Enni Janmala Punyamo || Best Ever Devotional Song||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 1.7K

  • @sriganapathi4425
    @sriganapathi4425 ปีที่แล้ว +34

    గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా...
    గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా...
    గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా... ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా
    ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా
    ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా
    ఏడుకొండల దేవరా, ఈ భాగ్యమంతా మాదిరా
    ఏడుకొండల దేవరా, ఈ భాగ్యమంతా మాదిరా
    ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా..... (ఓం నమో నారాయణాయః ఓం నమో నారాయణాయః ఓం నమో నారాయణాయః ఓం నమో నారాయణాయః) మమ్మేలుకొనగా...నువు మేలుకో స్వామి
    ఇది నిత్యమూ మాకొసగిన సేవా భాగ్యము ( కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే.... ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్ ) పువ్వులన్ని మురిసె విరిసె నీ మాలగ తరియించగ
    తోమాల సేవతో పులకించగా....
    తోమాలసేవా....
    తోమాలసేవా.... ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా...
    గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా...
    గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా... సర్వస్వం కాపాడే శ్రీవారి పదపూజలు
    సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందులు
    అష్టదళపద్మ అష్టోత్తర శతావళులూ..... అల అలలో పులకరించు సహస్ర కలశాభిషేకమునా.....
    నీవు గనక దీవించున స్వామీ మీ పరివారమూ....
    ( స్వామీ మీ పరివారమూ.... ) ఆ కన్నులు కృపాకటాక్షాలకూ ఆనవాళ్ళు
    తిరుప్పావడకూ ముందు నమార్దోన్వితాలూ.... గోవిందా హరీ గోపాలా హరీ.... గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా హరీ....
    గోవిందా హరీ గోపాలా హరీ.... గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా హరీ.... సాక్షాత్తూ బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు
    నిజపాద దర్శనము మహద్భాగ్యమూ.....మహద్భాగ్యమూ..... పరిమళ సహితపు ఆకాశతీర్థము
    పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడిన
    చరితార్థమే కదా ఈ జన్మ (జో అచ్యుతానంద.....జోజో ముకుందా..... ) కనికరమున నిలచి అలసిపోతివి ఏమో
    ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చీ.... పసిడి ఉయ్యాలలో...... ఈ పట్టు పరుపుపై......కాసేపూ..... కాసేపూ....
    కాసేపు పవళించరా భోగ శ్రీనివాసుడవై..... జో అచ్యుతానంద.....జోజో ముకుందా.....
    జో అచ్యుతానంద.....జోజో ముకుందా.....
    జో అచ్యుతానంద.....జోజో ముకుందా..... గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా...
    గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా...
    గోవింద గోవిందా.....గోవింద గోవింద.....గోవింద గోవిందా.....గోవిందా... ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా
    ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా
    ఏడుకొండల దేవరా, ఈ భాగ్యమంతా మాదిరా
    ఏడుకొండల దేవరా, ఈ భాగ్యమంతా మాదిరా
    ఎన్ని జన్మల పుణ్యమో, నీకిన్ని సేవలు చేయగా.......

  • @seshut3347
    @seshut3347 4 หลายเดือนก่อน +15

    దేవుడు నాకు ఎన్ని జన్మలు ఇచ్చిన హిందువుగా పుట్టాలని ఆ దేవ దేవుని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ

  • @nagamanimogilicherla7223
    @nagamanimogilicherla7223 4 หลายเดือนก่อน +17

    నీ పాద పద్మాలను నా ప్రతి జన్మలో తలచుకొని పూజించుకునే భాగ్యాన్ని కల్పించు తండ్రి

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +26

    నిజంగా ఎన్ని జన్మల పుణ్యమో మేము ఈ పాట వినాలంటే జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీమన్నారాయణ చాలా చాలా బాగుంది జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ

