పవన్ , చంద్రబాబు ,బీజేపీకి అభినందనలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • పవన్ , చంద్రబాబు ,బీజేపీకి అభినందనలు #apelections2024 #tdpbjpjanasenaalliance #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 4.9K

  • @bhuvansimha4647
    @bhuvansimha4647 4 หลายเดือนก่อน +46

    జగనన్న వాళ్ళు చేసే తప్పులు మోసం ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నారు కానీ పైనా దేవుడు చూస్తున్నాడు వాలకు త్వరలో బుద్ధి చెప్తాడు దేవుడు వదిలి పెట్టాడు. నువ్వు ఏమి బాధపడకు జగనన్న

    • @kanilkumarstephen9602
      @kanilkumarstephen9602 4 หลายเดือนก่อน

      Correct ga chepav

    • @durga3640durga
      @durga3640durga 3 หลายเดือนก่อน

      Anni chustadu Anduke baga budhi cheppadu

    • @ragrag8351
      @ragrag8351 3 หลายเดือนก่อน

      అరే మంగళవారం చేతనైతే ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళు....
      ఓహో నీకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు కదా...! వాళ్లను కూడా విమర్శించిన ఘనులు మీరు

  • @kiranskitchen3705
    @kiranskitchen3705 4 หลายเดือนก่อน +1786

    ఓపిక ఉన్నంతవరకూ కాదు ఊపిరి ఉన్నంతవరకూ నీతోనే

    • @muralikrish3040
      @muralikrish3040 4 หลายเดือนก่อน +14

      Okk 😅😅😅😅

    • @lovelyhoney3367
      @lovelyhoney3367 4 หลายเดือนก่อน +45

      Undu ayana tho patu jail lo undu

    • @Shiny_323
      @Shiny_323 4 หลายเดือนก่อน

      ​@@lovelyhoney3367yerri pappa cbn gaadu Leda jail lo

    • @BiddikaVasu-bm6mz
      @BiddikaVasu-bm6mz 4 หลายเดือนก่อน +24

      ఏందిరా ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు..ఇంతలా ప్రజలు వ్యతిరేకించారు మిమ్మల్ని ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి....
      మొత్తానికి రాక్షస పాలన అంతం అయిపోయింది ఈ రోజుతో....

    • @subbu288atG.M
      @subbu288atG.M 4 หลายเดือนก่อน

      సచ్చిపో

  • @sudheerannepu3920
    @sudheerannepu3920 4 หลายเดือนก่อน +109

    ప్రాణం ఉన్నంతవరకు కాదు కట్టే కాలేంతవరు నీతోనే అన్న.... మీరు మాకు ఎప్పటికి ఒక గొప్ప నాయుకుడే

  • @ysatya6653
    @ysatya6653 3 หลายเดือนก่อน +11

    రాజశేఖర రెడ్డి గారు మీద అభిమానంతో పార్టీ అధికారం లోకి వచ్చే వరకు వెంట నడిచిన కరడుకట్టిన కార్యకర్తల ను కనీసం పట్టించుకోలేదు , ఏరు దాటాకా తెప్ప తగలేసాడు ఆ బుద్దే ఇవాళ ముప్పై ముప్పేట ముంచింది

  • @Raju-km3yw
    @Raju-km3yw 4 หลายเดือนก่อน +2664

    😢 ఎక్కడో తప్పు జరిగింది ..జగనన్న కు వేసిన ఓట్లు ఎక్కడికి వెళ్లాయి అర్థం కావట్లేదు😢😢😢😢😢

    • @Indiann007
      @Indiann007 4 หลายเดือนก่อน +199

      Nuvvu investigation cheyyi

    • @jamalshaik2194
      @jamalshaik2194 4 หลายเดือนก่อน +159

      Jail ki vellai 🎉bro

    • @pujipuji8258
      @pujipuji8258 4 หลายเดือนก่อน +132

      అభివృద్ధి కి పట్టం కడతారు కానీ ఇలా డబ్బు పథకాలకు కాదు...నియంత పాలనకు కాదు

    • @pavanjony845
      @pavanjony845 4 หลายเดือนก่อน +84

      ఇపుడు నవుతూ మాట్లాడమను ప్రతీ దానికీ నవేవారు

    • @Indiann007
      @Indiann007 4 หลายเดือนก่อน +15

      @@-V-yl4jg Nuvvu Kuppam local ayithe, nenu Amaravathi local

  • @KudaSomeshKumar1998
    @KudaSomeshKumar1998 4 หลายเดือนก่อน +592

    ఎక్కడో పొరపాటు జరిగింది అన్నా. ఎప్పటికీ నీతోనే 💕💕💕💕

    • @sumathisuma7024
      @sumathisuma7024 4 หลายเดือนก่อน

      దొంగ ఓట్లు తో గెలిచారు అన్నా వాళ్ళు. మీరు ఎప్పటికి కావాలి అన్నా మాకు జై జగన్

    • @T_Square_Vlogs
      @T_Square_Vlogs 4 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂😂 Rayitho kottinchukunna sympathy kuda waste aindi 😂😂😂

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน +2

      2019 cm ayadu.. ade porapttu

    • @sumathisuma7024
      @sumathisuma7024 4 หลายเดือนก่อน

      @@pradeepkinthali6864 చంద్రబాబు ఇంక జన్మలో సీఎం కాలేడు చూసుకో ఇదే లాస్ట్

    • @pratapsariyapalli492
      @pratapsariyapalli492 3 หลายเดือนก่อน

      Modda gudu

  • @sunithabathula3857
    @sunithabathula3857 4 หลายเดือนก่อน +125

    అన్న మేము నీకే వేసాము నీ సొమ్ము తిని నీకే వేశాము ఎక్కోడో ఏదో మోసం జరిగింది అన్న

    • @KiranRamisetti-g5x
      @KiranRamisetti-g5x 4 หลายเดือนก่อน +5

      Yevadi sommu tinnavu, adhi antha prajalu kattina tax

    • @nithinreddy1615
      @nithinreddy1615 4 หลายเดือนก่อน +2

      ​@@KiranRamisetti-g5xponile, cbn eppidaina echada, valle tinnaru

    • @jeevan1327
      @jeevan1327 4 หลายเดือนก่อน +3

      ​@@KiranRamisetti-g5xMari edhae Prajalu 2014 to 2019 madhyalo kattina tax evadi jebuloki vellindhi, Jagan chesina tappu Prajala dabbu prajalaki evvatam but Prajalu ma sommu maku vadhu me jebulo vesukondi ani theerpu echaru 😊😊, AP people are very kind 😁😁

    • @KiranRamisetti-g5x
      @KiranRamisetti-g5x 4 หลายเดือนก่อน

      @@nithinreddy1615 Mari adhi jagan sommu yela avutundhi

    • @KiranRamisetti-g5x
      @KiranRamisetti-g5x 4 หลายเดือนก่อน

      @@jeevan1327 Mari adhi jagan sommu yela avutundhi

  • @powluchintha4789
    @powluchintha4789 3 หลายเดือนก่อน +39

    మళ్ళీ సీఎం నువ్ అన్న నీ లాటి సీఎం మాకు కావాలి

    • @VenkatPolis
      @VenkatPolis 3 หลายเดือนก่อน +2

      enduku rastram adukk
      u tinatanika

  • @Srinivas-ey5gb
    @Srinivas-ey5gb 4 หลายเดือนก่อน +21

    అన్నా మీరు ఓడిపోయారు అంటే అర్థం కావట్లేదు అన్న

  • @Dove549
    @Dove549 4 หลายเดือนก่อน +1042

    అన్నా.... కౌంటింగ్ లో... ఏదో మార్పు జరిగి నట్లు అనిపిస్తుంది... మీకు రావాలసిన సీట్లు వాళ్లకు రావడం / TDP కి రావాలసిన సీట్లు మీకు రావడం??? మాకు ఎక్కడో తేడా ఉన్నట్లు ఉందీ....?

