నా ఫోన్ నంబర్ 9848503293 మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️ t.me/+0h6759-S_GA0ZTRl Instagram link I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
అల్లూరి సుబ్రహ్మణ్యం రాజుగారు.. రాజమహేంద్రవరం నుంచి మీ బాను మూర్తి.. మీ భానుమూర్తి మీ అభిమాని నీ.. మీకు నా కృతజ్ఞతలు.. చాలా డిసిప్లేన్నుగా మీ స్పీచ్ ఉంది.. సూపర్ సార్
గురువు గారు, మీ మాటలు చాలా విలువైనవి. మీరు నిజాయితీగా చాలా విషయాలు లోతయిన విశ్లేషణతో చక్కగా వివరించారు. మీరు, మీ మేధస్సు, మీ అనుభవం మాలాంటి వారికి భవిష్యత్ లో కూడా అవసరం.... మీకు, రఘు గారికి కృతజ్ఞతలు.
చాలా చక్కని వివరణ..... ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు అన్నయ్య he is a" SCHOLAR" in this field.... అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు అన్నయ్య కు మరియు ఇంటర్వ్యూ అందరికి అందించినటువంటి రఘు సార్ కి నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పందెం కోళ్ల గురించి, పందెం కోళ్ళు అభివృద్ధి మరియు బ్రీడింగ్ అభివృద్ధి గురించి గౌరవనీయులైన అల్లూరి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎస్కూరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచిగా విశ్లేషించారు. ఇది యువతకు బాగా ఉపయోగపడుతుంది అని నా మనవి. పందెం కోళ్ల ఫామ్స్ గురించి విశ్లేషణ బాగా ఇచ్చినందుకు సుబ్రహ్మణ్య రాజు గారికి నా కృతజ్ఞతలు. 👌👌👌
చాలా అద్భుతమైన సందేశం ఉన్న వీడియో బ్రదర్. బ్రదర్ మీరు.ఏ వీడియో చేసిన చాలా బాగుంటాయి కోళ్లు గురించి తెలియని వారు కూడా చూసి నేర్చుకునే విధంగా ఉంటాయి బ్రదర్. బ్రదర్ నాదగ్గర విడి కాళ్ళజాతికి సంబంధించిన కోడిపుంజు ఉంది అది సజ్జలో ఉంది బ్రదర్ దాని తోక బాగా రావాలంటే ఏం చేయాలి తొందరగా రావాలంటే ఏం చేయాలిబ్రదర్
అన్నా మీరు ఈల మంచి ఇన్ఫర్మేషన్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అలగే మన తెలుగు రాష్ట్రాలు ఉన్న మంచి బ్రీడర్స్ను మాకు పరిచయం చేస్తూ మీ eskuri chenalu ఇంకా ముందుకు రావాలని మనసుస్పుర్తగా కోరుకుందాం
A.S.RAJU GARU ❤️ Yentho pations tho maku e maatalu cheppadam jarigindhi and " maku live lo vinnatu chupincharu andhuku heart fully tq RAGU GARU from esukuri farms 💐🪴 Elanti interviews chestu inka mundhuku vellalani.......I waiting for 50k subscribers
Nice interview by Subramanium Raju garu. Thanks Raghu garu for taking pains by traveling long distances for this very good interview. Hats off to both.
Nen ee field ki ochi 6 months nen pettina investment 34600 nen ammina okka bird value 47000 Idhi business la cheste em migaladu passion toh cheyyali success ade ostadi
నా ఫోన్ నంబర్ 9848503293
మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
t.me/+0h6759-S_GA0ZTRl
Instagram link
I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
అల్లూరి సుబ్రహ్మణ్యం రాజుగారు.. రాజమహేంద్రవరం నుంచి మీ బాను మూర్తి.. మీ భానుమూర్తి మీ అభిమాని నీ.. మీకు నా కృతజ్ఞతలు.. చాలా డిసిప్లేన్నుగా మీ స్పీచ్ ఉంది.. సూపర్ సార్
Thank you
గురువు గారు, మీ మాటలు చాలా విలువైనవి. మీరు నిజాయితీగా చాలా విషయాలు లోతయిన విశ్లేషణతో చక్కగా వివరించారు. మీరు, మీ మేధస్సు, మీ అనుభవం మాలాంటి వారికి భవిష్యత్ లో కూడా అవసరం.... మీకు, రఘు గారికి కృతజ్ఞతలు.
Thank you bro 🙏🙏
ఇంటర్వ్యూ అదిరింది సూపర్ రఘు బాబు
Thank you భానుమూర్తి గారు
చాలా చక్కని వివరణ.....
ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు
అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు అన్నయ్య
he is a" SCHOLAR" in this field....
అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు అన్నయ్య కు మరియు ఇంటర్వ్యూ అందరికి అందించినటువంటి రఘు సార్ కి నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
Thank you bro 🙏
@@eskurifarms taku
పందెం కోళ్ల గురించి, పందెం కోళ్ళు అభివృద్ధి మరియు బ్రీడింగ్ అభివృద్ధి గురించి గౌరవనీయులైన అల్లూరి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎస్కూరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచిగా విశ్లేషించారు. ఇది యువతకు బాగా ఉపయోగపడుతుంది అని నా మనవి. పందెం కోళ్ల ఫామ్స్ గురించి విశ్లేషణ బాగా ఇచ్చినందుకు సుబ్రహ్మణ్య రాజు గారికి నా కృతజ్ఞతలు. 👌👌👌
Thank you andi 🙏🙏🙏🙏
Tqq 💐
కోళ్ల లో గొప్ప గొప్ప విషయాలను మాకు తెలియజేసేరు.. చాలా చాలా సంతోషం రాజమహేంద్రవరం నుంచి మీ భానుమూర్తి
Thank you భానుమూర్తి గారు
సార్ మీ అమూల్యమైన చాలా విలువైన సందేశానికి కృతజ్ఞతలు మీరు ఇలానే ఇంటర్వీలు చాలా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను
🙏🙏
చాలా అద్భుతమైన సందేశం ఉన్న వీడియో బ్రదర్. బ్రదర్ మీరు.ఏ వీడియో చేసిన చాలా బాగుంటాయి కోళ్లు గురించి తెలియని వారు కూడా చూసి నేర్చుకునే విధంగా ఉంటాయి బ్రదర్. బ్రదర్ నాదగ్గర విడి కాళ్ళజాతికి సంబంధించిన కోడిపుంజు ఉంది అది సజ్జలో ఉంది బ్రదర్ దాని తోక బాగా రావాలంటే ఏం చేయాలి తొందరగా రావాలంటే ఏం చేయాలిబ్రదర్
బియ్యపు నీళ్ళు కొట్టండి బ్రో
Asalu ituvanti legends ni chudadanike veelu padani varini ma arichetilo pettina meeku hats off bro thank you.
Thank you bro 🙏🙏
Man with golden heart 💛.
Thank you bhai
Me interview chala baga chestaru velu aienantha varaku samacharam sekaristaru
Raju manasu eppudu proud ga vuntundi hat's of you Raju garu
Thank you
Raju garu chala Baga cheparu
అన్నా మీరు ఈల మంచి ఇన్ఫర్మేషన్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అలగే మన తెలుగు రాష్ట్రాలు ఉన్న మంచి బ్రీడర్స్ను మాకు పరిచయం చేస్తూ మీ eskuri chenalu ఇంకా ముందుకు రావాలని మనసుస్పుర్తగా కోరుకుందాం
Thank you bro
Chala chala interesting interview asalu bore ledu, chupu thippaledu , Raju Garu mathram chala genuine ga chepparu 🙏🙏🙏🙏
Thank you bro 🙏🙏
Nice, Video AS Raju Garu
Thank you
Hi ur videos are very nice
Chala chala Baga chaparu Raj Garu
🙏🙏🙏
Chalaa badaga undhi brother interview ayepoienandhuku
Thank you for your love and support
Anna chala baga chepparu..
🙏🙏
Interview chala chala Bagundhi sir
Thank you bro
Super sir మీరు
🙏🙏
bhaga cheparu
Thank you
KOTHA RULES CHALA BAGUNDHI KODI LOSS AYENA VADIKI KONCHAM OORATA SUPER SIR..
🙏🙏🙏
wonderful discussion, thankful to raju gari ki and Raghu gariki. much useful to new commers.
Thank you bro
Subrahmanyam Raju Garu miru great elanti viluvaina visheyalu inka maku chepali ma Andhariki Marga dharshi ga undali Ani korukuntunanu
🙏🙏🙏
చాల బాగ చెపారు
Exlent.... super.. good vedio sir both of you thank you sir
🙏🙏🙏🙏
Anna real ga chala useful ga unnavi anna videos thanks
🙏🙏🙏
Raguanaku dhanyavadhalu🙏
A.S.RAJU GARU ❤️ Yentho pations tho maku e maatalu cheppadam jarigindhi and " maku live lo vinnatu chupincharu andhuku heart fully tq RAGU GARU from esukuri farms 💐🪴
Elanti interviews chestu inka mundhuku vellalani.......I waiting for 50k subscribers
🙏🙏🙏
Golden words cheparu sir cable loss ina personki 5% evadam superb thinking
Thank you
Chala baga chepparu raju garu
🙏🙏🙏
Super ga chepparu Anna
Bro the middle 2 points are very good words I love that sir 💕💕💕
🙏🙏
Exlent ethic sir very good speach Sir
Great interview...❤️
🙏🙏
Chala manchi video anaa ❤️...
