నా ఫోన్ నంబర్ 9848503293 మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️ t.me/+0h6759-S_GA0ZTRl Instagram link I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
నాకూ తెలిసి ఇంత info ఇచ్చిన one and only మన రాజు గారు మాత్రమే......... రాజు గారు వద్ద వున్న knowledge ఒక మహ సముద్రం లాంటిది.... వెల్లే కొద్ది చాలా depth వున్న రాజు గారిని interview చేయడం ఒక శుభ సంకేతం......thq రఘు అన్న and subrahmanyam రాజు గారు మీకు మరీ మరీ ధన్యవాదాలు..... అడగగానే ఒప్పుకున్నందుకు....
@@AlluriSubrahmanyamRajuasr చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు కొదువ కాదు విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత అని చెప్పిన వేమన గారి పద్యము నాకు గుర్తుకు వచ్చింది..... రాజు గారు ఈ video చూసిన తరువాత...మీకు నమస్సుమాంజలి గటిస్తున్నాను....🙏🙏🙏🙏
@@SriSrinivasaBreedingfarms నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టేడేలా వజ్రం ఒక్కటైన మనకి చాలు విలువైన సమాచారం మనకి దొరుకుతుంది అలాగే గురువు మేధావి అయితేనే మనకి కొంత విద్య అబ్బుతుంది . అనే పద్యం పద్దతి మనది. జ్ఞానం ఉన్నవారిని గురువులు గా ఎంచుకొని సరైన శిక్షణ పొందిన వారికి భవిషత్తు అని నా ఉద్దేశం. అలాగే శిష్యుడి పట్ల వాత్సల్యం కలిగిన ASR లాంటి గురువులని పొందగలగడం నా పూర్వజన్మ సుకృతం..
Ma subbryamanyam anna edi cheppina trend untadi...chala open minded..exact point to point chepparu...ela open ga naku telisi evaru chepparu...thanx Anna...Nice vedio!!🐓🐓
Subramanyam raju gaaru tonight maa vuru vacchaaru Thadinada night pandhaaluku aayana vadhilina kodipinjulu one side gaa pandhaalu koduthunnaayi very grate person
good topics and entha clarity ga evvaru breeder selection gurinchi cheppaledhu raju garu,,, "valuable information " waiting for more inform ragu anna ❤️💯
మాది విశాఖపట్నం పూర్వం నుండి ఉన్న షాపు తోక రెక్క బారు కోడి పుంజులు మా దగ్గర ఉన్నాయి. పెరుగు కోళ్ళు.మెట్టు కోళ్ళు తో సరిసమానంగా దెబ్బలు ఆట ఆడతాయి నోటుకు దొరికితే బాయ్ బాయ్లు నరికేస్తాయి. ఇప్పుడు కొత్తగా లెగిసి ఉండాలి అంటున్నారు. కోడి కి తోక బ్యాలెన్స్ అంతే.తోక కిందకి ఉన్నది కూడాగట్టిగాఫైటింగ్ చేస్తాది లేనిదిచెయ్యదుఅన్నది అది ఒకవెర్రిఅంతే
నిజమే వెర్రి వెయ్యి రకాలు.. విశాఖ చుట్టుపక్కల నుండి కోళ్ళు గతంలో తెచ్చి పొట్లాడించిన సందర్భాలు అనేక సార్లు జరిగింది.. ఇప్పుడు జనరేషన్స్ బాగా అప్డేట్ అయ్యాయి.. మీరు అవే నమ్మి వాటినే కొనాసిగించడం లో తప్పులేదు.. ఎవరి ఇష్టం వారిది ఎవరి అభిప్రాయాలూ వారివి.. మీ స్పందనకు ధన్యవాదములు..
@@gopisettiappalanarayana6116 చౌడువాడ పక్కన తీడ గ్రామంలో యేటా నిర్వహించే మూడు రోజులు పంధాల్లో వరుసగా పది సంవత్సరాలు పంధాల్లో పాల్గొన్నాను... అదే విధంగా తుని మొదలు నర్సీపట్నం వరకూ చాలా చోట్ల కోళ్ళు కొనేవాళ్ళం... ఇప్పటికి మా ప్రధాన వ్యక్తి ksn gari మెయిన్ breeding unit అక్కడే ఉంది... అదే విధంగా మాతో పంధాల్లో యేటా పాల్గొనే దంతులూరి నర్సింహా రాజు గారు కోళ్లు మకాం కూడా అక్కడే ఉంది. .ఇప్పటికి సంక్రాంతి కోసం అక్కడ నుండి 30పుంజులు ఇక్కడకి వస్తున్నాయి... నెల్లిమర దగ్గర ఉన్నా మకాం నుండి ఈ సంవత్సరం 110 పట్టాలు next సీజన్ కోసం వచ్చి ready to fight ఉన్నాయి ఇప్పుడు...
