కరెక్ట్ గా ఉంది analysis . ఒక పెద్దాయన్ని ముఖ్యమంత్రి గా 14 సంవత్సరాలు పని చేసిన ఆయన్ని ఘోరంగా , బూతులతో , మనసు బాధపడేటట్టు , ఫామిలీ మెంబెర్స్ , పార్టీ వాళ్ళు , పబ్లిక్ మనస్సులో జుగుత్సాకరంగా ,ముద్ర వేసి, కనీసం వయసుకు గౌరం ఇవ్వకుండా, మోరల్ values లేకుండా ఇష్టం వచ్చి నట్టు తిట్లు తిట్టడమేమిటి ? నాయకులే చిల్లరవేదవులుగా తిట్టడమేమిటి ? కొంచం కూడా ఆలోచించలేదు . ఏమైనా టీడీపీ కూటమి విజయానికి కి వీళ్ళే ముఖ్యకారకులు.
ఈ మంత్రులు ..mla చేసిన damage 95 పర్సంట్ అయితే.. వ్యక్తిగత దూషణ కి కూడా ఒక limit వుంటుంది....జగన్ కూడా పవన్ 3 పెళ్ళిళ్ళు పదే పదే ఎత్తడం.. ఒక cm ఇలా మాట్లాడటం జనాలు ప్రత్యేకంగా ladies కి నచ్చలేదు... కాదంటారా??
నమస్తే సార్ ఈ వీడియో మొత్తం రివర్స్లో చెప్పారు సార్ జగనన్న స్క్రిప్ట్ రాసిస్తే వీలు చదివారు ...వాస్తవంగా మీరు చెప్పిన ఈ రాజకీయ నాయకులు జీవితాన్ని ,జగన్నే అన్యాయం చేశాడు ...
ప్రతీకుటుంబానికి ఎక్కడ సంక్షేమం చేశాడు.. ఉద్యోగుల కుటుంబాలను నాశనం చేశాడు.. నిరుద్యోగుల జీవితం నాశనం చేశాడు.. రోడ్లు మొత్తం నాశనం.. ఇలా చెబితే ఎన్నో , ఎన్నెన్నో..
Ore babu, you are directing jagan mistakes smartly on other people. Every weekend, jagan sent opposition leaders to jail without any proof. Looted public money indirectly in the name of wine shops. Took huge amounts of loans from different banks and shared them to poor people for his own benefits to get votes. Jagan proposal for 3 capitals cost him deadly and destroying the development and growth in andhra. He never cared for mla or mp or his party members or the general public. He was in his own palace playing pubg
Bro vallatho patu Jagan kuda. Palana ante every day assembly lo bayata boothulu thittadam kaadu. Aa matram ingitham kuda CM ki ledu. Boomerang. Karma strikes back again when you are not in controlling position.
Nuvvu marii anna,, jalaga permision lekundaney villu ila matladara? Eey vamsi tdp lo unnapudu ila enduku matladala. Ippudu villu matladutuntey jalaga vallani apalunda kojja laga nuvvutunnadu
@@Eesha3-t5iయేసయ్య రాజ్యం ఏల స్థాపించాలి, గుడారాల పండుగ ఇంకా మత్తయ్య సువార్త మరి ప్రార్థన నూనె ఇంకా మన మార్పిడి పనులు ఆగిపోతాయి. అమెరికా ఇంకా యూరప్ నుండి మనకు వచ్చేయ్ బహుమతులు ఆగిపోతాయి కదా. ఈసారి ఒస్తేయ్ వైజాగ్ లో యేసయ్య కొండ రెడీ అనుకోని యేసునామావళి కూడా రాసి పెట్టుకున్నానే అయ్యో ఇప్పుడు ఏల ప్రభు ఈ 🤡🐏 నువ్వే కాపాడు😭
ఆరోగ్యకరమైన ఆర్ధిక వ్యవస్థ అంటే ప్రజలు కట్టే పన్నులతో రాష్ట్రం కానీ దేశం కానీ నడపబడాలి అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ప్రజలు బతుకు తున్నట్టు రాష్ట్రాన్ని చిత్రీకరించారు.తాము ఉన్నది ప్రజాస్వామ్య ము లో అని మరిచిపోయి విచ్చలవిడి అవినీతి అధికార దుర్వినియోగం ప్రశ్నించిన ప్రతి వాడిపై దాడులు కేసులు రాజధాని విషయం లో దేశవ్యాప్తంగా ఆంధ్రుల పరువు తీశారు.పోలవరం ను పక్కన పడేసారు.కర్ణుని చావుకి ఉన్నన్ని కారణాలతో జగన్ అన్నా వైసిపి అన్నా ప్రజలు అసహ్యించు కునే స్థాయికి దిగజారి పోయారు.వీళ్ళను చూసి ప్రభుత్వాలు ఏ పనులు చేయకూడదో వేరేవారికి అర్థమయ్యేలా చేసారు.ఇందులో పాలుపంచుకున్న అధికార వర్గాలు కూడా అత్యంత కఠినంగా శిక్షించలిసిన బాధ్యతా కూడా కొత్త ప్రభుత్వం పై ఉంది.తస్మాత్ జాగ్రత్త బాబు& పవన్ గారు బికేర్ ఫుల్ 😂😂😂
ప్రభుత్వ ఉద్యోగులపట్ల చులకన భావన, జీతాలు పెంచకపోవడం, బెదిరించడం మొదటిగా ఏ ప్రభుత్వాన్నైనా ముంచేస్తాయి. ప్రజల భూమి మీద తీసుకున్న నిర్ణయాలవల్ల ప్రభుత్వాలు కూలి పోయాయి… మూడు విర్రవీగడం, అహంభావం జగన్ రాజకీయ సమాధికి ఈ మూడు అసలుకారణాలు కేంద్రంలో మోడీకి కూడా ఇదే పరిస్థితి
మంచి కన్నా చెడు ఎక్కువ చేశాడు నేను ఎక్కువ మందిని అడగగా హత్యా రాజకీయాలు, గుండా రాజకీయాలు చేశాడు అనే మేము ycp కి ఓటు వేయలేదు అని చెప్పారు. Scheme లు చేశాడో లేదో వేరే విషయం.