🙏🙏🙏
Good information sr
🙏🙏🙏
Subramanya raju garu meeru vjrallanti vishayalu chepparu meelaantivaru padikalalapatu challaga vundalami adevadevuni pradisttunnanu
Thank you bro
Real great👑👍 meru
👌👌👌 sir. Excellent video sir 👌
Thank you bro
Super sir good information
Excellent information annayya
Thank you bro
Nice interview brother
గుడ్ వీడియో బ్రదర్ 👌👌👌
Thank you bro
Very heartful thanks for Raju garu for sharing valuable information and nee dedication ki nee manchitananiki so much thanks Raghu anna 🙏🙏
Thank you bro
Anna miru chala...chala... Baga cheperu miru super. 🙏🙏🙏🙏🙏
Thank you bro
రాజు గారు రాజు గారిలాగే ఆలోచించారు.
💐🙏
AMDHARU BAGUNDALI AMDULO
SUBRAMANYAM RAJU Garu UNDALI.
GURUJI MEKU VAMDANAM...🙏🙏🙏🙏
Thank you 🙏🙏🙏
Chiks to tayari punju varaku raju gareni adagandi please good advice raju garu good video
Ok
Raju garu. Me. Chala. Grate andi.
Me. Ru. Prathi. Point. China majja taragathi. Vala gurchi mataladatam. Chala. Bagudhi
Thank you
Nice video tp bro
🙏
Such a good interview sirr
Thank you bro
Hat's off Anna Best information
🙏🙏🙏
Raghu anna great work 👏👏👏👏
Thank you
Nice Raju garu 👏👏👏👏
Thank you
Good message brother s.
Thank you bro
Bro meru really passionate and great broo.....
Thank you bro
నిజాన్ని నిగ్గు తేల్చారు మీరు
🙏🙏🙏
Correct gha cheparu....e Darilo velli chala mandhi nastapoyaru, Kodi lu koni pandelu vesina vallu properties amukunaru
Thank you bro
Nice ,genuine and useful information.Thank you very much Raju Garu and Raghu Bro
Thank you
Super chepparu anna
Thank you bro
Waiting Bro
🙏🙏
❤ nice
Mepe vidhanam gurinchi adagandi bro interviewers ni very useful
Avunu raghu garu
Ok andi
Osame guruji 🤗🤗🤗🤗
🙏🙏🙏
Super Super Super Anna 👌
Super explanation friends
🙏🙏🙏 haneesh బ్రో
Super guruva super
Raju Anna super very nice
Good suggestion anna
Thank you
Bro vidikalla top breeders tho interviews cheyandi
విదికాల్ల వాళ్ళు అంత easy గా ఇంటర్వ్యూ ఇవ్వరు కానీ ప్రయత్నిస్తున్న
Well said...👏👏
Thank you bro
Good msg sir 💐💐
🙏🙏🙏
Good information sar naluguru pedhavaru mikosam vemanukuntaro anikakunda 40chinnavaru bagudaliani mi alocana manchidhi sar
Thank you
Great interview 👌
Thank you bro
🙏🙏supar
🙏🙏
Guruv garu bagachyparu sar edhi nijam
Thank you
That words❤️
Thank you
Good information 👍
Thank you bro 🙏
Super sir
Thank you bro
Sir good information and value able information but my concern amitianti maa chinna valliki reason bullga petalu istara
Ganapavaram bujji gari interview plese sir
Try chestanu bro
Nice interview by Subramanium Raju garu. Thanks Raghu garu for taking pains by traveling long distances for this very good interview. Hats off to both.
Thank you bro 🙏
Super sir👌👌👌👌👌👌
Thank you bro 🙏🙏
Nen ee field ki ochi 6 months nen pettina investment 34600 nen ammina okka bird value 47000
Idhi business la cheste em migaladu passion toh cheyyali success ade ostadi
Anna Kodi punjiki kaalu vasindhi emcheyali
కారణం ఏమై ఉంటుంది చెప్పండి బ్రో.. విరగడం వల్ల లేదా దెబ్బలాడడం లేదు
Chettu midha nundi dhukindhi anna
Kaali velu dhagara vasindhi bro
@@vivekpasalapudi8624 melonex plus injection veskondi 0.6ml 3days
Alage monocef 250 mg injection 0.5ml veyandi 4days
Nice anna❤️
Thank you
Waiting boss
Nenu kudaa
guruvu garu🙏👍
Thank you bro 🙏
nice info bro
Waiting for you bro
Anna poduru sai garunie interview chaendie
Ok bro
Brother I am also from mancherial near chennur anna ❤️l was bigfan & exotic about you bro 💥💥✌️
Thank you bro.. ye village meedi?
@@eskurifarms anna neelwai village ❤️for your dedication annaya 👍 keep going on..........
@@thiripathidurgam1262 ok ok.. super.
👌👌👌👌👌
🙏🙏🙏
Correct rule sr
Bro Mee Channel Lo Fishing Vedios Anni Em Aipoyyi Bro.
Vere channel ki shift chestunna. Tondaralo link istanu
@@eskurifarms ok bro thanks link share cheyyadam marchipoku bro.
🌷👌🏻👌🏻👌🏻👌🏻🌷
Thank you
Boss nenu kudha meru cheppinatu intikadha, cheruvu, kali place lo pechutha. kollani
Good decision