Alluri Subrahmanyam Raju Gari Interview part.1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 288

  • @eskurifarms
    @eskurifarms  ปีที่แล้ว +4

    నా ఫోన్ నంబర్ 9848503293
    మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
    t.me/+0h6759-S_GA0ZTRl
    Instagram link
    I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&

  • @ammulu3321
    @ammulu3321 2 ปีที่แล้ว +24

    సుబ్రమణ్య రాజు గారు వివరించిన విధానం, తన మాట తీరు అద్భుతం. ధన్య వాదాలు బ్రదర్.

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you bro

    • @rajeshprovizor
      @rajeshprovizor 2 ปีที่แล้ว

      @@eskurifarms brother great videos ./ can you share your phone number

  • @chintuvemagiri9901
    @chintuvemagiri9901 ปีที่แล้ว +2

    క్లుప్తంగా, అర్దం అయ్యే విధంగా, కోడిని ఎలా అర్దం చేసుకోవాలి,కోడి మన నుండి ఏం గమనిస్తుంది ,అసలు కోడి ఏంటి రంగు ఎంటి ఈ విషయాలు చాలా బాగా అర్దం అయ్యేలా విడమార్చి చెప్పారు వివరణ చాలా బాగుంది .....❤

  • @srinuparipilli1919
    @srinuparipilli1919 2 ปีที่แล้ว +12

    అంత క్లారిటీ గా చెప్పారు గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @gopisettiappalanarayana6116
    @gopisettiappalanarayana6116 2 ปีที่แล้ว +7

    అన్న మీరు ఎప్పుడు ఆరోగ్యముగా ఉన్నటు మకు ఇలాంటి మంచి వీడియోలు చేయండి

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you bro 🙏🙏🙏

  • @spfarmsandbreeders8830
    @spfarmsandbreeders8830 2 ปีที่แล้ว +9

    అనుభవం గల పెద్దలు జ్ఞానం అన్నింటి కంటే విలువైంది

  • @saiteja2857
    @saiteja2857 2 ปีที่แล้ว +3

    Anna eyana brilliant ga chaptunaru great person top breader

  • @gurucharansingh8867
    @gurucharansingh8867 2 ปีที่แล้ว +31

    It is always a pleasure to listen to someone who knows his job very well. A S Raju gaari approach is analytical . We need more people like him in this fancy .. 🙏

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +4

      Thank you guruji 🙏🙏🙏🙏

    • @ramchakri3648
      @ramchakri3648 2 ปีที่แล้ว +2

      Gurucharan sir, gave good topics

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      @@ramchakri3648 🙏🙏

  • @saidu9973
    @saidu9973 2 ปีที่แล้ว +6

    మంచి విశ్లేషణాత్మకమైన వివరాలు చెప్పారు alluri subramanyam raju అన్నయ్య....
    ఈ రంగం లో మంచి అనుభవం, నైపుణ్యం, విద్య కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి సుబ్రహ్మణ్యం అన్నయ్య ....... ఎన్నో పందాలలో గెలిచినా గెలిపించిన నాలో ఏమి లేదు అంత మీరు మీ కోడి లోనే వుంది అని చెప్పి తన సహచరులను ప్రోత్సహించటం.... ఇవి లీడర్ క్వాలిటీస్..... ఇంకా చెప్పాలంటే
    వినయం గలవారి వద్ద విద్య (సుఖ నివాసం చేస్తుంది) ఉంటుంది అది alluri subrahmanyam raju అన్నయ్య
    సుబ్రహ్మణ్యం అన్నయ్య తో మాట్లాడిన, మాటలు విన్న , పోస్ట్లు చదివిన సుబ్రహ్మణ్యం అన్నయ్య ఫాలోవర్స గా
    మారాలిసిందే..... అందరి కోరిక మేరకు ఇంటర్వ్యూ ఇచ్చిన alluri subrahmanyam raju అన్నయ్య కు, ఇంటర్వ్యూ చేసిన రఘు గారికి మరియు వారి టీమ్ కు నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.....