@@padmavathigolla3651 తప్పులు చేసిన వాళ్ళను, నేరస్తులను support చేశాడు శిక్షించ లేదు ! 🤷🏼♂️ Mla లను గూండా గిరి చెయ్యండి ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టండి అని వదిలేశాడు. చెత్త చెత్త పాలసీలు చేశాడు. ఐనా 12 సీట్లు వచ్చాక కూడా ఇంకా నేను explain చెయ్యాలా 😄🤣
జగన్ మంచోడైతే వీళ్ళు ఇలా తిడుతుంటే కంట్రోల్ చేయాల్సింది పోయి ముసిముసి నవ్వులు నవ్వుతూ సైకోగాడిలా ఆనందించే వెధవ వాడే పెద్ద వెధవ సొంత బాబాయిని పొట్టనపెట్టుకుని శవరాజకీయం చేసిన నరరూపరాక్ససుడు
మీరు చెప్పింది వంద కి వంద శాతం కరెక్ట్ బ్రో జగన్ గారు మంచి వ్యక్తే మంచి సంక్షేమాలు ఇచ్చాడు జగన్ గారి సంక్షేమ పథకాలు AP లో అందుకోని కుటుంబం ఒక్కటి కూడా లేదు ఇది నిజం జగన్ గారి పక్కన ఉన్నవాళ్ళ వల్లనే వోడిపోవటానికి ముఖ్య కారణం చూద్దాం ఈ 5 ఏళ్లలో ఎలా వుంటదో . Any way Jai jagan
ఈ సంక్షేమం, ఒక సంక్షోభం., ఫారం కోడి కి ఆహారం లాగ పధకాలు ఉన్నాయు, లేనివాడికి ఇస్తే, అవసరం., ఈ తేడా చూడకుండా పధకాలు ఇవ్వడం జరిగింది, రోడ్లు, ఉద్యోగాలు, పోలవరం, రాజధాని, ఇవి ఏవి, ఎందుకు ఓడిపోయాడో ఇప్పటికి జలగన్నకు తెలియదు, వ్యవస్తను పాడు చేశాడు అందుకే ఈ దుస్థితి, సారా గవర్నమెంట్ ద్వారా వ్యాపారం చేశాడు, దానికి లెక్కలు లేవు, బేంకులనుండి అప్పులు మాత్రం 20 సం. సరిపడా ఉన్నాయు, తిరుపతి సొమ్మును పధకాలకు వాడేశాడు, పదవి ఇచ్చినందుకు ప్రజలకు ఫలం
Yes andi poor and middles class vallaki ivvalsinavi Rich people kinkuda icchesaru. Every year 10k vasthe current, petrol,groceries rupam lo 30k extra poyedhi. Ministers kuda correctga leru. Thappu ani question chesthe cases&murders.Jaruguthay.Temples kuda destroy Avvay.
ముందుగా ఔట్ సోర్సింగ్ కంటెక్టెక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తాను అని చెప్పి ఇచ్చిన మాట తప్పడం, 2. ఉద్యోగస్తుల దరికి చేరలేక పోవడం, 3. ఈ ప్రభుత్వం వల్ల మాకు నష్టం జరిగింది తప్ప న్యాయం జరగకపోవడం.