Hi sir 👋 Meeru vedio📺 last lo chepina matallu 🗣️ it's real 💯and too good👌 1. Sucess Aina vallu 👀 chuttu appudu evo problem oonte ne oontai 2.pani valla dagira nunchi kani mariyu adika dabbuku asha padi kani ledha disease valla kani okka gopa breed vere valla chetiki maratam 3.in my experience kontha mandi sankaru raithullu dagira Kone vallu tricks use chesi takkuva retuki kodini kontam trigi social media activity or places meda dependi ai ekkuva retuku ammatam 4.bhimavaram okka land mark of rooster 🐔 identity daniki Kalla karnallu mere cheparu 5.sir naku doubt Tamilnadu side okka circle ⭕ gesi andulo 5 ,6 kollaki kathi🔪 kati barilo ki dimputaru finally a game lo only kodini win avutunndi a game peru anti and rules and regulations cheppandi sir 6.okka rendu kollu barilo fighting chesetapudu kotha mandi Galli veche disa kuda chuskuntaru pakkaga anduku sir ala Koncheamm ekkuva doubt s adigte nanduku manicha galaru 🤲
@@kleelakrishna2773 గారు.. ఎక్కువ కోళ్లను సామూహికంగా వేసే పందాన్ని రింగ్ పందెంగా పిలుస్తారు అండి.. మనకి ఇక్కడ చాలా సార్లు నిర్వహించారు.. ఇందుల్లో ముఖ్యమైన రూల్ కాలు పోయిన వాటిని ముందు తీసేస్తారు.. రింగ్ బయటకు వచ్చిన వాటిని మధ్యలో వేస్తారు.. పందెం మధ్యలో ఎటువంటి తయ్యార్లు వుండవు... ఆఖరికి ఉన్నా కోళ్లు మధ్య పందెం నిర్వహించి విజేతను ప్రకటిస్తారు... ఇటువంటి పంధాల్లో వదిలిన చోటనే ఉండిపోయి కదలుకుండా ఉన్నా కోళ్ళు ఆఖరి వరకు ఎక్కువ నిలుస్తాయి.. మీరు అడిగినట్లు కోడిపందల్లో గాలి వాటం అనుసరించి ఎటుపక్క అనేది కోరుకోవడం ఉండదు... ముందు పందెం ఎటువైపు పొడిసింది అనేదానికి ప్రయారిటీ ఇస్తారు అంతే... మంగళ.. బుధ.. గురు వారాల్లో తూర్పు పడమరలుగా... మిగిలిన రోజుల్లో ఉత్తర దక్షిణ దిక్కులుగా వదులుతారు... నాకు ఇంతవరకు మాత్రమే అవగాహన ఉందండీ..