  • @vinayreddyanisetti2632
    @vinayreddyanisetti2632 2 ปีที่แล้ว +6

    అన్నా చాలా మంచి వీడియో అందరికీ అందజేసారు సుబ్రమణ్యరాజు గారు కోడి పందాలు గురించి చాలా అద్భుతంగా వివరించారు, రఘు అన్నా మీరు ఇంకా ఇలాంటి మరిన్నీ వీడియోలు చేస్తారు అని ఆశిస్తున్నాము🙏🙏

  • @aseelbirds5610
    @aseelbirds5610 ปีที่แล้ว +1

    Happy Birthday Raju Garu nice person Fb fallower👌👌🌹🌹

  • @NANI-gz6qb
    @NANI-gz6qb ปีที่แล้ว +1

    గురువు గారు చాలా నీట్ గా చాలా బాగా చెప్పారు 💚💚 I love Raju garu and Raghu anna ❤️

  • @kishoreganjala4167
    @kishoreganjala4167 2 ปีที่แล้ว +5

    Super entry raju garu

  • @balaswamybalaswamy1372
    @balaswamybalaswamy1372 2 ปีที่แล้ว +3

    chaala baaga ardhamayela Kodi gurinchi vivarincharu .jai cotton dhora.jai bhimavaram.🎉

  • @narasimharajuketha7272
    @narasimharajuketha7272 2 ปีที่แล้ว +6

    రాజు గారు చాలా బాగా వివరించి చెప్పారు 🙏🏼🙏🏼

  • @gandhamraja8561
    @gandhamraja8561 2 ปีที่แล้ว +1

    Good video sir mikodi పుంజులనిబయటవరికి ammara

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      అమ్మరు sir

  • @beerajohnrajesh.1651
    @beerajohnrajesh.1651 2 ปีที่แล้ว +3

    Etu chusina
    Anna nuvvu thopu

  • @vskchakri
    @vskchakri 2 ปีที่แล้ว +6

    సుబ్బరాజు గారూ... సూపర్

  • @sreenusri1432
    @sreenusri1432 11 หลายเดือนก่อน +2

    Sir correct ga cheeparu sir kani E laxnalu vunna Kodi ni chupinchali sir live lo plz

  • @ramakrishnakanna1329
    @ramakrishnakanna1329 2 ปีที่แล้ว +6

    సూపర్ సార్...
    నేను చెప్తానే వుంటా రంగులేదు అని వక్కళ్ళు కూడా వినరు మీ మాటలు విన్నాక నాకు చాలా ఆనందంగా వుంది...

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      ఎవరి అభిప్రాయాలు వారివి బ్రో

    • @mohanreadysingireddysmredd9089
      @mohanreadysingireddysmredd9089 2 ปีที่แล้ว +1

      Kodi morning 4 ki Time ki kustadi tlsa

  • @OrusRaju
    @OrusRaju 8 หลายเดือนก่อน +2

    Anna.nuvvu.super

  • @ddasu6214
    @ddasu6214 2 ปีที่แล้ว

    సుబ్రహ్మణ్యం రాజుగారు వారుకున్న అనుభవంలోని విధివిధానాల్లోని చాలా చక్కగా చెప్పారు వెరీ గుడ్ సార్

  • @sairamprathi4592
    @sairamprathi4592 2 ปีที่แล้ว +4

    Super sir🙏🙏🙏🙏👍 rangu gurinchi meru cheppena vidhanam super sir

  • @satishsatya8587
    @satishsatya8587 2 ปีที่แล้ว +2

    Chala bagundi, chala manchi information from Subramanya raju garu and congratulations to Raghu garu

  • @narendranagalla7186
    @narendranagalla7186 2 ปีที่แล้ว +6

    Eagerly waiting

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      Thank you 🙏🙏🙏

  • @madhukardurke2059
    @madhukardurke2059 2 ปีที่แล้ว +1

    Super gaa cheperu sir

  • @sivudum83
    @sivudum83 2 ปีที่แล้ว +4

    Raju gaaru...pandem lo ..punjulu potlade vidanam gurinchi baaga vivarincharu..both of you thank you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @gollapallitejanidhi311
    @gollapallitejanidhi311 2 ปีที่แล้ว +2