నేను వైసిపి అభిమానిని .నాకు ఉన్న ఆలోచన శక్తి మేరకు వైసిపి ఓడిపోవడానికి నాకు ఉన్న అభిప్రాయం . వైసిపి యొక్క"తోలు మందం వైఖరి' ఈ పరిస్థితికి కారణం. పేదలకు మంచి చెయ్యాలి అనే ఆలోచన జగన్ మంచి మనసుకు నిదర్శనం. బటన్ నొక్కి సైలెంట్ గా ఉండడం తప్పు, ప్రభుత్వం మీద నిందలు, విమర్శలు వస్తున్నా కూడా బుద్ధుడి లా ఉండం పోర్ట్లు, ఇండస్ట్రియల్ నీ కారిడార్ లు డెవలప్ చేస్తూ కూడా ప్రజలకు చూపలేక పోయారు. కింది విషయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా మనం తొలు మందం వైఖరి నే పాటించాము. అప్పులు చెయ్యడం పంచడం, రాజధాని,(2) DSc, మద్యం, (3) రోడ్లు, ఇసుక రేట్లు, విద్యుత్తు, బస్, పెట్రోల్ , charges పెంచడం. ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రాల్లో ఎక్కువ ఉండడం. నిత్యావసరాల ధరలు కంట్రోల్ చేయలేకపోవడం. అనవసర టాక్స్లు కొత్తవి తీసుకురావడం. ఉన్న టాక్ లు భారీగా పెంచడం. ఉద్యోగుల తో గొక్కోవడం, యువత/ నిరుద్యోగుల ను పూర్తిగా విస్మరించడం. సంక్షేమం అంటే కేవలం అమ్మలక్కలు, అవ్వతాతలకే అన్నట్టు ఉండడం. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పనులు,( main) నేతల మాటతీరు, ప్రతి పక్షాల ఆస్తుల విద్వసం, అన్న క్యాంటీన్ లాంటి వాటికి ప్రత్యామ్నాయం తీసుకురాకపోవం. ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని విమర్శలను పట్టించుకోకుండా కేవలం సంక్షేమం ఇస్తున్న అదే నన్ను గెలిపిస్తుంది అని ధీమాగా ఉంటే.చంద్ర బాబు and EC ఎన్నికల కోడ్ ను చూపించి చివరకు అదే సంక్షేమ పథకాలను ఒక్క నెల ఆపితే , ఈ నెల రోజుల్లో ఈ విమర్శలే ఆయుధాలు గా చేసుకొని ,మరియు లాండ్ టిటిలింగ్ చట్టం లాంటి నెగెటివ్ ప్రాపగండతో జనాల మైండ్ వాష్ చేశారు. జనాల ను ఏమార్చడం లో సక్సెస్ అయ్యారు. ఏదిఏమైనా గెలిచిన వారు ముందు లాగ మానిఫెస్టో డిలీట్ చేసుకునే పరిస్థితి తెచ్చుకొకుండ . అన్ని హామీలను నెరవేరుస్తే . కేంద్రం నుంచి రావలసినవి తెచ్చుకుంటే ( ప్రత్యెక ప్యాకేజీ లాంటివి కాదు) . నీరు చెట్టు, దోమలపై దండయాత్ర లాంటి పథకాలు కాకుండా అర్థవంతమైన పథకాలు తో రాష్ట్రాన్ని బాగుచేస్తే బెటర్. ఇవి జరగలేదు అంటే ఈనాటి వైసిపి పరిస్థితే next TDP ki వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు .
It's 100%true, ee 5 members tho patu anil kumar yadav kuda villa valla janalaki bayamesindi, asahyam vesindi, esari jagan villani replace cheyakunte jagan ki future lo kuda problem avthundi
నేను రెండు సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నానన్న జగనన్న ఇళ్ల వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది జాగ్రత్త అని ఇంకొకరి పేరు చెప్పడం మర్చిపోయావా అన్న ఆడే అనిల్ కుమార్ యాదవ్ గాడు వాళ్ల వల్లే ఈరోజు పార్టీ సంకనాకి పోయింది నోరు దేవుడు ఎందుకు చేస్తాడు అంటే అన్నా ఎదుటివారికి మంచి చెప్పడానికి అంతేగాని నోట్లోంచి పరమ చెత్త చండాలం రావడానికి కాదు వీళ్ళ గర్వం జనాలు అనగా కుట్టి పాడేశారు
It's leader's responsibility to control his team. Jagan was laughing when Jogi ramesh was abusing PK.He encouraged ministers to foul mouth opposition. It's completely Jagan's fault.
నిజంగా కరెక్ట్ బ్రదర్.... వీళ్ల భాష వింటుంటే చాలా అసహ్యంగా ఉండేది..... వీళ్ల మనల్ని పాలించేది అని చిరాకు వచ్చేది..... దరిద్రం వదిలేసింది..... 🙏🙏
Assembly lo vala language jagan emo musi musi navulu navuthu untadu vedava chee AP ki pattina daridram poyindi
Sem Tu u correct
Yes 100% జగన్ గారి ప్రభుత్వం ఓడిపోయింది వీళ్ల వల్లే
Sajjalanu marchipoyeru andi
Yes
Inko vedava unnadu anil
Inko vedava unnadu anil kumar
Yes
కరెక్ట్ గా ఉంది analysis . ఒక పెద్దాయన్ని ముఖ్యమంత్రి గా 14 సంవత్సరాలు పని చేసిన ఆయన్ని ఘోరంగా , బూతులతో , మనసు బాధపడేటట్టు , ఫామిలీ మెంబెర్స్ , పార్టీ వాళ్ళు , పబ్లిక్ మనస్సులో జుగుత్సాకరంగా ,ముద్ర వేసి, కనీసం వయసుకు గౌరం ఇవ్వకుండా, మోరల్ values లేకుండా ఇష్టం వచ్చి నట్టు తిట్లు తిట్టడమేమిటి ? నాయకులే చిల్లరవేదవులుగా తిట్టడమేమిటి ? కొంచం కూడా ఆలోచించలేదు . ఏమైనా టీడీపీ కూటమి విజయానికి కి వీళ్ళే ముఖ్యకారకులు.
urea milk ammey vado peddayana👏👏👏👍
Correct andi
In@@bramajosuyula9414
ఈ మంత్రులు ..mla చేసిన damage 95 పర్సంట్ అయితే.. వ్యక్తిగత దూషణ కి కూడా ఒక limit వుంటుంది....జగన్ కూడా పవన్ 3 పెళ్ళిళ్ళు పదే పదే ఎత్తడం.. ఒక cm ఇలా మాట్లాడటం జనాలు ప్రత్యేకంగా ladies కి నచ్చలేదు... కాదంటారా??