    • @shivashankar1757
      @shivashankar1757 4 หลายเดือนก่อน

      Pora puka 2019 lo. 151 vachinapudu jaragalelda puka

    • @vamsipaluri232
      @vamsipaluri232 4 หลายเดือนก่อน +49

      Lat time ayyinattu ga na

    • @sonykolli
      @sonykolli 4 หลายเดือนก่อน +18

      EXACTLY!! I wish there's some investigation

    • @padmap.590
      @padmap.590 4 หลายเดือนก่อน +13

      అక్కడ డబ్బు తీసుకొని ఇక్కడ వేయడం

    • @kpram5281
      @kpram5281 4 หลายเดือนก่อน +32

      లబ్ధిదారులు అందరూ మేము జగన్ కే ఓటు వేశాము బాబు కి ఎందుకు వేస్తాము అని అంటున్నారు

  • @ramakrishnamanohar7035
    @ramakrishnamanohar7035 4 หลายเดือนก่อน +37

    మేము అంతా మీకే ఓటువేసాము. Ma ఊరు కూడా మీకే. ఆ ఓట్లు ఏమైయాయి 😭

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน +1

      antha assam

    • @ragrag8351
      @ragrag8351 3 หลายเดือนก่อน

      నీ బొంగులో ఒక ఊరు వస్తే సరిపోతదా ఏంటి

  • @tjayasankar3492
    @tjayasankar3492 4 หลายเดือนก่อน +60

    సంక్షేమ పథకాలు మన ఎస్సీ మన మైనార్టీ మనం బీసీ కులం మతం భేదం లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ తీసుకొని పోయి నేరుగా ఇంటి దగ్గరే చేసినటువంటి శ్రీరాముడికి ఇలాంటి కష్టం వచ్చినది రాక్షస పరిపాలన ప్రజలు చూడాలని వుంది. నీతోనే ఉంటాం నీకోసమే మా ప్రాణాలు కోల్పోయిన పరవాలేదు

    • @SravanReddyMandhadi-f3s
      @SravanReddyMandhadi-f3s 4 หลายเดือนก่อน

      Lneyantha erri pokodu ledhu

    • @devikola481
      @devikola481 4 หลายเดือนก่อน

      sriramudee seetha anukunam inka

    • @guruz241
      @guruz241 4 หลายเดือนก่อน

      Corruption chesi. Only reddzs ki posts ichinaduka

  • @Dove549
    @Dove549 4 หลายเดือนก่อน +45

    Anna..... Re counting must be required.... అన్నా... బిఫోర్ 9th... కోర్ట్ లో... కేసు వేయండి..... AP ఎలక్షన్ మళ్ళీ జరగాలి.....

    • @naveenkotha3826
      @naveenkotha3826 4 หลายเดือนก่อน

      Inka nayam malli election pettali analedu😂

    • @indravathivaasi3631
      @indravathivaasi3631 4 หลายเดือนก่อน +2

      Yes Malli election conduct cheyyali

    • @shiri0594
      @shiri0594 4 หลายเดือนก่อน

      ​@@indravathivaasi3631oka sari oodipoindhi chaala ledha? Inko saari ante prapamcham motham navvuthadhi

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน

      ivi yemaina exams ra... recounting antunav beppam ga

  • @Naveena-w4p
    @Naveena-w4p 4 หลายเดือนก่อน +39

    మా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మీ జెండా నే పట్టుకుంటాం అన్నయ్య 🙏🙏😭😭

  • @umadevi2636
    @umadevi2636 3 หลายเดือนก่อน +2

    మీ స్థానం లో CM గా ఎవరు వున్నా మీ అంత కాదు sir.మంచి మనసున్న CM గారు

  • @paragandaprasad5765
    @paragandaprasad5765 4 หลายเดือนก่อน +77

    అన్న మీరెందుకు కన్నీళ్లు పెట్టుకుంటారు అన్న. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడాలి. మళ్ళీ మంచి రోజులు వస్తాయి అన్న.

    • @honeyhr876
      @honeyhr876 4 หลายเดือนก่อน +2

      Eppudu, court lo case veyyali. Kutami avineethi thi gelichindi. Andariki telusu. Aadarslu vethiki recount cheyyali. Memu oppukom.

    • @maypro-1956
      @maypro-1956 4 หลายเดือนก่อน

      ​@@honeyhr876ఆ పని చెయ్యండి .👍

  • @cheparlasai70
    @cheparlasai70 4 หลายเดือนก่อน +590

    అన్న బాధపడొద్దు అన్న మా జీవిత పరమాత్రం మీతోనే ఉంటాం ఇది కాకపోతే ఇంకొకటి బాధపడొద్దు అన్న

    • @DurgaraoPalavai
      @DurgaraoPalavai 4 หลายเดือนก่อน +1

      Yes

    • @anudeepmadala1878
      @anudeepmadala1878 4 หลายเดือนก่อน

      Orey miru inta erripukulaga unaru entra

    • @porsaleemsaleem4244
      @porsaleemsaleem4244 4 หลายเดือนก่อน +3

      India great CM my really best wishes ys Jagan Mohan Reddy

    • @NagishNa
      @NagishNa 4 หลายเดือนก่อน +3

      ఒక్కసారి పడిపోతే పడిన దగ్గరే ఉండకూడదు పరిగెత్తాలి రేసుగుర్రం విజయం మనదే పందులు గుంపుగా వచ్చాయి సింహం 🦁 సింగల్ గా వచ్చింది ఓడిపోయినందుకు బాధపడకండి

    • @venkatduvvi6390
      @venkatduvvi6390 4 หลายเดือนก่อน

      ​@@DurgaraoPalavaikojja Jagan kojja Jagan mana kar 😂😂😂

  • @LakshmiNarayana-pr9ce
    @LakshmiNarayana-pr9ce 4 หลายเดือนก่อน +17

    సార్ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఫుల్ గా తిన్నారు ఓటు పక్కనోడికి వేసారు.

    • @harishkolli-yt8nn
      @harishkolli-yt8nn 4 หลายเดือนก่อน

      Annani pettaruga...CBN ni personal ga tiduthuntey navvaduga...jail lo pettadu...annaki next akkadey maryadalu...

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน

      kadupu ninda pettaledu anukunta

    • @Luckyhoneychannel
      @Luckyhoneychannel 3 หลายเดือนก่อน

      40%వైసిపి .45%టీడీపీ.2019టీడీపీ కి 35 వైసిపి కి 50%.10%మారరు

  • @ksriharigoud4403
    @ksriharigoud4403 3 หลายเดือนก่อน +2

    164 అంటే కలలగా ఉంది. ఓడిపోయిన ఇంత బాధ ఉండేది కాదు. కానీ మరి 11 అంటే ఎక్కడో ఏదో బాధగా ఉంది.

  • @kancharlar1
    @kancharlar1 4 หลายเดือนก่อน +1036

    చాల దారుణం...ఏమి చేసారో చెప్పలేని పార్టీ లు ...మందు,కులం ఆధారంగా ప్రజలని మభ్యపెట్టిన వాళ్ళని...ల్యాండ్ ఆక్ట్ అని విషపూరితం గా ప్రచారం చేసిన పార్టీ ల కు ఓట్లు వేసారా...చదువు,ఆరోగ్యం, ఇల్లు కులం మతం పార్టీ చూడకుండా ఇచ్చి ఎన్నో అవమానాలను కుట్రలను తట్టుకుని మోసపూరిత హామీలు ఇవ్వకుండా మంచి చేస్తే వోట్ వెయ్యండి అన్నందుకు ఎంత ఘోరం గా మోసం చేసారు ...మనకు పడటం కొత్త కాదు..అవతలివాళ్ళకు తోయటం కొత్త కాదు...పోరాడితే పోయేదేమీ లేదు..చావు అయినా బ్రతుకు అయినా ఊపిరి ఉన్నంత వరకు జగన్ రాజకీయాలలో ఉన్నత వరకు వైసీపీ జెండా మోస్తాం..జగన్ కి తోడుగా నిలబడతాను ..జై జగన్

    • @mpraveenm7
      @mpraveenm7 4 หลายเดือนก่อน +16

      Jai jagan

    • @DeenaYalla
      @DeenaYalla 4 หลายเดือนก่อน +15

      Jai jagan anna

    • @aio7287
      @aio7287 4 หลายเดือนก่อน +13

      A prajaley 2019 Ela icharoo ippudu kuda adey

    • @srivani-rq5qe
      @srivani-rq5qe 4 หลายเดือนก่อน +15

      Life long ycp ❤❤❤

    • @korrapoluparimala8775
      @korrapoluparimala8775 4 หลายเดือนก่อน +8

      Aunu anna

  • @user-nl9zu6en7m
    @user-nl9zu6en7m 4 หลายเดือนก่อน +168

    నువ్వు ఏడవద్దు జగనన్న నువ్వు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది మాదే గెలుపు అనుకొని ఓర్పు తీసుకో అన్న ఇంకొకసారి అన్న గెలుస్తాము మేము జై జగనన్న

    • @AffectionateDrink-nf1xz
      @AffectionateDrink-nf1xz 4 หลายเดือนก่อน

      గాల్లో కాదండి గంగ లోని గంగలో దిగండి ఆ క్రిమినల్ దొంగోడు క్రిమినల్ ఆ క్రిమినల్ దొంగ అని పెట్టిన ఎదవల్లారా

    • @shiri0594
      @shiri0594 4 หลายเดือนก่อน +1

      Prajalu gelicharu.