    Chaaaaaala manchi Information icharu Raju Garu 👍👍👍👍

  • @sailakshmi2519
    @sailakshmi2519 2 ปีที่แล้ว +1

    సూపర్ చెప్పారు సార్ 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌💝💝💝

  • @narasimhairuvuri1149
    @narasimhairuvuri1149 2 ปีที่แล้ว +3

    నాకైతే కోడి పెంపకం కోడి పందాల విషయంలో రాజుగారి మాటలు వింటుంటే ఆయనని జ్ఞాన బాండాగారమనే చెప్పాలనిపిస్తుంది
    ఆయన అనుబవాలని ఆలోచనలని చెప్పేవి దానం చాలా బావుంటుంది

  • @klraju4663
    @klraju4663 2 ปีที่แล้ว +2

    Super andiii

  • @chengalasrinivas1296
    @chengalasrinivas1296 2 ปีที่แล้ว +3

    100%perfect anna gaaru

  • @maheshgorja6672
    @maheshgorja6672 2 ปีที่แล้ว +3

    Fan of you sir simple City inka chepakaraledhu manchi interview anna chala kothavisayalu nerchukuntana ASR sir nuchi

  • @nnssmohanarao8667
    @nnssmohanarao8667 2 หลายเดือนก่อน +1

    Good mentality 🎉🎉

  • @mastanshaik6843
    @mastanshaik6843 2 ปีที่แล้ว +6

    Waiting Boss

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      Thank you bro 🙏🙏🙏

  • @EMedia1987
    @EMedia1987 2 ปีที่แล้ว +6

    waiting

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you bro 🙏🙏

  • @srihari5141
    @srihari5141 2 ปีที่แล้ว +3

    గుడ్ వీడియో బ్రదర్ 👌👍👌

  • @ksrfarmsvinnakota3702
    @ksrfarmsvinnakota3702 2 ปีที่แล้ว +3

    Correct ga cheparu andi raju garu...100 rupees kosam rangu chepithey 10,000 chesey kodi chanipothundhii...

  • @suryarao4146
    @suryarao4146 ปีที่แล้ว +1

    Ur super 🙏🙏🙏🙏🙏 very very great anna garu

  • @krishnababugaddala4275
    @krishnababugaddala4275 2 ปีที่แล้ว +2

    Raju garu Rangulu 💯 %correct

  • @surakshapardhasaradhireddy8683
    @surakshapardhasaradhireddy8683 2 ปีที่แล้ว +3

    Very very practical keep it up

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you Reddy garu

  • @sanjivak7511
    @sanjivak7511 2 ปีที่แล้ว +4

    Super Video Anna👌👌

  • @mohammedqp10
    @mohammedqp10 2 ปีที่แล้ว +3

    Very interesting points chepparu
    Sir gari education gurinchi thelapagalaru

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      మన interview లో కావాల్సింది కోడి గురించి education matrame కదా బ్రో.. అందుకే మనకు అవసరం లేని టాపిక్ అని అడగలేదు

  • @Ashokkumar-dh6oc
    @Ashokkumar-dh6oc 2 ปีที่แล้ว +6

    One of the Best channel sir medi.❤

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      Th 🙏🙏

    • @animalloverkumar7132
      @animalloverkumar7132 2 ปีที่แล้ว +2

      Miku ippude thelusa

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +3

      @@animalloverkumar7132 నేనేమీ famous కాదు కదా బ్రో

    • @Ashokkumar-dh6oc
      @Ashokkumar-dh6oc 2 ปีที่แล้ว +3

      @@animalloverkumar7132 nenu e channel petinapati nunchi follow ayituna bro

    • @m.d.abararkhan5284
      @m.d.abararkhan5284 2 ปีที่แล้ว +3

      Oakkapudu kadha kavachu Anna kani Eppudu famous E Anna 💗💗

  • @reddyreddy1857
    @reddyreddy1857 2 ปีที่แล้ว

    సూపర్. చెప్పారు ..డీ..

