చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి స్ట్రాంగ్ కౌంటర్.. | YS Bharathi | CM Jagan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 เม.ย. 2024
  • చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి స్ట్రాంగ్ కౌంటర్.. | YS Bharathi | CM Jagan #shorts @SakshiTVLIVE
    #ysbharathi #cmjagana #chandrababu #sakshitvlive #shorts
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 3.6K

  • @vennkateswaaram1235
    @vennkateswaaram1235 20 วันที่ผ่านมา +591

    అక్క అలాంటి వాళ్ళు మొత్తం నీ పార్టీ లో ఉన్నారు అక్క 🙏🙏🙏🙏

    • @saikrishna-ji2bk
      @saikrishna-ji2bk 16 วันที่ผ่านมา +2

      😂😂 super bhayya

    • @Great-ys5cs
      @Great-ys5cs 14 วันที่ผ่านมา +4

      Edi akka kadhu Boku

    • @rajeshyerubandi3138
      @rajeshyerubandi3138 10 วันที่ผ่านมา

      All 420 people in your party madam that logic Jagan sir miss

    • @udayyadav2542
      @udayyadav2542 9 วันที่ผ่านมา

      Abhivridi miru chesara enti vidduram

    • @kirankiran-cy2xq
      @kirankiran-cy2xq 8 วันที่ผ่านมา

      Idi massss

  • @jaggaraokandringi9353
    @jaggaraokandringi9353 2 หลายเดือนก่อน +3115

    మాటలు విచక్షణతో మాట్లాడాలి... కానీ పనులు మాత్రం గొడ్డలితో చేయాలి.

  • @KunchamDevendra
    @KunchamDevendra 19 วันที่ผ่านมา +27

    జగన్ తప్పులు మీకు కనపడలేదా తల్లి చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు ఎటు పాయినవు తల్లి అమరావతిలో రైతులు ధర్నాలు చేస్తుంటే కిరాయి గుండాలు అని చెప్పి రాళ్లతో కొట్టించినప్పుడు నీకు గుర్తుకు రాలేదా అమ్మ

  • @sekharyadav8377
    @sekharyadav8377 20 วันที่ผ่านมา +108

    అన్న ఆస్తులు పెంచుకుంటే పులివెందులలో అభివృద్ది పెరిగినట్టే 🙏🏻

  • @venkatkrishna6652
    @venkatkrishna6652 2 หลายเดือนก่อน +1095

    సాక్షి పేపర్, భారతి సిమెంట్ అభివృద్ధి బాగుంది

    • @ksagar8679
      @ksagar8679 หลายเดือนก่อน +13

      స్వీయాభివృద్ధి excellent

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน +7

      Heritage baledha? Amaravti lo lakkunna boomulki rate padipodhane badha?

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน

      Practical ga vadi cheptunna hate tho kadu, heritage palu kani perugu kani kampu kampu, visakha dairy vada entha bavundho 😍 pulupu ledhu kampu ledhu chikkati tasty palu perugu 😍

    • @venkatkrishna6652
      @venkatkrishna6652 หลายเดือนก่อน +7

      @@godoggyruler9116 నువ్వు ఒక పార్టీ కట్టు బానిస గా మాట్లాడుతున్నావు.. వచ్చినా ప్రభుత్వా అప్పులు మిద అప్పులు చేస్తే రేపు నువ్వూ, నీ వారసులు అప్పులు కి వడ్డీ లు పెరిగిన ధరలు రూపంలో కట్టాలి

    • @venkatkrishna6652
      @venkatkrishna6652 หลายเดือนก่อน +1

      @@godoggyruler9116 కస్టమర్ కేర్ కి కంప్లైంట్ చెయ్యి వినియోగదారుడిగా అది నీ హక్కు..

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 2 หลายเดือนก่อน +1882

    మహేష్ బాబు సినిమా అర్జున్ లో ఇదేవిదమైనా అన్యోన్య దంపతులు ఉన్నారు ప్రకాష్ రాజ్, సరిత.. నిజ జీవితంలో జగన్ గారు బారతి...

  • @Akkimalladi
    @Akkimalladi 20 วันที่ผ่านมา +103

    ఆ అడిగిందీ అడిగించుకున్నదీ , రెండూ బుద్ధి లేనివే

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 21 วันที่ผ่านมา +107

    మరి మీ పార్టీ వాళ్ళు అమరావతి గురించి గ్రాఫిక్స్ అన్నప్పుడు టెలిడా

  • @parvateesamsimma6756
    @parvateesamsimma6756 29 วันที่ผ่านมา +567

    అమ్మా ! మన పార్టీ నేతలు ఏం మాట్లాడారో ఒకసారి గతించిన అసెంబ్లీ సమావేశాల వివరాలు చూడమ్మా !

    • @Truth-Speaker
      @Truth-Speaker 19 วันที่ผ่านมา +1

      పార్టీ నేతలు మాట్లాడటం వేరు అధ్యక్షుడు మాట్లాడటం వేరు

    • @mohdsaleempasha6961
      @mohdsaleempasha6961 18 วันที่ผ่านมา

      Q❤😊😊​@@Truth-Speaker

    • @143sarathkumar
      @143sarathkumar 16 วันที่ผ่านมา +2

      ​@@Truth-Speaker mla lu odipothey CM gelichinatta enti 😂😂
      Mla lu matladatam veru CM matladatam veru anta.....😅

    • @marina.schvkarunakararajes5569
      @marina.schvkarunakararajes5569 12 วันที่ผ่านมา

      🙏🙏🙏

    • @KrisnaRao-ci5bi
      @KrisnaRao-ci5bi 10 วันที่ผ่านมา

      తోడరేగా బుల్లి గడ్డం గాడు ముసలోడు ఓపిక లేదు అన్నప్పుడు లేదా ఇప్పుడు గుర్తొచ్చిందా వయసులో పెద్దోడు చిన్నకూడదని

  • @BattlavenkataramanaRaman-uk7mk
    @BattlavenkataramanaRaman-uk7mk 2 หลายเดือนก่อน +185

    యాంకర్ సుపర్ కొచ్చన్స్ ఎస్తాయిన్నాది చేపలు రొయ్యలు ఎండ్రకాయలు పులివెందులలో దొరుకుతాఉన్నాయి అంటే అభీ ఉర్ది జరిగి నట్టే

    • @MprOaaM
      @MprOaaM หลายเดือนก่อน +1

      😂😂😂😂 ante mundu dorikevi kaada ??

