This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มี.ค. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    About Comedian Chitti Babu
    Punyamurthula Suryanarayana Murthy, also known by his stage name Chitti Babu, is an Indian actor and comedian, known for his works predominantly in Telugu cinema. He is the brother of noted comedians Raja Babu and Ananth Babu.
    Personal life
    Chitti Babu was born in Amalapuram Andhra Pradesh, to Punyamurthula Umamaheswara Rao and Ramanamma as SuryaNarayana Murthy. His elder brother is well-known Telugu comedian Raja Babu and his younger brother, Ananth Babu, is also a Tollywood comedian. He has campaigned for the Congress party by staging plays in Nalgonda in 2009.
    This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media
    #Realtalkwithanji177 #Comedianrajababu #Ramaprabha #Sharathbabu #Chittibabuinterview #Ananthbabu #NTR #Rellangi #ComedianRellangi #Opentalkwithanji #TreemediaAnjiInterview #ActressKrishnaveni #ComedianChittiBabu
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
  • บันเทิง

ความคิดเห็น • 92

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 หลายเดือนก่อน +38

    రాజబాబు గారి పిల్లలు బాగా సెటిల్ అయ్యారని చెప్పడం ద్వారా ఆయన గారి అభిమానులకు ఊరటగా ఉంది చిట్టి బాబు గారు 😢

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 3 หลายเดือนก่อน +71

    ఇన్నాళ్లూ పుకార్లు నమ్మాం. ఇప్పటికయినా మంచి విషయాలు వెల్లడించారు చిట్టిబాబుగారు .చాలా సంతోషం !

    • @ravichowdary4667
      @ravichowdary4667 3 หลายเดือนก่อน

      సావిత్రి కూడా దికులేక చనిపోయారు అనేది కూడా అబ్బధం. సావిత్రి చనిపోయేసరికి కొన్ని ఆస్తులు court లో ఉన్న. మరి దికులేకుండ ఏం లేరు. Gemini ganeshan hospital లో మంచి treatment ఇచ్చారు. ఈ media వారు అంతా సొల్లు. 2022 లో సావిత్రి ఆస్తులు case గెలిచి 100 కోట్లు అస్తి అవిడ కుటుంబానికి వచ్చింది

  • @palasubbarao5018
    @palasubbarao5018 3 หลายเดือนก่อน +49

    రాజబాబు గారు మహానటుడు
    ఆయన మళ్లీ పుట్టాలి❤❤

  • @sankurukdsp3184
    @sankurukdsp3184 3 หลายเดือนก่อน +21

    చాలా సంతోషం కలిగింది రాజబాబు గారి గురించి మీరు చెపుతునoటే

  • @budikrishna542
    @budikrishna542 4 หลายเดือนก่อน +47

    రాజబాబు లాంటి హాస్య నటుడు, గొప్ప దానసీలి మళ్లీ పుట్టడు.

  • @kaipa9982
    @kaipa9982 3 หลายเดือนก่อน +16

    నవ్వులరేడు, రాజు.. రాజబాబు సినీ జీవితమ్ మకుటంలేని హాస్యమహారాజు.. ఆయనకు దానగుణము జన్మతో వచ్చింది.. ఆ యొక్క దానాశీలత. ఆయన భౌతికంగా లేకపోయినా హాస్యప్రపంచానికి నవ్వులరేడు... RIP.. రాజబాబు నాగయ్య, సావిత్రి, కాంతారావు, రాజనాల లాటివారు సొంత సినిమాలు తీసి, అపాత్ర దానాలు చేసారు..

  • @moturisriranga6530
    @moturisriranga6530 3 หลายเดือนก่อน +7

    I'M a big fan of Rajababu. Very happy to hear that his family and children are well settled.

  • @vasamsetti.bhavani6687
    @vasamsetti.bhavani6687 3 หลายเดือนก่อน +8

    తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం రాజబాబు జూనియర్ కాలేజ్ ఆయనే కట్టించారు. ఎంతోమంది విద్యార్థులు ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈ రోజున స్థిరపడ్డ వారి కొంతమంది కలెక్టర్లు. ఇంజనీర్. ఎంతోమందిని ఆ కాలేజీలో తయారైన వారు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు దేశానికి. రాజబాబు గారు గొప్ప వ్యక్తి. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నట్టు లెక్క మా జిల్లా వాసులు రాజు బాబు గారిని తలుచుకొని రోజు అంతే ఉండదు. రాజబాబు గారు కాలేజీ చూడగానే మాకు రాజు బాబు గారిని చూసినట్లే ఉంటుంది. ఎప్పటికీ రాజు బాబు గారు ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడు

    • @Ritu.Family143
      @Ritu.Family143 3 หลายเดือนก่อน

      Bharat Ratna evvali sir

    • @vishnusunku
      @vishnusunku 3 หลายเดือนก่อน

      బ్రహ్మానందం ఇలా చెయ్యొచ్చు కదా సర్

  • @chennakeshavulutaidala1975
    @chennakeshavulutaidala1975 3 หลายเดือนก่อน +6

    Rajbabu is King,Best actor in film industry, thanks chittibabu gaaru for your information,

  • @maheeinvest
    @maheeinvest 4 หลายเดือนก่อน +27

    1. Relangi, 2. Ramana Reddy, 3. Padmanabham, 4. Raja Babu and 5. Brahmanandam - all-time greatest comedian ever produced by Telugu Cinema.

    • @RajuNamburi
      @RajuNamburi 4 หลายเดือนก่อน +4

      I will add Sri Allu Ramalingayya Garu to the list. 🙏🙏🙏

    • @sambasivaraomandalapu553
      @sambasivaraomandalapu553 4 หลายเดือนก่อน

      Chalam.also

    • @mukkamala1958
      @mukkamala1958 4 หลายเดือนก่อน

      Kasturi Sivarao also​@@sambasivaraomandalapu553

    • @maheeinvest
      @maheeinvest 4 หลายเดือนก่อน +1

      @@RajuNamburi Sir, he became famous after his contemporary and legends passed away also his relationship with megastar.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 3 หลายเดือนก่อน +2

      బ్రహ్మానందం దానాధర్మాలు చెయ్యడు బ్రదర్

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 4 หลายเดือนก่อน +5

    Am very glad to hear good news about legend and real human being Rajababu garu

  • @user-dh8fy8mq4y
    @user-dh8fy8mq4y หลายเดือนก่อน

    Raju babu garu great. Very good seppech sir thanku you💐🙏

  • @SubramanyaKarthi-nq7io
    @SubramanyaKarthi-nq7io 3 หลายเดือนก่อน +3

    రాజబాబు గారు ఆత్మకు స్వర్గలోకం ప్రాప్తించాలి అని పార్దిస్తున్నాను🙏🙏🙏 రాజబాబు గారు ఫ్యామిలీ అందరు బాగుండాలి అని కోరుతున్నాను
    మా చిట్టబాబు గార్కి ధన్యవాదములు 🙏🙏🙏

  • @ravichowdary4667
    @ravichowdary4667 3 หลายเดือนก่อน +7

    Journalist ఎవరో కాదు "ఇమ్మంది రామారావు". వాడికే counter ఇచ్చాడు ఇతను. ఎందుకంటే ఇమ్మంధి రామారావు industry లో సావిత్రి ,ntr,svr, రాజబాబు,రాజనాల,నాగభూషణం, నాగేశ్వరరావు , శోభన్బాబు, etc అందరితో పరిచయం ఉన్నట్టు.అందరూ అయన మాట వినట్టు.ప్రతి ఒక్కరితో చనువు ఉన్నట్టు.వాలా personal life బాగా తెలిసినట్టు సొల్లు చెపుతాడు. చిత్రం ఎంటి అంటే ఆయన చెప్పేవారు ఎవరు ఇప్పుడు బ్రతికిలేరు. Soo సాక్ష్యం లేదు 😂😂

  • @krithikveer3355
    @krithikveer3355 4 หลายเดือนก่อน +8

    Greatest human being and he constructed college in RajaMahendraVaram and done lot of helping to the poor people.
    He was a great actor too, Can emote all emotions effortlessly. Thatha manuvudu is one such movie.
    Always feels proud that he hails from my home town(RajaMahendraVaram).

  • @umaparvathi3959
    @umaparvathi3959 3 หลายเดือนก่อน

    Wonderful vishayalu cheparu sir, 👏👏👌👌

  • @vasanthtanneru
    @vasanthtanneru 4 หลายเดือนก่อน +5

    Very happy to hear this news.