For you 1.mallapuvvu Thelena Eskuri Anna Manasu chalAana 2.eskuri Anna tho savallu cheyyaku sevvalu lechpothayyi 3.bike loan, car loan...eskuri Anna cyclone 4.hero Honda splender Eskuri Anna thunder 5.big house, small house...eskuri Anna mansion house 6.AC, cooler Eskuri Anna is ruler 7.hyberbad,secunderbad, Eskuri Anna zindabad 8.Arjuna palguna MA Eskuri Anna budhi sihma garjana 9.kinda Minda oopu eskuri Anna thoppu Die heart fan from naidupeta 🤩🤩🤩🤩😜😜🧑🧑🧑
ఒకటే మాట లో వివేక్ గారు మీరు మైఖేల్ పెల్ఫ్ ని చూసారా great swimmer.. అత్యంత వేగవంతమైన ఈతగాడు.. అతడిని చూడండి ఇప్పటి వరకూ ఎవరూ అతని రికార్డ్స్ ను బ్రేక్ చేయలేదు.. అలాగే. జమైకన్ runner ఉసేన్ బోల్ట్ ని చూశారు కదా వారి రికార్డ్ కూడా 100 మీటర్స్ లో బ్రేక్ చేయడం దాదాపుగా అసాధ్యం.. శక్తి ఉత్పత్తికి నడుం ఒక కేంద్రం అలాంటి నడుం బాగా బలంగా పొడవుగా ఉంటే కోళ్ళల్లో పూస వారు అంటారు అవి బలంగా కొడతాయి active గా కదలగలవు.. మీ ప్రశ్నకి సమాధానం ఇంక మీరే వెతుక్కోవాలి
నా ఫోన్ నంబర్ 9848503293
మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
t.me/+0h6759-S_GA0ZTRl
Instagram link
I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
😅
అన్నా మీరు ఇలాంటి మహానుభావులును మరెందరును మాకు పరిచయం చేయాలని మనవి చేసుకుంటున్నాను ధన్యవాదాలు అన్న
🙏🙏
నాకూ తెలిసి ఇంత info ఇచ్చిన one and only మన రాజు గారు మాత్రమే......... రాజు గారు వద్ద వున్న knowledge ఒక మహ సముద్రం లాంటిది.... వెల్లే కొద్ది చాలా depth వున్న రాజు గారిని interview చేయడం ఒక శుభ సంకేతం......thq రఘు అన్న and subrahmanyam రాజు గారు మీకు మరీ మరీ ధన్యవాదాలు..... అడగగానే ఒప్పుకున్నందుకు....
ధన్యవాదములు అండి 💐
@@AlluriSubrahmanyamRajuasr
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు కొదువ కాదు విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత
అని చెప్పిన వేమన గారి పద్యము నాకు గుర్తుకు వచ్చింది..... రాజు గారు ఈ video చూసిన తరువాత...మీకు నమస్సుమాంజలి గటిస్తున్నాను....🙏🙏🙏🙏
@@SriSrinivasaBreedingfarms 🙏🙏
@@SriSrinivasaBreedingfarms నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టేడేలా
వజ్రం ఒక్కటైన మనకి చాలు విలువైన సమాచారం మనకి దొరుకుతుంది అలాగే గురువు మేధావి అయితేనే మనకి కొంత విద్య అబ్బుతుంది .
అనే పద్యం పద్దతి మనది.
జ్ఞానం ఉన్నవారిని గురువులు గా ఎంచుకొని సరైన శిక్షణ పొందిన వారికి భవిషత్తు అని నా ఉద్దేశం. అలాగే శిష్యుడి పట్ల వాత్సల్యం కలిగిన ASR లాంటి గురువులని పొందగలగడం నా పూర్వజన్మ సుకృతం..
@@eskurifarms మీ పద్యాలు.. మీ సామెతలు 😄..
ఎంత గొప్పగా చెప్పారు రాజు గారు నేను మీ అభిమానిని అయ్యాను.. రాజమహేంద్రవరం నుంచి భానుమూర్తి
రాజమహేంద్రవరం నుంచి భానుమూర్తి.. రాజుగారు థాంక్యూ థాంక్యూ
Welcome
మీ విలువైన సమయాన్ని నా కోసం అర్పించిన అందుకు చాలా మంచిగా చెప్పారు మాలాంటి వాళ్లకు చాలా మంచిది రఘు అన్నకు
Thank you bro
Nenu eppati varaku chusina kolla video's lo the best video, thank you for the information sir and congratulations to Raghu garu
Thank you
Super rajugaru
Raju garu explanation chala bagundi
రాజు గారు మంచి సామచారం ఇచ్చారు సర్ .నాకూ కొన్నీ డవుట్ స్ పోయినవి తక్ యూ అండి
సూపర్బ్ వీడియో..... the man with huge knowledge alluri subrahmanyam raju అన్నయ్య...... కొత్త విషయాలు చెప్పారు
...... 🙏🙏🙏🙏
🙏🙏
సార్ మీరు చాలా బాగా చెప్పారు సేమ్ మోహన్రావు సార్ అన్నాడు ఆ విధంగా చెప్పారు కానీ చాలా బాగా వివరించి చెప్పారు మీకు థాంక్స్
సూపర్ టాపిక్ బయ్య👌
🙏🙏
చాలా చక్కగా చెప్పారు
మంచి విడియో చెశారు
చాలా చాలా ధన్యవాదాలు భాయ్
Thank you
Thank you very much Raju Garu and Raghu Bro
Thank you bro 🙏
Very greatly explained his knowledge..