  • @prasunajs5013
    @prasunajs5013 22 วันที่ผ่านมา +5

    ఎన్ని జన్మల పుణ్యమో స్వామివారు వేంచేసి వున్న తెలుగు నేలపై జన్మించటం . నమో వేంకటేశా, గోవింద గోవిందా 🌺🌺🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kichigariswamyteja671
    @kichigariswamyteja671 11 หลายเดือนก่อน +58

    ఇ పాట ఎప్పటికి వింటున్నవారు ఎంత మంది వున్నారు ❤️ చెయ్యండి
    శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి 🙏🙏

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +40

    ఈ పాటను ఒక్క సారి మనసు పెట్టి సూపమనస్పూర్తిగా వింటే
    చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @anuradhaaramadha5213
    @anuradhaaramadha5213 3 ปีที่แล้ว +55

    చాలా బాగున్నది ఈ భక్తి పాట. ఎన్నిసార్లు విన్నకూడా ఇంకా వినాలి స్వామి వారి సన్నిధిలోనే సేవ చేస్కుంటూ ఉండిపోవాలి అనిపిస్తుంది.

  • @TSrinivasulu-xr3me
    @TSrinivasulu-xr3me 5 หลายเดือนก่อน +9

    మన అందరికీ ఈ పాట వినడానికి ఎన్ని జన్మల పుణ్యఫలం 🙏🙏🙏🙏

  • @GS-cj1by
    @GS-cj1by 3 ปีที่แล้ว +131

    ఈ కీర్తన వినడం కూడా ఎన్ని జన్మల పుణ్యమో కదా....🙏🙏🙏🙏అంతా ఆ వేంకటేశ్వరుని కరుణా కటాక్షం 🙏🙏🙏

  • @naveenaerukonda7333
    @naveenaerukonda7333 4 ปีที่แล้ว +96

    నిజమే ఎన్ని జన్మల పుణ్యమో ఈ మన దేవా దేవుణ్ణి దర్శించుకోవడం
    🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @anjanaphani8132
    @anjanaphani8132 3 ปีที่แล้ว +4

    Govinda Govinda...
    Enni Janmala Punyamo Neekinni Sevalu Cheyaga....
    Edukondala Devara Ee Bhaghyamantha Madhira..
    Om Namo Narayanaya....
    Mammelukonaga Nuvu Meluko Swamy Idhi Nityamu Makosagina Sevabhagyam
    Kousalya Supraja Rama Purvasandhya Pravarthathe Utthishta Narasardhula Karthavyam Daivamahnikam
    Poovulanni Murisi Virise Neemalaga Tariyimchaga Thomala Sevatho Pulakimchaga Thomala Seva...
    Govinda Govinda....
    Sarvasvam Kapade Srivari Padapujalu Sandarsimche Bhagyam Bhakthulaku Kanuvindulu Ashtadala Padma Ashtottara Satavalulu AlaAlalu Pulakarimchu Sahasra Kalasabhishekamuna Neevu Kanaka Deevinchuna Swamy Mee Parivaramu...
    Aa Kannulu Krupa Katakshalaku Aanavallu Tiruppavadaku Mundu Namardhonikalu Govinda Hari Gopala Hari Govinda Govinda Govinda Govinda Gopala Hari......
    Sakshattu Brahmaye Kadigina Sri Padalu Nijapada Darsanamu Mahadbhagyamu...
    Parimala Sahithapu Aakasa Theerthamu Paravasamichhe Ksheerabhishekamu
    Aa Punya Jalamulu Siramula Padina Charithardhame Kada Ee Janma
    Jo Atchyutananda Jo Jo Mukunda
    Kanikaramuna Nilachi Alasipothivi Emo Ekantha Sevabhagyamu Makichhi
    Pasidi Uyyalalo Ee Pattu Parupupai Kasepu....
    Kasepu Pavalinchara Bhoga Srinivasudavai
    Jo Atchyutananda Jo Jo Mukunda....
    Govinda Govinda.....
    Enni Janmala Punyamo Neekinni Sevalu Cheyaga..
    Edukondala Devara Ee Bhagyamantha Madira...

