thanks Raghu garu ma krishna anna tho enterest ga golden Ward's

    • @manjulaborgela2712
      @manjulaborgela2712 3 ปีที่แล้ว

      Thanks Raghu garu ma KRISHNA Anna tho enterest ga golden ward s

  • @behonsethi557
    @behonsethi557 3 ปีที่แล้ว

    నిజంగా మీరు integrity చక్కగామాట్లాడినారు

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +2

    Good job రఘు garu 🙏🙏🙏ధన్యవాదములు.

  • @ramindlakumarbabu
    @ramindlakumarbabu 3 ปีที่แล้ว +3

    కదిరి కృష్ణన్న 🙏 చాలా బాగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 2 ปีที่แล้ว

    Super Raghu Anna Dr kadire Krishna Anna meeru grate ✊✊🙏🙏

  • @kishorekumarpathala1126
    @kishorekumarpathala1126 3 ปีที่แล้ว +3

    నా జతి స్వరం కి నా హృదయ పూర్వకా వందనం

  • @prabhashkota
    @prabhashkota 3 ปีที่แล้ว +2

    నేను ఆంధ్రోన్ని చెపుతున్న ఇవి హుజారాబాద్ ప్రజలు చూడాలి
    హుజారాబాద్ ప్రజలు ఆలోచించాలి అందరికి షేర్ చేయండి

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 3 ปีที่แล้ว +2

    Raghu anna ,meeru oka true journalist, meeru chese interviews charithra lo nilustayi,

  • @djsale9226
    @djsale9226 3 ปีที่แล้ว +3

    డాక్టర్ విశారదన్ గారి ని కూడా ఇంటర్వ్యూ చేయండి

  • @sravantinku1500
    @sravantinku1500 3 ปีที่แล้ว +14

    Perfect Interview.

  • @Entrepreneur-f8m
    @Entrepreneur-f8m 3 ปีที่แล้ว +1

    జై భీమ్ Sir. Excellent.

  • @Sportscricstars
    @Sportscricstars 2 ปีที่แล้ว +1

    Telivelugu Chanel ni share cheyandi he true journalist

  • @mbn1465
    @mbn1465 3 ปีที่แล้ว

    బహుజన రాజ్యమే..అంతిమ లక్ష్యం గా పోరుబాట
    పాటాల్సిన అవసరం ఎంతో ఉంది, కదిరే కృష్ణ...మేధావి...కానీ తనమెదస్సుని... పదును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా..తనదారిని ప్రజలతో మమేకం చేసుకోవాలి, ఎప్పుడు ప్రజల్లో ఉండాలి
    చైతన్యం రింపాలి... ఓటు చైతన్య పరచాలి...ఎంబిన్

  • @anshusunil5017
    @anshusunil5017 3 ปีที่แล้ว +3

    Baga chepparu sir 👌

  • @thirupathaiahthagaram
    @thirupathaiahthagaram 6 หลายเดือนก่อน

    సర్ మొదట్లో KCR తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితున్నే చేస్తానంన్నాడు దళిత బందు దగా ఐనది...మీకు అభినందనలు.

  • @shivadarling5555
    @shivadarling5555 3 ปีที่แล้ว

    మీ విశ్లేషణ అద్భుతం సార్ 📚📚📚📚 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayanandp8804
    @vijayanandp8804 3 ปีที่แล้ว +2

    Thanks for your information sir.

  • @NareshKumar-sq9jj
    @NareshKumar-sq9jj 3 ปีที่แล้ว +3

    Nice interview Bro...👌👌

  • @prabhuraj7886
    @prabhuraj7886 ปีที่แล้ว

    Very beautiful massage krishna sir ❤

  • @kothuriashok5218
    @kothuriashok5218 3 ปีที่แล้ว

    Raghu anna this vedio extradrnari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataiahkalakoti4664
    @venkataiahkalakoti4664 3 ปีที่แล้ว +1

    Jayaho brother

  • @pprasadarao7865
    @pprasadarao7865 3 ปีที่แล้ว

    My favourite speaker. Intelligent..

  • @RajuRaju-td6ux
    @RajuRaju-td6ux 3 ปีที่แล้ว

    Hatts of to tholi velugu channel and Raghu anna and krishna anna

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది నిజమే 👌

  • @RajuRaju-dw4en
    @RajuRaju-dw4en 2 ปีที่แล้ว

    సూపర్ గా మాట్లాడినవ్ అన్నయ్య కదిరి కృష్ణ అన్న ఎంత మాట్లాడినా తక్కువ అని అంబేద్కర్ కోసం

  • @vilasmesram7156
    @vilasmesram7156 3 ปีที่แล้ว

    మంచి ఇంటర్వ్యూ....👌🕵️

  • @sidduyerpula9254
    @sidduyerpula9254 3 ปีที่แล้ว

    Jai krishana ...jai telugu velugu

  • @molgaranagaraju4624
    @molgaranagaraju4624 3 ปีที่แล้ว

    తొలివెలుగు ఛానల్ కు ప్రత్యేకంగా జై భీములు

  • @kumarp8480
    @kumarp8480 3 ปีที่แล้ว

    దేహీ అని అడుక్కోవడం కాదు, నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీచేసి సీఎం కా,

  • @SAIKRISHNA-rf4xq
    @SAIKRISHNA-rf4xq 3 ปีที่แล้ว +1

    From 40-47 mins his speech 🔥🔥, this is of top level and he is the person with full knowledge and he is right person to be in politics, hope to see u in top position in future.