100% correct
అన్నా మీరు చెప్పింది వాస్తవం థాంక్యూ
అసలైన వాడుని వదిలేసారు సార్ మీరు అదే మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి
Correct ga cheppav
జోగి రమేష్ కూడా
వీడే
సజ్జల పార్టీకి గజ్జిలాంటోడు
అసలు ఇతనికి అంత పవర్ ఎలా ఇచ్చాడు జగన్?
151 లో మద్యలో ఉన్న ఈ
5 మందిని తీసేస్తే మిగలింది 11😅
Waah😂
Mamulu ga comment chaileadu ga bro super
😂😂😂😂
😂😂
God script
వీళ్ళందరూ నోరు పారేసుకుంటే చాలా చక్కగా ఆనందించారు గా జగన్
Jagan ను అమాయకుడుగా, సుద్దపూస గాచూపించి . ఓటమి కి జగన్ కారణం కాదు అని చెప్పాలని వీళ్ళ ఆరాటం. అంతే ఇది నిజం కాదు పాడు కాదు.
Ippudu yesthunnadu shikkati shirunavvutho 😂
Bootulu vini chirunavvulu. Chee
Shunaka rakshasanandam pondadu thuuuuuuuuu.............
Correct
నమస్తే సార్ ఈ వీడియో మొత్తం రివర్స్లో చెప్పారు సార్ జగనన్న స్క్రిప్ట్ రాసిస్తే వీలు చదివారు ...వాస్తవంగా మీరు చెప్పిన ఈ రాజకీయ నాయకులు జీవితాన్ని ,జగన్నే అన్యాయం చేశాడు ...
Yes
You are correct
ప్రతీకుటుంబానికి ఎక్కడ సంక్షేమం చేశాడు..
ఉద్యోగుల కుటుంబాలను నాశనం చేశాడు..
నిరుద్యోగుల జీవితం నాశనం చేశాడు..
రోడ్లు మొత్తం నాశనం..
ఇలా చెబితే ఎన్నో , ఎన్నెన్నో..
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా ప్రతి ఇంటికి 5 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాడు బాబు
Em ni inti mundu road veyaleda
Yes e middle class vadiki use avvaale jagan padakalu enduku a dabbulivvaadam ekkuva dabbulunte dachukondi kani janalani somari pothulni cheyoddu
అనిల్ యాదవ్ గాన్ని మర్చిపోయారు.
@@sudarshansays230అనిల్ యాదవ్ నరసరావుపేట MP గా పోటీ చేసి ఓడిపోయాడు అండీ
@@alavenkateswararao4285ok bro ivvaledu anukunna..
Boothula Shaka mottham close ithe
వీళ్ళకుతోడు శ్రీరెడ్డి,పోసానీ తోడయ్యారు.
గోరుంట్ల మాదవ్ ని మర్చిపోయా బయ్యో!
Anil yadavv missed
Andharu yerri pookule
ఆ .... అనిల్ కుమార్ యాదవ్ గాడు ఒకడు , వాడి వాళ్ళ కూడా దరిద్రం పట్టుకుంది ...
కరెక్ట్ బ్రో
Ore babu, you are directing jagan mistakes smartly on other people.
Every weekend, jagan sent opposition leaders to jail without any proof.
Looted public money indirectly in the name of wine shops.
Took huge amounts of loans from different banks and shared them to poor people for his own benefits to get votes.
Jagan proposal for 3 capitals cost him deadly and destroying the development and growth in andhra.
He never cared for mla or mp or his party members or the general public. He was in his own palace playing pubg
Sajala gadu goddali potu 🪓
S..bro... ఆ ఎదవ ఒకడు...
వీళ్లకు ఆంధ్రప్రదేశ్ తరపున కృతజ్ఞతలు
TDP తరపున కృతజ్ఞతలు
Poyinandhuku vaariki 🙏🙏lu
janalaki memory loss confirm.. 5years back odagottinna vallaney malli gelipincharu...so let's see how well manifesto of tdp gets implemented..
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వారిని మంచితనంతో పలకరించుకోవడం లేదు
Excellent news.. 100% correct
నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. 🙏
Cheda butta du Rajanna Ku
Correct andi
ఈ గురు వల్లే YCP ఓడిపోవడానికి కారణం, కారకులు . No doubt.
లేదు, జగన్ రెడ్డి ఫెయిల్యూర్ కి అతను మాత్రమే కారణం. అహం ఎంతటివారినైనా పాతాళానికి తొక్కేస్తది.
కాదు ఆ ఐదుగురిని అలా తయారు చేసినది కూడా జగనే
జగనే
Correct andi
ఓడి పోగానే నింద ఎవరొ ఒకరి.మీద వేయడం సరి కాదు. అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి ...అదేమిటో ఈపాటికి మీకు తెలిసే వుంటుంది
. .