    • @VenuGopal-em5ii
      @VenuGopal-em5ii 4 หลายเดือนก่อน

      కర్మ ఎవరిని వదిలిపెట్టడు

    • @VenuGopal-em5ii
      @VenuGopal-em5ii 4 หลายเดือนก่อน

      ప్రజలను తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు

    • @jayasimhareddy299
      @jayasimhareddy299 4 หลายเดือนก่อน

      AP people's Mari intha Erri pappalu anukolduu 😂😂, 2014 lo ichina Manifesto amulu cheykunda, website nunchi delete chesniodini nammuthunnaru

  • @pitalayedukondalu6790
    @pitalayedukondalu6790 4 หลายเดือนก่อน +151

    అన్న మేము అందరం ఓట్లు వేసి ఉన్న ఏదో మోసం జరిగింది

    • @vannepogulamalleswari2154
      @vannepogulamalleswari2154 4 หลายเดือนก่อน +7

      Mosam chesaru

    • @Brymotovlogss
      @Brymotovlogss 4 หลายเดือนก่อน

      నువ్వు వేస్తే కాదు అన్న ప్రజలు మొత్తం తీర్పు ఎవరు ఎమ్ చెయ్యలేం బ్రదర్ భాధ పడకు

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు
    @జోగివరలక్ష్మిభక్తిపాటలు 3 หลายเดือนก่อน +12

    అందరూ ఓట్లు వేసిన ముజగనన్న ఏమైంది అనేది తెలియడం లేదు మీరు బాధపడకండి జగనన్న మాకు తెలుసు బాధగానే ఉంది 🙏

  • @sgt3787
    @sgt3787 4 หลายเดือนก่อน +411

    మనసున్న మహారాజు వు నువ్వు. ఏంటీ అన్న బాధపడతావ్. మా ప్రేమ ఎప్పుడు మీతో ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త అన్న. దేవుడు చల్లగా చూస్తారు మిమ్మలను.

    • @kpram5281
      @kpram5281 4 หลายเดือนก่อน +5

      జగన్ ఓటమి గురించి బాధపడటం లేదు 5 సంవత్చారాల నుంచి పేదల కోసం పని చేసి పేదల కోసం ఉద్యోగులు అమ్మనా బూతులు తిడితే అయినా పట్టించుకోకుండా పేదల కోసం పని చేస్తే ఆ పేద లే జగన్ ని వెన్నుపోటు పొడిస్తే బాధ ఉండదా?

    • @kasitagore407
      @kasitagore407 4 หลายเดือนก่อน +1

      S

    • @kasitagore407
      @kasitagore407 4 หลายเดือนก่อน

      S

    • @ganji6536
      @ganji6536 4 หลายเดือนก่อน

      Dhairyymga vundunna.
      Meru manasunna maha raju.mimlni mosam chesaru
      Me venta memu vunnamu.
      Ma venta jaganna vunnaru Jai jaganna🙏🙏🙏🙏

    • @prasadrao7343
      @prasadrao7343 4 หลายเดือนก่อน

      ​@@kpram5281em CHESADU pedala kosam cheppu okasari. one hour ki 12 lacks petti journy cheyadam padavallaki manchi cheyadama, ministers boothulu matlaadutunte navvadam poor people ki help cheyadama,body ni door delivery cheyadam poor people ki manchi cheyadama,mask adigina papaniki pichhivadu ani mudra veyadam poor people ki help cheyadama,sonth chelli gurinchi sri reddy tho asbyanga matladinchadam correcta?thalli ni intlo nunchi pampeyadam correcta,roja,kodali nani,perni nani ambati,duvvada,tammineni vellu evarina sabhyata gaa matladadam vinnava.pk gurinchi eppudaina nee anna correct gaa matladada,evarikina respect ichhada,namaskaram pettina person ki tirigi namaskaram cheyalane samskaaram kuda ledu.

  • @turakahemanth1772
    @turakahemanth1772 4 หลายเดือนก่อน +118

    మంచికి మంచి లేదు జగనన్న

  • @NaguKagithapalli
    @NaguKagithapalli 3 หลายเดือนก่อน +4

    ఒక్క నెలలో నీ విలువ తెలుస్తది అన్న నెత్తి నోరు కొట్టుకుంటారు

  • @gutlas_vlogs19
    @gutlas_vlogs19 4 หลายเดือนก่อน +395

    ఒకడిని చేసి గుంపుగా మోసమే చేసి గెలిచారు ఏది ఒక గెలుపా?😂
    నువ్వు మగాడివి మంచోడివి అన్న నీకు మంచే జరిగిది ఎప్పుడు😢

    • @RohitSharma-fy5tg
      @RohitSharma-fy5tg 4 หลายเดือนก่อน +25

      Sinham single ani edho edho annaru kadha raa😂....em ayyindhi

    • @SowjiSowji-hb4dt
      @SowjiSowji-hb4dt 4 หลายเดือนก่อน +16

      ​​@@RohitSharma-fy5tg single gane undhi pandu la tho jatha kattale

    • @kkkthelegend8168
      @kkkthelegend8168 4 หลายเดือนก่อน

      ​@@RohitSharma-fy5tg Roudism valla

    • @potturianji4350
      @potturianji4350 4 หลายเดือนก่อน

      Semham singl GA vastundey. Kadara

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 4 หลายเดือนก่อน +14

      ​@@SowjiSowji-hb4dtalready mee party lo pandhulu unnay. Inka vere ga enduku le

  • @chinnikam1507
    @chinnikam1507 3 หลายเดือนก่อน +51

    మీరు మీకు ఓటు వేయకపోయిన మీరు మళ్ళి సహాయము తోడుగా ఉంటాను అన్నారు చాలు అది మీ మంచితనం

  • @narasimhakante2930
    @narasimhakante2930 4 หลายเดือนก่อน +620

    ఏమి కాదు అన్నా దేవుడూ ఎప్పుడు మీకూ తోడుగా ఉంటాడు అన్నా 🎉🎉🎉🎉

  • @devisriperuri
    @devisriperuri 4 หลายเดือนก่อน +57

    ఈ ఊపిరి ఆగిపోయి ఆఖరి నిమిషం వరకు నీతోనే అన్నా మా ప్రయాణం❤

    • @chybiotech4957
      @chybiotech4957 3 หลายเดือนก่อน +1

      Mari 56 Mandi bavana nirmana karmkuku chanipothey ekkadaunav Nayana valla sure meeku tagilindi

  • @malyavanthamanusha3125
    @malyavanthamanusha3125 4 หลายเดือนก่อน +62

    నిజాయితీకి నీళ్లు పుట్టవ్ అనే సామెత నిజమైంది 😭😭

  • @ExcitedMilkshake-no3jj
    @ExcitedMilkshake-no3jj 3 หลายเดือนก่อน +20

    కనీసం 70 80 సీట్లు అయినా రావాలి
    లేదా 130,,140 ఆయన రావాలి
    ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగింది సార్ ఎంక్వయిరీ చేయండి
    జగన్ గారు మీరు సూపర్ సార్

    • @Faizan-fk4qn
      @Faizan-fk4qn 3 หลายเดือนก่อน +3

      Voice lepithy center jail lo untadu gudha musukovatme better...

    • @BADIKALA123
      @BADIKALA123 3 หลายเดือนก่อน

      140 ఏందిరా 175/175 ఒకటి తగ్గినా ఒప్పుకోవద్దు....... జైల్ కి వెళ్లి అయినా పోరాటం చేద్దాం

    • @indirajassimoni7470
      @indirajassimoni7470 3 หลายเดือนก่อน

      Avuna mari 2019lo Ela vacchai ,appudu kuda Edo jarigindi itay

  • @GuvvalaSattireddy
    @GuvvalaSattireddy 4 หลายเดือนก่อน +14

    అన్నా మా ఊపిరి ఉన్నంతవరకు నీతోనే ఉంటా జై జగన్

  • @ratnampappu664
    @ratnampappu664 4 หลายเดือนก่อน +203

    అన్నా మేమంతా నీతోనే అన్నం.అధైర్యం వద్దు,మళ్ళీ మనం 2029 అధికారం లోకి వస్తాం....never give up

    • @bujjimanager
      @bujjimanager 4 หลายเดือนก่อน +1

      ఒకసారికే నరకం అనుభావించేము ఇక వద్దు ఈ సైకో

    • @DuurgaGowd
      @DuurgaGowd 4 หลายเดือนก่อน +7

      @@bujjimanager pora

    • @HanumanSaitransportHst
      @HanumanSaitransportHst 4 หลายเดือนก่อน +12

      ​@@bujjimanagerpyshcoisam Yela vuntundo twaralone telustundi... Wait..

