Prati Shukravaramu - Devotional Song by Dr.S.P.Balasubrahmanyam and Dr.Shobha Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 30

  • @BaleraoManoharrao
    @BaleraoManoharrao หลายเดือนก่อน +1

    Om Vekatsh 🙏🙏🙏

  • @SampathKumar-ry4uj
    @SampathKumar-ry4uj ปีที่แล้ว +1

    Bhakti paravasyanu పాట 🎉🎉

  • @Vijayalakshmi-wg4dd
    @Vijayalakshmi-wg4dd 2 ปีที่แล้ว +3

    We are blessed to have listen ur 🎵

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 2 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏👌👌🔔📣🎵🎵

  • @shankarpatnana9552
    @shankarpatnana9552 3 ปีที่แล้ว +2

    Om namo narayanaya 🙏

  • @padmaramineni6265
    @padmaramineni6265 4 ปีที่แล้ว +20

    ప్రతి శుక్రవారము తెలవారేసమయము 2
    తెలవారే సమయము తిరుమలేషు
    విభవము అభిషేకము ఓం పూరాభిషేకము ఓం
    స్వామికి అభిషేకము ఓం పూరాభిషేకము
    ప్రతి శుక్రవారము తెలవారేసమయమూ
    గోవిందా గోవిందా ఓం హరి ఓం
    వేల వేల కలశాల గంగ తీర్థము
    గంగి గోవుల కమ్మనిశుద్దక్షీరము 2
    తేనే పెరుగు నేయి తేనె పెరుగు నేతితో
    పంచామృతము అన్ని కలిపి ఆ దేవుని
    అన్ని కలిపిఆ దేవుని అభ్యంగన సానము
    అభిషేకము పూరాభిషేకము
    ప్రతి శుక్రవారము తెలవారే సమయమూ
    గోవిందా ఓం హరి ఓం
    తనువంత చందనాల పూతపూయగ
    నానావిధ సుగంధాలు నలుగు రాయగా 2
    నారికేళ తోయముజల్లు జల్లుగా
    శిరము నుండిఉరము నుండి శిరము నుండి
    ఉరమునుండి పదములపై రాలగా
    అభిషేకము పూరాభిషేకము
    ప్రతి శుక్రవారము తెలవారే సమయము
    గోవిందా ఓం హరి ఓం
    పట్టు పీతాంబరాలు తలపాగా చుట్టు కొని
    చుట్టూ చెంగావి రంగు నూలు పంచెకట్టు కొని2
    ధవళ కాంతిలో వెలిగే తిరుమలశ్రీవెంకటేశు
    దరిశనభాగ్యము కలిగే దరిశన భాగ్యము
    కలిగే శుభ సమయము ఇదేఇదే
    ప్రతి శుక్రవారము తెలవారే సమయము

  • @rakeshgolla
    @rakeshgolla 4 ปีที่แล้ว +6

    Sir, I was trying for this complete album SRI SRINIVASAM and SRI VENKATESAM written by Sri Narasimha Reddy Garu, can you please upload both the albums

  • @venkateshjaihindujaisriram2424
    @venkateshjaihindujaisriram2424 ปีที่แล้ว

    Supar good song

  • @jayapradhaajaya2549
    @jayapradhaajaya2549 2 ปีที่แล้ว

    Om namo venkatesaya

  • @nagabhushana1150
    @nagabhushana1150 2 ปีที่แล้ว

    Just divine ! God bless !

  • @mahalakshmikucharlapati5081
    @mahalakshmikucharlapati5081 4 ปีที่แล้ว

    Nano Narayana mam
    So......melodious
    Love
    Mahalakshmi Kucharlapati

  • @dhanalakshmireddy2573
    @dhanalakshmireddy2573 2 ปีที่แล้ว

    OM NAMO NARAYANAYA 🙏🙏🙏

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 4 ปีที่แล้ว +1

    flute music venunaadamu chaala bavundi..

  • @shashikumarshashikumar5331
    @shashikumarshashikumar5331 3 ปีที่แล้ว

    Namo. Venkateysha. Thanri. Kapadaya

  • @suneethaakkineni9818
    @suneethaakkineni9818 2 ปีที่แล้ว

    very devotional

  • @kothapallimani8645
    @kothapallimani8645 3 ปีที่แล้ว +1

    ❤️❤️❤️❤️❤️❤️

  • @madhavilatha3612
    @madhavilatha3612 3 ปีที่แล้ว

    🙏🙏

  • @sailajavemula2422
    @sailajavemula2422 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abbarajunagatulasi9844
    @abbarajunagatulasi9844 4 ปีที่แล้ว

    Super👌👌👌

  • @lakshmin3941
    @lakshmin3941 2 ปีที่แล้ว

    Album name

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 4 ปีที่แล้ว +4

    Jai Govinda 🙏🙏🙏🙏

  • @narayanrao2035
    @narayanrao2035 4 ปีที่แล้ว

    NAMOVEKATESH NAMOSRINIVASA A N RAO

  • @BLACKLYNXGAMING
    @BLACKLYNXGAMING 4 ปีที่แล้ว

    Amrutham laanti song

  • @narayanrao2035
    @narayanrao2035 4 ปีที่แล้ว

    TELVARIJAMUN E BHKTI PATTA ENANDI ENKA SWAMIVARU ASIRVADAM PONDCONDI WELL SUNG BYBOTH PADMASRI AWARDEES ALLADA NARAYAN RAO BHILAI Ç G

  • @d.sahasravarma9893
    @d.sahasravarma9893 2 ปีที่แล้ว

    🙏🙏