  • @p.srinivasaraju8046
    @p.srinivasaraju8046 2 ปีที่แล้ว +3

    Old information and New information good A.Sbmn 😎 Raju garu 🙏

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you రాజుగారు

  • @Rabbani712
    @Rabbani712 2 ปีที่แล้ว +3

    Wow this video is amazing👍

  • @krishnachaitanya4174
    @krishnachaitanya4174 2 ปีที่แล้ว +3

    Awaiting for the video

  • @chiku1946
    @chiku1946 2 ปีที่แล้ว +3

    Very nice Interview and Nice and genuine information.Thank you so much Raju Garu and Raghu Bro.

  • @kishorem1282
    @kishorem1282 2 ปีที่แล้ว +3

    Waiting waiting⏳⏳⏳⏳

  • @rajurajudhas494
    @rajurajudhas494 2 ปีที่แล้ว +4

    Good msg sir 💐👌

  • @NeelimaFarms
    @NeelimaFarms 2 ปีที่แล้ว +6

    Best Content. Theesukuntunnaaru.. All The Best 🥰

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +2

      Thank you narasimha Naidu garu

  • @MohanKrishna-lx3rm
    @MohanKrishna-lx3rm 2 ปีที่แล้ว +6

    అన్న పందేం లో కోడి చేతికి వచ్చినప్పుడు ఆ గాయలకు సేల గాని మక్కి గాని కాలు పోయిన పీచ్చల పోటు గాని ఇలా A to Z గాయలకు ఆకోద్ది పాటి సమయం లో మనం ఎటువంటి విధంగా నడుచుకోవాలి జల్లు ఎప్పుడూ కోట్టలి ఆయ ఎప్పుడూ పేట్టలీ ఇటువంటి వాటి గురించి వివరించండీ 🥰🌾🌾🐓🐓🌾🌾🥰

  • @sunilchippagiri6036
    @sunilchippagiri6036 2 ปีที่แล้ว +4

    Very good information bro 👍

  • @siddhalaashok8720
    @siddhalaashok8720 2 ปีที่แล้ว +2

    It's to good interview bro..

  • @leelaprakash1781
    @leelaprakash1781 2 ปีที่แล้ว +4

    Super sir 👌👌.

  • @AnveshReddyGurram
    @AnveshReddyGurram 2 ปีที่แล้ว +5

    Most useful Information which was never shared before. 🙏🙏

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you Anvesh Reddy gaaru

  • @kavulurisalindraksalindra2742
    @kavulurisalindraksalindra2742 2 ปีที่แล้ว +3

    Useful information guruji 🤗🤗🤗🤗

  • @santuvickykaushalhome2193
    @santuvickykaushalhome2193 2 ปีที่แล้ว +3

    Nyce vedio

  • @kishorekaripalli7566
    @kishorekaripalli7566 2 ปีที่แล้ว +4

    Super

  • @padamatasatyanarayana1359
    @padamatasatyanarayana1359 2 ปีที่แล้ว +1

    3rd time watching brother

  • @bujjishaik4882
    @bujjishaik4882 2 ปีที่แล้ว +3

    Super video anna

  • @ganeshchittimodula9061
    @ganeshchittimodula9061 2 ปีที่แล้ว +9

    అన్న పెద్ద పందెములో కత్తులు కట్టిన వ్యక్తితో next interview video patu anna ..

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      వీరే అండి పెద్ద పందాల్లో కత్తులు వేసే వారు..

    • @ganeshchittimodula9061
      @ganeshchittimodula9061 2 ปีที่แล้ว

      @@eskurifarms Anna pandam lo kodi ni A vidhammga vadulukovalo kodi moments ala change chayalo video chayava anna..