    • @DeenaYalla
      @DeenaYalla 4 หลายเดือนก่อน +7

      Malli jagan raka kosam wait Cheatham nu my hero anna

    • @neelimaburlaneelima50
      @neelimaburlaneelima50 4 หลายเดือนก่อน +1

      Ameen

  • @sureshmallipudi1484
    @sureshmallipudi1484 4 หลายเดือนก่อน +88

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీలాంటి ఒక మంచి నాయకుణ్ణి దూరం చేసుకున్నారు అన్న.

  • @abhignakolluri7975
    @abhignakolluri7975 3 หลายเดือนก่อน +21

    నివెంటే వుంటాం అన్నా

    • @ragrag8351
      @ragrag8351 3 หลายเดือนก่อน

      నువ్వు వెంట వస్తానన్న అతని సెక్యూరిటీ వాళ్లు రానివ్వరు

  • @cottondora.gcotton502
    @cottondora.gcotton502 4 หลายเดือนก่อน +273

    అన్నా మితోనే నా ప్రయాణం చచ్చేంతవరకు జై జగన్

    • @niteesh72
      @niteesh72 4 หลายเดือนก่อน

      Enduku ra labour na kodaka ? Adukku tinadanika ?

    • @shiri0594
      @shiri0594 4 หลายเดือนก่อน +5

      jail lo ki kuda velthava mari?

    • @prasadrao7343
      @prasadrao7343 4 หลายเดือนก่อน +1

      Nuvvu sachhenta varaka

    • @dattusarma3187
      @dattusarma3187 4 หลายเดือนก่อน

      Pilla CP 😂😂😂

    • @Bahdra
      @Bahdra 3 หลายเดือนก่อน

      Panduko jail reddy donga

  • @ranir246
    @ranir246 4 หลายเดือนก่อน +160

    ఇంతమంది ఓట్లు ఎక్కడికి వెళ్లాయి తెలియట్లేదు నాకు అసలు రాకపోవడం ఎంటి

    • @ramyasriyemineni9811
      @ramyasriyemineni9811 4 หลายเดือนก่อน

      Seriously enta Mandi ekada mesage post chestunaru . Mari vellu anta veyaleda???????

    • @nikhilantony421
      @nikhilantony421 4 หลายเดือนก่อน +1

      Videos na dagara vunnay

    • @nikhilantony421
      @nikhilantony421 4 หลายเดือนก่อน

      Votes videos na dagara vunnay

    • @arumallaratna588
      @arumallaratna588 4 หลายเดือนก่อน +3

      Asallu miku ardham kavatla ledhaa election commissioner ammudu poyadu gatiga jagan anna chyeriyallu thisukovali cm jagan anna plzzzzz

    • @jyothir4241
      @jyothir4241 4 หลายเดือนก่อน +1

      Thappu jarigindhiiii

  • @prasanthreddy4013
    @prasanthreddy4013 4 หลายเดือนก่อน +181

    పేద వాడిని పెదవాడిగానే చూడాలి అన్నా.. మంచి చెస్తీ గుర్తించ లేని మృగాల మద్య ఉన్నాం 😢😢

    • @vijaykumarchedalawada9067
      @vijaykumarchedalawada9067 4 หลายเดือนก่อน +2

      Yes

    • @LankaHarish-i1j
      @LankaHarish-i1j 4 หลายเดือนก่อน +5

      Anduke odipoyadu mari😅😅😅

    • @thumukuntarajeswaar6410
      @thumukuntarajeswaar6410 4 หลายเดือนก่อน +2

      ఎస్

    • @valoriefalorie4223
      @valoriefalorie4223 4 หลายเดือนก่อน +3

      True… give a man a fish he will eat it for that day but teach him how to fish then he will be grateful to you… unfortunately freebies are the enemy… you should have given lot more credit to your family, older folks and friends and kept them next to you..CBN just did that and kept everyone under his umbrella…lessons to learn and hard to say what next!!!

    • @SatishKumar-rk5dh
      @SatishKumar-rk5dh 4 หลายเดือนก่อน

      Em manchi chesaraa errifuka. Lavadalo anni free isthe ni yamma mogudu kaduthada appuulu

  • @Nalini-w8e
    @Nalini-w8e 3 หลายเดือนก่อน

    I am from karnataka i am so happy pawan sir wining ❤❤❤❤❤❤

  • @bhagyarajuk5373
    @bhagyarajuk5373 4 หลายเดือนก่อน +43

    జగన్ సర్ మీరు లీడర్.
    లీడర్ ఎప్పుడు ప్రజలను నమ్ముతారు...
    మేము మిమ్మల్ని నమ్ముతున్నాము ఎప్పటికైనా మా లీడర్ మీరే
    మా గుండెల్లో నిలిచారు...
    న్యాయంగా పోటీ చేసి ఓడిపోయిన మీరే మా లీడర్ మా గొప్ప నాయకుడు
    ❤ జగన్ సర్...

    • @srinivasreddyyedla8546
      @srinivasreddyyedla8546 4 หลายเดือนก่อน

      Super bro jai jagan

    • @RabhiyaBabaji
      @RabhiyaBabaji 4 หลายเดือนก่อน +1

      I miss you Jagan Sir

    • @Rocky_k2
      @Rocky_k2 4 หลายเดือนก่อน

      Nv gorri biddavani ardam aavuthundii

    • @bhagyarajuk5373
      @bhagyarajuk5373 4 หลายเดือนก่อน

      @@Rocky_k2
      GOD BLESS YOU BRO...

  • @Madhavifarms
    @Madhavifarms 4 หลายเดือนก่อน +112

    గెలిచిన ఒక్కడివే గెలిచావు ఓడిన ఒక్కడివే ఓడిపోయావు పొత్తుల కోసం ఎవరితో చేతులు కలపలేదు ఎవడి కాళ్లు పట్టుకోలేదు నువ్వు ఓడిన గెలిచిన నీ మీద ఉన్న అభిమానం ఎప్పటికీ పోదు అన్న❤️❤️❤️

    • @lakishetty
      @lakishetty 4 หลายเดือนก่อน +10

      Case lu gurinchi mathram. Andari kaallu ppatukunnadu.

    • @creativeworks3076
      @creativeworks3076 4 หลายเดือนก่อน +2

      ​@@lakishetty😂😂😂😂

    • @Prajaakshetramu
      @Prajaakshetramu 4 หลายเดือนก่อน +2

      సినిమా రైటర్ గా ప్రయత్నించు,టాలెంట్ ఉంది నీకు.

    • @victoriaganapathi7385
      @victoriaganapathi7385 4 หลายเดือนก่อน

      ​@@lakishettyadi cbn ki Leda ala antunaru kani cbn la pothu petukoledu maku dhairyanga chepa galam jagan ivi chesadu ani mi TDP kani Pavan kani dhairyam undha ?

  • @Veerucuti4321
    @Veerucuti4321 4 หลายเดือนก่อน +92

    అన్న మోసపోయావ్ అన్న ప్రజలకు విశ్వాసం లేదన్న మీకు మా తెలంగాణ అభిమానులు ఎప్పుడు తోడుగా ఉంట్టం అన్న

    • @manoharkota732
      @manoharkota732 4 หลายเดือนก่อน +3

      Yes meere correct sir

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 4 หลายเดือนก่อน +3

      Yes, AP janalu eppatikina danger.... Adi ippudu telusthundi Jagan gariki.... But u r always hero

    • @samalasuman
      @samalasuman 4 หลายเดือนก่อน

      I'm also Telangana

    • @lakishetty
      @lakishetty 4 หลายเดือนก่อน

      Gudda Moosukoni po..