Nnnn
100000 పర్సంట్ వాళ్లే కారణం😡😡😡😡😡😡
మంచి కన్న చెడు ఎక్కువగా వెళ్ళింది.pspk పట్ల సానుభూతి కలిగేలా చేశారు వీళ్ళు. నోరు అదుపు లేదు
Bro vallatho patu Jagan kuda. Palana ante every day assembly lo bayata boothulu thittadam kaadu. Aa matram ingitham kuda CM ki ledu. Boomerang. Karma strikes back again when you are not in controlling position.
Nuvvu marii anna,, jalaga permision lekundaney villu ila matladara? Eey vamsi tdp lo unnapudu ila enduku matladala. Ippudu villu matladutuntey jalaga vallani apalunda kojja laga nuvvutunnadu
జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో కనీసం ఒక్కటైనా మంత్రిగా ఉండటానికి అర్హత ఉందా
Correct andi
ఈరోజు లిఫ్టిక్ సూపర్ గా ఉంది వైఎస్సార్సీపీకి ట్యూషన్
ఇది మాత్రం వాస్తవం 100000000% నిజం 🤝
Rk. రోజా. గ్రేట్. పొలిటిషియన్. ఏంది బాబు జబర్దస్త్ ప్రోగ్రామ్స్. నవ్వులు, డాన్సలు గలీజు మనిషి. కావాలంటే బండారు సత్య నారాయణ ని. అడుగు చెబుతాడు.
100%
Worst politician
లాపాకి
అనిల్ ని మార్చిపోయావు బ్రదర్
Video full ga chudakunda comment enti bro😂
00@@optimusprime5822
మంచి చేస్తే జనాలు ఓట్లు వేస్తారు మోసం చేస్తే జనాలు తాటతీస్తారు
ముందు TDP వారు పైన చెప్పిన ఐదు కి ఘన సన్మానం చేయాలి ఎందుకంటే వాళ్లు అలా చండాలంగా మాట్లాడ బట్టే TDP విజయం సాధించింది
ఈ గుణపాఠంతో నైనా మన నాయకులు నోర్లు అదుపు లో ఉంచుకొని కొత్త ఒరవడిని, పరిణితి చెందిన రాజకీయాలు చేయాలని కోరుకుందాం.
Aa janmalaku naanem gaa vundadam radu
మనం నోర్లు అదుపులో.పెట్టుకున్నా అవతలి వాళ్ళు కూడా అదే పని చేయాలికడా?
@@RachelPrakashThotahi qffff
ఈరోజు వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించింది
Miku vachi cheppinda
@@Eesha3-t5iయేసయ్య రాజ్యం ఏల స్థాపించాలి, గుడారాల పండుగ ఇంకా మత్తయ్య సువార్త మరి ప్రార్థన నూనె ఇంకా మన మార్పిడి పనులు ఆగిపోతాయి. అమెరికా ఇంకా యూరప్ నుండి మనకు వచ్చేయ్ బహుమతులు ఆగిపోతాయి కదా. ఈసారి ఒస్తేయ్ వైజాగ్ లో యేసయ్య కొండ రెడీ అనుకోని యేసునామావళి కూడా రాసి పెట్టుకున్నానే అయ్యో ఇప్పుడు ఏల ప్రభు ఈ 🤡🐏 నువ్వే కాపాడు😭
అవినాష్ రెడ్డి ఓడిపోతే ఇంకా ఆయన ఆత్మ శాంతించేది.🙏
Avinash jail jalaganna jail kelite apudu santistundi
ఇది నిజము మనము oka స్టేజ్ లొ వున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
CM control cheyali
జై తెలుగు దేశం
💯 కరెక్ట్ గా చెప్పేరు....
నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు...ఇందుకే..
ఈ ఐదుగురు మంత్రుల్ని ఇలా తయారుచేసిన బటన్ రెడ్డి (జగన్) గురించి చెప్పండి.
కరెక్ట్ గా చెప్పావు బ్రో ఇదే నిజం
బ్రో సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి కుడా కావాలి
ఆరోగ్యకరమైన ఆర్ధిక వ్యవస్థ అంటే ప్రజలు కట్టే పన్నులతో రాష్ట్రం కానీ దేశం కానీ నడపబడాలి అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ప్రజలు బతుకు తున్నట్టు రాష్ట్రాన్ని చిత్రీకరించారు.తాము ఉన్నది ప్రజాస్వామ్య ము లో అని మరిచిపోయి విచ్చలవిడి అవినీతి అధికార దుర్వినియోగం ప్రశ్నించిన ప్రతి వాడిపై దాడులు కేసులు రాజధాని విషయం లో దేశవ్యాప్తంగా ఆంధ్రుల పరువు తీశారు.పోలవరం ను పక్కన పడేసారు.కర్ణుని చావుకి ఉన్నన్ని కారణాలతో జగన్ అన్నా వైసిపి అన్నా ప్రజలు అసహ్యించు కునే స్థాయికి దిగజారి పోయారు.వీళ్ళను చూసి ప్రభుత్వాలు ఏ పనులు చేయకూడదో వేరేవారికి అర్థమయ్యేలా చేసారు.ఇందులో పాలుపంచుకున్న అధికార వర్గాలు కూడా అత్యంత కఠినంగా శిక్షించలిసిన బాధ్యతా కూడా కొత్త ప్రభుత్వం పై ఉంది.తస్మాత్ జాగ్రత్త బాబు& పవన్ గారు బికేర్ ఫుల్ 😂😂😂
చాలా కరెక్ట్ బ్రదర్ సాక్షాత్ అసెంబ్లీ లో కూడా అసభ్య పదజాలం
ఒక చేత్త ఎదవ లేడు ఇందులో మొత్తం ఆరుగురు
వాడే అనికుమార్ యాదవ్
vallabaneni vamsi kuda ledu vadu seventh vedava
ఆ కరెక్ట్
Exactly
💯
అవును
ఈ పంచభూతాలే జగన్ ఓటమికి కారణం 😂😂😂😂
Yes
😂😂😂😂😂
lofar gaa modi gaadu babu pavala E V M lalo unna slips marchi pettaru nadaggara video kuda undhi
😆🤣🤣🤣🤣
ఇంకోకభూతం ఉంది శ్రీ రెడ్డి
Exat ga chepparu
చాలా చక్కని వివరణ సార్.