Ma subbryamanyam anna edi cheppina trend untadi...chala open minded..exact point to point chepparu...ela open ga naku telisi evaru chepparu...thanx Anna...Nice vedio!!🐓🐓
తొందరలో ఉందండి
Sir meru chepe information chala viluvalato kudhukunadhi chala gopaga cheparu guruji melanti valu maku chala avasaram meru appudu bagovalani manasu purthiga korukuntunam danyavadhalu guruji
Hi bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Very very heart'full video's bro congratulations bro Raju gari ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na hrudhayapurvaka krutagnathalu bro👍👍👍👍👍👍👍👍
🙏🙏
Subramanyam raju gaaru tonight maa vuru vacchaaru Thadinada night pandhaaluku aayana vadhilina kodipinjulu one side gaa pandhaalu koduthunnaayi very grate person
Congratulations
Nice video tp Anna 👌💐💐💐
Very good explain and thanks eksuri frms
Thank you bro 🙏🙏
No 1 information padtunavu anna
🙏🙏
Great interview.... good questioning anna ... thank you...
I ❤eskuri
Hi sir kodipunju body meserment ...gurinchi bagaa..vivarincharu..thank you sir 🙏🙏🙏🙏🙏
Thank you
గ్రేట్
What a Knowledge Raju Gaaru 👏👏
రాజుగారు సూపర్
yes Shri.ASR always kind heart and honest person...in thz field i like her becoz he is good and cool .....eagerly waiting for part 3 bro
🙏🙏
Video kosam waiting Bro
🙏🙏
Hi Anna
Anna garu cheppe vidhanam chala bagundhi. Kodipunju techniques gurinchi vivaranga cheppadu.kottha variki thelisela
Thank you
guruvu garu meru super me video lato chala nerputunnaru
🙏🙏
Perfect interview good experience
🙏🙏
Best and very good information sir super ga undi sri information suupar 👌👌👌👌👌
🙏🙏
సూపర్ ఇన్ఫర్మేషన్ బ్రో
🙏🙏
Waiting brother ❤️
🙏🙏
ఇంత clarity గ ఎవరు చెప్పలేదు
🙏🙏
సూపర్ బ్రదర్
🙏🙏
Superb annayyaaaa
🙏🙏
Good information about good breeder
🙏🙏
Excellent sir
Excellent lessons from top most legends credit goes to my brother
🙏🙏
Best information very useful
Thank you
Than q Anna both of you
Clear cut information anna...
Intha clarity ga ippativaraku vinledanna super anna...
Thank you
Raju Garu sharing his experiences. Good analysis.Thank you Raghu garu🙏
Thank you
Well said Raju garu
🙏🙏
Raghu anna this is the best and very informative video i have seen until now very good video anna👌🙏
🙏
Excellent video anna 👍👌🤝❤️💐💐
🙏🙏
Super sir 👌👌...
🙏🙏
Most lovable person I had seen..my admired person😌🙏🏽
One of the best informative video Sofar on TH-cam ....🤞
🙏🙏
Exalent video Anna
🙏🙏
Anna super information Anna 🔥❤️❤️🔥
🙏🙏
Wetting for part 3 bro
🙏🙏
good topics and entha clarity ga evvaru breeder selection gurinchi cheppaledhu raju garu,,, "valuable information " waiting for more inform ragu anna ❤️💯
Thank you
Good video 👍
🙏🙏
Superb
🙏🙏
💯/full information.
Tq bro
🙏🙏
🙏🙏
🙏🙏
good info bro
Thank you bro 🙏🙏🙏
Bhimavaram ante ne brandu❤❤
Excellent content bro👌👌👌👌👌
🙏🙏
Inthanijayithiga unnavishayalu theliyanivarikikuda ardhamayyela Vivarana icharu sir dhanyavadhamulu
Thank you
The best content video I saw 🙏❤️
🙏🙏
Good message Anna..
🙏🙏
Racha rambola highest trp una interview ipati daka jokpot kotaru raghu garu miru and @Alluri Subhramanyam raju gari pichekincharu
అంతా మీ ప్రేమ..
Excellent information
Thank you bro
మాది విశాఖపట్నం
పూర్వం నుండి ఉన్న
షాపు తోక రెక్క బారు
కోడి పుంజులు మా దగ్గర ఉన్నాయి.
