Enni like lu kotachu asalu e video ki...okka like em saripothundi asalu....??? Give me option like best liked person...!! No wrds to this album ...!! Great geetalu valued added by Dr .ẞalamurali Krishna garu ...always a devotee fr his songs...
ఈ వీడియో చేసిన వారికి ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్) లేదు. సరే వారికి కూడా డబ్బు రావాలి కాబట్టి ప్రకటనలు ఉంచాలి. కానీ పాట పాటకు మధ్య ప్రకటన ఉంటే బాగుంటుంది కానీ పాట మధ్యలో ప్రకటన పెట్టటం ఏమిటి
ఇది మీకే సాధ్యం 🙏💐🌹.
అందుకే మీరు చిరస్మరణీయలు.
ఎంత హాయిగా ఉంది, వింటుంటే. 🌹💐🙏
A great Karnatak music legend ever produced, stuck to classical music. Understandable and appealing voice to the common folk too.
తత్వాలు బాలమురళి గారి పాడాలి ఇంకెవరు పాడిన ఆ ఫీలింగ్ రాదు ❤❤
సరిలేరు నీకెవ్వరు. Second to none. ధన్యవాదములు గురువుగారు.
ధర్మమే మనలను కాపాడుత్తుండి
తత్వాలలో భగవంతుని చూపగలిగేది ; జీవితసత్యం తెలుపగలిగేదీ ' బాలమురళీకృష్ణ "గారే.
ఎంగిలి కానిది ఒక్క ఆత్మ మాత్రమే ...అందుకే ఆత్మ ను అర్పించడమే ఉత్తమము అంటారు 🙏🙏
Thanks andi, naku assalu ardam kaledu emi sethura linga pata kani me comment chusaka ardam ayindi🙏
Only one comment, WE ARE FORTUNATE TO LISTEN THIS. BALAMURALI IS ETERNAL.
". బాలమురళీకృష్ణ" గారి స్వరం
పరమ శివుని వరం.
ఇది నిత్యసత్యం.
నరసింహాచారి తాటికొండ. ఆ బగవంతుడు ప్రజలకు ఇచ్చిన గొప్పవరం కీర్తిశేషులు శ్రీ బాలమురళీకృష్ణగారు
అద్భుతమైన తత్వాలు... చాలా చక్కని గాత్రం
ప్రశాంతంగా పాట వింటూ ఉన్న సమయంలో ప్రకటనలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి
ఇది I జీవితము
We are really very happy.thanks
ఓం శ్రీ కాళహస్తి ఈశ్వర జ్ఞానప్రసూనాంబయ నమః హర ఓం
Wonderful lyrics
Om narayana adhi narayana
Soulful and heart rendering collection with tenets of life well conveyed.
బాలమురళి కృష్ణ గారు కి 🙏🏾🙏🏾🙏🏾
And బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 🙏🏾🙏🏾🙏🏾
Very very touchy and very relevant gem given to us by great soul.
Endaro mahanubhavulu andulo Balamuraligariki 🙏🙏🙏🙏🙏
Sir Really you are very very great .
OM NAMAHSHIVAYA 🕉
Enni like lu kotachu asalu e video ki...okka like em saripothundi asalu....??? Give me option like best liked person...!! No wrds to this album ...!! Great geetalu valued added by Dr .ẞalamurali Krishna garu ...always a devotee fr his songs...
Bhskthi Tatwalu chala bagunnavi kruthagyathalu thanks io Balamuralikrishna gariki.
Tatwagyanamutho chala armutha mayamuga unnvi 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏చాలా బ గా పాపీ నారు
You tube ki Dhanyavadalu
Gandarva Gaatramu
Sri Sri Balamuralikkrishna garu Diwamshu sambhutudu
Om shiva om shiva om shiva🎉🎉🎉🙏🙏🙏
Adbhutamu oh Shankara Nuvvu, aa adhbutanni chupinchadaniki ohh adbhutamaina gatramto maakosam vacharu mahanubhava
Dr.m.B.k garu amarulu.
అద్బుతం ❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bagavanthude kanabaduthunnadu balamurali krishna gari voice ki
Sambho hara hara mahadeva🙏🙏🙏🙏🙏
ఇంత గొప్ప పాటల్ని youtube లో ఉంచే మీరు దయచేసి కొంత కామన్సెన్స్ కూడా ప్రదర్శించండి.
చాలా చాలా బాగుంటాయి
So pleasant, soothing experience
ఏ ప్రశాంతత కోసం పాట వినాలి అనుకుంటామో ఆ ప్రశాంతతను ఇవ్వకపోగా బాగా మనసుకు అశాంతిని కలగ చేస్తుంది
Loukika vishayalu manassuki tatkaalika prashanthathanu ivva vachu kaani tatva bodhaye saashvata aanandamu. Vairagyam alavaruchukovatame prashanthathaku moolam
బాగా సాగది.
Chala Baga padaru gatha bagundi
తత్వాలు పాడటంలో " బాలమురళీకృష్ణ " గారికి ఎవరూ సాటి లేరు ; రారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Balu garu great sir
Ome namo narmaha namahsivayah
❤❤❤❤
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
ఈ advertisements మధ్యలో వేసి naturality దెబ్బ తీశారు
😊
Good songs
🌹🌹🙏🙏
బాలమురళీకృష్ణ గారిపై గౌరవభావం ఉన్నప్పటికీ పాటల మధ్యలో ప్రకటనలు ఉండటం కారణంగా ఈ వీడియోను నేను డిస్ లైక్ చేస్తున్నాను. 😟😟
👍
deentlo Balamurali garu aemchestharandi
@@mangalaranganathan9442😂
Andariki ardamkavu basic lenivaru vimashistru
Who wrote these? Very beautiful
ఈ వీడియో చేసిన వారికి ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్) లేదు. సరే వారికి కూడా డబ్బు రావాలి కాబట్టి ప్రకటనలు ఉంచాలి. కానీ పాట పాటకు మధ్య ప్రకటన ఉంటే బాగుంటుంది కానీ పాట మధ్యలో ప్రకటన పెట్టటం ఏమిటి
Ads youtube vadu vestadu
👍👌🙏🙏🙏
True
👌👌👌👏👏👏🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Is this available on Spotify?? Recommend to make it available there too 🙏
Paata madhyalo Advts endukura DUNNAPOTULLAARA?????
Ilanti vatilo kuda ads avasarama?
Who is the writer of these songs(thatvalu). ?!
పాటలు విని ఆనందించాలి అనుకునే వారు ఈ వీడియో చూడవద్దు.
TATHVALU.WILLNOTDOWNLOD.PLEASEDOW NLOAD.RELESHEAR
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo shivaya
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👌🙏