    • @user-um4rf2ki8k
      @user-um4rf2ki8k 25 วันที่ผ่านมา

      Correct

  • @Rickyyadav7270
    @Rickyyadav7270 9 วันที่ผ่านมา +5

    ఒక మగాడు చెడిపోటానికి కారణం ఆడాది అంటారు దానికి ఉదాహరణ వైస్ భారతి...

  • @prakashraolaguprakashraola1342
    @prakashraolaguprakashraola1342 12 วันที่ผ่านมา +47

    ఈ మాటలు మీరు మాట్లాడతుంటే వినడానికి కర్ణ కఠోరంగా ఉంది.సిగ్గేస్తుంది..

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 2 หลายเดือนก่อน +527

    మీరు మాత్రం మర్డర్లకు ప్లాన్ చేసి మర్డర్ చేపిస్తానండి. మీ వయసుకు తగ్గ పనులు చేసినట్టు అవుతది

    • @kishorejohn9045
      @kishorejohn9045 หลายเดือนก่อน +7

      Nuvu chusavara

    • @badrinarasimhulu8922
      @badrinarasimhulu8922 หลายเดือนก่อน

      నువ్వు చూసావ​@@kishorejohn9045

    • @anjanaharathirakindi5915
      @anjanaharathirakindi5915 หลายเดือนก่อน +5

      Memu chusamu sir ma area lo vellu chesina, chepinchina crimes

    • @user-md6dt5ez6c
      @user-md6dt5ez6c หลายเดือนก่อน +3

      Nenu chusanu

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน +4

      Ne daggara proof unte case vei tdp ki vestha votu! Undha proofu?

  • @user-rg6sf9ir9k
    @user-rg6sf9ir9k 24 วันที่ผ่านมา +115

    అభివృద్ధి కి 11/175 ఇచ్చాం.... 😂😄😂😢

    • @ismartprince807
      @ismartprince807 20 วันที่ผ่านมา

      Madda kudu

    • @Enncore
      @Enncore 10 วันที่ผ่านมา

      It’s doesn’t matter TDP got 45% votes and YSRCP got 40% votes people are forgetting this keep in mind seats matter only for now but to come back to other party this 40% vote bank easily becomes 51% next elections and always people have some disappointment on ruling party, now they don’t do half of the promises they made so it doesn’t matter 11

  • @potnuruvijaykumar4825
    @potnuruvijaykumar4825 19 วันที่ผ่านมา +71

    నువ్వు తిరుపతి తెంపుల్ ప్రసాదం పెడితే షడ్ కి పసడేసావు....... దాని గురుచి అడగాలి ఇలాటి pabilc lo

  • @SuryaSandeep999
    @SuryaSandeep999 12 วันที่ผ่านมา +39

    ఇటువంటి నీతులు అప్పట్లో జగన్ గారికి చెప్పాల్సింది

  • @allusrinivas5655
    @allusrinivas5655 2 หลายเดือนก่อน +400

    భారతి గారు ముందు ప్రతి పక్షం లో వున్నప్పుడు జగన రెడ్డి ఎమీ మాట్లాడేడు cbn నీ రోడ్డు మీద చీపుర్లు తో కొట్టండి పబ్లిక్ లో కాల్చి చంపండి అన్నాడు ఈ సంప్రదాయం జగనరెడ్డి తెచ్చిందే

    • @pulivendulamahammad771
      @pulivendulamahammad771 หลายเดือนก่อน +14

      అవి గుర్తుండవ్ బ్రో ఎవరికీ

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน +1

      Mohammad bro tdp cbn modi ni thittadu modi minorities ki vyatirekam ani.. E mata ipudu nijam ani andarkee telisinaka kuda BJP tho pothu enduku petkinad antav cbn?

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน

      Dharmagraham jagane dhi, vennupotu drama cbn dhi.. Anthe theda 🔥

    • @maheshyalamuri392
      @maheshyalamuri392 หลายเดือนก่อน +1

      Correct ga chepav

    • @shaikkarimulla6129
      @shaikkarimulla6129 หลายเดือนก่อน +7

      చంద్రబాబు నాయాడిగారిని, నడి రోడ్డుపై ఉరి తీయాలన్నారు, జగన్ గారు, దానికి మీసంధానం చె పండి, భారతి గారు 😮

  • @rudrasrinivasrao1809
    @rudrasrinivasrao1809 23 วันที่ผ่านมา +245

    మరి జగన్ గారు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది మేడం

  • @seshadriraomadabathulla8670
    @seshadriraomadabathulla8670 20 วันที่ผ่านมา +36

    పులివెందుల అభివృద్ధి అంటే చేపలు రొయ్యలు షాపులు వచ్చాయి మాట్లాడేటప్పుడు మీ భర్త అభివృద్ధి తెలుసుకుని మాట్లాడాలి

    • @gmr699
      @gmr699 12 วันที่ผ่านมา

      బొల్లి గాడు అంత ఏం పీకాడు , 2014 కి 14 ఇయర్స్ సీఎం 40 ఇయర్స్ ఇండస్ట్రీ😂

  • @somayajulu61
    @somayajulu61 14 วันที่ผ่านมา +4

    Akkayya... మీ బ్యాచ్ మొత్తం ఇటువంటి vedhavale akka

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 2 หลายเดือนก่อน +224

    ఏం చెప్పాలో యాంకర్ మహాతల్లే చెప్పేస్తుంది. మరి జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు నడిరోడ్డు మీద కాల్చి చంపాలి అన్నపుడు బంగాళాఖాతం లో కలపాలి అన్నపుడు యాంకర్ పుట్టలేదనుకుంటా

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 หลายเดือนก่อน +3

      CBN అన్న తరువాత అన్నాడు జగన్...