Don't forget these 11 key ppl behind 11 seats
1.Sajjala Bhargava Reddy
2.Varra Ravindra Reddy
3.Hari Krishna Reddy Kallam
4.Sridhar Reddy Avuthu
5.Sri Reddy
6.Punch Prabhakar Reddy
7.Devendra Reddy Gurrampati
8.Nagarjuna Yadav Yanamala
9.Ram gopal varma
10.Posani Krishna Murali
11.Syamala Reddy
Mugguru thappithey andaru Reddy's ye kadara,, chi chi caste based party
Sajjala is the main person
ప్రభుత్వ ఉద్యోగులపట్ల చులకన భావన, జీతాలు పెంచకపోవడం, బెదిరించడం మొదటిగా ఏ ప్రభుత్వాన్నైనా ముంచేస్తాయి.
ప్రజల భూమి మీద తీసుకున్న నిర్ణయాలవల్ల ప్రభుత్వాలు కూలి పోయాయి…
మూడు విర్రవీగడం, అహంభావం
జగన్ రాజకీయ సమాధికి ఈ మూడు అసలుకారణాలు
కేంద్రంలో మోడీకి కూడా ఇదే పరిస్థితి
అప్పుడు ఎందుకు ఆపలేదు.....నెపం వాళ్లపైన మాత్రమే నెట్టకు...అన్న ఇంకా చేసాడు
జగనన్న ఓటమి నన్ను కలచివేస్తుంది... మంత్రి మండలి ... యొక్క అసభ్య పదజాలం.. కారణంగానే..ఈ భారీ ఓటమి..నేను జీర్ణించుకోలేకపోతున్నాను...
న్యూస్ అంటే అందరూ కలిపి చూసేది.....కానీ ఈ దరిద్రులు వల్ల అది కూడా మానేశారు జనాలు ....
ఆ బూతులు తిట్టమని వాళ్లకు చెప్పిందే మా జగన్ అన్నా ...అందుకే అందరూ ఒడిపోయారు 😂😂😂
Correct correctCorrect correctCorrect correctCorrect correctCorrect correctCorrect correct
💯 correct
😂😂😂😂👌👌👌
Correct analysis! Jagan would have been in better position if not for these guys
ముఖ్యంగా లార్డ్ వెంకన్న జోలికి వెళ్ళాడు ఆయన చూస్తూ ఊరుకోంటుంరా 🌹🌹🌹
మంచి కన్నా చెడు ఎక్కువ చేశాడు
నేను ఎక్కువ మందిని అడగగా
హత్యా రాజకీయాలు, గుండా రాజకీయాలు చేశాడు అనే మేము ycp కి ఓటు వేయలేదు అని చెప్పారు.
Scheme లు చేశాడో లేదో వేరే విషయం.
Naku thelusu jagan cheyAkedu, chala mandini adiganu
@@padmavathigolla3651
తప్పులు చేసిన వాళ్ళను, నేరస్తులను support చేశాడు
శిక్షించ లేదు ! 🤷🏼♂️
Mla లను గూండా గిరి చెయ్యండి
ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టండి అని వదిలేశాడు.
చెత్త చెత్త పాలసీలు చేశాడు.
ఐనా 12 సీట్లు వచ్చాక కూడా ఇంకా నేను explain చెయ్యాలా 😄🤣
@@padmavathigolla3651vadi mg 😂😂😂
Yes main bhuthulu thitinchadam adi evariki nachaledu cheee ycheeeep bevarce gallu
మంత్రులు ప్రజా సంక్షేమం మరిచారు...
ప్రజా ప్రతినిధి..... అంటే ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలి
Asalu main ayana Valle eshithi evariko mana kampu puste ela
మెయిన్ క్యారెక్టర్ రోజా ఇప్పుడైనా తెలుసుకో జగన్ అన్న
Good msg echaru prajalu
Baga cheparusar
జగన్ మంచిదే కానీ విలు వల్లే 100%
జగన్ మంచోడైతే వీళ్ళు ఇలా తిడుతుంటే కంట్రోల్ చేయాల్సింది పోయి ముసిముసి నవ్వులు నవ్వుతూ సైకోగాడిలా ఆనందించే వెధవ వాడే పెద్ద వెధవ
సొంత బాబాయిని పొట్టనపెట్టుకుని శవరాజకీయం చేసిన నరరూపరాక్ససుడు
Kaadu jagan venaja vundi anipinchaadu
Veedu faction kadaa
Jaganmainevil
Orey jagan e pedda donga party lo antha dongale😂😂😂😂😂
Sotha party vaalu boothulu thidata unte em peekalekapoyada jagan. Asalu vinaka nundi boothulu thitinchede jagan.