  • @venkatkindigeri6073
    @venkatkindigeri6073 3 ปีที่แล้ว +3

    జై భీమ్ అన్నగారు ,మాకు మంచి మెస్సేజ్ ఇచ్చారు..

  • @bshantosh7148
    @bshantosh7148 3 ปีที่แล้ว +3

    జై భీమ్ సార్ 🙏🙏🙏

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 3 ปีที่แล้ว +13

    This credit goes to Eetela

  • @likkikrishnnarao5425
    @likkikrishnnarao5425 3 ปีที่แล้ว

    మీ ధైర్యానికి అభినందనలు

  • @vinayprasad2287
    @vinayprasad2287 3 ปีที่แล้ว

    Great Interview.
    Thanks to Tolivelugu TV

  • @babithagudety2331
    @babithagudety2331 2 ปีที่แล้ว

    Yessssssss ur right sir ✅️

  • @ashokraparthi9665
    @ashokraparthi9665 3 ปีที่แล้ว

    Sooper sir chalabag visletion chesaru Raghgaru 💐🙏 Asifabad

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 3 ปีที่แล้ว +3

    Jai Bheem sir ✊✊✊

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 2 ปีที่แล้ว

    Thank you Anna.

  • @likkikrishnnarao5425
    @likkikrishnnarao5425 3 ปีที่แล้ว +2

    నిజమైన బహుజన వాదివి కృష్ణ గారు.

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 ปีที่แล้ว +2

    కదిరె kritna గారికి దండలు raghu sir BC లను chetanyam cheyandi please Sir

  • @julalinganna3980
    @julalinganna3980 2 ปีที่แล้ว +1

    JAIBEEM.

  • @user-gc7tw9nx5e
    @user-gc7tw9nx5e 3 ปีที่แล้ว

    I really appreciate your tnoalk. Let us work for equality for all..

  • @dvenkatreddy3395
    @dvenkatreddy3395 3 ปีที่แล้ว

    గొప్ప మాట. కృష్ణ .సర్

  • @ganiindian6251
    @ganiindian6251 3 ปีที่แล้ว +6

    దళిత దగా చేస్తున్నది kcr ఒక్కడే కాదు జగన్ కూడా sir...
    ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి rsp సార్, శ్రవణ్ కుమార్ గారు లాంటి నిజాయితీ పరుల ను బలపరచడం చాలా ముఖ్యం..

    • @ganiindian6251
      @ganiindian6251 3 ปีที่แล้ว +1

      మన దౌర్భాగ్యం ఏంటంటే
      మన కోసం పోరాడుతున్న వారికి మన వాళ్లు మద్దతు ఇవ్వరు,
      మనలను హింసిస్తున్న కమ్మ, రెడ్ల కు మద్దతు ఇస్తారు...
      Rsp, అకునురి మురళి, జడ శ్రవణ్ కుమార్, అద్దంకి దయాకర్, prof ఖాసిం, విసరదన్, రాజేష్ సరిపెళ్ళ, రెంజర్ల రాజేష్ , ఐలయ్య లాంటి మేధావులను ఒక తాటి పైకి తెచ్చి
      వారికి మద్దతుగా నిలబడి పోరాడితే బహుజన రాజ్యం వద్దన్నా, వచ్చేస్తుంది...
      జై భీం

  • @chinkuvloger7013
    @chinkuvloger7013 3 ปีที่แล้ว

    Excellent speech Sir..

  • @venkataswamykanakam6459
    @venkataswamykanakam6459 3 ปีที่แล้ว

    Thanks to tholi velugu

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 3 ปีที่แล้ว

    Superb knowledge and transparent

  • @hanumantharayarai2939
    @hanumantharayarai2939 3 ปีที่แล้ว

    Sir your 100 % correct bit people has to change and we have to educate all the people. .

  • @ramalrathlavath200
    @ramalrathlavath200 3 ปีที่แล้ว +3

    వావ్ సూపర్ కృష్ణ గారు మీలాంటి వాళ్ళు మాకు కావాలి

  • @gyaralaxmi5
    @gyaralaxmi5 3 ปีที่แล้ว +3

    Good interview krishanna

  • @athapushiva6144
    @athapushiva6144 3 ปีที่แล้ว

    జై భీమ్ అన్న

  • @israelvallamalla2441
    @israelvallamalla2441 3 ปีที่แล้ว

    The interview with Mr.Kadiri Krishna is good and informative. Thanks Mr.Raghu and convey my regards to Krishna garu.

  • @prabhakarnallgonda8685
    @prabhakarnallgonda8685 3 ปีที่แล้ว +1

    Kadira krishna sir is great talkative person in all leaders.. Jaibheem sir
    Iam requesting to you sir please you support to Rsp sir. Please come to establish Bahujana rajyadikaram along with BSP.. Jaibheem sir.

  • @dobbalaramesh4013
    @dobbalaramesh4013 3 ปีที่แล้ว +1

    You are great Sir

  • @manendrarao8722
    @manendrarao8722 3 ปีที่แล้ว +1

    మేధావులు అందరూ ఒక పిలుపు ఇవ్వండి సార్( తెలంగాణ పిలుపు లగానే), రిజర్వేషన్ MLA , MP లకు బహుజన రాజ్యం కోసం 🙏

  • @gollaanthonyjayakar7468
    @gollaanthonyjayakar7468 ปีที่แล้ว

    అన్ని ఆలోచనలు సమ్మిలితం కావాలి

  • @War_ediz
    @War_ediz 3 ปีที่แล้ว +3

    Jai bheem Raghu garu perfect interview 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @prashantk1186
    @prashantk1186 3 ปีที่แล้ว +4

    జై భీమ్ సర్