    • @harikrishna7544
      @harikrishna7544 2 หลายเดือนก่อน +4

      Jagan mama baga aburudiii chandaduuu

    • @saraswathiparsa7769
      @saraswathiparsa7769 หลายเดือนก่อน +1

      Ya stones tho kottali word invented by them

    • @venkataumasankar4418
      @venkataumasankar4418 หลายเดือนก่อน

      @@saraswathiparsa7769 yes

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน

      Rai vei anatam daniki samanama tdp pacha batch?

  • @satyaveni9925
    @satyaveni9925 2 หลายเดือนก่อน +658

    అబ్బో... దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటే ఇదే కాబోలు 😤😇😪😡😄😄😄

  • @Deva0804
    @Deva0804 20 วันที่ผ่านมา +7

    2019 నుంచీ2024 దఖా సీఎం జగన్మోహన్రెడ్డి గారికి కొంచం చెపుంటే బాగుండేది అక్క

  • @maheshorange8136
    @maheshorange8136 11 วันที่ผ่านมา +2

    అమ్మ భారతి గారు ఈ రోజు ఈ మాటలు చెప్పడానికి వచ్చిన నోరు ఆ రోజు అసెంబ్లీ లో అంత మంది అనారని మాటలు అన్నప్పుడు వచ్చి ఉంటే జగన్ మరియు చంద్రబాబు కంటే ఎక్కువ నమ్మేవారు ఇది వాస్తవం ఉన్నది మనోడు అయిన తప్పును తప్పు ఒప్పును ఒప్పు అంటే అందరికి అర్థం కాకపోయినా మీరు దేవత అవుతారు.

  • @susibala7340
    @susibala7340 2 หลายเดือนก่อน +22

    ముందు మీ ఆయనకు చెప్పు గతంలో చంద్రబాబు నాయుడు ని నడిరోడ్డులో ఉరితీయాలని,కాల్చి చంపేయాలని అన్నారు గుర్తుకు రాలేదా

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 หลายเดือนก่อน +160

    వయస్సులో పెద్దోడు అనే విషయం నీ మొగుడికి తెలియదా? అప్పట్లో ఎంత అమార్యాదగా మాట్లాడారో నీకు తెలియదా? ఇప్పుడు నీతులు చెప్పొచ్చావు..

    • @prathusha2383
      @prathusha2383 หลายเดือนก่อน

      Vadu pedhoda endulo ra bevakoof

    • @harsha1853
      @harsha1853 หลายเดือนก่อน +3

      అసెంబ్లీ lo gutka &రోజా, ambati veelaku మర్యాద gowravam akkaraledu

    • @rayadurgamjanardhana1417
      @rayadurgamjanardhana1417 หลายเดือนก่อน

      righte

    • @taraganesh7465
      @taraganesh7465 หลายเดือนก่อน +1

      modalu pettindi avaru bayya .😅

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 12 วันที่ผ่านมา +17

    పులివెందుల ఒక్కటి అభిరుద్ధి జరిగితే చాలా .....అందుకే 2024 ప్రజలు బుద్ధి చెప్పారు.

  • @gck126
    @gck126 15 วันที่ผ่านมา +4

    మరి వయస్సు లో పెద్ద వారిని గౌరవంతో మాట్లాడిలి కదా

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 2 หลายเดือนก่อน +226

    దిక్కు 😢 మాలిన సాక్షి న్యూస్

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน +1

      Dhikkumalina burraleni tdp batch ante correct untadi bro

    • @himagiri9881
      @himagiri9881 หลายเดือนก่อน +1

      నవరత్నాలు బాగా మెరుస్తున్నాయి

    • @rajeshreddy4041
      @rajeshreddy4041 24 วันที่ผ่านมา

      ​@@godoggyruler9116ne modha la

  • @perisettybabuwbhadrachalam7553
    @perisettybabuwbhadrachalam7553 2 หลายเดือนก่อน +145

    అడిగినదానికి బుద్దిలేదు. చెప్పేదానికి అసలే లేదు 😂😂😂

    • @ismartprince807
      @ismartprince807 20 วันที่ผ่านมา +1

      Nuvvu lechi poi vachina dhanni pellichesukunnava

    • @mahitharani105
      @mahitharani105 16 วันที่ผ่านมา +1

      😅😅😅😅😅

  • @kvmanikumar3764
    @kvmanikumar3764 20 วันที่ผ่านมา +10

    ృఅభివృద్ది బాగుందా ???
    ఇప్పుడు చూడు అమరావతి బాబు ఎలా 90 JCB లను పెట్టి డొంకలను బాగు చేయించారు

  • @ShaenaShasu-mx1uy
    @ShaenaShasu-mx1uy 9 วันที่ผ่านมา +1

    పులివెందుల అభివృద్ధి కాలేదు అని చంద్రబాబు నాయుడు అన్నారు ఇప్పుడు సాక్షి టీవీ తప్ప మిగతా టీవీలు 50 పర్లేదు