  • @rameshnimmaka6578
    @rameshnimmaka6578 4 ปีที่แล้ว +102

    మనసంతా హాయినిచ్చే మదురం ఈ వెంకటేశుని ప్రసాదం... ఓం నమో వెంకటేశాయ...

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +11

    ఎన్ని జన్మ ల పుణ్యమో నీ దివ్య దర్శనం ఈ జన్మ లో కలిగినది, మా సర్వస్వం నీ మహా ప్రసాద మే కదా స్వామి, నీ కాళ్ళు మేము వదలం, నీ కరుణ నిండిన కనుల తో చూడు మమ్ము, అమ్మ అలమేలు మంగ తో కూడా చెప్పు స్వామి మమ్ము కరునించ మని, నమో శ్రీనివాసా, నమో నారాయణా నాయ నమః, నమో శ్రీ మాత్రే నమః, గోవిందా.గోవింద🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakikari3537
    @janakikari3537 4 ปีที่แล้ว +35

    నీ పాదాపద్మ పద్మాలని నా ప్రతి జన్మ లో తలచుకొని పూజించే భాగ్యాని నాకూ ప్రసాదించు తండ్రి

  • @baburaomalla6927
    @baburaomalla6927 2 ปีที่แล้ว +5

    Palasa, ఓమ్ నమః శివాయ, ఓమ్ నమః శివాయ, ఓమ్ నమః శివాయ శివాయ నమః.
    కరోనా వైరస్ నుండి ప్రజలు కు కాపాడు స్వామి, అమ్మ వారిని పూజలు చేయండి

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 3 ปีที่แล้ว +5

    Yedukondala vada Venkata Ramana govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @sankarmandava4590
    @sankarmandava4590 3 ปีที่แล้ว +66

    ఈ పాట వింటుంటే, చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి పాటలు వింటున్నాము అనిపిస్తుంది. అన్ని ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి.

    • @koppunaresh9853
      @koppunaresh9853 3 ปีที่แล้ว

      90

    • @lokeshkumars4752
      @lokeshkumars4752 3 ปีที่แล้ว +1

      Spb sir super

    • @saiduluk3357
      @saiduluk3357 2 ปีที่แล้ว

      K.saidulu.goud🙏🏼🙏🏼🙏🏼👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🐥🌹🥀🌺🌻🌼🌷💐🌸🌾🌴☘⚘☘🏵🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vinodreddy5503
      @vinodreddy5503 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

    • @rangaraoveeravalli8888
      @rangaraoveeravalli8888 ปีที่แล้ว

      100%

  • @yadaiahgoparaju7194
    @yadaiahgoparaju7194 3 ปีที่แล้ว +5

    అవును ఆ స్వామి సేవ ఎన్ని జన్మల పుణ్యమో ఆయన సేవ చేసే భాగ్య0 కలగడ0 నిజ0గా ఆ జన్మ పావనమే

  • @sainathsai333
    @sainathsai333 2 ปีที่แล้ว +2

    Tandri venkateshwara ee bhuma midaki prathi okari santhosham kosami vachavu.. kaligum arbhamu sanayam lo enno kastalu paddavu.. Ee manushulolo vunna nicha buddhini tisasi goppa variga vunchu..nuvuu nadachina bhuma elanti nichapu manushula ni chudaleka pothunanu..