    • @jayasimhareddy299
      @jayasimhareddy299 4 หลายเดือนก่อน

      AP people's Mari intha Erri pappalu anukolduu 😂😂, 2014 lo ichina Manifesto amulu cheykunda, website nunchi delete chesniodini nammuthunnaru😂😂

  • @appuappuappuappu8575
    @appuappuappuappu8575 3 หลายเดือนก่อน

    అన్నయ్య మంచి ఎవడికి పనిచేయద్దు అన్నయ్య బాధపడవద్దు నెక్స్ట్ టైమ్ చూద్దాం అన్నయ్య

  • @pallaraju1102
    @pallaraju1102 4 หลายเดือนก่อน +210

    ఓట్లు లెక్కించిన 20 రోజులు టైం పట్టింది అంటే ఏదో జరిగింది తెలుగుదేశం పార్టీ విజయం సాధించకుండానే జెండాలు పట్టుకుని మీ విజయం సాధించాం అన్నప్పుడు అర్థమయింది ఏదో జరిగి ఉంటుందని

    • @qarimuhammadishaqkhan2978
      @qarimuhammadishaqkhan2978 4 หลายเดือนก่อน +6

      Okkosari investigate cheyyamanandi apudu telustadi

    • @UmaDevi-sd3pz
      @UmaDevi-sd3pz 4 หลายเดือนก่อน +10

      అవును,మోసం,చేశారు

    • @anil-qx1xf
      @anil-qx1xf 4 หลายเดือนก่อน +1

      అవును చేసాo మడ్ద గుడూ ఇప్పూడూ

    • @mandapatirajeshreddy8262
      @mandapatirajeshreddy8262 4 หลายเดือนก่อน

      ఆమె చెయ్యలేం అంటే అన్నా ఈ సరే నా చూధామ్

    • @parisasundararao2409
      @parisasundararao2409 4 หลายเดือนก่อน +3

      Ante 2019 lo kuda alane jarigindha?

  • @Dove549
    @Dove549 4 หลายเดือนก่อน +244

    అన్నా... మీకు జీవము గల దేవుడు తోడున్నాడు..... దిగులు పడకు......మీపట్ల దేవుడు ఏదో నూతన కార్యం చేయబోతున్నాడు..... మేము నమ్ము తమ్ముతున్నాము..... Amen.
    అన్నా : మేము కుటుంబముగా / మాసంఘములో... ఉపవాసం ఉండీ... ప్రార్ధించ్చాము.... దిగులు పడకన్నా.... 🙏🙏🙏

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 หลายเดือนก่อน +806

    పేదవాడికి కాదు , ఆకలితో ఉన్నవాడికి.

    • @user-po205
      @user-po205 4 หลายเดือนก่อน +12

      Yes

    • @sanjeevareddyustili5833
      @sanjeevareddyustili5833 4 หลายเดือนก่อน +24

      జగనన్న మా ప్రాణం నీవే అన్న

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 4 หลายเดือนก่อน

      @@sanjeevareddyustili5833❤

    • @ramachandrarao6737
      @ramachandrarao6737 4 หลายเดือนก่อน +19

      ivi matram correct voting kadu

    • @MadduruSreenivasulu-lr5db
      @MadduruSreenivasulu-lr5db 4 หลายเดือนก่อน

      ​@@ramachandrarao6737
      ఇది ముమ్మాటికీ ప్రజల తీర్పు కాదు సోదరా..! EVM లను వాళ్ల కనుగుణంగా మార్చుకున్నారు. ఎందుకంటే... టిడిపి జనసేన కలిసి అగ్రస్థానంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నాయకుల కాళ్లు పట్టుకున్నారు కాబట్టి.! ఒకవేళ tdp ఓడిపోతే ఆ చెడ్డ పేరు వచ్చేది bjp కే కాబట్టి ఇలా చేశారు.

  • @marybinny2933
    @marybinny2933 3 หลายเดือนก่อน +1

    2019 lo 5 varaku konasagina vote lekimpu eppudu endhuku sagaledhu...chala thappu cheysaru media and others okkataipoyaru....nejam bhayataku raka podhu

  • @swathibantupilli2019
    @swathibantupilli2019 4 หลายเดือนก่อน +62

    Manchike rojulu levu anna 😭😭😭😭

    • @polimerushanmukha1958
      @polimerushanmukha1958 4 หลายเดือนก่อน +2

      Manchike rojulu Endhkuu levu anna Pawan Kalyan vachaduu kadha anna inkaa me bye bye jagu😂

    • @Incogni825
      @Incogni825 4 หลายเดือนก่อน

      @@polimerushanmukha1958agaraa anna konnalu nee gudhalo rod digudhi mee pk ne pedathadu😂😂😂

    • @surya70104
      @surya70104 4 หลายเดือนก่อน +1

      Enti bro ala antav . present manchikea kada rojulu votchai

    • @Incogni825
      @Incogni825 4 หลายเดือนก่อน

      @@surya70104 chusthu vundu bro neeke telusthai ah manchiroojulu

  • @Samson67890
    @Samson67890 4 หลายเดือนก่อน +105

    అన్నయ్య ప్రజలు అయితే వేశారు ఎక్కడో తేడా జరిగింది అన్నయ్య ❤.be strong 😢😢

    • @ediswamidas761
      @ediswamidas761 4 หลายเดือนก่อน

      Don't affried sir please God blesses you meeru ministarla nu change cheyadam MLA patinchukokapovadam karyakarthal anu patinchukoledu forighn. Nudi naidus chowdhary some more lakash votersgiving one constration ten members money vote ku 5000 giving

    • @shrinuvaskodi9074
      @shrinuvaskodi9074 4 หลายเดือนก่อน +2

      అబ్బా😂😂

    • @AsterDasi
      @AsterDasi 4 หลายเดือนก่อน

      Andaru fan ki vesaru enyindo teliyadamledu

    • @bharatbharatindian6199
      @bharatbharatindian6199 4 หลายเดือนก่อน

      ఓటు వేయలేదు అన్నా ప్రజలు కృతజ్ఞతలేని మనుషులు

    • @jyothir4241
      @jyothir4241 4 หลายเดือนก่อน

      Ekkadooo.... Modi thappuchesadu

  • @marybinny2933
    @marybinny2933 3 หลายเดือนก่อน +1

    Mosam cheysin gelupu okka GELUPEYNA.... Counting thappu prathi news channel vallu first round employees vi annaru aavi counting aavukundaney EVM votes ki vacheysara edhi correct a andharu aamudu poyaru.....Gelichindhi JAGAN odindhi Government prajalu kuda kadhu prajalu kuda nyayamaina vote a vesaru

  • @RKINFO-gp9zr
    @RKINFO-gp9zr 4 หลายเดือนก่อน +476

    Im from తెలంగాణ,ఇలా జరుగుతుంది అని అసలు ఊహించలేదు

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 4 หลายเดือนก่อน +8

      అవును బ్రదర్ 😢😢😢

    • @Achive-Sucess
      @Achive-Sucess 4 หลายเดือนก่อน +24

      ఏం జరిగింది మా దరిద్రం పోయింది

    • @Ram-is7je
      @Ram-is7je 4 หลายเดือนก่อน +20

      ​@@Achive-Sucesseppati nundi daridram start avthundi

    • @reddy2sarayu
      @reddy2sarayu 4 หลายเดือนก่อน +14

      ​@@Achive-Sucessmundundi musalla pandaga

    • @Achive-Sucess
      @Achive-Sucess 4 หลายเดือนก่อน +6

      @@Ram-is7je మీలాంటి మూర్ఖులను ఎవడు marchaledu కల్తీ లిక్కర్ తాగి సవండి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 หลายเดือนก่อน +19

    ఫిల్ అవ్వకండి జగనన్న మీరు ఎక్కడ ఉన్న పులి అన్న తిన్న ఇంటికే కన్నలు వేశారు మోసం చేసారు అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధాకరం చాలా ఏడుపొస్తుంది అన్న మా సపోర్ట్ ఎప్పుడు మీకే అన్న 😢ఇప్పటికి నమ్మలేని నిజాలు లవ్ యూ జగనన్న 🙏💙

    • @lakishetty
      @lakishetty 4 หลายเดือนก่อน

      Correct .. Puli bone lone undali veedu jail lone undali

  • @upparianandupparianand4169
    @upparianandupparianand4169 4 หลายเดือนก่อน +20

    అన్నా నీవెంట మేమంతా ఉన్నాము నువ్వు బాధ పడకు అన్న ఇధి అంత మందు బాబులపని నువ్వు మంచి చేసినావు నువ్వే ధ్యరంగ ఉండు అన్నా