  • @venikumar924
    @venikumar924 หลายเดือนก่อน +192

    మాటలు మాట్లాడ కూడదు అవసరమైతే మనుషుల్ని కామ్ గా లేపేయాలి అమ్మ

    • @VijayaLakshmi-mn6wz
      @VijayaLakshmi-mn6wz 24 วันที่ผ่านมา +2

      😂😂😂now matalunuvu

    • @kittub1470
      @kittub1470 23 วันที่ผ่านมา

      😂😂

    • @vimalamanda2580
      @vimalamanda2580 23 วันที่ผ่านมา +1

      Matalev..matladukovadalev...😂😂😂😂😂😂😂

    • @veerababu7217
      @veerababu7217 22 วันที่ผ่านมา +1

      Correct 😂😂

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 26 วันที่ผ่านมา +77

    ఒకే ఒక విషయం ఇకపైన జగన్ లైఫ్ లో సీఎం కాలేడు

    • @salomikottam3797
      @salomikottam3797 16 วันที่ผ่านมา

      Mikemaina dooradrushti unda anna ,lekapothe god aa miremaina 😂

    • @user-bt7tx4hx9j
      @user-bt7tx4hx9j 15 วันที่ผ่านมา

      జగన్ పరిపాలన అలా వుంది మరి

    • @RathnarajuM-kj5ny
      @RathnarajuM-kj5ny 15 วันที่ผ่านมา +1

      2029లొ జగన్ cmబాసు

    • @yadavalijaideep7511
      @yadavalijaideep7511 14 วันที่ผ่านมา

      Poyinasari 151 unbeatable majority annaru and e sari clean sweep chestamu annaru but unbeatable and clean sweep kastha uttar flop ayyindi, poyinasari cbn ki kanisam leader of the opposition ayina vachindi but e sari jagan ki adi kooda raledu.
      Ys Rajasekhar reddy garu is ultimate cm no one can replace him ayana meeda vunna respect a jagan meeda cholpinchadam tappu ani poyina sari prove chesaru kada.
      If we compare
      Ys Rajasekhar reddy vs Chandrababu Naidu
      Winner: YSR
      Chandrababu Naidu vs Jagan mohan reddy
      Winner: CBN
      Asalu Rajasekhar reddy gari nundi property, followers tappa vere emi jagan gariki raledu asalu. Kastha ayana laga thinking capability vachi vunte bagavundu jagan gariki.

    • @yadavalijaideep7511
      @yadavalijaideep7511 14 วันที่ผ่านมา

      ​@@salomikottam3797Jagan gariki manchi cheyyali ane alochana vundo ledho but manchi padakalu thecyharu but dhani implementation vidanam matram tappu ayyindi.
      Prajalaku money badulu ade padakalatho emina allowences like school fees lo konta percentage coverage ani pettundochu money ivvakunda, leda auto vallaki 10,000 per yer ichebadulu aa money tho roads develope chesi disel rate tagginchi vunte auto vallake chala labam and dhanitho patu year ki 1 or 2 times free auto service alaga emina petti vunte baga vundi vundedi.
      Jagan gari alochana correct gane vundi but implementation vidanam koncham tappu adi correct chestunte baga vundu.

  • @ShaenaShasu-mx1uy
    @ShaenaShasu-mx1uy 9 วันที่ผ่านมา +1

    నేను అడుగుతున్న ఒకటే ఒక క్వశ్చన్ పులివెందుల తప్ప మిగతా జిల్లాల్లో పరిపాలన బాగాలేదు

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 16 วันที่ผ่านมา +1

    జర్నలిస్టు అడుగుతుంది నీ కుటుంబ అభివృద్ధి కాదు భారతి గారు. రాష్ట్ర అభివృద్ధి గురించి అడుగుతుంది.

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 21 วันที่ผ่านมา +46

    ఎదుటి వారికి ఒకటి. మనకు ఒకటి. విచక్షణ ఆ మాట వినగానే చాలా బాగుంది.

  • @satyaprasadsangeeta1947
    @satyaprasadsangeeta1947 28 วันที่ผ่านมา +72

    మీరు ఏమి దిగులు చెదకండి అమ్మ, మీ వారు మీకు, మీకు వచ్చే అల్లుళ్లు కి 200 సంవత్సరలు తిన్నా తరగని ,ap ప్రజల ఆస్తిని కూడా బెట్టారు .మీరు happy గా ఉండండి తల్లి.

    • @ismartprince807
      @ismartprince807 20 วันที่ผ่านมา +2

      Cbn papam yemi thinaledha

    • @SreeramSrinivas-ws7fo
      @SreeramSrinivas-ws7fo 20 วันที่ผ่านมา +1

      Ime itla matladaka pote imeni kuda yesestarani bayam le

    • @ismartprince807
      @ismartprince807 20 วันที่ผ่านมา

      @@SreeramSrinivas-ws7fo pukem kadhu

    • @user-xl8nu8gk3k
      @user-xl8nu8gk3k 19 วันที่ผ่านมา

      Mee babu kotlu kudabettukoni singapurlo dastunnadu ninna monna vachado ledo 1200 kotlu labalu vachai ani chupinchadu

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 18 วันที่ผ่านมา +1

      Yes,
      Only chandrababu is very poor.
      Still living on income from those 2 acres of naravari palli.

  • @ShaenaShasu-mx1uy
    @ShaenaShasu-mx1uy 9 วันที่ผ่านมา +1

    బ్రో అంతా అంతే బ్రో ఈ రెడ్డి స్వీటీ వాళ్ళ సాక్షి టీవీ తప్ప ఇంకా ఏది బయటకు రాదు వాళ్ళు మాత్రమే బాగుండావా

  • @bhavanishankar764
    @bhavanishankar764 7 วันที่ผ่านมา +1

    మీ వైఎస్ family AP ki దరిద్రం పట్టినట్టు పట్టింది. మమ్మలని వదిలేయండి.pls

  • @mraju4807
    @mraju4807 2 หลายเดือนก่อน +51

    మీరా భారతిఅమ్మ ఇలా మాట్లాడేది, మీ YCp mla, mp, cm ఆఖరికి మీ సలహాదారులు కూడా ఏమి మాట్లాడుతున్నారో చెవులు work చెయ్యటం లేదా?

  • @chakravarthim4825
    @chakravarthim4825 2 หลายเดือนก่อน +95

    ఏమ్మా యాంకరు బానే అడిగినావ్ లే కానీ,
    ఇక్కడ జగన్ అండ్ కో ఫ్యామిలీ మరియు వాళ్ళ పార్టీ నేతలు మాత్రమే అభివృద్ధి చెందారు ఆంధ్ర రాష్ట్రం కాదు....