  • @deebamyself307
    @deebamyself307 3 ปีที่แล้ว +6

    Omh namo narayana... My all time favt god perumal, your blessing always with me...nalla vazhi kattunga,.. Perumale

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 2 ปีที่แล้ว +2

    Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha sree sreenivasa Govindha sree sreenivasa Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +10

    ఎన్ని జన్మల పుణ్యమో నికిన్ని
    చేవలు చెయ్యగా
    మంచి మాటలు
    మంచి మ్యూజిక్

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx ปีที่แล้ว +4

    GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA

  • @swapnaswapna9746
    @swapnaswapna9746 3 ปีที่แล้ว +53

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు మనసుకి ప్రశాంతంగా వుంటుంది ఓం నమో వేంటేశాయ

    • @mandalabhagyalaxmi121
      @mandalabhagyalaxmi121 ปีที่แล้ว +1

      Adrushatam undi anukunna vallake dorukuthadi eee bhagyamu

  • @hatelproductions
    @hatelproductions 3 ปีที่แล้ว +46

    🙏🙏🙏🙏🙏తండ్రి వేశ్వరస్వామి కలియుగ ప్రత్యక్ష దైవం తండ్రి లక్షణాగముగా చూడు స్వామి అందరిని...... ధర్మో రక్షతి రక్షతః

  • @veeramallurajeshrajesh2721
    @veeramallurajeshrajesh2721 4 ปีที่แล้ว +28

    ఈ పాట రాసిన వారికీ పాడిన వారికి నిత్యం గానం చేసేవారికి వెంకటేశ్వరుడు మోక్షము ఇచ్చితీరుతాడు ఏడుకొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా 🙏🙏🙏🙏🙏

  • @preesha204
    @preesha204 ปีที่แล้ว +3

    ప్రశాంత మైన భక్తి పాటి. మనది ఎన్ని జన్మల పుణ్యమో ఈ పాట వినుంటున్నందుకు. గోవింద

  • @hmdadtcpopenplotsinhyderab8653
    @hmdadtcpopenplotsinhyderab8653 4 ปีที่แล้ว +90

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఓం నమో వేంకటేశాయ నమః🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @shivaprasadchinthala1496
    @shivaprasadchinthala1496 ปีที่แล้ว +28

    ఎన్ని జన్మల పుణ్యమొ 🌹🙏🏽ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది పాట ఓం నమో వెంకటేశాయ 🙏🏽🌹🙏🏽🪷🙏🏽🌺🙏🏽🔱🕉️

  • @vinodpragada5375
    @vinodpragada5375 ปีที่แล้ว +25

    ఇ పాట వినడం కూడా ఎన్ని జన్మల పుణ్యమో 🙏ఓం నమో వెంకటేశాయ నమః 🙏

  • @harivivek7119
    @harivivek7119 ปีที่แล้ว +24

    ఓం నమో వెంకటేశాయ తండ్రి శ్రీనివాస ప్రపంచం అంతా క్షేమంగా సుభిక్షంగా ఉండాలి ప్రపంచంలో గోవధ నశించాలి గోవులు సురక్షితంగా ఉండాలి భారతదేశంలో వాణి వాళ్ళు బయట దేశంలో దాచిన నల్లధనం అంతా భారతదేశంలోని పేద ప్రజలకు ఉపయోగపడాలి రాజకీయ నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించు తండ్రీ మత మార్పిడి భారతదేశంలో జరగకుండా సకాలంలో వర్షాలు కురవాలి పంటలు బాగా సమృద్ధిగా పండించు తండ్రి అందరికీ సంపూర్ణ ఆరోగ్యం నూరేళ్ళ ఆయుష్షు సద్బుద్ధిని అష్ట ఐశ్వర్యాలు తండ్రి శ్రీనివాస ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🍌🍌🙏🏽🪔🪔💐🥥🥥🌹🌷

  • @basojusaritha8699
    @basojusaritha8699 3 ปีที่แล้ว +10

    Venkatesh Swamy songs manasu paravasinchi pothadhi.👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thanks you.