    • @MohanKrishna-lx3rm
      @MohanKrishna-lx3rm ปีที่แล้ว +1

      @@eskurifarms ఎవరండీ కత్తులు వేసేది

  • @durgarayala1788
    @durgarayala1788 2 ปีที่แล้ว +4

    పందెం గురించి భాగ చెప్పారు రాజు గారు

  • @mvbabu5333
    @mvbabu5333 2 ปีที่แล้ว +6

    కోడి కండిషన్ లో ఉండాలి
    రంగు లో కూడా ఉండాలి
    రంగులు లేకుండా కోడి పందెం పోడవదు.
    50% కోడి ఫైటింగ్
    50% కలర్ కచ్చితంగా ఉండాలి

  • @padamatasatyanarayana1359
    @padamatasatyanarayana1359 2 ปีที่แล้ว +12

    Summer temperatures reached High brother health condition jagarthaa ga chusukondi

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +9

      thank you for your love and care

  • @malladidurgaprasad1190
    @malladidurgaprasad1190 2 ปีที่แล้ว +1

    Nice information sir

  • @jayakrishna6652
    @jayakrishna6652 2 ปีที่แล้ว +3

    Eluru ranganadraju garu video teyende Anna

  • @trimurthulubotta2263
    @trimurthulubotta2263 ปีที่แล้ว +1

    Chala bhaga chepparu sir entho anubavam kaligina vyathi eyana kani kodi pamdem vellayi ante kodiki balam vundali debbalata vundali kani kodiki balam debbalatatho patu rangu kuda chala important rangulekapote kodi poddi idi matram conform idi shastram kuda

    • @satya6289
      @satya6289 ปีที่แล้ว

      Shastram bokka kad bhayya ...prati jeevi konni colours midhane chudagaladhu ...ha logic midha cheptar ante kani ...Sasaram adhi kad ...nv manshiga eyes tho konni chuda galavu kani konni veela colours vunnay which you can't see man

  • @jayakrishna6652
    @jayakrishna6652 2 ปีที่แล้ว +3

    💯 Correct super sir

  • @AKHI719
    @AKHI719 2 ปีที่แล้ว +5

    Super sir

  • @punjuwalafacts1314
    @punjuwalafacts1314 2 ปีที่แล้ว +3

    Super video Bro

  • @SurajKumar-bo6uz
    @SurajKumar-bo6uz 2 ปีที่แล้ว +4

    Nice anna ❤️

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you bro 🙏🙏

  • @J.V.Fighters
    @J.V.Fighters 2 ปีที่แล้ว +3

    Thanks anna

  • @saicharan57
    @saicharan57 2 ปีที่แล้ว +3

    supar mama

  • @SoftwareAgriculture
    @SoftwareAgriculture 2 ปีที่แล้ว +4

    good information bro

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      వచ్చాడు వచ్చాడు వచ్చాడు మా గోపాలుడు

  • @saleemsk1583
    @saleemsk1583 2 ปีที่แล้ว +3

    Nice Ann

  • @rajuganasala8003
    @rajuganasala8003 2 ปีที่แล้ว +2

    Super.sir

  • @satishseelaboina7710
    @satishseelaboina7710 2 ปีที่แล้ว +4

    Mahadevapatnam 😍😍😍my village ❤️❤️

  • @suryaprakash7917
    @suryaprakash7917 2 ปีที่แล้ว +3

    excellent 👌

  • @ben10lvr69
    @ben10lvr69 2 ปีที่แล้ว +2

    Sir Meeku Chala Vishayalu telusu 😘😘😘

  • @rjsventertainments2822
    @rjsventertainments2822 2 ปีที่แล้ว +3

    Nice bro..
    ma bava garitho interview...

  • @venkateswararaochalla5514
    @venkateswararaochalla5514 2 ปีที่แล้ว +2

    Hero sir raju garu

  • @s.sureshsagi2083
    @s.sureshsagi2083 2 ปีที่แล้ว +3

    Anna kodi kii gorakaa tagatladuu anna ani tablets vadinaaa

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Betnasol veyandi 3days

  • @lakshminarayana9287
    @lakshminarayana9287 2 ปีที่แล้ว +4

    Hi bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nice video 💯 bro

  • @ramakrishna7025
    @ramakrishna7025 2 ปีที่แล้ว +2

    Subramaniam Raju garu, ippati varaku evaru cheppanatuvanti melukuvalu cheppinnandhuku chala thanks andi. Sir I have few doubts to clarify and few questions to learn from your experience. Please tell how can I contact you?