    • @jananikrishna6562
      @jananikrishna6562 หลายเดือนก่อน

      Valla family ki పదవులు ivvake రోడ్డు ఎక్కి matladutunaru. Pakka party lo చేరి annaiah ne istam vachinatlu matladutunaru

    • @gvramaraju4546
      @gvramaraju4546 หลายเดือนก่อน +3

      Sakshi reporter kada script ichhi drama

    • @MADSTUDIOS
      @MADSTUDIOS หลายเดือนก่อน

      ​@@jananikrishna6562mari Avinash Reddy bharati ichindaa😂

  • @All_are_My_family9
    @All_are_My_family9 5 วันที่ผ่านมา +1

    సాక్షి అడగడం ఆ సాక్షి సమాధానం చెప్పడం కొంచమైనా సిగ్గుండాలి ఒక్క వేరే ఛానలు ఉందా ఆడ

  • @satishsrk-vt9vp
    @satishsrk-vt9vp 13 วันที่ผ่านมา +1

    వచ్చిందయ్యా వయ్యారి నీతులు చెప్తున్నావా ని మొగుడు మూడు పెళ్లిళ్లు ముసలోడు మాట అన్నది నీ మొగుడే కదా అప్పుడు ఎక్కడ చచ్చావ్ ఇప్పుడొచ్చి నీతులు చెప్తున్నావా నీతులు చెప్పకు బూతులు ఉన్నాయి.

  • @asrini4u
    @asrini4u 2 หลายเดือนก่อน +125

    మన జర్నలిస్ట్, మన ఛానెల్లో కాదు, దమ్ముంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కి ఇవ్వు ఇంటర్వ్యూ.

    • @ravijaddu3260
      @ravijaddu3260 2 หลายเดือนก่อน

      Jalaganna ki pant thadisipodhhi ABN TV5 Eenadu paper

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 2 หลายเดือนก่อน +2

      S

    • @Hindutva991
      @Hindutva991 2 หลายเดือนก่อน +3

      Abn ki interview edi ichina , daani vankaram ga chepademe pani .(Ysrcp party vala gurinchi) .Bharathi garu prajalani guddollu annaru Ane headline. Deenitho kontamandi prajalu neelantolu , abn Ela chepite ala alochistaru .. 😅 Dammunte ABN ni nijayitiga govt schools , hospitals Ela development ayyayo chepamandi .

    • @RRR_548
      @RRR_548 2 หลายเดือนก่อน

      ABN Andhra Jyothi aithe aathlueekthada emaina

    • @kusumakusu8716
      @kusumakusu8716 2 หลายเดือนก่อน

      Nuvvu cheppina channellu ki dhammu ladu mundu

  • @kasamsettynaidu4695
    @kasamsettynaidu4695 2 หลายเดือนก่อน +89

    భారతి అమ్మ ఈ మాటలు మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు చెప్తే రాష్ట్రం ఇలా వుండదు కదా

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 หลายเดือนก่อน +1

      వీళ్లు బానే మాట్లాడుతున్నారు..... CBN కి మెంటల్

    • @DHRRRRRRRR
      @DHRRRRRRRR 2 หลายเดือนก่อน +1

      Eemi dhobbaaruraa neeku bokkagaa

  • @vedamify
    @vedamify 11 วันที่ผ่านมา +1

    దయచేసి వివేకానంద రెడ్డి మరణించిన రాత్రి ఆవినాష్ రెడ్డి మీకు ఫోన్ చేసినప్పుడు ఏమి చెప్పాడో సిబిఐ కి చెప్పండి 😂

  • @kkoteswarao1580
    @kkoteswarao1580 12 วันที่ผ่านมา +1

    అక్కది అప్పుడే వయసు మల్లిన ఫెస్ లా వుంది

  • @Venkateswarrao-zg2uk
    @Venkateswarrao-zg2uk 27 วันที่ผ่านมา +14

    నీ వల్లనే కుటుంబం విచ్చిలావిడి అయ్యింది మా జగన్ అన్నా పతనాన్నికి నువ్వే కారణం

  • @rajiramana6548
    @rajiramana6548 22 วันที่ผ่านมา +56

    అమ్మ తల్లి మహానటి సావేత్రి మీరే చెప్పాలి

  • @sureshbabuchowdary1845
    @sureshbabuchowdary1845 11 วันที่ผ่านมา +1

    మాటలు బాగా మాట్లాడాలి కానీ తెల్లవారు జామున 3కి ఫోన్ చేయలి కదా సిమెంట్ అక్కాయి😂😂😂😅😅

  • @potlurichandrasekhar1529
    @potlurichandrasekhar1529 15 วันที่ผ่านมา +1

    మీ ఆయన మీ మంత్రులు పచ్చి బూతులు తిట్టినప్పుడు వయసు, గుర్తు రాలేదా

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 หลายเดือนก่อน +91

    CBN కి ఛాన్స్ ఎందుకు ఇస్తాది. భారతి గారే వేసేస్తారు..

  • @papabaikomara2597
    @papabaikomara2597 26 วันที่ผ่านมา +59

    ప్రజా జీవితంలో ఉన్నవాళ్లుజగన్ ఒకప్పుడు సిబియన్ గారికి కూడా తుపాకి తో కాల్చిపారేయమన్నారు. వయసులో జగన్ చిన్నవాడైన అలా పెద్దయన మీద అనవచ్చా.