  • @svreddy8093
    @svreddy8093 3 หลายเดือนก่อน +12

    ఇప్పుడు కూడా.. పేదోడు... పధకాలు.. అంటాడేమో గాని.... అభివృద్ధి.. రాష్ట్రము.. అభివృద్ధి.. చేస్తాను.. అనే.. మాట... రాలేదు.... అంటే.... మళ్ళీ...5 YEARS పాటు బటన్... నొక్కు తాడు.... ఏమో.. వద్దు...మళ్ళీ... చెత్త పన్ను... వేస్తాడు.... వద్దు...... సామీ.... నీ చెత్త పాలనా మాకు వద్దు.... నువ్వు.. 151
    MLA..... 22Mp.... ఇస్తే... 5years.... లో.. రోడ్డు లేవు... జాబ్స్.. లేవు... బస్సు.. కరెంట్ చార్జలు.... పెంచి... Govt ఎంప్లాయిస్ కి జీతాలు.. ఇవ్వకుండా.... ఆ పన్ను... ఈ పన్ను... అని.. ప్రజలు పైన.. భారం... వేసి... భయం తో.. సచ్చేలా.. చేస్తున్నావ్.... అవ్వ తాత... అక్క చెలెళ్లు.. కు... డబ్బులు.. పచ్చడమే... పని... 5years... టైం ఇస్తే... నువ్వు.. చేసిన.. రాష్ట్ర అభివృద్ధి.. చెప్పక పొగ.....అధికారం... అహకారం.... ఎక్కువ అయి ఎప్పుడు... ప్రతి పక్షాలను తిడుతు...నువ్వు.. నీ మంత్రులు 5years.. గడిపినవు.... development.. లేని...రాష్ట్రము.... ఆఫ్రికా... దేశం ల... చేసావు.....సినిమా వాళ్ళు కూడా... నిన్ను.. వద్దు అన్నారు.....

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 3 หลายเดือนก่อน

      పంచడమే జగన్ పని అన్నప్పుడు జగన్ మించి ఇస్తానన్నాడు. ఎంత రుణమైనా మాఫీ చేస్తానన్నాడు.ఎంతవరకు చేశాడు?
      17 మెడికల్ కాలేజీలు
      5 పోర్టులు,
      4 ఫిషింగ్ హార్బర్లు,
      ఉద్దనం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం,
      వెలిగొండ రెండు టన్నెల్స్ పూర్తి,
      పేద పిల్లలకు నాణ్యమైన విద్య ,
      ఇది అభివృద్ధి గా కనబటం లేదా ?
      గ్రామ సచివాలయం ఉద్యోగాలు ..అసలు బాబు ఒక్క జాబ్ అయినా ఇచ్చాడా ?

  • @ashokashokkumar7577
    @ashokashokkumar7577 4 หลายเดือนก่อน +125

    మరీ ఇంత మంచి మనసు నీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్ పుట్టి పెరిగాక ఎవరూ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు కానీ మీరు ఇన్ని లక్షల రూపాయలు జనాలకి పంచేశారు మీలాంటి ప్రేమ ఇంకెక్కడ వెతికిన దొరకదు సార్ ❤

    • @madhavilathabattu1337
      @madhavilathabattu1337 4 หลายเดือนก่อน

      నాయన వాడి జోబులో నుంచి డబ్బులు తీసుకువచ్చి నీకేమన్నా ఇచ్చాడా. ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చాడు. దానికి ఆయన జోబులో సొమ్ము ఇచ్చినట్టుగా ఫీలవుతున్నారు

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 4 หลายเดือนก่อน +3

      Neekemanna Pichha Manasunnoda Sontha,Aasti Yemanna Panchada
      Yevadaina Prajala Dabbe Prajalaku NeeKante Baga Thelusu

  • @kalabandiestherrani4970
    @kalabandiestherrani4970 4 หลายเดือนก่อน +127

    ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారుగాని😢
    🥺 ముఖ్యమంత్రిని మోసం చేసిన , వెన్నుపోటు పొడిచిన ప్రజలు మన ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఉన్నారు🥺

    • @kokiligaddaprathibha7462
      @kokiligaddaprathibha7462 4 หลายเดือนก่อน +6

      S bro elaanti janalu vunna okkate chachhina okkate

    • @picsri21
      @picsri21 4 หลายเดือนก่อน

      😂😂

    • @manoharreddy6481
      @manoharreddy6481 4 หลายเดือนก่อน +1

      Chillara kaadu kavalsindi prajalaku entha badha padi untaru andukenemo ..clean sweep chesaru

    • @prabhakarreddyguda9959
      @prabhakarreddyguda9959 4 หลายเดือนก่อน

      Yes.....jai jagan

    • @HareshReddy-tg3we
      @HareshReddy-tg3we 4 หลายเดือนก่อน +2

      Prajalu antha jagan ki vote vesaru. Kani yedo fraud jarigindhi.

  • @DSP01312
    @DSP01312 4 หลายเดือนก่อน +11

    అన్నా మీరు అలా భాద పడకండన్నా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది

  • @raghumadhura4148
    @raghumadhura4148 3 หลายเดือนก่อน +1

    Anduku babu adustunav,,vadu entha pikina 2029 lo marla nuve kada ,,anduku chill,,i am with u❤❤

  • @srinivass2599
    @srinivass2599 4 หลายเดือนก่อน +66

    Odipoyina sare you are great

    • @ramanakatta7026
      @ramanakatta7026 4 หลายเดือนก่อน

      కౌంటింగ్ లో తెడా జరిగింది

  • @ramakrishnamanohar7035
    @ramakrishnamanohar7035 4 หลายเดือนก่อน +19

    Ma ఊర్లోనే కాదు చుట్టుపక్కల పేద వారందరు బాగుపడ్డారు నాకు తెలిసి కానీ ఏదో జరిగింది

    • @kalamprince9351
      @kalamprince9351 4 หลายเดือนก่อน

      Nyayam jarigindi jagan janalani peda vallani chesi.... Aah pedavallanj malli adukuntunadu paisal paresi

  • @vanicheboyina3050
    @vanicheboyina3050 4 หลายเดือนก่อน +29

    జగనన్న బాధపడొద్దు మీకు మేమున్నాము దేవుడున్నాడు

  • @Pinkyconsist
    @Pinkyconsist 3 หลายเดือนก่อน +1

    Legend eppatiki legend eh ❤,jagan sir you are big inspiration to the youth , so your journey is inspiring to all youngsters ,so we love you soo much jagan sir ❤️, birth and death but in between these you ( jagan Anna ) created a very historical and sensational ❤ hit , nobody can beat you even Narendra Modi ji and cbn , pk ,...etc , jagan die hard fans don't worry, but we support to jagan sir at this situation

  • @shaikshaheena9552
    @shaikshaheena9552 4 หลายเดือนก่อน +14

    భాద పడద్దు అన్నా, కుట్ర కుతంత్రాలు సహజం ఐపోయాయి ఈ కల్తీ కలియుగంలో..
    మీరే సీఎం అయ్యేవారు మీ మీద ధర్మం మీద అధర్మం అన్యాయం అవినీతి వేటు చాలా పడింది

  • @pithambrappavinod8676
    @pithambrappavinod8676 4 หลายเดือนก่อน +82

    ఎక్కడ మహిళలను అడిగిన ఎక్కువ శాతం జగన్ వైపే అనే వారు మరి ఏమి జరిగిందో తెలియదు...

    • @ophealers1719
      @ophealers1719 4 หลายเดือนก่อน +3

      Padakalu Baga teesukunaru kada chakkaga vote veyatam marchipoyaru papam

    • @Srix736
      @Srix736 4 หลายเดือนก่อน

      Media projected like that

    • @MadduruSreenivasulu-lr5db
      @MadduruSreenivasulu-lr5db 4 หลายเดือนก่อน +2

      ఢిల్లీలో ఉన్న నాయకులు Evm లు మేనేజ్ చేశారు సోదరా!!