పెరుగు కోళ్ళు.మెట్టు కోళ్ళు తో సరిసమానంగా దెబ్బలు ఆట ఆడతాయి
నోటుకు దొరికితే బాయ్ బాయ్లు నరికేస్తాయి.
ఇప్పుడు కొత్తగా లెగిసి ఉండాలి అంటున్నారు.
కోడి కి తోక బ్యాలెన్స్ అంతే.తోక కిందకి ఉన్నది కూడాగట్టిగాఫైటింగ్ చేస్తాది లేనిదిచెయ్యదుఅన్నది అది ఒకవెర్రిఅంతే
నిజమే వెర్రి వెయ్యి రకాలు..
విశాఖ చుట్టుపక్కల నుండి కోళ్ళు గతంలో
తెచ్చి పొట్లాడించిన సందర్భాలు అనేక సార్లు జరిగింది..
ఇప్పుడు జనరేషన్స్ బాగా అప్డేట్ అయ్యాయి..
మీరు అవే నమ్మి వాటినే కొనాసిగించడం లో తప్పులేదు..
ఎవరి ఇష్టం వారిది
ఎవరి అభిప్రాయాలూ వారివి..
మీ స్పందనకు ధన్యవాదములు..
విశాఖపట్నం లో ఏ ఊరు అన్న
విశాఖపట్నం లో ఎక్కడ అన్న
@@gopisettiappalanarayana6116 చౌడువాడ పక్కన తీడ గ్రామంలో యేటా నిర్వహించే మూడు రోజులు పంధాల్లో వరుసగా పది సంవత్సరాలు పంధాల్లో పాల్గొన్నాను...
అదే విధంగా తుని మొదలు నర్సీపట్నం వరకూ చాలా చోట్ల కోళ్ళు కొనేవాళ్ళం...
ఇప్పటికి మా ప్రధాన వ్యక్తి ksn gari మెయిన్ breeding unit అక్కడే ఉంది...
అదే విధంగా మాతో పంధాల్లో యేటా పాల్గొనే దంతులూరి నర్సింహా రాజు గారు కోళ్లు మకాం కూడా అక్కడే ఉంది.
.ఇప్పటికి సంక్రాంతి కోసం అక్కడ నుండి 30పుంజులు ఇక్కడకి వస్తున్నాయి...
నెల్లిమర దగ్గర ఉన్నా మకాం నుండి ఈ సంవత్సరం 110 పట్టాలు next సీజన్ కోసం వచ్చి ready to fight ఉన్నాయి ఇప్పుడు...
ASR Garu nadhi Nellimarla,maku daggarlo Srinu Raju Garu makam vundhi
Super sar miru
Very Good information Anna Waiting for part 3
🙏🙏
Thanks guruji
🙏🙏
Super 👌 sar
Good massage sir
Supar ❤
Nice vedio anna ❤️❤️❤️
🙏🙏 బ్రో
Bro best video s ur video s sudheer anna video s best video s bro
🙏🙏
Okate kodi ni vidikallu + kathi ki use cheyali ante Ela breed mix cheyali......cheppandi bro
Vidikalu Kodini kattiki veyavacchu
Hai bro manam chepinche breeding lo kathi ki + vidikalla ki use ayye out put ravali ante elanti breeders ni Ela kalapali..... cheppandi bro
Super anna garuu
థాంక్స్ బ్రదర్.... గురువు గారితో చాలా ఎపిసోడ్స్ (దాదాపుగా 10) చేయండి.. అన్ని విషయాలు గురించి అడగండి.
🙏🙏
Anna nalla bottula sethuvani kottadaneki a kodini veyalo cheppandi please
Very good message 🙂
Good information
🙏🙏
Kodini chupinchu explain chesinte bagundedi any way gd video
Strikes పడుతూనే ఉన్నాయి బ్రో కోడిని చూపించి video చేస్తే.. అసలు విషయాన్ని వివరించి insta లో కోళ్ళ పిక్స్ వీడియోస్ పెడుతున్న
Made pippara anna we love you ❤️
❤️❤️
Good video
🙏🙏
Great info bro.
🙏🙏
pattaya garu gurinchi marchipoyaru.... top place lo. unde vallu..50 years back.