  • @user-ib9te4pm6q
    @user-ib9te4pm6q 19 วันที่ผ่านมา +2

    నువ్వు బహు విచక్షణా ఉన్న మనిషివి

  • @user-iz9rk6si5v
    @user-iz9rk6si5v 11 วันที่ผ่านมา +1

    అడిగిన దానికి చెప్పిన దానికి ఇద్దరికీ బుద్ధి లేదు

  • @SRNews...7
    @SRNews...7 21 วันที่ผ่านมา +63

    వయసు లో పెద్దోళ్ళు అసెంబ్లీ లో గుర్తు లేదా వైచీప్ వాళ్ళకి

  • @CycleYatraMalleswaraRao1956
    @CycleYatraMalleswaraRao1956 หลายเดือนก่อน +17

    వయస్సులో అన్న మాట గుర్తుకు వచ్చింది అంటే పరవాలా

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 6 วันที่ผ่านมา +1

    జగన్ గారి నాశనంలో మీపాత్ర మరువలేనిది🎉

  • @MalleshannaNithin
    @MalleshannaNithin 11 วันที่ผ่านมา +1

    అక్క నువ్వు చెప్పింది కరెక్టే కానీ మీ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నారు కొంచెం విను వాళ్లు మాట్లాడే మాటలు మహిళా ఎమ్మెల్యేలు కూడా చాలా దారుణంగా మాట్లాడారు అప్పుడు ఇప్పుడు నోట్ల కెళ్ళి మాటలు రావడం లేదు పవన్ కళ్యాణ్ అంటారా బాబు

  • @SR-xp5ke
    @SR-xp5ke หลายเดือนก่อน +182

    మన paper, మన question and మన Answer.
    ఇంకేముంది 😂 fully comedy😅😂

    • @sudheerkumar7547
      @sudheerkumar7547 หลายเดือนก่อน +1

      ABN paper ni baga follow avathunav ga inka Sakshi tho pain m ldu ga Neki bro 😢😢😢😢

    • @nsrinivarao4777
      @nsrinivarao4777 หลายเดือนก่อน +1

      Correct

    • @SR-xp5ke
      @SR-xp5ke หลายเดือนก่อน

      @@sudheerkumar7547 no

    • @vijayavolla51
      @vijayavolla51 หลายเดือนก่อน

      Mana channel

  • @eswaribai1141
    @eswaribai1141 2 หลายเดือนก่อน +53

    నువ్వు మాత్రం రెండు పడవలపై ప్రయాణం చేస్తూ , వాళ్ళ కోసం హత్యా పధకాలు వెయ్యొచ్చునెం !!

  • @arunkumarsammeta8447
    @arunkumarsammeta8447 11 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది కరెక్టే అక్క
    కానీ
    మీ పార్టీ లోనే అలాంటి వాళ్ళు ఉన్నారు కనపడడం లేద వినపడలేదా

  • @ShivaBMS
    @ShivaBMS 19 วันที่ผ่านมา +2

    అవినాష్ రాలేదా ఈ రోజు బెడ్ రూమ్ కి

  • @amarnadh1235
    @amarnadh1235 หลายเดือนก่อน +24

    అభిరుద్ది లేదు అంటే.. నరుకుతాము... అని అన్నాలి అక్క.. 👏👏👏

  • @PANJA.777
    @PANJA.777 28 วันที่ผ่านมา +62

    మీ మామయ్య చంద్రబాబును తిట్టిండు మీ భర్త కూడా తిట్టిండు చంద్రబాబుని మీ పార్టీ వాళ్లు కూడా చంద్రబాబు నాయుడు భార్యను కూడా తిట్టిండు అప్పుడు నాయకులు ఎట్లా ఉండాలి ఎట్లా జీవించాలి అన్నది నీకు గుర్తు రాలేదా అమ్మ

    • @sudharani1037
      @sudharani1037 21 วันที่ผ่านมา +3

      Party dobbi mM ki vennupotu podichindi papam marchipoyara

    • @Luck-Janasena180
      @Luck-Janasena180 20 วันที่ผ่านมา

      Nee lanti kojjala support te ​@@sudharani1037

  • @sureshk9848
    @sureshk9848 10 วันที่ผ่านมา +1

    అబ్బో అబ్బో...😂😂... మీ పార్టీ వాళ్ళు మాటలు మాట్లాడి నప్పుడు మీకు చెవులు వినిపించవు అనుకుంటా పాపం 😮😮... అభివృద్ధి జరగలేదు అని ప్రజలే అంటున్నారు అంటే ప్రజలకు కల్లులేవు అంటున్నారేా... మీకు మాత్రమే కనిపించే అభివృద్ధి ఎవరికి కనిపించదు అనుకుంటా..... అక్కడ యాక్షి tv తప్పా మరొకటి లేదు ☠️...

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 16 วันที่ผ่านมา +2

    భారతి??అనీశారెడిని??కాపాడు? తుంది

  • @kondareddysykam6779
    @kondareddysykam6779 2 หลายเดือนก่อน +57

    అభివృద్ధి అంటే ఏమి చేసారో చెప్పాలి కానీ ఇదేమి సమాధానం తెలియట్ల

    • @gandhik7493
      @gandhik7493 หลายเดือนก่อน

      అభివృద్ధి అంటే ఇంట్లో మామయ్యని పెను మామయ్యని చంపడం. ఆడపడుచు షర్మిలని రోడ్డుపాలు చేయడం జగన్ తల్లిని పారిపోయేలా చేయడం

  • @rangaraomandalapu416
    @rangaraomandalapu416 หลายเดือนก่อน +56

    అబ్బా మిమ్మల్ని అడిగే ఆవిడ కూడా భలే అడుగుతుంది మరి ఆవిడకి ఏమి ఏ అభివృద్ధి ఏమి చేశారో ఒకసారి చూపించి అమ్మ

    • @queenvasantha28queenvasant30
      @queenvasantha28queenvasant30 29 วันที่ผ่านมา +2

      Logo chudu anna akkada prasnalu javabhulu anni aa dikkuleni akku pakshi saakshive Anna

    • @balumohan8466
      @balumohan8466 28 วันที่ผ่านมา +1

      👍

    • @balumohan8466
      @balumohan8466 28 วันที่ผ่านมา +1

      యాంకర్ కీ 500paytm 😂

  • @user-ib9te4pm6q
    @user-ib9te4pm6q 19 วันที่ผ่านมา +1

    నీ మొగుడు మాట్లాడినప్పుడు రోజా మాట్లాడినప్పుడు మారి నాని గాడు మాట్లాడినప్పుడు ఎత్తలేదు అమ్మ నువ్వు