  • @kalarukalavathy9009
    @kalarukalavathy9009 ปีที่แล้ว +2

    Om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha om namo venkatesaya namaha

  • @BallarajuDundhigalla
    @BallarajuDundhigalla 10 หลายเดือนก่อน +3

    ఈ పాట వింటుంటే మనసు పులకిస్తుంది ఓం నమో వెంకటేశ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏య

  • @sudarshanpayyavula1001
    @sudarshanpayyavula1001 3 ปีที่แล้ว +24

    ఎన్ని జన్మల పుణ్యమో నికిన్ని సేవలు చేయగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanareddy4596
    @narayanareddy4596 ปีที่แล้ว +3

    Sre lakshmi srenivasudiku kotivandanalu tandtri Ma samstaku
    Elanti samsyalu lekuda kapadu tandri.

  • @kotakondaseshasdri7447
    @kotakondaseshasdri7447 3 วันที่ผ่านมา

    ఎన్ని జన్మల పుణ్యమో ఈ పాట మేము వినగా ఏడుకొండలవాడా వెంకటేశ్వర గోవిందా గోవిందా గోవిందా

  • @tulasianu7589
    @tulasianu7589 2 ปีที่แล้ว +3

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @BRukkmini
    @BRukkmini 4 หลายเดือนก่อน +2

    Jai srerama & govinda .om namo narayana namo stute danalabam iswyaryam kalugunu tq god

  • @seetaramaraoapuru4377
    @seetaramaraoapuru4377 3 ปีที่แล้ว +21

    On namo venkateshaya.reflects all arjita sevas performed to lord hats off to spb sir.my beloved and legend male singer in the world.

    • @ayyappak3173
      @ayyappak3173 3 ปีที่แล้ว

      Edukondalavadavenkataramanagovindagovinda

  • @venkateshvenkybursa1280
    @venkateshvenkybursa1280 3 ปีที่แล้ว +51

    ఈ పాట కి అందం సగం ఏడుకొండల తండ్రి అయితే.. సగం అందం గాన గంధర్వుదు బాలు గారి స్వరం.....

  • @narayanareddy4596
    @narayanareddy4596 6 หลายเดือนก่อน +2

    Tandri Govinda segramu napillaluku samasya elluu Anne samsyalu teerpunivvu tandri. Naku meru mahasivadu gati kapaduva swamy.
    Edu chivaru Korika swamy.

  • @harinathreddy5518
    @harinathreddy5518 4 ปีที่แล้ว +144

    ఓం నమో వేంకటేశా 🙏🙏🙏🙏🙏🙏🙏ఈ వైరస్ నుండి మమ్మల్ని కాపాడండి దేవుడా

  • @maheshsabbu6576
    @maheshsabbu6576 ปีที่แล้ว +2

    Jai Sri Thirumala Thirupathi venkateswraya Namaha 🙏

  • @varaprasadaraobandaru3287
    @varaprasadaraobandaru3287 ปีที่แล้ว +21

    నిజంగా ఈ పాట ఎన్ని సార్లు విన్నా మనసు పులకరించిపోతుంది..... జై గోవింద🙏🙏🙏🙏🙏

  • @manishdubey7728
    @manishdubey7728 3 ปีที่แล้ว +11

    Soo soulful beautiful bhajan 🙏🙏🙏🚩 love to hear again and again

  • @Ggopal-wn3rt
    @Ggopal-wn3rt 4 หลายเดือนก่อน +11

    నిజమే తండ్రి ఏమిజనలు ఎత్తిన మనము మరువము తండ్రి

  • @maheswark3569
    @maheswark3569 13 วันที่ผ่านมา +1

    గోవిందా గోవిందా 🎉🎉

  • @vanajaj.n1685
    @vanajaj.n1685 4 ปีที่แล้ว +6

    ఓం.నమో.నారాయనాయ.మమ్మల్నిమాదేశప్రజల్ని.కాపాడు.స్వామి.ఈవ్తెరస్ నుంచి.కోటిదండాలు.స్వామి.నీకు.