ఈ ఐదుగురు వల్ల కాదు కేవలం జగన్ వల్లే Y.C.P భూస్థాపితం ఐనది మీరు ఎన్ని కవర్ చేసినా అందరికీ తెలిసిందే 😂😂😂😂😂
Asalu jagane karanam yada raja thada praja............
కొన్ని వర్గాలకు.. జగన్ గారు.. మంచి చెసారు.. కానీ..ఎం లాభం.... పరిశ్రమలు ఏర్పాటు.. చెయ్యాలెక పొయారు... యువతీ యువకులు.....votes..veyyaledu...
Dosipettadu, dosukutinnarau
Corect ga cheparu
Correct cheppav
మీ విశ్లేషణ చాలా బాగుంది
ఇది నిజం 👍👍👍👍👍👍
ఆయన అనుమతి లేకుండానే వారు అలా మాట్లాడి ఉంటారా(ఆయన చెప్పకుండానే )
Mottam jagan tittimchadu
Correct
Full clarity tho cheppavuu bro thank you
మీరు చెప్పింది వంద కి వంద శాతం కరెక్ట్ బ్రో
జగన్ గారు మంచి వ్యక్తే మంచి సంక్షేమాలు ఇచ్చాడు జగన్ గారి సంక్షేమ పథకాలు AP లో అందుకోని కుటుంబం ఒక్కటి కూడా లేదు ఇది నిజం
జగన్ గారి పక్కన ఉన్నవాళ్ళ వల్లనే వోడిపోవటానికి ముఖ్య కారణం చూద్దాం ఈ 5 ఏళ్లలో ఎలా వుంటదో . Any way Jai jagan
KODALI NANI ---- Indian Worst Leader
No Narayana swamy is worst on planet
కరెక్ట్ గా చెప్పారు
ఈ సంక్షేమం, ఒక సంక్షోభం., ఫారం కోడి కి ఆహారం లాగ పధకాలు ఉన్నాయు, లేనివాడికి ఇస్తే, అవసరం., ఈ తేడా చూడకుండా పధకాలు ఇవ్వడం జరిగింది, రోడ్లు, ఉద్యోగాలు, పోలవరం, రాజధాని, ఇవి ఏవి, ఎందుకు ఓడిపోయాడో ఇప్పటికి జలగన్నకు తెలియదు, వ్యవస్తను పాడు చేశాడు అందుకే ఈ దుస్థితి, సారా గవర్నమెంట్ ద్వారా వ్యాపారం చేశాడు, దానికి లెక్కలు లేవు, బేంకులనుండి అప్పులు మాత్రం 20 సం. సరిపడా ఉన్నాయు, తిరుపతి సొమ్మును పధకాలకు వాడేశాడు, పదవి ఇచ్చినందుకు ప్రజలకు ఫలం
Yes andi poor and middles class vallaki ivvalsinavi Rich people kinkuda icchesaru. Every year 10k vasthe current, petrol,groceries rupam lo 30k extra poyedhi. Ministers kuda correctga leru. Thappu ani question chesthe cases&murders.Jaruguthay.Temples kuda destroy Avvay.
Poor vallaku echi migata vallaku evvakapote adi problem chesevaru
చాలా బాగా చెప్పారు సూపర్ నమస్కారం
Well said bro,
I'm also from MACHILIPATNAM❤
వీళ్ళతో పాటు సజ్జల, విజయసాయి రెడ్డి
ఐదేళ్లు ఏపీ రాష్ట్రంలో
రాజకీయం రేవ్ పార్టీ లాగా జరిగింది
ముందుగా ఔట్ సోర్సింగ్ కంటెక్టెక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తాను అని చెప్పి ఇచ్చిన మాట తప్పడం, 2. ఉద్యోగస్తుల దరికి చేరలేక పోవడం, 3. ఈ ప్రభుత్వం వల్ల మాకు నష్టం జరిగింది తప్ప న్యాయం జరగకపోవడం.
It is 100% correct 😊
కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏🙏
Remember -Never hurt 🤕 friends nor make enemies Angery😡in politics 🙏🇮🇳
చాలా బాగా విశ్లేషణ చేసారు.
బూతులు ప్రియుడు దుఃఖ మయం.
ఎవరికి కావాలిరా బాబున్వీడి సంశేమ. అంతా నీచంగా మాట్లాడుతున్నా వెదవల్ని కనీసం యెప్పుడైనా వారించదా. వాళ్లందరికంటే నీచుడు జగన్ రెడ్డి.
Super Anna chala super 🎉🎉🎉🎉🎉
Nijame meeru cheppindi
Where is anil Yadav
ఒక్క కేతిరెడ్డి ఓటమి మాత్రమే బాధగా ఉంది అంతే...
S
S bro. Nenu janasena but
Keti Reddy manchi nayakudu gelavali
Kethi Reddy win ayaduga
అవును
కేతిరెడ్డి ❤
Yes100 correct
నేను వైసిపి అభిమానిని .నాకు ఉన్న ఆలోచన శక్తి మేరకు వైసిపి ఓడిపోవడానికి నాకు ఉన్న అభిప్రాయం .