  • @Army-qf2pr
    @Army-qf2pr 12 วันที่ผ่านมา +1

    నీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్లాయా లేకుంటే కళ్యాణ్ జువెలర్స్ కి తాకట్టు పెట్టావా రోజా చెప్పినట్టు. అభివృద్ధి అంట

  • @user-cc8fr9uv5k
    @user-cc8fr9uv5k หลายเดือนก่อน +161

    పతివ్రత పరమాన్నం వండితే తెల్లవారే దాకా చల్లారలేదంట. .. మి రు చెప్పే మాటలు 😂😂😂😂

    • @munirathnamchamada7122
      @munirathnamchamada7122 หลายเดือนก่อน +4

      Mee intilona

    • @ppichiiha2605
      @ppichiiha2605 หลายเดือนก่อน

      ❤❤❤😂😂😂🎉🎉🎉😅😅😊😊

    • @swathi6540
      @swathi6540 29 วันที่ผ่านมา

      Mee intlona

    • @user-fl3sm2ni4o
      @user-fl3sm2ni4o 29 วันที่ผ่านมา +2

      🤬🤬

    • @jaganatp32
      @jaganatp32 28 วันที่ผ่านมา +3

      మీ ఇంట్లో పరమాన్నం చల్లగా కాదా?

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 2 หลายเดือนก่อน +21

    బాబాయ్మర్డర్కోడి కత్తిగులకరాయిగంజాయి
    డ్రగ్స్కల్తీ మద్యంఅక్రమ కేసులురాష్ట్ర విధ్వంసంహూ కిల్డ్ బాబాయ్వదినమ్మ

  • @ShaenaShasu-mx1uy
    @ShaenaShasu-mx1uy 9 วันที่ผ่านมา +1

    సాక్ష్ ఛానల్ తప్ప వేరే ఛానల్ లో ఏమైనా వస్తే రోజు ఉంటాది

  • @homemaid9965
    @homemaid9965 11 วันที่ผ่านมา +1

    మీ పార్టీలోనే ఉన్నారు భారతి గారు

  • @Chinna87797
    @Chinna87797 2 หลายเดือนก่อน +33

    మాటలు లేవు, murder చెయ్యడమే 😂😂..Madam

  • @tanniruKOTI
    @tanniruKOTI หลายเดือนก่อน +133

    సైలెంట్ గా చేసేయలి రాత్రికి రాత్రే 🎉❤

    • @lalitalalita9422
      @lalitalalita9422 25 วันที่ผ่านมา

      Waiting for babu palana. Na kodakallara

  • @raviprakash9871
    @raviprakash9871 4 วันที่ผ่านมา

    ఉరితీయాలి..తుపాకీతో కాల్చాలి..బంగాళాఖాతంలో పడేయాలి..అని ఎవరోమాట్లాడారు ..ముఖ్యమంత్రిని..!

  • @venkateshperam6213
    @venkateshperam6213 8 วันที่ผ่านมา

    5 సంవత్సరాలు ఏమై పోయారు పట్టుమని 10 మంది గెలిచారు మళ్ళీ మేము అన్ని చేసాము అని గొప్పలు చెప్పుకుంటారు

  • @thuglakpalanapovalijaglakp1135
    @thuglakpalanapovalijaglakp1135 2 หลายเดือนก่อน +10

    అవినాష్ రెడ్డి ది చీకటి లో చీకి
    వెలుగు లో మిథున్ రెడ్డి ది చీకి
    ఇప్పుడు ఇది తప్పు ఒప్పు అంటాదేంటి 😂😂😂

  • @devibezawada9779
    @devibezawada9779 21 วันที่ผ่านมา +11

    నిజం చెప్పారు మీ అభివృద్ధి చాలా బావుంది అని. .. ప్రజలకి కాదు 😂

  • @ShaenaShasu-mx1uy
    @ShaenaShasu-mx1uy 9 วันที่ผ่านมา +1

    ఆ చానల్ ఒకటే ఉంది సాక్షి ఛానల్ తప్ప ఏం న్యూస్ మిగతా ఛానల్ లో రాలేదు

  • @rahamathkhan1680
    @rahamathkhan1680 2 วันที่ผ่านมา

    అసలు ఆ సాక్షి అడిగే ప్రేశ్నలు ఏంటో దానికి మీ సమాధానాలు ఏంటో మేడమ్….. ఈపాటికి మీకు అర్థమైపోయిఉండాలి

  • @narayanareddy5437
    @narayanareddy5437 หลายเดือนก่อน +73

    సాక్షి పేపర్ భారతి సిమెంటు ఈ రెండు కంపెనీలు బాగా అభివృద్ధి చెందిన వి రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు

    • @lankearavind2345
      @lankearavind2345 24 วันที่ผ่านมา +1

      Aah Rende matladukuntiyi bro😂😂😂

  • @sriramsrinivas6588
    @sriramsrinivas6588 2 หลายเดือนก่อน +239

    👍👍 గ్రేట్ గ్రేట్ భారతి గారు

  • @sambasivarao4918
    @sambasivarao4918 5 วันที่ผ่านมา

    తెలుగుదేశం పార్టీ లో ముసలమ. ఆగస్టు సంక్షోభం.. ఏప్రిల్ 19 న నేను ఇచ్చిన పొలిటికల్ అనాలసిస్ రిపోర్ట్ మహాకూటమి 160 MLA లు గెలుస్తారు అని చెప్పినది ఎంత నిజమో ఇది అంత కంటే నిజం. ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ఎలక్షన్ రిజల్ట్ కి 2 రోజులుముందు ఇచ్చినవి కానీ నేను ఏప్రిల్ 19 న ఇచ్చాను kk సర్వే కంటే ముందు...Dr.పోరళ్ల. సాంబశివరావు (పొలిటికల్ అనలిస్ట్ ) గుంటూరు

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u วันที่ผ่านมา +1

    వచ్చారండి వగలాడీలు... అదొక చానల్....ఇదొక యాంకర్... అడిగేదానికి సిగ్గు లేకపోయినా చెప్పేదానికైనా సిగ్గుండాలి....