    • @shahirabegum3244
      @shahirabegum3244 4 หลายเดือนก่อน

      Evm dongalu kutami BJP janaseaa tdp evm change cheysinaru

    • @rayapatibharathkumar605
      @rayapatibharathkumar605 4 หลายเดือนก่อน

      @@MadduruSreenivasulu-lr5dbala ayithey adhi yedho vallu ye cheskunevaru ga 240 seats tho endhuku takkuva lo untaru 300 techukunvallu ga

  • @rameshreddy6517
    @rameshreddy6517 4 หลายเดือนก่อน +15

    అన్నా మీరు బాధపడొద్దు.. మీ వెనకాల మాలాంటి కార్యకర్తలకు కొన్ని లక్షల మంది ఉన్నారన్న.. ఎక్కడో మోసం జరిగింది. ఆ ఒక్క దాన్ని మీరు కనిపెట్టండి అన్న

  • @SuryaPrakashraoVoruganti-de4qm
    @SuryaPrakashraoVoruganti-de4qm 3 หลายเดือนก่อน

    అన్న బర్రె చచ్చినాకనే పాడి బయట పడుతుంది వెయిట్ అండ్ సీ

  • @chokkarajani6627
    @chokkarajani6627 4 หลายเดือนก่อน +27

    నా ప్రాణం ఉన్నంత వరకునితో నా ప్రయనం జై జగన్

  • @pithambrappavinod8676
    @pithambrappavinod8676 4 หลายเดือนก่อน +7

    అన్నా మీరు నిజాయితీగా ప్రజలకు సేవ చేశారు ... కొంత కాలం తరువాత తెలుస్తుంది కూటమి ఏమి చేస్తుందో....

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน

      nijayathi... ayana dictionary lo ledu ah word

  • @Saidu-f5f
    @Saidu-f5f 4 หลายเดือนก่อน +48

    అన్న బాధ పడకు నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా భాద వేస్తుంది...ఎప్పటికైనా నువ్వే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి నువ్వే హీరోవి...

    • @blackmamba1822
      @blackmamba1822 4 หลายเดือนก่อน

      వెళ్లి వాడి మోడ్డ గుడిపో 🤨

  • @SamaptiPalla
    @SamaptiPalla 4 หลายเดือนก่อน +8

    Akkado పొరపాటు జరిగింది.నో ఫీల్ అన్న మేము ఉన్నాము

  • @chokkarajani6627
    @chokkarajani6627 4 หลายเดือนก่อน +51

    మనకు ఎపుడు దేవుడు తోడుగా ఉంటడు అన్న🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙🤍💚💙🤍💚💙🤍

    • @SandeepReddy-w6y
      @SandeepReddy-w6y 4 หลายเดือนก่อน

      😊😊🎉🎉

    • @niteesh72
      @niteesh72 4 หลายเดือนก่อน

      Hahah 😂

    • @Faizan-fk4qn
      @Faizan-fk4qn 3 หลายเดือนก่อน

      Central Jail kuda waiting vadina Avinash Reddy kuda waiting

  • @ponnalurucreations2969
    @ponnalurucreations2969 4 หลายเดือนก่อน +12

    మేము ఎప్పడూ మీ వెంటే జగనన్నా....అధికారం లో ఉన్నా లేకున్నా మీ వెంటే....

  • @DPallinone
    @DPallinone 3 หลายเดือนก่อน +1

    Inthaki rastraniki inni appulu ela ayyayyi 10 lakh crores appulu chesaw 2.7 lakh crores panchaw migatadi. Polavaram kattawa road lu vesawa inkemaina chesawa migatadi ekkadiki taralinchaw

  • @Cristiano77-cr-u1m
    @Cristiano77-cr-u1m 4 หลายเดือนก่อน +47

    రాజకీయ నాయకుడు మోసంచేయడం చూశాం...పెదవాడు ,ప్రజలు మోసంచేయడం మొదటిసారి చూస్తున్నాం....

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน

      ah mosam yento andarki cheppandi... maku telidu

  • @RajiGadi
    @RajiGadi 4 หลายเดือนก่อน +13

    అన్నా దేవుడున్నాడు పేద ప్రజల ఆకలి తీర్చావు 2029 దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు

    • @RajiGadi
      @RajiGadi 4 หลายเดือนก่อน +1

      అన్న నీ కన్నీరే వాళ్లకు తగిన బుద్ధి చెప్తుంది అన్న

    • @RajiGadi
      @RajiGadi 4 หลายเดือนก่อน

      అన్నా

    • @ragrag8351
      @ragrag8351 3 หลายเดือนก่อน

      అన్ని మంగళవారం మాటలే

  • @karateveerubhai8625
    @karateveerubhai8625 4 หลายเดือนก่อน +11

    అన్న ఇంకా పేదవాడు పేదవాడు అంటవెంటి.... వాళ్లచావు వాళ్ళు చావనియ్యి.....

    • @kokiligaddaprathibha7462
      @kokiligaddaprathibha7462 4 หลายเดือนก่อน

      Dhevunnadu bro aaaa.sigguleni janalani dhevude choosukuntadu, thallipalu thagi rommu guddithe vallaki puttagathulundav

    • @ramanavani5118
      @ramanavani5118 4 หลายเดือนก่อน

      Well said

    • @Luckyhoneychannel
      @Luckyhoneychannel 3 หลายเดือนก่อน

      వైసిపి కి 40%.టీడీపీ కి 45%.2019లో టీడీపీకి 35%.వైసీపీకి 50%.10%స్వింగ్ ఓటర్లు

  • @msksreekanth3047
    @msksreekanth3047 3 หลายเดือนก่อน

    Not worry Anna.Gid is great.we will be with you

  • @suryanani2191
    @suryanani2191 4 หลายเดือนก่อน +624

    ప్రజల నీ మోసం చేసిన నాయకులని చూశాం కానీ ఫస్ట్ టైం ప్రజల చేతిలో మోసపోయిన నాయకుడివి నీవే అన్న 😢......

    • @kcr-ps1il
      @kcr-ps1il 4 หลายเดือนก่อน +2

      😭😭😭

    • @pr.krishnna6915
      @pr.krishnna6915 4 หลายเดือนก่อน +6

      Nijam

    • @KLakshmi-l6x
      @KLakshmi-l6x 4 หลายเดือนก่อน +9

      Gaja donga

    • @VijayaKumarcbi4769
      @VijayaKumarcbi4769 4 หลายเดือนก่อน +20

      నియంత నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి.....

    • @SailajaAluri
      @SailajaAluri 4 หลายเดือนก่อน

      Daridram vadilindi

  • @sivasiva-g2k
    @sivasiva-g2k 4 หลายเดือนก่อน +36

    ప్రజల్ని మోసం చేసిన నాయకుల్ని చూసాం
    మోట మొదటి సరిగా నాయకుడిని మోసం చేసిన ప్రజల్ని చుస్తునాం అన్న జై jagan❤️.

    • @shiri0594
      @shiri0594 4 หลายเดือนก่อน +1

      Aa 5 years mosam cheysadu kabatte eppudu prajalu cheysaru.

    • @Venkat202-sk5ch
      @Venkat202-sk5ch 4 หลายเดือนก่อน

      Anna e raboye 5 years lo TDP am pikuthundo chuddam Chandrababu oka luchanakoduku Anni pathakalu tisukoni Ela chesasu

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน +1

      ah mosam yento cheppandi

    • @sivabandila7221
      @sivabandila7221 3 หลายเดือนก่อน

      😲

    • @ragrag8351
      @ragrag8351 3 หลายเดือนก่อน

      మొత్తం మీరే చేశారు😂

  • @kpram5281
    @kpram5281 4 หลายเดือนก่อน +28

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బాబు లాంటి వాడే కరెక్ట్.

    • @AdvocateDevi
      @AdvocateDevi 4 หลายเดือนก่อน +5

      Avunu vaadiki telusu eavrini akada unchalo meru anavasarmga janala kosam alochincharu 😢

    • @ramanavani5118
      @ramanavani5118 4 หลายเดือนก่อน +2

      ​@ravichiwennu2910 Baga chepparu

    • @summupaul8759
      @summupaul8759 4 หลายเดือนก่อน +1

      Yes vade correct

  • @madhulatha65
    @madhulatha65 3 หลายเดือนก่อน +1

    Okati fact prajalu andaru jagan garike vote vesaru 90% of people it's truthful. Jai jagan we are always be with you. Your the winner 🏆 in the heart of people and sight of God ❤❤❤❤
    You're Great and Number One Leader in the world. ❤❤❤
    Jai jai jai Jagan...

  • @kondapalligeorgevictornath5028
    @kondapalligeorgevictornath5028 4 หลายเดือนก่อน +8

    వేసిన వొట్లు యెక్కడికి వెళ్ళయో అర్దం కావటంలేదు, మీరు బాధపడకండి అన్న, మేము మీతోనే వుంటాం మీరు గెలిచిన వొడిన మీవెంటే వుంటాం

  • @rajusadarla7086
    @rajusadarla7086 4 หลายเดือนก่อน +92

    అన్నా ......
    ఓడినది మీరుకాదు ...
    కులం మతం ప్రాంతం పార్టీ ఇవి ఏమి చూడకుండా అందరి ఇంటికి ఒక మంచి మాత్రమే చేసినా...
    మిమ్ములను గెలిపించుకోలేని
    మేము ఓడిపోయాం......