వైసిపి యొక్క"తోలు మందం వైఖరి' ఈ పరిస్థితికి కారణం.
పేదలకు మంచి చెయ్యాలి అనే ఆలోచన జగన్ మంచి మనసుకు నిదర్శనం.
బటన్ నొక్కి సైలెంట్ గా ఉండడం తప్పు, ప్రభుత్వం మీద నిందలు, విమర్శలు వస్తున్నా కూడా బుద్ధుడి లా ఉండం
పోర్ట్లు, ఇండస్ట్రియల్ నీ కారిడార్ లు డెవలప్ చేస్తూ కూడా ప్రజలకు చూపలేక పోయారు.
కింది విషయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా మనం తొలు మందం వైఖరి నే పాటించాము.
అప్పులు చెయ్యడం పంచడం,
రాజధాని,(2)
DSc,
మద్యం, (3)
రోడ్లు,
ఇసుక రేట్లు,
విద్యుత్తు, బస్, పెట్రోల్ , charges పెంచడం. ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రాల్లో ఎక్కువ ఉండడం.
నిత్యావసరాల ధరలు కంట్రోల్ చేయలేకపోవడం.
అనవసర టాక్స్లు కొత్తవి తీసుకురావడం. ఉన్న టాక్ లు భారీగా పెంచడం.
ఉద్యోగుల తో గొక్కోవడం,
యువత/ నిరుద్యోగుల ను పూర్తిగా విస్మరించడం. సంక్షేమం అంటే కేవలం అమ్మలక్కలు, అవ్వతాతలకే అన్నట్టు ఉండడం.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పనులు,( main)
నేతల మాటతీరు,
ప్రతి పక్షాల ఆస్తుల విద్వసం,
అన్న క్యాంటీన్ లాంటి వాటికి ప్రత్యామ్నాయం తీసుకురాకపోవం.
ఇంకా చాలా ఉన్నాయి.
ఇన్ని విమర్శలను పట్టించుకోకుండా కేవలం సంక్షేమం ఇస్తున్న అదే నన్ను గెలిపిస్తుంది అని ధీమాగా ఉంటే.చంద్ర బాబు and EC ఎన్నికల కోడ్ ను చూపించి చివరకు అదే సంక్షేమ పథకాలను ఒక్క నెల ఆపితే , ఈ నెల రోజుల్లో ఈ విమర్శలే ఆయుధాలు గా చేసుకొని ,మరియు లాండ్ టిటిలింగ్ చట్టం లాంటి నెగెటివ్ ప్రాపగండతో జనాల మైండ్ వాష్ చేశారు.
జనాల ను ఏమార్చడం లో సక్సెస్ అయ్యారు.
ఏదిఏమైనా
గెలిచిన వారు ముందు లాగ మానిఫెస్టో డిలీట్ చేసుకునే పరిస్థితి తెచ్చుకొకుండ . అన్ని హామీలను నెరవేరుస్తే . కేంద్రం నుంచి రావలసినవి తెచ్చుకుంటే ( ప్రత్యెక ప్యాకేజీ లాంటివి కాదు) .
నీరు చెట్టు, దోమలపై దండయాత్ర లాంటి పథకాలు కాకుండా అర్థవంతమైన పథకాలు తో రాష్ట్రాన్ని బాగుచేస్తే బెటర్.
ఇవి జరగలేదు అంటే ఈనాటి వైసిపి పరిస్థితే next TDP ki వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు .
Good points
ఇవన్నీ కాదు కానీ... మీటింగ్ కి మనుషులు రాలేదు.. ఓటు ఎలా వేస్తారు??
It's 100%true, ee 5 members tho patu anil kumar yadav kuda villa valla janalaki bayamesindi, asahyam vesindi, esari jagan villani replace cheyakunte jagan ki future lo kuda problem avthundi
Correct, Sri Reddy kuda
Good analysis brother
So Dad 😢
Padhakalu kadu,
Development,jobs , growth kavali maaku❤
ఐదుగురు అన్నారు జోగి రమేష్ కూడా
వొంగి టెంకాయ కొట్ట లేనివాడు 175 ఎలా 😅😅😅😂😂😂
Good analysis anna
Correct brother your absolutely right
నేను రెండు సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నానన్న జగనన్న ఇళ్ల వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది జాగ్రత్త అని ఇంకొకరి పేరు చెప్పడం మర్చిపోయావా అన్న ఆడే అనిల్ కుమార్ యాదవ్ గాడు వాళ్ల వల్లే ఈరోజు పార్టీ సంకనాకి పోయింది నోరు దేవుడు ఎందుకు చేస్తాడు అంటే అన్నా ఎదుటివారికి మంచి చెప్పడానికి అంతేగాని నోట్లోంచి పరమ చెత్త చండాలం రావడానికి కాదు వీళ్ళ గర్వం జనాలు అనగా కుట్టి పాడేశారు
It's leader's responsibility to control his team. Jagan was laughing when Jogi ramesh was abusing PK.He encouraged ministers to foul mouth opposition. It's completely Jagan's fault.
Excellent review
నిజమే వాళ్ళవల్లే జగన్ మోహన్ రెడ్డి కీ ఈ పరిస్థితి వచ్చింది
ఔను ఈ కోడి గుడ్డు సార్ ఎక్కడ కనిపించడం లేదు చాలా రోజులనుంచి
Real take .... Good