  • @babjibondili-ok4rx
    @babjibondili-ok4rx 2 หลายเดือนก่อน +110

    హుందాతనం మాట్లాడే పద్దతి
    చెప్పే విధానం లోనే వుంది
    పప్పమ్మా ఇలా వుండాలి cm భార్య అంటే

    • @harishvarma6558
      @harishvarma6558 2 หลายเดือนก่อน

      Kani cm erry puku la matladali adey magicuu

  • @user-rj8ni8mm9i
    @user-rj8ni8mm9i หลายเดือนก่อน +54

    ఇది ఒక సిద్ధాంతి జగన్ గాడు ఒక వేదాంతి

    • @shaiksubani102
      @shaiksubani102 25 วันที่ผ่านมา +1

      కామెంట్లు పెట్టు కానీ .ఆడవారికి మర్యాద ఇవ్వు మే అమ్మ ని కూడా అలాగే అంటావా అది ఇది అని చి😅

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 8 วันที่ผ่านมา

    అమ్మ ఇప్పడు గుర్తు వచ్చింద, మరి జగన్ గారు పెద్దాయిన్ని అంత గోరంగా మాటడినపుడు, వెకిలి గా నవ్వున్నపుడు, మీరు ఏమి చేస్తున్నట్టు మేడమ్ గారు.

  • @galichakrapani806
    @galichakrapani806 วันที่ผ่านมา

    భారతమ్మా ముందు నీ భర్త కుచెప్పుకో, 5 సంవత్సరాల నుంచి ఏ .' O చేస్తు న్నావమ్మా

  • @sudhalab7528
    @sudhalab7528 หลายเดือนก่อน +90

    ఓ భారతమ్మ ఒక్కసారి నీ వీడియో లో కింద కామెంట్స్ చదువు అమ్మ కొంచెం ఐనా జ్ఞానం కలుగుతుంది

    • @vinnuwarangal7231
      @vinnuwarangal7231 หลายเดือนก่อน +1

      Aina kuda siggu anipichadu valla ki

    • @vanibuddi4067
      @vanibuddi4067 หลายเดือนก่อน

      😂

    • @VidhyaVidhya-vu9kd
      @VidhyaVidhya-vu9kd หลายเดือนก่อน +1

      Hee commentsu telugudesam panulu ani thelusulema maku

    • @parimipinky2888
      @parimipinky2888 29 วันที่ผ่านมา

      Its true baga cheparu

    • @saiganesh4648
      @saiganesh4648 25 วันที่ผ่านมา

      ​@@vinnuwarangal7231Adi okate ledu bro

  • @user-ue9sy6qu3q
    @user-ue9sy6qu3q 2 หลายเดือนก่อน +29

    వచ్చిందండి వయ్యారి

    • @DHRRRRRRRR
      @DHRRRRRRRR 2 หลายเดือนก่อน +1

      Carry bokka pallu raalathaayi

    • @pavanchamarthi
      @pavanchamarthi หลายเดือนก่อน

      😂😂😂

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 10 วันที่ผ่านมา

    విచక్షణతో మాట్లాడాల్సింది మీ ఆయన , నువ్వు మీ పార్టీవాళ్ళు. మరేంటే వీళ్ళు చేసిన అభివృద్ధి వీళ్ళకే కనబడుతుంది , ఎవ్వడికీ కనబడటంలేదు.

  • @jatavathjethya1207
    @jatavathjethya1207 16 วันที่ผ่านมา

    మీరు చేసిన అభివృద్ధి మంచిగుంటే మంచిగుంటే మీరు ఎలా ఓడిపోతారు అది తెలుసుకో భారత్ అమ్మగారు

  • @appalaraju7581
    @appalaraju7581 หลายเดือนก่อน +44

    మేడం అలా అనేసారు ఏంటి....మీ అభివృద్ధి కదండీ... అడిగేది రాష్ట్ర అభివృద్ధి

  • @cvenkat7766
    @cvenkat7766 28 วันที่ผ่านมา +119

    రాజా రెడ్డి , రాజ శేఖర్ రెడ్డి , జగన్ రెడ్డి -- వీళ్ళ పేర్లు చెబితేనే కడప , ఆ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు చెందిన కుటుంబాలు భయంతో వణికి పోతారు . ఆ కుటుంబ నేర చరిత్ర అలాంటిది మరి. ఆ కుటుంబానికి కోడలు గా వచ్చిన నువ్వు నీతులు బోధిస్తే ఎలాగమ్మా ?

    • @iamframer1191
      @iamframer1191 23 วันที่ผ่านมา +10

      Vennupotu Babu charithra venuupotu family Babu family

    • @pasarikapilraj4192
      @pasarikapilraj4192 23 วันที่ผ่านมา

      Ycp goondalu,me godu chudaleka public ycp ne padetharu😂😂😂

    • @RajeshYadav-gk9iw
      @RajeshYadav-gk9iw 22 วันที่ผ่านมา

      Nuve chappal nithulu budulu

    • @kuwaitq7842
      @kuwaitq7842 22 วันที่ผ่านมา +2

      CBN గారు మాత్రం ఏం తక్కువ కాదు... Jai jagan

    • @user-rb4ev4gw3s
      @user-rb4ev4gw3s 22 วันที่ผ่านมา

      Mari ala vanikinchina vallu silent ga endhuku unaru 🤦 ardham chedukovatam ledu vallu mararu kabate silent ga unaru

  • @user-gk1rp4rg7q
    @user-gk1rp4rg7q 14 วันที่ผ่านมา

    అభివృద్ధి ఉండబట్టే మీకు 11అభివృద్ధి ఉండబట్టే మీకు పదకొండు లేదు కాబట్టి మాకు 164

  • @gopalareddyesuru7484
    @gopalareddyesuru7484 7 วันที่ผ่านมา

    అభివృద్ది లేక ఓడిపోయారు అక్క....మీ పార్టీ వాళ్ళు మాట్లాడినపుడు ఎక్కడికి పోయారు మీరు😢