  • @madhaviramu559
    @madhaviramu559 ปีที่แล้ว +1

    ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️👏👏👏👏👏👏👏👏👏ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tulaswapna6044
    @tulaswapna6044 3 ปีที่แล้ว +50

    By listening this song I am forgetting all problems, miseries and feeling peaceful. Om Namo Venkateshaya.🙏🙏🙏🙏🙏

  • @rajannak6392
    @rajannak6392 2 ปีที่แล้ว +16

    Sunitha & SPB Sir Voice wow melodious. 👍👌

  • @gangireddydayanandareddy7065
    @gangireddydayanandareddy7065 2 ปีที่แล้ว +3

    Jai shree Ram Jai Jai shree Ram
    Om namo narayanaya
    Om dattha sri dattha Jai guru dattha

  • @ramyadanduri3279
    @ramyadanduri3279 2 ปีที่แล้ว +4

    Om namo venkateshaya namaha 🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌸🌸🌸🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👨‍👩‍👧

  • @truelove2837
    @truelove2837 5 ปีที่แล้ว +6

    Every sunday svbc srivari sevalu e song kosam chustam....varala sevalanni oka yeththu ithe e okkarojey e patalo anni sevalu chudatam kannulaku ,chevulaku impuga tirumalesuni chusina mahdbhghyamula .....janma dhanyamu swamy....purushothama pahi pahi....om namo venkateshaya srinivasaya govindaya namo namaha.....

    • @sanakamanjari9115
      @sanakamanjari9115 5 ปีที่แล้ว +1

      Roju Svbc lo vastundi.

    • @truelove2837
      @truelove2837 5 ปีที่แล้ว +1

      @@sanakamanjari9115 sreevari sevalu daily progaram....but anni sevalu kalipi unde e song only sunday ne vastadandi....tq

    • @ridewithradha
      @ridewithradha 4 ปีที่แล้ว +1

      @@sanakamanjari9115 th-cam.com/video/zGIbB9fQnlc/w-d-xo.html

    • @ridewithradha
      @ridewithradha 4 ปีที่แล้ว +1

      @@truelove2837 th-cam.com/video/zGIbB9fQnlc/w-d-xo.html

  • @jayalakshminaidu5237
    @jayalakshminaidu5237 3 ปีที่แล้ว +4

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @bharathiammu7613
    @bharathiammu7613 4 ปีที่แล้ว +10

    Pranam manasu tapinchipoyela undi pata athi Madhuram ga padaru andi supper kallamundu swami kanipinchela undi pata

  • @lalithadevi7588
    @lalithadevi7588 2 หลายเดือนก่อน +2

    చెవి లో అమృంతం పోసినట్టు ఉంది స్వామి క ల ముందు ఉ న్నట్టు ఉంది

  • @vijayaprataparaomungara3187
    @vijayaprataparaomungara3187 4 ปีที่แล้ว +14

    Out of all devotional songs the best heared in my life time
    Prataparao

  • @rajunaik8760
    @rajunaik8760 ปีที่แล้ว +5

    ❤👌🏿🌹🙏ఓం నమో వేంకటేశ, ఇలాంటి పాట వినడం పూర్వ జన్మ సుకృతం నీవు మంచి ఆలోచన తో ఉంటే నీకు 🇬 🇴 🇩  ఎప్పుడు నీతోనే ఉంటాడు ఇది నిజమే నిజం 🙏 🇷 🇦 🇿 🇺  🇳 🇦 🇮 🇰 ,
    🇰 🇺 🇷 🇳 🇴 🇴 🇱 , 🏹🏹
    🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
    🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
    🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹👍👍👍👍👍👍👍👍👍👍

  • @ekalavya2008
    @ekalavya2008 4 ปีที่แล้ว +20

    What a beautiful devotional song...specially in the early morning..out of the world...peaceful 🙏