Full knowledge 👌
Thank you bro ☺️
meeru cheppindi correct Rajugaru ma mamagaru kuwait nunchi oka punjuni thechari 30 yendla krinda daniki puttina pillalanni pakkaneunna Rajulu konnaru.ma mamagari ooru gudimellanka.sir
Thank you bro 🙏
Please share in your groups and Facebook
Hi sir 👋
Meeru vedio📺 last lo chepina matallu 🗣️ it's real 💯and too good👌
1. Sucess Aina vallu 👀 chuttu appudu evo problem oonte ne oontai
2.pani valla dagira nunchi kani mariyu adika dabbuku asha padi kani ledha disease valla kani okka gopa breed vere valla chetiki maratam
3.in my experience kontha mandi sankaru raithullu dagira Kone vallu tricks use chesi takkuva retuki kodini kontam trigi social media activity or places meda dependi ai ekkuva retuku ammatam
4.bhimavaram okka land mark of rooster 🐔 identity daniki Kalla karnallu mere cheparu
5.sir naku doubt Tamilnadu side okka circle ⭕ gesi andulo 5 ,6 kollaki kathi🔪 kati barilo ki dimputaru finally a game lo only kodini win avutunndi a game peru anti and rules and regulations cheppandi sir
6.okka rendu kollu barilo fighting chesetapudu kotha mandi Galli veche disa kuda chuskuntaru pakkaga anduku sir ala
Koncheamm ekkuva doubt s adigte nanduku manicha galaru 🤲
Anna Naakedo telisindhi chepthunnanu
6th equation ki answer
1.Kodi Disa, Gaali veechey disa okevaipu undatam valla gaali force ki kodipunju
Rekkalaki Extranal force vasthundhi
2.Apposit kodiki eagirinappudu veechey gaali eaduru veecheysariki adhi saringa full condition tho eagaralekapothundhi,
Gaali veechey vaipu unna kodipunjuki adhi advantage avuthundhi
Paiga adhi Gaali veechey disalo vaipu undatam valla Gaali vegam valla Extranal force tho thannuthundhi kaabatti pandhem finish Ayyte chances eakkuva
3.Aa cool air valla Kodipunjuki Edo teliyani Exitment vasthundhi Ela ante Pakshi jaatiki chendhina Nemali varsham pade mundu Aa Cool air ki Paravasamay Natyam chesthundhi Reason aa Atmosphere Nemaliki Ahladhanni Anandhanni kaligisthundhi ala female Nemaliki attract chesthundhi kodipunju cool air veechina pratisaari rekkavesthundhi because adhi comfortness ga feel avuthundhi kaabatti
Alage cool air kodiki comfortness kaligi dhani focus mottham Apposit kodi meedha matrame untundhi
4. Eappudaina absorve cheyyandi Mitta Madhyanam Kodipandhaniki
Morning 8 to11Tharvaatha,
Evening 4to5 tharvaatha
Kodipandhalalo kodipunjula Debbalaata veriation untundhi
Reason-mitta Madhyanam vedi Gaali ki kodipunju alasipoyi vedigaali prabhavam eakkuvai saringa Fight cheyyalekapothundhi
Edo naaku telisindhi cheppadaniki try cheysaanu emaina thappulunte kshaminchandi
Me Eeli Siva(BHIMAVARAM)
@@durgavenkatasiva9005 thankyou so much sir
Reply on my question s
🤝🤝🤝
@@kleelakrishna2773 గారు..
ఎక్కువ కోళ్లను సామూహికంగా వేసే పందాన్ని రింగ్ పందెంగా పిలుస్తారు అండి..
మనకి ఇక్కడ చాలా సార్లు నిర్వహించారు..
ఇందుల్లో ముఖ్యమైన రూల్ కాలు పోయిన వాటిని ముందు తీసేస్తారు..
రింగ్ బయటకు వచ్చిన వాటిని మధ్యలో వేస్తారు..
పందెం మధ్యలో ఎటువంటి తయ్యార్లు వుండవు...
ఆఖరికి ఉన్నా కోళ్లు మధ్య పందెం నిర్వహించి విజేతను ప్రకటిస్తారు...
ఇటువంటి పంధాల్లో వదిలిన చోటనే ఉండిపోయి
కదలుకుండా ఉన్నా కోళ్ళు ఆఖరి వరకు ఎక్కువ నిలుస్తాయి..