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Facebook lo meeku easy ga dorukutaru bro

  • @durgayadav07
    @durgayadav07 2 ปีที่แล้ว +2

    Information bagundhi chaala useful sir kaani meeru cheppe qualities vunna Kodi a vidham ga vuntundho choopistha inka baguntundhi sir ledha Mee daggara vunna kollu yelanti qualities vunnayo cheppisthe inka baguntundhi sir ledha oka kodni choopisthoo dhanni body structure Ela vunte potladidhi Ane vidham ga choopisthooo chepthe chaala bagundidhi teliyani vallu andhariki useful sir

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      Upcoming videos lo చూస్తారు

    • @durgayadav07
      @durgayadav07 2 ปีที่แล้ว

      @@eskurifarms kk sir thank you 🥰

    • @durgayadav07
      @durgayadav07 2 ปีที่แล้ว

      Waiting for NXT vedio

  • @143.farming7
    @143.farming7 2 ปีที่แล้ว +4

    Good Bro

  • @Khammam_farm
    @Khammam_farm 2 ปีที่แล้ว +2

    Bro 1000th like is mine, i expected i will be the first person who likes first for this video but i didn't work...my bad luck

  • @vinaykumarpadala323
    @vinaykumarpadala323 2 ปีที่แล้ว +3

    Anna nuvu bhimavaram lo unavu kada west godavari top 10 breeders Vala salhallu peddam punju pempakam gurinch video patu anna

  • @chaifighters7535
    @chaifighters7535 2 ปีที่แล้ว +3

    రంగు గురించి బాగ నచ్చింది

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you bro 🙏🙏

  • @kasipetasai9627
    @kasipetasai9627 2 ปีที่แล้ว +2

    Pillalu thvaraga peragalante m feed evvali anna

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +1

      Pitta gantlu బియ్యపు నూక and sajjalu

    • @kasipetasai9627
      @kasipetasai9627 2 ปีที่แล้ว

      @@eskurifarms tq anna

  • @Rabbani712
    @Rabbani712 2 ปีที่แล้ว +3

    Kodi baga fight chaiyale ante a characters vundali and thapiniloo Kodi ni yala select chaiyaliiii

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Repati video lo quality gurinchi

  • @pandemkodifarmsnaidupeta6061
    @pandemkodifarmsnaidupeta6061 2 ปีที่แล้ว +4

    Anna first time I was seen bhivaram kodi fight in pandem with Salem breed in our naidupeta the bhivaram hen has beaten heavy shot the Salem breed was die with not Katti die with videkallu bro for every shot the Salem has stunned and the wing sound has been like brum sound bro first time I liked bhivaram breed I ask to buy means he say 30k

  • @varmarajufarms112
    @varmarajufarms112 2 ปีที่แล้ว +2

    Good information ❤

  • @luckyaseelfarm
    @luckyaseelfarm 2 ปีที่แล้ว +3

    Hi bro topic kothaga undhi. Evaru cheyyani video chestunnaru good video manam vese prashna manchidai undale.. javabu adhe vasthundi

  • @nareshyerramsetty422
    @nareshyerramsetty422 2 ปีที่แล้ว +4

    Part 2 waiting bro

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว +2

      Expected Sunday morning..

  • @rajurajudhas494
    @rajurajudhas494 2 ปีที่แล้ว +4

    💐🙏👍👌

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Thank you అండి

  • @shaikkalebu
    @shaikkalebu 2 ปีที่แล้ว +4

    అన్న మా కోడికి నోటి పూత వచ్చింది దానివల్ల గురక పెడుతోంది treatment చెప్పు అన్న

    • @eskurifarms
      @eskurifarms  2 ปีที่แล้ว

      Pippentaku rasam notilo pattali

  • @ganeshchittimodula9061
    @ganeshchittimodula9061 2 ปีที่แล้ว +3

    Anna pandam lo kodi past & slow moments changes , Game lo kodi ni tayaru chasukovasina vidhanam video cheyava anna..