  • @gunturgundammavlogs
    @gunturgundammavlogs หลายเดือนก่อน +1

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా

  • @mounichinthala492
    @mounichinthala492 4 ปีที่แล้ว +7

    Adukondala dhevara e bhagyamantha madhi ra .......om namo narayanaya

    • @dhankelavenugopal2215
      @dhankelavenugopal2215 4 ปีที่แล้ว

      Om namah venkatesayanamaha

    • @ridewithradha
      @ridewithradha 4 ปีที่แล้ว

      @@dhankelavenugopal2215 th-cam.com/video/zGIbB9fQnlc/w-d-xo.html

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 3 หลายเดือนก่อน +1

    Om namo srimmanarayana namo namaha
    ఓం 🕉 శ్రీ వేంకటేశ్వరాయ నమో నమః 🙏 🙏 🙏 🙏

  • @Manarajesh9496
    @Manarajesh9496 4 ปีที่แล้ว +11

    Yenni janmala punyamo e janmalo e songs vintunte ma janma Dhanyam om namo jagannadaya......💐💐 om namo NaraYana...... 💐💐💐💐

  • @sksohain2985
    @sksohain2985 หลายเดือนก่อน +3

    గోవింద గోవిందా స్వామి 🙏🙏🙏

  • @akshayaginna3307
    @akshayaginna3307 4 ปีที่แล้ว +15

    super song I love devotional songs it is relaxation song and nice voice

  • @sasirekhaalamanda6287
    @sasirekhaalamanda6287 2 ปีที่แล้ว +8

    I love this song very much....🙏🙏 fabulous lyrics ....this song is enough to be peaceful🙏

  • @venkatreddy2471
    @venkatreddy2471 4 ปีที่แล้ว +20

    I am blessed to listen to this song.. Such a wonderful lyrics and music and singers thanks to all..

  • @challavenkatesh422
    @challavenkatesh422 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji Jai Balaji🙏🙏🙏🙏🙏🙏

  • @raviramachandraraopindipro1311
    @raviramachandraraopindipro1311 4 ปีที่แล้ว +23

    నమో వేంకటేశ్వర🙏 గోవింద🙏 గోవింద🙏 భక్తరక్షక గోవింద🙏

  • @malepatisucharitha4152
    @malepatisucharitha4152 2 ปีที่แล้ว

    E paata vinna memu chaala maimarachipoyamu chaala chaala baagundi.. om namo venkatesaya

  • @vijayapervaram2127
    @vijayapervaram2127 4 ปีที่แล้ว +19

    Excellent Devotional song. Om Namo Venkateshaya.🙏🙏.

  • @adurtisujatha2378
    @adurtisujatha2378 2 ปีที่แล้ว +1

    ఈ పాట ఎన్ని సార్లు వీన్న తనివి తీరదు మనసు కీ ప్రశాంతత నీ ఇస్తుంది.

  • @vallimedapalli7682
    @vallimedapalli7682 2 ปีที่แล้ว +5

    మమ జీవితం దన్యః

  • @konetivenkateswerlu7340
    @konetivenkateswerlu7340 2 ปีที่แล้ว +2

    ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్థునది
    ఓం నమో వెంకటేశాయ నామహా🌹
    మా ఇంటిల్లి పాదిలి చల్లగా చూడాలని
    తిరుమల శ్రీ వారిని కోరుకుంటూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangireddydayanandareddy7065
    @gangireddydayanandareddy7065 2 ปีที่แล้ว +5

    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Jai guru devdattha

  • @edits_aishientertainsRK
    @edits_aishientertainsRK 3 ปีที่แล้ว +23

    I am a bengali person, but still a devotee of lord Balaji 🙏🙏 I am really fond of listening to the songs of Lord Balaji...
    Govinda Govinda 🙏🙏