    • @Apparaokota2970
      @Apparaokota2970 4 หลายเดือนก่อน +3

      అవును జగన్ గారు ,ఏంటి ఇంకా మంచి,మీ మంచి తనం చేతకాని తనం అయింది

    • @samathabonigala9870
      @samathabonigala9870 3 หลายเดือนก่อน

      HATESOFF TO UR words Anna..

  • @pns4517
    @pns4517 4 หลายเดือนก่อน +48

    Nanna ఎన్నో మంచి పనులు చేశారు మీరు.దేవునిదీవెనలు తప్పకుండా మీకుంటుంది.ఎంత పెద్దకూటమి ఐనా మానవ మాత్రులు.దేవుణ్ణి శాశించ గలరా? దేవుని చిత్తం నెరవేరింది.అది మీ క్షేమము కొరకే.❤ దేవుడు మిమ్మును దీవిచునుగాక! 🙏🛐🙌🛐🛐🛐

    • @mchandrakala9023
      @mchandrakala9023 4 หลายเดือนก่อน +1

      🙏srinivasu devina mipinavundi

  • @subramanyamv6230
    @subramanyamv6230 3 หลายเดือนก่อน +2

    గుర్తుంద జగనన్న, , పల్లే నిద్ర,, అంటూ పందులను వూళ్ళల్లో కి పంపించినావు. ,,నాకూ ఒక కళ వుంది,, అని పనికి మాలిన ప్రోగ్రామ్ పెట్టావు. ,,సిద్దం,, అంటూ ప్రతి ఇంటికి Sticker లు బలవంతంగా అంటించి నా వు. సిద్దం సభ లకు వేల కోట్ల రూపాయలు తగలేసినావు. భూముల్లో నీ బొమ్మ రాళ్లు ఎందుకు? మోటార్లు కు మీటర్ ఎందుకు?మధ్య పానం నిషేధం ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? Dsc ఎక్కడ? రోడ్లు ఎక్కడ? అభివృద్ధి ఎక్కడ?

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 3 หลายเดือนก่อน

      అలా అంటే ఎలా 99% నెరవేర్చాంటా నెరవేర్చాంటా గా

  • @padmapaddu8225
    @padmapaddu8225 4 หลายเดือนก่อน +6

    తొందరలోనే నిజం బయటపడాలని ఆ దేవుడి నీ కోరుకుంటున్నాను

  • @pithambrappavinod8676
    @pithambrappavinod8676 4 หลายเดือนก่อน +7

    అన్నా దుష్ట శక్తులు అన్ని ఏకమైనవి ఏమి జరిగిందో అర్థం కావడం లేదు కనీస సీట్లు అయిన రావాలి దేవుడు ఉన్నాడు....

  • @LakshmiYarravarapu-v7m
    @LakshmiYarravarapu-v7m 4 หลายเดือนก่อน +36

    బాధ పడకు జగన్ అన్నాఅందరూ కలిసి
    మొసం చెసారు నువ్వు ఏమి బాధపడకు అన్నా మన దేవుడు ఉన్నాడు కచ్చితంగా
    శిక్ష ఉంది

    • @shivachalla1648
      @shivachalla1648 4 หลายเดือนก่อน

      Andhukey eppudu sikhsinchadu
      ..ee 420 ni

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 4 หลายเดือนก่อน

      ah mosam yento cheppandi

  • @Coloratura43
    @Coloratura43 3 หลายเดือนก่อน +2

    Sachipooooooo please

  • @KBPROPERTYSGUDUR
    @KBPROPERTYSGUDUR 4 หลายเดือนก่อน +4

    ఎవరు తొందర పడవద్దు....సమ్యవనం పాటించండి...మనం ఉన్నాం అన్న మీకు...నేను వున్న అన్న నీకు జై జగన్ అన్న

  • @RithishReddy-j4y
    @RithishReddy-j4y 4 หลายเดือนก่อน +33

    మొదటిసారి చూస్తున్న అన్న ఒక నిజమైన నాయకుడిని ప్రజలు కూడా మోసం చేస్తారు అని

    • @rajkiranrk-op2nk
      @rajkiranrk-op2nk 4 หลายเดือนก่อน

      🤣🤣🤣 last 5years ee ycp ministers chuinchina G balupuki mana anna ki debbapadindi

  • @GuntuMuralikrishna
    @GuntuMuralikrishna 4 หลายเดือนก่อน +7

    అన్న నువ్వు ని పాలనలో అంత మంచి చేసావ్.you did your best anna 😢

  • @srinivasv5732
    @srinivasv5732 3 หลายเดือนก่อน +2

    తమ్ముళ్లు బ్రదర్స్. తప్పు ఏమి జరగలేదు. టిడిపి వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలయ్యింది. ఎన్డీఏ కి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడానికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. మరియు పార్లమెంట్ లోని స్పీకర్ పదవిని కూడా డిమాండ్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వృధా కాకుండా ప్రయత్నం చేయాలని ఇప్పటినుంచి జగన్ గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి అయితే చెయ్యలేదు. అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోదు. మన సు విశాలమైన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి చూపించలేకపోయారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు దారి చూపించలేకపోయారు. జగన్ గారు చేసిన తప్పులే తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఐదు సంవత్సరాల లోని చేస్తే కనుక పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు గారికి సేమ్ ఇదే సీట్లు రిపీట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకు ముందులా లేరు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. జగన్ గారు మంచి చేసి ఉంటే కనుక కనీసం 30 సీట్లను రావాలి కదా. ఆయన పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ ఆడవారికి కూడా నచ్చలేదు అన్న మాట

  • @LSrinu-g5i
    @LSrinu-g5i 4 หลายเดือนก่อน +11

    అన్న అలా తలదించకు మేము నీకు తోడుగా ఉంటాం

  • @ramesh1160-f4
    @ramesh1160-f4 4 หลายเดือนก่อน +60

    ప్రాణం వునత వరకు మీతో నే జగన్ అన్నయ్య❤

  • @maheshbabukoppula2261
    @maheshbabukoppula2261 4 หลายเดือนก่อน +225

    యుద్ధం ఓడిపోయినప్పుడు ముగియదు... నిష్క్రమించినప్పుడు అది ముగుస్తుంది...
    *ఇది ఓటమి... నిష్క్రమణ కాదు*
    అన్న ఇప్పటి వరకు నువ్వు మాకు తోడు, ఇప్పటి నుంచి నీవు మళ్ళీ అధికారంలోకి వచ్చె వరకు మేము నీకు తోడుగా ఉంటాం... జై జగన్...

    • @pr8474
      @pr8474 4 หลายเดือนก่อน +8

      Jail ki po carriage ki tesukuni

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 4 หลายเดือนก่อน +4

      Ika janmalo jaganku nammi prajalu adhikaram ivvaru

    • @ravvadosa2053
      @ravvadosa2053 4 หลายเดือนก่อน

      Ayana manaku thoduga ledu .. manam yelagu thoduga untam .. pranalina istham ... Kani madhyalo aa daridram chinna Sajjala pedda Sajjala kojjalu .
      Lekunte .. manam Annaku yeppudu thodi

    • @ravibhure1696
      @ravibhure1696 4 หลายเดือนก่อน

      😂😂😂😂​@@pr8474

    • @emurali3283
      @emurali3283 4 หลายเดือนก่อน +1

      అబ్బా

  • @MerryRepudi
    @MerryRepudi 3 หลายเดือนก่อน +1

  • @tirumalaenterprises4667
    @tirumalaenterprises4667 4 หลายเดือนก่อน +20

    Anna, meru ela deelapadithy memu ela anna, badapaduddunna. Fight Cheddam nna, God is great nna, kinda Paddam thirigi leddam nna, Suryaniki Mobbulu Konth kalame,,God is great nna Neethimanthulu ki Devudu Unnadu.God is great nna
    PRABHAKAR, NASHIK.

  • @shivabaagacheppavannakumar954
    @shivabaagacheppavannakumar954 4 หลายเดือนก่อน +59

    అన్నా ఊపిరి ఉన్నంత.వరకు నితోనే devunidaya నీకు వుండాలని ప్రార్థిస్తూ😂😂😂

    • @thethe5513
      @thethe5513 4 หลายเดือนก่อน +3

      అరేయ్ మారండ్రా ఇంకా ఆయన

    • @sudhakark4014
      @sudhakark4014 4 หลายเดือนก่อน +1

      Jagratagga vupuri sangathi chusuko