మీరు అడిగినట్లు కోడిపందల్లో గాలి వాటం అనుసరించి ఎటుపక్క అనేది కోరుకోవడం ఉండదు...
ముందు పందెం ఎటువైపు పొడిసింది అనేదానికి ప్రయారిటీ ఇస్తారు అంతే...
మంగళ.. బుధ.. గురు వారాల్లో తూర్పు పడమరలుగా...
మిగిలిన రోజుల్లో ఉత్తర దక్షిణ దిక్కులుగా వదులుతారు...
నాకు ఇంతవరకు మాత్రమే అవగాహన ఉందండీ..
@@AlluriSubrahmanyamRajuasr thank you soo much 🤝 sir
Nenu adigina prasana ki samandam chepinanduku sir🙏🙏
Video super
🙏🙏🙏
God video 💐
Anna ma Kodi punju tapini pedithe direct ga kottakunda ....petta venukalla veltunnatu chestundi anna am cheyali
Adi konninti style
@@eskurifarms Mari ala ayithe alantivi baga debbaldutaya ...anna
Anna alage e guru garu chepptattu pandam lo technics marinni vedios pettandi anna
Anna reply
@@vamsirockey1853 Technics different గా ఉంటాయి ఫైట్ లో తేడా ఉండదు
Waiting for part - 3 anna
🙏🙏
Super 😘
Vachestanu sir chala rojulu ayndi
Thank you Mahesh Babu garu
Enni rojulu ki kuda gurthu pettukunnaru thanq sir
For you
1.mallapuvvu Thelena Eskuri Anna Manasu chalAana
2.eskuri Anna tho savallu cheyyaku sevvalu lechpothayyi
3.bike loan, car loan...eskuri Anna cyclone
4.hero Honda splender Eskuri Anna thunder
5.big house, small house...eskuri Anna mansion house
6.AC, cooler Eskuri Anna is ruler
7.hyberbad,secunderbad, Eskuri Anna zindabad
8.Arjuna palguna MA Eskuri Anna budhi sihma garjana
9.kinda Minda oopu eskuri Anna thoppu
Die heart fan from naidupeta 🤩🤩🤩🤩😜😜🧑🧑🧑
నాయుడుపేట బయ్యా నువ్వు రాజువయ్యా....!
🤣🤣🤣🤣🤣🤣🤣🤗
Super super...
వామ్మో ఇది మాత్రం అరాచకం బాబోయ్.. మీరు దేవుడు స్వామి....
@@SriSrinivasaBreedingfarms హహహ ఇవన్నీ నేను శీను పేరు మీద రాయలనుకున్న బ్రో..
Super
🙏🙏
బైర్రాజు సత్యంగారు మీరు చెప్పిన పేర్లన్నింటికీ పెద్ద ఆయన పేరు మీకు గుర్తుకు రాకపోవడం.....
వారి పేరు దాదాపుగా రోజుకు 10 సార్లు తలుచుకుంటామండి.. కొన్ని సార్లు మీరన్నట్లు అన్ని సాధ్యం కాకపోవచ్చు
Eskuri 👑👑👑👑👑👑👑 king
🙏🙏
@@eskurifarms VERY ITERESING SKILLS TELLING BY YOU
Ragu Anna Garu naku log bady valla upayogalu chepadi prints gaa chepadi undadaniki uses log bady round bady Madhya different chepadi sir please 🙏
ఒకటే మాట లో వివేక్ గారు మీరు మైఖేల్ పెల్ఫ్ ని చూసారా great swimmer.. అత్యంత వేగవంతమైన ఈతగాడు.. అతడిని చూడండి ఇప్పటి వరకూ ఎవరూ అతని రికార్డ్స్ ను బ్రేక్ చేయలేదు..
అలాగే.
జమైకన్ runner ఉసేన్ బోల్ట్ ని చూశారు కదా వారి రికార్డ్ కూడా 100 మీటర్స్ లో బ్రేక్ చేయడం దాదాపుగా అసాధ్యం..
శక్తి ఉత్పత్తికి నడుం ఒక కేంద్రం అలాంటి నడుం బాగా బలంగా పొడవుగా ఉంటే కోళ్ళల్లో పూస వారు అంటారు అవి బలంగా కొడతాయి active గా కదలగలవు.. మీ ప్రశ్నకి సమాధానం ఇంక మీరే వెతుక్కోవాలి