  • @raghu4031
    @raghu4031 ปีที่แล้ว +2

    ఎన్ని జన్మలు ఎత్తినా నీదర్ష్ణం కల్గునా స్వామీ

  • @kalachitrakannan918
    @kalachitrakannan918 4 ปีที่แล้ว +35

    SPB is one and only Legend... sweetest voice

  • @saradak5732
    @saradak5732 3 หลายเดือนก่อน +1

    Om namo narayana omnamo venkateshaya govinda namaste namaste namaste

  • @konetivenkateswerlu7340
    @konetivenkateswerlu7340 2 ปีที่แล้ว +5

    ఎన్ని జన్మల పుణ్యామో నీకిన్ని సేవలు చేయగా 🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanaganinarayana
    @sanaganinarayana 3 หลายเดือนก่อน

    స్వామి వెంకటరమణ నా ముగ్గురి పిల్లలపై నీకరుణ ఎల్లవేలల ఉ౦డాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తిరుమలవాస

  • @eshagopikas1851
    @eshagopikas1851 3 ปีที่แล้ว +8

    I really really like this song..,... 🙏🙏Govintha..... 🙏🙏

  • @mmmhhh5090
    @mmmhhh5090 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏 Govinda 🙏🙏🙏🙏🙏annitimes vinna 🙏🙏🙏eesong 🙏🙏🌷🌷🌷🌷🌷cheppaleni anubhutilo untaani 🙏🙏🙏🙏🙏Govinda 🙏🙏🙏 baalugaaruuu meku satakoti 🙏🙏🙏🙏maaku aa govindunni 🙏🙏🙏manasulo nilupukonela paaadaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷Govinda 🌷🌷🌷🌷Govinda aaaa 🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda 🙏🙏🙏🙏🌷

  • @mokshasri.s8585
    @mokshasri.s8585 3 ปีที่แล้ว +17

    I listen this song plenty of times it conveys lots of devotion 🙏

  • @mandlagirishkumar1626
    @mandlagirishkumar1626 9 หลายเดือนก่อน +1

    ఏ జన్మలో చేసుకున్న అదృష్టం మో ఈ కీర్తన వినాడం

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx ปีที่แล้ว +3

    OHM SREE NAMOH SREE LAKSHMI VENKATESWARA SWAMY VAARU GOVINDAAA

  • @rudhavraajkamla3128
    @rudhavraajkamla3128 ปีที่แล้ว

    Om namoooo naaraayanaaya..... Naa pranamu tirupatila povaali 🥺 chaala baagundi spb sir voice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveennammi8973
    @naveennammi8973 3 ปีที่แล้ว +8

    Fantastic,well done by Bali Garu, garu

  • @saradak5732
    @saradak5732 3 หลายเดือนก่อน +1

    Yedukondalavada venkata ramana govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 5 ปีที่แล้ว +54

    May Lord Sri Venkateswara Swamy bless all of us.

  • @saradak5732
    @saradak5732 3 หลายเดือนก่อน +1

    Om namo venkateshaya namo namaha govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @chema259
    @chema259 4 ปีที่แล้ว +24

    Nizam ga ani janmala punyamo ejanmalo eni sevalu cheskuntunamu 🙏🏻🙏🏻ome namo narayanaya namaha

  • @NagiGopiRaju-e4u
    @NagiGopiRaju-e4u 2 หลายเดือนก่อน +2

    ఓం 👍👍నమో 🙏🙏వెంకటేశాయ 🙏🙏నమః 🙏🙏

  • @sivadharshani.c8733
    @sivadharshani.c8733 4 ปีที่แล้ว +12

    nice song ......beautiful lyrics........
    om namo venkatesha

  • @saradak5732
    @saradak5732 3 หลายเดือนก่อน +1

    Venkata ramana sankata harana govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @శుభ్రంశుభ్రం
    @శుభ్రంశుభ్రం 4 ปีที่แล้ว +13

    God blessed us to listen so bhakthi songs.except hanuman chalisa

    • @mandurivasavi7931
      @mandurivasavi7931 3 ปีที่แล้ว

      But in this vedio to get to see the attached

  • @maanyasri3692
    @maanyasri3692 ปีที่แล้ว +1

    om Namo Venkateshayaa