  • @satyanarayanapandrakula3171
    @satyanarayanapandrakula3171 2 หลายเดือนก่อน

    చిట్టిబాబు గారూ రాజబాబు గారి గురించి బాగా చెప్పారు చాలా సంతోషం

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 3 หลายเดือนก่อน

    Rajbabu great actor, good comedian. Tkq sir for telling facts

  • @lakshmimunnangi6901
    @lakshmimunnangi6901 3 หลายเดือนก่อน

    Great words about Rajababu garu

  • @komalakumaripenugonda2838
    @komalakumaripenugonda2838 3 หลายเดือนก่อน

    Samajaniki manasu vundadu sir, meeru chala goppavallu, mee maatallo annayyani gurimchi goppadanam cheptunte mee charector goppaga anipistundi

  • @vnarunkumar11
    @vnarunkumar11 3 หลายเดือนก่อน

    చిట్టి బాబు గారు మంచి విషయములు చెప్పినారు, మీకు ధన్యవాదములు

  • @lokysshs6621
    @lokysshs6621 4 หลายเดือนก่อน +7

    Legend Rajababu gari gurinchi cheppalenu Kani chitti babu garu enno temples saibaba vi kattaru.

  • @kcbabu5193
    @kcbabu5193 3 หลายเดือนก่อน +1

    great brother.......

  • @AkulaRaghavendra
    @AkulaRaghavendra 3 หลายเดือนก่อน

    Super great interview

  • @umamunipalle5890
    @umamunipalle5890 4 หลายเดือนก่อน +3

    He was a good man now chilling in heaven with the gods

  • @raviallu750
    @raviallu750 3 หลายเดือนก่อน +1

    Great rajubabu❤

  • @raveendranathareddyobakka6345
    @raveendranathareddyobakka6345 3 หลายเดือนก่อน

    Super saport❤🎉

  • @govindarajannarumanchi6856
    @govindarajannarumanchi6856 3 หลายเดือนก่อน

    Thanks for your clarification

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 3 หลายเดือนก่อน

    My Favorite Comedian

  • @obulreddyl9410
    @obulreddyl9410 3 หลายเดือนก่อน

    Rajababu Garu good comedy acter chittibabu Garu Good actor God bless you

  • @Advaithmoments
    @Advaithmoments 3 หลายเดือนก่อน

    రాజబాబు స్మృతి చిహ్నం గా ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పట్టణాలన్నింటి లోనూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి మన అభిమానాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేయాలి

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 3 หลายเดือนก่อน

    Good

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 หลายเดือนก่อน

    మంచి నటుడు రాజబాబు గారూ.

  • @RamiReddyVasantha-mn2ft
    @RamiReddyVasantha-mn2ft 3 หลายเดือนก่อน

    Great man Raja babu

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 3 หลายเดือนก่อน

    Sri Raja Babu garu goppa vyaktvamugala mahonnatamaina, manavatvamaina manishi..
    Vari atamuku shanti kalagalani vuttam gatulukalagalani prardhana..

  • @ravisankar2157
    @ravisankar2157 3 หลายเดือนก่อน

    Raja Babu was a humanist 🎉

  • @bathinasivakumar2511
    @bathinasivakumar2511 3 หลายเดือนก่อน

    Guruvu garu my tea mate at Kodambakkam.. Tea Centre is under gokulam chits 🎉

  • @rushimuka
    @rushimuka 3 หลายเดือนก่อน +9

    చిట్టి బాబు గారు! గట్టి బాబు అని పేరు పెట్టుకుంటే బాగుండేది,"రాజబాబు గారి గురించి! తప్పుడు కూతల కూసే వాళ్లకి! గూబ గ్యు అని అనిపించే విధంగా, సమాధానం చెప్పారు!?"

  • @maruthasujatha398
    @maruthasujatha398 4 หลายเดือนก่อน +1

    Super

    • @sravsk7340
      @sravsk7340 4 หลายเดือนก่อน

      yes ANDI

  • @venkatalakshmi2236
    @venkatalakshmi2236 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 3 หลายเดือนก่อน +7

    ఫల్తు గల్లు , అలా ప్రచారం చేసారు,

  • @rajugoud4476
    @rajugoud4476 3 หลายเดือนก่อน

    లెజెండరీ కామెడియన్ శ్రీ రాజబాబు గారు.

  • @varas999
    @varas999 3 หลายเดือนก่อน

    Good clarification sir..

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 3 หลายเดือนก่อน +2

    తప్పదు వార్తలు ప్రచారం చేసిన వారిని చెప్పులతో కొట్టి చర్యలు తీసు కోవాలి

  • @Fhjytg
    @Fhjytg 3 หลายเดือนก่อน

    God bless you all

  • @tatikondalaganesh3965
    @tatikondalaganesh3965 4 หลายเดือนก่อน

    Veeru cheppavi nijalu.

  • @jitendranath4425
    @jitendranath4425 3 หลายเดือนก่อน

    💐🎉🌹🌺🙏🏻

  • @bathinasivakumar2511
    @bathinasivakumar2511 3 หลายเดือนก่อน

    Yes Mr Nag is our Madras Christian College mate 🎉🎉🎉

  • @dipak333y
    @dipak333y 3 หลายเดือนก่อน

    Rajubabu valla antima yatra ma mother chusaru anta yousafguda chowrasta lo full janalu anta yevaro pedda hero anukundi anta but chustey rajubabu garu anta ma mother yepudu cheptunday maku ....

  • @vamsieej105
    @vamsieej105 3 หลายเดือนก่อน

    Chittibabu gari contact number pls. Pata taram variki sakshiga vunnaru. Dhanyawad

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 3 หลายเดือนก่อน

    1983 lo 25Crs property undi annaru..so adi okkati chaalu..eeyani poor or rich man ani teliyadaniki

  • @JawaharReddy-qo2tk
    @JawaharReddy-qo2tk 3 หลายเดือนก่อน

    I think Rajababu died in the year 1980.

  • @govindarajannarumanchi6856
    @govindarajannarumanchi6856 3 หลายเดือนก่อน

    Pl clarify has he married Rama prabha. Or only in cinema

    • @suryachalla7341
      @suryachalla7341 3 หลายเดือนก่อน

      రమ ప్రభ ని శరత్ బాబు గారు చేసుకొని డివోర్స్ ఇచ్చారు

  • @srinivaskovvali6371
    @srinivaskovvali6371 3 หลายเดือนก่อน

    Nenu korukoda hoschool chusa

  • @prakashrao8077
    @prakashrao8077 4 หลายเดือนก่อน +2

    The truth is his movie Manishi Rodduna paddadu and estranged wife and children alcohol took its toll !

  • @Naidu963
    @Naidu963 3 หลายเดือนก่อน

    Yellow journalism eppatiki mararu

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 3 หลายเดือนก่อน

    innallu enduku ee nijam cheppaledu. maa chinnapoatinunfi vitunnam.
    canipoyetappudu aasthi antha poyindi ani

  • @vennelanizam7482
    @vennelanizam7482 3 หลายเดือนก่อน

    India lo unte chedipoyevallu America ne best vallaku

  • @mekalabhimarao8904
    @mekalabhimarao8904 3 หลายเดือนก่อน +1

    రాజుబాబు ఫ్యామిలీ Christ followers అని విన్నాను, దయచేసి తెలియజేయండి

    • @SampathKumar-hp6rx
      @SampathKumar-hp6rx 3 หลายเดือนก่อน +1

      Pedda use and avasaram led

    • @vasamsetti.bhavani6687
      @vasamsetti.bhavani6687 3 หลายเดือนก่อน +1

      🙏

    • @mekalabhimarao8904
      @mekalabhimarao8904 3 หลายเดือนก่อน

      ఆలోచిస్తే ఉంటాదేమో? ఒకసారి ఆలోచించు?@@SampathKumar-hp6rx

    • @thebiblefoundation
      @thebiblefoundation 3 หลายเดือนก่อน +1

      Yes, they believe in Jesus Christ.

    • @mekalabhimarao8904
      @mekalabhimarao8904 3 หลายเดือนก่อน

      @@thebiblefoundation Thank you Sir

  • @sreenivasaraonivvari22
    @sreenivasaraonivvari22 3 หลายเดือนก่อน +1

    DANAKARNUDU

  • @gowriv881
    @gowriv881 3 หลายเดือนก่อน

    Anchor over attitude chuppistunnadu,chitti babu gaari ki baaga kopam vastundi

  • @chsridhar561
    @chsridhar561 4 หลายเดือนก่อน +1

    time waste

  • @ravinaney6710
    @ravinaney6710 3 หลายเดือนก่อน

    Anni sollu kaburruulu

  • @rajasekhar5741
    @rajasekhar5741 4 หลายเดือนก่อน +4

    రాజబాబు గారి ఫ్యామిలీ మొత్తం క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారట కదా నిజమేనా..!

    • @umamunipalle5890
      @umamunipalle5890 4 หลายเดือนก่อน +17

      Neeku 3 vattalu entha niajmo antha nijam

    • @kirank7957
      @kirank7957 4 หลายเดือนก่อน +1

      🤣🤣🤣🤣🤣

    • @krishnasampeta5462
      @krishnasampeta5462 4 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @maheeinvest
      @maheeinvest 4 หลายเดือนก่อน +1

      No boss, it is a rumour.

    • @srinivaskasivajhala5533
      @srinivaskasivajhala5533 3 หลายเดือนก่อน +2

      అబద్ధం

  • @9866260635
    @9866260635 3 หลายเดือนก่อน +1

    Manchi kante cheduki pracharam ekkuva